Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 EP #6 | Amogh Deshapathi | Reflection

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2023
  • Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh

Komentáře • 555

  • @Reflection_channel
    @Reflection_channel  Před 11 měsíci +18

    Join this channel to get access to perks:

    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind

    • @jayalakshmivadapally
      @jayalakshmivadapally Před 11 měsíci

      Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 Před 9 měsíci +1

      ఈవిడగారు బి.జె.పి. వాళ్లు రామ నామం మాట్లాడకూడదు అన్నట్లు మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇంత తెలివి ఉన్న ఈవిడే ఇట్లా మాట్లాడితే సగం తెలిసి సగం తెలియని సామాన్యుడు ఎట్లా మాట్లాడుతారు.

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 Před 9 měsíci +1

      80 కోట్ల జనాభా నుండి 140 కోట్లకి జనాభా పెరిగింది పరిశ్రమలు పెరగా ఉపాది పెరగాలి ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండా పెద్దావిడ మాట్లాడరనిపిస్తుంధి.

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 Před 9 měsíci +1

      ప్రతి పక్షాలు ముస్లింల చంకనాకు తున్నాయి. హిందువుల ఐక్యతకోసం బి.జె.పి. రామనామం జపించటం తప్పా. రాజకీయాలకోసం బి.జె.పి. రామనామం జపింఛటంలేదు. రాముణ్ణి కొలవటం మా జీవితాలలో ఒక భాగం. ఇది పెద్దావిఢ గమనించాలి.

    • @sundari.gondela722
      @sundari.gondela722 Před 9 měsíci

      Meeru cheppedhi chala bhagundhi, dreshlu, vastralankarana marali, telugu matladali meerucheppedhi aksharalanijam, verevallaki kuedanerputunnaru, marali marali marali,

  • @Benbravo
    @Benbravo Před 11 měsíci +27

    అమ్మ చెప్పింది నిజం.... ఆమె ఆశీర్వాదం అందరికీ అందుతుంది భావిస్తున్న. జై భవాని... జై భారతి... జై హింద్.... హిమాలయాలు శాశ్వతం..... ఈ ధర్మం శాశ్వతం... సోదరుడు అమోగ్ గారికి ధన్యవాదాలు🙏🙏🇮🇳🇮🇳🚩🚩🏹🏹💐💐

  • @sptavisi689
    @sptavisi689 Před 11 měsíci +8

    అమ్మ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. రామమందిర నిర్మాణం జరుగుతుంది అంటే దానికి కారణం జైశ్రీరామ్ అని అధికారంలోకి వచ్చిన పార్టీ ఉండడం వల్లనే కదా అమ్మ.పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ నోటి వెంట వినడం మొదటిసారి ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నానుప్రస్తుతం ఇంతకన్నా గొప్ప వారు లేరని నా అభిప్రాయం. మీకు నా శతకోటి వందనములు

  • @umaranisuri5444
    @umaranisuri5444 Před 11 měsíci +21

    అద్భుతం అమ్మా. ప్రణామాలు 🙏
    మీ మాటలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ధన్యవాదాలు తల్లీ
    ఆ భగవంతుడు సదా మీకు ఈ సమాజాభివృద్ధికి శక్తిని, సహకారాన్నీ ఇవ్వాలని కోరుతూ.🙏🙏🙏

  • @prasadmsk6035
    @prasadmsk6035 Před 11 měsíci +96

    మా భారతీయ లేడీ టైగర్ ని చూసి చాలా కాలమైంది. ఆవిడని చూపించినందుకు ఆవిడ సందేశాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు

  • @bhagavatbhakth7
    @bhagavatbhakth7 Před 10 měsíci +12

    అమ్మ మీ మాటలు ఒక్కక్కటి తూటాలా ఉన్నాయి. ప్రతి మాట ప్రేరణ కలిగించేవి మీకు మీరు చేస్తున్న కృషికి చేసిన పోరాటానికి నా మనస్పుర్వక వందనాలు అమ్మ❤❤🚩🚩🙏🙏.

  • @504venu
    @504venu Před 11 měsíci +113

    చర్మకారుల గురించి నిజమే చెప్పారు అమ్మ నేను అదే సామాజిక వర్గానికి చెందిన వాడిని నాకు 36 ఏళ్ళు పట్టింటింది అసలు ఊరికి అవతల ఎందుకు ఉంటాము అని నాకు నాకే తెలిసింది గత కొన్ని నెలల ముందే అమ్మగారు ఎలా చెప్పారో అలానే ఆలోచించాను కానీ అప్పటివరకు సమాజాన్ని వేరే దృష్టితో చూసేవాడిని ఎప్పుడైతే మన చదువులు మనవి కాదని తెలిసిందో అప్పుడు తెలిసింది మన సంస్కృతిని ఎంత విచ్ఛిన్నం చేశారో అని చాలా బాధాకరం మన ముందు తరాలకు మనమే నేర్పించాలి అది ఇంటినుండి మొదలు అవ్వాలి అని కోరుకుంటున్న . ఇంట్లో అన్నీ సవ్యంగా ఉంటే దేశం కూడా బాగుపడుతుంది ...... జై హింద్ జై శ్రీరామ్.......

