Hyderabad is Going To Empty | BJP Leader CL Venkat Rao About Amaravati Development | Telugu70mm

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • Hyderabad is Going To Empty | BJP Leader CL Venkat Rao About Amaravati Development | Telugu70mm
    #clvenkatarao #amaravati #cmchandrababu #hyderabad #telugu70mm
    Join this channel to get access to perks:
    / @telugu70mment

Komentáře • 374

  • @chekravartulavenkatasuryaj6862

    డాక్టర్ గారు ఎప్పుడు అమరావతికి మకాం మారుస్తున్నారు.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Před 9 dny +74

    అమరావతి ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవడమనేది జరిగి తీరుతుంది. ముందుచూపు వున్న మంచి నాయకులుంటే 2050 నాటికల్లా సి.బి.యన్. కలగన్న రాజధాని 50 నుంచి 60 శాతం పూర్తవుతుంది. ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోగలిగే స్థాయిని అందిపుచ్చుకోగలదని ఆశిద్దాం!

    • @kaparthimadhusudhan9939
      @kaparthimadhusudhan9939 Před 9 dny +2

      Bonda boki real estate danda

    • @madhavilathab2240
      @madhavilathab2240 Před 9 dny +5

      Mundu chupu unna leaders cbn and naryana

    • @user-km2jh8ou7k
      @user-km2jh8ou7k Před 8 dny +1

      ​@@kaparthimadhusudhan9939, wastefellow! Some people in AP are there who think negatively in support of Jagan.

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Před 6 dny +3

      ​​@@kaparthimadhusudhan9939unna vallu andaru neelanti chetha yedavalu aithe alane undedi. But ippudu aa problem ledu le

    • @kannayadav2163
      @kannayadav2163 Před 6 dny

      Real dhandhaaa kosam bramaravathi..😅

  • @wingg0
    @wingg0 Před 9 dny +65

    తెలుగు ప్రజలకు హైదరాబాద్,అమరావతి రెండు తెలుగు రాష్ట్రాలుకు రెండు కళ్ళు.😎😍

    • @gun-jagan0016
      @gun-jagan0016 Před 9 dny

      Evadura telugu prajalu sully ga telangana vallu mee ap vallanu chepputo kotti panparu inka ts meeda burada jallutaraa

    • @maheshduggirala913
      @maheshduggirala913 Před 9 dny +4

      Exactly...
      KCR swardam kosam AP ni nasanam chesaru anedi matram AP people bhada thappa..
      Politicians separate chesru kani people kadu...
      Telugu vallaki AP and Telangana okate..

    • @Ch77754
      @Ch77754 Před 8 dny +2

      ​@@maheshduggirala913కెసిఆర్ AP కి ఏంచేసాడు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్

    • @jonnasatyanarayana5095
      @jonnasatyanarayana5095 Před 8 dny

      ​@@maheshduggirala913😮 6:35 6:36 6:36 7:15 7:15 7:16 7:31 7:36

    • @maheshduggirala913
      @maheshduggirala913 Před 8 dny +2

      @@Ch77754 arei niku phone trapping case gurnchi emi thelusu...
      Project phone trapping lo ne lagaru adi thelusa...niku books theslusu

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 Před dnem +4

    ప్రజల ఉన్నవురు. కన్నా తల్లి ప్రజలు ఎవరైనా సొంత గూటికి ప్రిఫరెన్స్ ఇస్తారు

  • @narasimharaoyenigandla4304

    ఒక సారి అమరావతి రాజధాని ఏరియాలో తిరిగి చూడండి. వేసే రోడ్ల ప్లానింగ్, అవన్ని అద్బుతం. ఇప్పుడు చూసి 2 సం. తరువాత చూస్తే మన లైఫ్ టైం లో జరిగిన ఒక గొప్ప అభివృద్ధి గా జీవితాంతం గుర్తుంచు కోవచ్చు.

  • @srikanthreddynaredla7007
    @srikanthreddynaredla7007 Před 9 dny +47

    సీబీన్ అమరావతి ని పూర్తి చేస్తారు కానీ మీరు ఎక్కువ హైప్ క్రియేట్ చేయకండి.

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r Před 9 dny

      Adekada😅

    • @dasubgb2032
      @dasubgb2032 Před 9 dny +1

      Amaravati name change chesukovali wrong number undi numerology prakaram

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Před 6 dny

      State ni destroy chesina 420 jaglak gadini ayana em ledu kada.

