Chikoti Praveen Mini Zoo In Farm House | Chikoti Praveen Kumar Farmhouse | Chikoti Praveen Interview

Sdílet
Vložit
  • čas přidán 18. 10. 2022
  • Chikoti Praveen Mini Zoo In Farm House | Chikoti Praveen Kumar Farmhouse | Chikoti Praveen Interview
    #ChikotiPraveenMiniZoo #ChikotiPraveenFarmHouse #sumantvtelugu
  • Zábava

Komentáře • 1,1K

  • @sumantvtelugulive
    @sumantvtelugulive  Před 6 měsíci +8

    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaElMrt3bbV7fcHTCQ0E

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Před rokem +343

    ప్రవీణ్ గారు మీరు పెంచిన జంతువులు అవి మీ పై చూపిస్తున్న ప్రేమను చూసి మిమ్మల్ని అబినందించకుండా ఉండలేకపోతున్నా గ్రేట్ హూమన్ బీయింగ్ ప్రవీణ్ గారు

  • @sureshrambala7763
    @sureshrambala7763 Před rokem +363

    బ్రతికితే మీలాగే బ్రతకాలి 🥰🥰

    • @charankumar9897
      @charankumar9897 Před rokem

      Lekapote ?? 🤣🤣

    • @rambaburambabu3476
      @rambaburambabu3476 Před rokem +14

      తప్పురా
      నిబ్రతుకు నీకు గ్రేట్ రా
      పిచోడా

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 Před rokem +1

      @@thandurimasala1364 అమాయకులు, నిస్వర్దపరులు స్వతంత్రం కోసం పోరాడారు, మొదట్లో కొంత మంది నిస్వార్థంగా పరిపాలించారు, తరువాత ముదుర్లు రాజ్యాంగం ఉపయోగించుకొని అధికారం లోకి వచ్చారు, ఎవరైనా మంచివారు ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు వారిని ఒడిస్తారు... ఈ ప్రజలకు మంచితనం అవసరం లేదు

  • @bestlocation4755
    @bestlocation4755 Před rokem +199

    ఈ జెన్రేషన్స్ లో మనుషుల కంటే జంతువులే చాలా బెటర్ ❤😘

  • @mcsreddy8508
    @mcsreddy8508 Před rokem +287

    బ్రతికితే ప్రవీణ్ గారిలా సింహం లాగా బ్రతకాలి !!! 👍👍👍

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 Před rokem +93

    ఈ వీడియో చూడకపోతే ఎంత మిస్ అయిపొ్యుంటానో అనిపించింది..
    చాలా గ్రేట్ ప్రవీణ్ గారూ మీరు 💐💐💐💐💐👌👌👌👌❤️

  • @jagannathdirector8416
    @jagannathdirector8416 Před rokem +37

    ఎవడికో నచ్చినటుగా వుండడం కాదు .నాకు నచ్చినట్టుగా నేను వుంటా ,,,అనే విధంగా వున్నావు అన్న;; నీ గెటప్ చూస్తే నువ్వు విలాన్ లాగ వున్నవ్;; కానీ animals మీద నీ ప్రేమ చూస్తే హీరో లాగ ఉన్నావు.super అన్న

  • @Nageshkoneti123
    @Nageshkoneti123 Před rokem +345

    మీరు నిజమైన హిందుత్వం కలిగిన వ్యక్తి వి అన్నా...

  • @Srinivas-we2zk
    @Srinivas-we2zk Před rokem +94

    చెడూ ఎంత త్వరగా ప్రచారం అయ్యిందో , ప్రవీణ్ అన్న మంచి మనసు వలన అవన్నీ ప్రజలకి దూరం అయినవి, మీరు ఎవరికీ హాని చేయరు మీరు చూపించే ప్రేమ నే ఒక ఉదాహరణ అన్న.

