Komentáře •

  • @ravulapallisridharrao1051
    @ravulapallisridharrao1051 Před měsícem +119

    అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి ఏ చికాకు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూడు నాతోపాటు నా చుట్టుపక్కల అందరిని చల్లగా చూడు తల్లి

    • @sunandasunanda6977
      @sunandasunanda6977 Před 16 dny

      😅😅😅😅😅😅😊😅😅😅😅😊😅😊😊😊😅😅😅😅😊😅😊😅😅😅😅😊😊😅😊😅😊😅😊😊😅😅😊😅😅😊😊😊😊😅😅😅😅😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊😅😅😅😅😅😅😊😅😅😅😅😊😊😊😊😊😅😅😊😅😅😊😊😊😊😊😅😅😅😅😅😊😅😊😊

  • @kasibijumalla3809
    @kasibijumalla3809 Před 22 dny +21

    ఓం శ్రీ వారాహిని దేవియే నమః అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి నన్ను సర్వదా కాపాడు మాత. నా రుణ పరిస్థితి ధన పరిస్థితి గా మార్చు తల్లి.

  • @kishaneatta5108
    @kishaneatta5108 Před 22 dny +14

    🙏🙏అమ్మ వారహి తల్లి నా అప్పులు త్వరగా తిరిపోవాలి తల్లి 🙏🙏నేను ఎన్యో కష్టాలలో ఉన్న 🙏🙏అపారజిత 🙏🙏

  • @apparipadmavathi7310
    @apparipadmavathi7310 Před 22 dny +17

    అమ్మ వరాహి మాత నా ఫ్యామిలీ మంచిగా కలిసి ఉండాలి నా కొడుకులు ఇద్దరు మంచిగా ఉండాలి కలిసి అపరాజిత అపరాజిత అపరాజిత అపరా జీత

  • @TriveniGotrala
    @TriveniGotrala Před 6 měsíci +97

    అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏అపరాజిత🙏అపరాజిత🙏అపరాజిత🙏 ఓం శ్రీ వారాహి దేవి నమో నమహా 🙏

  • @kogantirajasekhar8149
    @kogantirajasekhar8149 Před 3 měsíci +91

    అమ్మ మా కుటుంబంలో అందరూ ప్రేమా అనురాగాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండే శక్తిని ఇచ్చి నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఆశీర్వదించు తల్లి

    • @SaiGidituri
      @SaiGidituri Před 4 dny

      తల్లి మా కు మీ ఆశీర్వాదం ఎల్లవేళలా మీ చల్లని ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని మనసారా స్మరిస్తూ పాదాభివందనం తల్లి నీ బిడ్డ వలే కంటికి రెప్పవలె మమ్మల్ని కాపాడే ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో చల్లగా దీవించి తల్లి అపరాజిత అపరాజిత అపరాజిత

  • @user-np1xo2jp4h
    @user-np1xo2jp4h Před 4 měsíci +83

    అమ్మ, వారాహిమాత నమో నమః, తల్లి, నా అప్పులన్నీ తీరేలా నన్ను అనుగ్రహించు మాత. తల్లి, నాకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగేలా దీవించమ్మ.

  • @user-bd4ro5pv6z
    @user-bd4ro5pv6z Před 4 měsíci +48

    అమ్మ వారాహి తల్లి నా అప్పులు తిరిపోవాలి తల్లి మా కుటుంబం బాగుండాలని దీవించు అపరాజిత తల్లి🙏🙏🙏🙏🙏

  • @rajanichavali2449
    @rajanichavali2449 Před 23 dny +27

    అమ్మ వారాహి మాత నాకు ఆరోగ్యము ఇవ్వు . మా కష్టాలు పోయే దారి చూపించు అమ్మ

    • @SriNikhilBalaji1100
      @SriNikhilBalaji1100 Před 20 dny +2

      తధాస్తు🙌🙌

    • @dvspratap8304
      @dvspratap8304 Před 16 dny

      Ammaa Varaahi Maathaa...Maa ammayi ki job vidya study lo manchi daari twaraga chupinchuu talli...

