ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జగన్ జలక్! || Jagan twsit for teachers and employees! || Pratidhwani ||

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను దగా చేసిన జగన్
    2019 ఎన్నికల ముందు మాటలతో మాయ చేసిన జగన్‌
    వారంలో సీపీఎస్ రద్దు చేస్తానంటూ బడాయి మాటలు
    అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు అసాధ్యమన్న జగన్
    చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌
    కేవలం 23 శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టిన జగన్ సర్కార్
    పీఆర్‌సీ కోసం ఉద్యమించిన ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు
    రకరకాల యాప్‌లతో ఉపాధ్యాయులపై బోధనేతర భారం
    టీచర్లను వేధిస్తున్న విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
    సీఎం జగన్ ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న ప్రవీణ్ ప్రకాశ్!
    చంద్రబాబు హయాంలో ఉద్యోగుల అనుకూల నిర్ణయాలు
    బాబు సర్కార్ 55 అనుకూల జీవోలు ఇచ్చిందన్న ఉద్యోగులు
    జగన్ వచ్చాక ఒక్క అనుకూల నిర్ణయమూ లేదని ఆవేదన
    ఐదేళ్లుగా అడ్డగోలు కేసులతో వేధించారని ఉద్యోగుల ఆగ్రహం
    పదవీ విరమణ చేశాక సకాలంలో అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌
    ఐదేళ్లుగా ఒక్క డీఏ కూడా ఇవ్వలేదంటున్న ఉద్యోగ నేతలు------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------#etvbharatandhrapradesh #aplatestnews #jaganfailedcm #apgovt
    For More News Click Here :- www.etvbharat....
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    For more videos like this, please visit :- www.etvbharat....
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    For More Details Download ETV Bharat App - bit.ly/3iscVsI
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow us on Facebook : / etvbharatandhrapradesh
    -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow us on Twitter : / etvbharatap
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow us on Instagram : / etvbharatandhrapradesh
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow us on whatsapp channel : whatsapp.com/c...
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 148

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 4 měsíci +22

    ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, Apps భారం వీటివల్ల వీరికి బోధన చేసే సమయం తగ్గిపోతుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వం పాఠ శాలలు బలహీనపడి తే DSC లు వేయనవసరం లేదు అని భావిస్తుంది

  • @avssarma5743
    @avssarma5743 Před 4 měsíci +14

    Employees and teachers and pensioners are ready to reciprocate jhalak with same velocity

  • @prakasarao5543
    @prakasarao5543 Před 4 měsíci +12

    ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారగణం వస్తుతః ఉత్తములే . దుష్టుడైన ప్రభువు సేవలో దుష్టులుగా మారక తప్పదుగదా . స్వశ్చమైన మధురజలవాహినులైన గంగా యమున గోదావరీ కృష్ణ మొదలైన నదులన్నీ సముద్రంలో కలిసిన వెంటనే క్షారజలమైనట్లు . దోపిడీదారుసేవలో దోపిడీలు చేయక తప్పదు . తిలాపాపం తలాపిడికెడన్న చందమే ఇదిన్నీ .

  • @subramanyamj5966
    @subramanyamj5966 Před 4 měsíci +14

    కరోనా సమయం. లోని జీతం కోసం కోర్టుకు పోయి సాధించారు.

  • @gsk747
    @gsk747 Před 4 měsíci +14

    ఈసారి జగన్ కు ఝలక్ ఇవ్వబోతున్నారు all AP State government employees, retired pensioners, contracts outsourcing employees, all teachers, nd నిరుద్యోగులు, అంగన్వాడీ వర్కర్స్, and Aasha workers, and municipal కార్మికులు nd also police department ఓట్ల ద్వారా ఝలక్ ఇస్తారు 😅😊

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 Před 4 měsíci +5

    Chala bagunnadi

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 Před 4 měsíci +4

    Postal ballot మీద Trs.యూనియన్స్ స్పందన కరువు, ఫారం 12, Trg centres లో ఇచ్చారు, తీసుకొన్నారు,కానీ receipt ఇవ్వలేదు, దీని కోసం Focus పెట్టండి.

