TENALI NEWS 16/06/2024 : వేల కోట్ల కుంభకోణం పట్టుకున్న నాదెండ్ల.!

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024

Komentáře • 902

  • @TENALINEWS
    @TENALINEWS  Před 2 dny +1

    czcams.com/video/pHUO_9ZfhEw/video.htmlsi=wO6YYzttMfh2nuaz
    TENALI NEWS 23/06/2024 : ఇళ్ళ స్థలాల అవకతవకలపై సోషల్ ఆడిట్ చేస్తాం.! - మంత్రి నాదెండ్ల వెల్లడి.

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 9 dny +549

    Janasena..లీడర్లకు.అందరికి..ఒకటే..జోష్..ఇక.తప్పించుకోలేరు

    • @muralimohan4174
      @muralimohan4174 Před 9 dny +13

      Voorike.paper statements kakunda saraina punishments vundetlu chudali....

    • @sridevigandreddy7992
      @sridevigandreddy7992 Před 9 dny +1

      Chattam thana pani thanu chesukupothundi ​@@muralimohan4174

  • @udayakiran9934
    @udayakiran9934 Před 9 dny +686

    మూలకాంశాల మీద అవగాహన, క్షేత్రస్థాయిలో పరిశీలన.. వాహ్.. తెనాలి అద్రుష్టం మీలాంటి నాయకుల్ని ఎన్నాకోవటం.. You are a real hero.. Manohar గారు 👍👏

    • @AVPsPTech
      @AVPsPTech Před 9 dny +29

      గత MLA ల కంటె ముందు అడుగు❤❤❤

    • @sigma5979
      @sigma5979 Před 9 dny +25

      1000% కరెక్ట్ గా చెప్పారు sir🙏

    • @sunkarasrinivasarao6037
      @sunkarasrinivasarao6037 Před 9 dny +15

      గౌ.మనోహర్ గారూ ధన్యవాదాలు 🙏

    • @y.madhaviy.madhavi7189
      @y.madhaviy.madhavi7189 Před 9 dny

      ​@@AVPsPTech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @obulareddysantigari9324
      @obulareddysantigari9324 Před 9 dny +1

      Manohar garu congratulations.bhafakavulanu yevarini vadaliddi.bastards poor people pysalanni thinesthunnaru kodukulu.dramaladuthinnaru.uchchalu poinchandi kodikulanu.

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Před 9 dny +71

    మనోహర్ గారు చక్కగా పద్దతిగా మాట్లాడతారు.విలువలు కలిగిన నాయకుడు 🙏

  • @samrajyalakshmi2917
    @samrajyalakshmi2917 Před 9 dny +348

    అర్హులైన వారికి తెల్ల కార్డులు ఇవ్వండి సార్ మిగతా వారికి తెల్ల కార్డులు తీసేయండి సార్ బీదవారికి తెల్ల కార్డులు ఇవ్వండి సార్

    • @srikanthk2097
      @srikanthk2097 Před 9 dny +4

      The real fault in the system
      Super madam

    • @venkateswarluburramsetty5314
      @venkateswarluburramsetty5314 Před 9 dny

      0000000⁰8​@@srikanthk2097

    • @angelsweety1231
      @angelsweety1231 Před 9 dny +1

      Yes

    • @konjetitirumala9960
      @konjetitirumala9960 Před 9 dny +4

      తెల్ల కార్డు లా వార్షిక ఆదాయాన్ని పెంచండి. ప్రస్తుత ఖర్చులను గుర్తించండి.

    • @surendrasiddavaram1812
      @surendrasiddavaram1812 Před 7 dny +1

      Sar, ma, panchathi, sidhhavarm, kota(mdlm) thirupathi(ditrisc), ma, vurilow, makalani, st, bc, kalani, iathe, challagjrijanulu, 50howsvunnai, government, echhe, బియ్యం, vallaku, chaldomledhu, meegovarnnament, dwaara, vallaki, ahdhanomga, 30kg, బియ్యం మరియు, నిథ్యావసరాలు, సరుకులు, echhi, varini, adhu kovalasindhga, meeku, theluputhunnanu, ahanothodhaya, రేషన్ card, వాళ్లకు, evvandisar, please sar.

