ఇంగ్లీష్ లో కేటిఆర్ కి యశస్విని చురకలు Yashaswini fire on Brs, KTR in English

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #ఇంగ్లీష్ లో కేటిఆర్ కి యశస్విని చురకలు Yashaswini Churakal for KTR in English#asembly #telangana#ktrpoliticalvoice #journalistsatheesh
    A Platform to express views and opinions on socio-economic developments, politics, making, and implementation of public policies and contemporary issues.
    Watch 24/7 News Videos, Andhra Pradesh and Telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, and exclusive Interviews anytime anywhere
    Follow Us on: For more latest News from this #Politicalvoice channel please subscribe.
    ►Subscribe: www.youtube.co...
    ►Facebook: / political-voice-112097...
    ► Instagram: / politicalvoice2
    ► Twitter: / politicalvoic12
    Political voice is a channel for all the political parties across India to express their views and opinions. This channel gives day-to-day developments of politics, socio-economic issues of India internal and related to external affairs of our country. Channel analyses all the latest issues which are most effective to the common man.
    #Politicalvoicenews #Politicalvoicelive #politicalanalysisbysatheesh

Komentáře • 198

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 Před 19 dny +4

    😷ఇంగ్లీషు భాషల్లో ఎక్కడ మాట్లాడింది 💯 అబద్దపు హెడ్ లైన్స్

  • @hajunayakbhukya5002
    @hajunayakbhukya5002 Před měsícem +2

    చాలా నిజం చెప్పారు చాలా స్కూళ్లలో స్కావెంజర్స్ లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ లను తీసేయాలి అనుకున్న ఆలోచన ఏ పాపాత్ములకు వచ్చిందో అర్థం కాలేదు

  • @molgarisuresh1994
    @molgarisuresh1994 Před měsícem +12

    నువ్వు mla కదా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మిగతా వాళ్లకు ఆదర్శంగా ఉండొచ్చు కదా.మీ పిల్లలు అందులో జాయిన్ చేస్తే ఐనా ఆ స్కూల్స్ బాగు పడతాయి.కబుర్లు కదండీ.. అమలు చేసి చూపించండి.. మీరు కూడా తలలు పండిన రాజకీయ నాయకుల లాగా మాట్లాడటం కరెక్ట్ కాదు.. వచ్చిన అవకాశం పార్టీ కోసం కాకుండా ప్రజలకోసం పని చేసేందుకు సద్వినియోగం చేసుకోండి.

  • @bunnybiber12345
    @bunnybiber12345 Před měsícem +4

    Good speach,👏👏

  • @Surya-zp9it
    @Surya-zp9it Před měsícem +3

    Good speech by newly elected MLA garu
    Keep going

  • @narsingraonarsing6534
    @narsingraonarsing6534 Před měsícem +3

    Super Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chitti_official357
    @chitti_official357 Před 18 dny +2

    అక్క చాలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా టాకింగ్ ప్రిపేర్ చాలా నేర్చుకోవాలి

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 Před měsícem +5

    ఎక్కడి నుండి వచ్చారే మీరంతా మా కర్మ కాకపోతే

  • @sakipallymahender736
    @sakipallymahender736 Před měsícem +5

    Lkg పిల్లలాగా అసెంబ్లీ స్పీచ్ ఉంది 😂😅

  • @kalerusuresh3988
    @kalerusuresh3988 Před měsícem +5

    గత 10 ఇయర్స్ కాదు గత 60 ఇయర్స్

    • @UbbapallyDevendar
      @UbbapallyDevendar Před měsícem

      నీ చెవులు పనిచేయడం లేదా 😂

  • @NBalrajulogs9907
    @NBalrajulogs9907 Před 18 dny +3

    కేటీఆర్ కు చుక్కలు చూపించే అంత టాలెంట్ ఎవరికి లేదు ఈ సభలో... ఇంగ్లీషులో మాట్లాడాలి అన్న తెలుగులో మాట్లాడాలి అన్న పొల్లు పోకుండా తడబడకుండా మాట్లాడేది కేటీఆర్ ఒక్కడు మాత్రమే...జై తెలంగాణ.. జై కేసీఆర్

