Ramaa Raavi - పూర్వకాలం నాటి కథ | The Best Moral Video | మన బుద్ధి ఆలోచన మార్చే కథ |SumanTV
Vložit
- čas přidán 11. 09. 2021
- The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel
కథ చెబుతూoటె వినాలి . అనవసరమైన, అసందర్భ ప్రసంగాలు వేయకూడదు. విలైతె అమ్మ చెప్పె వైఖరిని, ఆవిడ గ్యాపక శక్తి ని ప్రాత్సాహించాలి.
Thank you Ramaa garu 🙏
Rama medam garu మీ కథలు చాలా బాగుంటాయి మేడం
Omg asalu ee story kosam wait chesanu chesanu tq Rama gaaru nd suman tv
Chala chala bagundi rama garu
Excellent Rama garu
ఈకథ మానాన్న మాకు చెప్పారు.
మా చిన్నప్పుడు . కానీ మీరు మాకు గుర్తు చేశారు థాంక్యూ
Chala bagundi god bless u r both
Ramaa is a great lady with fantastic modulation. She recited story as if it happened before her eyes. Hats off to her.
Danyavadamulu amma 🙏
👏🏻👏🏻👏🏻👏🏻
Ee katha nen already vinnanandi....ma ammagaru chepparu.....and kakarakaya katha kuda vinnanu.....rendu stories chala baguntay....and meru kuda chala baga chepparu...good job
Meru baga chepparamma🙏
ఈ కథ సినిమా కూడా తీశారు శివరాంజని అని ending కొంచెం మార్చి.
Good story medam
Good story madam
Amma namasthe
👌👌👌
చాల మంచి కధ ఇదా విక్రమార్కుడి కధా రహస్య ం ,కాని బలి ఇవ్వడం సమంజసమా అది మనిహిని
Yes, durmargunni bali ivvacchu kada. Yuddhaniki ivvatleda adi kooda yagname kada
Nicee Amma ❤️❤️🙏🙏
Hai lavanya
Mi stories anni superga untay amma
This was shown in a movie long long back!
🙏🙏
Rama Amma MaNanagarini gurtuchesaramma nachinnappudu cheparu Ekathani
Exilant story bagundi 1975 sivaranjani
Super
Nice 👌
Supar amma
Thank you amma
Vikram bhetha la kathalu chaala baagundi rama gaaru thank you
E Kalam lo ina మగవాళ్ల side ne వరసలు చూస్తున్నారు
దీనికి సమాధానం ఒక్కటే
అదే రాక్షస కలి వరుస.
Supparrrrrrga
Ntha ba cheparu rama garu
పురాణం పిచ్చయ్యశాస్త్రి గారి బట్టి
విక్ర మాదిత్య చరిత్రం పుస్తకం చదివితే మొత్తం కథ ను బట్టి, విక్రమార్క వారి తండ్రి,ఇంకొక ఇద్దరు అన్న దమ్ములు వారి పుట్టుక, చావుల అన్ని విషయాలు, తెలుస్తవి, లోకం జరిగే అనేక విషయాలు ఈ కథల ద్వా ర తెలుసు కోవచ్చును , నిజం తెలిసి నంక వారి నిబద్ధత లేని
ప్రమాణాలను విడిచి పెట్టవలసి నది!, కాని మన దేశంలో అప్పుడు ఒక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలకు మాత్రమే చదువు ఉన్నది, మన బీ సీ రెడ్డి, లకు కొద్ది మందికి మాత్రమే విధ్య వచ్చేది అట్లా వారిని చదువరి రెడ్లు అనేవారు, ఇక ఎస్సీలకు ఎస్టీలైన వారికి చదువే అర్హత నే లేదు, అందుకే వారు ఏది చెప్పిన నమ్మినం, !
