శోభన్ బాబు ఆస్తులు చూడ్డానికి ఒకరోజు పట్టింది | Senior Actor Chandramohan About Sobhan Babu Assets

Sdílet
Vložit
  • čas přidán 2. 12. 2022
  • Watch►శోభన్ బాబు ఆస్తులు చూడ్డానికి ఒకరోజు పట్టింది | Senior Actor Chandramohan About Sobhan Babu Assets | @sumantvworldofficial
    #ActorChandramohan #sobhanbabu #sumantvworld
  • Zábava

Komentáře • 113

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 Před rokem +42

    నేనొక్కడి నీ బతికే కాదు నాతో పాటు పదిమంది బతకాలి పదిమందికి మూడు ఫోటోలు అన్నం దొరకాలి అని ఆలోచించేవారు కృష్ణ గార్ అందుకే లెజెండ్రీ కృష్ణ గారు సూపర్ స్టార్

    • @kandihemanth1499
      @kandihemanth1499 Před rokem +2

      శోభన్ కూడా తన దగ్గర పని చేసే workers అందరి యోగక్షేమాలు చూసేవారు.

    • @Ravi-mg2jg
      @Ravi-mg2jg Před rokem

      మూడు పోటోలు కాదు మూడు పూటలు

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 Před rokem +79

    అప్పటి నటులలో చంద్ర మోహన్ గారికి ప్రత్యేక స్థానం ఉంది

  • @viswam446
    @viswam446 Před rokem +13

    చంద్రమోహన్ గారి comedy timing చాలా బాగుంటుంది

  • @peddireddybrahmanandareddy2465

    శోభనబాబు గారు మంచి అందగాడు మంచి కలపోషన ఉన్న నటుడు ప్రజలు కు ఆనందాన్ని ఇచ్చారు వేలకోట్ల రూపాయలు సంపాదించిరు కానీ ప్రజలు కు సమాజానికి మంచిచేసింది తక్కువ

    • @tigerbhai3048
      @tigerbhai3048 Před rokem +1

      Once upon a time He even struggled for food, so He was very careful with money matters. His struggled days made him very commercial. Even NTR, ANR are also very commercial.

  • @sbrreports5716
    @sbrreports5716 Před rokem +38

    స్వర్ణయుగం నాటి చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు చంద్రమోహన్ గారు.

  • @Bharatmotherland987
    @Bharatmotherland987 Před rokem +101

    పత్రికలో కానీ మీడియాలో కానీ సోసియల్ మీడియాలోకాని శోభన్ బాబు గురించి చెబితే చెవులు నిక్కపెట్టి సంతోషంగా వింటాను ఆతను అంత ఇష్టం

  • @Srisribaburao
    @Srisribaburao Před rokem +51

    Father of Real Estate Shobhan Babu Garu.

    • @rajeshwardoraisubramania7138
      @rajeshwardoraisubramania7138 Před rokem +1

      He has a few shopping complexes on nungambakkam high road.

    • @tuftoffy
      @tuftoffy Před rokem +1

      Those who are associated to a CM of any state will have such assets!

  • @batchukameswararao9206
    @batchukameswararao9206 Před rokem +18

    సీతమాలక్ష్మి సినీమా లో చంద్ర మోహన్ నటన 👌👌

  • @poornak59
    @poornak59 Před rokem +13

    Great memories Chandra Mohan Garu miss you sohbanababu Garu

  • @pandupandu7525
    @pandupandu7525 Před rokem +9

    Jaya... Aunty 🤩 Vela niyaledhu🤩

  • @Ram-ql8iq
    @Ram-ql8iq Před rokem +29

    గొప్ప నటుడు

  • @KIRANKUMAR-pv8ku
    @KIRANKUMAR-pv8ku Před rokem +49

    ఆస్తులు కూడబెట్టడం గొప్ప కాదు అందులో కనీసం 10 శాతం అయిన పేదలకు ఖర్చు చేసి ఉంటే ఈ రోజు శోభన్ బాబు పేరు చిర స్తాయిగా మిగిలేది. కానీ అతని గురించి ఎవరూ ఆలోచించటం లేదు.

