Full Video: Ee Raathale Song | Radhe Shyam |
Vložit
- čas přidán 22. 03. 2022
- T-Series Telugu presents Ee Raathale full video Song from Telugu #RadheShyam Movie starring Prabhas,Pooja Hegde,Bhagyashree,Sachin Khedekar,Kunal Roy Kapur Music By Justin Prabhakaran Lyricist By Krishna Kanth.
#EeRaathale #RadheShyam #Prabhas #PoojaHegde #TeluguHits
------------------------------------------
Connect with T-Series Telugu: 👉 bit.ly/SubscribeToTseriesTelugu
------------------------------------------
Song Credits:
SONG TITLE - EE RAATHALE
SINGERS : YUVAN SHANKAR RAJA , HARINI IVATURI
MUSIC COMPOSER - JUSTIN PRABHAKARAN
LYRICS : KRISHNA KANTH
BACKING VOCALS : SHIBI SRINIVASAN, VARUN R, ARAVIND ANNEST, VIKRAM PITTY, BALAJI SRI
ACOUSTIC GUITAR, ELECTRIC GUITAR : JOSH MARKRAJ & SAMSOLOMON
ADDITIONAL RHYTHMS - BARATH DHANASEKAR, SEBASTIAN SATHISH
ADDITIONAL KEYS : C. DISHON PRINCE & DAN CHRISTEN
BASS GUITAR : NAVEEN NAPIER
MUSICIANS CO-ORDINATORS : ANTONY RAJ (THE STATION INN), NIRMAL RAJ (HYMN STUDIO)
RECORDING ENGINEERS : KUMARAGURUPARAN ( U1 RECORDS ), SUJITH SREEDHAR (2BARQ ), AVAINASH SATHISH (20DB STUDIO)
MIXED BY BALU THANKACHAN (20DB STUDIO)
MIX ASSISTANT - ELWIN JOSEPH
MASTERED BY SHADAB RAYEEN ( MUMBAI )
Video Conceptualized and Directed by Anil Kumar Upadyaula
Music Label: T-Series Music
---------------------------
♪Full Album Song Available on♪
JioSaavn: bit.ly/3tWplix
Spotify: spoti.fi/3tTQtyA
Hungama: bit.ly/35Ma6k9
Gaana: bit.ly/3q17BBk
Apple Music: apple.co/3tXb4ls
Amazon Prime Music: amzn.to/3MEYCzv
Wynk: bit.ly/3I85p1d
Resso: bit.ly/3MIyhQZ
iTunes: apple.co/3KHhXOB
CZcams Music: bit.ly/3JbN1FK
---------------------------
Enjoy & stay connected with us!!
👉Subscribe to T-Series Telugu: bit.ly/SubscribeToTseriesTelugu
👉Like us on Facebook: / tseriestelugu
👉Follow us on Twitter: bit.ly/TwitterT-SeriesSouthOff...
👉Follow us on Instagram: bit.ly/InstagramT-SeriesSouthO... - Hudba
ఈ సాంగ్ ఎంత మందికి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..ప్రభాస్, పుాజా హెగ్దే.. Love Scenes really Awesome.. Cuteness Overload 👌❤❤❤
school lo evaru mundu cheyite varini mechukunattu undi .identy akkaya likes chestunru comment chesevalu taggipoyaru .nenakkaya.repeat mood lo vini vini evritonna matladina.chepinde malli malli chebutuna😂😂😂 wht a song lyrics😍😍😍 awsome
czcams.com/video/UuKxUuQ0qR4/video.html
Bayya nijjanga meeru nammutaro ledo kani nenu matram ee movie ni theatre lo ne 7 times choosa, ante ee songa enni times vinnano Mee ooha ke vadilesta.
Asalu okka sare bore kottesindi songs chala slow gaa unnai 😏😏
✋✋✋
Very underrated movie of prahbas 😭. I don't know why everyone spreading so much negativity about this movie. However every one should watch the movie. Very classical and emotional ❤️
Why very sad....proud to be best underrated movie in the Indian Cinema...🔥😍be positive
The movie does not flop as much as the negativity spread. It will flop if there is no matter in the movie.
