వీడియోలొ వివరించిన విషయాలు - వాటి సమయాలు : 0:00 ఛానల్ ఇంట్రో - స్పాన్సర్ యాడ్ 01:11 గురు సంచారం - గురు కారకత్వం 01:54 రోహిణి నక్షత్రం 03:45 మకరరాశి ఫలితాలు 07:22 కుంభరాశి ఫలితాలు 10:29 మీనరాశి ఫలితాలు 13:37 రెమిడిస్
మీరు చెప్పారు పవన్ కల్యాణ్ కి శని దశ లాస్ట్ స్టేజ్ లో ఉంది ...MLA గా విన్ అయాడు అని...మీది కూడా మకర రాశి కదా ...లాస్ట్ స్టేజ్ లో అంటే. శని వెళ్ళిపోయే ముందు. మీకేమి Good చేయలేదా?????
నేను పోటి చేద్దాం అనుకున్నా కాని నాకు సియం పోస్ట్ ఇవ్వను అన్నారండి.. 😊 ప్రస్తుతానికి ఒక స్టార్టప్ బిజినెస్ ప్రారంభం చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను.. త్వరలోనే వాటి వివరాలు తెలియచేస్తాను..
Amo sir Anni sarlu aasha pettu kunna nak niraasha ne migulu thundhi😢😢 Santhanam gurinchi adhuru chusi chusi visugosthundhi naadhi kuda makara rashi guru maha dhasha guruvu 2 House vruchika lagnam sir naadhi😢😢😢
Hi sir, Nadi makara rasi, ma athaya vari tharupunundi ravalasini ma vata lo kontha bagam aithe maku registration aindi. 2017 nundi struggle cheste adi maku ippudu registration aindi
వీడియోలొ వివరించిన విషయాలు - వాటి సమయాలు :
0:00 ఛానల్ ఇంట్రో - స్పాన్సర్ యాడ్
01:11 గురు సంచారం - గురు కారకత్వం
01:54 రోహిణి నక్షత్రం
03:45 మకరరాశి ఫలితాలు
07:22 కుంభరాశి ఫలితాలు
10:29 మీనరాశి ఫలితాలు
13:37 రెమిడిస్
😊thankyou
మీరు చెప్పారు పవన్ కల్యాణ్ కి శని దశ లాస్ట్ స్టేజ్ లో ఉంది ...MLA గా విన్ అయాడు అని...మీది కూడా మకర రాశి కదా ...లాస్ట్ స్టేజ్ లో అంటే. శని వెళ్ళిపోయే ముందు. మీకేమి
Good చేయలేదా?????
నేను పోటి చేద్దాం అనుకున్నా కాని నాకు సియం పోస్ట్ ఇవ్వను అన్నారండి.. 😊 ప్రస్తుతానికి ఒక స్టార్టప్ బిజినెస్ ప్రారంభం చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను.. త్వరలోనే వాటి వివరాలు తెలియచేస్తాను..
@makaratvtelugu😂😂😊😊😊
నాది మకర రాశి శ్రవణా నక్షత్రం ఇప్పుడు కూడా ఏమీ బాగోలేదు
Makara rashi ki eppudu sir manchirojulu day ela gadi chi pothundi anipistundi narakam laundi jeevitham
Miru cheppe predictions vini konchem Happy ga anipistundi
From 3:50 starts
Thank you guruvu gaaru Makaram
Tirunallar and Shani siganapur gurinchi cheppandi
Frist comment super chyparu sir
Makara rashi valaki job vacce chances em aina unnaya andi
vrushabam and vruchikam vallaki ela untuendho cheppandi
ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా makaragaru చెప్పినది కానీ ఇలాంటి జ్యోతిష్కులు వాళ్లు చెప్పినవి కానీ ఈ నెలలో మకర రాసి వారికి జరిగి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్
చెప్పినదానికి పూర్తి వ్యతిరేకం జరిగింది
Amo sir Anni sarlu aasha pettu kunna nak niraasha ne migulu thundhi😢😢 Santhanam gurinchi adhuru chusi chusi visugosthundhi naadhi kuda makara rashi guru maha dhasha guruvu 2 House vruchika lagnam sir naadhi😢😢😢
లగ్నం బట్టి చూడాలి కానీ రాసి కాదు అదిచూసుకోండి
Thank you sir
Sir namaskaram . Andharu Panchagraha Kutami antunari. Mana makara rasi varki yala unntundi chapandi pls 🙏
Guruvugaru kumbharasi vallu old house saleki petti ammadam jarugutunda sir ....🎉🎉 thq...guruvugaru
నమస్కారం sir ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్
Hi sir, Nadi makara rasi, ma athaya vari tharupunundi ravalasini ma vata lo kontha bagam aithe maku registration aindi. 2017 nundi struggle cheste adi maku ippudu registration aindi
Mi time maruthundi akka. Ani manche jarguthai miku.
May completed now June entered nothing in May
Karkatakarasi
❤
🙏🙏🙏🙏
Sunil garu saneswarudu first phase lo manchi chesthe 3rd phase lo veluthu veluthu cheyara inka
ala emi vundadhu andi..ayana karma phaladatha manaki anni mache jarugutunnai ante manam manchi karmalu chesamu ani ardham so no worries
@@makaratvtelugu Thank you Sunil garu😊