MOKKI MOKKI NOSALU ARIGIPAYERA RENJARLA RAJESH SONG

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2022
  • MOKKI MOKKI NOSALU ARIGIPAYERA RENJARLA RAJESH SONG

Komentáře • 626

  • @bhukyasonu841
    @bhukyasonu841 Před 2 lety +22

    నీ లాంటి వాళ్ళు ఉండ్డలాన్న ఈ సమాజానికి జై భీమ్

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Před 8 měsíci +2

    రాజేష్ గారు నేను ఇంతకముందు చర్చ్ కి వెళ్లి జీసస్ మాత్రమే దేవుడు అనుకునే వాడిని కానీ మీ స్పీచ్ మీ పాటలు విని దేవుడు అంటే అభూతకల్పన అని తెలుసుకొని ఇప్పుడు చర్చ్ కి వెళ్ళడం మానేశాను

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Před 2 lety +70

    దాదా జైభీమ్ ✊
    చాలా వివరాత్మకంగా ✍️ రాసి వివరించిందుకు జై భీం లు బ్రదర్ ఇలాగే స్పీచ్ లు ,పాటలు కూడా పెట్టాలని కోరుకుంటూ ✊

    • @durgaprasadsimmala6891
      @durgaprasadsimmala6891 Před 2 lety +2

      జై భీమ్ అన్న విజయనగరం జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ జై భీమ్ జై సమతా సైనిక్ దళ్

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem +1

      తొక్కలో పాట ఇది. భక్తి లేని పూజ వ్యర్థం అప్పుడు నువ్వు కొండకు ఓకేనా సముద్రానికి మొక్కిన ఏం ప్రయోజనం?? నిర్మలమైన మనసుతో గుండెలనిండా భక్తితో ఎవరికి హాని కలిగించకుండా అందరి మంచి కోరుతూ ఒక పిడికెడు పసుపు ముద్దకు మొక్కినాచాలు ఆ దేవుడు కరుణిస్తాడు.
      లేదు మనసులో తలుచుకున్న చాలు.
      హిందుత్వంలో సర్గునోపాసన ఉంది నిర్గుణ ఉపాసన ఉంది.

    • @imransyed2216
      @imransyed2216 Před rokem

      Qp

    • @villagevideos3502
      @villagevideos3502 Před rokem

      Recent ఇచ్చిన స్పీచ్ హైలెట్స్ శ్రీ కృష్ణ janmastanam

    • @udayuday6137
      @udayuday6137 Před 11 měsíci

      Jai bhim

  • @srinivast2920
    @srinivast2920 Před 2 lety +14

    విన్నా కొద్ది ఇంకా వినాలాని ఉంది సోదరా మీ గొంతులోని పాట !!
    మీ పాట సూపర్!!

  • @mtrmtr5327
    @mtrmtr5327 Před 2 lety +8

    చాలా మంచి పాట. ప్రజల్లో చైతన్యం కొంచం అయినా వస్తోంది.

  • @P.VijayKumarGupta
    @P.VijayKumarGupta Před 2 lety +22

    నాగరికత మారుతున్న కొద్దీ మనిషి మారాలి అన్న
    ఎవరూ అతీతం కాదు
    అందరూ ఒక తల్లి బిడ్డలమే కానీ ఎదిగే క్రమంలో ధనిక పేద భేదాలు ఏర్పడతాయి,1,2,3... అయితే సరే కానీ లక్షల్లో కోట్లలో ఉన్న జనాలు పేదలు...
    మీరు చెప్తున్న బ్రాహ్మణ వైశ్య కులాలలో కూడా కూడుకు గతిలేని నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నయి అన్న
    సర్వేజనా సుఖినోభవంతు

  • @mdknewschannel7851
    @mdknewschannel7851 Před rokem +3

    మూడు నమ్మకాలు ఎప్పుడు పోతాయి తెలీదు కానీ మీరు ముందుకిచ్చి పాట ధ్వరా నిజాన్ని చూపొస్తున్నరు అన్న ఇప్పటకైనా ఇప్పుడు ఉన్న యువత ఐనా మారాలని మూడు నమ్మకాలూ విడాలి అని ఆశిస్తున్నాను మీ స్ఫూర్తి తోనే ముందుకి వెళుతున్న అన్న జై బీమ్