    • @venkateswarraopaddam7174
      @venkateswarraopaddam7174 Před 10 dny

      ❤❤ శ్రీ వారాహీ యై నమః
      అమ్మ దివ్య ఆశీస్సులుఅందరికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkumarbalabhadruni2282
    @praveenkumarbalabhadruni2282 Před 4 měsíci +36

    అమ్మ తల్లి వారాహి తల్లి నా పెద్దబ్బాయి కి గవర్నమెంట్ జాబు రావాలి తల్లి ఇంటర్వ్యూ కి వెళుతున్నాడు తల్లి వాడికి ఈ జాబు సెలెక్ట్ అయ్యేలా చేయమ్మా అప్పుల లోపు ఉండి పోయాం తల్లి మమ్మల్ని బయటికి తీసుకురా అమ్మ అందరి ఆరోగ్యంగా ఉండాలి తల్లి అమ్మ అన్నయ్య నేను మా కుటుంబం ఎప్పటివలె మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను తల్లి అపరాజితాదేవి నమః అందరినీ చల్లగా చూడమ్మా వారాహి మాత కి జై అపరాజిత దేవికి నమస్తే నమో నమః

    • @sureshkumarkrishna4877
      @sureshkumarkrishna4877 Před 19 dny

      Na thammudu ki dharidralu anni poyi manchi bharya raavali thalli na kutumbanni challa gaa chudu thalli chinnani kuda

  • @ramaraoteledevara5047
    @ramaraoteledevara5047 Před 7 měsíci +64

    అమ్మ అందరు చల్లగా ఉండేటట్లు చూడు తల్లి 🙏🙏🙏

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 Před 24 dny +14

    ఓం శ్రీ అపరాజితా దేవి యై నమః 🌹🥀🙏
    ఓం నమో శ్రీ వారాహి దేవి యై నమః 🌹🥀🙏

  • @harivarshacreations2825
    @harivarshacreations2825 Před 7 měsíci +98

    అమ్మా! అపరాజిత తల్లీ! నమో నమః
    నా పిల్లలను చదివించడానికి, నా భార్యా కుటుంబసభ్యులను సంతోషంగా ఉంచడానికి, నాకు దైర్యము, ఉద్యోగము, మెరుగైన ఆర్ధిక పరిస్థితి కల్పించు తల్లీ 🙏🙏🙏🙏

    • @maanasavenkatesh4707
      @maanasavenkatesh4707 Před 7 měsíci +2

      Where r u from n what do u do andi

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 Před 7 měsíci +3

      రోజుకో పులిహోర వీడియోస్ ఆన్ వారాహి మాత.మీ రిఫరెన్స్ ఏమిటి దీని మీద.అందరు ఎవరికీ తోచింది వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు.ఏది కరెక్ట్ ఏది బోగస్ తెలియటం లేదు

    • @satyasaimalleswararaonerel2239
      @satyasaimalleswararaonerel2239 Před 6 měsíci

