Bro wait cheyyandi. inthaku mundu angriya cruise ani vunde adi ippudu srilanka lo Edo Pani meeda govt pampindi.memu last time Goa to Mumbai vellam just 6300/- per head .welcome drink snaks dinner.evening 4pm ki goa lo morning 10am ki Mumbai lo vuntadi.meeru kaavalante angriya cruise ani Google lo type cheyyandi information kosam
పొరపాటున మందు ఫ్రీ అని ఉంటే మన వాళ్ళు టిక్కెట్ రేట్ కి డబల్ తాగేస్తారు
మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ షిప్ ఎక్కలి అనుకుంటారు కానీ దీని ప్రాసెస్ తెలియక చాలామంది ఎక్కరు షిప్ ఎక్కడానికి
ఏ విధమైన అర్హతలు కావాలో వివరిస్తే మంచ్చిది
అర్హతలు ఏముంటాయి...టికెట్ కొనుక్కోవడమే. ఏదో ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతారు..ట్రైన్ టికెట్ లాగే. ఆధార్ ఇస్తే సరిపోతుంది. టికెట్ మీదే అని ప్రూఫ్ కోసం. అంతే
Meeru information సరిగ్గా ఇవ్వలేదు ఈ వీడియో నీ మీరు సరిగ్గా తీయలేదు NO CLARITY IN PACKAGES,DATES,ETC వివరం గా టైటిల్స్ కూడా పెట్టా ల్సింది కనీసం ఏదైనా LINK పెట్టాల్సింది FOR FULL DETAILS
Cruise tour czcams.com/video/gQcWNMISKw8/video.html
How to book tickets
czcams.com/video/5z8dsAWw03Q/video.html
I am interested to travel Cruise please advise how to book the tickets, at present staying in huderabad
Vizag to Chennai 16 thousand Rupees for head edi మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ 2 thousand Rupees పట్టుకొని వరుణ్ beach & తాజ్ హోటల్లో హ్యాపీ గా tenesi రావొచ్చు హహహ జై భారత్
Baaga chepparu bt ela book chesuko ticket aa ship ksm cheppaled akkada velte available ga untaya
నేను NETSURF కంపెనీ లో చేస్తున్న ..ఆగస్టు లో నాకు cruse tip .అవకాశం ఇచ్చింది.. మొత్తం కంపెనీ
తప్పకుండా చూడాలని ఉంది ఫ్యామిలీ ప్యాక్ ఎంతో కరెక్ట్ గా తెలిస్తే చూస్తాం
44000 only వెళ్ళడానికేనా లేకపోతే వెళ్లి రావడానికి కూడా కలిపా అదిచెప్పండి దాన్ని బట్టి మాలాంటివాళ్ళు వెళ్ళాలా వద్దనేది నిర్ణయించుకుంటారు
@@practicalwomenruneetakarn6140 avnnu.... Mem velladaniki try chesam... One way ne ante drop iyam
Yes
Rates and details for booking ఇవ్వగలరు
Mimemana picha gendrelnoledgr evena udhara chennai to vizag ki velthundhi ikkadadi velthundho teluskonikuda passport avasiyamanu adukuthundhi
Super
Yes we too
1st charges vivaralu per head yenta? Yekkada yekkali? Yekkada yela ticket book cheyyali...mundu vivaralanni cheppi explain cheyyandi andariki ardhamayyetattu....sarigga telugu matladaleni varitho...charges kuda yentho teliyakunda yekke varitho interviewlenti?
Ippudu nadisumudram lo nilchipoindhi ga😢
మీరు చెప్పింది ఒకటి లైవ్ లో ఒకటి ఎక్కిన తరువాత తుమ్మితే ఒందా దగ్గితి ఒందా అని దోచుకోవడం మన indians కి అలవాటే గా
Nice.
Tq s for channel
Yes. I want to go. But how can approach ?
