మీరు నాకంటే గొప్పకార్యాలు చేస్తారు అని - దేవుడు ఎందుకన్నాడు ? |

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • #JCNM #PastorShyamKishore #JCNMIndia
    Don't forget to subscribe: bit.ly/2TX9u34
    For Donations: jcnm.org/donate/
    For unlimited access to all of our teachings and events, For more information visit: www.jcnm.org
    Follow Pastor Shyam Kishore on social media:
    Facebook: / jcnmofficial
    Instagram: / jcnmofficial
    Twitter: / jcnmofficial

Komentáře • 190

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +5

    సీయోనులో నుండి యెహోవా నన్ను ఆశీర్వదించును 🙏⛪⛪🙌✝️amen

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +2

    కృప వాక్యములు అందిస్తున్న శ్యామ్ కిషోర్ అయ్యగారికి వందనములు ఈ కృపా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలోనూ ఆశ్చర్యకార్యంలో అర్బుత కార్యంలో ఐశ్వర్యము విశ్వాసము దేవునితో సహవాసము ఉండే పరిశుద్ధాత్ముని ధైర్యమును అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny +4

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +1

    యేసయ్య నీ కృపతో నా కుటుంబాన్ని ఆదరించి ఉన్నాడు నీ కృపతో నా కుటుంబాన్నింపండి నా కుటుంబంలో ఉన్న చీకటిని తీసివేసి త్వరగానే వెలుగులోకి తీసుకొచ్చి నీ నామమునకే మహిమ పరిచి నా కుటుంబాన్ని సాక్షిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +14

    ఈ దినము వాగ్దానం నా కుటుంబంలో ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి మా అత్తయ్య గారి కొరకు ప్రార్ధన చేయండి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు జాయిన్ అయింది సంపూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహించి ఆవిడకి మళ్ళీ ఇంకో ఆపరేషన్ ఉంది ఆపరేషన్ సక్సెస్ తిరిగి క్షేమంగా వచ్చి నా కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టాలని ప్రార్థన🙏🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +8

    ఈ వాక్యము ద్వారా నా కుటుంబంలో త్వరగా వచ్చే మమ్మల్ని బాగు చీకటిలో ఉన్న మా బ్రతుకులను త్వరగా వెలుగులోకి తీసుకురామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏⛪

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny +6

    కృపా వాక్యం వినుట ద్వారా గొప్ప అద్బుతాలు జరుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +1

    అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి చాలా సమస్యలతో ఉన్నాను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను కుటుంబంలో శ్రమలలో ఉన్నాను నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి త్వరగా దేవుడు తన వాక్యము పంపించి మమ్మల్ని బాగు చేసేలాగా ప్రార్థన చేయండి⛪⛪✝️👏🙋📖amen

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +1

    ఈ కృపా వాక్యము నా కుటుంబంలో ఫలింపజేయాలని ఐశ్వర్యముతోను విశ్వాసంలోనూ పరిశుద్ధాత్మ శక్తితోను దేవునితో సహవాసము నిరీక్షణతోను స్వస్థతతో నా కుటుంబం దీవించి అభిషేకించి ఐశ్వర్యంలో దీవించి పరిశుద్ధాత్మ శక్తి కొని నా కుటుంబం అంత సాక్షిగా ఉండాలని నా కుటుంబం కొరకు ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు బలహీనలో ఉన్న మమ్ములను బలపరిచేలాగా యేసయ్య కృపతో మమ్మల్ని బలపరిచేలాగా ప్రార్థన

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +5

    నీ కను దిష్టికి నా కుటుంబం మీద ఉంచుము అడుగుతున్నాను తండ్రి మమ్మల్ని బాగుచే బలహీనులుగా ఉన్న మమ్మల్ని వాక్యము ద్వారా బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏⛪🙌💐

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny +4

    న పిల్లలు మారు మనస్సు బుద్ధి నితి జ్ఞానం పొందుకొవలి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏👏👏👏❤❤❤❤

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny

    యేసయ్య చక్రియకి ఇంటికి రక్షణ ఇచ్చావు యోబు ఎన్ని శ్రమలు కొండలకు వెళ్లిన నియంది విశ్వాసాన్ని కోల్పోలేదు దీవించి ఆశీర్వదించవు పేతురును చాపలు పట్టే జాలర్ కాకుండా మనుషులు పట్టి జాలర్గా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా కుటుంబంలో కూడా శ్రమల కొండల్లోకి వెళ్తున్న నా కుటుంబాన్ని తిరిగి వెన్నెల్లోకి తీసుకురామని నా ఇంటికి రక్షణ రావాలి నా చేతి కష్టార్జితం దీవించాలి కష్టపడుతున్నాను గాని హాస్పిటల్ కి ఫాలో అవుతూనే దేవా నా కుటుంబాన్ని దీవించి అభిషేకించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny

    యేసయ్య మంచి నేలను పడిన విత్తనము వలె ఈ వాక్యము నా హృదయంలో ఫలింపజేయమను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ⛪⛪⛪⛪⛪

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny

    యేసయ్య నా కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించును అడుగుతున్నాను తండ్రి నా భర్త ఒకటి నేను ఫలించే ద్రాక్షావలి ఉండాలి నా భోజనం బల్లపు చుట్టూ నా పిల్లలు ఒలియ మొక్కల వలె ఉండాలి నా కుటుంబాన్ని దీవించండి సీయోనులో నుండి నా కుటుంబాన్ని ఆశీర్వదించింది amen

  • @bottlanavneetha1396
    @bottlanavneetha1396 Před 7 dny +5

    Please pray for me anna please 7 yrs nundi suffer avutunanu anna pcod problem Anna medicine vaditeygani period radu anna please pray for me anna please

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    ప్రతి ఒక్కరూ జీవితం లో వింటున్న వ్యాకం ద్వారా గొప్ప అద్బుతాలు కార్యయలు విశ్వాసం స్వస్థత వుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @lakshmiJemmi
    @lakshmiJemmi Před 7 dny

    🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము మా అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును దాకామా అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచి ఉన్నాడు ఎందుకంటే నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడు దయతో మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అప్పు అనే బాధలో భయంకరమైన శోధనలో చిక్కుకొని ఉన్న నేను నా కుటుంబం భయాందోళనలతో ఉన్న మాకు దేవుడు ఎంతగానో ఆదరించి ఉన్నాడు తన వాగ్దానం ద్వారా వందనాలయ్య గారుు వందనాలు

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    నీతిమంతులు తలమీద గొప్ప ఆశ్వీరవదము వచ్చును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏

  • @sumalatham9421
    @sumalatham9421 Před 7 dny +4

    Gopi daya kunchu dana hilling amen amen amen

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +1

    నా భర్త మారు మనస్ కొరకు మధ్య నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు నా ఇద్దరి పిల్లలకి మంచి బుద్ధి జ్ఞానము నీతి దేవుని యందు దీన మనస్సు కలుగుండి బైబిలు చదువుకునే అంత జ్ఞానం దేవుడు దయచేయాలి నా కుటుంబాన్ని దేవుడు దర్శించి నా ఇద్దరు పిల్లలు పరిశుద్ధాత్మ శక్తి నా కుటుంబానికి వచ్చును గాక ఆమెన్

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    సియెనులొ నుండి నీన్ను యెహోవా ఆశిర్వదించెదను ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏

  • @sumalatham9421
    @sumalatham9421 Před 7 dny +3

    Syamanna femili rendorakadavaraku unchhavu amen amen amen

  • @sumalatham9421
    @sumalatham9421 Před 7 dny +3

    Longlife prosprity hilling naku na femiliki 107 yeras echhavu jcnmhouse 3chhavu appulu trichhavi kalpna prasanthi merej chesavu amen amen amen

  • @madanak9480
    @madanak9480 Před 7 dny +2

    Hallelujah Amen tq Jesus Amen v received this bllssngs in our lives in Jesus name ever Amen tq Jesus Amen 🙏 🙌 Amen tq Jesus Amen 🙏 🙌 ✨️

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny

    కృపా వాక్యములు ద్వారా ఎంతో మంది సాక్షులుగా నిలబెట్టిన యేసయ్య నా కుటుంబం అంతటిని సాక్షిగా విజయవాడ తీసుకెళ్లాలంటున్నారు మా నాన్నగారిని కానీ అంత స్తోమత నాకు లేదు దేవా నాకు సహాయం చెయ్ మా అత్తగారు ఏలూరు హాస్పటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సంపూర్ణ స్వస్థతని నా చెల్లికి చీకటి శక్తి నుంచి దూరపరచండి నా కుటుంబాన్ని నీ సాక్షిగా ఉంచి అనేక జనముల ముద్దుని సాక్షి ఉంచమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్⛪

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మ్తెన వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sumalatham9421
    @sumalatham9421 Před 7 dny +2

    Alla pastrs rendorakadavaraku unchhavu amen amen amen

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    వాక్యం వినుట ద్వారా గొప్ప విశ్వాసం వచ్చును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    మి ప్రయాణము ప్రభువునందు వ్యర్థము కాదు ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏👏❤️🤚🙌🙌🔥✝️🌺🌺🌺🌺

