పగలబడి నవ్వుకున్న

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • వైభవోపేతమైన 'తెలుగు' హాస్యం మీరు కూడా ఆస్వాదించి మిగతావారికి పంపించండి #pawankalyan #KutamiTsunami #GameChangerPK #VoteforGlass #MBO #NBK #Nagababu #JanaSenaParty #APVotesForNDA #MegaBoxOffice #JSPFutureOfAP #PawanKalyanForPithapuram #Pithapuram #chandrababu #jsp #bjp #tdp #Chandrababu #YSJagan
    Like share and subscribe our videos
    For more updates please support our channel friends
    Please FOLLOW ME IN SOCIAL MEDIA:
    Facebook page : / megabossoffice
    Follow Twitter : / megabossoffice
    Follow Instagram : / megabossoffice
    any problem use contact : megabossoffice@gmail.com
  • Zábava

Komentáře • 168

  • @thimmarajunagendra4505
    @thimmarajunagendra4505 Před 20 dny +151

    1990 ల్లో మాకు తెలుగు నేర్పించిన మాష్టారు మస్తాన్ తాత ఆయన మాకు రామాయణ మహాభారత కధలు అన్నీ నేర్పించారు.

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 Před 20 dny +87

    మంచి భావ వ్యక్తీకరణ అభినందనలు🎉

  • @anil7581
    @anil7581 Před 18 dny +87

    కన్నడ రచయిత శ్రీ కె.యస్.నిస్సార్ అహ్మద్ గారిని కన్నడ వాళ్ళు ఎంత అపురూపంగా చూసుకొన్నారో, మన పులిహోర మహాప్రభువులు చూసి సిగ్గు తెచ్చుకోవాలి. నేను భారతదేశంలో ఉండే రోజుల్లో, బెంగళూరులో ఒక closed door సాహిత్య సమావేశానికి వెళ్ళాను. అక్కడ శ్రీమతి సుధామూర్తి గారు, శ్రీ నిస్సార్ అహ్మద్ గారు మరియు శ్రీ శశి థరూర్ గారు వక్తలు. నిస్సార్ అహ్మద్ గారికున్న ఆదరణ చూసి ఆశ్చర్య పోయాను.

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 Před 19 dny +56

    సంతోషంగా వుంది ఖాదర్ ఖాన్ గారు.

  • @karthik33679
    @karthik33679 Před 19 dny +57

    భాషకి మతం లేదు... వాచకం మాత్రమే ఉంది

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 12 dny +21

    ముస్లింలు చాలా మంది అచ్చమైన తెలుగులో కవిత్వం కథలు రాస్తున్నారు...వారందరికీ నా🙏

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol Před 12 dny +29

    భాష అనేది మతాలకి అతీతంగా ఉండాలి. అప్పుడే మన తెలుగు జాతి ఎల్లప్పుడూ వర్ధిల్లుతుంది...... తెలుగు నేల మీద పుట్టిన ప్రతివాడు తెలుగు వాడే.

  • @MrPjrams
    @MrPjrams Před 18 dny +21

    Super sir... Telugu వోలు సిగుపడాలి మిమలని చూసి....

  • @sitaappaji6143
    @sitaappaji6143 Před 7 dny +9

    చిన్నప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పారు తెలుగు లో ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి అని.ఇప్పుడు ఈ మాస్టర్ గారు ఆగమనం గురించి అన్నాపుడు మా మాస్టర్ గుర్తొచ్చారు😊

  • @user-lp3jg9rs1g
    @user-lp3jg9rs1g Před 18 dny +15

    చాలా చక్కటి తెలుగు చెప్పారు

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 Před 20 dny +43

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @saraswathimurugula6324
    @saraswathimurugula6324 Před 6 dny +3

    సర్, చక్రవర్తి పండిత గోష్ఠి లో పాల్గొనినట్లుగా ఈ సన్నివేశం కడు చమత్కారంగా, ఆహ్లాదంగాఉంది.👌🙏🙏🌿🌹🌿

  • @sainihal9809
    @sainihal9809 Před 3 dny +1

    తెలుగు భాష గురించి ఎంత చక్కగా చెప్పారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్.