This video not to be tell full inform to food and external charges why
Yes absolutely
దేనికైనా అదృష్టం డబ్బులు ఉండాలి ఇవి ఎంజాయ్ చెయ్యాలి అంటే,
లేకపోతే నాకు లాగా CZcams లో
వీడియోలు చూసుకుని ఎంజాయ్ చేయడమే
ఫుల్ హ్యాపీ
Video starting u said but Where is Budget details in this video
Royal Caribbean and carnival for Visakhapatnam
My dream ship journey
Nakenduko idedo Titanic la anipistundi
Good information
correct ga cheppi savandhi per head 16000 ante 4 member family ki 16x4 =6400 edi cheep reta correct ga chepi savandi
Where are the package details. The whole video is for what to tell
What is the price for 4 family adult members from vishakapatnam to chennai and how to pre book tickets
czcams.com/video/5z8dsAWw03Q/video.html
Check this video on booking details
Ee ship ekkinavallu evaraina unte price details pettandi
Online lo book chesukovala??? టికెట్స్ ఎక్కడ అమ్ముతారు??? వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
Per head...16000 avuna.
How to bock the tickets... please..tell me
16000ticket cost along with food or not?
Good acheivement movement of journey in the ship.
Please tell me how will I book I am coming to india
Your video didn't give more clarity on expenses, events, facilities etc. Just interviewing the travellers will not be sufficient.
Yes we like to go
ఫ్యామిలీ ప్యాక్ అప్ అండ్ డౌన్ వైజాగ్ నుండి మద్రాస్ వరకు ఎంత
how to book the tickets
How can I book this tickets
super
At 8:50 Titanic heroin Kate Winslet choodochu.
INFORMATION SARIGGA IYYANDI...THELUSU KONDY....
Super.dalli.
Upload fully dtls
Good
Mundu starting music teesiveyandi
Are avule tiket ret cheppaledhura
Vizag to Chennai based on room cost..44,100/- family pack below 12
Adults 16k
వీడియో ఏ మాత్రం satisfied గా లేదు
పూర్తి వివరం గా అనిపించలేదు
Cost please
అంతా చబుతున్నరు కానీ ట్రిప్ ఎక్కడనుండి ఎక్కడివరకు వెళ్తుంది ఎంత చార్జెస్ ఫుడ్ చార్జెస్ include ఆ విషయాలు చెప్పడం లేదు మీకైన తెలుసా
How to book plz provide link
We want to know details abt it want to go
Anni ekkuvey cheapga luxury Ela vastadi
I would like to travel from vizag to Chennai in cruise ship
Yes i want to junior ntr kantey one nd half year chinnadaanni
you have not posted the package and itinerary and it's cost with all details pl also how to book and dates of travel
Avunu bro
You didn't ask better questions
I ppatikina nammutaara..mana ROJAKKA di not only iron LEG also iron HAND also.
60వేల రూపాయలా పిళ్లలకు 40వేలా కొంచమైన తెలివి వుంద రాజకీయ నాయకులైతే వాళ్లకు ఊరులోటోల సొమ్ము తేరగ వస్త ది.👆👆👆👎🏿👎🏿👎🏿👎🏿🇮🇳🐘🐕👹👹🙊🙉
A teckets ekkada tesukovali
జీవితం లో చాలా పనికిమాలిన వాటికి ఖర్చు చేస్తున్నామ్... ఇలాంటి ది ఒక్కసారైనా ఎక్కాలి ఫ్రెండ్స్.. కనీసం ఫ్యామిలీ తో వెళ్లకపోతే మనం సంపాదించే దానికి అర్ధం ఉండదు అనేది నా ఫీలింగ్
One person ki 16000 ante food shows extra amount ahh clarity ivvandi
@@surajharshi8666 ok tq nen velta junior ntr kantey one nd half year chinnadaanni
నాకేం పాట పాడాలని లేదు పాప మీరు పాడుకోండి.... లాహిరి లాహిరిలో.....