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Před 9 dny +418

    రేషన్ షాప్ లోనే బియ్యం ఇవ్వండి వాహనం వద్దు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇస్తున్నారో తెలీడం లేదు 🙏

    • @jeevanarahasyam
      @jeevanarahasyam Před 9 dny +18

      వాహనం మేలు అనిపిస్తోంది, ఎందుకంటే వాహనం లో బియ్యం తూకం ను బయోమెట్రిక్ మెషిన్ కు లింక్ చేసి ఉన్నారు కాబట్టి బియ్యం కరెక్ట్ గా తూకం వేసి తీరవలసి వస్తోంది వాళ్లకు.. కానీ షాప్ లో ఉన్న తూకం మిషన్ కు బయోమెట్రిక్ మిషన్ కు లింక్ లేదు కాబట్టి షాప్ లో తూకం మోసం చేసేస్తున్నారు.. నేను ఇది అనుభవించి చెప్తున్నాను.. నాకు 5 కిలోల బియ్యం లో 600 గ్రాములు తక్కువ ఇస్తాడు షాప్ లో తీసుకుంటే, అదే బండిలో అయితే కరెక్ట్ గా 5 కిలోలు వేస్తాడు.. అర్థం అయిందనుకుంటాను మీకు.

    • @NidikondaSiva99Kumar.
      @NidikondaSiva99Kumar. Před 9 dny +8

      బియ్యం వాహనాలు ద్వారా బియ్యం దందా ఎక్కువ అయ్యింది రోడ్డు మీదే బియ్యం కొనుగోలు చేస్తున్నారు

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Před 9 dny +7

      ​@@jeevanarahasyamవాహనాల్లో కూడా స్కాం చేస్తున్నారు. కార్డ్ కి 2 kgs వరకు దొబ్బెస్తున్నారు.

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před 9 dny +10

      ​@@jeevanarahasyam షాప్ లో కూడా బయోమెట్రిక్ లింక్ వుంటుంది
      మోసం చెయ్యాలి అంటే van లో కూడా చెయ్యవచ్చు.

    • @gunnetiramana2516
      @gunnetiramana2516 Před 9 dny +4

      Shop Leo ivvandi

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 Před 9 dny +403

    అవినీతి పరుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న మన మంత్రి మనోహర్ గారు మాత్రమే...

    • @padmavathip9682
      @padmavathip9682 Před 9 dny +3

      Antha,prashalana,cheyandi

    • @rupendhramahesh8658
      @rupendhramahesh8658 Před 9 dny

      @@padmavathip9682 చేస్తారు ఆండీ... కచ్చితంగా...

  • @user-rx1zv2yb1x
    @user-rx1zv2yb1x Před 9 dny +156

    ఈ ఐదేళ్లు పూర్తిగా పాలన ఇలా ఉంటే... భవిష్యత్ సూపర్ గా ఉంటుంది.. గౌరవ మంత్రి మనోహర్ గారు మీరు వర్థిల్లాలి.. జై కూటమి 👍

    • @rajushekar1801
      @rajushekar1801 Před 9 dny +1

      మహా అయితే 6మంత్స్ వరకు ఇలానే ఉంటది తరువాత మాములుగా ఉంటాడు కానీ జగన్ చేసినట్టు ఎవరు చెయ్యరు బాగానే చేసాడు.మెయిన్ అవినీతి లేదు మెయిన్ డీలర్స్ బాగుపడలేదు అసలు తినడానికి అవ్వలేదు.ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాత్రం డీలర్స్ కి ఇస్తుంది పక్క. ఢిలర్స్ కి ఇవ్వకూడదు రేషన్ అనేది జగన్ లాగా వాహనం పెట్టి ఇంటి ఇంటికి ఇచ్చేటట్టు చూడాలి అప్పుడే డీలర్స్ తినడానికి అవ్వదు.

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 Před 8 dny

      ​@@rajushekar1801mee jalaga garu chala baga chesaru rishikonda lo poyi chudu 35 lakshala bath 🛀12lakasha commod 🚽 ilaga 77 batharooms vunnai every block Italian marbles, viyathna purniture ila mottham 500cr vadibpellam kosam kattadu gate lu open chesi ippudu vellithey avi government buildings antunnadu daridrudu 420 donga

  • @VijjuPangi
    @VijjuPangi Před 9 dny +127

    మనోహర్ అన్న థాంక్స్ అన్న

  • @Nalla_Putin
    @Nalla_Putin Před 9 dny +234

    కాకినాడ పోర్టు నుంచి గత ఐదు సంవత్సరాలుగా AP రేషన్ విదేశాలకి తరలిపోతుంది. మంత్రిగారు ఈ మాఫియా పై PD చట్టం ప్రయోగించగలరు. ఇది మనోహర్ సార్ తప్పక చెయ్యగలరు.