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy Před 4 měsíci +12

    జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో

    • @nimmagantinakuludu9534
      @nimmagantinakuludu9534 Před 4 měsíci +1

      జయను జయము చంద్రన్న పాటకు
      Rs.83 కోట్ల, 45 లక్షలు గిఫ్ట్, నీ కంటికి కనపడదా?
      ధోమలపై దండయాత్ర కు 100 ల కోట్లు దారి మల్లింపు నీ కంటికి కనపడదా,
      అమరావతి స్కాం వేల కోట్లు నీ
      కంటికి కనపడదా
      2014 to 2019 వరకు 2లక్షల
      కోట్లు అప్పు ఏమైంది

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 Před 4 měsíci +3

    ఈయనవచ్చినప్పటినుంచీవాళ్ళకిఝలక్ ఇస్తుానేఉన్నాడుకదామరి ఇప్పుడువాళ్ళేఈజగన్ కిఝలక్ ఇయ్యబోతున్నారు,కాసుకోజగన్ !

  • @vvradhi8718
    @vvradhi8718 Před 4 měsíci +6

    No cps,no prc,no da arrears, no pf money ipatikyna siggu techukondi udyogullaara athyaasapadi paalu ichey aavuni kaadani thannay dunnapotuni techukunnaaru

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Před 4 měsíci +8

    ఆ హామీలు అన్నీ సాధ్యమేనా అని ఒకసారైనా ఆలోచించవద్దా? కొత్తది వింత పాతది రోత అన్నట్లు. అలివికాని హామీలకు ఆశపడితే ఇలాగే వుంటుంది.

  • @srinivasaraokommalapati8749
    @srinivasaraokommalapati8749 Před 4 měsíci +20

    ఓటింగ్ లో కనిపిస్తుంది అసలు నిజం

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před 4 měsíci +3

    గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి పద వి నుంచి దిగిపోయారు ఈ సీఎం? కనీసం అయ్యర్ ప్రకటించి దిగిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తే వాళ్లే జీతభత్యాలు ఇచ్చేవాళ్ళు అది కూడా ఉద్యోగులకు ఆలోచించలేదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందర్నీ రెగ్యులర్ చేస్తావని కనీసం ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆయన పాలల్లో ఐదు సంవత్సరాలు హోసూర్ మని ఏడ్చారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగులు కూడా ప్రజలే అని తెలుసుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగ సేవలు పాత్ర ఎంతో కీలకమైంది

  • @rajarapuswamy
    @rajarapuswamy Před 4 měsíci +29

    ఉద్యోగుల జీతాల మీద ఏడ్చే వెధవలు ఎందరో. MLA లు నెలకు కోట్లు సంపాదిస్తున్నా వాళ్ళను ఏమీ అనరు. వాళ్ళది బాగా రుచి చీకుతారు.కమిటీ సిఫార్సుల మేరకే ఆర్థిక సంఘం ఆమోదిస్తేనే జీతాలు ఇస్తారు. ఎవడైనా తప్పు చేస్తే బాధ్యత మరిస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ అధికారులు, రాజకీయనాయకులు, యూనియన్ నాయకులు కూడా అవినీతి పరులే

    • @geethalakshmi5672
      @geethalakshmi5672 Před 4 měsíci +2

      కరెక్ట్ గా చెప్పారు సార్ మంత్రులు ఎన్ని కోట్లు దోచేసిన పరవాలేదు ఎప్పుడు కష్టపడే ఉద్యోగులు మీద పడే ఏడుస్తారు ఈ జనాలు

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga Před 4 měsíci +38

    సమాజానికి ధైర్యాసాహసాలు నీతులు నేర్పించే విద్యావంతులు, విద్యావేత్తలు, గురువులు, జగన్మోసపు రెడ్ది లాంటి నీచ నియంతకు ఇంకా భయపడుతున్నారు అంటే, APని ఎవరు బాగుచేస్తారు ? మాష్టార్లు AP జనాన్ని చైతన్య పర్చండి. Save AP from YCP

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 4 měsíci +2

    ఆఫ్ట్రాల్ ఒక ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు పెద్ద పెద్ద కార్ లో తిరుగతున్నారు వాళ్ళ మీద ఏడరు