Not at all emotional and it will never be called a classic
@@SaiKrishna-hq5tp haa
Bcz story is good but it's not taken well .... unwanted characters...not good dailogues for some roles.... climax is not reached much expectations...but story...👍👍👍❤️❤️❤️❤️❤️
చాలా రోజుల తర్వాత తెలుగులో
వచ్చిన మంచి గానంతో వచ్చారు..... 💗
సాహిత్యం చాలా హాయిగా ఉంది... 💗💗
సంగీతం వినసొంపుగా ఉంది...
Yes you are comment is true 😊😊👍👍
LYRICS
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా
వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విదే ఇదా ఇదా
పదే పదే కలవడం ఎలా ఎలా కల
రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ
ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా
ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
నాతో ఏదో కథ చెప్పాలంటోందే
ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదు గాని… దాడెంతో నచ్చే
ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
నిజమా భ్రమ… బాగుంది యాతనే
కలతో కలో గడవని గురుతులే
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే
ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా
HELPFUL SO LIKE THIS COMMENT 🌺☺️
so thanks dudeee.. lyrics ❤ excellent
Thank you for lyrics
@@vedasubha1510 Your Welcome❤
@@srimanthkotcharla1567 *your welcome*
Nice lyrics
రాధ ని కవ్వించి ప్రేమలోకి దింపి మునిగేలా చేసుకున్నాక... రాధ ప్రాణం గా ప్రేమించడం మొదలు పెట్టక తన ప్రేమని అర్ధం చేసుకోలేక దూరం గా వెళ్లే ప్రయత్నం లో తాను రాధ ని ఎంత ప్రాణాతి ప్రాణం గా ప్రేమిస్తున్నాడో అర్ధం అయ్యి ... వెను దిరిగి చూసే సరికి రాధ ప్రాణాల ఊగిసలాటలో ఉంటె నీ మాటల ఊపిరిని పోసి తన ని చేరుకోవడాని యముని ఎదురీది రాధ ప్రాణాన్ని తనలో నింపుకొని ఇచ్చిన మాట కోసం విధి అనే యమునా నది ని ఎదురీది రాధను చేరుకోవడమే ... ఈ రాధేశ్యామ్
Wonderful words
Super
🫡🫡
really osm explanation
the words buttom of the heart'❤️
Anna a explanation enti anaaa babu ne flow ki chepina containt ki heatsaf 🥰
ఈపాట ఎంత బాగుందో...ట్రైన్ సీన్లో క్లైమాక్స్ లో దీని BGm ఇంకా బాగుంది👌👌👌 ప్రభాకరన్ గారు, తమన్ గారు🙏🙏🙏
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
czcams.com/video/_IxXsYMxGno/video.html
Thaman just 1 bgm icchindu anthe... All credits goes to Justin Prabhakaran 🙏🙏
Zn
Yuvan Sankar + Harini = Heaven 😍
Iam from Kenya I love this song although I don't understand but I love listening to it telgu songs
ఈ సాంగ్ ఎంత విన్నా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది
యువన్ శంకర్ రాజా హరిని వీరిద్దరి వాయిస్ సూపర్ అసలు ఈ పాటకి..😍
ఇ సాంగ్ ఉంటది భాయ మూవీ లో
అమృతం అంతే ❤️💘❤️❤️
czcams.com/video/_IxXsYMxGno/video.html
మంచి ఫీల్ గుడ్ సినిమాలు సరిగా ఆడవు
నేనొక్కడినే
రాదే శ్యాం
చక్రం
Anyone watching in 2024 may
Me
Yuvan Sankar Raja Ultimate Voice ❤❤❤
Wonderful Talented 👏👏👏👌👌
2:44 దగ్గర హరిణి గారి గొంతుకి పడిపోయా.. 💗💗
I WAS FALLEN FOR HER VOICE 💗💗
ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావ్ అయితే
Mee too bhayaa 🥰
❤❤❤❤❤
Rojuki 1 time ina e song vinakunte naku day complete avadam ledhu💉🔥 #Radheshyam ❤️ #EeRaathale 🎶 mind blowing visuals , lyrics , music , voice👌🏻😍
0:52 is the highlet music of the song
Yuvan sir voice....Justin sir music....prabhas puja chemistry....this song is awesome..& my favorite...