    • @marrikoti5885
      @marrikoti5885 Před rokem +13

      శోభన్ గారు పేదలకు ఏమి పెట్టలేదని మీకు తెలుసా?,పబ్లిసిటీ చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు, ఒక మనిషి యొక్క గొప్పదనం వారి మరణంలోనే తెలుస్తుంది, బాగా తెలుసుకోండి. దయచేసి దేని గురించి అయినా పూర్తిగా తెలిసుంటేనే కామెంట్ చేయ్యండి.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Před rokem +3

      Krishna lanti migatha heros tho polisthe shobhanbabu emi donations,contributions cheyyaledu..

    • @SUBHASHNEMAANA
      @SUBHASHNEMAANA Před rokem +4

      @@chadaramjaganmohanrao3393 గుప్త దానాలు అంటే ఎవరికీ తెలియనీయరు!..

    • @patwarigopal4282
      @patwarigopal4282 Před rokem +4

      చేసిన సహాయానికి డబ్బా కొట్టుకోవడం ఆయనకు అలవాటు లేదు...

    • @user-kb1wz6dk1p
      @user-kb1wz6dk1p Před rokem

      Bhayya donation is a choice but not a mandate. Ayana kastapaddadu sampadinchukunnadu mee problem enti?

  • @nagaraju-uz7zt
    @nagaraju-uz7zt Před rokem +10

    7:50

  • @gulabjamun5060
    @gulabjamun5060 Před rokem +3

    Great personality Chandra Mohan.

  • @vishnumythri
    @vishnumythri Před rokem +3

    Near to our college in chennai outskirts.....20 acre mango garden adjacent to NH4 belongs to shoban babu garu.....that itself is solid 200 cr property.....His final rituals performed in that garden

  • @swapnam5394
    @swapnam5394 Před rokem +2

    Super super super super 👏👏👏👏

  • @kondapraveenreddy
    @kondapraveenreddy Před rokem +2

    Good person chandramohan

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před rokem +5

    మాధవన్ అందగాడు, నటనలో అందం, వాళ్ళ తాతగారి ఆస్తి శోభన్ బాబు కొన్నారని మాటల మధ్యలో చంద్రమోహన్ చెప్పటం ఇంటరెస్టింగ్

  • @veerababudepa7810
    @veerababudepa7810 Před rokem +3

    Legend

  • @venkatakrishnaiahtirunagar7861

    Sir 🙏 your supper

  • @bhagyalakshmiramachandra3679

    Super actor.

  • @Kotneesg28
    @Kotneesg28 Před rokem +13

    అలనాటి నటులు గొప్పవారు,

  • @sunshinecreators
    @sunshinecreators Před rokem

    Correct words

  • @krishnakaant3921
    @krishnakaant3921 Před rokem +2

    Promising actor Chandra Mohan garu

  • @mylifestylebyramyaparuchuri

    👏👏👏👏👏

  • @tuftoffy
    @tuftoffy Před rokem +2

    13:00 😮😮😮

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Před rokem +28

    Ntr anr క్రిష్ణ గారి దయ వల్ల సినిమా ఇండస్ట్రీ hyd ki వచ్చింది soban బాబు చంద్ర మోహన్ మి లాంటి స్వార్ధపరులు ఉండ బట్టే తెలుగు ఇండస్ట్రీ వెనుక బడింది ఇపుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది మిమ్మలని ఈ స్థాయిలో నిలబెట్టిన తెలుగు ఇండస్ట్రీ devalop అవడానికి ఏమి చేయని వారు మీరు
    మీరు అన్న శోభన్ బాబు గారు అన్న చాలా గౌరవం ఉంది కానీ మీరు చెన్నయి లో ఉండటం hyd ki Telugu ఇండస్ట్రీ మారిన మీరు మీరు రాక పోవడం too much డబ్బు సంపాదించడం కోసం తెలుగు వారు కావాలి కానీ వారికి తెలుగు ఇండస్ట్రీ devolaop మీకు అవసరం లేదు shame

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Před rokem

      meeru correct ga chepparu...shobha,chandramohan eppudu okka rupaayi ddonation ichindi ledu..hyderabad lo settle avvaledu.,,chennai lone asthulu kuda gottukunnaru

    • @jagadisbatchu7405
      @jagadisbatchu7405 Před rokem

      @@chadaramjaganmohanrao3393 s

    • @kandihemanth1499
      @kandihemanth1499 Před rokem

      @@chadaramjaganmohanrao3393 మదర్ థెరిస్సా కు సంవత్సరానికి 5కోట్లు ఇచ్చేవారు.ఎన్ని చిత్రాలకు డబ్బులు తీసుకోక పోయినా అంత దానం ఎవరూ చేసి ఉండరు.తన వద్ద పని చేసె వారి బాగోగులు, వారి పిల్లలు చదువులు బాబు గారు చూసేవారు.

