Komentáře •

  • @stylish9629
    @stylish9629 Před 23 dny +54

    Sir, మా అన్న కి 9 రత్నాలకి 9 seats వస్తాయి అని ఆశించాము కానీ 11 seats తో cricket team set అయ్యింది. 🤪😜. KK గారు మీ simplicity & వ్యక్తిత్వానికి నమస్కారం 🙏🙏🙏

    • @ananda6878
      @ananda6878 Před 23 dny +2

      2019లో విడివిడిగా పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు. ఈసారి అలా కాకుండా కూటమిలోని ఓట్లు అందరికీ ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఇంత రిసల్ట్ వచ్చింది లేకపోతే రావు. విడివిడిగా పోటీ చేసి ఉంటే బహుశా జనసేనకు 10 నుండి 12 శాతం ఓట్లు వచ్చి ఉండొచ్చు అంతేకానీ సీట్ల అయితే వచ్చి ఉండవు. కారణం తెలుగుదేశం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేనకు వేయాలని అనుకునేవారు కూడా తెలుగుదేశానికే వేస్తారు ఓడిపోయే పార్టీలకు వేయాలనుకోరు.

    • @SriramP
      @SriramP Před 22 dny

      ​@@ananda687812% అనే అనుకుందాం, కానీ అది కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉండటం వల్ల 40% పైమాటే ఉన్నప్పుడు అది గెలుపు కారణమౌతుంది!

    • @muralisarma306
      @muralisarma306 Před 22 dny

      ​@@ananda6878
      ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్ని వర్గాల నుంచి. ప్లస్ తల్లి చెల్లి వ్యతిరేక ప్రచారం. ఇవన్ని పని చేశాయి.

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před 21 dnem

      TDP stolen hundred seats from ycp. Go and ask lokesh.

  • @BOND-ss3mv
    @BOND-ss3mv Před 23 dny +32

    Kk is not a name....its a brand...

  • @GopiNath-nn6ym
    @GopiNath-nn6ym Před 22 dny +7

    సార్ నేను మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది నాకు కూడా సర్వే చేయాలని చాలా కోరికగా ఉంటుంది మీరు ఆరోజు చెప్పినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం పక్కా నమ్మాను

  • @venkataramakrishnaraoakkal4865

    KK awesome 🙌
    Jai PSPK
    Jai HIND ❤❤❤❤

  • @kumarikota82
    @kumarikota82 Před 23 dny +18

    Because of janadena tdp got 134 seat and Because of tdp jsp got 21 seats ,single gaa potee cheste anni seats raavu adi gurtu pettukovaali

    • @krishnamurthykandukuri7070
      @krishnamurthykandukuri7070 Před 23 dny +3

      Yes, that is the reason Pawan Kalyan told Jsp and Tdp will go together to win over Ysrcp

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 22 dny +1

      ​@@krishnamurthykandukuri7070adhi oka kaani Mari YCP ki pindam pettesentha

    • @muralisarma306
      @muralisarma306 Před 22 dny +1

      ​@@mindrelaxingvidoos1096
      😂😂😂😂. జగన్ చేసిన ఘోరం అయినా పాలన మిస్టెక్స్ అన్ని ఉన్నాయి మరి.

  • @user-bx6sg4sk5y
    @user-bx6sg4sk5y Před 21 dnem +2

    Kk real hero future lo pavan gariki support cheyyandi

  • @krishnakilani8707
    @krishnakilani8707 Před 23 dny +3

    Kk GARU congratulations sir

  • @rasheedstararts9150
    @rasheedstararts9150 Před 23 dny +2

    Ne confidence ki fan anna nenu not this my words super anna

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Před 23 dny +1

    To say simply Mr Kiran you have wonderful intution...👍🏼

  • @jagannadharao3243
    @jagannadharao3243 Před 23 dny +3

    Excellent 👌 sarevy

  • @user-cp4wl1ie6u
    @user-cp4wl1ie6u Před 22 dny +1

    Same here, I have been following KK for about 6 years. Congratulations KK, I have always had trust in your integrity. The only thing that is bothering me is that you have become so famous now :) . The problem with that is that when you do these videos next election, let’s say a month or two ahead of elections, those videos are going to have undue influence on the voting. Not asking you to stop what you do, ofcourse you have to prioritize yourself first, but try to figure out how you would deal with it.

  • @srinivasaraopandranki2235

    100% correct.free scemes valla development agipothundhi.

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk Před 23 dny +2

    Good interview brother

  • @krishna.m8162
    @krishna.m8162 Před 23 dny +4

    Kk garu vunnatha sikaralaku cherukovali talent evadabbasotthu kadhu ani nirupinchadu.

