Implementation of CAA Started | How it's Benefit to Non Muslims of Refugees || Idi Sangathi

Sdílet
Vložit
  • čas přidán 16. 05. 2024
  • ఒక పక్క దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావుడి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు?, ఎన్డీఏ మూడో సారి అధికారంలోకి వస్తుందా?, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారా..... ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇది ఇలా సాగుతుండగానే సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ అజెండాలోని మరో కీలక అంశాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ సవరణ చట్టం...C.A.A కింద కొందరు దరఖాస్తుదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ వస్తోంది. అసలు పౌరసత్వ సవరణ చట్టంలో ఏం ఉంది? అది ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని అమలు తర్వాత ఏం కానుంది? పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఎలాంటి ప్రయోజనం కల్గనుంది. ఇతర దేశాల వారు అనే వివక్ష నుంచి ఆయా దేశస్థులు బయటపడతారా?
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 130

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 Před 21 dnem +131

    ఈదేశానికి ప్రతిపక్షాలు దరిద్రం.

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 Před 21 dnem +14

      100%

    • @LifeLensPsychology
      @LifeLensPsychology Před 21 dnem +3

      Meelanti andhbhakt la valla Desam Pakistan ayipothundi...!!

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 21 dnem +7

      ​@@LifeLensPsychology
      Poyi Pakistan vallani adugu
      India Development ela undho chebutharu

    • @LifeLensPsychology
      @LifeLensPsychology Před 21 dnem

      @@srinivasarao4908 ide BJP vasthe akkada agalsina pani ledu manalni manam chuskunte saripothundi... Pakistan kanna darunamga ayipotham le

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 21 dnem +3

      @@LifeLensPsychology
      Alage andi
      Bjp ithe vasthundi

  • @madhud7867
    @madhud7867 Před 21 dnem +79

    కాంగ్రెస్ చర్యలే BJP కి బలం...

  • @sairamguda4299
    @sairamguda4299 Před 21 dnem +45

    స్వాగతం సుస్వాగతం

  • @suryavamshi9963
    @suryavamshi9963 Před 22 dny +52

    Next NRC , CAB , one nation one election, 🎉

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 Před 22 dny +56

    Nothing wrong in CAA

  • @bollesangameshwarreddy2396
    @bollesangameshwarreddy2396 Před 21 dnem +30

    ప్రతి పక్షాలకు సిగ్గు లేదు

  • @nickysiragam16
    @nickysiragam16 Před 21 dnem +42

    జై బీజేపీ💪💪🔱🚩

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před 21 dnem +46

    మత హింస ను ఎదుర్కుంటున్న వర్గాలకు మాత్రమే ఈ CAA చట్టం....
    ఎన్ని సార్లు చెప్పాలి??? ఈ విషయం!!!
    ..... మీడియా సరిగ్గా చెప్పకుండా, ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు!!!????

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 Před 19 dny +2

      మీడియా లంజనాటకం కట్టేందుకు కారణం విదేశీ పండ్ తింటున్న ముసుగు దొంగలు ఈ దేశంలో ఉండే హక్కులేదు

    • @varanasidurga5551
      @varanasidurga5551 Před 18 dny +3

      మీడియా నే మాఫియా అండి. Politician లను మించిపోయింది మీడియా మాఫియా

    • @althafmd7148
      @althafmd7148 Před 17 dny

      మరి ఆయా దేశాల్లో నివసిస్తున్న నాస్తికులు కూడా అర్హులని ఎందుకు పేర్కొనలేదో?

  • @vihariyatrachannel
    @vihariyatrachannel Před 21 dnem +18

    2024 లో జూన్ 4వ తేదీ మన మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు రాసి పెట్టుకోండి 370+400 100%🚩🌷🚩

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool Před 21 dnem +13

    దేశం బాగుపడుతుంది

  • @viewsofganga6752
    @viewsofganga6752 Před 22 dny +23

    Good ❤

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 Před 21 dnem +19

    దేశానికి ద్రోహం చేసిన పార్టీ ఖాంగ్రెస్ పార్టీ... దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వచ్చిన పార్టీ భాజపా నే...🧡🧡🧡🪷🪷🪷 జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారతీయ జనతా పార్టీ జై నరేంద్ర దామోదర దాస్ మోడీ జై యోగీ ఆదిత్యానాధ్... #BJPagain2024 #tdpbjpjspapalliancein2024

  • @kmukaiah5772
    @kmukaiah5772 Před 18 dny +2

    స్వాగతం సుస్వాగతం CCA జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 Před 21 dnem +19