    • @monanethi503
      @monanethi503 Před 11 měsíci +10

      చర్మకారులు ఇంత బాగా రాస్తారా..!!?
      గ్రేట్ మన సిస్టమ్స్ ఆల్ 😂

    • @barusridevi909
      @barusridevi909 Před 11 měsíci +3

      👍👍🚩🚩👏👏💐

    • @504venu
      @504venu Před 11 měsíci +1

      @@monanethi503 మీ ఉద్దేశ్యం అర్దం కాలేదు ? రాయకూడదని ఆ లేదంటే రాయలేరు అని ఆ

    • @thejaswini1570
      @thejaswini1570 Před 10 měsíci +2

      Really nice saying

    • @ffdevilgamer69
      @ffdevilgamer69 Před 6 měsíci

      Great 👍

  • @bhanuprasadh4094
    @bhanuprasadh4094 Před 11 měsíci +10

    నేను వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను చాలా మంచి కంటెంట్ తో ఉన్నవి. అలాగే మీరు నా దేశమే ప్రధానం నా దేశ ప్రజల రక్షణనే ముఖ్యం అనుకునే ఇలాంటి ప్రముఖులతో ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మీరు ఇలానే ఇంకా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి నా భారతీయులలో చైతన్యం తేవాలి కోరుకుంటున్నాను.

  • @kashettyram32700
    @kashettyram32700 Před 11 měsíci +48

    దేశభక్తి గురించి చెబుతూ సమాజంలోని అవినీతిపై లంచగొండితనం మాట్లాడుట నిజమైన దేశభక్తి.
    వ్యవసయం రంగంలో విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూశారు.
    దేశం మొత్తం కార్పొరేట్ సంస్థల పరం
    జైహింద్

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 Před 11 měsíci +3

    సత్యవాణి గారి ఇంటర్వ్యూ కొన్ని మెరుపుల మినహా చాలా నిస్తేజాన్ని కలిగించింది ఒక రకంగా పదేళ్ల క్రితమే ఆవిడ ఆగిపోయారేమో అనిపించింది ప్రతివాదననీ ఒకసారి వ్యతిరేకించి మరొకసారి సమర్థించడం తో అస్పష్టత ఏర్పడింది. ఏదైనా ఎవరైనా
    ఇలా ఉండాలి అని అంటే..... అలా లేకపోవడం ఈ సమస్యలన్నీ.
    సనాతన ధర్మం యొక్క అమృత తత్వాన్ని కాపాడడానికి కాపాడడానికి ప్రతి యుగంలోనూ యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి.
    ఈరోజు సగటు హిందువు కూడా తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది ఇప్పుడు పార్లమెంటు లో కూర్చున్న పెద్దల చలువే.
    ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. పాలకుల చేతిలో మంత్ర దండాలు ఉండవు. ఆ మార్పు తగిన వాతావరణాన్ని తయారుచేయడమే విజ్ఞత ప్రస్తుతం జరుగుతున్నది అదే
    ఏదేమైనా మరొక్కసారి సత్యవాణి గారు తమ ఈ ఇంటర్వ్యూ ని మూడో మనిషి గా వింటే బావుంటుంది అని చెప్పాలని ఉంది

  • @sudheer596
    @sudheer596 Před 11 měsíci +27

    అమోఘ్. గోమాతను జంతువు అనడం మానేయి. జై శ్రీ కృష్ణ.

  • @kkalluri1
    @kkalluri1 Před 11 měsíci +32

    ఆలయాల్లో సనాతన వేద జ్ఞానం పంచే దైనందిన కార్యక్రమాలు జరగాలి. కనీసం భక్తుల రద్దీ సమయంలో వారిని ఒక పది నిమిషాలు పోగేసి ఒక రెండు వేద మంత్రాలు అర్థాలు వివరించాలి భగవద్గీత సూక్ష్మాలు వివరించాలి.
    ఆలయాల రేడియో ఉండాలి ప్రతి వీధిలో మైకుల్లో సందేశాలు ప్రతి వీధిలో వినబడాలి.

    • @Sw.Ananda
      @Sw.Ananda Před 2 měsíci

      ఆ తర్వాత బట్ట లూ డ దీసి కొట్టాలి.

    • @Sw.Ananda
      @Sw.Ananda Před 2 měsíci

      సనాతన ధర్మం ఫస్ట్.
      ప్రవర్తనా నియమావళి,కరుణా, జాలి,అయ్యో పాపం,తోటి ప్రాణుల తో సంఘి భావం, నిస్వార్థ త లాంటి మంచి గుణాలు రావాలి,నేర్పాలి.
      కుటిలుడు ఏమి సాధించ లేడు. ( అసత్య భాష,) మనసు,మాట,చేత (త్రికరణ శుద్ధి) పవిత్ర గల వారిని భగవంతుడే దిగి వచ్చి దర్శించ కుంతాడు.

