సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : MLA Jagga Reddy l NTV

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2022
  • సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : MLA Jagga Reddy l NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 607

  • @shivat3929
    @shivat3929 Před 2 lety +80

    జగ్గారెడ్డి జర టూ మచ్ చెస్తుండు లె.

  • @neelamshekar6806
    @neelamshekar6806 Před 2 lety +60

    జగ్గు భాయ్ నీతో పాటు వీహెచ్ ను కూడా తీసుక పో

    • @mrvamshi2784
      @mrvamshi2784 Před 2 lety +2

      😁👌👌

    • @parveengoud5856
      @parveengoud5856 Před 2 lety

      Yes

    • @charanteja9008
      @charanteja9008 Před 2 lety

      Yes

    • @chinttuchinttu6418
      @chinttuchinttu6418 Před rokem

      @@mrvamshi2784 💙💙💙💙💪💪💙💪💪💪💪💪💪💪💪💪💪💪💪💙💪💪💪💪💙💙💙💙💙💙💪💙💙💙💪💪💙💙💪💪💙💙💪💪💪💪💙💙💪💙💙💪💙💙💙💙💙💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💪💪💪💪💪💙💙💙💙💪💙💙💪💙💙💙💪💙💙💙💙💙💙💪💙💙💪💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💪💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂💙💙💙💙💙💪💙💙💙💙💙💙💙💙💙🎂

  • @narendhergaini2017
    @narendhergaini2017 Před 2 lety +47

    జై రేవంత్ అన్న జగ్గా పోరా బాబూ నీకో దండం

  • @ibtaj8887
    @ibtaj8887 Před 2 lety +67

    కాంగ్రెస్ పార్టీ సంకనాకి పోవడానికి కారణమైన వ్యక్తులు నువ్వు ఉత్తమ కుమార్ రెడ్డి

    • @pearlvinesubbareddy8335
      @pearlvinesubbareddy8335 Před rokem

      Rr donga anedi andariki telusu ysr garini pavurala gutalo pavuram ainadu anadi rr donga kada soniya gandhi garini etali deyam tanni taramandi ainadi rr donga kada jai jagareddy

  • @chiraboinamahesh641
    @chiraboinamahesh641 Před 2 lety +37

    ఈసారి వీడు సంగారెడ్డిలో 50 వేల మెజార్టీతో ఓడిపోతాడు

  • @burraswamy5345
    @burraswamy5345 Před 2 lety +50

    రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు .కానీ చేయాడు ఎందుకు ఇంతా నస నీవు గుంపులో గోవింద

  • @neelamshekar6806
    @neelamshekar6806 Před 2 lety +22

    జగ్గు భాయ్ జర ఈ కామెంట్లు చూడు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినను నువ్వువెళ్లిపోతుంటే బాధ పడుతుండా,😂😂

    • @srhvlogs5859
      @srhvlogs5859 Před 2 lety +1

      Aarey anna gatha 40years congress jendaa mosyaduu badhaa undadhaa

  • @ashokgoud9594
    @ashokgoud9594 Před 2 lety +67

    జగ్గారెడ్డి కే సి ఆర్ ఏజెంట్

    • @ashokgoud9594
      @ashokgoud9594 Před 2 lety +2

      మీరు నిజాన్ని నమ్మారు లైక్ కొట్టారు
      వారు నిజము ఎప్పుడు తెలుసుకుంటారు,
      రాజీనామ చేయని ఇండుపెండెంట్ గా గెలసి సత్తా చాటుకొని మొగాడు అనిపించుకోని తప్పేముంది,
      అది మాత్రము చేతకాదు

