చక్కటి సాల్లు సరైన దుక్కి ఈ విధంగా చేస్తే యువరైత తెలుసుకో

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2023
  • farmers
    agriculture, farming, new innovation in agriculture
    new seeding machine
    agriculture technology in telugu
    nuthana vithana gorru
    nuthana avishkarana
    agriculture tips in telugu
    stem borer life cycle explained
    blat, blat series
    natu machine
    inapa dathu lopam
    iron deficiency
    natural farming tips and tricks

Komentáře • 50

  • @sattukarunakar7095
    @sattukarunakar7095 Před rokem +11

    Anna meeru eppudu chala manchi msg istaaru thankyou anna

  • @GadeHemanthKumarReddy
    @GadeHemanthKumarReddy Před 6 měsíci +7

    నమస్కారం అన్న
    చాలా చక్కగా నీటుగా వివరించారు.
    చక్కటి సాలు సరైన దుఃఖి ఈ విధంగా చేస్తే కాన్సెప్ట్ గురించి చాలా నీట్ గా వివరంగా చెప్పారు
    ఆరుద్ర అగ్రికల్చరల్ ఛానల్ పేరు ఛానల్ చాలా బాగా నచ్చింది సబ్స్క్రైబ్ చేసాను అన్న లైక్ చేస్తున్న నన్ను వీడియోస్.
    ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా నీట్ గా వివరంగా చెబుతున్నారు చాలా థాంక్స్ అన్న

    • @GadeHemanthKumarReddy
      @GadeHemanthKumarReddy Před 6 měsíci +1

      నాకు మీరు చెప్తున్న విధానం చాలా బాగా నచ్చింది అన్న

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 6 měsíci +2

      ఏదైనా సమస్య ఉంటే మరొకరిని అడగలేని అడగడానికి ఇబ్బంది పడే రైతు తనకు తానుగా లోన ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోటే ఈ ఛానల్ లో రైతు సమస్యలపై వివరంగా తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు మీకు మా యొక్క నమస్కారాలు

  • @meruguanil6611
    @meruguanil6611 Před 10 měsíci +8

    అన్న ఈ విధానం నేను 2006 లో డోజర్ ప్లవ్ డోజింగ్ చేసిన చేసి సక్సెస్ అయినా ముందు ఆవలి ఒడ్డుకి ఒక మనిషి ని మన ట్రాక్టర్ బానేట్ కి మధ్యలో ఉండేట్టు చూసుకోవాలి వెనక్కి తిరిగి చూడకుండా ఆ మనిషి గాని చెట్టుని గాని బానేట్ మధ్యలోనే ఉండేట్టు చూసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి సాల్లు సక్కగ వస్తాయి 🤝

  • @ShaikSaleem-zj5vj
    @ShaikSaleem-zj5vj Před 11 měsíci

    Super message Anna

  • @sudhakarguguloth6777
    @sudhakarguguloth6777 Před měsícem

    Nice explanation

  • @pudamitalli9258
    @pudamitalli9258 Před 28 dny

    మంచి వివరణ

  • @baynanaveen765
    @baynanaveen765 Před 11 měsíci +2

    Same to same nenu ilage chesthaa

  • @rupendras8539
    @rupendras8539 Před 9 měsíci

    Good 🎉

  • @PedhollaMahesh
    @PedhollaMahesh Před 16 dny

    Super🎉

  • @saiprabhakomaram2438
    @saiprabhakomaram2438 Před 11 měsíci

    Super ga chepparu sir❤❤❤

  • @sriniwaasragula
    @sriniwaasragula Před 11 měsíci

    Gorru for polam ki Dc liver setting kuda cheppandi Anna

  • @aktlashyam3114
    @aktlashyam3114 Před 25 dny +2

    మా ఊర్లో ఒక అతను నిలబడిన కొంగకు వేశాడు చివరికి అది విల్లు ధనుస్సు ఆకారంలో వంకరగా వచ్చింది చుట్టుపక్కల గ్రామాలలో ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది