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Před 11 měsíci +76

    నేను కువైట్ లో పనిచేస్తుంటాను అమ్మ గారు చెప్పినట్లు భారతీయులు సౌమ్యులు అని గ్రహించారు భారతీయులు
    ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది పాకిస్థాన్ వాళ్ళు అంటే గౌరవించరు

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 Před 11 měsíci +6

      ఎక్కడైనా అంతే హిందువులకు

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Před 11 měsíci +2

      Mana samskruthi sampradhayalu valla manam gouravinchabaduthunam 🙏

    • @mohanch9333
      @mohanch9333 Před 11 měsíci +1

      ఎందుకు ఇండియాలో మనవాళ్ళు ఏసీ గుంతులు ఇంతంతకాదు కువైట్ లాటి దేశాలలో అనిగి మనిగి పనిచేసుకుంటారు బయట దేశాలలో ఇండియన్ గోడవపెట్టుకోరు

  • @kvsreddi4435
    @kvsreddi4435 Před 11 měsíci +50

    అమ్మగారికి గర్వంగా నమస్కరిస్తున్నాను🙏 ..జై శ్రీ రామ్ 🚩🙏

  • @raghup4482
    @raghup4482 Před 11 měsíci +56

    నేను వెళ్ళాను అయోధ్య కారాసేవ కీ కానీ హిందువు అనేవాళ్ళు ఒక్కటి అయ్యి దర్మం కోసం ఇప్పుడు వున్న పాలిటిక్స్ సీనారే లో ఓట్లు తీసుకోవాలి

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 11 měsíci +7

    Chala thanks mam, chala bhaagaa chepparu,ee serials lo natinchay natulu konni programs lo bharthanu aray Ani pilusthuntaaru,veellu sabhya samaajamlonay unnaara, veellu samaajaaniki em message isthunnaru,

  • @vijaysavara710
    @vijaysavara710 Před 11 měsíci +23

    ప్రతీ అమ్మలు మీల వుండాలి ఆలోచించాలి స్త్రీ ఒక శక్తి స్త్రీ ఒక సూర్యుడు (సూర్యుడు నే బొట్టుగాపెట్టుకున్నది స్ర్తీ)వెలుగు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před 11 měsíci +11

    Excellent talkshow mam

  • @b.ldushanth7403
    @b.ldushanth7403 Před 11 měsíci +9

    Anna j Sai Deepak anna (sc advocate),author ni interview cheyandi plzz...
    Eee advocate chala Baga speech icharu India gurinchi..

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 11 měsíci +27

    అనేక ధన్యవాదములు తల్లీ చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు ఎప్పుడు కూడా 🙏💐అమోగ్ గారు ధన్యవాదములు మీకు కూడా

  • @vijaybhasker-fg6cj
    @vijaybhasker-fg6cj Před 11 měsíci +11

    Super explanation

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Před 11 měsíci +9

    Excellent

  • @mamidisubbarao
    @mamidisubbarao Před 11 měsíci +5

    జై శ్రీరామ్

  • @Venkat-Yadav
    @Venkat-Yadav Před 11 měsíci +5

    అమోఘ్ దేశఃపతి అన్న ఇలాంటి వీడియోలు ఇంక మాకు చూపించండి అన్న 🙏🙏👍
    జై హింద్ జై భారత్

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt Před 11 měsíci +13

    జై శ్రీరామ 🙏🙏🙏

  • @agamproduction3576
    @agamproduction3576 Před 11 měsíci +1

    ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఇంత ప్రశాంతంగా ఎంత అనుకూలంగా ఎంత ఆప్యాయతగా ఎంత అపురూపంగా జ్ఞాన బోధ చేశావమ్మా ఒక జన్మకు సరిపడి విశ్లేషణ ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుగా ఇంకా చదువుకొన అవసరం లేదు అన్నట్టు చాలా మంచి సందేహాలు సంపదల గురించి చెప్పారు దానికి మా తెలుగు తల్లి మ అమ్మమ్మకి శిరస్సు వంచి పాదాభివందనాలు...🥰🙏 ఒక తెలంగాణ బిడ్డ భారతీయుడు...

