Real Police Singing Performances | Sridevi Drama Company | 19th February 2023 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 18. 02. 2023
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #rocketraghava #nookaraju #rohini
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 992

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 Před rokem +1573

    విధి నిర్వహణలో ఉండే మన యొక్క పోలీసులను తీసుకొచ్చి చాలా మంచి ప్రోగ్రాం చేపించినారు ఈనాడు పోలీసుల వల్లే మనం కంటి నిండా నిద్రపోతున్నాము వారికి ఒక సెల్యూట్🙏

  • @telugunewmovies7075
    @telugunewmovies7075 Před rokem +1278

    అందులో మా అన్నా కూడా ఉన్నారు సత్యం పలుకే పాట పాడారు

  • @venkatg1435
    @venkatg1435 Před rokem +856

    పోలీస్ ఆఫిర్స్👨‍✈️👨‍✈️💫💫👩‍✈️👩‍✈️ సిగింగ్ ప్రపమేనెస్ ఎంత మంది కి నచ్చాయి సూపర్బ్ 👌కదా ఫ్రెండ్స్

  • @balu7186
    @balu7186 Před rokem +167

    నా జీవితంలో ఫస్ట్ టైమ్ చూస్తున్న పోలీసులు ఇలా స్టేజ్ మీద వాళ్ళు సంతోషంగా వాళ్ళ కళని ప్రదర్శించడం ..సూపర్👏👏

    • @krisnasingam4225
      @krisnasingam4225 Před 9 měsíci

      Lavada em kadu ....okadu nannu api 200 Langham adigaduuu night 1 pm ki license and rc vunnnaaa ....mamilu aite 3500 avutadi anta 200 ichi vellipooo annadu ......

  • @kanaparthisambaiah102
    @kanaparthisambaiah102 Před rokem +355

    విధి నిర్వహణలో కరుడు కట్టిన మనసులో ఇంత కళాత్మక ఉండటం మనస్ఫూర్తిగా అభినందనీయం..అందరికీ అభినందనలు..

  • @rajayyaraja23
    @rajayyaraja23 Před rokem +39

    సెల్యూట్ పోలీస్ టీం కి
    సూపర్ సూపర్ 👌👌👌👌

  • @sowjanyareddysridhar4583
    @sowjanyareddysridhar4583 Před rokem +57

    Lb నగర్ ట్రాఫిక్ ci నాగమల్లు sir 👌👌👌సింగర్ 🙏🙏

    • @sardarpatelbunny164
      @sardarpatelbunny164 Před rokem +1

      అతను ci కాదు RI.. Over action తప్ప performance ఉండదు..

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +106

    లేడీ కానిస్టేబుల్ గారికి ఉత్సాహం ఉరకలేస్తుంది బాస్ 💯💥💅

    • @ramprasadreddy9478
      @ramprasadreddy9478 Před rokem +1

      🤣🤣🤣

    • @seenuseenu463
      @seenuseenu463 Před rokem +2

      ఆల్ మోస్ట్ అన్నీ విడియోల కింద మీ కామెంట్ ఏ ఉంట్టోంది friend

    • @SravanO
      @SravanO Před rokem

      😂😂

  • @nareshnayakuni306
    @nareshnayakuni306 Před rokem +75

    ఎనియాలో ఎనియాలో పాట పడింది మా మామనే
    All police suparb

  • @yettibhagyaraj1493
    @yettibhagyaraj1493 Před rokem +232

    మొదటి సారి మనస్ఫూర్తిగా ఈనాడు కి అభినందనలు తెలుపుతున్న... నిత్యం అనేక ఒత్తిడితో ఉండే పోలీసులు ఇలా సంతోషంగా పార్టిస్పెట్ చేయడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది.. I love పోలీస్

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Před rokem +213

    టెలివిజన్ చరిత్రలోనే గొప్ప విషయం ఈ పోలీసుల ప్రోగ్రాం సూపర్

  • @gondisravankumar8380
    @gondisravankumar8380 Před rokem +48

    పోలీస్ వాళ్లందరికీ నా ధన్యవాదములు 🙏🏻
    మీరు అందరు చాలా బాగా పాడేరు ఇలానే ఇంకేనో ప్రోగ్రామ్స్ చెయ్యాలి 🥰