    • @user-hv9fh7hv1v
      @user-hv9fh7hv1v Před 3 dny

      ​@@dasubgb2032uff develop avani ivani nduku

    • @thekingsman7668
      @thekingsman7668 Před 2 dny

      ​@@dasubgb2032Hindu puraanaala prakaaram Amaravathi devathala rajadhaani yedo edo cheppakandi aa peru pettaru kaabatte yenni problems vachina niladakkukundi

  • @krishnastereo6353
    @krishnastereo6353 Před dnem +3

    ఇప్పుడు 50 లక్షల మంది తిరిగి అమరావతి చేరుకుంటారు చాలా మంచి విషయం హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది

  • @venkateswararaokadiyala7743

    జగన్,కేసీఆర్ లే ఆంధ్ర ప్రదేశ్ కు చీడ పురుగులు. వీరు పోయిన తర్వాతే జెట్ స్పీడ్ తో అభివృద్ది చెoదుచున్నది

    • @Ch77754
      @Ch77754 Před 8 dny

      కులగజ్జి గాళ్ళు కాదు వాళ్లిద్దరూ.

    • @user-hv9fh7hv1v
      @user-hv9fh7hv1v Před 3 dny

      Boka le

    • @Ch77754
      @Ch77754 Před 2 dny

      @@venkateswararaokadiyala7743 అబ్బో గ్రాఫిక్ అభివృద్ధి ఆ

    • @kandagatlasudarshan6685
      @kandagatlasudarshan6685 Před 2 dny +1

      Yes If andhra settlers leave its good for true. Telnganites

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 Před 7 dny +7

    very good news for telangana if settlers leave hyd

  • @giribabu1963
    @giribabu1963 Před 8 dny +12

    ఏమిటీ ఈయన వింత ధోరణి, BJP కేంద్రం లో 2014 నుంచి ఉంది తెలుగుదేశం ,ysrcp రాష్ట్రం లో అధికారం లో ఉన్నా రాజధాని అబివృద్ధి లో BJP మౌనం గా ఉండిపోయారు, ఇది చాలా దురదృష్టం

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Před 8 dny

      Idanta bhoomula dhralu penchukobadaniki

    • @nehamahanthi687
      @nehamahanthi687 Před 5 dny

      State నుండి initiative లేకపోతే వాళ్లకేం పోయింది.
      Represent చేసే నాథుడు ఎవడున్నాడు?😡
      5 yrs అనాథలాగా,అక్రమ,దుష్ట చతుష్టయం కబంధ హస్తాల్లో వుండిపోయింది😢

    • @nehamahanthi687
      @nehamahanthi687 Před 5 dny

      ​@@srinivasamurthy726
      Development ఉన్న ఎక్కడైనా భూముల ధరలు పెరగడం షరా మామూలే....

  • @azmatullamohammed7897
    @azmatullamohammed7897 Před 3 dny +3

    ఒక రాజధాని కట్టడం అంటే 5 సంవత్సరాల సరిపోతుందా. హైదరబాద్ వెనకాల చాలా పూర్వ చరిత్ర ఉంది కదా.అమరావతికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

  • @poduguganesh8019
    @poduguganesh8019 Před 7 dny +7

    మంచిది అన్ని నగరాలు డెవలప్ కావాలి, hyd అయింది చాలు, పోవడమే బెటర్

  • @rajurajuraju3072
    @rajurajuraju3072 Před 10 dny +20

    TDPJAI🏹🌻✌️🤲🕋💒🛕✌️🌻🏹 CBNJAI👌🌻🌾💛💫✌️🏹👌👍

  • @gangarajularajanna4279
    @gangarajularajanna4279 Před 6 dny +4

    చాల సంతోషం

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Před 2 dny +2

    Good analysis 👍🏽sir

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 Před 9 dny +14

    Good AP develop cheyali

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 Před 9 dny +12

    అధికార పార్టీకి అనుకూలం మీ విశ్లేషణ

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Před 8 dny

      Publicity baga ivvali kadha real-estate bussiness kosam

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Před 6 dny

      ​@srinivasamurthy726 avuna. Nuvvu 1000 crores invest chesava. Adukku thine matalu enduku ra vagutaru. Musukoni undochu ga. Ayana cheppedi Cbn gurinchi kadu state development gurinchi.

  • @adityapurma3977
    @adityapurma3977 Před 8 dny +2

    అమరావతి స్వెట్టి వెదర్, వరుద వొత్తిడి పాలయ్యే, నల్ల రేగడి, బురుద నేలలు బాగుపడి జనాలు బాగు పడాలి అని కోరుకుందాము.