  • @truthseeker835
    @truthseeker835 Před 11 měsíci +4

    Adbhutam, amogham . What a great information & interview. Thank you, Namaste Amma and Amogh.🙏🙏🌹🌹🚩🚩👣👣🙏🙏

  • @krishnasodari8071
    @krishnasodari8071 Před 11 měsíci +6

    మిమ్మలని చాలాసార్లు ధర్మపురిలో చూసాను..మాట్లాడలేదు..అవకాశం రాలేదు...ఈ రోజు మీ ఇంటర్వ్యూ చూసి మనసు వేగంగా కొట్టుకుంటోది...ఎందుకో తెలుసా..నిజాలు నిర్భయంగా మనసుకు హత్తుకునే లాగా మా మనసులోంచి వస్తున్న మాటలు మి నోట్లోంచి వింటే...నేను చాలాసార్లు చానల్స్ చుట్టూ తిరిగాను...పురాణాలలో పిల్లలకు క్విజ్ పెడదాం అని...కొంతమంది (మతపరమైన) పెద్దలు పక్కకి పడేశారు..విసిగి పోయాను...కానీ ఈరోజు మీ మాటలకు ఏమో నామనసు ఆనందభాష్పాలుతో తేలిక పడింది...ధన్యవాదములు...

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před 11 měsíci +58

    అమ్మ దే నాన్న అని పిలవడం లోనే పెద్ద మనసు కనబడుతుంది జైహింద్ జై భారత్ జై శ్రీరామ్

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Před 11 měsíci +29

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై భారత్ మాతాకీ జై మీరు మీ ఛానల్ గుడ్ సూపర్ సూపర్ అన్న హిందుత్వం గురించి చాలా చక్కగా చెప్పారు మన హిందువులు అందరం ఒకటి కావాలి జై శ్రీరామ్ జై భారత్ మాత కి జై🙏🙏🙏🚩🚩🚩🚩

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Před 11 měsíci +2

    అమ్మ గారి పాదములకు మా శిరస్సు వంచి నమస్కారిస్తూయున్నాము. ధన్యవాదాలు అమోగ్ గారు.

  • @keeravaniraju9578
    @keeravaniraju9578 Před 11 měsíci +63

    ఇది మంచి మాట. నేను హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అనే ఆలోచన నుండి నేను భారతీయుడిని అనే వరకు ఎదగటం అవసరమైనది

    • @user5278
      @user5278 Před 11 měsíci +2

      కాదు అంతహినమైనదీ ఏకోటి లేదు

    • @user5278
      @user5278 Před 11 měsíci +5

      సనాతనధర్మం తో ఏది సాటి రాదు రబోదూ

    • @keeravaniraju9578
      @keeravaniraju9578 Před 11 měsíci +3

      సనాతన ధర్మం గొప్పతనం గూర్చి చెప్పడం మీ బాధ్యత

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Před 11 měsíci

      పైత్యం?తలకెక్కితే ఇలాగే మాట్లాడతారు

    • @vellankinagaprasath1893
      @vellankinagaprasath1893 Před 10 měsíci

      కానీ నేను భారతీయుడు అని ఒక హిందువు అనుకుకుంటే పనవ్వదు

  • @yeshwanthsanjeevanakapalli3286

    Desuphi garu nice interview, Bharateeyam Satyvani garu apara jhanshi Lakshmibhai.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 9 měsíci

    ఇప్పటి విద్యావ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది ఉపాధ్యాయ విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నారు విద్యార్థులకు మంచి బోధన పద్ధతులు ఇవ్వటము లేదు

  • @silpaReddy1
    @silpaReddy1 Před 11 měsíci +7

    అప్పుడప్పుడూ ఇలా కనిపిస్తూ అందరికీ కొంచెం బుద్ధి చెప్పండి.... నాయకులకే కాదు ...ప్రజలకి కూడా...సమాజానికి...

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 Před 11 měsíci +10

    ఏవరన్నా నోరు తెరిచి ఇది తప్పు అంటే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తారు లోపల లోపల దహించుకోవటమే మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని బంగాళా ఖతంలో కలిపేయడమే కానీ మధ్య తరగతి వాడు ఇంట్లోనుండి ఎన్నికల రోజున తన్నిపెట్టి పడుకోవడం సినిమా చుడడం అందుకే ఓట్లు కొనుక్కున్న వాళ్ళు మతపిచ్చి వున్న వారు ఎన్నికౌతున్నారు

  • @pudinaidu7644
    @pudinaidu7644 Před 11 měsíci +6

    Jay Shri Ram Jay

  • @Anitha33334
    @Anitha33334 Před 11 měsíci +1

    Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏

  • @bharadwajakopparthi8829
    @bharadwajakopparthi8829 Před 11 měsíci +4

    అద్భుతమైన విశ్లేషణలు

  • @madhusudhan6287
    @madhusudhan6287 Před 11 měsíci +28

    అమ్మ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Před 11 měsíci +2

    Matru devo bhava tnq talli u have given very good analysis tnq talli amogh desh Pati bro i will give yearly once ok please tnq urs sincerely desabaktudu 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👍👍👍👍👍