  • @gundamallasanjithkumar7903
    @gundamallasanjithkumar7903 Před 2 lety +47

    అంతే అన్న గారు...ప్రతి మనువాదికి ర్యాంప్ ర్యాంప్ కావాలి 🔥 జై భీమ్ అన్న ✊

    • @varaprasadmogadati1505
      @varaprasadmogadati1505 Před 2 lety +1

      రాజేష్ బ్రదర్ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి అందరికీ ఒక్కడే దేవుడు అదే మీ బ్రదర్ మన హిందూ సాంప్రదాయం 33 కోట్ల దేవతలు 33 కోట్ల లో మరి దేవుడు ఎవరు

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      @@varaprasadmogadati1505 నీ మట్టిబుర్రకు అంతేలే అర్థమయ్యేది.
      మీ అమ్మగారు నీకు తల్లి మీ నాన్నకు భార్య ఆమె తాతకు కోడలు నీ పిల్లలకు బామ్మ మరి మీ అమ్మగారు అంతమందా లేరు కదా ఆవిడ అంతమందికి ఎలా అనీ అయ్యారు ఇదే హిందుత్వం చెప్పేది??.
      ఏకమేవ అద్వితీయం.
      ఇటువంటివి కాస్త జ్ఞానం ఉన్న వాళ్లకు అర్థమవుతాయి కానీ నీలాంటి వాళ్లకు కాదు.

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      మనువాదం అంటే ఎవరు బ్రదర్??
      ఒక దళిత మహిళను అగ్రకులానికి చెందిన వాళ్ళు ఏమైనా చేస్తే గొంతు చించుకునే మీరు ఒక దళిత మహిళను ఆరుగురు ముస్లింలు మానభంగం చేసే చంపేస్తే నోరు తెరవలేదే అదేనా మనువాదం అంటే??
      మారుతీరావు ఒక అన్యమతస్తుడిని చంపితే వాడు ఒక దళితుడు అని గొంతు చించుకున్న మీరు.
      హైదరాబాద్లో వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని నాగరాజు అనే మా దళిత సోదరుదీని చంపితే ఒక్క నా కొడుకు నోరు మెదపలేదే అదేనా మనువాదం అంటే???

    • @muthyalnagarajunagaraju5203
      @muthyalnagarajunagaraju5203 Před rokem

      @@varaprasadmogadati1505 ke 5

    • @shivaranjanimacharla4727
      @shivaranjanimacharla4727 Před rokem +1

      S

  • @mirampallibalakesavulu3069

    ఈ పాట పాడినందుకు నీకిమోకి నమస్కారం చేయాలి అన్న సూపర్ గా పాడావు నువ్వు చెప్పింది వాస్తవం

  • @AbhiNulu
    @AbhiNulu Před 9 měsíci +1

    రెంజిర్ల రాజేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు 🌹🌹 మీ పాట మా పాట సమ సమాజ మార్పు కోసం సరైన పాట 👌👌
    పాటలు అయితే వస్తున్నాయ్ అన్న కానీ మార్పు రావడం లేదు 😔
    భారత పౌరుడు ✊ 🇮🇳

  • @kannavirat4147
    @kannavirat4147 Před 2 lety +6

    🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నా ఈ పాటలు విన్న మీ మాటలు విన్న గూస్ బంప్స్ వస్తున్నాయి సమాజానికి మీలాంటి వాళ్లే కావాలి అన్న

  • @indian4375
    @indian4375 Před rokem +1

    అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా

  • @gellygullyboyscomedy9200

    మీ పాట ద్వార చాల మందిలో మార్పు వస్తుంది అన్న జై భీమ్

  • @RAJAK-bd5wf
    @RAJAK-bd5wf Před 2 lety +18

    జై భీమ్ సార్.. చాలా వాస్తవికంగా, అర్ధవంతంగా పాట రాసినందుకు ధన్యవాదములు 🙏🙏

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      వాస్తవికత కాదు నిజమే లేదు

  • @ksiva5686
    @ksiva5686 Před rokem

    నీ గోంతు లో సరస్వతీ ఆశీర్వాదం ఉంది.
    అది పేద ప్రజల కోసం ఉపయోగించు
    అంతే కాని మతం కోసం, కులం కోసం కాదు
    కాళకారుల పర్వువు తీస్తున్నావు.