  • @SBFootbal2012
    @SBFootbal2012 Před 8 dny +4

    సార్ మీరు ఎప్పుడు బిజెపి లో చేరారు ఊరికే సొల్లు న్యూస్ ఎందుకు హాయిగా ఆరోగ్య సలహాలు ఇవ్వండి బాగుంటది క్లయిటరీస్ టెస్టోసిరాన్ గురించి చెప్పండి

  • @rajashekharb7635
    @rajashekharb7635 Před 9 dny +7

    First CBN ni illu ammukoni kaalicheyyamanu.

  • @shivapropertyadviser1278

    100CBN లు వచ్చిన hyd ఏం చేయలేరు

  • @user-el1sd3dz9z
    @user-el1sd3dz9z Před 7 dny +3

    Hyd kale avuthundane cheppadam cheppadam, chala santhosha myna, news

  • @VijayabhaskarreddyPalle-et7lw

    డాక్టర్ పొంగూరు నారాయణ నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉన్న కులగజ్జి అంత ఖాళీ చేసి వెళ్ళండి తెలంగాణలో

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Před 6 dny +3

    హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఎవరు అమరావతికి వెళ్ళారు , యెందుకంటె భాగ్యనగరం వాతావరణం అన్నీ 365 రోజులు బాగుంటే అమరావతికి సంవత్సరానికి 5 తుపాన్ లు వచ్చి అతలాకుతలం అవుతోంది కొన్ని పరిశ్రమలు ఆంధ్రలో సెట్ అవ్వావు

  • @Sre888
    @Sre888 Před 2 hodinami +1

    హైదరాబాద్ లో ఉనోడు అమరావతి లోఉండదు 💐dr meeru first వెళ్ళండి sir 🙏

  • @bharatkakani
    @bharatkakani Před 9 dny +6

    Purchased 1 acre in 2021 near Amaravati for 40 lacks now 1.2 crore🎉🎉🎉

    • @cvragrochemicals
      @cvragrochemicals Před 9 dny +3

      vatini ammamakandi dhayachesi 5 crores cheppina 1/2 ekaram apartments development ki ichukundi future lo kurchuni thinukovachu

  • @ShivaKumar-ot8uh
    @ShivaKumar-ot8uh Před 7 dny +2

    అన్ని నగరాలు డెవలప్ కావాలి...! బ్రమరావతి డెవలప్ కావాలి!! 🤔

  • @karrijyothivenkatvlogs832

    అమరావతి ఒక కలగా మిగిలి పోకుండా ఇప్పుడు జీవం పోసుకోవటం శుభ సూచికం 👌

  • @ramanaiahnerella8975
    @ramanaiahnerella8975 Před 8 dny +16

    మీ ఆంధ్రా వెళ్ళితే తెలంగాణా ప్రజలం సంతోషిస్తాము.

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 Před 9 dny +5

    ఎన్ని సవత్సరాలు పాడుతాది అది చెప్పండి ఆంద్రవాళ్ళు వెలితే తెలంగాణ ని పోతుంది

  • @krishnaraomadugula8295
    @krishnaraomadugula8295 Před 9 dny +1

    100 percent correct

  • @sasankc2939
    @sasankc2939 Před 8 dny +1

    Companies are running from Andhra, cheap liquor, no roads, 3 capitals, no polavaram, no development during ycp ruling.

  • @Doyouknowfacts999
    @Doyouknowfacts999 Před 9 dny +3

    Tq sir, pls do more videos

  • @Agent-st2ub
    @Agent-st2ub Před 9 dny +3

    Can you accomodate poor people of hyderabad in amaravathi

  • @sivaramachandramurthy3756

    డాక్టర్ గారు మీరు కూడా అమరావతి కు వచ్చేయండి. హైదరాబాద్ నుండి లక్షల కొలది హైదరాబాద్ వదిలి వచ్చేస్తున్నారు. కాని హైదరాబాద్ లో real ఎస్టేట్ రేట్ లు తగ్గలేదు. ఏమిటీ అంటారు.

  • @Ramu-dh2sp
    @Ramu-dh2sp Před 9 dny +2

    👉👉👉ఇరుకు రోడ్లలో కూడిన చెత్తా హైదరాబాద్ లా కాకుండా .... రోడ్లు విదేశీ రోడ్లలా విశాలంగా ఉండాలి.