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 Před rokem +36

    చాలా రోజులకు ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు
    సెల్యూట్ ఆల్ పోలీస్ ఆఫీసర్

  • @arunakumari1595
    @arunakumari1595 Před rokem +12

    నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసినందుకు

  • @boinianji490
    @boinianji490 Před rokem +44

    వాళ్ళు మనుషులు వాళ్లకు ఫీలింగ్స్ ఉంటుంది కదా సూపర్ 👏🙏🙏

  • @seenuseenu463
    @seenuseenu463 Před rokem +157

    ఆ సార్ పాట మధ్యలో
    మేమే ఇండియన్స్ అన్నప్పుడు గుస్ బంబ్స్ వస్తున్నాయి.

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před rokem +8

    పోలీసులో ఉండే కళాకారులను ప్రజలకు పరిచయం చేసిన... ఈ tv శ్రీదేవి కంపెనీ వాళ్లకు.... మరియు TS పోలీస్ వాలోకో salute and స్పెషల్ tnqqs to మ్యూజిషన్స్ proud of u.... 👏👏👏👏👏🤝🤝🤝

  • @guduguntlasaikrishna3946
    @guduguntlasaikrishna3946 Před rokem +39

    ఏది ఏమైనా చివరి లో అది అన్న... మన పోలీస్ బృందం నీ నవ్వించడం సూపర్ 😅

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Před rokem +24

    అందరూ చాలా అంటే చాలా బాగా పాడారు మనకు మన ఫ్యామిలీకి సంబంధించిన ఒత్తిళ్లు మాత్రమే ఉంటాయి కానీ వారికి ఫ్యామిలీతో పాటు డ్యూటీకి సంబంధించిన ఒత్తిళ్లు కూడా ఉంటాయి అలాంటి వారిని ఇలా కొంచెం రిలాక్స్ అయ్యేలా చేశారు సంతోషం. ఖడ్గం సినిమాలో సత్యం పలికే హరిశ్చంద్రులం పాట ఎప్పుడు విన్నా ఎంతో హాయిగా అనిపిస్తుంది సూపర్ .

  • @Brahmam.official
    @Brahmam.official Před rokem +204

    పోలీస్ వాళ్ళ పర్ఫామేన్స్ సూపర్ హిట్

  • @manuboss3348
    @manuboss3348 Před rokem +34

    చాలా మంచి ప్రయత్నం చేశారు ఈ టీవీ కి కృతజ్ఞతలు, విధి నిర్వహణ లో ఉండే ఆధికారులతో ఈ కార్యక్రమంలో ఒక భాగాన్ని చేయటం అనేది మాములు విషయం కాదు.
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోలీస్ ఆధికారికి
    నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐.

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Před rokem +98

    అరుణ్ అనే person మా ఊరి వాడు అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపించింది. మా ఊరి పేరు తిరుమలపురం, కురవి, మహబూబాబాద్ జిల్లా.🙏🙏🙏👏👏👏🎉🥳

    • @sreenivaasapanapuri8363
      @sreenivaasapanapuri8363 Před rokem +1

      మన జిల్లా అతను అయినా అందుకు మేము గర్వపడుతున్నాను

    • @ambadejanadhan3432
      @ambadejanadhan3432 Před rokem

      Super 🙏👌

  • @vasukimosuri613
    @vasukimosuri613 Před rokem +210

    కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క సరదాలు వదిలేసి మన సంరక్షణ కై వాళ్ళ జీవితం త్యాగం చేసిన పోలీసులకు హ్యాట్సాప్

  • @rihansiallvlogs6155
    @rihansiallvlogs6155 Před rokem +22

    మీ సెల్రిటీలకు చక్కగా నిద్రపోతారు గానీ మాలాంటి వాళ్లకు నిద్రపోకుండా చూస్తారు ఇది మా తెలంగాణ పరిస్థితి