  • @kovidisurya6243
    @kovidisurya6243 Před rokem +1

    🙏🙏

  • @bvperumallu9319
    @bvperumallu9319 Před rokem

    🙏🙏🙏

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 Před rokem +2

    Heroines ki kuda same sentiment, first movie Chandra Mohan to act cheste, manchi heroine avutundi ani.

  • @Pulihara
    @Pulihara Před rokem

    Good friendship

  • @dasaradharamsigili4758
    @dasaradharamsigili4758 Před rokem +3

    కాకి కి కూడా అంత బియ్యం వేయని గొప్పవాడు. అందుకే ఆయన్ని తొందరగా మర్చిపోయారు.
    ఏం తీసుకుని పోయాడు.

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 Před rokem +1

    Apatlo chandra Mohan garivi chala cinemalu chusey valam Doordarshan lo epudu ey cinema purthiga chudalekapothunam eni channel tho

  • @sreenadh8jjhuyyvsankranthi280

    పేదలకు దానం చేయలేదు అని నీతులు చెప్పేవాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్న హీరోల కుటుంబాలను ఆడుకొని మాట్లాడాలి

  • @mvenkatswamy7958
    @mvenkatswamy7958 Před rokem +1

    Lackshala kotla dabbu sampadinchadam goppa kadu shoban babu gurinchi telugu varu yekkada cheppukoru,yentha sapayenchatam .kadu yentha sahayam chesanu ani alochichandi. Meku yentha dabbulu unna ma megastar chiranjevi gari peru industrilo enka 💯 years ayina megastar anniah really devudu 💯🙏🙏🙏

  • @chinthapallynarsimha4537

    🙏👍👌✌🙏🙏🙏✌✌✌🙏🙏

  • @tangudugopal6736
    @tangudugopal6736 Před rokem

    it's causes! purchase of plays( lands).

  • @rohinipb1979
    @rohinipb1979 Před rokem +2

    Sobhanbabu vigraham kooda strret lo vundi annanagar lo

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 Před rokem

    Apara medhavi sobhan Babu garu

  • @krishnakaant3921
    @krishnakaant3921 Před rokem +1

    Dooram ga untene glamour 🙏

  • @swathich2563
    @swathich2563 Před rokem

    sobhan babu gari bio pic teeyandi

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Před rokem

    Where is sobhan

  • @raghavyadlapalli5217
    @raghavyadlapalli5217 Před rokem +8

    యాంకర్ గారు అబ్బ అనకండి సార్ బాగాలేదు

  • @Srikanth-bc2dj
    @Srikanth-bc2dj Před rokem +2

    వేల కోట్లు సంపాదించిన శోభన్ బాబు పైకి ఏమి తీసుకు వేలాడు.

  • @sindhupriyareddynallari2612

    Meru young age lo bane undevaru

  • @ukvijaykumarukvijaykumar2104

    Yemisir

  • @HinduAikyataDal
    @HinduAikyataDal Před rokem

    ఇతరుల ఆస్తుల గురించి మీకెందుకు వ్యా

  • @Appalanaidu1989
    @Appalanaidu1989 Před rokem +1

    మోహన్ బాబు .. ఎవరిని అయిన ఏరా!!! అని అనడం బుర్ర లేదు వాడికి

  • @kalapatisekhar
    @kalapatisekhar Před rokem

    శోభన్ బాబు ఇవ్వలేదు అనడం తప్పు
    మదర్ theresa ట్రస్ట్ కి ఎవరీ ఇయర్ 5 cr isthunnaru ani you tube lone vinnanu

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 Před rokem +2

    పిల్లి కి బిచ్చం వెయ్యడు ఈ చంద్ర మొహన్

  • @SUBHASHNEMAANA
    @SUBHASHNEMAANA Před rokem +3

    ఒక పూట పట్టింది అన్నారు.. ఒక రోజు అనలేదు మీరు కాస్త ఎక్స్ట్రా గా కలిపే నైజం కదా అలాగే హెడ్డింగ్ ఇస్తారు!!!🙈🙉🙊

    • @tuftoffy
      @tuftoffy Před rokem

      Adi Annanagar lo maatramey!!!