  • @srinivasreddyanugu8346
    @srinivasreddyanugu8346 Před 9 dny +6

    Pichinayala

  • @srinivasanraji3165
    @srinivasanraji3165 Před 6 dny +1

    అమరావతి to గుంటూరు Bullet train కి కేంద్రం గ్రీన్ సిగ్నల్. Iconic బ్రిడ్జి to చంద్రబాబు మండలం కి డైరెక్ట్ rocket కి elon musko అర్జీ

  • @kandagatlasudarshan6685

    Yes

  • @lalithasuma398
    @lalithasuma398 Před 9 dny +8

    Gradually , AP people may shift to their native places from Hyderabad...

  • @venkatanarayanasarmaakella7980

    ధర్మదూరులను కౌగిలించుకున్న కేంద్రప్రభుత్వ నాయకుల దుర్మార్గం !

  • @munivenkatashyamsundarkami5756

    If too much money spent on Amravati, then CBN should remember 2004 results. Please take care.

  • @ranveerreddy7361
    @ranveerreddy7361 Před 4 dny +1

    More people will migrates from Ap to hyd city in coming years

  • @gummallsachidanandababji6820

    Is Narayana Engineer this is also fake

  • @Hiday_khan
    @Hiday_khan Před 2 hodinami

    Pitchi vagudu ,Em matladali telika .
    Good question bro .

  • @raoadari54
    @raoadari54 Před 2 dny

    బోగస్ న్యూస్

  • @picturesqueindia5012
    @picturesqueindia5012 Před 9 dny +2

    Dr Garu Hyderabad Biryani lovers are here to stay 😂Hyderabad Empty kavali antey kastha kastam a sir.All Love and Good wishes for our telugu brothers and CBN and CO !

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 Před 9 dny +8

    ఎందుకు డాక్టర్ గారు. టూ మచ్ కవరేజ్ not necessary.all works will run naturally.why you are giving false information.

  • @gummallsachidanandababji6820

    Again graphics started

  • @wizjean
    @wizjean Před 9 dny +2

    Incomplete and fake information. Don't do sir.

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 Před 9 dny +5

    Amaravati now business on real estate people who wants to live there can buy but for appreciation of property not advisable

  • @KVRRao_02
    @KVRRao_02 Před 6 dny +1

    Hyderabad is evergreen and cosmopolitan city.
    Amaravati also must develop.
    Jai TG Jai Hyderabad
    Jai AP Jai Amaravati

  • @sunshinearts881
    @sunshinearts881 Před 7 dny

    Super

  • @padmajabhagavatula7372

    Good

  • @ramgopald7746
    @ramgopald7746 Před 7 dny +1

    HYDERABAD YEPPUDU KAALI AVVADHU ( HYDERABAD BRAND VERU YE CITY SAATI RAADHU NA MA PATTANAM MUNDHARA HYDERABAD YENDHARINO AKKUNA CHERCHUKUNTADHI THALLI VODILO CHINNA PILLODU YETTLA ODHIGHI PADUKUNTTADO ATTLA IDHI BHAGHYA NAGHARAM ANDHARKI BHOGHA BHAGYALA THO CHALLANGHA UNTARU IKKADA KI INDIA LO PRATTHI OKKARU VACHI MANCHIGHA UNNARU

  • @shiva-s1r
    @shiva-s1r Před 9 dny +12

    మేము దాని కోసమే 2014 నుంచి వెయిటింగ్. ప్లీజ్ సార్ మా సావు మేము చస్తాం ఆంధ్రోళ్లు మాకు ఇంకా ఏం చేయనక్కర్లేదు. వాళ్లే డెవలప్ చేశారు. మాకు వారి అన్నం కూడా వాళ్లే పెట్టించారు. ఒక్క తెలంగాణ వాడు ఆంధ్రాలో ఉన్న మేడ పట్టి గెంటేయండి.

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 Před 9 dny +2

    Bad comment by Siva

  • @manneravinder7830
    @manneravinder7830 Před dnem

    Lanchalu, dopidilu, bhookhabjalu, pakatalu, drugs, bar dancelu evanni thaguthavi. Thank you 👍 doctor meeru enta advertising cheste maa telangana ku anta meluavtadi. God bless your state 🙏 with all facilities the people they like.