      @@mamoolumanishini3654
      Hello Boss If you Believe Do it. Otherwise Just leave it. Are you really Hindhu? How dare you to talk about Goddess Vaarahi Maatha. What you know About Goddess. Who the Hell are you to say PulihoraVideos. If you Believe Do it. Nobody is forcing you naa? . Simple example bro Without Writing anyExam to pass this is not LOCKDOWN Time. We have to Read well right the exams . In the Same way With Trust and Belief only God/Goddess will bless us. Bro Meeku Ammavaari Photo & Rupum YelagaVuntaaroo Telusaa? Ammavaaru PanchamiDevi Ani Telusaa? SapthaMathrukalulo VaarahiAmma 5th Aaa Vishayum Telusaa? E Vaarahi Ammavaru LalithaDevi Ammavaariki SathruSamhaarumlo SarvaSainyadhiAkhuraalu Telusaa? (LIKE HOME MINISTER) HUGE POWERS.Ammavari Simha Vaahanum peru VajraGhoshum
      Aswa Vaahanum peru Aparajitha
      E 2 words most powerful words Telusaa Boss meeku. Yemitelusukokunda karukuthalu Kuyakudhadhu Bro. Ammavaaru MeeKapalum PagalaKodtharu.
      AKHANDA MOVIE CHUSEY VUNTAVU Bro.
      Devuduni KarunichaMani Adugu
      Kanipinchamani Khaadhu.
      In the same way
      Vaarahi Amma ni Telusukoni Nammi Nammakumtho Koluvu Bro. Tappakunda Job, Marriage, Own house, Gold, Land Kids. Yedhi kaavali Antey Adhi Ammavaru tappakunda istharu. Trust me.I am Live example Almost since past one year ago, I started praying goddess Vaarahi Maatha. I lost my job after LOCKDOWN. Now I started Small business 1year back i started Groceries selling just commission business. Now for me with my Vaarahi Amma godsGrace & Lord SaiBaaba Blessings & Vaarahi Amma Blessings Business is Good. I became Wholesale Distributor . Sales is Good. Business increased So many customers. All the credit goes to GODDESS VAARAHI AMMA.
      In the Same way Do your best God will do the Rest. If once again I should see such kind of words bro. You should not tell PulihoraVideos. I hope you understand very well. You are well educated I think so.🤝🏽👍
      I will tell you 6 Names Chant those 6
      1)VajraGhoshum
      2)Aparajithaye Namaha
      3)Samayeswariye Namaha
      4)Vaarthali
      5)Arighney Namaha.
      6)Narpavi.
      Most powerful. All the best Bro. Jai Vaarahi Maatha VajraGhoshum. 🤝🏽👍🙏🙏🙏🙏🙏

  • @lalithanandeti2300
    @lalithanandeti2300 Před 18 dny +5

    అపారజిత అపారజిత అపారజిత... అమ్మ తల్లి మా అమ్మ ఆరోగ్యం మేరుగయ్యే ల చెయ్యు తల్లి.. మా సమస్యలు తీరేల నేను ఫైట్ చేయడానికి నాకు కొంచం దైర్యం ఇవ్వుమ్మ... ఓం అపారజిత నమః..

  • @Pranav-ow6ft
    @Pranav-ow6ft Před 2 měsíci +34

    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼
    అపరాజిత 🙏🏼

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 Před 9 měsíci +50

    అందరికి మంచిగా చూడు తల్లి 🙏🙏

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 Před 9 měsíci +307

    ఓం శ్రీ వారహినిదేవి నమః అమ్మ మమ్ములను మంచిగా చూడు తల్లీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తల్లి ధనం కూడ ఎప్పుడు రావలి తల్లి మేము చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండచుడు తల్లి ఓం శ్రీ వారహిదేవి నమోనమః నర్పవీ అపరాజిత వారాహిని నమః

    • @dhanalakshmimallampaty1950
      @dhanalakshmimallampaty1950 Před 8 měsíci +15

      ఓం.వారాహిని. దేవి యన్న.మహా

    • @sujatahawaligi2458
      @sujatahawaligi2458 Před 7 měsíci +5

      🙏🙏🙏💐👍

    • @bhargavimadangopal8756
      @bhargavimadangopal8756 Před 7 měsíci +1

      Amma meedha eppudu nammakam pedathamo appude amma manatho vundi manalanu kapaduthundhi

    • @vijayalaxmireddychinnachou6348
      @vijayalaxmireddychinnachou6348 Před 7 měsíci +2

      Jai varahi devi a namaha
      Ma aarthika ebbandhulu anni
      thirali thalli.maku ravalisina money anni ravali thalli..🙏💐

    • @bonusattish8976
      @bonusattish8976 Před 6 měsíci

      🌺🌺🌺🌼🌼🌼🎋🎋🎋❤❤🌸🌸🌹🌹🙏🙏🙏

  • @tumulurilakshmi7934
    @tumulurilakshmi7934 Před 14 dny +2

    అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి మమ్మల్ని చల్లగా చూడు నా బిడ్డలు ఇద్దరికీ మంచి విద్యని ప్రసాదించు జై వారాహి జై జై వారాహి ,

