గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి | Revanth Reddy | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2021
  • గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి | Revanth Reddy | TV5 News
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on CZcams which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On CZcams Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 776

  • @anilgoud8667
    @anilgoud8667 Před 3 lety +171

    రానున్న కాలంలో
    సోనూసూద్ ఇండియన్ ప్రధాన మంత్రి
    రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి

  • @rachakatladeepak8997
    @rachakatladeepak8997 Před 3 lety +280

    మీరు చేస్తున్న సేవ గొప్పది రేవంత్ అన్న

  • @punemanesh5636
    @punemanesh5636 Před 3 lety +124

    తెరాస మ్మెల్యేలు ఎంపీలు ఇలాంటి. ప్రోగ్రాం చేయరా? రేవంత్ సార్.. సూపర్ మీరు.

    • @pleasure-nc3xu
      @pleasure-nc3xu Před 3 lety +3

      Cheyaru kanisam lock down time lo ayna governament free ga supply cheyachu kada

    • @sreenupalika8169
      @sreenupalika8169 Před 3 lety +2

      @@pleasure-nc3xu endhuku chestaru bruh valu cheyaru yem chesina cheyakapoina elections time lo telangana memey techinam ani oka mata antaru anthey whole telangana gudiga gudestaru votes

    • @harishkumar9934
      @harishkumar9934 Před 3 lety

      @@sreenupalika8169 yes, but strong opposition undali... Next elections kyna marpu vasthundemo chudali

    • @louisjesiah3435
      @louisjesiah3435 Před 2 lety

      I guess I'm pretty off topic but does anyone know of a good site to watch new tv shows online ?

    • @fletcherbrodie3955
      @fletcherbrodie3955 Před 2 lety

      @Louis Jesiah try FlixZone. You can find it on google :)

  • @nagarajusilva8744
    @nagarajusilva8744 Před 3 lety +120

    నీది గొప్ప మనసు అన్న🤚🤚🤚💅🙌👋🤚👋

  • @saiduluch5687
    @saiduluch5687 Před 3 lety +48

    ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ డైనమిక్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి,అదే ఊపు మీద ఉన్న లీడర్... రేవంత్ రెడ్డి.....నీకు నీవే సాటి..... అన్న గారు.,🙏👍🎉

  • @karingu2857
    @karingu2857 Před 3 lety +145

    దేవుళ్ళు అంటే రేవంత్ రెడ్డి అన్న

    • @j.ganeshkumarrider2713
      @j.ganeshkumarrider2713 Před 3 lety +6

      Fun. Fact:దేవత అంటె.కవిత అక్క న.
      Reventh anna ki oka like 🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 3 lety +119

    సూపర్ అన్న చాలా మంచి పని చేస్తున్నరు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ మీరు చేసేది బాగుంది

  • @balupspk5278
    @balupspk5278 Před 3 lety +75

    సూపర్ రేవంత్ రెడ్డి అన్న🐆🐆🐆

  • @dubbakasathish6964
    @dubbakasathish6964 Před 3 lety +40

    అన్న ధాత సుఖీభవ jజై రేవంతన్న 🙏🙏🙏

  • @tavudubanala
    @tavudubanala Před 3 lety +5

    తెలంగాణ నెక్స్ట్ CM రేవంత్ రెడ్డి

  • @venkateswararao4791
    @venkateswararao4791 Před 3 lety +45

    అన్నం పరబ్రహ్మ స్వరూపం. కష్ట కాలములో ఇది ఒక మహోన్నతమైన శుభ కార్యక్రమం . రేవంత్ రెడ్డి గారి కి ధన్యవాదములు .👋

