Veerulara Vandanam Full Video Song | Telangana Songs | Daruvu Yellanna Songs |

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Veerulara Vandanam Full Video Song | Telangana songs | Daruvu Yellanna songs |
    #veerularavandanam #telanganasongs #daruvuyellannasongs
    Song Name: Veerulara Vandanam
    Lyrics : Daruvu Yellanna
    SInger : Daruvu Anjanna
    Music : Ravi Kalyan
    Camera: Chakri
    Choreography & Direction : Anthadupula Nagaraju
    Telangana songs, veerulara vandanam, telangana amaraveerula songs, daruvu yellanna songs, daruvuellanna, daruvu ellanna songs, daruvu songs, daruvu anjanna songs, veerulara, rk songs, telugu songs, folk songs, udyama patalu, telugu folk songs, telangana folk songs

Komentáře • 268

  • @nagaiahdevarakonda2448
    @nagaiahdevarakonda2448 Před rokem +91

    2023 లో కూడా ఈ పాటని ఇష్టం padedevallu oka Like కొట్టండి

  • @anugandulasushma5761
    @anugandulasushma5761 Před 2 lety +433

    తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉండాల్సిన పాట వీరులారా వందనం... ప్రతి విద్యాసంస్థల్లో "అమరులైన విద్యార్థి నాయకులను" గుర్తు చేసుకుని పాడు కోవాల్సిన పాట... జై దరువు ఎల్లన్న...

  • @srikanthkore4547
    @srikanthkore4547 Před rokem +69

    ఈ పాటని మొదటిసారి NG కాలేజి నల్గొండ లో దుంధం లో విన్న....... నేను కూడా తెలంగాణ కోసం చనిపోతే బాగుండు అనిపించింది... ఉడుకు రక్తం కధ అప్పుడు.... నన్ను అంతగా కదిలించింది ఈ పాట.....

  • @prakashbonala6063
    @prakashbonala6063 Před 2 lety +109

    ఎల్లన్నా! ....మనము ఎంతో కష్టపడి తెచ్చిన తెలంగాణ... రాబందుల చేతుల్లో పెట్టాము... మన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులలో కొందరు... కెసిఆర్ మోచేతి కింద మోకరిల్లుతున్నారు... అమరుల త్యాగాలు... వీరికి భోగాలైనాయి....బంగారు తెలంగాణా ఏమోగానీ..."బార్ల తెలంగాణ" అయితుంది....😢👌👍

  • @samaramesh3912
    @samaramesh3912 Před 2 lety +51

    జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరలకు జోహార్ జోహార్

  • @rajannachanal2305
    @rajannachanal2305 Před 2 lety +50

    తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా అందరి నోట దరువు ఎల్లన్న పాట ...

  • @kondasrinivas4922
    @kondasrinivas4922 Před 2 lety +111

    అద్భుతమైన పాట...విద్యార్థుల వీరత్వానికి నిజంగా గుండెల్లో గుడి కట్టిన పాట. ఎల్లన్నా! ఇంత గొప్ప పాటను...ఇది రాసిన నిన్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు..

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Před rokem +67

    మాది ఆంధ్రప్రదేశ్. కాని ఈ పాట చాలా యిస్టము. చాలా మంది విద్యార్థులు బలైపోయారు.కానీ వాళ్ళ కుటుంబాలను ప్రభుత్యం ఆదుకోవాలి.

  • @babbybabby647
    @babbybabby647 Před 2 lety +71

    తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన పాట..మీ కలానికి సలాం ఎల్లన్న...✊✊✊

  • @samaramesh3912
    @samaramesh3912 Před 2 lety +47

    చరిత్ర లో నిలిచిపోయే పాట. ఈ పాట పాడిన దరువు ఏళ్లన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @chinthalapallyrajagoud1128
    @chinthalapallyrajagoud1128 Před 8 měsíci +4

    ఈ పాట పాడిన మీకు కూడా మా వందనాలు వింటుంటే దుఃఖం వస్తుంది ఎందరో త్యాగధనుల ప్రతిఫలం మన తెలంగాణ 🙏

  • @maramrajender7151
    @maramrajender7151 Před rokem +30

    వీరు లారా వందనం అమరులరా వందనాలు పాదాల కు ధన్యవాదాలు తెలంగాణా కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరులకు పాదాభివందనం