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 Před 6 měsíci +37

    ఓం శ్రీ వారాహీదేవి అమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండ మంచిగా ఉండాలి అమ్మ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు అమ్మ మేము అందరం మనిషి ఒక ఇల్లు కట్టుకునే టట్టు చూడు అమ్మ అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు దీవించు అమ్మ అమ్మ అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత

    • @VenuGopalKodimyala-du6cz
      @VenuGopalKodimyala-du6cz Před 4 měsíci +1

      శ్రీ మాత్రే నమః
      అపరాజిత అపరాజిత అపరాజిత

  • @ramakrishnabhupathiiraju3446

    అమ్మ అందరిని చల్ల గా చూడు తల్లి!

  • @v.lathachowdary4314
    @v.lathachowdary4314 Před 24 dny +7

    అపరాజిత అపరాజిత అపరాచిత చల్లంగా చూడు తల్లి అప్పులు తీరిపోయేలా చూడు తల్లి 🙏💐

  • @srilakshmipelluru2125
    @srilakshmipelluru2125 Před 26 dny +22

    వారాహి మాత నాకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ వేడుకుంటున్న కనికరం చూపించు తల్లి

  • @user-co5mv3wt2d
    @user-co5mv3wt2d Před 6 měsíci +8

    ఓం శ్రీ వారాహిని దేవి నమః అమ్మ మమ్మలను మంచిగా చూడు తల్లి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి శత్రువుల దగ్గర్నుంచి మమ్మల్ని కాపాడుతుంటే నరదిష్టి నుంచి మమ్మల్ని కాపాడు మా సంసారం నిలబెట్టి తల్లి నా బిజినెస్ జరిగేటుగా చూడు తల్లి

  • @krishnaraokona3918
    @krishnaraokona3918 Před 8 měsíci +12

    వారాహి తల్లీ మా కుటుంబాన్ని, మా పిల్లల కుటుంబాలను చల్లగా కాపాడు తల్లీ. మా పెద్ద బాబు తొందరగా ఉద్యోగం లో జాయిన్ అయినట్లు, మాకు మళ్ళీ సొంత ఇల్లు ప్రసాదించమని వేడుకుంటున్నాను తల్లీ

    • @jagadeeswarii8787
      @jagadeeswarii8787 Před 6 měsíci

      వారాహి తల్లి భర్త మనసు మార్చి ఇల్లు తీసి నా కుటుంబం అంతా ఒకే చాట్ ఉండేలా చూడు తల్లి లక్ కాపురం చక్కటి పరిష్కారంచు తల్లి

  • @sujathadevi5775
    @sujathadevi5775 Před 3 měsíci +13

    ఓం శ్రీ వారాహీ మాతా నమో నమః

  • @biddikanagalaxmi3803
    @biddikanagalaxmi3803 Před 26 dny +15

    అపరాజిత అపరాజిత అపరాజిత... ఓం నమో వారాహి మాత నమో నమహా...

  • @SkSa-og7nv
    @SkSa-og7nv Před měsícem +17

    ఓం నమో వారాహి మాతా 🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Před 8 měsíci +16

    ఓం శ్రీమాత్రే నమః.అమ్మా అందరినీ చల్లగా చూడు తల్లీ.