  • @fy8xp
    @fy8xp Před 3 lety +206

    జై కాంగ్రెస్ జైజైజై రేవంతన్నా 💕👍💪🔥

  • @sayedshaik2952
    @sayedshaik2952 Před 3 lety +117

    Jai Revanth Reddy anna 🙏🙏🙏🙏🙏

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 Před 3 lety +93

    రేవంత్ అన్న always great 🙏🙏🙏

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 Před 3 lety +78

    దానము లో గొప్ప దానము అన్నదానం అనీ మన చేరిత్ర చేబుతున్నది అదే భరతదేశం గొప్ప ధనము

  • @sandeeprudrarapu933
    @sandeeprudrarapu933 Před 3 lety +23

    రేవంత్ అన్న మీరు చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పది......... ప్రభుత్వం అది చేసిన ఇది చేసిన అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమి పీకింది లేదు.... Keep it up anna 🌹

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 Před 3 lety +55

    జై కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై రేవంత్ రెడ్డి అన్న..

  • @haligemohandas9486
    @haligemohandas9486 Před 3 lety +40

    తెలంగాణ లో దొరల పాలన నడుస్తుంది అనడానికి ఇది నిదర్శనము

  • @rajannanarayanappa268
    @rajannanarayanappa268 Před 3 lety +19

    జై రేవంత్ రెడ్డి నీవు Hero 👍🏼

  • @GaddamKumaraswamyGoud
    @GaddamKumaraswamyGoud Před 3 lety +5

    నేను TRS పార్టీ వ్యక్తినీ. పార్టీ ఎదైనా మీ సాయం చాల అభినందనీయం సార్...మీ మంచి అలోచనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్.....

  • @ramanareddypolu1491
    @ramanareddypolu1491 Před 3 lety +57

    పేదలను అందుకోవడం లో నీ తరువాతనే అందరు సార్

  • @raginivalluri2563
    @raginivalluri2563 Před 3 lety +43

    Great MAN Great things 👍👍👍👍👌

  • @satyanarayanam5930
    @satyanarayanam5930 Před 3 lety +105

    అన్న దాత సుఖీభవ ! ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకొని ప్రజలకూ సహాయం చేసి పూర్తి స్థాయిలో ఇలాంటి సమయంలొ ధైర్యం చెప్పినవారు నిజమైన ప్రజాసేవ నాయకులు ప్రతినిదులు ! వైద్య సిబ్బందికి కూడా అలాగే ఏదైన మంచి ప్రోత్సాహకాలు కల్పించి వారి మనో ధైర్యాన్ని పెంచి మంచి పేరు తెచ్చి తెలుగు వాడిగా గర్వించు! మంచి భారతీయుడిగా పేరు నిలబెట్టు కోవాలి?! 🙏

    • @sohelbhai6657
      @sohelbhai6657 Před 3 lety +1

      jaicong

    • @ramureddy4370
      @ramureddy4370 Před 3 lety

      రేవత్ అన్న మంచి నిర్ణయం తీసుకోవనరు 1000 మందికి కాదు ఆకలితో వున్న పతి మనిషికి ఆనం పెట్టు

    • @ramureddy4370
      @ramureddy4370 Před 3 lety

      అన్నదాత సుఖీభవ

  • @kathulakarthik7469
    @kathulakarthik7469 Před 3 lety +6

    మీ లాంటి నాయకులు తెలంగాణ కి సీఎం కావాలి అన్న

  • @badrinath9868
    @badrinath9868 Před 3 lety +37

    👍🙏🙏🙏 super sir

  • @giriv1448
    @giriv1448 Před 3 lety +25

    "జై రేవంత్, నైస్ ప్రోగ్రాం.".

  • @punnamgoudveeragoni5719
    @punnamgoudveeragoni5719 Před 3 lety +95

    ప్రభుత్వం కన్నా నువ్వే బెటర్ అన్న

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 Před 3 lety +21

    లైక్ యు రేవంత్

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 Před 3 lety +35

    We salutes Revatha Reddy. What ever the reason beyond it. Highly Appreciated. Thanks.

  • @SrikanthYallapragada
    @SrikanthYallapragada Před 3 lety +35

    well done!