  • @praveensahithi3972
    @praveensahithi3972 Před rokem +71

    మీరు నిజంగా హీరోనే అండి నాకు మీ మీద వున్న నెగటివ్ మొత్తం పోయింది మి మనసు చూసి మీరంటే చాలా గవ్రవం పెరిగింది

  • @user-qs5vu9zs6h
    @user-qs5vu9zs6h Před rokem +45

    ప్రవీణ్ అన్న నేను ఒకరోజు మీ గార్డెన్స్ లో గడపాలని ఉంది ఈ మనుషులకన్న జంతువులతో అ ప్రేమే వేరు అన్న జై ప్రవీణ్ అన్న

  • @mralone2847
    @mralone2847 Před rokem +33

    పనికిమాలిన చిల్లర మీడియా మిమ్మల్ని విలన్ ల చూపించింది అన్న సమాజానికి.. కానీ మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు లవ్ యు బ్రో 💙💙💙

  • @prabhakarreddy8576
    @prabhakarreddy8576 Před rokem +41

    బ్రతికితే నీలా బ్రతకాలని వుంది బ్రదర్ 👌👌👌👌

    • @narendarkumar1095
      @narendarkumar1095 Před rokem +1

      Nijagaa broo

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před rokem

      @@msailaja5178 అప్పీల్ ప్రజలకు, నా ఈ reply ప్రతీ కామెంటేటర కు పెట్టాను, యు ట్యూబ్ వారు రిమూవ్ చేశారు, ఎలవ్ చేయలేదు ఇది క్రైస్తవ సంఘాల పెయిడ్ ఏజెంట్స్ కు సహాయ పడుతుంది. నా కామెంట్స్ చదవండి ఈ రాజ్యాంగము వొక పనికిమాలిన డాక్యుమెంట్, ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే సంతోషిస్తాను అని అన్నారు Dr అంబేత్కర్ గారు రాజ్యసభలో. ఆ కథ పూర్తిగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. చదవండి.
      రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
      DR అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
      మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
      Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
      మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా?
      మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు.
      మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
      నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
      యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

    • @rajanna365
      @rajanna365 Před rokem

      @@thandurimasala1364 మనుస్కృతి ప్రకారం చాలా నీచాలు ఉన్నాయి అలాగే క్రిస్టియన్ లో కూడా చాలా నీచాలు ఉన్నయి కాని రాజ్యాంగం లో లేవు మాతపిచ్చి తో మాట్లాడవద్దు

  • @Smileysdpt
    @Smileysdpt Před rokem +81

    Total Video lo Naaku Nachina Great Words
    Mana Culture ni Manam Kapadu Kovali 🙏🚩
    & Mana Jathiya Sampadhani Kapadu Kovali Ani Praveen Garu Anatam🤗👌
    Really Great to see 👍☺️
    Chikoti Praveen Brother 👏👏👌

  • @nagarajuraju9312
    @nagarajuraju9312 Před rokem +387

    సింహం లాగా ఉన్నావ్ అన్న.. జై చికోటి అన్నా మంచి మనసున్న మహారాజు మా అన్న... చికొటి యువ సేన Kukatpally Hyderabad

    • @RajuKengarla7337
      @RajuKengarla7337 Před rokem +6

      Iam also animal lover anna
      Naa daggara aavu Naaku kiss isthundhi

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 Před rokem +10

      @@RajuKengarla7337 మా ఇంటి కాడ కూడా ఆవులు ఉన్నాయన్న నేను కూడా ప్రేమగా చూసుకుంటా... నేను కూడా రైతు కుటుంబమే అన్న

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 Před rokem +6

      @@msailaja5178 మన రాజ్యాంగాన్ని మీరే వినండి మేడం తప్పుగా అనుకోకండి.. పైసలు ఉన్నోడికి ఒక న్యాయం లేని వాళ్ళకి ఒక న్యాయం... నాకు ఇలాంటి రాజ్యాంగం వద్దు ఇలాంటి కోర్టులు వద్దు... మాకు కావాల్సింది.... వైద్య ...విద్య న్యాయం... ఈ మూడు ఇవ్వమనండి చాలు రిజర్వేషన్లు తీసేయండి.. రైతుబంధు తీసేయండి పింఛన్లు తీసేయండి కష్టపడకుండా గవర్నమెంట్ ఇచ్చే వేటినైనా తీసేయమనండి. జై బీమ్

