🔴 LIVE: Question and Answers with UPF Youth

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 71

  • @samueldevadass1116
    @samueldevadass1116 Před 2 lety +9

    Edward garu, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను.పిల్లిదాస్.
    ఖమ్మం.

  • @ravindrakotnala7853
    @ravindrakotnala7853 Před 2 lety +4

    We are lucky to have people like you in our generation .. Thank God😊

  • @d.s.snehalathapillai8349
    @d.s.snehalathapillai8349 Před 2 lety +4

    Very impressing answers Brother. Very comprehensive. Any one with simple knowledge also can understand

  • @newsupdates9271
    @newsupdates9271 Před 2 lety +4

    చాలా విషయాలు అనుదినం అధికశాతం క్రైస్తవ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మీ సమాధానాలు ఉపయోగకరంగా ఉన్నాయి..
    ధన్యవాదాలు..
    Praise the Lord Jesus Christ

  • @gopikrishna8799
    @gopikrishna8799 Před 2 lety +1

    దేవుని నామం కి మహిమ. చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @anjaneyulubabumerugu1757

    Praise the Lord Sir

  • @kumarsheela8
    @kumarsheela8 Před 2 lety

    Please pray for my wife Rakshana Kosam she name is Sheela Chandrakala 🙏 AMEN 🕎✝️🙇

  • @supriyaamos9963
    @supriyaamos9963 Před 2 lety

    Perfect answer for the perfect question

  • @mania9233
    @mania9233 Před 2 lety

    Excellent clarification 👍 Amen.

  • @raji3576
    @raji3576 Před 2 lety +1

    Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻

  • @estherrani3788
    @estherrani3788 Před 2 lety

    May God use you more and more.

  • @vasudeveerla3179
    @vasudeveerla3179 Před 2 lety

    Praise the Lord sir amen Amen🙏

  • @aonenarayanasangat3287

    Yours sincerely explained grate grate TQ Anna

  • @chandupurna3510
    @chandupurna3510 Před 2 lety

    Praise the lord sir🙏🏼Amen

  • @sashu3dnl203
    @sashu3dnl203 Před 2 lety

    Praise the lord 🙏

  • @chandupurna3510
    @chandupurna3510 Před 2 lety

    Praise the lord sir🙏🏼

  • @kodurukishorebabu4626
    @kodurukishorebabu4626 Před 2 lety

    Praise the Lord

  • @devabarikinachandrasekhar7510

    ❤ 🙏 Praise the lord ❤

  • @gopinathnagpur440
    @gopinathnagpur440 Před 2 lety

    Praise the Lord anna🙏🙏🙏 hyderabad

  • @sonysujitha2009
    @sonysujitha2009 Před 2 lety

    Praise the Lord Anna garu

  • @svathiba5220
    @svathiba5220 Před 2 lety

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారునేను పొద్దుటే లేచి ప్రార్థన చేయలేక పోతున్నాను లేటుగా లెగిసి లేటుగా దేవుడు తోనే దినాన్ని మొదలు పెడుతున్నాను ఇలా చేయడం తప్ప ? నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునేలాగా నాఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ బ్రదర్ గారు

  • @hemalathabaragadi6019
    @hemalathabaragadi6019 Před 2 lety

    Priase the lord brather 🙏🙏🙏🙏 baga chibuthunnaruu

  • @pavanmedi5552
    @pavanmedi5552 Před 2 lety +1

    Mannu devuni aatma pai adharam padale....

  • @estherrani3788
    @estherrani3788 Před 2 lety

    Very helpful.Thankyou.

    • @VinayKumar-tt7qz
      @VinayKumar-tt7qz Před 2 lety

      Sir in regarding marriage , in indian Christian culture in different states what I noticed is during my marriage that they see from which cast they got converted especially more in South India, so having this kind of tradition is really wrong what I feel , which leads to division among believers and here also cast system will be introduced and elders think that if both of them are of same cast it would be better and there won't be any kind of discrimination rather seeing how spritual a person is. So what do you suggest for the elder parents to think of this issue, for the church pastors who give advice to the parents and for unmarried people.

  • @sajiniswarnalatha.g8836
    @sajiniswarnalatha.g8836 Před 2 lety +1

    Can I get the list of 50 books to read

  • @marri.pradeepkumar8969
    @marri.pradeepkumar8969 Před měsícem

    Can i get those books which Edward sir suggested

  • @ramkollati5779
    @ramkollati5779 Před 2 lety

    Super sir

  • @manjunathh8141
    @manjunathh8141 Před 2 lety

    Amen

  • @talarilatha9551
    @talarilatha9551 Před 2 lety

    TQ Anna

  • @itssrichandra
    @itssrichandra Před 2 lety

    Please give me the Book mames

  • @nandusabhavath6866
    @nandusabhavath6866 Před 2 lety

    Please put the link related marriage topic discussion anna

  • @nandusabhavath6866
    @nandusabhavath6866 Před 2 lety

    Why you put link in the description related marriage topic discussion

  • @Bro.ravikumar
    @Bro.ravikumar Před 2 lety

    Praise the lord sir naku kuda christian book list kavali sir please.

  • @anilkumarmatlapudi1584

    👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @jesudasmedidi1535
    @jesudasmedidi1535 Před 2 lety

    What is the meaning of junk food

  • @josephmakkena1530
    @josephmakkena1530 Před 2 lety

    Anna books lits naku pampinchava anna pls

  • @Satheeshswapnam.
    @Satheeshswapnam. Před 2 lety

    Sir please tell me books names

  • @dayakar568
    @dayakar568 Před 2 lety

    Anna books link cheyandi

  • @N.AJAYKUMAR
    @N.AJAYKUMAR Před 2 lety

    Hello titus can you please respond, i want to start reading with one book

  • @Bro.ravikumar
    @Bro.ravikumar Před 2 lety

    Titus anna please naku kavali.