  • @appenilingam7756
    @appenilingam7756 Před 9 měsíci +27

    అమ్మ వారాహి దేవియె
    నమః
    అపరాజిత 🙏🙏🙏🙏🙏

  • @user-kj8zt6dj4u
    @user-kj8zt6dj4u Před 2 dny

    అమ్మ రేపటి దినము పులివెందుల హాస్పిటల్ సదరం సర్టిఫికెట్ కోసం పోతున్నాను మనకు మంచి జరిగేలా ఆశీర్వదించు తల్లి

  • @sadasadalaxmi5121
    @sadasadalaxmi5121 Před 7 měsíci +23

    ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🙏🙏

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m Před 7 měsíci +32

    ఓం శ్రీ వారాహిదేవియే నమహ 👏👏👏

  • @apparipadmavathi7310
    @apparipadmavathi7310 Před 22 dny +8

    అమ్మ పైసలు అన్ని ఆగిపోయింది బయట నా పైసలు అన్ని వచ్చేయాలి తల్లి

  • @srikanth514
    @srikanth514 Před 2 dny

    ఓం వారహి దేవి నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి, అప్పుల బాధ నుండి కాపాడు talli

  • @sadashivan89
    @sadashivan89 Před 4 měsíci +11

    అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత
    ❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐🤚🤚🤚🤚🤚🤚🤚🤚

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Před 10 měsíci +35

    శ్రీ వరాహ దేవివే నమః 🙏🙏🙏

  • @kanthammamedapati9495
    @kanthammamedapati9495 Před rokem +17

    చాలా బాగుంది

  • @suvarnamangalpelli425
    @suvarnamangalpelli425 Před 7 měsíci +3

    Thanks for your blessings Varahi Amma always being happy with my family.
    "OM VARAHI DAVI NAMO NAMAHA"

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 Před 6 měsíci +5

    ఓం శ్రీ వారాహీదేవినమః ఓం శ్రీ నర్పవి నర్పవీ నర్పవి నర్పవీ అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత
    ఓం నమో భగవతే వారహిదేవి నమః ఓం నమశశివాయ

  • @257rpj7
    @257rpj7 Před 8 měsíci +12

    అమ్మా వారాహి మాత కరుణించు తల్లీ, నమో నమః

  • @artbyshivakanth6960
    @artbyshivakanth6960 Před 4 měsíci +33

    అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻🙏🏻అమ్మా వరాహ తల్లి నన్ను మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లను చల్లగా చూడు తల్లి🙏🏻🙏🏻

  • @apparaomutta999
    @apparaomutta999 Před 8 měsíci +9

    అమ్మ వారాహి అమ్మా మా ఫ్యామిలీ అంతా భగా బ్రతకాలి తల్లి అప్పులు తీరి మామ్మ్మల్ని కాపాడు అమ్మ

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 Před 6 měsíci +3

    Jai Vaarahi Maatha VajraGhoshum
    Om SaiRam. Lokha Samastha Sukhino Bhavanthu Andaru Baagundali Andhulo Manum Vundali.
    Vaarthali Vaarahi VajraGhoshum
    Vaarthali Vaarahi VajraGhoshum
    Vaarthali Vaarahi VajraGhoshum
    Vaarthali Vaarahi VajraGhoshum
    Vaarthali Vaarahi VajraGhoshum.
    Amma Meedha Nammakumtho Nammi KolicheyVaariki Ammavaru Varaalu Ecchey VarahalaTalli. Danyosmi Danyosmi Amma Bangartalli. Thanks for the Video Akkamma. 😍🤗😘💋💋💋💋🤝🏽🤝🏽🤝🏽🤝🏽🤝🏽🙏🙏🙏🙏🙏Aparajithaye Namaha. Narpavi.
    Aparajithaye Namaha Narpavi
    Aparajithaye Namaha Narpavi
    Aparajithaye Namaha Narpavi
    Aparajithaye Namaha Narpavi. 🙏🙏🙏🙏🙏

  • @gowthamietamsetti7362
    @gowthamietamsetti7362 Před 23 dny +5

    Om sri varahi mathayae namaha 🥰🙏🙏
    Om namah shivaya 🥰🙏🙏

  • @nareshkumar-cs2gs
    @nareshkumar-cs2gs Před 3 měsíci +1

    చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదములు 🙏

  • @rajukadimi2464
    @rajukadimi2464 Před 24 dny +6

    అపరాజీత 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sakthimaddala797
    @sakthimaddala797 Před 9 měsíci +33