  • @sureshmittapally6752
    @sureshmittapally6752 Před měsícem +4

    🔥🔥🔥🔥💯💯💯

  • @manikyalasrinivas9951
    @manikyalasrinivas9951 Před měsícem +2

    నిన్న మొన్న రాలేవు నీకు ఏం తెలుస్తది గత ప్రభుత్వం. ఏం చేసింది

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 Před 29 dny +1

    Excellent yashaswini 🎉🎉 nice speech

  • @girigirmaiahkotagiri
    @girigirmaiahkotagiri Před 25 dny +2

    Yes👍👍👍💐💐💐💐💐

  • @thalakokkulasadanandam8422

    ఎక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడిన కేటీఆర్ తోని

  • @tejureels..9943
    @tejureels..9943 Před měsícem +2

    Ktr thoo pootinaa vammooo.....
    Tiger is always tiger. ....🎉🐅🐅🐅

  • @sureshmittapally6752
    @sureshmittapally6752 Před měsícem +3

    ❤❤❤❤❤

  • @Truthwillwin..
    @Truthwillwin.. Před 27 dny +4

    దీని మోకానికి ఇంగ్లీష్ కూడా. దానికి తెలుగే రాదు ఇంకా ఇంగ్లీష్ కూడా 😂😂😂😂

    • @yoursmahi23
      @yoursmahi23 Před 27 dny

      respect for women very bad in your way Pettukunnadhemo Br. Ambedkar photo

  • @vasuavula7973
    @vasuavula7973 Před měsícem +3

    అరే కొంచెం అన్న తెలివి ఉందా రా ఒక్క ఇంగ్లీష్ వర్డ్ అన్న ఉందా అందులో

  • @ssp5629
    @ssp5629 Před 21 dnem +2

    అమ్మ మీకు జ్ఞానోదయం అయింది. కదా మీ పిల్లల స్కూలు ఎక్కడ ?

  • @gangadharbairi8126
    @gangadharbairi8126 Před 26 dny +1

    మొదటిసారి అసెంబ్లీ కి వచ్చిన సరే సబ్జెక్ట్ మీదనే మాట్లాడుంది

  • @satheeshkumartvj
    @satheeshkumartvj Před měsícem +3

    🎉

  • @Okkarumarinachalu
    @Okkarumarinachalu Před měsícem +4

    అరె సులిగా ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడింది రా

  • @AgastyaBellam
    @AgastyaBellam Před měsícem +3

    Kottu gattiga kottu dappu

  • @NampallyKankanala
    @NampallyKankanala Před měsícem +2

    Super 👍

  • @saireddy7538
    @saireddy7538 Před 29 dny

    Speaker inner feeling: ఎదో ఒక్కటి మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు . ఇవి చేయలేము, చేసేవి కావు 😊😊

  • @narsimharudrapallynarsimha4768

    మీరు మీ నియోజకవర్గ మృగాన్ని అభివృద్ధి చేయండి మీ నియోజకవర్గంలో చూసి మన రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలు అన్ని డెవలప్ కావాలి. అదేవిధంగా దేశ కూడా అభివృద్ధి జరుగుతుంది. వారితో వీరితో పోలిక వద్దు ముందు అభివృద్ధి ముఖ్యం.

  • @user-et3xf2jc1c
    @user-et3xf2jc1c Před 28 dny +3

    Siggu lekunda matladaku akka ,ma Bach unnappudu daggaralo unna vagu Loki velle vallam toilet and bathroom ki 2011and 2012 Bach appudu mi dhikku Malina congress unde akka 50years,

  • @thirupathimitta7551
    @thirupathimitta7551 Před měsícem +3

    Lkg ukg pillalaki chadhuvu cheppe teacher laga Baga matladaav medam

  • @shravankumarpasunoori7328
    @shravankumarpasunoori7328 Před měsícem +2

    Till we don't have education minister

  • @KKtv-c5r
    @KKtv-c5r Před 23 dny +3

    Education nuchi income loss govt school development chesithe private college income pothedhi