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 Před 11 měsíci +6

    అమ్మవారు సత్యవాణి గారికి శతకోటి వందనాలు
    అన్న అమోఘ మీరు కంటిన్యూగా ఒక 2 . 3 తరువాయి భాగాలు చేయండి అమ్మవారు ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి మనం జీవించే విధానం ఏమిటి వివరంగా చెప్పారు కదా
    సత్యవాణి అమ్మవారు వివరించే విధానము మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది
    ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది
    సత్యవాణి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక భాగములు 2 లేదా 3 తరువాయి భాగం లుగా చేయండి
    ఆ అమ్మవారు మన ధర్మం గురించి వివరించే విధానం ఎంతో ఆనంద దాయకంగా వినటానికి ఉంది
    సత్యవాణి అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🚩🚩🚩

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 11 měsíci +1

    మన్నవ గిరిధర రావు గారు మాకు దిశా నిర్దేశం చేశారు. నమస్కారములు అండి మీకు

  • @akularaviprakash5129
    @akularaviprakash5129 Před 11 měsíci +12

    జై శ్రీ రామ్, జై భరత మాతకి జై.

  • @vigneshp8027
    @vigneshp8027 Před 11 měsíci +8

    Amma namo namaha 🙏🙏🙏

  • @kamleshkumar-vw6gj
    @kamleshkumar-vw6gj Před 6 měsíci

    Amma ....meeku koti koti namaskar...I am feeling very great that I am traveling with you

  • @rajeshch8537
    @rajeshch8537 Před 11 měsíci +5

    Melantivallu maku adharsam

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh Před 6 měsíci

    అమ్మ మీకు ధన్యవాదములు సమాజం మారవలసిన సమయం ఉన్నది ఉన్నది మీరు చెప్పింది నిజమే

  • @sunithajee3881
    @sunithajee3881 Před 11 měsíci +5

    This is my pain
    From 40 years … “
    pedda bala siksha “
    Ane oka book ippudu kooda dorukuthundi.. Chanda mama, bala Mitra… poyayi… I still remember my moral science curriculum… I am proudly admit… that our generation is strong, mature balanced… do not find reason to divorce….
    Pillalaki
    Yoga meditation compulsory cheyyaka pothe…
    Chala unfortunate outcomes chudavalasi..untundi. What are they watching on OTT is alarming

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 11 měsíci +14

    ఎంతో సంస్కారవంతమైన జీవితం సత్యవాణి గారికి🎉🎉🎉🎉🎉🎉

  • @okayogi4665
    @okayogi4665 Před 9 měsíci +1

    I love Anna
    Manchigunnav..!
    Keep it up..!

  • @manjubeenaboina8204
    @manjubeenaboina8204 Před 11 měsíci +6

    Jai sri ram 🙏

  • @user-ct8vl9wo7h
    @user-ct8vl9wo7h Před 11 měsíci

    సోదరి సత్యవానివాక్కు సత్యమయినది యెంతో అమూల్యమైన vishayalu. Chepparu

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 Před 11 měsíci +1

    great lady of contemporary times. great interview. congratulations. all must encourage this channel.
    Jai Hindu Rashtra.🚩🕉

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Před 11 měsíci +6

    అసలైన భారత స్త్రీ తత్వానికి ప్రతిరూపమైన నా తల్లి ‌నీకు పదే పదే‌ నమస్కారాలు.ప్రతి నారీ మీలాగా తయారవుతే ఈ దేశం‌ ఆనందమయం,శాంతిమయం.
    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్

  • @indian8449
    @indian8449 Před 11 měsíci +11

    Reflection and team always our support will be with you

  • @vadlabalraj9004
    @vadlabalraj9004 Před 11 měsíci +18

    అమ్మ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పావు అమ్మవారు

  • @srividya459
    @srividya459 Před 11 měsíci +1

    Chala manchi discussion. Chala telusukunnam

  • @SAIKRISHNA-xr6dz
    @SAIKRISHNA-xr6dz Před 11 měsíci +7

    Jai shree Ram 🚩❤

  • @vigneshp8027
    @vigneshp8027 Před 11 měsíci +3

    Super anna meeru

  • @NaraKodati
    @NaraKodati Před 11 měsíci +12

    అమ్మ మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @suryanarayanakomaravolu3104
    @suryanarayanakomaravolu3104 Před 11 měsíci +8

    🙏🙏🙏🙏🙏

  • @rajnishvyakaranam
    @rajnishvyakaranam Před 11 měsíci +3

    Buildings Buildings everywhere, but character building nowhere ! ఎంత బాగా చెప్పారమ్మ ! అమోఘం !