  • @ravishankarjonnala55
    @ravishankarjonnala55 Před 2 lety +64

    అన్న మీకు పాదాభివందనాలు ,ఉద్యమమే ఊపిరిగా సాగిన మీ ప్రస్థానం 2024లో చట్టసభల్లోకి అడుగు పెట్టబోతాఉన్నారు,all the best anna 🙏🏻❤️

  • @sreekar8124
    @sreekar8124 Před rokem +18

    తెలంగాణ వాస్తవపరిస్థితి ని వర్ణించారు ఆ విద్యార్ధుల త్యాగాలకు జోహార్లు

  • @sampathreddy1632
    @sampathreddy1632 Před rokem +24

    తెలంగాణ ఉద్యమ పోరులో అమరులైన ప్రతి ఒక ఉస్మానియా విద్యార్థి వీరులకీ పాదాభివందనం మిరు చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయం ఎన్ని తరాలైనా ఈ తెలంగాణ జాతి మిమ్మల్ని మరువద్దు
    ఇట్లు
    సంపత్ రెడ్డి
    ఉస్మానియా విద్యార్థి
    రాజనీతిశాస్త్ర విభాగం. ఆర్ట్స్ కాలేజి

  • @thandrasagar363
    @thandrasagar363 Před 8 měsíci +5

    ఈ ఆకాశం ఈనెల ఉన్నన్ని రోజులు ఈ పాటను ఏప్పటికే మరిచిపోలేము
    తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు

  • @madhoo0207
    @madhoo0207 Před rokem +17

    పాట వింటేనే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇంకా సినిమా చూస్తే...నా చిన్నప్పుడు చూసిన బుడగ జంగలను ఇప్పుడు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది

  • @sampathreddy1632
    @sampathreddy1632 Před 2 lety +19

    తెలంగాణ మాలిదశ ఉద్యమం లో విద్యార్థి అమర వీరులకు నివాళ్ళు అర్పిస్తూ దరువ్ ఏలన్న రాసిన ఈ పాట అప్పట్లో యావత్ తెలంగాణ ప్రజానికాని తట్టి లేపినిది మలి దశ ఉద్యమంనికీ ఊపిరి ఊదిన పాట లో ఈ పాట ఏంతో ప్రత్యేకం. జోహార్ అమరవీరులకు. జై తెలంగాణ

  • @madhubaldha4776
    @madhubaldha4776 Před 2 lety +20

    జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏

  • @malleshthangella3431
    @malleshthangella3431 Před rokem +20

    జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు🙏🙏

  • @AbhiV1419
    @AbhiV1419 Před rokem +18

    తెలంగాణ మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణను కదిలించిన పాట...✊

  • @venkatjadeja6882
    @venkatjadeja6882 Před rokem +5

    Wooow AdbuTham DaRuVu YeLLanna Anna GaRu MinD bLowing Lyrics Singing My FavouRite teLangana Martys song Jai DaRuVu Jai Telangana 💕💕💕💯

  • @shravankumarmahankali9761

    మలి దశ తెలంగాణ ఉద్యమంలో మీ పాట ద్వారా ఎంతో మందిని చైతన్య పరిచారు ఎల్లన్నగారు, మీ పాటకు పదునెక్కువ 🙏

  • @anilbandakoli2822
    @anilbandakoli2822 Před rokem +9

    పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ........

  • @b.svarma1438
    @b.svarma1438 Před 8 měsíci +3

    ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువనే అనిపిస్తుంది. జోహార్ తెలంగాణ అమర వీరులార 🙏🙏🙏🙏🙏

  • @samaramesh3912
    @samaramesh3912 Před 2 lety +16

    వీరులరా వందనం పాట ప్రజల హృదయాలను కరిగించే పాట

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 Před rokem +6

    తెలంగాణ ఉద్యమకళాకారుడు దరువు ఎల్లన్న👌

  • @mahmmadshukoor2968
    @mahmmadshukoor2968 Před rokem +6

    జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు

  • @brahmacharyammoju8691
    @brahmacharyammoju8691 Před rokem +15

    జోహార్లు విద్యార్థి అమరవీరులకు జోహార్లు

  • @saikrishna5903
    @saikrishna5903 Před rokem +6

    దరువు ఎల్లన్న గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు ❤

  • @sanamurali4156
    @sanamurali4156 Před rokem +14

    దరువు ఎల్లన్న మీకు శతకోటి వందనాలు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před rokem +8