  • @mohanbabusirra499
    @mohanbabusirra499 Před 2 lety

    Praise the Lord bro 🙏nennu chinna question adagalanukkuntunna plz clarify chestharani asisthunna... Tandri aiina devudu juda Goathrani endhukku enukkunaru idhi na chinnapatinudii una question bez Israel vamsam lo or devunii grandamm aiina Bible lo jestudu ki main preference and blessings untundhii so juda Israel ki 4th son kadha ayananu enndhukku enukkunaru challa msgs vinnanu bro but mi nudii kuda aa ans vinnalanukuntunna plz clarify cheyagalaru

    • @jgeetha8245
      @jgeetha8245 Před 2 lety

      Cl chesi adagandi

    • @jgeetha8245
      @jgeetha8245 Před 2 lety

      Cl chesi adagandi

    • @mohanbabusirra499
      @mohanbabusirra499 Před 2 lety

      @@jgeetha8245 juda Gotham ni devudu enndhukku enukkunnaru ade sis

    • @chandrashekarvalabazzi1816
      @chandrashekarvalabazzi1816 Před 2 lety +2

      Praise the Lord brother. మంచి ప్రశ్న అడిగారు, దేవుడు నాకు ఇచ్చిన మరియు ఆయన జ్ఞానమును బట్టి మీకు తెలియజేస్తున్నాను.
      కయీను దేవుని దృష్టికి అల్పుడుగా ఉన్నాడు కాబట్టి హేబెలు ను హెచ్చించాడు.
      ఏశావు ఆహారం కోసం తన జేష్ఠత్వమును అమ్ముకున్నాడు కాబట్టి యాకోబును దేవుడు హెచ్చించాడు.
      అలాగే రూబేను, షిమ్యోను, లేవి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినారు కాబట్టి దేవుడు యూదాను అతని గోత్రమును హెచ్చించాడు.
      మనము లోతుగా ఆలోచిస్తే యూదా తన పెద్దకుమారుడు ఏరునకు తామారు తో వివాహం చేసెను. ఏరు వ్యర్థుడు కనుక మరణించెను. అప్పటి ఆచారం, కట్టుబాట్లు ప్రకారం అన్న చనిపోతే మరిది తన వదినను వివాహం చేసుకోవలెను కానీ ఓనాను చెడ్డవాడై చెడు జరిగించెను కనుక అతను మరణించెను. యూదా మూడవ కుమారుడు షేలా చిన్నవాడు కాబట్టి తామారును తన ఇంటికి వెళ్ళమని చెప్పెను. తామారు కు దేవుడి పట్ల ఆయన తనను ఎందుకు పుట్టించాడో తెలుసు అలాగే యూదా వంశం అంతరించిపోకుండా ఉండాలి అలాగే తన ధర్మం కాపాడుకోవాలని ఆశించి ఉన్నది. షేలా పెద్దవాడైనప్పటికి తామారుకు ఇచ్చి పెండ్లి చేయలేదు కనుక ఆమె బాధపడింది.అత్తగారు చనిపోయిన తరువాత తామారు యూదా వంశం కోసం కుమారుని కనాలని తలచి మామయైన యూదా తో ఆమె శయనించి కుమారుని కన్నది. కావున తామారు యూదా వంశం కోసం అలాగే దేవుడు తనకిచ్చిన జన్మను సార్థకత చేసుకుంది. అందువల్లనే రూబేను, షిమ్యోను, లేవి గోత్రముల తర్వాత యూదా గోత్రం కాబట్టి యేసుక్రీస్తు యూదా గోత్రములోనే జన్మించారు.
      ఇది నా యొక్క వివరణ.

    • @mohanbabusirra499
      @mohanbabusirra499 Před 2 lety

      @@chandrashekarvalabazzi1816 Good ans bro🙏🙏🙏🙏 I know bro but neenu adigindhii jestunii ki undalsina blessings juda ki ela vachindhii ani thamaru gurinchii kadhu...almost miru ans chesesaru neenu Edward gari msg lo aa msg ki ans vinnalanukuntunna andhukane adiganu bro

  • @truthvideos8456
    @truthvideos8456 Před 2 lety

    తాళి అంటే శివుడు పార్వతి కదా

    • @truthvideos8456
      @truthvideos8456 Před 2 lety

      మనం అందరం csi లో కలిసిపోధం మరి

    • @truthvideos8456
      @truthvideos8456 Před 2 lety

      శిలువ ను విగ్రహం చేయకూడదు

  • @Sudharshan7724
    @Sudharshan7724 Před 2 lety

    🌹🙏🌹

  • @srikanthmanipati701
    @srikanthmanipati701 Před 2 lety

    Gorrela leader

  • @sridhallasrikanth195
    @sridhallasrikanth195 Před 2 lety +1

    అంత జ్ఞానం కలిగి ఉన్న దైవ సేవకుడిని ఏమి ప్రశ్నలు వేస్తున్నారు సోదర బైబిల్ నుండి చాలా అర్థం కానివి ఉన్నాయి అవి అడగండి అందరూ అర్థం చేసుకుంటారు ముఖ్యంగా అన్యులు

  • @srikanthmanipati701
    @srikanthmanipati701 Před 2 lety

    Sodhi aapara

  • @rajanadevi7908
    @rajanadevi7908 Před 2 lety

    Praise the lord Sir