  • @raodb3679
    @raodb3679 Před 9 dny +162

    ఎంత దుర్బాగ్యమైన పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం! మంత్రి పట్టుకునే వరకూ సంబంధిత అధికారులు నిద్ర పోతున్నారా? బాధ్యత గల సిబ్బందిని శిక్షించాలని మనవి.

    • @lalussl720
      @lalussl720 Před 9 dny +3

      నిజమే కదా అన్న.

    • @chnaidu
      @chnaidu Před 9 dny

      Bcz ycp leaders are fraud..

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk Před 9 dny +2

      అధికారులు కు చెప్పింది ఎవరు

    • @user-nq4sq5pu5v
      @user-nq4sq5pu5v Před 9 dny +2

      అధికారులు వాళ్ళ పని చెయ్యరు ప్రతి దానికి ప్రజలను ఇబ్బంది పెడతారు

    • @SrujanaKumari-xy5jc
      @SrujanaKumari-xy5jc Před 9 dny

      Adekasebbandeni
      Jabulonuderemovcheyende
      Nextvarekigundalloryelluparegettali

  • @IppaPuvvulu
    @IppaPuvvulu Před 9 dny +164

    Great job Nadella Garu....Jai Janasena Jai TDP

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 Před 9 dny +115

    మీరు ప్రక్షాళన చేస్తారని నాకు గట్టి నమ్మకంగా ఉంది సార్
    ధన్యవాదములు మనోహర్ గారు
    🙏🙏🙏✊✊🤝🤝👍👍👏👏👏👏

  • @periyalasureshbabu7051
    @periyalasureshbabu7051 Před 9 dny +110

    తెనాలి ప్రజలకి నా పాదాభి వందనము మంచి లీడర్ ని ఆంధ్ర కి అందించారు

  • @sreenivasulukarudumpa9878

    మా ఏరియా లో ఏకంగా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసే మిల్లులున్నాయి త్వరలో వివరాలు
    మంత్రి గారికి తెలియ జేస్తాను

    • @pratapkumar5117
      @pratapkumar5117 Před 8 dny +4

      Meeru ilanti matter group lo pedite andaru alert ipotaru...

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před 9 dny +41

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ❣️💯💯💯💯🎉💯

  • @chandrababu235
    @chandrababu235 Před 9 dny +159

    వేట మెదలు 👌👌👌👌
    జై జనసేన 🙏🙏🙏🙏❤️
    భారత్ మాతాకీ జై ❤️❤️🙏🙏

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Před 9 dny +43

    పౌరసర్ఫాలా శాఖ వారి కి ప్రజలు కమ్ ప్లైంట్ ఇవ్వాలి అంటే టోల్ ఫ్రీ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచగలరా మంత్రి గారు..

    • @rajasekharkuppa419
      @rajasekharkuppa419 Před 9 dny

      YCP వాళ్ళలాగా నా ?

    • @nanionline9971
      @nanionline9971 Před 9 dny

      Good idea

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq Před 9 dny +2

      మంచిది
      మేము వికలాంగుల ము మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి
      మంత్రి గారు కు విజ్ఞప్తి చేయడానికి ఒక నంబర్ కావాలి 🙏

  • @anilkumar7544
    @anilkumar7544 Před 9 dny +20

    కోట్ల రూపాయలతో న్యూస్ ఛానల్ గా చలామణి అవుతున్న ఎన్నో చానల్స్ కంటే మీ ఛానల్ చాలా గొప్పది సార్ ఇంత మంచిగా న్యూస్ చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్

  • @prasadkk5852
    @prasadkk5852 Před 9 dny +26

    మంచి విషయాలు focus చేస్తున్నారు..బాగుంది...మన పాత బస్టాండ్ నుంచి చెంచుపేట కి వెళ్ళే over bridge చుాస్తే గతించిన ఆలపాటి వెంకట్రామయ్య గారు తెనాలి నుంచి బయలుదేరే జన్మభూమి train చుాస్తే బాలసౌరి గారు తెనాలి కి కృష్ణా నీరు తెప్పించిన ఘనత మన మనోహర్ గారు...ఇలా ప్రజలకు కాస్త గుర్తు చేస్తుంటే..నాయకులు కుాడా పరవసిస్తారు...