16000 rate pettina nenu Vella lenu bro ఎవరు అయ్యినా టిక్కెట్లు ఇవండి అయ్యా మా లాంటి మధ్య తారగతి వల్లకోసం ధయ చేసి ఇవ్వండి అయ్యా 🥺🙏
Solu there are not giving ditails
Jagan Anna ma lanti midilclass vallaki takkuva rate ki ivvu
Jai jagan jai jail Reddy jai jai jail Reddy jai sri Lanka jai jai Sri Lanka
Chennai to middle of sea and back to chennai..2 nights costed Rupees 71140 in economy class ..2 adults and one kid...expensive trip ..but it has more than 1000 employees working for it. 600 only on board to serve 1800 passengers..they can't handle this business without these prices I think..u need 10000 minimum to buy some basic intrested thinks and show tickets during travel. ..all payments inside will be in dollars and should recharge the access cards given by them after boarding by paying in rupees .80 rupees per dollar...Lays chips cost 5 dollars ..and some show tickets cost 15 dollars each.
బుకింగ్ చేసుకోవడం ఎలా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ప్రచురించగలరు మరియు రేట్ తెలుపగలరు
ముగ్గురు పెద్ద వాళ్లకు రేటెంత తెలుపగలరు మరియు టైమింగ్స్ ప్రచురించగలరు
Just money matters 😭
44,000 అనేది వన్ సైడ్ చార్జ లేకపోతే two side చార్జ చెప్పలేదు దయచేసి చెప్పండి....?
How to book the tickets
రెండు రోజుల కోసం అంత డబ్బు వేస్ట్ భక్రి లేదు కేవలం రక్తి మాత్రమే
enjoy anakuad munda happy anali aaswadincham anali
బలిసిన,అక్రమ సంపాదన, పొలిటికల్ గా జనాల సొమ్ముతో,govt employees అయితే లంచాలతో,ఈ లాంటి ప్రయాణం చేస్తారు, కష్టపడి సంపాదన ఉన్నవారు ప్రయాణం చేయలేరు, ఐన కొత్తగా ఏర్పాటైన AP ki అసలే లోటు బడ్జెట్ ఉంటే , రేట్స్ అన్ని పెరిగి ఉంటే ఇటువంటి వినోదం అవసరమా? ఎవరికోసం ఈ ప్రయాణం..ఆలోచించండి..విద్య,ఉద్యోగ అవకాశాలు ఉంటే అందరూ సంతోషంగా రెండుపూటలు భోజనం చేస్తారు, ఈలాంటి వాటి వల్ల ఏమి ప్రయోజనం.
Chettha naa kodakaa ,, govt employees anthe cheaters kaadhu ra stupid fellow.. mind it .
Ledu thammi, nenu govt jeetam tho
Lanchalu lekundane
Vellalanukunytunnanu
Nenu na family ni vadilesy out of country lo job chestanu bro .. nalanti vallu kuda vunnaru bro.. kastapadi sampadinchina family tho enjoy cheyalani anukune vallu❤️
Super super super 👏
kishore kumar garu
Food kuda includes ena total cost per head entha
I’m going 24/7
yevarido e cruise ship? Teliste cheppandi bro's....
It's was built in 1990 and first cruise ship in world.used in usa. And retired there
Ship coast kanna ..meru cheppe Sode ekkuva aiyendhi..
Book ung ala cjayyali
This is fake promotion, I try to book but they send me the quotation with double price as 32000 for each person which is the basic .
Ticket entha
SUPER HOW MUCH COST VAIZAG TO CHENNAI HOW MANY DAYS PLEASE DETAIL PAMPANDI CONTACT CELL NO PLEASE THANKYOU
ముగ్గురు ఎక్కాలంటే 50 వేలు.. అయితే మీ ఛానల్ వాళ్ళు పంపండి... ఎంత తీసుకున్నారు ఈ ప్రమోషన్ కి...
Price entho cheptanu ani arakoraga cheptava waste video
మాలాంటి మధ్యతరగతి వాళ్లకి రాజమండ్రి నుంచి భద్రాచలం పాపికొండల మీదగా వెళ్లే ప్రయాణం మాకు అదే cruise ship.
Jagadhish nv Karthik valla brother kdha.
@@rohithacharyrohit3504 no, sr iam from visakapatnam.
@@vijaykumarmadasu3272 yes, we're all proud to be a Indian citizens. ❤🇮🇳🙏
Yes bro
Jagadeesh nv madhulatha bro kadha