    Jai Bjp

  • @bollesangameshwarreddy2396
    @bollesangameshwarreddy2396 Před 21 dnem +16

    హిందువులకు ఉన్నde oka desham inka ekkadiki vellali

  • @kurichedu999
    @kurichedu999 Před 21 dnem +15

    జై బిజెపి

  • @Sri_yoga
    @Sri_yoga Před 21 dnem +16

    ప్రజలు కోరుకుంటున్నారు..... తిన్నగా మాట్లాడండి

  • @mahimahesh2707
    @mahimahesh2707 Před 21 dnem +14

    I am suport CAA

  • @shivakrishna_varma9658
    @shivakrishna_varma9658 Před 21 dnem +16

    Jai BJP Jai shree ram 🚩🕉️🔱
    Jai Narendra Modi
    Jai Amit shah
    Jai Yogi adityanath
    Jai shree krishna 🚩🔱🕉️
    Jai Kashi vishwanath 🚩🕉️🔱

  • @_MAHESH007
    @_MAHESH007 Před 21 dnem +12

    Emkadhule..ee caa nachani pandhulu cummi medhavulu pskisthsn ki vellipovachu..we support caa

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 Před 21 dnem +7

    Even in day dreams Khan party cannot comes into power.

  • @ChandraSekhar-mc7ir
    @ChandraSekhar-mc7ir Před 21 dnem +4

    జై బీజేపీ

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 Před 21 dnem +8

    ఇన్ని వ్యాఖ్యలు లో నాకు రసూల్ చేసిన వ్యాఖ్య విచిత్రం గా అనిపించింది.మతం అనేది లేకుండా చెయ్యాలి అని ఒకవేల అలా చేయాలి అంటే మొదట ఖురాన్ ని మార్చి రాయవలసి ఉంటుంది

    • @saddamshek6876
      @saddamshek6876 Před 13 dny

      ఫస్ట్ నీ భగవద్గీత చదు ఊర ఫస్ట్

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 Před 13 dny

      @@saddamshek6876 భగవద్గీతలో ఏం తప్పు వుంధో చెప్పు చుద్దాo.నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నా తప్పులు చూపిస్తా

    • @saddamshek6876
      @saddamshek6876 Před 12 dny

      @@yanamalavamsi7304 ఒరేయ్ కృష్ణ కి లక్ష కి పైగా గోపికలు ఫస్ట్ గుడిలోకి వెళ్లి వాళ్లకి బట్టలు కొని ఇవ్వరా రేయ్

    • @saddamshek6876
      @saddamshek6876 Před 12 dny

      మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఖురాన్ ని మార్చలేరు రా మార్చి చూపించరా నీయమ్మ

    • @saddamshek6876
      @saddamshek6876 Před 12 dny

      మీకు ముస్లింల మోడ్డ చీకడం కంటే ఇంకేం రాదు గల్ఫ్ దేశాలు డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి మాకు నీతులు చెబుతున్నారా

  • @pamanjiraveendra4519
    @pamanjiraveendra4519 Před 19 dny +4

    ఈ దేశానికి కాంగ్రెస్ దరిద్రం

  • @thotamurali6127
    @thotamurali6127 Před 21 dnem +5

    Jai bjp
    Jai modi 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bankgoldappraiser
    @bankgoldappraiser Před 20 dny +1

    Very interest 💯💯💯💯

  • @vivekanandaraju
    @vivekanandaraju Před 18 dny

    In future India,
    One Nation One God....
    One nation one Temple...

  • @potharajumahendar
    @potharajumahendar Před 21 dnem +3

    One nation one law

  • @betanapallisandeepra
    @betanapallisandeepra Před 21 dnem +1

    Good job by central government

  • @syedbaji7876
    @syedbaji7876 Před 18 dny +1

    ఎవరి పాటలు వినవచ్చు మీడియా వాళ్ళ మాటలు అసలు నమ్మకూడదు

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Před 21 dnem +7

    Hindu identity caa
    Congress secular regional paries dangerous to hinduism
    Hindu should think to vote regional secular parties?