  • @tsnews3016
    @tsnews3016 Před rokem +3

    Video chusunte edo తెలియని happiness vasundi bayya .... Hatsup

  • @mudavathponnu
    @mudavathponnu Před rokem +13

    Wammoooo yeppudu practice sariga lekunda gani direct ga show lo performance cheyadam ante chala chala great
    Salute to the police department of Telangana state and cyberabad police

  • @bhagavathi.o9884
    @bhagavathi.o9884 Před rokem +14

    పోలీసు అన్నకి, పోలీసు అక్కకి నాసెల్యూట్

  • @muralis2019
    @muralis2019 Před rokem +42

    Wow Real police 👌👌👌👌🇮🇳

  • @rajeevballikurava3309
    @rajeevballikurava3309 Před rokem +40

    The best and powerful performance ever. During the entire performance I got goosebumps. Really loved it. Salute to all police officers 👌👍☺️👏🤗

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 Před rokem +118

    Lady constable is very active and super singer

  • @sowmyaa3972
    @sowmyaa3972 Před rokem +1

    Chala బాగుంది సిర్ ఐడియా ఎవరిదో కానీ supppperrrr

  • @suraganisuresh1112
    @suraganisuresh1112 Před 10 měsíci +2

    Sir.meeku.inta.talentu.modatasari.chustunnam.sir.meeandariki.danyavadamulu❤

  • @HARISHANKARBUTHAM
    @HARISHANKARBUTHAM Před rokem +5

    కళకు పనితో సంబంధం లేదు.. ఏమ్ పని చేస్తున్నా కళ అనేది అందరికి వుండాలి.. పోలీస్ అన్నలకు కృతజ్ఞతలు 🎉🎉

  • @rapanarayanaswami3099
    @rapanarayanaswami3099 Před rokem +34

    పోలీసులు బాగా పాడారు గ్రేట్ సార్స్

  • @user-ir6gv5ov1u
    @user-ir6gv5ov1u Před 5 měsíci +1

    Super sridevi company chala manchi awareness cheparu selute police

  • @naamaata
    @naamaata Před rokem +14

    జై తెలంగాణ 💪🏻జై తెలంగాణ పొలిస్🙏🏻❤యు my brother and sister..tq ఈ టీవీ🙏🏻

  • @rrrdancer9108
    @rrrdancer9108 Před rokem +11

    అందరు👌👌ga పాడిన్లు బ్యాండ్ అయితే ఇరగదీసారు😍

  • @saibabumandali840
    @saibabumandali840 Před rokem +9

    💐❤️🙏చాలా మంచి ప్రోగ్రాం అందరికి అభినందనలు💐💐💐💐💐

  • @sriramulashobha3790
    @sriramulashobha3790 Před rokem +2

    Avunandi really super

  • @JesusChrist_7323
    @JesusChrist_7323 Před rokem +5

    Nijam ga asalu super undi performance mind blowing ❤️ Police okka shelter e kaakunda....ilaanti vaatilo vallani encourage cheyyali❤️👍🏾🙏

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 Před rokem +40

    చాలా....చాలా...happy గా ఉంది ❤️❤️❤️

  • @ravitejasetti0008
    @ravitejasetti0008 Před rokem +19

    Salute to all police officers.. And salute to sridevi drama company team members 😍😍😍😍😍😘😘😘😘

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 Před rokem +3

    థాంక్యూ ఆల్ ఆఫ్ యు సార్స్ సూపర్ టాలెంటెడ్ సార్స్ అండ్ ఈటీవీ...... 🙏🙏🙏🙏🙏👌👌👌

  • @srinivasprasad8897
    @srinivasprasad8897 Před rokem +30

    Excellent Songs performance by Cyberabad Police. Hats off to Sridevi Drama Company show.