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 Před 2 lety +11

    దేవుడే లేడు అంటావు నీవు మరి నేవే భాపున్నోల్లకి, కోమటల్లోలకి అన్ని ఇచ్చాడు దేవుడు అని అని అంటావు ఏంది అన్న ఇది

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Před rokem +1

    Super ఇదే జ్ఞానం అంటే. సమాజంలో నీజం నిక్కచ్చికంగా చేప్పే వాడే నాకు హిరో "సేల్యుట్ అన్న ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అన్ని మతాల లోసుగులను ఇలాగే ప్రశ్నించండి.

  • @yadagiridevarakonda9406
    @yadagiridevarakonda9406 Před 2 lety +5

    నీ గానంలో చాలా జ్ఞానముందన్న…జైభీం

    • @sudharamana2683
      @sudharamana2683 Před rokem

      Jai Bheem Jai Rajesh Jai Poole.Jai periyar. Jai Kadhirekrishna. Jai sc st Muslim . Zindabad

  • @mogude.dileep6907
    @mogude.dileep6907 Před 2 lety +16

    జై భీమ్ 🙏దాదా ✊ మి వాయిస్ లో. ఎదో తెలియని వైబ్రేషన్. ఉంధి. దాదా. మీ. పాటలు. గానీ. మి. స్పీచ్ గానీ విన్నా ప్రతి సారీ. నాకు. Goosebumps. వస్తాయి. అన్నా. మీలాంటి. ఆలోచన కలిగి ఉన్నవారు. నేటి. సమాజానికి ఛాల. అవసరము. అన్నా. జై భీమ్ ✊

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Před 2 lety +4

    గొప్ప పాట దీనికి సంగీతం తోడైతే చాలా బాగుటుంది

  • @puthalashekarputhalashekar6654

    A thalli mata nuchi puttina mata ni voice dara song super anna vasuthavale anna 👌👌👌

  • @muralimuraligoud3282
    @muralimuraligoud3282 Před 2 lety +27

    ఈ దేశం హిందూ దేవుళ్లు మాత్రమే కనిపిస్తున్నారు
    ముస్లిం క్రిస్టియన్ మాత్రం కనిపించరు కదా అన్న
    అదే వాళ్లదేవులను ఒకసారి పాట పడించుడండి అన్న 🙏🙏🙏

    • @nvadd
      @nvadd Před 2 lety

      వాళ్ళ దేవుళ్లను అంటే మక్కెలిరుగ తంతారు, అంతెందుకు దళితులపైన ముస్లిమ్స్, క్రైస్తవులు దాడి చేస్తేనే ప్రశ్నించే దమ్ము లేదు ఇక వాళ్ళ జోలికి వెళ్లడం అంటే ఊహించగలమా???? 🤣🤣🤣

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem +11

      అలాంటివి పారాడు బ్రదర్! అలా పాడితే మనోడిని వాళ్ళు ఏదో చేస్తారని భయం ఉంది అందుకని వాళ్ళని ఎప్పుడో ఒకసారి ఒక్క లైన్కు మించి పడదు. మరి మనమేం చెయ్యం కదా మనం హిందువులం శాంతి శాంతి అంటూ కూర్చుంటాం ఇంకా ఏమైనా కోపం వచ్చి ఎవరైనా వస్తే మనవాళ్లే అడ్డం నిలబడతారు వాడు మా కులపోడు అని. ఏదైనా ఒక్క మాట అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఈ నా కొడుకులని ఆ ఎస్సీ ఎస్టీ కేసులను పక్కనపెట్టి #అంబేద్కర్_గారి పేరు అడ్డం పెట్టుకోకుండా మాట్లాడితే ఒక్కొక్దీని కుక్కాను కొట్టినట్టు కొట్టి చంపుతాం.
      #ఆ_మహానుభావుడు_అంబేద్కర్_గారిని చూసి మేము చేతులు కట్టుకుని కూర్చున్నామే కానీ ఆయన ఒక్కరు లేకపోతే మేము ఇలాంటి వాళ్లును గంగా నదిలో కలిపేస్తాం.