  • @VenkateshDupana
    @VenkateshDupana Před 20 dny +28

    జై janasena

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 18 dny +9

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙🌺🔱
    ఆ, క, చ, ట, త, ప, - ఆది వర్ణాది దైవతమా , అక్షరాల ప్రభువు ఆ పరమేశ్వరునికి,
    నమస్కారాభిషేకం . 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🌙🕉️

  • @vasavidara2006
    @vasavidara2006 Před 7 dny +2

    ఈ సందర్భంగా రామకృష్ణ హై స్కూల్ ,కడప నందు తెలుగు ఉపాధ్యాయుడు సూర్య నారాయణ గారిని గుర్తు చేసుకుంటున్నాను.అలాంటి తెలుగు బోధించే ఉపాధ్యాయులు చాలా అరుదుగా వుంటారు.మరువలేని తెలుగు ....మరువలేని ఉపాధ్యాయుడు🙏

  • @Creative_Brains_of_Bharath
    @Creative_Brains_of_Bharath Před 20 dny +17

    Maa school Nandyal lo Good shepherd E.M School ...akkada oka Telugu sir undevaru... Nabisa sir (muslim) ... highly knowledgeable and talented...

  • @JK_Sai
    @JK_Sai Před 5 dny +1

    చాలా చక్కగా చెప్పారు మాస్టారు గారు. మీకు మా అభినందనలు🙏🏻

  • @d.somesh1380
    @d.somesh1380 Před 8 dny +2

    తెలుగు గురుంచి యెంత బాగుచెప్పారు....💐💐💐

  • @satyapadmavathi6962
    @satyapadmavathi6962 Před 7 dny +2

    ఎంత ఎంత మధురమైన హాస్యం. హాయిగా నవ్వుకున్నాం.

  • @saivarunmapaati6399
    @saivarunmapaati6399 Před 19 dny +5

    Chala బాగా చెప్పారు అండి

  • @aiswaryasj2510
    @aiswaryasj2510 Před 18 dny +12

    మాకు తెలుగు టీచర్ ఇంటర్ వరకు రజియాబేగం మేడం... 💐💐💐💐💐🌹 రాజంపేట girls high స్కూల్. తర్వాత inter కాలేజీ కి కూడా ఆ మేడం గారే.

    • @divyasreeathreya2669
      @divyasreeathreya2669 Před 14 hodinami

      రాజంపేట్?.. ఏ జిల్లా అండి

    • @aiswaryasj2510
      @aiswaryasj2510 Před 14 hodinami

      @@divyasreeathreya2669 అన్నమయ్య జిల్లా అండీ ఇప్పుడు. ఇంతకుముందు కడప జిల్లా

  • @sudheer4867
    @sudheer4867 Před 20 dny +6

    Meeeu super sir, Kalyan Annaiah meeru inka super

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve Před 18 dny +4

    మీరు చాలా గొప్పవారు

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 Před 18 dny +3

    ఎంత బాగా చెప్పారు గురువు గారు..

  • @jaganp5187
    @jaganp5187 Před 19 dny +3

    Awesome Khadar Khan Garu!
    Telugu Nelana janminchina meeru, maa Vajram.

  • @user-fn6lv4qw4b
    @user-fn6lv4qw4b Před 19 dny +4

    Maa anna chala santhosamga unnaru challu maaku happy

  • @rockroshan1904
    @rockroshan1904 Před 6 dny +2

    సార్ ఖాదర్ ఖాన్ గారి toutube ఛానల్ ఏదో కొద్దిగా లింక్ పెట్టండి

  • @seshuchinna5967
    @seshuchinna5967 Před 20 dny +10

    Manchi vyakthithavam...
    E politics lo enter ayyav Anna
    Kastha jagatha No more Bad works and Involvement also.

  • @rajukumarkanth3589
    @rajukumarkanth3589 Před 20 dny +8

    Telugu bhasha very beautiful and greatful❤❤❤❤❤❤

  • @varuduanjali9522
    @varuduanjali9522 Před 18 dny +3

    మంచి మనస్సు కలిగినా బిడ్డా మా బంగారు దేవుడు.

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 Před 5 dny

    డిగ్రీ లో second language తెలుగు లో మంచి తెలుగు lecturer చాలా బాగ poetic గా రసవత్తరం గా కావ్యా లు చెప్పే వారు. ఒక తరం 60s నుo డి 90 వరకూ teaching professional lo వుండేవారు highly dedicated, skilled and professionals. చాలా interested GA చేప్పేవా రూ

  • @raghavendraprasad3182
    @raghavendraprasad3182 Před 18 dny +2

    చాలా సంతోషంగా ఉంది

  • @vijaymadakam128
    @vijaymadakam128 Před 20 dny +15

    I love Telugu 🎉❤❤

    • @19-242bhargav
      @19-242bhargav Před 20 dny +1

      మరి ఇంగ్లీష్ లో చెప్పారు...😅😅😅

    • @Nmanuchinni
      @Nmanuchinni Před 14 dny

      Maaku Thelugulo type cheyyadam raadhu. Nijam.Khan garu maatlaaduthunte entha haayiga vundho...maatallo cheppalem. ​@@19-242bhargav

  • @ramana1979
    @ramana1979 Před 18 dny +2

    Baaga chepparu sir. Konchem sepu navvukunnam. Thank you sir. Meelanti vallu society chala avasaram. Telugu marchipotunna erojullo telugu values chepparu.