Honestly enjoyed this song in theatres
Prabhas and Pooja expressions💥💥♥️
Nice
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
Full movie radhe syam pentadi.... Plz CZcams lo pentadi ❤🎉
Rain + window + earphones + this song = heaven
Ya
😀😀😀😀
Yes great combination 😊
@@likithsamrudh7511 c
11@@likithsamrudh7511 E st
Female singer voice super chala baghundi 50 times villa only leady singer voice kosam 😍😍😍😍
2:35 ikkadinunchi Naku baaga nachhindhi song 🤩🤩💖💖💖
This song I watched 100 times what a fantastic and really soul of radheyshyam 🎉❤❤❤❤❤
Daily Repeats Batch ❤️
చాలా రోజుల తర్వాత తెలుగులో
వచ్చిన మంచి గానంతో వచ్చారు..... 💗
సాహిత్యం చాలా హాయిగా ఉంది... 💗💗
సంగీతం వినసొంపుగా ఉంది... 💗💗💗
చక్కని సాహిత్యానికి వినసొంపైన సంగీతానికి
మీ గొంతుక తోడు అవటంతో పాట వింటుంటే శ్రోతల మనసు అదుపుతప్పి ఏటో వెళ్లిపోతుంది... 💗💗💗💗💗
❤️Y = యువన్
❤️S = శంకర్
❤️R = రాజా
❤️ లవ్ యూ ఫర్ యు ఆర్ వాయిస్ ❤️
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
I love yuvan voice 🔥
czcams.com/video/_IxXsYMxGno/video.html
1st ysr ante cm jagan gari father ys rajasheker reddy
anukunna ipudu yuvan shankar raja garu avunu bayya song adbutam vinadam mana varam😍😍😍
Manaki kotha YSR ochadu anna maata. Ee YSR fix manaki. Naaku real YSR yevaro telusu, kaani YSRCP tho pani ledhu. It's no more YSRCP, it's YSJCP 🤣
ఈ పాట వింటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తున్నాయి...
పాత పాటలు కూడా సేమ్ ఇలానే ఉంటాయి.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా క్లాసిక్ గా ఉంది.
It's 2 years but we listening this song ❤😍
Yuvan voice heart melting ☄🔥
ఈ మూవీ లో చూపించినంత అందంగా పూజను మళ్ళీ ఏ మూవీ లో చుపించకపోవచ్చు.
Really ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤ 3:57
Darling is always darling in everyone's hearts ❤️ PAN INDIA STAR PRABHAS 🔥 రాధే శ్యాం సూపర్ సినిమా😍👌
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
czcams.com/video/_IxXsYMxGno/video.html
ఇక్కడ నువ్వే 👌
🤣🤣🤣🤣🤣🤣🤣 disaster ki super hit yendi bro
@@Anwar-zw1iv koncham support kavali ani anduke 😊
కాళీ కాళీ వున్నా ఉత్తరమేమో నాతో యేదో కథ చెప్పలనుంది సూపర్ లిరిక్స్
I have watched this Radheshyam movie of 2023 10 time I just love this movie and the couple of Prabhas and Pooja has couple are very cute
Bomma blockbuster jai prabhas anna 🔥🔥🔥🔥🔥
In which planet
😅😅 joke super oop super
@@hajhui9459 I think you are in other planet
When u come earth u will notice bro.... 🙃
@@umeshpulapa 😴😴😴😴
U mean bomma in wall.. Yes super vesaru kada wall meedha
కేవలం ఈ పాట కోసం మత్రమే నేను ఈ సినిమాకి వెళ్ళాను.
💗మంచి పదాలు
💗చక్కని సాహిత్యం
💗వినసొంపైన సంగీతం
💗తేనెలాంటి
💗యువన్ శంకర్ రాజా గారి {YSR}
మరియు
💗హరిణి గారి
గొంతుల కలయికతో
నన్ను ఈ పాట ఇంతలా ఆకర్షించింది..... 💗💗💗💗
czcams.com/video/_IxXsYMxGno/video.html
Pls don't spread negativity about this movie such a emotional and classic movie
Asking Yuvan sir to sing this song is amazing idea.He took the song to all different level 👏🏼👌
All time my fav song 😍😍😍
Just imagine how long this dialogue lasts.