  • @bhukyabhixam
    @bhukyabhixam Před rokem +1

    Thank you very much sir for giving wonderful knowledge and wonderful experience 👏🏻👏🏻💐💐

  • @bhukyamurali1152
    @bhukyamurali1152 Před 11 měsíci

    Sabas

  • @ravulasanthoshkumar2666
    @ravulasanthoshkumar2666 Před rokem +1

    1/2 Gear to move tractor in field

  • @kottapallirajashekhar1626
    @kottapallirajashekhar1626 Před 3 měsíci

    ❤❤❤❤

  • @sreeharikrishna4059
    @sreeharikrishna4059 Před 11 měsíci +1

    Level chese vidanam video cheyandhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci +1

      లెవెల్ చేయటం పొడి దుక్కిలో అయితే పెద్ద పెద్ద మల్లు ఉంటే జిపిఎస్ టెక్నాలజీతో చేస్తే బాగుంటుంది దమ్ములో అయితే రోటోవేటర్ తో దున్ని గొర్రుతో చేసుకోoటే లెవెల్ వస్తుంది

  • @rohithkiller5134
    @rohithkiller5134 Před 3 měsíci

    Cultivater Golusulu tight ga vundala leadantea loos ga vundala sir and ala dunadam valana diesel entha thaguthunde sir please reply

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 3 měsíci

      రెండు గొలుసులు బద్దే టైర్ కు సమాన దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ గొలుసు ఉంటే కల్టివేటర్ సైడ్ కు లాగుతుంది డీజిల్ మీయొక్క ట్రాక్టర్ హెచ్ పి ని బట్టి ట్రాక్టర్ కండిషన్ బట్టి ఎక్స్ లెటర్ ని అవసరం మేరకు ఉపయోగించి దునడం వలన డిజీల్ఆదా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్సిలేటర్ ఇవ్వటం వలన ఎక్కువ దుక్కిపడుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు తక్కువ హెచ్ పి ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్ లెటర్ ని ఉపయోగించ వలసి వస్తుంది థాంక్యూ

  • @somanadhareddy6899
    @somanadhareddy6899 Před rokem +1

    Pakkana saalu tho straight ga move avalantey yem cheyali anna

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem +1

      మీ సందేహం పక్కన సాలు తో సరిగ్గా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి వీడియో మీరు పూర్తిగా చూశారా సాలు ఎలా వేసుకోవాలో వివరించాను మరి ఒకసారి చూడండి థాంక్యూ

  • @gorlelokesh1053
    @gorlelokesh1053 Před 11 měsíci

    Ye gear use chesaru bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci

      లోన్ టాప్ చిన్నచిన్న మల్లు ఉంటే థర్డ్

  • @user-sg7he9ph7l
    @user-sg7he9ph7l Před 11 měsíci

    అన్నా రెండు ప్లేట్స్ ఉన్న ప్లౌ ఎలా కొయ్యాలో తెలపండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci

      ఫ్లవు కల్టివేటర్ అయితే నాకు లేదు దానితో దున్నాల్సిన అవసరం నాకు రాలేదు సాలు వెంట సాలు అక్కడే మళ్లీ దున్నటం చూశాను

  • @harikareddyontela
    @harikareddyontela Před rokem

    Hai sir.. ఈ సీజన్ మేము డ్రమ్ సిడర్ వరి వేద్దమని అనుకుంటున్న..నాటు laga dhigubadi vastundha...మేము edhe tirst time.natutho samana maina dhigubadi vastundha..మాకు koolila సమస్య ekkuva. Rates kuda బాగా pencharu..plz good station.🙏maku water full గా vunna వీ