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Před 11 měsíci +6

    ఎంతో మంచి మంచి ఇంటర్వూ లు చేస్తూ , ఎన్నో చక్కటి విషయాలను తెలియచేస్తున్న నీకు ఆశీర్వచనాలు తండ్రి

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 Před 11 měsíci +14

    ధన్యవాదాలు అమ్మగారు నా పిల్లలకు నేర్పించి లేకపోయాను ఉద్యోగరీత్యా కనీసం నా మనవడు కు మనవరాళ్లకు నేర్పుతాను

  • @ydeepikagayathridevi1425
    @ydeepikagayathridevi1425 Před 9 měsíci +2

    గొర్రెలు పెంచాడా ని కి గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది కానీ ఆవు లను పెంచటానికి రైతు కి బ్యాంకు లోన్ ఇస్తే బాగుటుంది ముఖ్యముగా దేవాలయంలో మొదలు కావాలి 👍👍

  • @surenderrao2972
    @surenderrao2972 Před 11 měsíci +1

    Satya Sai Bala Vikas making students world wide towards good society for peace , non violence ,truth and love madam garu🙏

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 Před 11 měsíci +6

    అమ్మ 🙏🙏 జై హిందూ

  • @GorlaNarsimha
    @GorlaNarsimha Před 11 měsíci +13

    అమ్మగారికి దండం
    పాదభివందనం

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 Před 11 měsíci +2

    Many take aways: పండితుల భాష క్లిష్టం, ప్రవక్తల భాష స్పష్టం. సాహసం చేసే వారికి ఆలొచన, ఆలోచన చేసే వారికి సాహసం ఉండవు etc., Best is about "don't touch me attitude of our people. This problem is with most of the human beings and more with Indians. That’s how we were under foreign rule for almost 1500 yrs. We will try to keep people at a distance on innumerable reasons (Race, religion, region, caste creed, language etc., - on language alone India has 1500+ languages and slangs) as soon as we feel that we do not depend on them while others always unite against intruders. For us an individual’s property is a kingdom by itself and so others are not allowed. Check how Saurashtra got its name. And Saurashtra is only a small part of India.

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Před 11 měsíci +4

    Jai shree Ram Jai shree Krishna

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Před 11 měsíci +49

    అమ్మ గారికి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు జై శ్రీరామ్🙏🙏🚩🚩

  • @vijayammapothireddy8045
    @vijayammapothireddy8045 Před 9 měsíci

    Amma nenu mangalagiri Gayatridevi yatralo chusina chala santoshanga undi chala manchi vishayalo cheppinaru🙏

  • @keerthanavaishnavi6th472
    @keerthanavaishnavi6th472 Před 11 měsíci +3

    గాంధీజీ రామరాజ్యాన్ని ఆకాంక్షించినట్టు షో చేశాడు కానీ భారతీయానికి ఎనలేని ద్రోహం చేశాడు క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఆయన దాసోహం చేశాడు. గాంధీజీ బ్రిటిష్ వారు తయారు చేసిన నాయకత్వ ఆలంబనకి బానిస .గాంధీజీ మరియు అంబేద్కర్లు భారతీయానికి ఎనలేని ద్రోహం చేశారు.వలసవాదుల రాజ్యాంగాన్ని కాపీ పేస్ట్ చేసి భారతీయుల నైతికతను మానవత వాదాన్ని దారుణంగా దెబ్బతీశారు అంబేద్కర్ ఈ అంబేద్కర్.
    గాంధీజీ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు ప్రజా మేధావి కాదు ఓన్లీ నాయకత్వపు ఆలంబనకు కట్టు బానిస గాంధీజీ మరియు అంబేద్కర్లు బ్రిటిష్ వారు మల్చబడిన మరియు ప్రజెంట్ చేయబడిన నాయకులు. హైందవ హితానికి కొరివిలు.
    ఇట్లు
    మీ విశ్వ సోదర , వేంగి చాళుక్యుల విక్రమాదిత్యుని, ముని ముని శ్రీముని మహాముని మనుమడు, ఆచార్య వేంగీ శ్రీనివాసరావు
    వివరణ కై :~ 9247803577 / 9182097831