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
paata laga movie kuda bagunte baagundu
@@maheshmadhu5288 Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
One of my favorite !!!☺️☺️
This song is totally another level taking us into different life
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
czcams.com/video/_IxXsYMxGno/video.html
magic of yuvan voice
Yes true everyday morning listening song and also this ringtone
Your right
Really loved this song in both Tamil and Telugu version!!!!
Harini Mam's voice is really really really good to hear!
Naku chala chala istam ee sobg... ma babu ki kuda ee song fav vadiki 10months untay..Vadu edustuna time lo ee pata pedite silent aipotadu..love you prabha darling😘😘
Yuvan shankar raja magical ✨voice
ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో… విడిపోని యాత్రికులా
వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విదే ఇదా ఇదా
పదే పదే కలవడం ఎలా ఎలా కల
రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ
ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా
ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
నాతో ఏదో కథ చెప్పాలంటోందే
ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదు గాని… దాడెంతో నచ్చే
ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
నిజమా భ్రమ… బాగుంది యాతనే
కలతో కలో గడవని గురుతులే
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే
ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా
Movie - Radhe Shyam
Singers - Harini Ivaturi, Yuvan Shankar Raja
Music - Justin Prabhakaran
Lyrics - Krishna Kanth
Star Cast - Prabhas, Pooja Hegde
Music Label - T-Series Telugu
Good lyrics in Telugu
Thank you
Hai
Super 😘
❤️
👏👌👍
Don’t know why this film wasn’t celebrated by audience , but this is one of the film .. close to my heart ❤️
Iu uu
Same ...here ... watched in theatres..feel good movie
Janavi jayasnhi mhinopasdjk
@@abdulrehamanabdulrehaman1426
.
Because of weak story. Climax scene... Only good is beautiful songs and location.
2:44 beauty of song starts here....❤️
Loved it
Yuvan voice + Manoj paramhamsa Cinematography = Heaven ❤❤❤🔥
E movie lo music ki seatlu adiripoyayi, e song kosame 10 sarlu chusa movie super song Luv u Prabhas anna❤❤🥰🥰 Darling movie lo prabhas anna gurtu vachadu, Love track superrr
Yuvan voice ultimate ❤
Any one 2024 ?????❤❤❤
Me
Me
Yes
Hi
Goosebumps 😍
Beautiful
czcams.com/video/_IxXsYMxGno/video.html
Goose bumps m rale... But it was good.
ఈ సాంగ్ ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤❤
03:26 onwards great composition esp that lady voice crossing composition ❤️😍.......!
Prabhas is not a just actor or human being is emotion for millions billion's of heart 🥺🥺❤️
1:25 mins daggara Prerna Medicines donate chesindi. Last lo ive medicine boxes thone Prabhas Save avtadu Brilliant detailing 👍
everyone close u r eyes and listen this song and feel this bgm very relaxing song do u like this song like here and do u feel this song comment in my commeny section
This song is a symbol of pure love......One of the fantastic masterpieces..
Prabhas anna fan's oka like 👍
Magical song with voice 😍😍
Nice
ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ప్రభాసేనా ఉన్నది అన్నట్లు ఉన్నాడు...
కానీ పూజ మాత్రం ఏ మూవీ లో లేనంత అందంగా ఉంది...