  • @banothuhanzi9726
    @banothuhanzi9726 Před 27 dny +1

    బడిలో పాఠం చదువుతుంది

  • @suryapasupu2136
    @suryapasupu2136 Před měsícem +1

    Good speech

  • @prasadbadekol98
    @prasadbadekol98 Před 26 dny

    మేడమ్ స్పీచ్.... సూపర్

  • @anaganimallesh5574
    @anaganimallesh5574 Před 28 dny +2

    అమ్మ తల్లి గత ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందని అంటున్నావు గత 60 ఏళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో ఫస్ట్ తెలుసుకున్న తర్వాతమాట్లాడండి గత 10 ఏళ్లలో విద్యారంగం విషయం కు వస్తే స్కూలు పిల్లలకు హాస్టల్లో చాలా సౌకర్యాలు చేశారు కేసీఆర్ గారు

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 Před 28 dny

      But Ayana Taagi padesina seesalu ammukoni sampadinchadampai concentration chesharu KCR Saaru

  • @devigopularam8589
    @devigopularam8589 Před 27 dny +1

    పాపం ఏమి చేస్తాడు కేటీఆర్ గార్కి ప దవులు అన్ని చూసుకోవాలి

  • @polavenisridhar9601
    @polavenisridhar9601 Před 23 dny +3

    జై kcr

  • @krushnakumarialwala5924
    @krushnakumarialwala5924 Před měsícem +1

    Excellent speech

  • @satishmaitri7411
    @satishmaitri7411 Před 27 dny +2

    Vachindamma pativratha

  • @sherichandrasekarreddy3100

    English lo yepudhu matladidhe raa Yashashvini mam garu😂

  • @jaganyadav3079
    @jaganyadav3079 Před měsícem +4

    ప్రజలు నిజంగ పిచ్చొల్లు ఇట్లాంటి person MLA మన కర్మ కాక పోతే

  • @Lenkatisricharan
    @Lenkatisricharan Před měsícem +1

    Suparga matladinavu akka neeku johar

  • @Kommusrikanthrealestate
    @Kommusrikanthrealestate Před 27 dny +2

    There is no English in her speech
    యశస్విని gaaru english lo yekkada మాట్లాడారు ra PP political voice channel

  • @user-in4uy1uk7x
    @user-in4uy1uk7x Před 26 dny

    Yes good speach

  • @swamykothi4841
    @swamykothi4841 Před měsícem +2

    మేడం నేను 25 ఇయర్స్ నుంచి చుసిన గవర్నమెంట్ స్కూల్ ఎం చేంజ్ కాలేదు ఇంకా ఎన్ని గవర్నమెంట్ మారిన స్కూల్ శిస్తిగతులు ఏమి మారలేదు ముందు కూడా మరదు

  • @satishmaitri7411
    @satishmaitri7411 Před 27 dny +2

    Teluge sarringa matladthaledhu 😂

  • @spk-zv6xn
    @spk-zv6xn Před 27 dny +1

    మీరు ప్రయివేటు స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వటం.ఆపితే ప్రభుత్వ స్కూల్స్ మెరుగు అవుతాయి

  • @kumardas5778
    @kumardas5778 Před měsícem +1

    ఈ రోజున పాలకుర్తి ఎమ్మెల్యే నీ వలన గవర్నమెంట్ స్కూల్ లకు మేలు జరిగింది. అటెండర్లు పెరిగి

  • @mvryadavadvocatemekala7753

    Super

  • @user-uz1jo8vd3s
    @user-uz1jo8vd3s Před měsícem +1

    Yes but can government teacher will join in govt school

  • @pax.007
    @pax.007 Před 29 dny +1

    యే ఉకో...అదేదో మీరు వెలగ బెట్టొచ్చు కదా..

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 Před 28 dny

    Good speech madam

  • @vyadaiah9107
    @vyadaiah9107 Před 26 dny +1

    Akka motham English lone matladuthundhi asalu telugu matladatam ledhu😅😅😅😅

  • @gajjelasandeep6129
    @gajjelasandeep6129 Před 26 dny +1

    Subject bhaganye batting pattinav akka😂😂

  • @shivakumar-rs3yq
    @shivakumar-rs3yq Před 20 dny +4

    Peekinav tiy

  • @rajuvislavath281
    @rajuvislavath281 Před měsícem +3

    Ne pillalu govt school velutunnara

  • @gshsuresh5006
    @gshsuresh5006 Před měsícem +2

    ఎవడ్రా నువ్వు .... వేస్ట్ ఫెలో చెప్పేది ఒకటి చూపేది మరొక్కటి

  • @SeenaiahMsr
    @SeenaiahMsr Před 24 dny +2

    Congress MLA ante desham o goppa brand

  • @bhagyarekhagujjari7941
    @bhagyarekhagujjari7941 Před měsícem +1

    Her conversation tells us that she even don't know telugu properly
    Please prepare and come before u speak
    And what u r going to do for education
    Meru release money lo
    Me share entho Kudal chepandi