    • @manishimani2372
      @manishimani2372 Před 2 lety +1

      Orey bevakuf agent eithe jail lo pedthara Thu chillarga

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 Před 2 lety +2

      రేవంత్ చంద్రబాబు ఏజెంట్.. అచ్చం అలాగేనా ?😃

  • @chiraboinamahesh641
    @chiraboinamahesh641 Před 2 lety +25

    నువ్వు దమ్ముంటే ఫస్టు రాజీనామా చెయ్

  • @erajeshrajesh410
    @erajeshrajesh410 Před 2 lety +51

    అన్నా కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి వున్నాడు కాబట్టే తెలంగాణలో ఈ మాత్రం పార్టీ కి గుర్తింపు ఉంది అది తెలుసుకో... రేవంత్ రెడ్డి లేకపోతే మీరు అందరూ ఎప్పుడో తెరాస లో చేరే వారు

  • @venkatreddykolluru328
    @venkatreddykolluru328 Před 2 lety +40

    అరె జగ్గ నీకు తెరాసా గెలువలని ఉంధి రా

  • @spavankumardv83
    @spavankumardv83 Před 2 lety +103

    మీ లాంటి వాళ్ళ వాళ్ళనే ఉన్న కాంగ్రెస్ పరిస్థితి దిగజారి పోతుంది

  • @erajeshrajesh410
    @erajeshrajesh410 Před 2 lety +44

    పార్టీ లో వుండడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంతే కానీ ఇలా పార్టీ ని అడ్డుపెట్టుకుని మాట్లాడవద్దు,మీ పార్టీని మీరే తక్కువ గా చేసి మాట్లాడుతుంటే ,దాని అర్థం .........

  • @kachamsrinivas9252
    @kachamsrinivas9252 Před 2 lety +38

    Jeggareddy ni erragadda hospital lo join cheyali

  • @gareejagadish5490
    @gareejagadish5490 Před 2 lety +22

    జగ్గారెడ్డి సార్ దేనికి సారీ మీరు డైరెక్టుగా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ లోకి వెళ్లిపోండి సార్ దేనిని సార్ ఈ గొడవలు అనవసరంగా ఇప్పటికే పార్టీ చాలా కరాబైంది సార్ ఈ గొడవలతో పార్టీ ఇంకింత దిగజారిపోతుంది సార్ ప్లీజ్ జగ్గారెడ్డి సార్ గొడవ ఎందుకు సార్

  • @harikiranayyappabhajanaman1329

    నివు ఇంతకీ ఏ పార్టీ రా... జగ్గ

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Před měsícem +1

    జై కెసిఆర్ కారు గుర్తుకే మన ఓటు జై జగ్గారెడ్డి రావాలే టిఆర్ఎస్ లకు ఘన విజయం సాధిస్తావ్ నువ్వు టిఆర్ఎస్ లకు రావాల్సిందే జగ్గారెడ్డి గాని యువజన సాధిస్తూ మంచిగా గెలుస్తారు

  • @spavankumardv83
    @spavankumardv83 Před 2 lety +10

    రాజీనామా chey

  • @vll877
    @vll877 Před 2 lety +15

    ఇలా బజారున పడి పార్టీ పరువు తీసారు.

  • @shivanakshi7711
    @shivanakshi7711 Před 2 lety +5

    4:38 మీరు రిజైన్ చేయండి ...ఉప ఎన్నిక మజా వస్తది..BJP పక్క వస్తది 😂

  • @kachamsrinivas9252
    @kachamsrinivas9252 Před 2 lety +28

    Jeggareddy ni KCR jail ku pampindu KCR kovart jeggareddy

  • @anilkunti3244
    @anilkunti3244 Před 2 lety +10

    కరెక్ట్ మాట్లాడారు.. దుబ్బాక, హుజూరాబాద్ లో ఎన్ని ఓట్లు వొచాయే.....?