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      ప్రతి రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాటు కూలీలు నాటుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ మూడు పద్ధతులు వేసుకున్నప్పుడు దిగుబడులు తగ్గే అవకాశం లేదు ఈ పద్ధతుల ద్వారా ఐదు పది సంవత్సరాల నుండి కూడా సాగు చేస్తున్న రైతులు ఉన్నారు నేను ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పద్ధతులు సులభతరం అవుతాయి వాటికి సంబంధించి నా వీడియోలో పూర్తి వివరాలు ఉన్నవి అధిక సమాచారం కోసం 9989 2166 07 కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చు థాంక్యూ

    • @harikareddyontela
      @harikareddyontela Před rokem

      Thanks sir..1061vari seed. brumb seedar vesukovachuna..time vundha..July 15 వరకు molaka vesta anukuntunna..bt kontha mandhi.em అంటున్నారు అంటే..polam eene time లో chali వుంటుంది dhigubadi radhu ani..ఈ seed lakshanam elavuntundi చెప్పండి..

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      12o లేదా 130 రోజుల వంటకాలo ఉన్న వరిని వేసుకోవచ్చు ఏ టువంటి ఇబ్బంది ఉండదు నవంబర్ చివరి వరకు వచ్చిన చలి ప్రభావం ఉండదు దిగుబడులు తగ్గవు

  • @sriniwaasragula
    @sriniwaasragula Před 11 měsíci

    నాటుకు గొర్రు ఎలా కొట్టాలో వీడియో చైయాండి చలా ఇన్ఫోర్టెంట్

  • @rohithkiller5134
    @rohithkiller5134 Před 3 měsíci

    3 geair sound vastunde sir eala

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 3 měsíci

      గేర్ బాక్స్లో సౌండ్ వస్తే మెకానిక్ ను సంప్రదించి చూపించాలి లేకుంటే గేర్ బాక్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది

  • @rohithkiller5134
    @rohithkiller5134 Před 3 měsíci

    Plough topic cheapande sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 3 měsíci

      ఫ్లవు ఫీల్డ్ కు సంబంధించి వీడియో చేయడం జరిగింది ఉన్నది చూడవచ్చు

    • @rohithkiller5134
      @rohithkiller5134 Před 3 měsíci

      Plough video leadu sir chuseanu ​@@aarudhraagriculture

    • @rohithkiller5134
      @rohithkiller5134 Před 3 měsíci

      ​@@aarudhraagriculture vuntea link pampande sir

  • @TPRDIY
    @TPRDIY Před měsícem

    Enno gare veyali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před měsícem

      జాన్డీర్ బండి అయితే లోడ్ టాప్ అవసరాన్ని బట్టి లోడ్ థర్డ్ ఫీల్డ్ సిచువేషన్ అనుగుణంగా

  • @tractorvillagetech1948
    @tractorvillagetech1948 Před 11 měsíci

    Nuvvu cheppe sodi cultivator vese tappudu esodanta avasaram vundadu plow 2 nagali set vesetappudu matrame e kondra vesedi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci +1

      నాగండ్ల తోటి కొండ్ర వేస్తే చక్కగా రాకుంటే మధ్యలో వచ్చిన గడ్డలు వదిలిపెట్టి పోతావా చిన్నగడ్డ కోసం సాలు మొత్తం దుంతావా నీ దునుడు అట్లనే ఉంటదా

    • @tractorvillagetech1948
      @tractorvillagetech1948 Před 11 měsíci

      @@aarudhraagriculture guddochi pillaki nerpindanta atlundi nidunnudu nuvvu dunnuko anni madlu oke samanamga vundavyga aditelida niku

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci +1

      మీరు ట్రాక్టర్ తో దుక్కి
      ఎప్పుడు దున్నేరు నాకు తెలువదు నేను 1975 నుండి ట్రాక్టర్ నడుపుతున్నాను ఒక వరం వంకర టింకర ఉంటే మడి మొత్తం అలాగే దున్నా లా

    • @tractorvillagetech1948
      @tractorvillagetech1948 Před 11 měsíci

      @@aarudhraagriculture anna mannagaru dt 14 mentten chesevaru naku chinnappati nundi tractor picha ayna yeppatinundi naduputunnam kadu yedi yela dunnalanede vishayam