  • @satyanarayanairranki1837
    @satyanarayanairranki1837 Před 9 dny +99

    ఇలాంటివి ప్రతి నియోజక వర్గం లోనూ దొరుకుతాయి .

  • @Rockstar.205
    @Rockstar.205 Před 9 dny +263

    Janasena ante atluntadi 😂😂

    • @starimage6852
      @starimage6852 Před 9 dny +3

      💪💪💪💪😎😎

    • @johnsonjs7026
      @johnsonjs7026 Před 9 dny +2

      ni wife bokka ami kaduu...😅

    • @shyamkumarnaidu8438
      @shyamkumarnaidu8438 Před 9 dny +16

      ​@@johnsonjs7026 మీ అమ్మకి చూపించు ని కామెంట్ బాగా పెట్టావు అని అంటే నేను ని కళ్ళు పట్టుకుంటా

    • @chanduhoney414
      @chanduhoney414 Před 9 dny

      ​@@johnsonjs7026మాటలు జాగ్రత్త..

    • @nanirajesh9379
      @nanirajesh9379 Před 9 dny +8

      ​@@johnsonjs7026అరే మీకు మాకు ఉంటే మనం మనం చూసుకుందాం ఇంట్లో వాళ్ళని లాగితే బయటికి కాయ కట్ చేయాల్సి వస్తది😂 మరి ఇంత దారుణంగా తయారయ్యారు ఏంట్రా బాబు

  • @ramyakrishna2500
    @ramyakrishna2500 Před 8 dny +4

    🙏🙏👌👌నాయకుడు మీద, నమ్మకం, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ, ఆయన పదవి మీద భాద్యత,ప్రజల పట్ల అభిమానం, కలిగివున్నా, నిజాయితీ గల నాయకుడు, మన నాదెండ్ల మనోహర్ గారు 👍

  • @krishnakrissh8567
    @krishnakrissh8567 Před 9 dny +52

    Excellent work sir

  • @k.k4710
    @k.k4710 Před 9 dny +71

    Janasena for a reason 🔥🔥🔥✊

  • @kameswarikompella4463
    @kameswarikompella4463 Před 9 dny +20

    Great Nadendla Manohar gaaru. Ilanti nijaayathi paripaalana ippativaraku chudaledu. Credit goes to Pavankalyan gaaru. Hats off to Manohar gaaru.

  • @syedmuktyarahammed6391
    @syedmuktyarahammed6391 Před 9 dny +9

    అన్ని జిల్లాలు ఇలాగే తనిఖి చేయాలని కోరుచున్నాము

  • @TENALINEWS
    @TENALINEWS  Před 9 dny +36

    czcams.com/video/Dg90u_dmp8M/video.htmlsi=PByWuLvbfv2kWhvQ
    TENALI NEWS 16/06/2024 : ఇక.! రౌడీయిజం.! గూండాయిజం చెల్లదు.!

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po Před 9 dny +26

    జై మనోహర్ గారు జై జనసేన ✊✊✊✊✊

  • @chandrasekhararaopobba489

    Excellent analysis and good reviews save AP from ysrcp officials also Rationing supplies. Thank you jaiho bharat jaiho modiji

  • @Atoms726
    @Atoms726 Před 9 dny +53

    సూపర్ మనోహర్ గారు జై janasena❤❤❤❤🎉🎉🎉

  • @thilakrokz.p9253
    @thilakrokz.p9253 Před 9 dny +111

    మంత్రి అంటే ఇలా చేస్తారా, ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షం వాళ్లని తిట్టటం కదా మంత్రి పని, ఇదేంటి ఎలా చేస్తున్నారు

    • @user-lq3nx5zb7c
      @user-lq3nx5zb7c Před 9 dny +6

      Me yetakaram baavundhi..anthakumundu vallu Annam thinatle kabatte opp party vallani thittevaru prajalaki emi cheyaru..kani ippudu JSP leadership vachindhi pk gari nayakathvam n nadendla manohar MLA ga unnaru kabatti chala baga prajalaki manchi chestharu❤❤❤ avthali vallani thittalsina Pani ledhu MLA ga unnaru kabatti thana Pani thanu chesukuntu povatame manohar gari Pani..that's MLA's work..very great❤

    • @NareshJrg
      @NareshJrg Před 9 dny +3

      Super boss

    • @prasanthkumaryerpula6330
      @prasanthkumaryerpula6330 Před 9 dny

      😂😂😂😂😂 ippudu marchesaru bro.