    • @anilkumaranil7779
      @anilkumaranil7779 Před rokem +1

      👍👍👍

    • @mandadiramakrishna1190
      @mandadiramakrishna1190 Před rokem

      యేసు ఉన్నడా అల్లా ఉన్నాడా ర పుగా

    • @ramkorraya2206
      @ramkorraya2206 Před rokem +2

      @@mahimahesh2707 ఇదీ నిజం ‌💯

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před 2 lety +6

    షాన్ రెంజర్ల రాజేష్ మాస్టర్ గారు గొప్ప మహా మేధావి గారు సార్ మీ పాదాలకు దండాలు సార్

  • @kumaraswamye5468
    @kumaraswamye5468 Před rokem +1

    మీ మాట,మీ పాట కొన్ని కోట్ల ప్రజల కదలికకు నాంది.
    జై భీమ్..
    జై రాజేష్ అన్న.

  • @officials-vl9bd
    @officials-vl9bd Před 2 lety +6

    మీ స్వరానికి జయహో అన్న 🙏🙏👍

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Před 8 měsíci

    మీరు చెప్పే విషయాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి జై భీమ్

  • @pravallikatripura1687
    @pravallikatripura1687 Před 2 lety +1

    Chala baga padav anna... Great...

  • @kavyaeditings9973
    @kavyaeditings9973 Před 2 lety +3

    జై భీమ్ అన్న రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట వింట నేను నన్ను నేను మోటివెట్ చేసుకుంటా

  • @Sanketh.Spyder
    @Sanketh.Spyder Před rokem +1

    అన్నా మీరు ప్రశ్నించే విధానం చాలా బాగుంటది.. కాని ప్రజాసమస్యలపై,
    ఆవినితి చేసే రాజకీయ నాయకుల పై, లంచం గొండు ల పై.... విప్లవం చెయండి..👍🏻👍🏻

  • @rawoofmohd762
    @rawoofmohd762 Před 2 lety +2

    అన్నా నేను నీ అభిమానిని 😊

  • @abbhhigolagana8623
    @abbhhigolagana8623 Před rokem

    సూపర్ అన్న. నీలాంటోడే కావాలె

  • @Arrachinthala
    @Arrachinthala Před rokem +6

    ఏది ఏమైనా మీరు నిర్భయంగా చెప్పుతారు జై భీమ్.. ✊️

  • @dilipsirpangi2149
    @dilipsirpangi2149 Před 2 lety +4

    జై భీమ్ అన్న మీ మాటలవల్ల నేను అంబేద్కర్ గురించి తెలుసుకున్న ఇంకా తెలుసుకుంటున్న జై భీమ్

  • @ilikeyou7143
    @ilikeyou7143 Před 2 lety +1

    జై భీమ్ అన్నా గారూ, నేను రాజు from నారాయణ పెటా జిల్లా మక్తల్

  • @user-hc5pp2bb4k
    @user-hc5pp2bb4k Před 10 měsíci +1

    Super brother song super hatsop good

  • @jangamchandrashekar9680
    @jangamchandrashekar9680 Před 2 lety +1

    చాల బాగుంది అన్న నీ పాటలు సూపర్ జై భీం

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Před 2 lety +1

    జైభీమ్ రాజేష్ అన్న, ఈ పాటలో చాలా అర్ధం ఉంది, థాంక్స్ అన్న ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి anna

  • @kittubhai8168
    @kittubhai8168 Před rokem +2

    Anna ni పాటలకు నేను పెద్ద అభిమానిని anna ఇలాంటివి ఎన్నో పాటలు రాయండి all the best 👍👍👌👍