  • @medhasallinone5631
    @medhasallinone5631 Před 3 lety +20

    హాయ్ అండి అందరూ దయచేసి మాస్క్ 😷 , సనిటైజర్ , సోషల్ డిస్టెన్స్ పాటించండి కరోనా బారిన పడకుండా జాగ్రత్త గా ఉండండి. మన కంటే ముందు మనల్ని ఎంతగానో ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించండి మనకి ఏమైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి

  • @jennapallychennaiahjennapa3261

    Jai revanth anna

  • @debbadagangadhar966
    @debbadagangadhar966 Před 3 lety +6

    గెలచి నోడు తాగి పన్నాడు
    ఓడి నోడు అన్నం పెడుతున్నాడు.🙏

  • @srinivasadadola8924
    @srinivasadadola8924 Před 3 lety +15

    God blessss.annna.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @azizpasha4467
    @azizpasha4467 Před 3 lety +2

    Revanth reddy next CM. Inshaallah

  • @kanchumatiharikrishna3924
    @kanchumatiharikrishna3924 Před 3 lety +15

    Super sir

  • @NaveenKumar-mv4jb
    @NaveenKumar-mv4jb Před 3 lety +38

    జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ 👌👌👌🙏🙏🙏

  • @bodigesuman3763
    @bodigesuman3763 Před 3 lety +14

    Jai revanthanna

  • @kursengasrinivas6529
    @kursengasrinivas6529 Před 3 lety +5

    ఇలాంటి మంచి పనులు
    ఇంకా చెయ్యాలి హ్యాట్సాఫ్ టూ రేవంత్ రెడ్డి సార్

  • @kannedarivijayaraju7137
    @kannedarivijayaraju7137 Před 3 lety +77

    అన్నా నువ్ మాస్క్ పెటుకో జగర్త

    • @abhinavprabhu308
      @abhinavprabhu308 Před 3 lety +5

      Athaniki Covid ochi poindi.. Mask avasaram ledu athani safety kosam. Body lo antibodies untai 👍👍

  • @rayavaramravijaianna9209
    @rayavaramravijaianna9209 Před 3 lety +17

    Great job sir

  • @tamatapugowrinaidu8162
    @tamatapugowrinaidu8162 Před 3 lety +15

    great job sir

    • @krishnamohanyallala199
      @krishnamohanyallala199 Před 3 lety +1

      You are great Revanth Anna. If possible please provid one water bottle also for them along with food.

  • @onepluslatest
    @onepluslatest Před 3 lety +1

    ఇది న్యాయకత్వం అంటే
    రేవంత్
    తెలంగాణా ముఖ్యమంత్రి అవ్వాలి

  • @Daisycat853
    @Daisycat853 Před 3 lety +13

    good job sir

  • @vn5955
    @vn5955 Před 3 lety +19

    Good job ..

  • @anandkumaryadavkonde4631
    @anandkumaryadavkonde4631 Před 3 lety +10

    Great anna

  • @rajashekarbadam328
    @rajashekarbadam328 Před 3 lety +9

    God bless you anna

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 3 lety +7

    Jai Jai revanthanna,🌹🇮🇳🌻 vandhee matharam 🙏🙏🙏

  • @Mallikarjun24
    @Mallikarjun24 Před 3 lety +11

    Memu kuda methoni
    Seva cheyalani undi
    Any funds, trust pettandi sir
    We r with you 👍

  • @noorumoulali3770
    @noorumoulali3770 Před 3 lety +17

    స০తోషము

  • @praveenm489
    @praveenm489 Před 3 lety +25

    Revanth anna

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 3 lety +12

    ఎవడురా దిస్ లైక్ కొట్టింది గింత మంచి కార్యక్రమం కు

  • @cvasu4968
    @cvasu4968 Před 3 lety +21

    Annadatha sukhibhavaa

  • @thirupathithiru5781
    @thirupathithiru5781 Před 3 lety +2

    అన్నింటికన్న అన్నదానం గొప్పది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bheemeswararaosamudrala1259

    Chala. Bagundee.