  • @peesapatithirupathivenkate9955

    Who will shift from Hyderabad?no city can compare with Hyderabad. Just business people do with real estate business. Most effected are common prople. Be careful

    • @sridwarakaRam
      @sridwarakaRam Před 9 dny

      Avuna?Mari ee city 1982 mundhu Ela undhi?aa janam ekkadnunchi vocharu?aa industries,hotels, realtors, software companies, training institutes,cinema industry evarivi Nayana?Okasari kcr vedios chudu ..Andhra vari ammalni,akkalni kasitheera thittadu ..bhale unnarra....Andhra vadu unte untadu,pothe pothadu...ledha rendu chotla untadu....velthunnaru...already maa area lo cylinders transfer ayyayi,tolet boards kanipisthunnai...railway zone vosthe chalamandhi veltaru.you ask kcr and mr jagan

    • @sridwarakaRam
      @sridwarakaRam Před 9 dny

      Hyderabad ni develop chesindhi TDP ...be careful enti?nuvvu kcr studentla unnav....ikkada undedhi 70 percent Andhras.We came here in 1956.meme vellipodamani chusthunnamu....maa tharvata vochinavaru endukuntaru ..you record the amaravathi area now,and you watch after two years and then post.

    • @shiva-s1r
      @shiva-s1r Před 9 dny +1

      @@sridwarakaRam సారీ సార్ మీ వాళ్లను జాగ్రత్తగా తీసుకెళ్లండి ప్లీజ్ ప్లీజ్ … మీ దయతోనే మేము వరి అన్నం తినడం నేర్చుకున్నాం. మీ ఆంధ్ర లో తెలంగాణ వాడు ఎవడు ఉన్నా మెడ పట్టి గెంటేయండి. ఇందులో డబల్ మీనింగ్ ఏం లేదు. మీరు వెళ్లిపోతే మా సావు మేము చస్తాం . మీ డబ్బాలు వినలేక చస్తున్నం.

    • @shiva-s1r
      @shiva-s1r Před 9 dny

      @@sridwarakaRam2 ఇయర్స్ కాదు మేము 2014 నుంచి వెయిటింగ్. ఇంకో 4 ఇయర్స్ తీసుకోండి టైమ్. కానీ ఈసారి 4 ఇయర్స్ తర్వాత మళ్లీ ఇవే మాటలు చెప్పకండి

    • @MGBADDALA
      @MGBADDALA Před 9 dny

      Hyd slum city and terrarist carrying city

  • @sayyaramdatrika5664
    @sayyaramdatrika5664 Před 15 hodinami

    Ha

  • @rishiclassesofrealestate

    Worry kavadhu sir, Hyderabad charm wont go anywhere
    Meeru Amaravathi ki shift avutunnara
    Meeku evaru chepparu ee vishayam

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 7 hodinami

    Doctor గారు బీజేపీ నాయకుడు ఎప్పుడు అయినట్లు?

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Před 9 dny

    Yes. Within 2 years Amaravati will become big No1 capital for AP. But combined parties to be respected mutually, confidence to be gained from public without any partiality governance.

    • @VenuGopal-gp8fs
      @VenuGopal-gp8fs Před 8 dny

      Hyderabad lo Hitech City & Gachibowli develop kavataniki 25 years pattindi.

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 Před 3 dny

    if any one wants to go amaravathi Telangana people will very happy

  • @sambasivaraoindla9484

    Do not wish Andhrad to leave HYD. Any one can live any where in India.

  • @dasubgb2032
    @dasubgb2032 Před 9 dny +5

    Amaravati development avvali ante 60 years padutundi😂😂😂

  • @abdulshaik7471
    @abdulshaik7471 Před 7 dny

    Good news, for poor and middle class Telangana people.

  • @kandurivenu137
    @kandurivenu137 Před 9 dny

    All the best meeku manchi jaragalani korutunnamu

  • @nagaraju2528
    @nagaraju2528 Před 9 dny +2

    పిచ్చోడు మరో అవకాశం అంటూ వస్తాడు... దేనితో కొట్టాలో తెలుసుగా... చెప్పుతో..

    • @ramamohan580
      @ramamohan580 Před 9 dny +1

      Ap people will not change their mind if ysrcp pay money definitely they will welcome jagan even my native place is Rajahmundry I will not trust ap people.