  • @yedlaprakash6354
    @yedlaprakash6354 Před 23 dny +1

    Super sir meeru

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 Před 23 dny +1

    A.P Politicians ki all droughts clear elections -2024 @ K.K SIR Survey ❤❤❤

  • @mohanbabumutyala1240
    @mohanbabumutyala1240 Před 23 dny +6

    33:16

  • @ramuysetty2096
    @ramuysetty2096 Před 23 dny +3

    You are really Hero brother.

  • @DurgadeviSaladi-hf2uc
    @DurgadeviSaladi-hf2uc Před 23 dny +3

    Kk.sarve.is.a.lejendry🎉🎉

  • @ananda6878
    @ananda6878 Před 23 dny +2

    మీరందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. వారు వీరని లేకుండా కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగడం వలననే ఇంత ఫలితాలు వచ్చే లేకపోతే వచ్చేవి కావు. 2019 ని మరిచిపోకండి. ఓటర్లు గెలవగలరు అని నమ్మకం ఉండే వాళ్ళకి ఓట్లు వేయరు. ఓడిపోతారని అనిపించే వాళ్లకు ఓట్లు వేయరు. కాబట్టే 2019 లో జనసేనకు కేవలం 6% వచ్చాయి. ఈసారి కూటమిలో ఉండి తప్పనిసరిగా నెగ్గుతారు అనిపించింది కాబట్టి అందరూ పార్టీలతో నిమిత్తం లేకుండా కూటంలోని అన్ని పార్టీల వారికి వేశారు కాబట్టి ఇంత రిజల్ట్ సాధ్యమైంది అది గుర్తించండి.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před 8 dny

    చచ్చు ప్రశ్న. Body కి కుడి చెయ్యి లేకపోతే ఏమౌతుంది? ఎడమ చెయ్యి లేకపోతే ఏమౌతుంది?

  • @madhavinagalla7512
    @madhavinagalla7512 Před 23 dny +2

    I am also against on reservations

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Před 2 dny +1

    టీడీపీ పొత్తుతో జనసేన లాభపడ్డది, గెలిచింది. జనసేన పొత్తులేకపోయినా సీబీఎన్ గారు గెలిచేవారు మెజారిటీతో. లోకేష్ గారు తన పాదయాత్రతో జనం అవసరాలు తెలుసుకొని జనంతో మమేకమై పార్టిబలం పెంచుకొని కార్యకర్తల్లో ధైర్యం నింపాడు, గెలుపు దిశగా పార్టీని ప్రజలను సమీకరించాడు.సీబీఎన్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎండనాకా వాననక సభలుపెట్టి టీడీపీ గెలుపును ఖాయం చేసుకున్నాడు. సీబీన్ జైలు జీవితం అవకాశంగా తీసుకొని పొత్తు ఖాయం చేసుకున్నాడు. బీజేపీ ఆడిన ట్రాప్ లో సీబీఎన్ గారు పడ్డారు అంతే. గెలుపు టీడీపీ ది, కానీ పవన్ ఖాతాలో పడ్డది. పార్టీని గెలుపుదిశగా నడిపించిన లోకేష్ గారు మంత్రి మాత్రమే అయ్యాడు. పవన్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ వల్లనే తాను సీఎం అయ్యాను అనే భ్రంలో వున్నాడు చంద్రబాబూనాయుడు గారు.

  • @sivanageshwarigottipati767

    From 1year Adusumalli srinivasarao garu,Rajeshgaru,, suvera garu already conform.

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Před 16 dny

    ఎంపీ సీట్ల లెక్కలు మారాయి. కారణాలు

  • @Rani-cu4sb
    @Rani-cu4sb Před 23 dny +1

    Lokesh. Never say die

  • @venugopal6809
    @venugopal6809 Před 23 dny +1

    Brother garu ,kk kadu keka

  • @premkumarpeka2474
    @premkumarpeka2474 Před dnem

    How much is pawan's vote percentage?How can you get more seats without TDP?If it was occured then ycp gains.mind it.

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 Před 23 dny

    Survey ante kk one and only.

  • @tollanasumalatha9960
    @tollanasumalatha9960 Před 23 dny

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nimmagaddahariprasad1066

    Hai brother ippadam village lo live video chai brother.