  • @krishnaiahkodimela2054
    @krishnaiahkodimela2054 Před 3 lety +4

    Good initiative, Revanth garu

  • @srinusrinuvas3424
    @srinusrinuvas3424 Před 3 lety +1

    జై రేవంతన్న... జైహో కాంగ్రెస్

  • @bshivaboshetti2495
    @bshivaboshetti2495 Před 3 lety +10

    Jagratha ga undu revanth anna plz mask pettuko anna ur doing very good job anna

  • @yaragaddashivakrishna8082

    Super 🙏

  • @prathappradeep9493
    @prathappradeep9493 Před 3 lety +7

    Super 👌👍🙏🙏💐💐sir🦁🦁🦁

  • @naveenkumarcharakpally5931

    Anna nuvu great

  • @kavalinarsimulu3470
    @kavalinarsimulu3470 Před 3 lety +11

    అరే ktr,kcr పెద్ద పెద్ద వాళ్ళ ముతులు నాకడం,గోకడం,గుంజుకోవడం,కాదురా.........బీద వారికి పట్టేడు అన్నం పెట్టండి. జై రేవంతన్న

  • @muralimhyadav1084
    @muralimhyadav1084 Před 3 lety +3

    Super ana

  • @mulakalapallipentarao4017

    ఇటువంటి. ఎంపీ మా ఆంధ్ర లో లేడు. మా ఆంధ్ర లో 25 MP ఉన్నారు. ఒక్కడు కుడా ప్రజలకు సేవా చెయ్యటం లేదు..MP. MLA. మున్సిపల్ చైర్మన్. గాని మేయర్ గాని కార్పొరేటర్.గాని ఆంధ్ర లో ఎవరు కనబడటం లేదు...రెవెంత్ రెడ్డి గ్రేట్ లీడర్. NEXT తెలంగాణ CM రెవెంత్.

  • @gouthamrajsudhakar3835
    @gouthamrajsudhakar3835 Před 3 lety +4

    Anna iam from Karnataka
    I like your activities

  • @bhanuchanderreddy2544
    @bhanuchanderreddy2544 Před 3 lety +8

    Jai ravamth reddy reddy anaaa🦁😘🦁🙏🦁🙏💪🦁🙏💪

  • @m.nareshnari4343
    @m.nareshnari4343 Před 3 lety +8

    You did a great job sir

  • @mohammedrafi0017
    @mohammedrafi0017 Před 3 lety +1

    Jai Congress revanth Reddy Annam Lene wala Congress జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న అన్నం లేని వారికి అన్నం పెట్టేది కాంగ్రెస్సే

  • @kethavathpandu6321
    @kethavathpandu6321 Před 3 lety +4

    Super revanth anna

  • @rammohan872
    @rammohan872 Před 3 lety +9

    అన్న మీరు మంచి పని ఛే స్తునరూ

  • @govarhank7497
    @govarhank7497 Před 3 lety +3

    good.revanth anna..ialantivi cheyyali

  • @skqs9585
    @skqs9585 Před 3 lety +4

    Hi sir. Ravanth reddy jindabad 🌹👍👍👌👌👏👏🤲🙏🌹🤣😂

  • @bhimannasmart4075
    @bhimannasmart4075 Před 3 lety +3

    Anna👌👌👌👍👏

  • @jagadeeshwarreddy5664
    @jagadeeshwarreddy5664 Před 3 lety +15

    Mukhymantri Ami pekaladu Anna😏

  • @sumasrinivas2731
    @sumasrinivas2731 Před 3 lety +4

    Super anna

  • @satishgollavilli5765
    @satishgollavilli5765 Před 3 lety +2

    మీరు సూపర్ రేవంత్ అన్న....
    మి లాంటి నాయకుడు మా ఆంధ్రప్రదేశ్ కి కావాలి

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 Před 3 lety +1

    Telangana లో ప్రస్తుతం గొప్ప వాళ్ళు
    1,సీతక్క 2, రేవంత్ 3, భట్టి విక్రమార్క 4, కోమటి రెడ్డి 5, ఈటెల రాజేందర్ 6,మల్లన్న
    ఇంకా కొంత మంది మాత్రమే
    ప్రజల గురించి ఆలోచిస్తున్నారు