Apara nayana
Hi bangaarukonda maha baga chepparu👌👌🙏🙏
👌👌👌👌👈👌
super amma 👌👌👌
🙏🙏🙏🙏🙏
మేడం ఈ కథ కోసం ఎదురు చూస్తున్న
Excellent story narration and useful presentation. Shubham
Miru eelanti kathalu cheppakandi
Eppati pillalaku mi sollu vineantha samyam undadu arham chesukoru kaani eem channel Edi hedding endhira badakaav nuvvu ni hedding massage tho Thappu pattinchela unnaru yuvathanu
A small correction madam garu. SILENCE (Mounam) is the answer for 25th story of Bhethala Panchavimsati.
🙏🙏🙏🙏🙏🙏 Amma
Amma neevu saraswathi devivi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్బుతం రమాగారు
Super rama garu👏👏🙏
Amma super. Thank you 🙏
Ma mammaya chepparu
Super Rama garu
Jai Paathala Bairavi
Chala bagundi Amma😊me voice bagundi 🤗Meeru cheppe vidhanam bagundi Amma 😍
విక్రమార్క భేతాల కధ.
ఏముంది ఇందులో కొత్త.
ఒక ఇరవై కధలు గుర్తుంచుకొని అక్షరం మర్చి పోకుండా చెప్తే తెలుస్తుంది ఏముందో ఆవిడా వందలు కధలు జనాలకి వినసంపుగా చెప్తుంది ,ఏముంది .....
I heard this story by our Sanskrit lecturer in intermediate
చిన్న కాలుది తల్లి పెద్ద కాలుది కూతురు మీవయస్సు నావయస్సు వాల్,కితెలిసిందే
It was in bhatti vikramarka movie
Everyday Suman tv
👌👌👌👌🤝🤝🤝🤝
ఈ కధను బేస్ చేసుకునే తూర్పు పడమర సినిమా అనుకుంటా . మేడమ్
Good evening Rama aunty garu
ఎవరు చెప్పారు ఈ కథ వినలేదని కొంచెం కొత్త కథలు ట్రై చెయ్యండి ఇవన్నీ చందమామ కథలో చదివాం
🙏👏👏👏👏👏👏🙏🙏 నా కోసం ఒక్కసారి అడగవా 🙏🙏👏👏👏✍️👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👏🙏🙏👏👏👏👏🙏✍️✍️✍️✍️✍️✍️✍️
E kadha napasitanamlone maparents dwaravinnanu.
Mari answer cheppaledu
Ammagaru e kalamlo ippudu nenuchustunnanu Amma vabi varusaluleka enjoychesevaru istapadi chestunnavarini nenu chustunnanandi adi akarshana leka kamana leda money enduku ila untarani nenu anukoledu ma ammamalu oka idimbasuran minaladevi kata okkate anukunedi aina minaladevi tana annaku dorakaledanevaru kani identandi.cheche .komala chittoor dt.ap
Pataala bhyravi clymax story
Time bagundi idi katha kabbatti....
This is last story in" Vikram betala "katha
నేను ఈ క్లైమాక్స్ ఈడో సినిమా లో చూసారామా గారు
కట్టు కధలు ఎన్నైనా చెప్పవచ్చు వినుతున్నప్పుడు అది సత్యముగా ఉన్నదా లేదా అని గమనించవలెను
Turpu padamara movie ee theme tone teesaru
Ilanti kadhalu society ki avasaram ledu
Relesion answer chepandi rama amma
E prasnaku Bhagavantudu kuda answer chepaledu deeniki answer ledu ante
Rajulu desaniki god vantivaru devatalu ki no relationship but equal king of country
Memu chinnappudu vinnamu e kadhaluaa
Friends avutharu
మేడమ్ ఈ స్టోరీ అసలు పుట్టుక భట్టి విక్రమార్క చరిత్ర లోని ది బేతాళుడు బట్టి విక్రమార్కుడు కి వేసిన ప్రశ్న ఈ కథ చందమామ కథలు పుస్తకం లో కూడా ఇది ఉంటుంది ఏదో నాకు తెలిసింది చెప్పాను మేడం అంతే
PITHRU SWAMYA KALAM AITHE PURUSHULA THARUPUNA VARUSALU,STHREE SWAMYA KALAM AITHE STHREELA THARUPUNA VARUSALU ERPADATHAY.