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před rokem +2

      @@msailaja5178 అప్పీల్ ప్రజలకు, నా ఈ reply ప్రతీ కామెంటేటర కు పెట్టాను, యు ట్యూబ్ వారు రిమూవ్ చేశారు, ఎలవ్ చేయలేదు ఇది క్రైస్తవ సంఘాల పెయిడ్ ఏజెంట్స్ కు సహాయ పడుతుంది. నా కామెంట్స్ చదవండి ఈ రాజ్యాంగము వొక పనికిమాలిన డాక్యుమెంట్, ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే సంతోషిస్తాను అని అన్నారు Dr అంబేత్కర్ గారు రాజ్యసభలో. ఆ కథ పూర్తిగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. చదవండి.
      రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
      DR అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
      మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
      Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
      మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా?
      మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు.
      మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
      నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
      యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před rokem

      @@nagarajuraju9312 అప్పీల్ ప్రజలకు, నా ఈ reply ప్రతీ కామెంటేటర కు పెట్టాను, యు ట్యూబ్ వారు రిమూవ్ చేశారు, ఎలవ్ చేయలేదు ఇది క్రైస్తవ సంఘాల పెయిడ్ ఏజెంట్స్ కు సహాయ పడుతుంది. నా కామెంట్స్ చదవండి ఈ రాజ్యాంగము వొక పనికిమాలిన డాక్యుమెంట్, ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే సంతోషిస్తాను అని అన్నారు Dr అంబేత్కర్ గారు రాజ్యసభలో. ఆ కథ పూర్తిగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. చదవండి.
      రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
      DR అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
      మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
      Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
      మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా?
      మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు.
      మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
      నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
      యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

  • @baludoraghanta3730
    @baludoraghanta3730 Před rokem +524

    అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒక Christian దగ్గర ఉంది ఆయన ఇవ్వనన్నడు నాకు నిద్ర పట్టాలేదు,నేను ఒక ఆఫర్ ఇచ్చిన ఆయనకు నిద్ర పట్టలేదు whata a dialogue అన్నా

  • @srinivas-bw3rc
    @srinivas-bw3rc Před rokem +71

    Praveen Anna
    Your saving our Hindu Culture
    Really you are great Anna

  • @rakeshkuppoju6078
    @rakeshkuppoju6078 Před rokem +159

    Great person we love chekoti

  • @pitlanarendher9685
    @pitlanarendher9685 Před rokem +76

    Big Respect and Salute to Praveen Anna 💐💐🙏🙏🙏

  • @dadaghouse4705
    @dadaghouse4705 Před rokem +19

    Intha royalty oka person lo chudatam chala rare. By the way he's so humble person. Theda vasthe thata teese candidate la unnadu😂

  • @mittutalkingparrot
    @mittutalkingparrot Před rokem +15

    వావ్ సూపర్ అన్న ఇన్ని జంతువుల మధ్య ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు

  • @dinucool591
    @dinucool591 Před rokem +184

    I am seeing him first time. Really sir you are the Real Hero. Thanks for saving the nature. Please keep on. God blessings are always with you.