  • @cherukurigirishwar7903
    @cherukurigirishwar7903 Před 23 dny +3

    మీ ప్రభుత్వం వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫస్ట్

  • @TSKtutorials9
    @TSKtutorials9 Před měsícem +1

    ఆ చున్ని కవర్ చేసుకోవచ్చు కదా

  • @Tritahi
    @Tritahi Před měsícem +2

    Future legendary leader aswini Reddy garu

  • @mokshavideos5734
    @mokshavideos5734 Před 29 dny +2

    ఎం హెడ్డింగ్ పెడుతున్నవ్రా

  • @arunvijjumummy9189
    @arunvijjumummy9189 Před měsícem +2

    English lo akkada matladede only words andhi

  • @saik5937
    @saik5937 Před měsícem

    అధ్యక్షులు మీరు మాట్లాడడానికి నేర్చుకోండి అధ్యక్షులు గురుకులు అయినాక యంత బాగుందో చుడండి మ్మెల్యే కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడకు అధ్యక్షులు

  • @RajuBurra-rp4dt
    @RajuBurra-rp4dt Před 23 dny +1

    పాలకుర్తి పౌరుషం చూపించిన అక్కా ఎమ్మెల్యేకు దండం

  • @NareshYadavGunti
    @NareshYadavGunti Před 22 dny +2

    Papa pakkaku velli aduko

  • @sunderbhai7816
    @sunderbhai7816 Před 29 dny

    Please free all education in ts

  • @kannayadav2163
    @kannayadav2163 Před 20 dny +1

    Subject leni MLA

  • @PrathapKumar-c9r
    @PrathapKumar-c9r Před 18 dny +1

    English ekada vundhira ee video lo? Headline ki, matter ki relation kuda ledhu

  • @user-jb3mc9ur4w
    @user-jb3mc9ur4w Před 27 dny +4

    Title chusi mosa poina bhayya

  • @rameshnandhi1890
    @rameshnandhi1890 Před měsícem +1

    Telugu lo matladithe ee chanal ki English vipinchidi

  • @sudharshanreddykurma2704
    @sudharshanreddykurma2704 Před 28 dny +2

    నీ అవ్వ పూకులో ఉందా ఇంగ్లిష్ టాకింగ్

  • @modhumpallisravanthi5351
    @modhumpallisravanthi5351 Před měsícem

    Practical ga implement cheyandi
    Assembly lo matalu speeches avarina estharu.how far it is happening in rural areas ...visit and implement as u said..madam.
    Gathapalakulu chesinadhi miru cheyarani prove and implement madam

  • @errollaanuradha9049
    @errollaanuradha9049 Před 25 dny +2

    E video pettinanni cheppu tho kottali first vadu headding em petti em video fost chesthunnadu

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp Před měsícem +1

    Where is churukalu ?
    Why do you make public fools by wrong information.

  • @user-yf4cv5ej2e
    @user-yf4cv5ej2e Před 15 hodinami

    ktr ku charakala 😂

  • @simhadriguguloth6883
    @simhadriguguloth6883 Před měsícem +3

    Arey asalu English matladhindha

  • @thotllasalaiah4039
    @thotllasalaiah4039 Před měsícem

    Congress parti Telangana lo revanthanna adhwrayumulo mahila youva kirtalu idharu good

  • @sunithachatla845
    @sunithachatla845 Před měsícem +2

    Mari mari. Mari

  • @banothuramesh8351
    @banothuramesh8351 Před měsícem +1

    Small guy games to be side

  • @chaitanyakanchanapally1408

    Em తక్కువ iendi education కి EM తో పోటీగా చేశారు..... ఏదో అనాలి అని తప్ప no subject here

  • @bhagyarekhagujjari7941
    @bhagyarekhagujjari7941 Před měsícem +1

    Me prabuthavam rythu nu bekari ni chesundru

  • @karnakarvallala5329
    @karnakarvallala5329 Před 29 dny +1

    అరేయ్ ఇంగ్లిష్ లో అసలే మాట్లాడలే

  • @ikkurthinageswararao4538
    @ikkurthinageswararao4538 Před měsícem

    Mla, mp,carporator ఏమిచేస్తున్నారు

  • @laxmigarigopal6250
    @laxmigarigopal6250 Před 29 dny

    ఇది పెట్టిన తిక్కలోడ మంచఓ డా వాణ్ణి....