    • @kandihemanth1499
      @kandihemanth1499 Před rokem

      ఒక పూట పట్టినది అన్నానగర్ లో. చెన్నై లో కాదు.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 9 měsíci

    Sobhan kristna matrame ee pottinatidenegurthinchar ntr anr vantivaru chandramohanugurthi chaledu .

  • @googleuser6844
    @googleuser6844 Před rokem +1

    Intha dabbu,Peru,prakyathulu sampahimcharu sobhan,Chandra mohan garulu.chitikipoyina kantha rao,rajanala,Padma nabham garla lanti vallaki help cheyalsimdi.

  • @kannadacrisp999
    @kannadacrisp999 Před rokem +1

    Koduku leni lotu kanipistundi PAPAM !!!!!!!!
    Koduku leni illu illu kaadu........

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 Před rokem +2

    Kudabetti undochu asthi samajaniki em cheshadu athagadu

  • @kiranmaik6403
    @kiranmaik6403 Před rokem

    Selfish shoban babu.... one house /one person...... people suffering becoz of this

    • @jawaharv692
      @jawaharv692 Před rokem +1

      Useless and unbelievable comments

  • @satishkumar-er4or
    @satishkumar-er4or Před rokem +1

    ఏదైనా యదార్ధంగా మాట్లాడతారు

  • @syamalap1539
    @syamalap1539 Před rokem +6

    This much property doesn't took when he die. Still mgr got good marvelous speech about mgr ..
    Kanjus shoban Babu nothing in front of mgr

    • @bhaskarbobba343
      @bhaskarbobba343 Před rokem +9

      Sobhan Babu Great Person MGR Worst Fellow

    • @syamalap1539
      @syamalap1539 Před rokem

      @@bhaskarbobba343 po da loose .. public opinion i said . Mgr Alli Alli given to public.. po da mentall fellow.. u speak truth.. don't reply .. idiot senseless man . World news from every one opinion mgr great..

    • @shivadasa8163
      @shivadasa8163 Před rokem +1

      Telesina vallake adigithe shobabu garu entha mandiki hlp chesaro

    • @rkraoarni6154
      @rkraoarni6154 Před rokem

      MGR MUNDALA MUTHA KORU.

  • @anilgobidesi8168
    @anilgobidesi8168 Před rokem

    Thumbnail @ 9.35

  • @buragaprasadbabu9226
    @buragaprasadbabu9226 Před rokem +1

    అబ్బో

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 9 měsíci

    Sobhan daggara ennegunalu unnavo anne chadramohandaggaraunnai. Pesanare. Enka. Enka. Enka.

  • @sarathatluri9026
    @sarathatluri9026 Před rokem +7

    పోతూ ఏమి తీసుకెళ్లాడు

  • @LearnWithRuve
    @LearnWithRuve Před rokem +2

    Mohan babu ki kovvu vaadiki...chinna pedha ledhu...

  • @madeeasy3424
    @madeeasy3424 Před rokem +3

    Sir SOBHAN babu venakala JAYALALITHA 😂😂😂. MURALI MOHAN venkala CHANDRABABU unnaru kabatti vallu real estate lo Thopulu ayyaru . Lekunte vallaki em movies unnai ani CRORES sampadinchataniki????

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před rokem

    ఎక్కడైనా దానం చేసాడా

  • @sharathkumars9135
    @sharathkumars9135 Před rokem +3

    Entha aasha saami dabbula meedha ee age lo kuda

  • @harishts5268
    @harishts5268 Před rokem +3

    నువ్వు నీ వేషాలు

  • @kjanardhan5060
    @kjanardhan5060 Před rokem

    Chendra Mohan is acute selfish fellow.

  • @karthikreddy009
    @karthikreddy009 Před rokem +3

    Flop hero