వీర మహిళలకు పెద్ద పీట..? పవన్ కీలక నిర్ణయం..? | Pawan Kalyan Key Decision | Prime9 News

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2024
  • #pawankalyan #janasena #janasenaveeramahila #prime9news
    వీర మహిళలకు పెద్ద పీట..? పవన్ కీలక నిర్ణయం..? | Pawan Kalyan Key Decision | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - czcams.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

Komentáře • 49

  • @ganapathipavan6484
    @ganapathipavan6484 Před měsícem +17

    జనసేన లో మొదటిగా ఇవ్వాల్సి వస్తే గంటా స్వరూప గారికే ఇవ్వాలి ...గత పదేళ్లుగా ఆవిడ పార్టీ కోసం పనిచేస్తున్న తీరు అభినందనీయం .

  • @rokkamsivasankar435
    @rokkamsivasankar435 Před měsícem +26

    జనసేనలో మొదట జెండా పట్టుకున్న శ్రీమతి గంటా స్వరూప గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాలి.

  • @silarst.silars6739
    @silarst.silars6739 Před 8 dny +6

    రాయపాటి అరుణ గారు👍

  • @tajjtanniru
    @tajjtanniru Před měsícem +7

    జనసేన పార్టీ ఆవిర్భావ నుంచి పార్టీ కోసం 11 సంవత్సరాలు నుంచి కృషి చేస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడే మన జనసేన పార్టీ వీర మహిళ గంట స్వరూప దేవి గారు స్వరూప దేవి గార్కి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లో మంచి స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @swamygandikota6083
    @swamygandikota6083 Před 17 dny +4

    గంటా స్వరూప గారు ధన్యవాదములు. భగవంతుని ఆశీస్సులు మీకు సదా ఉండాలి, అలాగే మీరు మీ కుటుంబం సంతోషముగా ఉండాలి.

  • @p.n.muthyam4890
    @p.n.muthyam4890 Před měsícem +6

    జనసేన లో గంటా స్వరూప గారికి సముచిత స్థానం కల్పించి....పార్టీ కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న గంటా స్వరూప గారికి కార్య కర్తలకు పార్టీ అండ గా నిలబడాలి.

  • @srikanthk9140
    @srikanthk9140 Před měsícem +5

    సూపర్
    గంటా స్వరూప అక్క మా పి గన్నవరం నియోజకవర్గం లో కూడా చాలా కార్యక్రమాలు చేసారు

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x Před měsícem +5

    మేడమ్ గారు ముందుగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను

  • @wolftrigge1742
    @wolftrigge1742 Před 18 dny +4

    Janasenalu yevvaru padhavulaku banisalu kaaru adi 100%t trueth seve Vaari lakshyam that is janasena we proud janasena

  • @Pandupanduspa10-er8yp
    @Pandupanduspa10-er8yp Před 24 dny +4

    100 / swarupa madam Garu correct person Andhra Pradesh mahila commissioner sri swarupa Devi Garu congratulations 💐💐💐🙌🙌

  • @the_name_is_marvel6375
    @the_name_is_marvel6375 Před měsícem +7

    Janasena party lo mahilala lo first preference ganta swarupa devi garu ke ivvali

  • @SaiTeja-bv3qd
    @SaiTeja-bv3qd Před měsícem +7

    Jai ganta swarupa garuu

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x Před měsícem +4

    జై జై జన సేన

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x Před měsícem +4

    మీకు మంచి స్థానం లబిస్తుంది మేడమ్ గారు

  • @sasupallisudherkumar8367
    @sasupallisudherkumar8367 Před měsícem +4

    Upcoming RUDA chairperson
    Janasena strong true leader

  • @blessyharshasri9729
    @blessyharshasri9729 Před 7 dny +1

    God bless you and your family Swaroopa madam...

  • @user-gx4pu8oh6x
    @user-gx4pu8oh6x Před 8 dny +3

    రాయపాటి అరుణ గారికి కూడా మంచి పదవి ఇవ్వాలి

  • @user-yz2qp6hl9g
    @user-yz2qp6hl9g Před 4 dny +1

    స్వరూప, అరుణా, రజనీ,కీర్తన, రేఖ కర్నూలు

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Před 18 dny +2

    Rajani is our sister she did maximum support to jagan
    she fearlessly fought for justice to our kapu community
    and fought for justice.she is our pride and noble lady.