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 4 měsíci +3

    ఆడు ఝలక్ ఇస్తే మేము ఇస్తాము ఎవ్వరు లేరు ఎలా ఐతే మమ్మల్ని దెబ్బకోట్టాడో అలాగే మేము కొడతాము

  • @user-xo8dg6pi2b
    @user-xo8dg6pi2b Před 4 měsíci +1

    గురువును విమర్శలు చేచే ఏ వరు బాగుపడింది లేదు తెలుసు కొని మాట్లాడాలి

  • @RRSR-we6dm
    @RRSR-we6dm Před 4 měsíci +2

    సంఘాలు ముండమోసాయి

  • @user-mu6nu4jy9k
    @user-mu6nu4jy9k Před 4 měsíci

    Sir meeru cyppindi anni curect.sir tq

  • @komalabhaskar1700
    @komalabhaskar1700 Před 4 měsíci +5

    Ippudu buddhi vacchindi janalaku....

  • @iramunaidu3460
    @iramunaidu3460 Před 4 měsíci +8

    Go 117 raddu koraali

  • @battepativenkatalakshmi6555
    @battepativenkatalakshmi6555 Před 4 měsíci +1

    Super explanation sir.

  • @Rajana-nw5fq
    @Rajana-nw5fq Před 4 měsíci +2

    All the employees of the A. P state and other govt. employees in A. P are to be think twice before voting in upcoming elections?

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Před 4 měsíci +1

    ఉద్యోగం సంఘాలు గాజులు తోడుకున్నారా, కోర్టులో వేయవద్దా, దేశం లో న్యాయం లేదా

  • @HimaBindu-2710
    @HimaBindu-2710 Před 4 měsíci +1

    Correct ga cheppinnaaru subash garu

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 4 měsíci +1

    Sir బాస్మసురు డిని తెచ్చుకున్నాము తిరిగి మన నెట్టిన పెట్టడానికి రెడీ అయ్యాడు

  • @krishnaraodasari8111
    @krishnaraodasari8111 Před 4 měsíci +3

    mana karma

  • @sujathaprasad5925
    @sujathaprasad5925 Před 4 měsíci +1

    Udyogulanu chulakana chesaru c.m.garu chaduvuraani vallu kuda teachers ni avamaninchadam jarugutundi . Idi chala badhakaram

    • @aseerwadamdarivemula
      @aseerwadamdarivemula Před 4 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 Před 4 měsíci +3

    ప్రవీణ్ ప్రకాశ్ జగన్ చెంచాగాడు

  • @sreeram2971
    @sreeram2971 Před 4 měsíci +1

    2019 lo election results vachaka ...press meet petti Mari chepparu kada Meme vepinchamu vots Ani...ippudu anubavinchandi.....

  • @sujathaprasad5925
    @sujathaprasad5925 Před 4 měsíci +1

    Work pressure chala ekkuva aindi 117 GO teseyyali appudu prasantham ga udyogam chesukovachu aina aa paristhithi inka raadu ala chesesaru inka baguparacha leru evvaru

  • @RRSR-we6dm
    @RRSR-we6dm Před 4 měsíci +10

    పెద్ద మోసం ఇంత పెద్ద మోసం

  • @samanagiri.kmohan9661
    @samanagiri.kmohan9661 Před 4 měsíci +1

    Sajjala is the responsible. I am against to government.

  • @gorlavaraprasad816
    @gorlavaraprasad816 Před 4 měsíci +1

    అదొకప్రభుత్వం వాళ్ళునాయకులా?

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 Před 4 měsíci +2

    How can say that he fulfilled all the grievances, but he fulfilled not even one promise he gave in 2019.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 Před 4 měsíci +1

    Sarvasri AP GOVT. EMPLOYEES and PENSIONERS:-
    Manaku droham chesina durmargapu ,Kirathakapu ycp 👹 ki matram yetti paristhithilo mee viluvaina vote nu VEYYAKANDI.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ymary7704
    @ymary7704 Před 4 měsíci +1

    Provide in govt schools coolers, in classrooms,

  • @seshu-jakkamsetti
    @seshu-jakkamsetti Před 4 měsíci +2

    Outsourcing employees ni sarvanasanam cheysaru

  • @gopipotnuru9706
    @gopipotnuru9706 Před 4 měsíci +1

    2014june3 contract teachers paristithi chaalaa goram ...vaalla manasika paristhithi job security atyamtha dayaaniyam

  • @jaihind11
    @jaihind11 Před 4 měsíci +1

    They deserve for electing him.