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @madanak9480
    @madanak9480 Před 7 dny +4

    Amen 🙏 🙏

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    యెహోవా క్రుంగిపొయన వారందరినీ లెవానెత్తువాడు ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🌺 🙏👏❤️🤚🙌🙌🔥✝️🌺🌺❤❤❤🎉🎉🎉🎉

  • @ladhipallisrinivas9748

    Lord I received the word of God with great blessings come to pass with great things to do big things in my life in the world in jesus name Amen Amen Amen

  • @thirupathaiahuska7406
    @thirupathaiahuska7406 Před 7 dny +1

    Good night prejdaladu amen amen hallelujah namaste

  • @itspaul8143
    @itspaul8143 Před 7 dny +4

    Amen❤

  • @pembrtpembrt312
    @pembrtpembrt312 Před 7 dny +2

    ❤❤Amen Amen Amen thank you Jesus❤❤

  • @ramyapasunoori3139
    @ramyapasunoori3139 Před 7 dny

    Amen thankyoujesus praisethelord 🏠 LEDU onaruvalu kaliceyamantunaru dayacheyi pradana ceyandi annaya 🙆‍♀️💆‍♀️🙆‍♀️🙇‍♀️🙇‍♀️😭😭😭🙌👨‍👩‍👧‍👧🙏🙏🙏

  • @archanabalu4691
    @archanabalu4691 Před 7 dny

    Yessaya vandanalu thandri amma sudha rani health bagundali raju marali balu health bagundali memu amma vallu kalavali naku thyroid thaggi povali naku pregency cornfam indi deva babu health growth heart beat bagundali naku babu putali normal delivery avali plz paster garu preyer cheyandi amen amen amen amen amen amen amen amen 🙏 thanks paster garu thanks jesus thanks ❤

  • @user-oy1oh7dp8m
    @user-oy1oh7dp8m Před 7 dny

    Thank you Hallelujah amen 🙌✝️🙌🙌🙌🙌🙌🙌🛐🕎🌍👑❤️💯 Yes 🕊️Man of God JCNM papa 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🕊️🕊️🕊️🕊️🕊️✨🔥💫

  • @anithajayapal8857
    @anithajayapal8857 Před 7 dny

    ❤❤❤❤Lord sealed belived unlimited faith sealed foundation prophetic word in 🌎🌎🌎🌎in our hearts family in Jesus name Amen Amen Amen

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 dny +1

    అయ్యగారు నా సిస్టర్ చీకటి శక్తులతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు ప్రార్థన చేయండి మా నాన్నగారిని విజయవాడ హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలన్నారు గుండెల్లో నీ ముందన్నారు కానీ విజయవాడ వెళ్ళకుండా దేవుడు అద్భుత కార్యం జరిగించేలాగా మా కుటుంబాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చేలాగా ప్రార్థన చేయండి🙏⛪🙌✝️💐

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Před 7 dny

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @jeedisathishjeedisathish1869

    Tq Tq Jesus glory to glory 👏👏🙋‍♂🙋‍♂✊✊🙏🙏❤❤

  • @srinivasb3794
    @srinivasb3794 Před 7 dny +2

    Amen ❤❤❤🙏🙏🙏🙌🙌🙌🛐🛐🛐

  • @sujathaalumolu6084
    @sujathaalumolu6084 Před 7 dny

    Maa appulu teeripovali Jesus Maa family ki shanti samadhanam dhayacheyandi yesayya

  • @johnpaul1404
    @johnpaul1404 Před 7 dny +1

    Yes Amen In Jesus 🙏👏🙏
    Mighty Name Amen 🙏🙏

  • @MSDIGITALS693
    @MSDIGITALS693 Před 7 dny

    Thank You Lord , I Received This Promise Of The Day In The Name Of Our Lord And Savior Jesus Christ , Amen . 🙏🙏🙏.

  • @jeedisathishjeedisathish1869

    Praise the Lord JCNM good evening glory to glory 🌺🌺👏🙋‍♂🙋‍♂🙏🙏❤❤❤

  • @sandeep.abiel7
    @sandeep.abiel7 Před 7 dny +1

    Amen amen amen

  • @PeterJCNM
    @PeterJCNM Před 7 dny +2

    Praise the lord anna good evening all Jcnm family members all beallevers God bless you ❤

  • @monicapaul8999
    @monicapaul8999 Před 7 dny +1

    Amen Amen Amen

  • @sujathaalumolu6084
    @sujathaalumolu6084 Před 7 dny

    Na jeevitamlo goppa karyalu dhayacheyandi yesayya Amen 🙏

  • @Muraree_7
    @Muraree_7 Před 7 dny +1

    thank you JESUS

  • @shwethanandhoju5324
    @shwethanandhoju5324 Před 7 dny +1

    ఆమేన్ praise the lord అన్న అన్న అన్న అన్న....