  • @guddetiarjun4687
    @guddetiarjun4687 Před 7 dny +2

    రాయపాటి అరుణ అర్ధికాoగా వీకు కానీ గొప్ప వీర మహిళా...

  • @satishlovely6463
    @satishlovely6463 Před měsícem +8

    పార్టీ లో మొదటి వీరమహిళ గంటా స్వరూప అక్క ... ద్వారంపూడి రౌడీలను ఎదుర్కొన్న ఝాన్సీ లక్ష్మి బాయి గంటా స్వరూప గారు ....
    జై జనసేన
    జై గంటా స్వరూప అక్క

  • @Maddiananth74abc
    @Maddiananth74abc Před 28 dny +2

    Jai veera mahilalu Jai janasena

  • @srinuadabala3248
    @srinuadabala3248 Před 29 dny +2

    Super

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Před 7 dny +1

    ఇలాంటి వారి శాపం తప్పక అనుభవించాలి.అమ్మ నీకు పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపిస్తాడు. జై శ్రీరామ్

  • @keerthanrockscars1031
    @keerthanrockscars1031 Před měsícem +1

    Enni ibbandhulanu tattukoni mundu adugu vesavu Swarup.inka vijayam evaruv aapleru .all the best my dear🎉❤

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x Před měsícem +1

    Advance congratulations madam garu 🌹🌹🌹

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo Před 4 dny +1

    రాయపాటి అరుణ మనిషి కాదా ఆడబెబ్బులి అన్నారు ❤❤❤❤పేద చెల్లి అనా?

  • @a.manohara.manohar4404
    @a.manohara.manohar4404 Před 18 dny +2

    Rayapati aruna gaaru

  • @KatrothRamesh-ji9re
    @KatrothRamesh-ji9re Před 18 dny +1

    ❤🎉✊💯💐🙏🏹🎉

  • @harivishnu7210
    @harivishnu7210 Před 7 dny +1

    Rayapati aruna garini marachipovaddu ycp bach . Chalavedincharu ameku.manchi sthanam.evvali plz

  • @gvvssatyanarayanamurthy593

    Rajani garu played important role .she is knowledgeble

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před 3 dny

    Nijamina praja sevakulu mathrame. Jenasenani tho yelkavelala adugulu vestharu....👌🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před 3 dny

    Jai jenasenani.... Jai hind ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be Před měsícem +1

    Nagari. Subhasinigaru. Kalyangarikodsam. Enni ebbandhulu aena venudhiragala

  • @chaitanyavd6907
    @chaitanyavd6907 Před měsícem +1

    Best of luck to Ganta Swarupa❤

  • @orugantiraghu4254
    @orugantiraghu4254 Před 6 dny

    Advocate "Rajini" chala gattiga,balanga matladutaru.she deserves a good post

  • @bhaskarraob4201
    @bhaskarraob4201 Před 7 dny +1

    గాయపడి అరుణ కూడా

  • @orugantiraghu4254
    @orugantiraghu4254 Před 6 dny

    Rayapati aruna garu,bobbilipuli .Avidaki tappakunda Manchester padavi ivvali

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 Před 3 dny

    Ap people are very lucky because CBN pvk sena with you

  • @hemanthpkgamer1210
    @hemanthpkgamer1210 Před 17 dny +1

    Rayapati aruna gurini edi

  • @harshat4123
    @harshat4123 Před 5 dny

    Jai janasana

  • @kusumaaswanikumar9844

    Rayapati Aruna peru ekkada

  • @chinnababuchinnababu1828

    Sivaparvathi garini marchepovaddhu

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn8203 Před 4 dny +1

    రాయపాటి అరుణ గారికి కూడా మంచి పోస్ట్ ఇవండీ

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn8203 Před 4 dny

    2029 లో మీకు MLA సీట్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి ఆలోచించాలి

  • @p.n.muthyam4890
    @p.n.muthyam4890 Před měsícem +3

    జనసేన లో గంటా స్వరూప గారికి సముచిత స్థానం కల్పించి....పార్టీ కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న గంటా స్వరూప గారికి కార్య కర్తలకు పార్టీ అండ గా నిలబడాలి.