  • @rev.thomassalmonraj1827
    @rev.thomassalmonraj1827 Před rokem +32

    Ana is back to form. No one there to stop Praveen ana again, welcome back Ana

  • @nadendladany6282
    @nadendladany6282 Před rokem +29

    మనుషుల కంటే animal love,chaal great sir

  • @mdmahamood3089
    @mdmahamood3089 Před rokem +38

    Golden heart chikoti Praveen sahab

  • @jacks3823
    @jacks3823 Před rokem +83

    After this video.. He will get huge following & fans ❤️🚩

  • @praneethkumarsuravaram8993

    సింహం లాగా వున్నవ్ అన్న...నీ మనసు మాత్రం చిన్న పిల్లలు మనసు

  • @sairajesh6895
    @sairajesh6895 Před rokem +18

    THANK YOU MY BROTHER FROM ANOTHER COUNTRY AND ANOTHER FAMILY!!!

  • @sreenivasreddyputha2706
    @sreenivasreddyputha2706 Před rokem +22

    Jai chikoti Praveen anna........ inspiring personality

  • @shivaprasad2237
    @shivaprasad2237 Před rokem +10

    really ur great Anna , manushulani patinchukoleni lo samajam lo animals ni Bird's ni be laga yevaru chusukoleru mana india lo . me meda respect perigindi, thanq so much anna garu

  • @shiva8307
    @shiva8307 Před rokem +29

    Praveen Anna, As a animal lover, i am a great fan of you, if any chance I ll work for you.

  • @thummalakumar237
    @thummalakumar237 Před rokem +1

    మీరు రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది సార్

  • @amarmyandmyshorts
    @amarmyandmyshorts Před rokem +129

    మీ గురించి bad ప్రచారం జరిగింది, నిజంగా మీరు గ్రేట్ 🙏

    • @TH3ND
      @TH3ND Před rokem +1

      @@msailaja5178 🤦

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před rokem +1

      @@msailaja5178 అప్పీల్ ప్రజలకు, నా ఈ reply ప్రతీ కామెంటేటర కు పెట్టాను, యు ట్యూబ్ వారు రిమూవ్ చేశారు, ఎలవ్ చేయలేదు ఇది క్రైస్తవ సంఘాల పెయిడ్ ఏజెంట్స్ కు సహాయ పడుతుంది. నా కామెంట్స్ చదవండి ఈ రాజ్యాంగము వొక పనికిమాలిన డాక్యుమెంట్, ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే సంతోషిస్తాను అని అన్నారు Dr అంబేత్కర్ గారు రాజ్యసభలో. ఆ కథ పూర్తిగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. చదవండి.
      రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
      DR అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
      మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
      Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
      మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా?
      మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు.
      మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
      నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
      యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 Před rokem +2

      Chikkoti గారు మీరు చాలా గ్రేట్. మిమల్ని కలవాలి

  • @rrnewschannel46
    @rrnewschannel46 Před rokem +58

    What a passion🙄😳
    Mind blowing animals.....superb superb...lakshmi...superb👏

  • @animonivenkatesh2269
    @animonivenkatesh2269 Před rokem +6

    E video chushakaa Chikoti anna midha respect vachindhi.. great anna 👏

  • @tummedanaveen2039
    @tummedanaveen2039 Před rokem +13

    With this interview am big fan of Praveen garu thanks anna for ur good heart towards animals.

  • @jaihind8245
    @jaihind8245 Před rokem +32

    Hindu dharmam ni nammi kaapaduthunnaru. Huge respect on you Praveen garu🙏

  • @k.scollectionskarnataka3217

    చికోటి సార్ సూపర్ అంతే మీరు అసలు

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 Před rokem +52

    Amazing!! Congratulations andi. Real animal lover.. its a delight to walk through your farm house ,housing bful n healthy animals. You r agreat humanbeing andi praveen garu. All praises ... to you. God bless you🙏👏👏

  • @kali555kali8
    @kali555kali8 Před rokem +2

    Very impressive anna.. i am from usa want to meet u when I come india. Chala impressive ga undhi anna, show off kani buildup kani ledhu miku. Nice anna.

  • @mypodcast3604
    @mypodcast3604 Před 14 dny

    very few people have the hearts to conserve and care the animals like Praveen Bhai...All the best brother.