  • @Christin_you8184
    @Christin_you8184 Před 7 dny

    AMEN hallelujah hallelujah thank you Jesus Amen 🙏🏻 priase the lord annaya 🙏🏻 AMEN 🙏🏻🌹🙏🏻

  • @sujathaalumolu6084
    @sujathaalumolu6084 Před 7 dny

    Gold vishayam lo naku sahayam dhayacheyandi yesayya Amen 🙏

  • @JayaLakshmi-wp5xp
    @JayaLakshmi-wp5xp Před 7 dny

    I Receive Today Evening Word in Jesus Mighty Precious Name I Pray 💕🙏🙏🙏 Amen 💕🙏🙏 Amen 🙏

  • @jeedisathishjeedisathish1869

    Hallelujah hallelujah ❤❤

  • @kprasannarao7458
    @kprasannarao7458 Před 7 dny

    KINDLY PRAY FOR OUR SOCIETY KARUNYA MULTIPURPOSE DEVELOPMENT SOCIETY FOR FUNDS TO GO FURTHER.

  • @chandrakiran5249
    @chandrakiran5249 Před 7 dny +1

    Amen

  • @jeedisathishjeedisathish1869

    Tq Tq brother Glory to glory 🙋‍♂🙋‍♂✊✊🙏🙏❤❤

  • @maryshobhadevi8951
    @maryshobhadevi8951 Před 7 dny

    Kadapa na alludu duveloki mrali transfar coraku na kutumbamu coraku prayer cheyandi amen amen amen amen amen amen amen

  • @ChAbhi-ms1iq
    @ChAbhi-ms1iq Před 7 dny +1

    AMEN

  • @laxmivijay3544
    @laxmivijay3544 Před 7 dny

    Thank You Lord Hallelujah Sthothram Yesaiah Praise the Lord Man of God Good Evening JCNM

  • @dsrani7784
    @dsrani7784 Před 7 dny

    Annointing preordained position. Amen. 🙋amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏❤️

  • @jeedisathishjeedisathish1869

    Praise the Lord Jesus 🌺🌺👏👏🙋‍♂🙋‍♂✊✊🙏🙏❤❤

  • @sujathaalumolu6084
    @sujathaalumolu6084 Před 7 dny

    Amen Hallelujah Jesus 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌

  • @kalvakolelizabeth4460
    @kalvakolelizabeth4460 Před 7 dny +1

    Hallelujah ❤❤

  • @jeedisathishjeedisathish1869

    Amen amen.....

  • @Mercy__Jesus
    @Mercy__Jesus Před 7 dny

    Amen amen amen praise god jesus. 🙏🙏🙏🙏 all glory glory glory glory to jesus daddy 🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah praise the lord anna 🙏🙏🙏

  • @vijaykumarmaneru
    @vijaykumarmaneru Před 7 dny

    Thank you JESUS 🙌🙌🙌
    Hallelujah Amen 🙌🙌🙌

  • @jameseswar4934
    @jameseswar4934 Před 7 dny

    Yes yes yes I am receiving it amen amen amen thank you lord thank you lord thank you lord 💕💕💕🙏🙏🙏 thank you Anna 🙏

  • @sarahgrace7363
    @sarahgrace7363 Před 7 dny +1

    Amen praise the lord

  • @padmachandan2976
    @padmachandan2976 Před 7 dny

    Praise the lord pastor Garu Amen
    Evening prayer points ÷ banda meda kattina intini gurinchi vakyamu tho polchuthu ma visvasa jivithamulo yesaya vakyamu lo nilakadaga undi adbuthamunu pondukonutaku e vakyamu mammulanu prathi vishayamulo pravaktha lu cheppina vakyamu lo abhyantara padakunda ma kutumbamu nu nirikshana kalighi visvasamu lo balaparachu nu gaka. yesaya vakyamu nu arighi nammi vakyamu nu bhodhin hu variga unnatlithe yesaya oka mata dwara samasthamu nu sadyamu cheyagalaru ani visvasamu tho nammuchunnamu. yesaya vakyamu lo thaggipu kalighi unnatlithe abhishekamu nu pondukonutaku visvasamu lo vidheyatha ga unchi intilo unna memu e vakyamu dwara ma visvasanni penchukoni vinna vakyamu dwara pravaktha la abhishekamu intilo unna ma visvasamu meda pani checi yesu namamulo swasthatha parachi sakshamu ga nadipinchunu gaka Amen. sister gari goppa adbutha visvasa sakshamu malo yesu namamulo pani checi yesu namamulo swasthatha nu pondukunnanu ani visvasamu tho yesu namamulo nammuchunnamu Amen k n r Rekurthi