  • @dram9082
    @dram9082 Před 17 dny

    Good decision Central government 💪👍🙏

  • @bnrao9787
    @bnrao9787 Před 16 dny

    భారత్ మాతాకీ జై

  • @sarithachedurupally9328

    🙏. Caa అమలు కావాలి, న్యాయ దేవత కళ్ళకు గంతలు తొలగించాలి అలాగే న్యాయ దేవతకు చీర ఉండాలి, మన దేశాన్ని పాలించడమే కాకుంగా మనని ఎలా హింసించి మాతం ఎలా మార్చారో న్యా దేవతకు కూడా వస్త్రధారణ మర్చి వారి వస్త్రాలు ఉండేలా చేసి కళ్ళకు గంతలు కూడా కట్టారు..
    మన దేవతలు అంటే ధర్మ దేవత, భూమత, జల దేవత, ఇలా ఏ దేవత అయినా సరే చీరలోనే ఉంటుంది..
    అంటే మన సంస్కృతిని మార్చడమే కాకుండా, న్యాయ శాస్త్రంలో మార్పులు చేయడమే కాకుండా దేవతను కూడా మార్చారు, రోమన్స్ చేసారా, బ్రిటిష్ వారు చేసారా, ఇజిప్ట్ లు చేసారా అన్నదే ప్రశ్న, కాని అసఫజాహిల చరిత్రలో మీ దేవత అంటే న్యాయ దేవత గుడ్డిది అని హేళనగా మాట్లాడిన చరిత్ర కూడా ఉంది...
    న్యాయ దేవత ఎన్నటికైనా దేవత అవుతుంది కాని ఇంగ్లీష్ రాణి ఎన్నటికీ కాలేదు వస్త్రాలు మార్చినంత మాత్రాన,.న్యాయ దేవతకు వేయి కళ్ళు, వేయి కళ్ళు ఉండి గృడ్డిది ఎలా అవుతుంది? కక్ష్యతో కళ్ళకు గంతలు కట్టి వస్త్రధారణ మార్చకపొతే??
    న్యాయ దేవతకు రూపు రేకలు మార్చుకోవాలి,..

  • @user-bv4wq7yk4d
    @user-bv4wq7yk4d Před 21 dnem +2

    సి ఏ ఏ తో పాటుగా యు సి సి ని కూడా దేశమంతా పూర్తిగా అమలు చేయాలి

  • @jagadeeshchowdharykasturi2242

    Khangress avasaram ledhu desaniki

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 Před 22 dny +36

    అమ్మ కి సక్కగా పుట్టిన ఏ ఒక్క పార్టీ వెదవ అయిన CAA ఆపే ప్రయత్నం చేయండి. భస్మం అయిపోతారు

  • @mssharma1510
    @mssharma1510 Před 20 dny +3

    కాంగ్రెస్ పాడె కాంగ్రెసే కట్టుకుంటుంది.

  • @Ram16250
    @Ram16250 Před 21 dnem +2

    Modi 😍😍

  • @malavikag355
    @malavikag355 Před 21 dnem +4

    Good job BJP jai modi

  • @srichinnari5031
    @srichinnari5031 Před 21 dnem +4

    Jai BJP Jai modi

  • @DailyvlogsTHE
    @DailyvlogsTHE Před 11 dny

    Jai hindh

  • @potharajumahendar
    @potharajumahendar Před 21 dnem +3

    Ekkada kuda secure ga feel kaani vallu Pak ki vellochu

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před 17 dny

    జై బిజెపి జై జై బిజెపి

  • @sravankumar4842
    @sravankumar4842 Před 15 dny +1

    కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రం.

  • @DudLuk
    @DudLuk Před 21 dnem +9

    Ikkada unna Muslims ni kuda Dayachesi Pakistan ki pampincheseyandi..

    • @subhashb1443
      @subhashb1443 Před 20 dny +1

      Adi correct but 20 crores untaru ela

  • @josephbegary8606
    @josephbegary8606 Před 21 dnem +3

    CAA ok

  • @user-dl4ww6ni3s
    @user-dl4ww6ni3s Před 21 dnem +1

    Ala vachhina Hindus ni Muslim ni tarimi kottali

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 Před 16 dny

    రామ మందిరం ఓట్లు అడుక్కోడానికి పనికొస్తుంది బిజెపి వాళ్లకు రాముడు ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు