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 4 měsíci +2

    ఈ చీడగాడు వచ్చాకే కొరోనా వచ్చింది లెగ్

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx Před 4 měsíci +1

    Jagan ku PD Veyseydi State Govt.Employees,Pensioners,Teachers.Karanam 11PRC Ki Mundu 3DA,DR Laku Arrears Evvala,11PRC Arrears Evvala Evey Velakotlu Vunnai.Nenela Employees Salary Nundi GPF Cut Cheystharu Aa Cash Ni Govt. Vaadukuntey Yetla?

  • @PallelaSrinu-eu8sv
    @PallelaSrinu-eu8sv Před 4 měsíci +1

    2021,August lo bank ki veiling DA arrears still ippati account lo padaledu

  • @avthankgod8508
    @avthankgod8508 Před 4 měsíci +4

    Jagan cm ga ravatam valana cbn desam lone goppa nayakudi ga gurtimpupondadu ippudu cbn viluvento andaru grahincharu

  • @gannavarapuprabhakararatna4743

    Abolishing of cps is not acceptable. At the same time humiliation of employees is condemnable.

  • @ramanjaneyulukasumurthy5340
    @ramanjaneyulukasumurthy5340 Před 4 měsíci +1

    Retirement benifits payment kaledu.inta adhvanam eppudu ledu

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 4 měsíci +1

    స్కూల్ లో 1st క్లాస్ స్టూడెంట్ కదా ఉపాధ్యాయులు అంటే గౌరవం ఉందేంటండీ అసలు స్కూల్ కి వెళితే కదా

  • @krishnaraodasari8111
    @krishnaraodasari8111 Před 4 měsíci +1

    udyogulu lo unity lekapovadam vallana udyogulu chala nastapothunnaru

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před 4 měsíci

    ? ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి ఆ ఉద్యోగ సంఘాల నాయకులతో ఒకనాడు నేరుగా వినలేదు మధ్యవర్తులకు అప్పచెప్పారు ఉద్యోగ సంఘాలతో ఈరోజు ఉద్యోగులకు వ్యతిరేకులు అయ్యారు

  • @Raam1961
    @Raam1961 Před 4 měsíci

    ఉద్యోగులు AP లో ఎంత మంది ఉంటారు?

  • @radhakrishna5916
    @radhakrishna5916 Před 4 měsíci +2

    What is The Benefit to Govt
    If It Pays All Dues to Employees and Pensioners?
    If That Amount.Is. Diverted
    To DBT,It Can Derive Benefits
    Of Voting to Stabilise.The.Govt
    ToFacilitate Plundering.Of
    Govt.Resources Unabated.
    What.Can.The.Poor.Employees
    Can Do Once The. Leaders
    Are Trapped.or Thteatened
    Of.Arrest.

  • @venugopal6809
    @venugopal6809 Před 4 měsíci +2

    Brother garu, nadi road minda CM garini Uri tiyali pachi abadala puttuka nadaka veedoka criminal nature property ni dochukoni international drug mafia king jagan veeriki co partners Modi and Amithsha annedi naked truth

  • @syedmohammedalishah4957
    @syedmohammedalishah4957 Před 4 měsíci +1

    Udyogula palita nammaka droohi jagan mohan reddy.

  • @user-kr9ls2qy1o
    @user-kr9ls2qy1o Před 4 měsíci +2

    Private chadvulubagunnai kani vari jeevithalu kukkabathukulu veerini a govt adukodhu veerikosam a manifestu vundadhu papam

  • @vinodkumaryellamsettyrayal3198
    @vinodkumaryellamsettyrayal3198 Před 4 měsíci +1

    VRA la ku eppati varaku salaries evvaledu ,Revenue dept lo work eakhuva gaa education VRA la paina bharam eakhuva