    • @Indian-op3qx
      @Indian-op3qx Před 9 dny +4

      కొద్ది కాలం నుంచి scheme మార్చారు లే......

    • @ganeshraj143
      @ganeshraj143 Před 9 dny +1

      బొచ్చు పీకటం మొదలు పెట్టారు😂

  • @srinivasarao8823
    @srinivasarao8823 Před 9 dny +21

    మొత్తాన్ని నాన్ బెయిల్ కేసులు పెట్టి లోపల వేయాలి. తరువాత ఎన్కౌంటర్ చేసేయాలి. 👍

  • @nagvishnu2461
    @nagvishnu2461 Před 8 dny +4

    ఏ స్వార్థం లేని నిజమైన నిజాయితీ గల నాయకుడు ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక భావన కలిగిన నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

  • @Ryrssrada
    @Ryrssrada Před 9 dny +38

    Ration డీలర్ ల ఆగడాలు అరికట్టండి.... పాఠశాల లకి రైస్ సరిగా ఇవ్వటం లేదు...

    • @JavvadiMadavarao-co6oq
      @JavvadiMadavarao-co6oq Před 6 dny

      Ration డీలర్ లు ఆగడాలు ఎక్కడ చేస్తున్నారు కళ్ళు మూసుకు పోయిందా మీకు

    • @Ryrssrada
      @Ryrssrada Před 6 dny

      @@JavvadiMadavarao-co6oq మీ దగ్గర బాగుంటే కాదు....చాలా చోట్ల బాగాలేదు

  • @mastanrehana3961
    @mastanrehana3961 Před 9 dny +24

    Idhe kadha manaki kavalsindi , thank u sir , salute to this type of leaders

  • @srikanthpera7318
    @srikanthpera7318 Před 9 dny +34

    Please arrest the ex minister immediately

  • @RaviKumar-qm7qx
    @RaviKumar-qm7qx Před 9 dny +15

    🙏 సార్ రేషన్ రేషన్ షాప్ లోనే ఇవ్వండి సార్ బళ్ళు బద్దొద్దు వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 Před 9 dny +79

    స్టేట్ కి మంచి రోజులు వచ్చాయి pk అంటే ఏమి పీకు తాడు అన్నారు ఇప్పుడు చూస్తారు

    • @chanduhoney414
      @chanduhoney414 Před 9 dny +2

      Vallu peekkidaniki kuda em lekunda chesadu😂😂😂

  • @nagvishnu2461
    @nagvishnu2461 Před 8 dny +5

    యుద్ధం మొదలైంది.. 🔥🔥.. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు... నా వెన్ను ఎవరున్నారని అర్జునుడు చూసాడు.. బలగాన్ని నమ్ముకున్నాడు ఓడిపోయాడు.. భగవంతుని నమ్ముకున్నాడు గెలిచాడు. జై జనసేన జై పవన్ అన్న జై జై నాదెండ్ల మనోహర్ అన్న...

  • @chappiditarunkumarchappidi3568

    గ్రేట్..... Super..... అందండ్ల manohar గారు thanq... 👌🌹🙏🙏🙏

  • @kondaveetisreenivasarao5553

    ఇక నుండి రోజూ ఒకే ఒక్కడు సినిమానే

  • @GaneshSM76
    @GaneshSM76 Před 9 dny +3

    మంత్రి గారి పని తీరు అభినందనీయం. ఇలాంటి తనిఖీలు ప్రతీ జిల్లాలో జరగాలి. 👍

  • @vsrkprasad743
    @vsrkprasad743 Před 9 dny +16

    You are great Manohar sir. Largesc'ale corruption detected. If all this corruptions are detected in state payment of arrears to pensioners and employees is not burdensome to Govt.