  • @upendar5549
    @upendar5549 Před 17 dny

    Jai Congress

  • @Indian_Railways4U
    @Indian_Railways4U Před 16 dny

    Shame on for religious based bias with CAA, NRC🔥🔥🔥

  • @prathapaswini4542
    @prathapaswini4542 Před 16 dny

    👊🇮🇳💪🏼👍🏻👌🏾🌷🌹🚩

  • @jagadeshwarb439
    @jagadeshwarb439 Před 17 dny +2

    సి ఎ ఎ కొరకు బి జె పి కి ఓటేశారు

  • @oyeKranthi
    @oyeKranthi Před 21 dnem

    June 6th one more new IPC bill will be implemented

  • @user-ls6fb9bv8q
    @user-ls6fb9bv8q Před 17 dny

    CAA amalu valana bjp ki vaari votes paramga pedda laabham undadu .election ipoe tarunamlo e charya antaga upayoga padakapovachhu.kaani illegalga desamlo tistha vesina pak, bangla muslims, Rohyangyas e paatike vote chesi untaaru kadaa.vaarini gurtinchi bayatiki lampinappude CAA chattam saarthamamoutundi.Takshanam amalu cheyyaalsina di emante anarhulanu gurtinchi desam nundi pampinchinapudu desa prajalaku melu jarugutundi.CAA antaraattham ade.

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq Před 21 dnem

    Modi.ji.wine

  • @pavankumar.123
    @pavankumar.123 Před 20 dny +1

    Jai Bjp Jai sree Ram

  • @vivekanandaraju
    @vivekanandaraju Před 18 dny +1

    ఎందుకు CAA,
    మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు గా ఉన్నారు. కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను, మైనారిటీలు గా ఉన్న రాష్ట్రాలలో వారిని అక్కడ ఉంచి. (వాళ్లతో రాజకీయం చేస్తారు.)
    తరువాత మా భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారని ఐక్యరాజ్య సమితిలో బిల్ పెడతారు...
    చివరకు మన దేశంలో కులాల మద్య, మతల మద్య,ప్రాంతాల మధ్య ,ధనవంతులకు, పేదవల్ల కు మద్య గొడవలు పెట్టి,దేశ ప్రజల కు మనశాంతి లేకుండా చేస్తారు.
    *దేశం అంటే రాయి కాదు,మట్టి కాదు,చెట్టు కాదు,పుట్ట కాదు*
    @@@ దేశం అంటే మనుషులు @@@

    • @varanasidurga5551
      @varanasidurga5551 Před 18 dny

      భారతదేశం లో హిందువులు ఎప్పుడూ ఎక్కువే ఇప్పుడూ ఎక్కువే దీనికోసం ఐక్యరాజ్య సమితి లో బిల్ పెట్టేది ఏంటి అండి! కుల రాజకీయం మత రాజకీయం ఆల్రెడీ ఎప్పటి నుండో కాంగ్రెస్ చేసింది ఇంకా చేస్తుంది కదా. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. 😊ఇంత అతి తెలివి గా మీరు దేశం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అండి. దేశం అంటే మనుషులు కాబట్టే ఆ మనుషుల కోసమే చట్టాలు తెచ్చింది CAA. మీరు దేశానికి మంచి చేసే ముసుగులో మీరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉంటే చాలు అండి.

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 Před 20 dny +1

    Super👌

  • @nagaa225
    @nagaa225 Před 19 dny +2

    KHANGRESS

  • @hatersmakesfamous8469
    @hatersmakesfamous8469 Před 21 dnem +2

    Etv - Al Jazeera same

  • @jayasree815
    @jayasree815 Před 21 dnem +4

    I suppor CAA

  • @kaavyasri2705
    @kaavyasri2705 Před 21 dnem

    No muslim of India or born brought up here, settled here, shall be affeted by this. Hope true indian national muslim or else bever get trapped into hearings of nany vouces who want their vote but not welfare

  • @forthepeopleservice861

    Those are against CAA that can led to terrorists supporting

  • @d.narsingam5451
    @d.narsingam5451 Před 21 dnem

    Etv news😢

  • @nallapanenisreenivasulu6229

    Khangress CAA thechunte Muslims Ki citizen ship ichundedi appudu kevalam ten years lo India Pakistan lo kalipevaru

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 Před 21 dnem

    Nothing will happen to Indians, helpful to whomever came to india after partition of country who are non Muslims. As partition was done based on religion and Muslim s took separate country.

  • @upendar5549
    @upendar5549 Před 17 dny

    Congress adi chesina desha prajalaki manche chestundi

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před 21 dnem +1

    అసలు మతం లేకుండా చేయండి..

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 Před 21 dnem

      ఐతే ముద్రశాల బంధు చేయండీ అక్కడెగా హిందువులని చంపమని చెప్పింది

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 21 dnem +1

      Alage andi

    • @barberianking9272
      @barberianking9272 Před 17 dny +1

      CAA is good...

  • @ismartenglish2046
    @ismartenglish2046 Před 10 dny

    Sigguleni brathuku weeriwi wunna janabhaku employment ledu jobs lewu.