    Telangana vidyarthi aavedana vidyarthi amurulaara vandanam paadalaku 💐🙏✊

  • @sanamurali4156
    @sanamurali4156 Před rokem +10

    వందనాలు ఎల్లన్నగారు

  • @Mramachandru18
    @Mramachandru18 Před 2 lety +14

    Great daruvu 💐 yallana

  • @saidulumittapally3753
    @saidulumittapally3753 Před rokem +4

    Jai daruvu yellanna garu jai osmania superrrb song tnqs Anna elanti patalu Mike sadhyam ❤

  • @saithrishnaneeli7004
    @saithrishnaneeli7004 Před 2 lety +14

    Listining in 2022 great lyrics by
    Darruvu yellanna🥰

  • @srishylammanne4871
    @srishylammanne4871 Před rokem +9

    జోహార్ అమరవీరులకు, మీ త్యాగం మరువలేనిది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @simonludia4524
    @simonludia4524 Před 2 lety +15

    తెలంగాణ ఉద్యమంలో ఎవర్గ్రీన్ సాంగ్ 🙏

  • @Love_chatt
    @Love_chatt Před 2 lety +5

    jojare telangana amara veerulaku........johare......🙏

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Před 2 lety +7

    E paata vinttunte kadupulo pegulu kadilipotunnaai amara veerulanu kanna tallulaku 🙏🙏🙏🙏🙏

  • @nareshambati7213
    @nareshambati7213 Před rokem +19

    ఇలాంటి పాటలని 2023 లో గుర్తుచేసుకునే వారు ఉన్నారా

  • @rajendramogili8427
    @rajendramogili8427 Před 9 měsíci +2

    తెలంగాణ అమరవీరులకు జోహార్లు

  • @harinithin9075
    @harinithin9075 Před 8 měsíci +1

    అన్న ఈ తెలంగాణా సమ్మెలు జరిగేటప్పుడ నేను 7th class. అప్పుడప్పుడే మాకు మా తరగతి వాలకు, మా age వాళ్లకు ఎక్కువెం తెలీదు, కాని సమ్మె లో భగస్తులం ఐనం, ధర్నాలు రాస్తారోకోలు ఎన్నింట్లోనో పాల్గొన్నాం. మా ssc అయిపోయే సరికి నిజమైన తెలంగాణా విద్యార్థి పోరులకు తయారయ్యాం. మేము కూడా చాలా programs చేశాం మా వూళ్ళల్లో, పక్క వూర్లలో. 2014 లో తెలంగాణా ను సాధించే సరికి మా వూర్లో మమ్మల్ని చాలా ఎక్కువ మంది proud గా feel అయ్యిర్రు.😊

  • @sreekar8124
    @sreekar8124 Před rokem +6

    వీరులారా వందనం

  • @jaganshailaja6001
    @jaganshailaja6001 Před rokem +4

    Jai Hind Jai Bharat Jai telangana

  • @thatipallyramulu7176
    @thatipallyramulu7176 Před rokem +4

    పోరాటం మనది,అధికారం ( దొరలది) వాళ్ళది.

  • @raghu58
    @raghu58 Před 10 měsíci +2

    Jai Telangana ❤🙏

  • @pranaypanthakala
    @pranaypanthakala Před rokem +6

    E 2023 Lo kuda avaraina vintunnara e pata lyrics and beat.. 💥

  • @Mramachandru18
    @Mramachandru18 Před 2 lety +9

    This song runs Telangana militant

  • @KillerBoy-hu8xz
    @KillerBoy-hu8xz Před rokem +1

    అమరుల ఆత్మ గోషిస్తుంది, తెలంగాణ పాలన దొర కుటుంబ పాలన అయింది

  • @kiransonkamblesonkamblekir4809

    Ee Pata ni. 13 years nunchi. Vinttunna..ee patani marchipolenu.. Mi tyagalanu marchipolemu. Jai ho.