  • @AshokPannala-kc4cn
    @AshokPannala-kc4cn Před 9 dny

    As good will reduce traffic and pollution

  • @publiclegalrightscouncil4825

    Telangana js waiting for that day 😂

  • @laxminarayanareddy9504
    @laxminarayanareddy9504 Před 9 dny +3

    Sollu kapurlu cheppadu

  • @sparx3658
    @sparx3658 Před 9 dny +17

    హైదరాబాద్ కాళీ అవుతున్నది అని చెప్పడం మీ మూర్ఖత్వం అవుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళ చెప్పిస్తున్నారు

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Před 9 dny +2

    AMARAVATHI.KI ANTE EKKADIKI SHIFT AYYARU
    AKKADA INKAA BUILDINGS KATTALEDU
    APPUDE SHIFT AYEPOYAARU
    PUBLICITY MANCHIMPEAK.LO VUNDI

  • @srinivasulukasturi8265

    హైదరాబాద్ ఖాళీ అయిందని గందరగోళం పతి ఎంత జనాలు

  • @Kgn-nq6dm
    @Kgn-nq6dm Před 6 dny

    Hyderabad people ki konchem mind peaceful ga avutundi please go back fast

  • @user-mx5oy9pe1y
    @user-mx5oy9pe1y Před dnem

    Politics teliyakunda matladakudadu

  • @thammanaravindrababu8577

    Maree hype creat cheyyakunda cheyyagaligina panulu 5/10/15/20year wise plan chesyyadam better

  • @bhaskertati
    @bhaskertati Před 6 dny

    2014 lo CBN A vunnadu CM Appude Telangana lo LAND rates peaks vellai ippudu rates koncham taggai ippudu Hyderabad lo investment chesinavallu next 5 years lo 10 times Returns collecte chestharu Hyderabad appatiki Hyderabad a no cast feeling ikkada 😊😊

  • @SriLathaReddy-kn1wl
    @SriLathaReddy-kn1wl Před 8 dny

    Meru correct telusukoni matladali political leaders wari swardamkosam amyna cheputaru

  • @purushgoud2268
    @purushgoud2268 Před 8 dny

    YES, GO TO AP N DEVELOP AP, SO THAT HYDERABAD IS AFFORDABLE

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c Před 4 dny

    మీరు చెప్పేది అప్పుడే నమ్మను నేను ఎందుకంటే మాకు ఉపాధి లేదు నమ్మకము కలిగించండి మ అకౌంట్లో మంత్లీ అమౌంట్ వేయండి

  • @bharatkakani
    @bharatkakani Před 9 dny +5

    Jai Amaravati ❤❤❤

  • @mdkhajamohinuddin1624

    Aaru nuru haina Andhra vallu Hyderabad vidichipetty peru ikkada bagha biriyani ki alavatu paddaru 😂😂😂😂😂

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 Před 5 dny

    We Telangana people will be happy..if all AP rougues like YOU leave..Jai Telangana..

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r Před 9 dny

    Yes it is true real estate will shift to a .p in the coming days

  • @TNR9696
    @TNR9696 Před 7 dny

    సంతోషం.. హైదరాబాదు జనం తగ్గి ట్రాఫిక్ తగ్గుతుంది.

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 Před 7 dny

    🙏 Jai Shri Ram. No leader can move forward without MODI JI. Not only in Bharat, any where on this EARTH.

  • @sreedhara1973
    @sreedhara1973 Před 4 dny

    తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఎన్ని లక్షల మంది పోయారు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Před 5 dny

    Traffic కూడా తగ్గింది!

  • @murthydsn8865
    @murthydsn8865 Před 9 dny

    A few business magnets may shift or establish their branches in Amaravati. It takes time to shift for common man. jaisriram

  • @vhchowdary9
    @vhchowdary9 Před 6 dny

    Dr sab 🎉

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i Před 3 dny

    Hyderabad ki Telangana prajalaku shubhavartha doctor garu eppudu velthunnaru

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Před 6 dny

    మళ్ళీ ఎంపొస్ట్ కావాలి sir 1st jump మీరే కదా sir ను వదిలేసి

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Před 9 dny

    Our country which state Khan Grass party government is there development impossible this is true and ap state CBN visionary leadership and development lagenda bahubali leaders world number one popular place amaravati ap capital best

  • @bhanukishore6535
    @bhanukishore6535 Před 9 dny

    All fake /Hyd will never lose importance / Jai Hyderabad ; ⛳⛳⛳

  • @rishiclassesofrealestate

    enduku sir, city image damage chestaru

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Před 3 dny

    Jai sri ram Bharat mata ki Jai 🚩 🙏🏻

  • @rajaraogundala547
    @rajaraogundala547 Před 7 dny

    నాయన ఇప్పుడు కూడా ఇసుక దోచుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు సందట్లో సడేమియా అని!

  • @AbdulHameed-df9yb
    @AbdulHameed-df9yb Před 9 dny

    Daily release list who are shifting to amaravati