  • @vejiphilip9085
    @vejiphilip9085 Před rokem +26

    ❤❤❤❤❤ Salute to all of you Police brothers

  • @babukaveti8321
    @babukaveti8321 Před rokem +14

    👏👏👏 excellent performance 🤠🤠🤠...vallakunde tension, valla duty suffer vadilesi chala relief pondaru, manaku happynes andincharu thank you all

  • @jayenderguguloth8761
    @jayenderguguloth8761 Před rokem +7

    రక్షక భటుల ప్రతిభ చాలా బాగుంది, కానీ ఉద్యోగాలు జాగ్రత్త

  • @mokshajaivlogs5033
    @mokshajaivlogs5033 Před rokem +1

    Super police elanti programmes chala cheyandhi

  • @chandraraokchannel2930
    @chandraraokchannel2930 Před rokem +4

    Super performance 🥰🥰 vallvai pu chustu vunta super ga anipimchidi police's ki thachinattu army kuda thesta yimka yimka super ga vuntumdhi yappatiki ayina thastaru ani anu kumtunnanu performance super hands off to police, army, farmer super🥰😍

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA Před rokem +1

    A program a lo a channel lo leni spcial e program lo udi police lu ravadam challa grent and super mi alochana ku ధన్యవాదాలు ETV

  • @user-dp5ms4nk7i
    @user-dp5ms4nk7i Před 7 měsíci +2

    Polices supar sons❤❤❤

  • @gudanaresh
    @gudanaresh Před rokem +5

    పోలీస్ ఆఫీసర్స్ కీ సెల్యూట్ సూపర్ 🙏🙏👌👌

  • @Akhileshanvesh
    @Akhileshanvesh Před rokem +8

    Ma kodukuku kuda police vastharu ante అల్లరి చేయడు 1 మార్క్ లో మిస్ అయ్యాను పోలీస్ జాబ్ మిస్ you 😰😰

  • @ramvelivela1611
    @ramvelivela1611 Před rokem +2

    Policello ilaa oka inko konam kuda undha 💕💕💕💕 supper 👌👌👌

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 Před rokem +7

    సూపర్ హీరోస్ వీధి నిర్వహణలో కాదు మేము ఎందులోనూ తక్కువ కాదు. హ్యాట్సాఫ్ పోలీస్ అన్న

  • @lakshmi4729
    @lakshmi4729 Před rokem +7

    Superb singing sir and madam voice ayite vere level I like it ❤️❤️👏👏

  • @sreekanthkola3369
    @sreekanthkola3369 Před rokem +18

    Salute sir your performance

  • @ramya4045
    @ramya4045 Před rokem +2

    Happily selute the Indian police and their singing performance ❤❤❤❤❤❤

  • @ashokdhondikhobbani8143
    @ashokdhondikhobbani8143 Před 9 měsíci +1

    Salute to all the police officers congratulations

  • @hemanthalakshmipragallapat8523

    Sooo wonderful! Excellent performance….

  • @rajaramraman516
    @rajaramraman516 Před rokem +5

    Excellent powerful police singing performance salute to powerful police singing performance

  • @pallyjyothi2003
    @pallyjyothi2003 Před rokem +2

    Police annaiah lu and police sisters great miru🙏🙏🙏🙏🙏

  • @indiraedulla892
    @indiraedulla892 Před rokem +2

    Wow really this very awesome police performance first time I'm seeing it's very beautiful

  • @sreekanthyadavkanchimi8996

    చాల అద్బుతంగా చేశారు అందరు
    Heads up sir madams

  • @mounicagm1186
    @mounicagm1186 Před rokem +4

    Police band team chala baguntadhi...anni instruments tho play chestharu...proud to be a Daughter of 'the Police '....

  • @rajeshgoggelarajeshgoggela1520

    Original song's కి ఏ మాత్రం తక్కువగా పడలేదు ...👌👌👌❤️🥰

  • @meghasri182
    @meghasri182 Před rokem +2

    Superb....big thanks from pspk fans

  • @penugudurushiva
    @penugudurushiva Před rokem +3

    Very good initiative. Salute to Cyberabad police. మీరు start చేసినప్పుడు నాకు చాలా అనుమానాలు వచ్చాయి. Approvals వగైరాలు. కానీ మంచి చేయడానికి అవేం అక్కర్లేదు అని నిరూపించారు

  • @srinivassri5186
    @srinivassri5186 Před rokem +4

    రజిత మేడం సూపర్ 👌👌very nice rajitha

  • @gourwarsukanya8473
    @gourwarsukanya8473 Před rokem

    Superrrrr police kalabrundham

  • @meforyou5220
    @meforyou5220 Před rokem +2

    Friendly policing అదిరింది. తెలంగాణ police 🙏

  • @MekalaVishnuvardhan
    @MekalaVishnuvardhan Před rokem +41

    పోలీసులు విధి నిర్వహణలోనే కాదు.. పాటలు పాడగలరు అని నిరూపించారు అందరకీ నా యొక్క అభినందనలు...