  • @asiashaik4001
    @asiashaik4001 Před rokem +4

    Jai Telangana✊⚘🙏❣

  • @kiransonkamblesonkamblekir4809

    Anna nijam gane badha kanniru vasthundhi.. Mana tyagalu. Gurthinchaka.. Inka mana pai.. Arachakalu zarguthunnei... Inka dorala palana nadusthundhi.. ✊✊amara virulaku johar

  • @mogulalt8283
    @mogulalt8283 Před 2 lety +12

    In my opinion
    Very citizen who is living in telangana
    They should be learn to sign this song

  • @mahivoggu468
    @mahivoggu468 Před 8 měsíci +1

    జై తెలంగాణ

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Před rokem +3

    సూపర్ సూపర్ సూపర్..... అన్న.. 🌹🌹👌👌👌

  • @srikanthreddyj8630
    @srikanthreddyj8630 Před 2 lety +6

    Super Anna 👌👌👌

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před 2 lety +3

    Yellanna.me.kalaniki.galaniki.kalabivandanalu.maruvaleni.pata.tq.annagaru.

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar Před 2 měsíci +1

    2024 lo vinna Romalu nikkabodusthunnay

  • @SanthoshKumar-lp6wr
    @SanthoshKumar-lp6wr Před rokem

    Virulu Amarulu vidyarthula uchvasa nichvasallo untaru 🙏🌎💐

  • @sunithapodduturi5570
    @sunithapodduturi5570 Před 2 lety +2

    Kanneelu kadupulonchi vasthunnavi ! Jai Telangana veerulara. !

  • @sameermohammed6272
    @sameermohammed6272 Před 6 měsíci

    ❤❤❤ daruvu ellanna

  • @DevaDommati
    @DevaDommati Před 2 lety +9

    Inspirational song Anna 💐

  • @RajuRaju-oj5kl
    @RajuRaju-oj5kl Před rokem +5

    ఈ పాట చాలా గొప్పది

  • @thirupathiravula9743
    @thirupathiravula9743 Před 3 měsíci

    జై దరువు ఎలాన్న
    అన్న మీరు బీజేపీ లో ఉంటే బాగుండు అన్న

  • @malleshakula7497
    @malleshakula7497 Před rokem +2

    Super song dharuvu yellanna 🙏యన్నాటికి marichiponi song

  • @polirathiadhinarayana2293

    . భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 Před rokem

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @shivanath3485
    @shivanath3485 Před 3 měsíci

    Jai Telangana❤

  • @kpsreddyramesh1202
    @kpsreddyramesh1202 Před 9 měsíci +4

    అన్నా మాది ఆంధ్రప్రదేశ్ అన్న ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అన్నా కానీ ఆంద్రవాల్ల దోపిడీ అన్నారు తప్పు అన్న ఆంధ్ర వాళ్ళు అందరూ చెయ్యలేదు అన్న కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే చేసినారు ఏమో కానీ ప్రజలను అనకూడదు అన్న

  • @economicslearningchannel..9439

    super sir

  • @sreekar8124
    @sreekar8124 Před rokem +4

    ఉద్యమ గీతం

  • @rojatextv2385
    @rojatextv2385 Před rokem

    తెలంగాణా తెచ్చింది కేవలం కళాకారులు మాత్రమే

  • @kashipetasagar7262
    @kashipetasagar7262 Před rokem +2

    దరువు ఎల్లన్న ♥️👍🏻

  • @boddusai8343
    @boddusai8343 Před 2 lety +3

    Babai👌👌👌💐💐

  • @alluarjunstatusvideos9431
    @alluarjunstatusvideos9431 Před 7 měsíci

    Malli malli vinaali anipinche song ❤one of the best song

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu208 Před rokem +1

    సూపర్ సాంగ్ అన్న గారు👌👌🙏🙏✍️✍️🌹🌹🚩🚩🚩🚩🚩

  • @purnachandergurram8227
    @purnachandergurram8227 Před 10 měsíci +2

    మలిదశ ఉద్యమంలో మరిచిపోలేని పాట...🙏🙏🙏

  • @muthyamucharymuthyamu4763

    Understanding and underlining its moral substance and translating its significance into practice is up to us.

  • @puthalashekarputhalashekar6069

    ఇప్పుడు మీరు టాలెంట్ గా నిపించుకోవలే మీరు.... తెలంగాణా కోసం ప్రాణత్యాగం చేసిన మీరు తెలంాణ వచ్చాక ఈ దొరలను ఎదిరునిచలే మనమ్మ ........