  • @SushanthVarma
    @SushanthVarma Před rokem +23

    I wish I can be like u for 1 day …. God bless you sir

  • @Raju_Alpha_patriot
    @Raju_Alpha_patriot Před rokem +16

    Waiting for Ram gopal varama' sir 's tweet ! I think sir observing silently.....🔥

  • @balusuperstar
    @balusuperstar Před rokem +16

    Jai hind anna...mana culture ni kaapadutunnav 🙏🙏

  • @ayyappacreation8928
    @ayyappacreation8928 Před rokem +3

    ప్రతీ వ్యక్తి ఇష్టం మాకు చూపించారు.బాగుంది

  • @golmaal7951
    @golmaal7951 Před rokem +24

    Respect to this man we need more of these who love animals

  • @srikanthpati5464
    @srikanthpati5464 Před rokem +5

    మీరు చాలా గ్రేట్ అన్న animal ప్రేమికులు ❤️❤️

  • @darlingmani5848
    @darlingmani5848 Před rokem +5

    Really great sir meeru .....meeru ilane enno kotha rakam animals ni birds ni teskochi loved ga choskuntarani korkuntunnanu....🙏

  • @mcsekhar6411
    @mcsekhar6411 Před rokem +2

    Praveen garu, Mee cow ku mukku tadu lekunda pettaru ante chala great sir.....god bless you....

  • @shamsundervRao
    @shamsundervRao Před rokem +17

    Congrats ..Praveen SIR..for Maintaining Indian Heritage..Birds Animals in all.. SPL..Thanks for your Kind Nature..God Bless you in good health

  • @bhaskerjakkula5375
    @bhaskerjakkula5375 Před rokem +8

    Praveen Anna is super and good human being 🙏🙌👍

  • @poornapeeks007
    @poornapeeks007 Před rokem +4

    Thumbnail చూసి యూట్యూబర్స్ ఏదో ఒకదానికోసం వ్యూ తెప్పించుకునే దానికోసం ఏదో ఒకటి టైటిల్ పెట్టేస్తారు అనుకున్నా కానీ ఆయన హ్యూమన్ being చూస్తా ఉంటే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏💐💐❤️ లవ్ యు సో మచ్ అన్న గ్రేట్ హార్ట్

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Před rokem +13

    చికొటి ప్రవీణ్ అనే పేరు నెను ఎప్పుడు వినలేదు ఇదె 1st వినటం, చూడటం, wow ఈయన గారు జంతువులని చాల మంచిగ చూసుకుంటాడు అని తెలుస్తుంది, అలాగే మన హిందు సంప్రదాయం ని కాపాడలెనె తపనకి అయన క్కాలక్షన్ కి వందనం, ఒక క్రిష్టియన్ దగ్గర నుంచి రథం తీసుకొంటే తప్ప నిద్ర పట్టలేదు అన్నాడు కధ అది సూపర్ 👍👍

  • @Marsman2025
    @Marsman2025 Před rokem +7

    Excellent taking care of innocent animals with no selfish jealous

  • @satishsangani4725
    @satishsangani4725 Před rokem +25

    I love 💕 nature, good interview Suman TV

  • @hareeshpolisetty
    @hareeshpolisetty Před rokem +3

    You are a lucky man and proud to be save our sanathana dharma,Jai hindh , jai Bharath
    Jai Sriram

  • @ramaraju1065
    @ramaraju1065 Před rokem +7

    Nice chikoti garu you are very great person for supporting nature good to see you

  • @boddushivaprasad4249
    @boddushivaprasad4249 Před rokem +7

    Tq so much suman TV....
    I have seen an wonderful person In Telangana state....

  • @bestlocation4755
    @bestlocation4755 Před rokem +10

    సాఫ్ట్ మనిషి ❤

  • @sagarspharmavidya3416
    @sagarspharmavidya3416 Před rokem +21

    I think he is very much intrested to become Zoology teacher..