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi Před 9 dny +15

    Excellent Jai Pavan garu, Jai CBN GARU

  • @Raja_Banavath
    @Raja_Banavath Před 9 dny +16

    Good job sir 👍

  • @user-og1fn2wq9y
    @user-og1fn2wq9y Před 9 dny +10

    సార్ మిమ్మల్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య నేర్పిన మీ పదవి సెల్యూట్ సర్ ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసిన ఒకే ఒక్కడు సినిమాలోని అర్జున్ గుర్తుకొస్తున్నాడు ఇలా చేయాలి సార్ ప్రతి ఒక్క జన సైనికుడు ఇలాగే పరిపాలన చేయాలి జై జనసేన జైహింద్

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 9 dny +8

    గ్రేట్ నాదెండ్ల గారు 🙏🇮🇳🙏

  • @sreenivasuludirsavancha2651

    Hon'ble Minister is doing Good job 👌

  • @vijayasanapati8219
    @vijayasanapati8219 Před 9 dny +10

    Ration రేషన్ షాపు లో ఇవ్వడం అన్ని విధాలా మంచిది.

  • @muralimohan977
    @muralimohan977 Před 9 dny +13

    Ycheapy antey anthaa mosamey
    Good job Nadendla garu, keep rocking
    Jaiho Pawan ❤❤❤❤

  • @pandurangaraomekala9648

    బైబిల్ చెప్తున్నమాట నీపాపము నిన్ను పట్టుకొనును తూనికలు, కొలతలు సరిగాఉండలి. I will proud of u sir God bless u sir 🙏🙏🙏👏👏👏❤️❤️❤️👌👌👌👍👍👍

  • @MADHUKRISHNAREDDY94
    @MADHUKRISHNAREDDY94 Před 9 dny +4

    కడప జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను

  • @gopal-666
    @gopal-666 Před 9 dny +9

    ఫుడ్ కమీషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి గారితో పని చేపించండి.. పార్టీలతో సంబంధం లేకుండా అవినీతిపరులకు చుక్కలు చూపిస్తారు.. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది..

    • @sachisoch2545
      @sachisoch2545 Před 9 dny

      That fellow is YCP person. I feel He is just doing show off.

    • @gopal-666
      @gopal-666 Před 9 dny

      @@sachisoch2545 ఏ పార్టీ అయితే ఏంటి పేద ప్రజలకు న్యాయం చేశారు.. అవున్లే పేదలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదు కదా.. వాల్లు గొర్రెలు మిమ్మల్ని నమ్మారు.. వాల్ల ఖర్మ..

    • @gopal-666
      @gopal-666 Před 9 dny +1

      @@sachisoch2545 మీ ఖర్మ..

  • @BVM002
    @BVM002 Před 9 dny +20

    Wow 👌 sir

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Před 9 dny +2

    జనసేన పార్టీ ప్రజల అభివృద్ది సంక్షేమం కోసమే పని చేస్తుంది
    జై పవన్ కళ్యాణ్. ఆల్ ద బెస్ట్ నాదెండ్ల మనోహర్ గారు గాడ్ బ్లెస్ యు సర్

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 Před 9 dny +1

    మంత్రులు అందరుా ఇలా నిజాయితీ గా వుంటే దేశం అభివృద్ధి త్వరలోనే చుాడవచ్చు. 👌👌👌👍

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq Před 9 dny +5

    ప్రతి వికలాంగులకు కుటుంబం తో పని లేకుండా
    రేషన్ కార్డులు
    అంత్యోదయ అన్న పూర్ణ కార్డులు ఇవ్వండి
    🙏

  • @sreeharirao8274
    @sreeharirao8274 Před 9 dny +5

    రేషన్ షాపులు నిరంతరం తనిఖీ లు చెయ్యాలి. రైతులను వినియోగదారులు ని ప్రస్తావించా రు. మీ ఆలోచన బాగుంది ధన్య వాదములు

  • @sureshponnaganti3738
    @sureshponnaganti3738 Před 9 dny

    Great sir....
    నాదొక మనవి సర్ ఇక మీదట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా తెలియజేయగలరు
    రేషన్ తీసుకుంటున్నప్పుడు మీకేమైనా తక్కువ తూకం వేస్తున్నారు లేదా ఏమైనా అవకతవకలు ఉన్నాయి అని తెలిస్తే సంబంధిత రేషన్ డీలర్లను ప్రశ్నించండి,ఎవరికి భయపడవద్దు,మీకు అండగా మన ప్రభుత్వం వుంది అని తెలియజేయండి సర్