  • @vishvishal8076
    @vishvishal8076 Před 5 měsíci +2

    ఈ పాట ఇప్పటికీ విన్న చేతుల మీద రొమలు లేస్థాయ్ ( 2024 ) లో

  • @aneelkumar420
    @aneelkumar420 Před 9 měsíci

    telangana vudymamlo nenu palu panchkuna but amarulaku joharlu🙏🙏🙏🙏

  • @sadashivareddy4786
    @sadashivareddy4786 Před rokem

    Veerulara Vandanam Vidyarthi Amarulara Vandanam Padalaku

  • @user-io2jr5eh9d
    @user-io2jr5eh9d Před 7 měsíci

    తెలంగాన veerulatyaganiki oka goppa
    Pata🎉🎉🎉🎉

  • @rahimuddinmd9145
    @rahimuddinmd9145 Před 2 lety +3

    Good i like this song
    Tq so much sir

  • @gnanysardar8900
    @gnanysardar8900 Před rokem +3

    అమర వీరుల త్యాగాల ఫలితం లేకుండా పోయిది ఈ రోజు.తెలంగాణ వచ్చాక అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, కబ్జాలు,మానభంగాలు,రౌడీ ఈజం, ప్రశ్నించే వాళ్లపై కేసులు, గవర్నమెంట్ జాబ్ పేపర్ లీకేజులు,తెలంగాణ ఈ రోజు కుటుంబ పాలన అయిపోయింది,దీని కోసమా ఎంతో మంది చమిపోయింది ? వాళ్ళ త్యాగాలకు అర్ధం లేకుండా చేశిండు కెసిఆర్.
    కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందడం కోసం,
    యుద్ధం మొదలయింది అందరూ సిద్ధం కండి,
    మన కోసం మన పిల్లల భవిశ్యత్తుకోసం
    జై తెలంగాణ

  • @puligariramesh2791
    @puligariramesh2791 Před rokem +3

    Powerful Song.

  • @Praveenkumar-qx2xb
    @Praveenkumar-qx2xb Před rokem +2

    Excellent song Andi

  • @prakashraviservices5120
    @prakashraviservices5120 Před rokem +2

    This song is now at present is very much needed to abolish present govt.its very dangerous govt.whobhave built themselves on the graveyards of the Telangana students who fought and ended their lives

  • @sadhakarchary
    @sadhakarchary Před rokem

    ఈ పాట ఎప్పుడు విన్న గూస్ బుంబ్స్ వస్తాయి 👌👌👌😔😔

  • @kirankumarsambaraj63
    @kirankumarsambaraj63 Před rokem +2

    Super song,I like this song 👏

  • @AfrozKhan-fh8gw
    @AfrozKhan-fh8gw Před rokem

    Johar amaravirulaku

  • @economicslearningchannel..9439

    👌

  • @jagguankhath3623
    @jagguankhath3623 Před rokem +1

    కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఎవడి పాలాయి

  • @nagarajuareti8960
    @nagarajuareti8960 Před 2 lety +1

    Jiiii Yellana

  • @ganjimadhumohan6019
    @ganjimadhumohan6019 Před rokem

    Jai. Dharuvuellanna niku🚩🙏🐯🙏🐯🙏nallamalla. Lingal

  • @pindiganeshkumar2379
    @pindiganeshkumar2379 Před rokem +3

    🙏🙏🙏🙏 song superb...I love india

  • @sreekar8124
    @sreekar8124 Před rokem +1

    విషాదగీతం

  • @sahaaideva5092
    @sahaaideva5092 Před rokem +1

    Inka enthamandi chaavali nijamaina Telangana ravadaniki. Enni patalu entha Mandi rayali. enni years badalaku, kanneelu, chavuku parimitham kavali. Ee paata vintunte manava samajam poratalu enni chesthunna rajakiya Shakthi anichivesthundi. Kaani idi saswitham kaadu. Telangana prajalu praja thelangananu eppatikaina sadistharani manasaara korukuntunna.

  • @jaganshailaja6001
    @jaganshailaja6001 Před rokem +1

    Never forget our telangana fighter