    🕉 ఓం శ్రీ వారాహీ దేవి యే నమహ 🙏🏻 🕉 ఓం శ్రీ మాత్రే నమహ 🙏🏻

  • @konarajeswari2608
    @konarajeswari2608 Před rokem +4

    Om varahi deveinamaha aparajitha 🥭🍑🍋🍊🌺💐🌹🌺💐🌹🪷🪷💐🌺🌹🌺🌹🌺💐🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaonadupalli4019

    ఓం శ్రీ వారాహి యేనమః

  • @Mahalakshmi-cs4lh
    @Mahalakshmi-cs4lh Před dnem

    అపరజిత
    అపరజిత
    అపారజిత 🙏🏻🙏🏻 తల్లి అందరిని చల్లగా చూడు తల్లి

  • @Sailakshmi232
    @Sailakshmi232 Před 4 měsíci +3

    అమ్మా aparajithatalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు మంచి ఉద్యోగం రావాలి. మంచి సంబంధం కుదిరి పెళ్లి అయ్యి హ్యాపీ గా ఉండాలి family, friends అందరూ హ్యాపీ గా ఉండాలి.

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 Před 9 měsíci +14

    శ్రీ వారహి దేవినే నమః 🙏🙏🙏🙏🙏💐💐

  • @vijayga7603
    @vijayga7603 Před 29 dny +2

    అమ్మా! అపరాజిత తల్లీ! నమో నమః
    నా పిల్లలను చదివించడానికి, నా భార్యా కుటుంబసభ్యులను సంతోషంగా ఉంచడానికి, నాకు దైర్యము, ఉద్యోగము, మెరుగైన ఆర్ధిక పరిస్థితి కల్పించు తల్లీ

  • @user-jc7og5rn3u
    @user-jc7og5rn3u Před 7 měsíci +2

    Amma varahi matha andaru bagudela cheshav andulo nakutumbam undela cheshav thank q talli

  • @puramraja1734
    @puramraja1734 Před 9 měsíci +5

    వారాహి అమ్మగారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలి

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Před 10 měsíci +31

    అమ్మా అందరిని సంతోషంగా ఉంచమ్మ. వాళ్లందరిలో. నేను కూడా ఉండాలి

  • @vijaya3033
    @vijaya3033 Před 8 měsíci +5

    Aum sri varahi matha namo namami thally... Sharanu matha sharanu thally 🙏

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 Před 7 měsíci +10

    ఓం శ్రీ వారాహిదేవియేనమః🎉🙏🙏🙏🌹🌹🌹🔔🔔🔔🙏

  • @akulashekar4613
    @akulashekar4613 Před 10 měsíci +60

    అపరాజిత....
    నర్పవి
    వారాహి దేవియేనమః

  • @yamalasuryanarayana5337
    @yamalasuryanarayana5337 Před 7 měsíci +19

    🙏🏼🙏🏼 ఓం శ్రీ వారాహి దేవి నమో నమః 🙏🏼🙏🏼. అపరాజిత🙏🏼

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 7 měsíci +2

    ఓమ్ 🕉️ ఓమ్ శ్రీ వారాహీ దేవ్యై నమః శివాయ.
    🙏🌺🌙

  • @user-kn7ur3rg1r
    @user-kn7ur3rg1r Před měsícem +1

    Tq varahimatha naprablams chala neravery omsri varahi namaha

  • @keerthigayathri8915
    @keerthigayathri8915 Před 6 měsíci +3

    Aparaajitha Varaahi Manthram 🙏🙏

  • @srinivasgoud2649
    @srinivasgoud2649 Před 8 měsíci +8

    ధన్యవాదాలు

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 Před 4 měsíci

    Thank u madam for ur valuable information🙏🙏🙏..