Edi maa amma naki chypindi... 🙏🙏
Evi Anni Manam erparichukunna relationship,anta nonsense nature lo only two zenders
Ea kadha naaku thelusu chinna adugulu dhaana kadha peddha adugulu dhaana kadha...
కానీ విక్రమార్కుడు బేతాళ కథలు....
విక్రమార్కుడు పట్టాభిషేకం మహోత్సవం జరుగుతున్నప్పుడు 101 సాళభంజికలు గా శాపవశాత్తూ ఉన్న గంధర్వ కన్యలు సమాధానం కోసం అడిగిన కధలు.... ఏది ఏమైనా ధన్యవాదములు
Oraju tana padakagadilo nidrisyunna kuturito ramistadu tana rani anukoni e kadha poortiga gurtuledu e kadha paryavasan.saramsam vivarinchandi.
పెద్ద అడుగుల స్త్రీ పెద్దది అయి ఉంటాది..కాబట్టి రాజు.
చిన్న అడుగులది చిన్నది...కాబట్టి కొడుకు...అని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు...అంతే గాని భూత అద్దాలు వాడలేదు
మా చిన్నప్పుడు...చెప్పేవారు
Dhrniki answer na daggara indo
తమిళంలో బాలచందర్" అపూర్వ రాగంగళ్" కమల్ హాసన్, శ్రీవిద్య, రజినీకాంత్, జయసుధ చేశారు. తెలుగులో దాసరి నారాయణ రావు తూర్పు పడమర అని నరసింహ రాజు, శ్రీవిద్య, మాధవి, మోహన్ బాబు, సత్యనారాయణ చేశారు.
కథ బాగా చెప్పారు మేడామ్, కానీ, కొడుకు దగ్గర భూతద్దం ఉంది , దానితో అడుగుల ఆకారాన్ని చూచి, పద్మిని జాతి స్త్రీలు అని తెలుసుకున్నప్పుడు, వారి యొక్క వయసును తెలుసుకోలేడా,?
మిగతా కథ అంత కూడ బాగా చెప్పారు.
40 సం. ల క్రితమే నాకు తెలుసు
vikramadhitya movie lo nithi katha
Paathalla bhiravi sinima katha
Answer anti
Chesukoru vayasu thelisipoddi
Elanthivi pettakandi
Thurpu padamara cinima same story
Ee storyki jawabu vunnadi
Father ku koduku ku thammudu
Bhrya kuthury koduku manamadu
దర్మం తప్పిన కథ చెప్పారు , ఇక్కడ ఏదో తేడా వుంది అసంపూర్ణం గా వుంది . ఇంత శాస్త్రం తెలిసిన వారు తప్పు చేశారు అని అనుకోను ,ఏదో మర్మం వుంది.
Panikimalina sontakatalu cheppi samaajanni chedagottaku kartherka puraname cheppu
Sivaranjani kady turpin padamara
Thurpu padamara
Apurva ragangul. Rendu cenama lochayi
kadhalu nijam kadu elanti videos cheyya kandi
తూర్పు పడమర సినిమా
సంస్కృత సాహిత్యంలో అనైతికం ప్రవర్తన ప్రోత్సాహించిన కథలకు కొదువలేదు.
యుక్తాయుక్తములను విడనాడి ఇలాంటి కథలను యూట్యూబ్ లలో చెప్పే ప్రవచకులు విజ్ఞత అభిశంసనీయం.
పాదముద్రలు చూసి పెళ్ళి చేసుకోవాలనుకోవడం చాలా దారుణం అనైతికం.
వారు ఎవరో తెలియకుండా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం చండాలం.
పాదముద్రలు చూసి జాతకం చెప్పగలవాడికి వారి గురించి తెలియదా?
ఏ కథలు నా నైతిక విలువలు పెంచేవిగా ఉండాల్సిన అవసరం లేదా?
Vikramarkudi kaalam ela end aeindo chepandi ramagaru
Tq