  • @arunasbr4295
    @arunasbr4295 Před rokem +5

    👌👌👌 Rachakonda police kalabrundham tharupuna cyberabad kalabrundham vaariki prathyeka dhanyavaadhaalu....👌👌👌👌...

  • @sivgangasypireddy5489
    @sivgangasypireddy5489 Před 7 měsíci +1

    Super ga padaru

  • @rapolusaidulu2166
    @rapolusaidulu2166 Před rokem +1

    Super Sir

  • @pittalasaraiah185
    @pittalasaraiah185 Před rokem +4

    Superb talent police officers 👏👌👌👌

  • @bhagyasripangi2109
    @bhagyasripangi2109 Před rokem +3

    Exlent గా పాడారు...... 🙏

  • @Jangaavinashyadavavinashyadav

    Hyper adi comedy timing superrrrr

  • @karamteja
    @karamteja Před rokem

    ఎవ్వరినైన గుర్తించే చేనెల్ శ్రీదేవి డ్రామా కంపెనీ...

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 Před rokem +4

    Good chala manchi program secharu. TQ ETV channel ki.. & TQ every one's police guy's 😘👏👏

  • @maheshsagar8952
    @maheshsagar8952 Před rokem +4

    Excellent singing performance 👌 jai hind jai telangana police

  • @sudarsanarao4079
    @sudarsanarao4079 Před rokem +5

    Really very great talent salute to police brothers and sisters

  • @saiv3521
    @saiv3521 Před rokem +1

    Superb performance chala chala bagundi highlight e episode ae

  • @islavathvijay6065
    @islavathvijay6065 Před rokem +4

    It's really amazing to see🥰🤩

  • @kskyoutubechannel602
    @kskyoutubechannel602 Před rokem +5

    చాలా మంచి ఆలోచన 🙏

  • @nagarjun556
    @nagarjun556 Před rokem +1

    లేడి కానిస్టేబుల్ రజిత సూపర్ పాడింది ప్రొఫెషన్ లా పాడింది

  • @elleshwarireddymalla9786

    Republic day roju valla stations lo padi adhe flow padurunaru.....sir lu. .bagaundhi

  • @rateshkaza5191
    @rateshkaza5191 Před rokem +3

    Mind blowing performance

  • @gurralarajitha4849
    @gurralarajitha4849 Před rokem +3

    Excellent perfermance... salute police👏👏

  • @komaramramarao2839
    @komaramramarao2839 Před 3 měsíci

    సూపర్ సూపర్ సూపర్
    My dear సిస్టర్ and బ్రదర్స్❤❤❤❤❤❤❤❤❤❤

  • @m.g.prakash9531
    @m.g.prakash9531 Před rokem +2

    It's excellent 👍🏻 and some relaxation to police from politics

  • @VikiRathodpspk
    @VikiRathodpspk Před rokem +3

    Goosebumps last song ki super super

  • @gorripatiravikumar3823
    @gorripatiravikumar3823 Před rokem +3

    Great performance salute

  • @annapurna6462
    @annapurna6462 Před 2 měsíci +1

    Polisulaku naa namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumargodishala1266
    @kumargodishala1266 Před rokem +20

    Excellent tallent ❤️

  • @Ramigallareethureddy
    @Ramigallareethureddy Před rokem +3

    Out standing performance sir.👏👏👏👏👏

  • @shankar.sanikashankar.sani8994

    Salute to all police officers.really unlimited happiness

  • @anilparrepati8645
    @anilparrepati8645 Před rokem +12

    సూపర్ పోలీస్ సింగర్స్ 😍

  • @annapurna6462
    @annapurna6462 Před 2 měsíci +1

    Andariki seluyute🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @esanapallynarasimharao7523

    I.kumar. . police.Bhdradri kothagudem.dist.
    Very good singer.