  • @user-to1oo1pj9t
    @user-to1oo1pj9t Před 4 měsíci +1

    Yadav ysrcp

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 Před 4 měsíci +3

    Meeru oting lo chupandi mee thadaka

  • @SivaPrasad-li1ej
    @SivaPrasad-li1ej Před 4 měsíci

    ఓటు ఎక్కడో జగన్ అక్కడ

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 4 měsíci +1

    Praveen prakash ikkadenduku

  • @nageswararaomoparthi5766
    @nageswararaomoparthi5766 Před 4 měsíci +1

    Marendukayya rendu chethulatho votluvesaaru

  • @mrksastry9752
    @mrksastry9752 Před 4 měsíci

    Sajjala must react

  • @maturisanjeevarao7542
    @maturisanjeevarao7542 Před 4 měsíci +11

    మీకు మాత్రం లక్షలు జీతాలు కావాలి మంచిగా పాఠాలు చెప్పిన టీచర్లకు మారు మూల స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించస్తారు మీలాంటి వారు మీరు మాత్రం వ్యాపారులు చేసుకుంటున్నారు

  • @kkanala8941
    @kkanala8941 Před 4 měsíci +1

    Nijamraiguru yeppdu abaddalena antakumundu mee cbn yem chesadu siggundali dibetuku

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před 4 měsíci +1

    ఉద్యోగులకు cps రద్దు చేయకపోయినా కనీసం అయ్యారు ప్రకటించి ఉంటే బాగున్ను

  • @paravareddy3943
    @paravareddy3943 Před 4 měsíci

    Andaru emplys bagunnuru kani farmars bagunnra

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 Před 4 měsíci

    Sir
    They are corrupted people'

  • @mnarasimharaju3919
    @mnarasimharaju3919 Před 4 měsíci

    SIR PLEASE ENQUIRE ABOUT AGILE APP IN POLICE DEPARTMENT IN VSP CITY

  • @ananthavenkatanarasimhacha9046

    D. M K lu anthe nandi!
    Voda, yekkedaka odamallayya
    Datina, tharuvatha bodi mallayya antari d.m.k lu.

  • @laaljaanshaik
    @laaljaanshaik Před 4 měsíci +3

    జై CBN NGOs ఫ్రెండ్ CBNJaiho

  • @csrao6639
    @csrao6639 Před 4 měsíci

    నాకే చాలడం నాకుడు బెల్లం నీకేడ తెచ్చేది గోకుడు బెల్లం

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 Před 4 měsíci

    Vori sannasulu athani brathuke jhalak. Pratyekanga chrppanavsaramu ledu
    Srachethilo jagatthu ne chupistadu
    Padavi oodithe jailuki Leda dabbu
    Currency dibbaloki
    KCR gathi pattuddi.

  • @user-cf6ob4uh6i
    @user-cf6ob4uh6i Před 4 měsíci +1

    Etv lo rasipalalu chebuthadu thamuda meeru

  • @Durga-hu5pd
    @Durga-hu5pd Před 4 měsíci

    Nota nota nota

  • @user-ie4bs2fv8j
    @user-ie4bs2fv8j Před 4 měsíci

    Okate mathram nejam ee saregane vasthe AP employees andharu road pyeke vastunaru salary 3months ke okasare kuda evaru employees ke gadukalame employees ne nenda munchenaru employees ante chala chulakana employees ante eame chethakadhu ane ardham oka employee vesayalone ardheka paresthete gurthuku vasthundhe

  • @user-yl2cg9qx5o
    @user-yl2cg9qx5o Před 4 měsíci

    Chandeababu cm aithy govt schools vundavu. Narayana schools pamputadu. Appidu dsc lu asalu ndavu.

  • @paravareddy3943
    @paravareddy3943 Před 4 měsíci

    Prti farmar correct unty

  • @ramanjaneyulukasumurthy5340
    @ramanjaneyulukasumurthy5340 Před 4 měsíci

    Venkataramireddy sikhandi Patra poshinchadu waste leader itanu

  • @seepamanohar6242
    @seepamanohar6242 Před 4 měsíci +2

    ఫాల్స్ న్యూస్ చంద్రబాబుకు సపోర్ట్ చేయడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తా ఉంటాడు ఈనాడు బాడకవ్ ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జగన్ ధైర్యంగా ఉండండి చేశారు సార్లు

    • @gsk747
      @gsk747 Před 4 měsíci

      It's true' 200% correct

    • @NareshKumar-dd3rk
      @NareshKumar-dd3rk Před 4 měsíci +3

      ❤ da ga s udyogulaku thuglak chesindhemi ledhu

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 Před 4 měsíci +3

      స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉద్యోగులకు ఇంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వం లో మాత్రమే వచ్చింది.