  • @raodb3679
    @raodb3679 Před rokem +5

    Great job చికోటి gaaru 👍👍👍

  • @satishuppala7350
    @satishuppala7350 Před rokem +4

    అంటీ మీ మీ ఓవర్ యాక్షన్ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం.ఇలా ఎవ్వరైనా ఉంటే 👍 చేయండి.

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před rokem

      @@gundlapallesreedhar6007 అప్పీల్ ప్రజలకు, నా ఈ reply ప్రతీ కామెంటేటర కు పెట్టాను, యు ట్యూబ్ వారు రిమూవ్ చేశారు, ఎలవ్ చేయలేదు ఇది క్రైస్తవ సంఘాల పెయిడ్ ఏజెంట్స్ కు సహాయ పడుతుంది. నా కామెంట్స్ చదవండి ఈ రాజ్యాంగము వొక పనికిమాలిన డాక్యుమెంట్, ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే సంతోషిస్తాను అని అన్నారు Dr అంబేత్కర్ గారు రాజ్యసభలో. ఆ కథ పూర్తిగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. చదవండి.
      రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
      DR అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
      మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
      Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
      మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా?
      మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు.
      మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
      నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
      యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

  • @sandy9632
    @sandy9632 Před rokem +1

    Super anna love u tittukuna mona issue valla but e video valla nee genuine heart telsndhi

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Před rokem +1

    ఇనీ జంతువులు పెంచుడువటీకీ పేర్లువాటీ ఫుడ్ మెంటానేన్స్ చాలా కష్టంకాద అన్న గ్రేట్ గ్రేట్ సూపర్ 👌

  • @indra-ry4jp
    @indra-ry4jp Před rokem +25

    real animal lover❤️✨

  • @sivapunem6095
    @sivapunem6095 Před rokem +13

    💐💐Really grateful man 👏👏💐💐👌

  • @mulleananda2731
    @mulleananda2731 Před rokem +3

    Praveen bai u r super support to animals god bless you sir and give chance to visit public to you

  • @mohammadrahaman5707
    @mohammadrahaman5707 Před 10 měsíci +1

    అన్నా నెను ముస్లిమ్ but నువ్వంటే నాకు బాగ ఇష్టం animal lover అందుకు.......నమస్కారం

  • @banothvinesh6470
    @banothvinesh6470 Před rokem +3

    whatever you have been Praveen garu... you are really great. You have create your own world .... great anna

  • @venkiece609
    @venkiece609 Před rokem +3

    Great good hearted person Praveen garu

  • @bavajiraju4455
    @bavajiraju4455 Před rokem +1

    Anna ....mee Manasuku... Mee athmiyatha... Fantastic. 🇮🇳 jai hind.

  • @padmajakannegolla2220

    మీ లాంటి అన్న వుంటే బావుండు అనిపిస్తూ వుంది

  • @pradeepkumar-pn8ud
    @pradeepkumar-pn8ud Před rokem +4

    Such a humble person grate animal nd pet lover ❤️

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Před rokem +17

    Whatever I heard about him is different, but with this video I became his fan and truly respect him going forward 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rmrathnamrmrathnam4046
    @rmrathnamrmrathnam4046 Před rokem +2

    నువ్వు విలన్ ఏందన్నా నువ్వు హీరో జన్మంటూ ఉంటే నీలాగే బతకాలి అన్న నువ్వు రియల్ హీరోవి నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న నాది అనంతపురం అన్న

  • @cayejjuvenkatesh
    @cayejjuvenkatesh Před rokem

    Anna, neeku two days nidra pattaledu ante atanaki jeevintantamu nidra pattadhi ani ataniki ardam ayendhi... Super..