  • @soujanyapulugujju6556
    @soujanyapulugujju6556 Před 7 dny +1

    AMEN AMEN AMEN PRISE THE LORD BROTHER

  • @vidyaraghunath6703
    @vidyaraghunath6703 Před 7 dny

    Amen amen amen thank u Jesus thank u brother

  • @VinayKumar-eu5wj
    @VinayKumar-eu5wj Před 7 dny +2

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @abijahkglory5923
    @abijahkglory5923 Před 7 dny +1

    Praise the Lord Man of God

  • @vasanthibynipudi1814
    @vasanthibynipudi1814 Před 6 dny

    Thank u Prophet for marvelous mysteries 🙏

  • @SabhavathSunitha-cg3jp

    Praise the Lord brother prayer my family and my sister .na husband eroju mandu thagaladu brother manevashadu brother prayer my sister garbha falama kosma prayer brother naku kuda garbha falam kosma prayer brother pliz brother prayer me 😢😢😢😢😢davdu adabutha karyamu chathadu na jeivetham Lo gopaa. Karyamamu kosam asectunanu brother pliz brother prayer me 😂😂😂😂

  • @jeevithsavi7634
    @jeevithsavi7634 Před 7 dny +1

    Hallelujah Amen Amen Amen 🙏 praise the lord anna

  • @AmmuluAmmu-wi2bk
    @AmmuluAmmu-wi2bk Před 7 dny

    Yesayya manasulo enno alochanalu ardhikanga arogyaparanga chala krungipoya ayya na bada ni tholaginchu ayya alasipoya manasikamga sharirakamga nenu 0 aipoya 😢

  • @muthusaipeterdavidramaswam1611

    Thank you God Jesus Christ ❤️

  • @kranthip1
    @kranthip1 Před 7 dny

    Amen Amen Amen🙏🙏🙏🙌

  • @bsunitha08
    @bsunitha08 Před 7 dny

    Praise the lord brother pray for my family piece and joy pray for my children future son marriage my daughter future amen

  • @somasishivakumar635
    @somasishivakumar635 Před 7 dny

    Amen hallelujah annointing is predestinated and transferable 🔥🔥❤❤🙌🙌

  • @jayalalithajaya7670
    @jayalalithajaya7670 Před 7 dny

    Amen 🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐

  • @sumalatham9421
    @sumalatham9421 Před 7 dny +2

    yeras

  • @sridevinalli2344
    @sridevinalli2344 Před 7 dny

    Thank you Jesus 🙏 Hallelujah 🙏

  • @kranthip1
    @kranthip1 Před 7 dny

    Amen Amen Amen🙏🙌

  • @shilpa7811
    @shilpa7811 Před 7 dny

    Amen Amen Amen🙏🙏🙏🛐❤️

  • @jeedisathishjeedisathish1869

    Praise the Lord brother good evening glory to glory 🌺🌺👏🙋‍♂✊🙏🙏❤❤

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Před 7 dny

    Amen. Amen. Amen

  • @saralakumari568
    @saralakumari568 Před 7 dny

    Thank you Jesus amen 🙏

  • @Anu_amara
    @Anu_amara Před 7 dny

    Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Good Evening Anna Plz Plz prayer me Anna Amma sampoornam ga nadavalani aarogyam Aayassu kosam plz plz plz prayer me Anna And my health kosam and house kosam and life kosam plz plz plz prayer me Anna 😢😢😢 Amen 💓💓💓 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌🛐

  • @JayaLakshmi-wp5xp
    @JayaLakshmi-wp5xp Před 7 dny

    Thank you Jesus

  • @user-zf6vn6bb9w
    @user-zf6vn6bb9w Před 7 dny

    ప్స్రసే ది లార్డ్ అన్న 🙏🙏🙏🙏

  • @raghudodla26
    @raghudodla26 Před 7 dny

    Amen 🙌🙌🙌🙌

  • @vikramnathsadanala9313

    Amen amen amen 🙏

  • @jayalalithajaya7670
    @jayalalithajaya7670 Před 7 dny

    Gudevening brother God bless u abundantly in mighty Jesus Holy name Man of God 🙏🙏🌹🌹🙏🙏💐💐🙏🙏🌷🌷🙏🙏🕊🕊🙏🙏