  • @paravareddy3943
    @paravareddy3943 Před 4 měsíci

    Meru lavagan tea tippine meels ivvi akkadanichi vasttunay raitu cattaga unty ips ias leaders andarni q lo unttaru time vasttadi god unnadu

  • @vijaykumar-gy4ec
    @vijaykumar-gy4ec Před 3 měsíci

    E anadu. Bokas post. Yadavala matalu Nammavaddu. E yadavalu yello Bach

  • @rushimuka
    @rushimuka Před 4 měsíci

    "నేనొక GI తెలుగు ఉపాధ్యాయుడు గా కార్పొరేషన్ హైస్కూల్లో పనిచేసిన రోజుల్లో!? పదవ తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి!. రాత్రి 12 ఒంటిగంట వరకు? వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కునేందుకు వెళ్లి!? వాళ్లతో దొబ్బులు కాసినట్టు వంటి విషయాలు నాకు తెలుసు!? దానికి సాక్ష్యం ద బెస్ట్ జిల్లావిద్యాధికారి గా పనిచేసిన శ్రీ లింగేశ్వర రెడ్డి గారు అందుకు సాక్ష్యం"అప్పుడా ప్రభుత్వంలో ఉన్నదెవరు!? ఈ cbn గాడే కదా!? పిల్లలకు పెట్టే స్లిప్ టెస్ట్ లు కూడా!. పేపర్లు అడుక్కో వలసిన పరిస్థితి మాది! డబ్బుంటే కొనుక్కోవడం! అలా మేము నిర్వహించాము. అప్పుడు ఈ నాయకులు ఏమయ్యారో అర్థం కాలేదు!"నా 34 ఏళ్ల సర్వీస్ లో"నాడు - నేడు"లాంటి పథకం నేను ఎన్నడూ చూడలేదు!? మరొక సీఎం కూడా ఎవరు కూడా ఇలా చేయలేరు".

    • @user-kf5ox3vw6f
      @user-kf5ox3vw6f Před 4 měsíci +1

      Nadu.Nedu scheme bagaledhu ani cheppadam ledu.nadu nedu works teachers ku enduku?,ani ikkada question sir

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 4 měsíci +1

    నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీ పని తందనాన తన తందనాన నాయనా అవసరమైతే మిమ్మల్ని చెప్పరా శిగాఉపయోగించుకుంటాడు మీ బతుకు వేస్ట్ గా ఉంటుంది

  • @user-to1oo1pj9t
    @user-to1oo1pj9t Před 4 měsíci

    Yavav

  • @lathavennapusa1189
    @lathavennapusa1189 Před 4 měsíci +1

    Udyogulaku correct monagadu hatsup jagan garu

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 Před 4 měsíci +1

    Save AP from Ramoji . Cheating activities done by Ramoji .

  • @maturisanjeevarao7542
    @maturisanjeevarao7542 Před 4 měsíci +3

    మీరు qualified ayyina teacher మీలో ఎంత Good students తయారు చేశారు చెప్పండి మెరుగైన చదువు చెప్పకనే అందరూ ప్రైవేటు పాఠశాల లకు పోతున్నారు

    • @teppalakrishnarao4658
      @teppalakrishnarao4658 Před 4 měsíci +4

      ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు స్కూల్ విడిచిపెట్టాక ఏం చేస్తుంటారు? తల్లిదండ్రులు పిల్లల చదువులపై రివ్యూ చేసుకుంటున్నారా? పిల్లలు ఇంటి దగ్గర చదివే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారా? సరిగ్గా చదవని పిల్లల్ని దండించే పరిస్థితి ఇప్పుడు లేదు. పిల్లవాడు సరిగ్గా చదవకపోతే చేసేదేమీ లేక టీచర్లు సైలెంట్ అయిపోతున్నారు. ఏం గురూ బాగున్నావా అనే రోజులివి. ఇన్ని లూప్ పోల్స్ ఉంచుకుని టీచర్లను వేలెత్తి చూపడం ఎంత వరకు సబబు?