  • @ravikumarsammetla8564
    @ravikumarsammetla8564 Před 20 dny +7

    Jai Jana seena Jai Pavan sir

  • @madhusudhanas2726
    @madhusudhanas2726 Před 20 dny +6

    Wonderful ❤❤❤

  • @ssfashions1778
    @ssfashions1778 Před 8 dny +1

    Inspirational person in front of an inspiration leader

  • @SuryaNaryana-cp5zg
    @SuryaNaryana-cp5zg Před 18 dny +2

    Guru vu Garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 Před 19 dny +6

    చూసారా మా పవనుడి...వాగ్ధాన0....మనసున్న మారాజు

  • @rajukumarkanth3589
    @rajukumarkanth3589 Před 20 dny +9

    Jai power star pawan kalyan❤❤❤❤

  • @umarao6576
    @umarao6576 Před 18 dny +2

    JUST A GREAT MUSLIM WHO IS FOND OF TELUGU & A TELUGU TEACHER!
    I AM ALWAYS REMINDED OF A GOOD MUSLIM TEACHER WHO TAUGHT US ALL HINDI AT HOME.

  • @rats7603
    @rats7603 Před 19 dny +2

    amazing!! I would really love to read his book.

  • @satyanarayana734
    @satyanarayana734 Před 4 dny

    ఆహా...తెలుగు భాష పట్ల బాధ్యత, అవగాహనా మతాలకు అతీతం...

  • @amaranathkatigalla4528
    @amaranathkatigalla4528 Před 20 dny +4

    Chala manchi video

  • @creativethings8879
    @creativethings8879 Před 18 dny

    Chala Bhaga chepparu sir
    So nice of you

  • @ratnamguptak
    @ratnamguptak Před 20 dny +3

    excellent ❤

  • @bandavishal9455
    @bandavishal9455 Před 20 dny +3

    Super sir.

  • @Nmanuchinni
    @Nmanuchinni Před 14 dny

    Chalaa haayiga vundhi.....Ayyagaru

  • @jyodsr4062
    @jyodsr4062 Před 5 dny

    Really sir, you are talented in understanding telugu. ur examples initially not reachable to us. That doesnt mean those are not clear. It means how depth in that example...Hats off to all talented persons like you sir 👌👌👌👏👏👏

  • @phaniavinashphaniavinash277

    Super sir I love only Telugu. Jai janasena

  • @padmavathitrl743
    @padmavathitrl743 Před 5 dny

    Great andi🙏🙏

  • @perakamvenkataratnam5593

    పిల్లలకు ఇంగ్లీష్ కావాలి కానీ తెలుగుభాషని తొక్కేసి ఇంగ్లిషేనే పిల్లల మీద రుద్దడమ్ పరామవాదికకూడదు.

  • @gudukuntlanarsingrao9083

    చాలా బగుందండి

  • @prabhathnani2156
    @prabhathnani2156 Před 19 dny +2

    speech lesss....♥

  • @paparaorali7413
    @paparaorali7413 Před 7 dny

    చాలా చక్కగా చెప్పారు,👌

  • @gnaneswaranaidudaddala3171

    Great 🙏

  • @pathakotamuralimohanrao6110

    మేము చదువుకున్న స్కూల్లో పెద్ద తెలుగు మాస్టర్ చిన్న తెలుగు మాస్టర్ ఇద్దరు ముస్లింలే

  • @dhanalaxmi2408
    @dhanalaxmi2408 Před 6 dny

    Super ga chepparu sir

  • @bollavaramswathi7545
    @bollavaramswathi7545 Před 11 dny

    Tqu sir

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 Před 5 dny

    తెలుగు భాష కమ్మదనం తెలుగు భాషలో ఉన్న తీయదనం మీరు ఇలా చెప్తే ఉంటే ఇంకా అందం వస్తుంది❤❤❤❤❤

  • @rajureddy9951
    @rajureddy9951 Před 16 dny +1

    సూపర్ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు అందరూ 😄🤣

  • @Naidu963
    @Naidu963 Před 20 dny +10

    We are Indians Sir... We have no religions... Hat's off you Sir...