  • @aloneiam9845
    @aloneiam9845 Před 20 dny

    BJP ki muslims votes padai ani bhayam

  • @varanasidurga5551
    @varanasidurga5551 Před 18 dny +1

    మీకు కొంచెం అయినా ఉండాలి పిచ్చి పిచ్చి కాప్షన్ లు పెట్టడానికి. Refugee లు వచ్చేదే ముస్లిం కంట్రీస్ నుండి. Surrounding Majority ఇస్లామిక్ country ల నుండి అయినపుడు, పర్టిక్యులర్ గా కాప్షన్ లో non Muslim అని ఎలా అండి వ్రాస్తారు!!!!!
    మీరు కాప్షన్ పెట్టాల్సింది refugees of Minority communities from surrounding Islamic countries. ఇది కదా సరి అయిన లైన్.😡 చివరికి మనం శ్రీలంక ను బర్మా ను కూడా వదిలేశామ్. ఓన్లీ ఇస్లామిక్ దేశాల నుండి minorities ను తెస్తున్నాం అని చెప్పాలి కదా కాప్షన్ లో. అతి తెలివి headlines ఉంటాయి! చివరికి మీ న్యూస్ పేపర్ లో కూడా!

  • @veerabhadraraoseelam9003

    Yem kaanundhi ani caption yemiti adhi hiñdhuvulanu rakshinchukune chattam akkada brathakanivvaru yetu pothaaru hindhuvulu

  • @vijayraju292
    @vijayraju292 Před 17 dny

    Congress vallaku hinduvulla sankya perygy vallaku muslim vote bank thagguthundani bhayam andhukey dheeniky vyatherekisthunaru ,pakistan,Afghanistan, Bangladesh Muslims kuda pourasathwam congress adagam terorissam ne encourage cheyadamey

  • @VincentanthonyNethala
    @VincentanthonyNethala Před 21 dnem

    The bill does not protect all religious minorities, nor does it apply to all neighbours. The act is violativeof Art. 14 of the Constitution that guarantees the right to equality to both the citizens and foreigners and the principle of secularism enshrined in the preamble of the constitution.
    CAB won’t apply to areas under the sixth schedule of the Constitution that deals with autonomous tribal-dominated regions in Assam, Meghalaya, Tripura and Mizorambill will also not apply to states that have the inner-line permit regime (Arunachal Pradesh, Nagaland and Mizoram).
    It is difficult for the government to differentiate between illegal migrants and those persecuted.
    The act may worsen our bilateral ties with neighbouring countries where religious oppression has happened.
    Caa must be banned

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 21 dnem +1

      SC ST are exempted

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala Před 21 dnem

      @@srinivasarao4908 not sc, tribals and north east india is exempted why can't government giva caa citizenship to athiest

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 21 dnem +2

      @@VincentanthonyNethala
      Check atheist caste certificate once in india
      U will dont get that Doubt

    • @barberianking9272
      @barberianking9272 Před 17 dny

      Terrorists atheists ani cheppi... ikada bombs pettina dikkuldu

  • @Indian_Railways4U
    @Indian_Railways4U Před 16 dny

    Mynmar lo minorities ayina Rohinga people nu Mynmar terror army Kalchi chanputu unte vallu arachetilo pranam pattukoni vaste ee BJvP/Rss govt vallani teeskoledu but ippudu matahinsa edurukontunnarani Pakistan, Afghanistan, Bangladesh nundi except Muslim people nu teeskoni Ee BJvP/Rss govt valla kulagajji andariki easiga chupistondi
    Shame on you for your religous based citizenship🔥🔥🔥🔥

  • @adirajkumar
    @adirajkumar Před 21 dnem

    It’s a tactic to win elections in fifth & sixth phases.
    But Remember BJP you dream closed you are OUT 😅

  • @noormohammed1802
    @noormohammed1802 Před 19 dny

    EVM la paina drushti mallinchadaniki CCA NRC Topic.

  • @maksudali7867
    @maksudali7867 Před 20 dny

    No c aa

  • @aloneiam9845
    @aloneiam9845 Před 20 dny

    CAA Hindus ki kuda pblm.. only brahmans undataanki Kutralu

  • @raviraji5712
    @raviraji5712 Před 17 dny

    Congress down down

  • @seelamdurgarao6414
    @seelamdurgarao6414 Před 21 dnem +1

    జై బీజేపీ

  • @sravankumar4842
    @sravankumar4842 Před 15 dny

    జై బీజేపీ