  • @Gsrao420
    @Gsrao420 Před 23 dny +2

    Kk garu cell number please

  • @venkat1660
    @venkat1660 Před 23 dny +4

    JSP 21/21 ante antha vintha yemundi ,TDP ki 133/144 cheppaduga appudu ascharyam anipinchaleda

    • @balasubrahmanyamgp2522
      @balasubrahmanyamgp2522 Před 23 dny +2

      Janasena support cheyyabatte TDP ki aa matram seats vachayi, ledante 33 vachundevi adi gurthu pettukondi

    • @dk1901
      @dk1901 Před 23 dny +2

      ​​@@balasubrahmanyamgp2522Brother TDP valla JSP , JSP valla TDP ki use ayindi, veelliddaru kalisi vuntene mana state baagupadtadi , so let's hope they both travel together.

    • @RuthvikNanda
      @RuthvikNanda Před 23 dny

      ehe deeniki enduku edustaraa nayana jai pk jai tdp kottu ok b cool yar neelanti nalanti tingari telivi vadi maname vallani differ chesela unnam ok naa b confident pk ki unna parinathi karyakartallo kuda ravali boss

    • @RuthvikNanda
      @RuthvikNanda Před 23 dny

      ​@@dk1901yes you rright bro as a cbn fan ga cheptunna asalu pk ki mosam cheyyalanukunte cbn persnol ga poll managment amount anta petti mundu undadu pk ni lepali tdp ki ayte support leda jsp ki tdp support la futur lo undalani vslla commitment bro sooo b support and 2014 time lo ne best seats ichi poti cheyyamani adigaru cbn because financially sett avvali chala teliyali cader gurinchi and neeku ichina seats lo never before develop chupinchi nirupinchu sni cheppadu cbn but a time lo vaddu sir nenu psnchadaniki istapadanu ippudu kudaradu ani vaddanadu gani leda appude cbn mata vinunte a pichodu jaggu gadu vachadu bro

    • @balasubrahmanyamgp2522
      @balasubrahmanyamgp2522 Před 23 dny

      @@RuthvikNanda nenu deenni controversy cheyyadaniki kadhu, paina athanu venkat atla annadu kabatti annanu anthe. Iddaram kalisi campaign chesamu kabatti maaku anni seats vachayi ante andariki happy kadha

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 Před dnem

    యువజన నాయకుడు లోకేష్

  • @buzzipurana8685
    @buzzipurana8685 Před 23 dny

    Jai janasena

  • @vasantharaobrahmaji5947

    ఇప్పుడు కే,కే క్రితం ఆరా మస్తాన్, వచ్చే ఏడాది ఇంకెవరో రంగులరాట్న ఇంతేరా ఈజీవితం తిరిగే రంగుల రాట్నమూ ఏదీ సాస్వతం కాదు.రామొజీ గారు ఎంతమందినో ఎత్తెరు దింంపేరు ఈరో జు ఆయనని ఇంకొకళ్ళు మోస్తున్నారు ,ఏంపట్టుకుపోతున్నారు పేరు అంటున్నారు ఏమీకాదు, వాజపేయి గారికన్నా గొప్పవాడా ఒక బడా వ్యాపారి బ్రతికి ఉన్నంతకాలమే, తరువాత మర్చిపోతారు😊

  • @v.b.k2803
    @v.b.k2803 Před 21 dnem

    KK hero..
    Aaraa mastan zero.

  • @rasheedstararts9150
    @rasheedstararts9150 Před 23 dny

    Next Pavan cm avataniki Mee help avasaram sir

  • @koripellapedasrinivas3493

    Ala avaru anukodamledu

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 Před 8 dny

    Tdp singlegàpoti cheste175 vachhevi

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 23 dny

    Prajala tirupu ycp rowdyism 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ycp vasthunadani byyam

  • @sk6532
    @sk6532 Před 23 dny

    One thing I observed:
    PK is nothing in front of you and if I'M NOT wrong 2029 elections time your a most busiest person .

  • @sivarathrimallikarjun9930

    K.k.means King of kings

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 Před 23 dny +11

    జనసేన ఒంటరిగా పోటీ చేసుంటే, 50,60 స్థానాలు ఈజీగా గెలిచేది

    • @jayadeepbheemala5385
      @jayadeepbheemala5385 Před 23 dny +6

      Atleast 30 easy ga win ayadheee
      but malli jagan vachayvaduuu

    • @venkat1660
      @venkat1660 Před 23 dny +2

      Kk interview lo first ichinapudu 40-50 seats tisukoni unna gelichedi annadu

    • @ananda6878
      @ananda6878 Před 23 dny

      మీరందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. వారు వీరని లేకుండా కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగడం వలననే ఇంత ఫలితాలు వచ్చే లేకపోతే వచ్చేవి కావు. 2019 ని మరిచిపోకండి. ఓటర్లు గెలవగలరు అని నమ్మకం ఉండే వాళ్ళకి ఓట్లు వేయరు.ఓడిపోతారని అనిపించే వాళ్లకు ఓట్లు వేయరు. కాబట్టే 2019 లో జనసేనకు కేవలం 6% వచ్చాయి. ఈసారి కూటమిలో ఉండి తప్పనిసరిగా నెగ్గుతారు అనిపించింది కాబట్టి అందరూ పార్టీలతో నిమిత్తం లేకుండా కూటంలోని అన్ని పార్టీల వారికి వేశారు కాబట్టి ఇంత రిజల్ట్ సాధ్యమైంది అది గుర్తించండి..🎉