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před 8 měsíci +1

    Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @shivakummari5622
    @shivakummari5622 Před měsícem +4

    అపరాజిత అపరాజిత అపారజిత అపారజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ఓం శ్రీ వారహి దేవియే నమః 🙇‍♂️🙇‍♂️🙏

  • @sarojinitirupati9698
    @sarojinitirupati9698 Před 7 měsíci +10

    ఓం వారాహి మాత🙏 🕉🌺🙏🥭🙏🍈🙏🥥🙏🍀🙏🌷🙏🌻🙏🌷🌹🙏

  • @durgi.raghavendrakiran.kir2158

    మాతా 14 లోకాల్లొని సకల కోటి జీవరాశి నీ దయా దృష్టి చేత క్షేమంగా చూడు తల్లి
    🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
    నాకు మంచి బుద్ధి , జ్ఞానం , సంస్కారం , ఆరోగ్యం , ఆయుష్షు ను ప్రసాదించు తల్లి
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @AnilKumar-ed5mn
    @AnilKumar-ed5mn Před 4 měsíci +1

    Thank You Varahi Devi Amma 🙏 Om Namo Varahi Devi Namaha 🙏🙏🙏 Aparajita Aparajita Aparajita 🙏🙏🙏 Thank You Thank You Thank You.

  • @sravanthiravi2709
    @sravanthiravi2709 Před 7 měsíci +5

    ఓం శ్రీ వారాహి మాత్రే నమః

  • @geethashivalingari850
    @geethashivalingari850 Před 26 dny +7

    Naku health bagundali amma

  • @suvarnamohitneelesh2874

    అమ్మ నాకు నా పిల్లలు కి మంచి ఙ్గనం ఆయురారోగ్యము అష్టైశ్వర్యలు ప్రసాదించు తల్లి 🙏

  • @ravulasubhashini2080
    @ravulasubhashini2080 Před 4 měsíci

    Aparajita talli namo namaha.. nijam ga mi namanni patiste problems slove avutai anedi nijam aite na problem రేపటికి slove aite nenu ninnu manaspurthi ga nammuta talli... Nijam chesi ni దైవత్వాన్ని రుజువు చై తల్లి🙏🙏🙏🙏

  • @crreddy1376
    @crreddy1376 Před 9 měsíci +8

    నార్పవీ పఞ్చదాసరీ అపరాజిత ॥

  • @user-yz7qm4uo6y
    @user-yz7qm4uo6y Před 7 měsíci

    Om sree vaarahi maatha mammulanu challaga chudu thalli Naku aarogyam manchiga ayi eppatilage santhoshanga undela cheyu thalli neku shathakothi vandhanalu thalli

  • @dvenusri5264
    @dvenusri5264 Před 8 měsíci

    Thanku
    Om sri varahideviye namaha🙏🙏🙏

  • @sardarc519
    @sardarc519 Před 10 měsíci +5

    Om Vaarahi Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @ssnoophy385
    @ssnoophy385 Před 7 měsíci +9

    🙏ఓం శ్రీ అపరాజితయే నమః
    ఓం శ్రీ నర్పవీ మాతయే నమః🙏

    • @bpadmaprakash4640
      @bpadmaprakash4640 Před 4 měsíci

      Om sri aparajithye namaha om sri narpavi mathaye namaha

  • @user-we3to9gw9o
    @user-we3to9gw9o Před 10 dny

    వారాహి దేవియే నమః అమ్మ మాకు అన్ని కోరికలు నేనవేరాలని కోరుంటూన్నా తల్లీ అమ్మ నిదాయ వుంటే చాలు అన్ని వునంటే తల్లీ దేవి యే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandasunitha8737
    @mandasunitha8737 Před 27 dny

    Om sri narpavi aparajita vaarahi devy namaha 🙏🙏🙏🙏🙏🙏 talli na biddalu vivahika jeevitalu sukhamuga,santoshamuga,biddalu to astyswaryalato ,aarogyamga, vundalani deevinchu maata🙏🙏

  • @dhanalakshmi3936
    @dhanalakshmi3936 Před rokem +4

    Om Vaarahi matre Namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @satyakatha2561
    @satyakatha2561 Před 3 měsíci +9

    జై అపరాజిత మాత

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 21 dnem +1

    అపరాజిత అపరాజితా అలాగే అమ్మవారికి నాకు వారాహి అమ్మవారికి నమస్కారములు ఓం ఓం ఐం క్రీం క్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీ అమ్మవారికి మా నమస్కారములు