  • @punemnarasimhapunemnarasim7866

    A. అంతే అంతే 😄😄😄

  • @MaMano-bl1ym
    @MaMano-bl1ym Před měsícem

    😢 mana kcr please come back e indira amma rajyam gurinchi telisi kuda manam గెలిపించు కుందామా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఒకసారి సికింద్రాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించండి పద్మారావు గౌడ్ గారు ఎంతో మందికి కళ్యాణ్ లక్ష్మి అందించారు మొన్న మొన్ననే నెల రెండు నెలల కిందట అని అందించాడు వాళ్లు మనకు వస్తే ఇంకా ఎమ్మెల్యేల ద్వారా అయినా మనం అంతో ఇంతో సహాయపడుతున్న ఈ రుణమాఫీ లు అంటున్నాడు కానీ ఈ రుణమాఫీ లు వల్ల మనకు ఎంత ఎంత నష్టం రాష్ట్రానికి చేస్తాడు రుణమాఫీ అని చేస్తాడు కానీ దానికి రెండు రెండు రెట్లు వడ్డీ వసూలు చేస్తాడు రేవంత్ రెడ్డి అసలు అసలు రైతుబంధు కనిపెట్టింది కల్యాణ లక్ష్మి కనిపెట్టింది కెసిఆర్ గారి కదా ❤😢😢

  • @AshokYadav-ht7in
    @AshokYadav-ht7in Před 28 dny

    Last 30 years nunchi toilets and staff leru mam

  • @chapidisharada7652
    @chapidisharada7652 Před měsícem +3

    Nuv a school lo chadivavuo Cheppu mundu

  • @KishanJeedimadla
    @KishanJeedimadla Před měsícem +2

    Adarabadara enti

  • @nagarajugoudmamindla558
    @nagarajugoudmamindla558 Před měsícem +1

    Ameki inka antha seen Ledu

  • @MaMano-bl1ym
    @MaMano-bl1ym Před měsícem +1

    వీళ్లు ఇప్పుడు వచ్చి ఏదేదో సోది మాట్లాడుతున్నాడు కానీ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు బంగారు తెలంగాణ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మీ మంచి మనసుతో ఒక్కసారి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి మనం విఆర్ఎస్ ని గెలిపించుకుందాం మీరు ఇలాగే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అంటే ఇందిరమ్మ రాజ్యంలో మనం కూలి వాళ్ళ నవ్వక తప్పదు మహిళల ఆలోచించండి వాడు 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు మనకేం గ్యారెంటీ ఇచ్చాడు ఫ్రీ కరెంటు కూడా అందరికీ ఇవ్వడం లేదు కదా ఎవరికో ఇస్తున్నాడు మళ్లీ 2% కరెంట్ పెంచాడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అంట ఐటి కంపెనీలు డెవలప్ అయ్యావు అంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారే కదా ఆయన వచ్చాకే కదా కొన్ని బాగుపడింది అయినా కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు 😢😢😢

  • @chandrasekharthotapalli5561

    Ktr inka baga matladutharu

  • @srinusrinu8960
    @srinusrinu8960 Před měsícem

    Ktr tho poti ante madam malli putali..

  • @RamavathLaxmanLaxman-hf7iy

    First preference anukuntanaa first perfect preparation chasukoo

  • @SanjeevMamidi
    @SanjeevMamidi Před 27 dny +1

    Abbo...

  • @narendergandla7026
    @narendergandla7026 Před 15 dny

    టెన్త్ క్లాస్ చదివి టీచర్ రైనా స్కూల్ లలో పిల్లలు వెళుతున్నారు మరి పీజీలు ఫీజులు చేసి టీచర్ల అయిన స్కూళ్లలో పిల్లలు ఎందుకు వెళ్త లేరు నాకు అర్థం కావట్లేదు

  • @sanjeevarajuyadav7426
    @sanjeevarajuyadav7426 Před 26 dny +1

    Battipattinava madam