  • @venkateshomkar
    @venkateshomkar Před 11 měsíci +35

    అమ్మగారికి నమస్కారం.
    మీరు చెప్పినట్టు రాముని పేరు చెప్పుకొని పార్లమెంట్ లో 200 సీట్లు పెంచుకున్న బీజేపీ పార్టీ హిందుత్వాన్ని మోసం చెయ్యలేదు, కాపాడుతుంది.
    పూర్వం ఈ దేశం లో ఉండేవారు అందరూ హిందువులే. కానీ క్రమక్రమంగా మన దేశాన్ని దొచుకోటానికి వచ్చినా ఎడారి మతాల వారు, వారి మతాన్ని అమాయక ప్రజలపైన రుద్ది, హిందూ మతానికి శత్రువులుగా తయారు చేశారు.
    హిందూ మతం ఉనికిని నాశనం చెయ్యడానికి ఇప్పటికీ, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దేశద్రోహులు.
    హిందువులు ఎవ్వరూ కూడా దేశాన్ని నాశనం చెయ్యలే అనుకోవడం లేదు. ఎక్కువగా, ఈ దేశం లో బ్రతుకుతూ, ఈ దేశాన్ని నాశనం చెయ్యాలి అని చూసే ఎడారి మతాల వారే దేశద్రోహులు. ఐనా ఈ దేశం హిందూ స్థానమే.
    బీజేపీ పార్టీ నుండి దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు దేశ అభివృద్ధికై, ఇతర దేశాలతో స్నేహ బంధం ఏర్పడుచుకొని, శత్రు దేశాల ఆటలు సాగకుండా చేస్తున్నారు. ఒక వేళ ఈ తొమ్మిది సంవత్సరాల కాలం లో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ గనక ఉంటే దేశం సర్వ నాశనం అవుతుండే.
    ఈ 70 ఏళ్లుగా కాంగ్రెస్ పాలించిన మన దేశం చాల నాశనం అయ్యింది, ఈ తొమ్మిదేళ్ళ నుండి మెరుగు పడుతూ వస్తోంది.
    అయోధ్య లో శ్రీ రాముడి మందిరం హిందువుల కల. బీజేపీ తప్ప ఏ రాజకీయ పార్టీ తో ఐనా మన కల సాకారం అయ్యేది కాదు.
    దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్, కాశ్మీర్ ను పాకిస్తాన్ చేతుల్లో పెట్టేసింది. ఆ కాశ్మీర్ ను మన దేశం లో కలపడానికి బీజేపీ ప్రయత్నం సఫలం అవుతుంది.
    ఐనా బీజేపీ ఎవర్ని తొక్కేస్తుంది? ప్రత్యామ్నాయంగా ఈ దేశాన్ని సమర్ధంగా నడిపే ఇంకో రాజకీయ పార్టీ పేరు చెప్పగలరా?
    అన్ని తమ సొంత ప్రయోజనాల కోసం, తమ స్వార్థం కోసం, దేశ వ్యతిరేఖ కార్యా కలాపాలు చేస్తున్న దేశ ద్రోహ పార్టీ లు అన్ని కలిసి, ధర్మంగా పాలించే బీజేపీ NDA కూటమికి వ్యతిరేకంగా I N D I A అనే పేరుతో దేశాన్ని అమ్ముకొడానికి సిద్దం అవుతున్నాయి.
    ఇక మన తెలంగాణ విషయానికి వేస్తే, నిరంకుశ పాలన, దుర్మార్గమైన పాలన చేస్తున్న కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పి, బీజేపీ నీ గెలిపించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
    రామాలయం కడితే రామ రాజ్యం వస్తుందా అని అడుగుతున్నారు. కచ్చితంగా మార్పు మొదలయ్యింది. హిందువులలో కూడా చలనం వస్తుంది. కచ్చితంగా ఈ దేశం హిందుస్తాన్ గా మారి రామరాజ్యం సాధ్యం అవుతుంది.
    దేశం లో ఈ కాంగ్రెస్ జమ చేసిన చెత్తను ఉద్చెయ్యటానికి బీజేపీ కి సమయం పడుతుంది. ఒకే సారి అంత జరిగిపొదు.
    ఇక కెసిఆర్ గురించి మీ వివరణ నచ్చలేదు. ఒక మోసగాన్ని మోసగాడు అని చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
    మొత్తనికి చాల బాగా వివరించారు,
    ధన్యవాదములు.
    జై హిందు.

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 Před 11 měsíci +1

      Chala baaga cheppaaru...😊

    • @anithajogu676
      @anithajogu676 Před 11 měsíci +3

      Chala manche ga chepparu anna meru,kcr hindu inappatiki votes kosam muslim votes kosam sitamma ni avamanichina ok vedhavaki, Z security itchhi program cheyinchadu, vediki hindu ane cheppe adhikaram ledhu.jai shreeram, jai Bharat

    • @venkateshomkar
      @venkateshomkar Před 11 měsíci +4

      @@anithajogu676 నిజం అమ్మగారు. ఈ సారి ఎలక్షన్స్ లో బీజేపీ తరుపున మీ శత్రువు నిలబడ్డా ఓట్ వెయ్యాలి. జై హింద్.

    • @venkateshomkar
      @venkateshomkar Před 11 měsíci +2

      @@sunithapodduturi5570 ధన్యవాదాలు అమ్మగారు.

    • @prasadraoms6272
      @prasadraoms6272 Před 11 měsíci

      మీరు చెప్పింది అక్షరాలా నిజం.
      హిందుత్వం అంటే బీజేపీ.
      హిందువులకి వ్యతిరేకం INDIA (UPA).