  • @pujalavenkatakrishna1906
    @pujalavenkatakrishna1906 Před 3 lety +3

    జైరేవంత్ రెడ్డి గారు 🙏🙏🙏

  • @Indian-lx5si
    @Indian-lx5si Před 3 lety +1

    Thanks anna

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 Před 3 lety +5

    🙏🙏🙏

  • @raghureddy7217
    @raghureddy7217 Před 3 lety +2

    god bless u sir

  • @jarapalavenkatesh1844
    @jarapalavenkatesh1844 Před 3 lety +5

    Jai.revanta.redde🙏

  • @anjiboini1893
    @anjiboini1893 Před 3 lety +2

    రేవంత్ అన్న చాలా గోపవలు
    sir వాలా కూతురు పెళ్లి లో kodangal నీహోజకవర్గం లో మొత్తం 140. గ్రామాల ప్రజలని బస్సు లో hyd తీసుకెళ్లి మంచి భోజనం పెటించారు 👌

  • @shaikhlalahmed5102
    @shaikhlalahmed5102 Před 3 lety +4

    Revanth Anna Andariki devudu
    Revanth Anna Pon nembar kavali

  • @Gnanasripnr
    @Gnanasripnr Před 3 lety +2

    Super best speech by sri
    Revant reddy

  • @madhureddy7522
    @madhureddy7522 Před 3 lety +1

    Keep it up sir

  • @rajashekarbadam328
    @rajashekarbadam328 Před 3 lety +3

    Jai revanth Anna jai congress

  • @srinivasjegithe5013
    @srinivasjegithe5013 Před 3 lety +3

    🙏🙏

  • @princegovind
    @princegovind Před 3 lety +2

    Jai Revanth Anna , Future CM of Telangana

  • @snvchannel2396
    @snvchannel2396 Před 3 lety

    Thank you sir🙏🙏🌹🌹

  • @yadaiahbasupally9091
    @yadaiahbasupally9091 Před 3 lety +1

    🐆🐆🐆🐆జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి 🐆🐆🐆🐆

  • @keshireddykrishnareddy5487

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
    జై రేవంత్ రెడ్డి

  • @ravigootala4451
    @ravigootala4451 Před 3 lety +1

    Sir,u become chief minister for next tenure telengana definitely..u have good commitment on telengana people

  • @lakshmisravanthi511
    @lakshmisravanthi511 Před 3 lety +1

    Good job sir 🙏🙏🙏🙏👏👏👏 atleast u r helped dn other popular leader s nd celebrates

  • @dhanmjayadhanu1481
    @dhanmjayadhanu1481 Před 3 lety +2

    Reyal hero Congress 202.
    33

  • @thodupunoorirajkumar5203
    @thodupunoorirajkumar5203 Před 3 lety +2

    Super anna 👍👍

  • @drrapolusatyanarayana2486

    వైద్యశాల/ దవాఖాన/ హాస్పిటల్ సరియైన పదాలు.

  • @lakshmigayatri205
    @lakshmigayatri205 Před 3 lety +3

    కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  • @shaikhlalahmed5102
    @shaikhlalahmed5102 Před 3 lety +4

    Nv taigar Revanth Anna

  • @KrishnaPrasad-js8fp
    @KrishnaPrasad-js8fp Před 3 lety

    Revantha Anna supper from Nellore andhra