  • @chandumarkapuram4796
    @chandumarkapuram4796 Před 9 dny +4

    తెనాలి గడ్డ నాందేడ్ల అడ్డ జై జనసేన

  • @sitaramayyapasalapudi1185

    సూపర్ మనోహర్ గారు keep it up

  • @ps_ps593
    @ps_ps593 Před 9 dny +21

    వైసీపీ ఉన్నప్పుడు ఈ మినిస్టర్ ఎవడు ఉన్నాడా అసలు 😂🤔

  • @TENALINEWS
    @TENALINEWS  Před 3 dny +2

    czcams.com/video/vOZrZ8yC3BI/video.htmlsi=Ll840r-gM1Ho9L_k
    TENALI NEWS 23/06/2024 : కొల్లిపరలో కిక్కిరిసిన జనాల మధ్య.! నాదెండ్లకు ఘన స్వాగతం.!

  • @raokv6353
    @raokv6353 Před 9 dny +3

    మీకులాంటి నిజాయతీ గల నాయకులు కావలంది❤❤

  • @DALLIAPPALARAJU
    @DALLIAPPALARAJU Před 9 dny +6

    బాగానే ఉంది ఇప్పటి ప్రభుత్వం లో అవినీతి జరగకుండా చుడండి 50గ్రామ లు. అలాంటివి

  • @pvjanardanarao701
    @pvjanardanarao701 Před 9 dny +4

    నాదెళ్ల మనోహరు గారు శుభాకాంక్షలు. గుంటూరు, విజయవాడ, తెనాలి traiengale రైల్వే expresss సర్వీసెస్ అనేకమoడీఉద్యోగం చేసే వారీ కి ఉపయుక్తoగా ప్రజలు రాకపోకలు సౌకర్యo.

  • @sivaprasad2158
    @sivaprasad2158 Před 9 dny +1

    జైహో మనోహర్ గారు.. రేపు బావుండబోతుందనే నమ్మకాన్ని ఇస్తున్నారు.

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 9 dny +2

    మనోహర్ సార్ 🙏🏻 ఇలాగే కొనసాగిస్తూ ప్రజలకు మేలు చేయండి, నిజమైన పేదలకు ఉపయోగపడేలా చూడండి సార్ 🙏🏻

  • @sambasivarao9044
    @sambasivarao9044 Před 9 dny +6

    excellent work jai alliance ,like Mr.manohar every other minister should work like this 🙏🏼🙏🏼🙏🏼

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm Před 9 dny +3

    నీ పనికి హాట్సాఫ్ సార్ 🙏

  • @someshgasya8926
    @someshgasya8926 Před 9 dny +12

    Wa wa wa wauva manaki kavalinsindi elanty paripalana kada jai Hooo jai hind jai Janasena

  • @user-ve3xx5it8n
    @user-ve3xx5it8n Před 9 dny +6

    వీళ్ళ మొహాలకి మళ్ళీ Re Counting పెట్టాలి ట....వెళ్తే సరి ప్రజల్లోకి...దమ్ముంటే ప్రజల్లోకి YCP నాయకులు వెళ్ళాలి.. ఒక్కరు కూడా మీడియా లో రాట్లేదు..జంపు జిలానీల పార్టీ

  • @VadlapatiSatyanand
    @VadlapatiSatyanand Před 9 dny +1

    Good job sir
    The way you speak shows the dignity of leader should be

  • @manideepcreations6362
    @manideepcreations6362 Před 9 dny +1

    వార్తలు చదివే విధానం చాలా చక్కగా ఉంది, బాష బావుంది, నాటి రేడియో వ్యాఖ్యాతలను గుర్తుకుతెచ్చారు, అభినందనలు ❤

  • @Mandodhari
    @Mandodhari Před 9 dny +3

    నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవాలన్నది ఇందుకే..

  • @subuketha134katha3
    @subuketha134katha3 Před 9 dny +13

    జై జనసేన

  • @shivashankar663
    @shivashankar663 Před 9 dny +1

    ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి లీడర్లు ఉండడం మ అదృష్టం ఇలాంటి కార్యకలాపాలు ఇలానే కొనసాగించాలని అలానే ఆంధ్రప్రదేశ్ ని మన దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జనసేన లీడర్స్ కి & టిడిపి నాయకులకు మా విన్నపం జై హింద్ ✊..