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      అర్థం లేని పాటలకు అభిమానులు కూడానా 😂😂

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Před rokem +1

    Jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai

  • @chennuriashok2014
    @chennuriashok2014 Před 2 lety +3

    ఈ పాటని రికార్డ్ చేసి రిలీజ్ చేయు అన్న... 🚶🚶🚶 అలాగే ఒక పూల చొక్క కూడా

  • @jkkrishna3683
    @jkkrishna3683 Před 2 lety +2

    అన్నయ్య గారు రాజేష్ గారు చాలా కరెక్ట్ చెప్పారు అన్నయ్య గారు సూపర్ పాట

  • @narenderbapanapally7020
    @narenderbapanapally7020 Před 10 měsíci

    సూపర్ గా పాడారు బ్రో ఈ పాట విని కొంతమంది డాష్ గాళ్ళకు ఎక్కడో కాలుతుంది మేము ఈ పాట గ్రూపులో పెడితే కొంతమంది డాష్ గాళ్ళు మా పైన గొడవకు దిగారు తర్వాత ఆ డౌస్ గౌళ్లకు నీ పేరు చెప్పగానే ఉచ్చ పడ్డది.... జై భీమ్ దాదా

  • @vannelasrikanth8257
    @vannelasrikanth8257 Před 2 lety +1

    Jai bheem rajesh anna eee song ki music add cheyyandi anna superb hit avuthundhi

  • @BALAKISHAN7200
    @BALAKISHAN7200 Před 2 lety +2

    సూపర్ అన్న మీ పాట

  • @gurajasekhar8596
    @gurajasekhar8596 Před 2 lety +6

    This song showing the depth of the pain of downtrodden..I love You Brother ❤️

  • @gopivendra6832
    @gopivendra6832 Před rokem +1

    Nokki Nokkii rajesh anna pada raa
    Aa pata lonaa ardham mana jeevitham raa!!
    Vella yella tharavadii aa muda namakallu veseree raa
    Aaa muda namakall loo mana jevitham kalli bogi ayeannuu raa !!
    Aa bepanollu tho mana poojaluu etuu paya raa?
    Mana thararathulu enkaa marunaa ra?
    Aggraa kula pethnam eknkaa Yanni yellu raa?
    Mana jevitham areee poyenaa gaa.

  • @chinnaraokancharlachinnara2960

    తమ్ముడు రాజేష్ చాలా సూపర్గా పాడారు ఇంకా చాలా ఇలాంటి పాటలు చాలా

  • @Princeses3625
    @Princeses3625 Před rokem +2

    అన్నా పాట చాలా గొప్పగా రాశారు అన్నగారు

  • @chennapragadagayatri4277
    @chennapragadagayatri4277 Před 2 lety +9

    అన్న కోంచం ఆలోచించి పాడండి అన్న ఎవరన్నా తోక్కెసింది పోద్దున్నలేచింది మెదలు రాత్రి పడుకునే దాకా బ్రాహ్మణులను తిడుతూనే ఉంటారు. ఆలోచించండి కోంచం.కులం పేరు చెప్పుకోని కోట్లు గడిస్తున్న వారిని అనండి. అన్న నేను బ్రాహ్మణ్ మా ఆయన మాదిగ. మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను

  • @dhupedevidas4666
    @dhupedevidas4666 Před 10 měsíci

    Anna.jaibheem
    Pata.chala
    Bagaunndi.

  • @vasudev9496
    @vasudev9496 Před rokem

    Anna Niku Padhabhi Vandhaname..🙏🙏🙏🙏

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 Před 8 měsíci

    జైభీమ్ తమ్ముడు ✊✊✊✊✊✊✊✊✊✊

  • @chadumreddeppa1068
    @chadumreddeppa1068 Před 2 lety

    జన్మధన్యం అయిందని అనిపిస్తుంది
    ఇలాంటి పాట విన్నతరువాత
    రాజేష్ అన్నా జై భీమ్ జై జై భీమ్

  • @kariyanishad2281
    @kariyanishad2281 Před rokem

    Na Peru kariya nishada maadi Karnataka rashtram ayethe
    Telugu portam patalu naa kavyam inspire.....