    • @dsr3265
      @dsr3265 Před 23 dny +1

      మొత్తం సీట్లు పోటీ చేస్తే 4నుండి 5వేల కోట్లు ఖర్చు అవుతుంది.

  • @NakshatraBadey
    @NakshatraBadey Před 2 dny

    CBN.kkkummakku

  • @vasantharaobrahmaji5947

    చంద్రబాబుకీ మొడీ గారికీ అందరికీ అధికారదాహం దానికోసం ఎన్ని రకాల ఆటలైనా ఆడతారు ఇప్పుడు బాబుగారు ఇంక కొడుకు మనవడికోసమే అధికారం ప్రజలు కోసం కాదు ఏంతమంది తన్నుకు చస్తే అంత ఆనందం ఏపట్టుకు పోతాడు మహా అయితే మరో కొన్నిఏళ్ళు తరువాత క్రమికీటకం లలా అమరావతి చుట్టూ తిరుగుతాడను కుంటుంన్నాడు దైవ ఆచాన్స్ కూడా ఇవ్వడుఎవ్వరైనా NTRగారి బొమ్మలు తప్ప ఆయనని చూసారా,ఆయన కు మనం కనపడము, మనకు ఆయన కనపడడు,అంతా బ్రమ,గాంధీ నేహృ ఎక్కడ రాజశేకరరెడ్డి ఏజ్ఞాపకాలైనా 10 15 ఏళ్ళే

  • @vvvnjhj
    @vvvnjhj Před 23 dny +2

    మరీ అంత పర్ఫెక్ట్ గా ఎవడికి తెలుస్తుంది.
    వీన్ని గట్టిగా తోమితే రహస్యం బయటపడుతుంది.
    ఎవరైనా వైసీపీ అభిమానులు వీన్ని లేపుకెళ్లి తొక్కండి

    • @manoharbompella418
      @manoharbompella418 Před 22 dny

      Itani previous videos anni chudu ra babu, he clearly, confident ga , reasons to explain chesadu. He has done very good ground work.
      Anantapur lo clear ga chepadu oka Kethireddy matrame tough fight Migatavanni kutamani. Alage jarigundi ATP clean sweep

    • @vvvnjhj
      @vvvnjhj Před 22 dny

      @@manoharbompella418 లౌడా ఏమి కాదా బే!

    • @itschinnam
      @itschinnam Před 22 dny

      వైస్సార్సీపీ వాళ్ళంటేనే భయం వేస్తుంది

    • @subhaschandraboseyarlagadd4939
      @subhaschandraboseyarlagadd4939 Před 20 dny

      Ee maata 2019 lo cheppinappudu sammaga vunda

    • @thotaveerabhadraprasad747
      @thotaveerabhadraprasad747 Před 18 dny

      NUVVU VELLI JAGAN ------------------

  • @GMTV752
    @GMTV752 Před 23 dny

    Fake bro KK babu munde fix ala cheppamani TDP vallu chepincharu. 100% Edo chasaru TDP vallu babu eppudu donga lane gelisadu ippudu kuda same

    • @Yogareddy21
      @Yogareddy21 Před 23 dny +5

      151 vastayi ani Kk gari tho mee ycp vallu 2019 lo alage chesi cheppinchara

    • @GMTV752
      @GMTV752 Před 23 dny

      @@Yogareddy21 yes

    • @RameshLazarus1791
      @RameshLazarus1791 Před 23 dny

      ​@@Yogareddy21KK గారు 151 seats వస్తాయి అని 2019 లో చెప్పిన video ఎక్కడ ఉంది. మీరు చూశారా ఆ వీడియో. అసలు 151 అని చెప్పలేదు. 151 సీట్లు 2019 లో వస్తాయని చెప్పిన వీడియో ఉంటే link పెట్టండి

  • @venugopalsajja7809
    @venugopalsajja7809 Před 9 dny

    Tdp vote percentage 47 ,janasena 8 percentage

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 Před 23 dny +1

    పొత్తులు లేకపోతే మొత్తము.. వైఎస్ఆర్సీపీ గెలిచేది