  • @hemasree7129
    @hemasree7129 Před 6 dny

    Master garu naaku theliyakapoyina, theliyani vishayalu chaala cheppinanduku Dhanyavadalu.

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Před 17 dny

    జై తెలుగు తల్లి 🙏🙏 జై జనసేన జై హింద్ ✊✊

  • @Alexander88888
    @Alexander88888 Před 20 dny +3

    Superb 👍👍 Jai power star..Jai Janasena 👍👍

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 Před 17 dny

    Excellent sir🎉🎉🎉🎉

  • @ravikota2966
    @ravikota2966 Před 4 dny

    Chala andanga matladaaru sir meku ma namaskaralu

  • @dwarakanadhareddybayana4948

    Chala goppa ga,Saralanga chepparu

  • @sudharani2518
    @sudharani2518 Před 7 dny

    Excellent sir

  • @chandrasekharkanigalpula63

    మన భాష ను మనం పొగిడితే వచ్చే కిక్కి కన్న వేరే భాష వాళ్ళు పొగిడితే వచ్చే కిక్కే వేరబ్బ

  • @srinivasg1875
    @srinivasg1875 Před 5 dny

    fantastic video

  • @pattabiramayya6793
    @pattabiramayya6793 Před 19 dny +2

    Jai jai jenasena

  • @srinuaervabtech5728
    @srinuaervabtech5728 Před 11 dny

    Super Sir.....

  • @kameswararao2916
    @kameswararao2916 Před 14 dny

    Sir, meeku sathakoti namaskaramulu🙏🙏🙏

  • @vssrkrajuchekuri6183
    @vssrkrajuchekuri6183 Před 10 dny

    Great sir

  • @chundruraja2109
    @chundruraja2109 Před 7 dny

    Super.sir❤

  • @puripedapuripeda9947
    @puripedapuripeda9947 Před 6 dny

    Lots of love ❤ to pavananna

  • @kvdprasad1908
    @kvdprasad1908 Před 7 dny

    V ery nice Pavan sir you have ❤

  • @amaranathkatigalla4528
    @amaranathkatigalla4528 Před 20 dny +2

    Jai pspk

  • @subbukunchala4598
    @subbukunchala4598 Před 17 dny

    Kadhar sir your grate from subbu Tirupati

  • @ArjunVihar-zr5zt
    @ArjunVihar-zr5zt Před 7 dny

    Superrrrrr

  • @sunv8500
    @sunv8500 Před 19 dny

    Nice ..

  • @UShouldLearn
    @UShouldLearn Před 19 dny

    Pawan annayya Actor ga unnappudu kanna Political leader ga unnappude anna happy ga unnadu

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 4 dny

    👌👌

  • @SingiriGeetha
    @SingiriGeetha Před 19 dny +1

    Exellent ga undhi speech 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @seenusri9351
    @seenusri9351 Před 18 dny

    Super😊

  • @vedrameranki9470
    @vedrameranki9470 Před 19 dny +1

    👌👌👌👌

  • @srinivaskollaparthi7743
    @srinivaskollaparthi7743 Před 19 dny +1

    That is Power Star ❤❤

  • @venkateshbalaga891
    @venkateshbalaga891 Před 18 dny

    👌

  • @komaleswaraovadaganadham9053

    ❤❤❤

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 18 dny

    👌👍

  • @gsankaram5795
    @gsankaram5795 Před 19 dny

    ❤🙏

  • @YNR699
    @YNR699 Před 17 dny

    👍🙏

  • @blazefire8976
    @blazefire8976 Před 19 dny +1

    Telugu is important for Telugu people..but in schools now a days children not interested to know in deep.. and children are focusing only read and write. so kindly I request who ever want to deep and become Telugu literature please make it only those people.. basics are enough for up to 10th class..Hope you will work on this issue… thank you 🙏

  • @jalakamchakradhar7274

    Pure smile

  • @suryakumari4448
    @suryakumari4448 Před 19 dny +1

    🇮🇳🇮🇳🇮🇳👍👍👍

  • @ramadevivadlakonda9944

    Supersir😂😂

  • @bharathinetworksolutions8930

    🙏🙏🙏

  • @srishailammalyala
    @srishailammalyala Před 10 dny

    💐💐❤❤