  • @pkcreation3885
    @pkcreation3885 Před 9 dny +17

    On duty🤙🤙

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 Před 9 dny +5

    Hatsaf to you sir. Every MLA should work like this

  • @theunknownadviser
    @theunknownadviser Před 9 dny +6

    SUPER MANOHAR GARU JAI JANASENA 👍👏👏👏

  • @nirmaladeviedupuganti6549

    Very good checking మనోహర్ అవినీతి నిరోధక వ్యవస్థ పట్ల చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండాల్సిన ఉంది sir

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 Před 9 dny +4

    రేషన్ బియ్యం ఇవ్వటానికి కొన్ని వేలల్లో వాహనాలు నడిపే వాడు ఆ వాహనాలు మొత్తం ఎక్కడ ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అప్ప చెప్పాలి అన్ని వేళలో వాహనాలు తీసుకురావడానికి గల కారణం ఏంది దాని వల్ల ఉపయోగం రేషన్ డీలర్లు వాడుకున్నారు దాన్ని 🚚🚚🚚🚚🚚 ఈ వాహనాలన్నీ ఎటు పోయి😢😢😢😢😢

  • @murtemsc7954
    @murtemsc7954 Před 9 dny +5

    బియ్యం బస్తాలు కూడా 2 నుండి 5 కేజీలు తక్కువ ఉంటాయి అవి కూడా చెక్ చేయాలి సర్

  • @TENALINEWS
    @TENALINEWS  Před 6 dny +1

    czcams.com/video/5JTVRnkqcsA/video.htmlsi=PKbsMB18Yv1622vK
    TENALI NEWS 19/06/2024 : నాదెండ్ల ఫైర్ అయ్యారు.! ఎందుకంటే.!?

  • @msr70241
    @msr70241 Před 9 dny +1

    Very good Excellent work.

  • @rpssuresh4845
    @rpssuresh4845 Před 9 dny +4

    Super sir miru currect timing and team midi sir
    Ur great person sir

  • @ramangurram
    @ramangurram Před 9 dny +4

    Meeru real hero and a great person nadendla sir

  • @kishoresamardi5977
    @kishoresamardi5977 Před 9 dny +2

    రేషన్ షాపు లో నే ఇవ్వడము మంచిది సార్

  • @discipliesforjesus111
    @discipliesforjesus111 Před 9 dny +2

    అయ్యా చెప్పేది ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే మనోహర్ గారు అన్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మీ మాటలు వింటుంటే మీరు మా కంటే పెద్దవారు తెలుస్తుంది

  • @machirajunsreenivas7981
    @machirajunsreenivas7981 Před 9 dny +3

    అందరూ మంత్రులు ఇదే విధంగా వారి శాఖ మీద పట్టు కలిగి వుంటే మంచి పరిపాలన అందించగలరు రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా చూడాలి అవినీతి రహిత ప్రభుత్వం మీ నాయకునివలన సాధ్యం అవుతుందని నమ్మకం కలగాలి సర్

  • @Manandari705
    @Manandari705 Před 9 dny +6

    సూపర్

  • @TENALINEWS
    @TENALINEWS  Před 5 dny +2

    czcams.com/video/NHgjP6BUP7o/video.htmlsi=z2K6fkJH6D6oABLx
    TENALI NEWS 20/06/2024 : మంత్రిగారు తలచుకుంటే.! ఇంతేమరి.!

  • @TENALINEWS
    @TENALINEWS  Před 7 dny +1

    czcams.com/video/-YCJVQ8xvA8/video.htmlsi=inR8BsJIhPSxwx4_
    TENALI NEWS 18/06/2024 : దటీజ్.! నాదెండ్ల మార్క్.!

  • @srinu-mn1hx
    @srinu-mn1hx Před 9 dny +12

    Jai Janasena

  • @karthikgantinapalli149
    @karthikgantinapalli149 Před 9 dny +7

    Its should be continue

  • @jagadeeshkommoju
    @jagadeeshkommoju Před 8 dny +1

    అన్నా మిమ్మల్ని చూసి చాలా ముచ్చటేస్తుంది అన్న. జై జనసేన

  • @hindusthantransport637
    @hindusthantransport637 Před 9 dny +1

    సెక్యూరిటీ జాగ్రత్త సిర్
    Two circle security teesu కొవాలి

  • @balumallampet3235
    @balumallampet3235 Před 9 dny +5

    Really great job sir Manohar sir

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 Před 9 dny +4

    Great job sir 👏 ❤Jai janasena Jai Manohar sir 🙏