  • @nagashankar6993
    @nagashankar6993 Před 22 dny +2

    ఓం వారాహి మాత దయగనవమ్మ మమ్ములను

  • @ratnakota7353
    @ratnakota7353 Před 9 měsíci +4

    Om Sri vaarahi deveye namaha 🙏🙏🙏🙏🙏

  • @ashwiniashu4344
    @ashwiniashu4344 Před 9 měsíci +3

    Vaaraahi amma 🙏🙏🙏❤

  • @devarakondaannapoorna4916
    @devarakondaannapoorna4916 Před 6 měsíci +1

    అమ్మ Maa phani kreeti కీ సంతానము కలగాలని కొరుకుంటున్నాను

  • @LuckyRajagiri
    @LuckyRajagiri Před dnem

    నమో వారాహి మాత నమః అమ్మ గురించి చెప్తున్నారు కాబట్టి మీ ఛానల్ ని నేను subscribe చేసుకున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనేది సక్రమంగా వాళ్ళు లేరు నన్ను ఆదుకుంటుంది అని నమ్ముకుంటే నాకు ఇంకేమైనా పూజ చేసుకునే అవకాశం ఉంటే ఏదైనా చెప్తారని ఆశిస్తున్నాను నమో వారాహి మాత నమః

  • @sureshthota9494
    @sureshthota9494 Před 29 dny +8

    అపరాజిత అపారజిత అపారజిత అపారజిత ఆపారజిత

  • @maddiletimadhu9917
    @maddiletimadhu9917 Před 10 měsíci +3

    Om varahi mathaye namah

  • @BoinaSridharBSridhar
    @BoinaSridharBSridhar Před 4 dny +1

    Om vaharhi devi namaste apprajitha apprajitha apprajitha

  • @VenkatalakshmiPeethala
    @VenkatalakshmiPeethala Před 3 měsíci

    Amma Varahi Devi Talli Na Pillalaku🙏🏾 Aayushu Aarogya m Abivrudi Ayina santanani prasadinchu Talli 🙏🙏🙏🙏

  • @dsrikala6754
    @dsrikala6754 Před 10 měsíci +3

    Aparajitha aparajitha aparajitha aparajitha aparajitha 🙏🙏🙏🙏🙏

  • @user-bc9cj8fi1g
    @user-bc9cj8fi1g Před 3 měsíci +6

    అపరాజిత నా అప్పులు అన్ని పోయి డబ్బులు జీవితం నిండా సమృద్ధి గా ఉండాలి అమ్మ

  • @kanitisarada4454
    @kanitisarada4454 Před 19 dny +1

    Amma aparajitha thalli na pathi devudu, na putrudu, putrika , nenu nindu noorellu , ayurarogya astaayiswaryalatho tulatoogutu undalani aseervadincu amma
    Repu na putrudu birthday nindu noorellu challaga undalani aseervadincu thalli
    Lokha samastha sukhino bhavanthu

  • @user-zm9cz7dm1y
    @user-zm9cz7dm1y Před 15 dny

    ఓం శ్రీ వారాహిని దేవియే నమః తల్లి నా మనసు బాగుండేల చూడు తల్లి అపరాజిత అపరాజిత అపరాజిత నా బంగారం నాతో మాట్లాడేలా చేయు 🙏🙏🙏

  • @krishnavadakotta8336
    @krishnavadakotta8336 Před 8 měsíci +4

    Om varahi namaha

  • @user-xt4lw8zi6w
    @user-xt4lw8zi6w Před 7 měsíci +3

    ఓం వా రా జి మా తా న మ :🙏🙏

  • @nimmagaddapenchalamma9068
    @nimmagaddapenchalamma9068 Před 3 měsíci

    Amma varahi matha ma vyaparam abhivrudhi ayela chesi ma apulani thiri memu ani vidhala bagundela chesi mamalni asirvadhinchu thali om namo sri varahi mathaki jai