  • @Adavithalli
    @Adavithalli Před rokem

    అన్నా నువ్వు సూపర్

  • @guravayya6987
    @guravayya6987 Před rokem

    సూపర్ అన్న 💯👌

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 Před rokem +2

    దేవుడు ఉన్నాడని అనుకోవడమే
    మూఢ నమ్మకం..

    • @user...224
      @user...224 Před rokem

      మరి మనుషులను సృష్టించింది ఎవరు దేవుడు లేడు అని ఈజీ గా చెప్తున్నావ్ నువ్వు నీ పిచ్చి కాకపోతే

  • @keshavkeshav4017
    @keshavkeshav4017 Před rokem

    హాయ్ అన్న హౌ ఆర్ యు నా పేరు కేశవ్ అన్న మా ఊరు ముత్తుకూరు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం మా ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాం అన్న మీ సహాయం కావాలన్నా కుల పిచ్చి మా ఊర్లో చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో కూడా మా ఊర్లో గుళ్లో గుడిలోకి పోలేను అన్న ఎప్పుడు మా జీవితాలు మారుతాయో తెలియదు అన్న జై భీమ్ జై భీమ్,,🙏🙏🥲🥲

  • @manjub2517
    @manjub2517 Před rokem

    Song super annaya

  • @krajeev1999
    @krajeev1999 Před 2 lety +1

    Anna ninnu kalavalanukuntunna anna..niku svabaham naku daggara ga vuntundhanna..jai mala..jai bheem

  • @srinivasstudyfitnessworld276

    జై భీమ్ జై అంబేద్కరిజం. మార్పు రావాలి..

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      జైశ్రీరామ్ జై హిందుత్వ. ఇటువంటి కుక్కలు ఎన్ని మొరిగిన హిందుత్వానికి ఏం కాదు

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 Před 2 lety +9

    Jai bhim dada!
    All the best and congratulations 🎉🎉

  • @gannarapunagaraju8940

    జై భీమ్ అన్న 1సరి అయిన మిమ్మల్ని కలిసి నా సంతోషాన్ని పంచుకోవాలి అన్న ఈ చిరు కోరికని తీర్చాలని నా కోరికా

  • @mmahesh9538
    @mmahesh9538 Před 2 lety +3

    Song super 💙💙💙 jai bheem ✊🏻

  • @bhagavanthudu3219
    @bhagavanthudu3219 Před 2 lety

    Kaliyuga puranalu bhagavathgeetha chaduvu... RAJESH

  • @Shivoha_m
    @Shivoha_m Před 2 měsíci

    నేను దేవుని నమ్ముతా కానీ ఈ పాట లో చాలా అర్థం ఉంది అన్న 😥

  • @bablu_jr_pspk
    @bablu_jr_pspk Před rokem

    Amma nanna thappa devude ledu ni maata ki nenu support anna.....anna vaaru oka like vesukondi.....JAI BHEEM JAI AMBEDKAR

  • @gandhamanand6991
    @gandhamanand6991 Před 2 lety

    అన్నా జై జై భీమ్ అన్నా మనము ఇలా పాటలు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము మన జీవితం ఆర్థికంగా ఎదిగిన అప్పుడే మన జీవితాలు మారుతాయి అంతవరకు అర్జీ అరచి నోరు పోగొట్టుకోవాలి తప్ప వేరే మన జీవితాలు మారవు నీ పాటలు వింటారు తప్ప మారారు నేను మీ తమ్ము నీ

  • @g8news
    @g8news Před 2 lety +3

    JAI RENJARLA RAJESH ANNA

  • @dineshmaurya9151
    @dineshmaurya9151 Před 2 lety +4

    Jai bheem anna

  • @arlalaxman4947
    @arlalaxman4947 Před rokem +2

    మనం చేసే పనే దేవుడు మిగతా ఎందులో లేడు దేవుడు అంత మూఢనమ్మకాలు....!