  • @sampath2710
    @sampath2710 Před rokem +3

    అన్న గారు మీరు చాలా గ్రేట్ 👌👌👌👌

  • @rajeshchillukuri4721
    @rajeshchillukuri4721 Před rokem +3

    Miru super sir the love towards animals really awesome god bless you sir karl rocking

  • @HYDERABAD-to2ut
    @HYDERABAD-to2ut Před rokem

    వాహ్ సూపర్ అన్న ఈ వీడియో చాలా కొత్తగా గా ఉంది వండర్ఫుల్ సార్ .

  • @raj-pi8jz
    @raj-pi8jz Před rokem +1

    Media na koduklani thannali ethani interviews chudaka poi unte ethani pina bad impression undedi athanu manchi person aa kado cheppadaniki ayana penchukunna animals and athanu protect chesukovalanna hindu culture chalu enka yavadu em cheppina nammam super sir praveen garu 🙏

  • @pvr7in1channel
    @pvr7in1channel Před rokem +4

    Jai praveen anna. Super suman TV eppudu manchine spread chesthu, use full videos and inspirational videos theesthu inka manchi peru ravalani korukuntunnan. Jai suman TV 🙏👏👍👌

  • @krishnakalamnaik3994
    @krishnakalamnaik3994 Před rokem +3

    సూపర్ అన్న ప్రవీణ్ అన్న, బ్రతికితే మీలాగా బ్రతకాలి అన్న, నిజంగా మీరు రియల్ హీరో, సినిమా హీరో లు ముందు బొచ్చు తో సమానం

  • @mansinghnaik2524
    @mansinghnaik2524 Před rokem +1

    జంతువులమీద మీకు ఉన్న ప్రేమ సూపర్ అన్న

  • @chybiotech4957
    @chybiotech4957 Před rokem +9

    20:35 excellent same maa aavu kuda anthey ❤️❤️

  • @narenderpalugula9492
    @narenderpalugula9492 Před rokem +8

    Great personality 👏👏

  • @Magapu
    @Magapu Před rokem +6

    Respect you whole heartedly

  • @palamurupowerdialogues

    ప్రవీణ్ అన్న మీ మంచితనం ధైర్యం సూపర్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrachandra3293
    @chandrachandra3293 Před rokem

    Super Praveen Bhai,నువ్వు సూపర్

  • @sivak3718
    @sivak3718 Před rokem +6

    Your passion ki hatsoff 🙏❤️

  • @maturiarun3267
    @maturiarun3267 Před rokem +18

    He is a real billionaire man, he had a great heart 💖

    • @manikarvenkatesh3673
      @manikarvenkatesh3673 Před rokem

      Ed and CBI cases unnai. money Laundry cases... Broo check it once before judge them by lool

  • @goldenpistol6
    @goldenpistol6 Před rokem +2

    కాబోయే సీఎం చికోటి గారు, జిందాబాద్

  • @badnainirambabu6325
    @badnainirambabu6325 Před rokem

    Realy great men ,mi gurichi chala thappuga chupincharu kani miru chala cool ga unaru naku chala baga nachharu sir

  • @PravinKumar-jn6tb
    @PravinKumar-jn6tb Před rokem +8

    Chikoti bhai ....iam a big fan of u

  • @sobhanbabu2862
    @sobhanbabu2862 Před rokem +13

    Nice sir ...animal lover gaa💪💪💪

  • @le-16venkatkalyan13
    @le-16venkatkalyan13 Před rokem

    Voice ki body language ki sambandame ledhu Anna , really kind hearted.

  • @kaladharmindwork887
    @kaladharmindwork887 Před rokem

    Brother... Miku na pranam estha... Real animal lover..

  • @gayatrineti2330
    @gayatrineti2330 Před rokem +10

    Great job 👏

  • @prudviraj4013
    @prudviraj4013 Před rokem +31

    Man with a golden heart...❤️

  • @kalyanracharla9999
    @kalyanracharla9999 Před rokem +2

    U r great sir. Love u sir for cow saving

  • @prasada1077
    @prasada1077 Před rokem

    Anchor Madam .. Mee Anchoring Super
    Thank you Suman Tv