2:37 to 3:26 That Female Voice 😍😍
@Prabha Darling yevaru femele singer
@@saitambala8451 Harini
Manollu ticket petti kaadhu burra petti chudali cinemani.......✨
Right 👍
Yuvan voice 🔥🔥🔥
Prabhas is a pure soul who spreads just positivity ❤️😍
yes 🥰
❤❤ love u
Prabhas anna kee manchi hit avalsina cinema ❤️❤️❤️
ee song overall ga bagundhi both audio and visual(bcz of vintage look and vintage dresses)
Yuvan Voice 🖤🤘
2:44 Harini... what a talent you are! Mesmerizing voice.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Correct
Yaaa Denikosamee ee song search chesi vintunna this is 6th time I love this song from 2:44here
Yes
Yes
Killing
Radhe Shayam Entry Sence is super ❤
ఈ మూవీ అంత ఓక సైడ్
ఈ సాంగ్ ఒక సైడ్ ❤️
Yuvan voice ❤️
Marvelous song🎵💯 prabhas🔥💥♥️😍😍😍😍
Radhe shyam movie vlog😍
czcams.com/video/-HkebDeAx8g/video.html
Masterpiece😍
Such a soothing & Haunting Music,lyrics& voices..great song 🎵🎶..thanks to Prabhas anna for this daring step at this stage👌👍👏👏❤🥁🥁🎧
Anyone in 2024
Okariki ఒకరు తెలియకుండా follow avvatam super cute👌👌👌
Female voice is very soothing and heart touching ❤️❤️
Harini ❤️❤️❤️
Dam good
What a melody it is... After long time feel like heaven after listening this song.
Don't know how many times, I keep listening this song... countless....
Perfect mind changer/relief.... Thanks to the entire team for bringing this song live.
Mee too...❤
One of the best picturized romantic song in recent times..with mesmerizing music.. high pitch line....Yuvan... The lyrics have so much depth .. that we cannot ignore them..Justin ..the tune is so addictive you made me listen continuously for more than 4 hrs in a Loop..
Because only YUVAN magic'🔥😍♥️🔥😍♥️🔥♥️🥶🥶🥶
Yuvan's and Harini's voices are amazing in this song.
Yes❤️❤️❤️Mind blowing voice harini
@@feyenoord300 yuvan voice is pure drugs in his voice also harini mam also its a beautiful singer
చాలా మంచి సాంగ్ మళ్ళీ మళ్ళీ వేనాలి అనిపిస్తుంది 👌👌👌 👍👍👍
Eee janmalo inka enni sarlu vintano ento ippudike 100 sarlu vinnanu💖💖💖
This will be considered as a classic after few year's 💕😍🥺🙌🇮🇳🎶🥰👌... #Prabhas sir is damn Smart in script selection 👏(It will increase his FANBASE for sure 🥁✨)
2:44 Voice Amazing ❤️🥰😘
బాహుబలి 2 తరువాత నేను 3 టైమ్స్ చూసిన మూవీ ఇది ఒక్కటే ♥️♥️♥️
క్లాసిక్ and ట్రూ లవ్ స్టోరీ....💞
Yentha mandi radhe shyam movie lo e song ni best anukuntunaru
Just superb ☺️ song
అసలైన గిటార్ యొక్క సౌండ్..అసలైన ఒకలిస్టిక్ గాత్రం.. అసలైన గాన స్వరం... కాలంతో సమాన వేగంగా పాటలో పదాలు, సంగీతం మరియు మనసు కూడా ప్రయాణిస్తుంది అందమైన ,.మధురమైన చిత్రకరణ....
3:40 female voice 😍
Harini voice awesome 👍
Not harini shreya ghosal
@@ashiqelahishaik no bro it's harini❤
*HARINI ivaturi Singer Voice SUPER* 🎵🎵🎵
Prabhas, pooj de kadhu andhariki sambandhinchina song, nice song
What a voice from yuvan Shankar Raja💞
Pure love story My Favourite Song 💖💞🎶
ఈ పాట ఎంత మందికి ఇష్టం ఉన్న వాళ్లు ఒక like vesukondi
Ee song vintuu bratikeyochu
👑 PRABHAS 👑
One of rhe best album
In 2022
Pure soul love story
Love❤ u darling
Classical song of the year, beautiful sounding ,beautiful lyrics,
beautiful photo graphy,
Beautiful chorography .
JUSTIN PRABHAKARAN(music director)
U will become most wanted and favourite music director to TFC
Yuvan voice touches the soul
Super prabhas Annna
Goosebumps😍 when hearing✨ yuvan Voice ❤️🎶🎧😎
ఏమి ఆనందం పొందలేం అనుకున్నవాళ్ళందరికి.మనసుతో ఈ పాట వినండి ఒక చెప్పలేని అనుభూతి కచ్చితంగా వస్తుంది
Honestly no one in recent times sang a song in this high pitch. Kudos to yuvan. Wow what an energy
Both male and female voice are mesmerizing ♥️♥️