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem +1

      మనం చేసే పనే దేవుడు అన్నావు చూడు అదే హిందుత్వం. ఏకమేవ అద్వతీయమని చెప్తుంది హిందుత్వం.

  • @laxmirajam304
    @laxmirajam304 Před 2 lety +2

    Very good songs Annam🙏

  • @nagarjuna6052
    @nagarjuna6052 Před 9 měsíci

    Super song Anna garu

  • @m.veeruenglish503
    @m.veeruenglish503 Před rokem

    అన్నా మిమ్మల్ని కలవాలి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరనకు రావాలి

  • @vijaymaharaj6694
    @vijaymaharaj6694 Před 2 lety

    Na heart ki touch ayendhi bro song connect ayendhi

  • @chakravarthichakri2616

    అన్న నిన్ను కలిసే అవకాశం కావాలి...

  • @salmankurrana5183
    @salmankurrana5183 Před 5 měsíci

    Wonderful song super good explanation

  • @sridharnakka2999
    @sridharnakka2999 Před 2 lety +4

    A very good explanation and meaningful song anna ✊✊

  • @narimallapremalatha1217

    Super Annaiah gundenu kadhilinchav🙏🙏🙏😭😭😭😭

  • @narendarsingaram2687
    @narendarsingaram2687 Před rokem

    Mamulugaa ledhu Rajesh anna. Nijam means Rajesh anna. Rajesh anna means Nijam..👌👌👌👏👏👏🤝🤝🤝👍💐

  • @maratimanideep72
    @maratimanideep72 Před 2 lety +4

    Jai bheem annayya

  • @Rajudoosa2417
    @Rajudoosa2417 Před rokem

    Anna, miru ante naku chala అభిమానం pls okkachari మిమ్మల్ని kaluvali anna pls

  • @Manohar1208
    @Manohar1208 Před 2 lety +4

    జై భీమ్ అన్నగారు✊🔵

  • @kavalaraju3029
    @kavalaraju3029 Před 2 lety +1

    జై భీమ్ జైజై రాజేష్ అన్న

  • @vinodrczz
    @vinodrczz Před 2 lety

    నీ ప్రశ్నలో ఎంత బాధ ఉందో .... ,keep it up anna

  • @gurrampoornachandar18

    Super bro nijam chepav

  • @madhukarguntuku1615
    @madhukarguntuku1615 Před rokem

    జై భీమ్ బ్రదర్

  • @PAVANKUMARG-kw1xg
    @PAVANKUMARG-kw1xg Před rokem

    EXLENT RAJANNA

  • @APMPAPally
    @APMPAPally Před rokem

    anna Jai Bheem anna mee paatalaki mee matalaki no words anna gundelni kadilinche maatalu paatalu anna

  • @chunchunaveen763
    @chunchunaveen763 Před rokem

    దాదా జై భీమ్

  • @jumderamu793
    @jumderamu793 Před rokem

    pataa vintu unte romalu lesthunnay anna super ga padav anna

  • @RaghavaMaloth
    @RaghavaMaloth Před 4 měsíci

    Super Anna school padanu ee song 🎵 ni

  • @karikeganggaraju2953
    @karikeganggaraju2953 Před 7 měsíci

    Mee pata ante chala istam anna

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870 Před 18 dny

    Anna Super Song Anna 👌👌🙏🙏

  • @gkfolkmusic3754
    @gkfolkmusic3754 Před 2 lety +1

    సూపర్ సాంగ్ అన్న👌👌🙏✍️✍️✊✊

  • @kalepoguanitha4392
    @kalepoguanitha4392 Před 2 měsíci

    Super annyya

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj143 Před rokem +1

    దేవుడు వుండు అని నమ్మడం వల్ల మంచే కాని చెడు లేదు.

  • @gubbalasuryaganesh7123

    థాంక్ యూ అన్నా

  • @maruthi2264
    @maruthi2264 Před 2 lety +1

    Jai beem Anna jai jai beem 👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @jadisudhakarsudhakar4275
    @jadisudhakarsudhakar4275 Před 2 lety +1

    Vastavannni kallakaddinatlu paya roopam lo padi soooyinchinavanna jai bheem Rajesh anna