  • @surenderrao2972
    @surenderrao2972 Před 11 měsíci +1

    Madam garu you are really good reformer to reform the defects in practice of culture.🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 9 měsíci +1

    చాలా గొప్పగా చెబుతున్నారు మీలాంటి వారు ఉంటే సమాజమే బాగుంటుంది

  • @vishnuindustryera5730
    @vishnuindustryera5730 Před 11 měsíci +3

    Jai Shri Ram

  • @sujathabandakadi1846
    @sujathabandakadi1846 Před 11 měsíci +2

    Opinion regarding uniform civil code with explanation is very true
    Sujatha

  • @buterfly6607
    @buterfly6607 Před 11 měsíci +1

    Thanku🙏

  • @shivathallapelly3604
    @shivathallapelly3604 Před 11 měsíci +5

    Jai shri Ram 🚩🚩🚩🚩🚩

  • @ganapatideviganni3184
    @ganapatideviganni3184 Před 9 měsíci

    Bhsratha.mathanu spurimpachese bharatheeyam satyava i gariki sethakoti vandanalu

  • @janniseetha6165
    @janniseetha6165 Před 11 měsíci +1

    Ramanyamu and bhagavathigeetha patyaya pustakalo pravesi pettavalanu Dharamo rakshitha rakshithaa 🚩🚩🚩

  • @praveenkulkarnis
    @praveenkulkarnis Před 11 měsíci +2

    మహాభారత ఘట్టాల గురించి చెప్పేముందు సామవేదం వారి *యాదార్థ మహాభారతం* తప్పక చదవాల్సిన పుస్తకం..

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Před 11 měsíci +1

    జై శ్రీ రామ్

  • @Zaheedshaik646
    @Zaheedshaik646 Před 10 měsíci +1

    తమ్ముడు ని interviews లో నేను చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టాను ఎందుకంటే నచ్చలేదు అంతే అది... ఇ ఒక్క ఇంటర్వ్యూ చాలు ఇంకేం వద్దు మానవత్వం అంటే ఏంటో చెప్పడానికి, సూపర్ ఇంటర్వ్యూ

  • @indian8449
    @indian8449 Před 11 měsíci +4

    Jai Shri Ram ❤

  • @kalpanadutt687
    @kalpanadutt687 Před 11 měsíci +3

    జాతి ధర్మ చిహ్నం గా గోమాతను
    గుర్తించాలి.

  • @srinivasvelmula5941
    @srinivasvelmula5941 Před 11 měsíci +5

    👏👏🙏🏼🙏🏼💯💯

  • @sraokakani878
    @sraokakani878 Před 11 měsíci +1

    Great Interview.

  • @seshadriraoRevurukothana-mz1jg

    నేను భారతీయం అనే రెండు పదాలలో నేను అనే పదానికి అర్థమేమిటో ముందుతెలుసుకోని ప్రతి విషయం లో నేను అనే పదం విజ్నులకు తరచూ వాడకూడదని తెలుసుకుని మాట్లాడాలని శ్రీ భగవాన్ రమణ మహర్షి ఘంటాపథంగా చెప్పినారు.

  • @Anakalalucky
    @Anakalalucky Před 10 měsíci

    అమ్మ నీ దారిలో నే వున్నాను.మహానుభావులని పొగడాల్సిన అవసరం లేదు. వారి ధరిలో నడవాలి.ఎపుడు ఒకే స్థితిలో వుండకూడదు మూడుకు పోవాలి🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🦚🦚🦚🦚🦚🦚

  • @Humanityfirst8850
    @Humanityfirst8850 Před 11 měsíci +1

    సనాతన ధర్మం ఏనాడో అంతమైంది. ఇప్పుడున్న ది హిందూ మతం మాత్రమే. మతం అంటే ఒక మత్తు మందు మాత్రమే.

  • @kusumavegunta167
    @kusumavegunta167 Před 9 měsíci +1

    While viewing this interview I felt as if that I am also there with Satyavani !!

  • @hemamalinip6055
    @hemamalinip6055 Před 10 měsíci +2

    అమ్మగారికి కృతజ్ఞతలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @g.v.raghavarao6460
    @g.v.raghavarao6460 Před 6 měsíci

    Excellent madam garu jai bharath❤

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 Před 11 měsíci +3

    Converted cristians sangarshna unnadi true. Jai bharath.

  • @srujanakumar2272
    @srujanakumar2272 Před 9 měsíci +1

    Truly eye opener 🙏🏻🙏🏻🙏🏻
    She is True Indian …. Bharathi 🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 Před 10 měsíci

    అమ్మా చాలా చాల మంచి విషయాలు చెప్పారు మీకు అనేకవేల ధన్యవాదములు తల్లి మీఅటువంటి వారు ఈ దేశానికి చాలా అవసరము తల్లీ మీపాద పద్మములకు అనేక వేళా నమస్కారములు అమ్మా నమోనమః

  • @srinivasulureddych82
    @srinivasulureddych82 Před 10 měsíci

    ఒక ఆర్ ఎస్ ఎస్ పూర్వ స్వయంసేవక్, మీ అభిప్రాయాలు దైర్యం గ చెప్పినందుకు మీకు పాడభినం 🙏🙏🙏