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o Před 4 měsíci +2

    Jagan is fit for teachers and employees

  • @user-qr9kr9hs8s
    @user-qr9kr9hs8s Před 4 měsíci +2

    Employees ki month ki 5lakhs saripotunda. Orissa lo govt Employees salaries entho telusa. Sollu debates

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 Před 4 měsíci

    ఉద్యోగులకు జగనే సూటబుల్. వేషాలు వేస్తే తోలు తీస్తాడు. గుడ్...గో...అలాగే వుండండి జగన్ గారు....వారు ఏమీ పీకలేరు.

    • @syedmohammedalishah4957
      @syedmohammedalishah4957 Před 4 měsíci +2

      Anni programs aagi pothai. Jagan udyoga drohi.

    • @dsrinivasaramesh2253
      @dsrinivasaramesh2253 Před 4 měsíci +2

      Padayatra lo employees కి ఇచ్చిన ఒక్క హామీ కూడా neraverchlekapoyina దద్దమ్మ అసమర్థుడు

  • @asrkkumar4346
    @asrkkumar4346 Před 4 měsíci +3

    Meeru maku jalak eavvadam khadhu..Memu eastam 'Jalak' Otami khayam 'prajalu 'manchi ""KASI" gaa 'uannaru.

  • @maturisanjeevarao7542
    @maturisanjeevarao7542 Před 4 měsíci +3

    ప్రియమైన మాస్టర్ గారు మీరు స్కూల్ కి వెళ్ళి పడుకో డానికి బైటికి వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇంట్లో హ్యాపీగా నిద్రపోతె బాగ వుంటాదీ కదా

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 Před 4 měsíci +4

      తప్పుబాబు, ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువ చేయటం, Apps భారం, వీటివల్ల teachers పూర్తి స్థాయిలో బోధన చేయలేకపోతున్నారు

    • @venistalks8700
      @venistalks8700 Před 4 měsíci +9

      అందరూ ఒకేలా ఉండరు. వృత్తిని దైవం గా భావించే Teachers కూడా ఉన్నారు. అది కూడా ఆలోచించాలి

    • @user-kf5ox3vw6f
      @user-kf5ox3vw6f Před 4 měsíci +2

      Meerukuda teacher job thechukuni...padukuntara..

    • @anusurisrinivasarao2066
      @anusurisrinivasarao2066 Před 4 měsíci

      Nuv sestey teachers job telustadhi raa

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 Před 4 měsíci

    Dramoji dramalu election time

  • @lingareddymanchala5757
    @lingareddymanchala5757 Před 4 měsíci

    Tdp Voda nevus pakeg

  • @chvbkmohan8804
    @chvbkmohan8804 Před 4 měsíci

    Our CBN will come to loot money and loot huge land on development slogan

  • @sankarrao4687
    @sankarrao4687 Před 4 měsíci +1

    Mee news nammithe mase..

  • @srinivasaraomudigonda8016
    @srinivasaraomudigonda8016 Před 4 měsíci +2

    అలా చీకే వాళ్ళది చీకడానికి జగన్ నీ ఉద్యోగ ఉపాధ్యాయులు గెలిపించారు. వీళ్ళకి తగిన శాస్తి జరిగింది.

    • @tirupathiraomatcha6109
      @tirupathiraomatcha6109 Před 4 měsíci +1

      నెక్స్ట్ వీరిని మనం మునిసిపాలిటీ workersga చూస్తాము.

  • @sheikriyazsheik8000
    @sheikriyazsheik8000 Před 4 měsíci

    Chali chalani nidhulu manabadi nadu nedu ku icchi teachers cheta corona samayam lo works cheyincharu valla krushi tagina phalitam kadu asalu phalitame ivvaledu jagan antha arachaka palana history lo chudaledu.

  • @behumble...7059
    @behumble...7059 Před 4 měsíci +1

    Pacha Pakodi.. Cheap tricks😂😂😂😂😂