  • @ShivaShiva-rs7kv
    @ShivaShiva-rs7kv Před 2 lety +12

    రేవంత్ రెడ్డి anna నువ్వు సీఎం కావాలి

  • @nomulakumar5599
    @nomulakumar5599 Před 2 lety +20

    మీరు మారారు next మళ్ళీ కెసిఆర్ వస్తాడు 😂

  • @venkannapalvai4290
    @venkannapalvai4290 Před 2 lety +3

    జగ్గానా.. హరీష్ రావు గారు అంత ఇచ్చిండే

  • @arunaboppi7130
    @arunaboppi7130 Před 2 lety +2

    అరే రాజీనామా చేయాలి ఇప్పుడే

  • @banthilal2050
    @banthilal2050 Před 2 lety +4

    జై జగ్గన్నా జై కెసిఆర్ జై తెలంగాణా 🦁🦁🦁🦁🦁🦁🦁🚖🚖🚖🚖🚖🚖🚖

  • @bodaravi131
    @bodaravi131 Před 2 lety +3

    అరే జగ్గారెడ్డి నీ అంత వేస్ట్ ఫెలో లేవురా ఈ తెలంగాణలో

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 Před 2 lety +3

    అరేయ్ జగ్గారెడ్డి ఎం మనిషి నువ్వు ఇంగ నువ్వు గెలుపు అసాధ్యం

  • @d_h_f_m
    @d_h_f_m Před 2 lety +9

    Veedini congress nundi bayataku nookandi

  • @mohanerra4673
    @mohanerra4673 Před 2 lety +3

    జగరేడ్డి వీ హనుమంతరావు ఇద్దరిని సస్పెండ్ చేయాలి

  • @itdpgurlamandalamnagarjuna7122

    సీనియర్లు అందరుని తీసి పారి వేయాలి

  • @sanyasieswarsasrtrykolluri9929

    మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు , గాంధీ భవన్ ఎందుకున్నట్లు?

  • @lingasamisami2679
    @lingasamisami2679 Před rokem

    ప్రజలే చూస్తున్నారా ఈ సినిమా గురించి రేవంత్❌🦮

  • @gvd1129
    @gvd1129 Před 2 lety +2

    Vellandi sir,

  • @mdgulamnabi6497
    @mdgulamnabi6497 Před 2 lety +3

    జగ్గారెడ్డి అన్నా మీరు పార్టీ నుంచి రాజీనామా చేయండి......jai congress jai congress

  • @lvenkatramulu4952
    @lvenkatramulu4952 Před 2 lety +11

    Aicc gaaru jera gilanti vaallani partinudi vellagottandi ledante meere buddi cheppandi elanti vaalavallane partiki nastam jaruguthundi

  • @vll877
    @vll877 Před 2 lety +20

    ఎవరు ఛాలేంజ్ చేస్తాలేరు.అన్న మీరే ఛాలేంజ్ చేస్తుంటరి.
    మీరు ఛాలేంజ్ చేస్తుంటరి కదా రాజీనామా చేయండి.
    వద్దన్నా ఇలా చేయకండి పార్టీ పూర్తిగా బజారున పడింది.

  • @Gsmn858
    @Gsmn858 Před 2 lety +6

    జగ్గా నీ వల్ల...చారణ ఉపయోగం లేదు పార్టీ కి... నీ బలం సంగారెడ్డి లో మాత్రమే ఉంది... రాష్టం అంత రేవంత్ గారికి ఇమ్మజ్ ఉంది రా నాయన... నీ పేస్ కి అంత వాల్యూ లేదు.
    జగ్గా ముందు నువ్ పార్టీ నుండి వెళ్ళిపో ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
    నీకు రేవంత్ కి పీసీసీ ఇచ్చినందుకు నీకు కడుపు మంట... నువ్ వెళ్ళిపో నాయన ప్లీజ్

  • @rajeshbussu958
    @rajeshbussu958 Před 2 lety +1

    ఏజెంట్ లు వెళ్లిపోవాలి

  • @vsnayak8943
    @vsnayak8943 Před 2 lety +2

    పోండి ....కేసీఆర్ ది నకనికే ..జగ్గారెడ్డి గారు ని ప్లాన్ అంతే

  • @chota-revanth2
    @chota-revanth2 Před 2 lety +3

    Veedu punjab scene ikkada cheyalani chusthunnadu covert jaggu

  • @banthilal2050
    @banthilal2050 Před 2 lety +5

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍జగ్గా రెడ్డి 👍👍👍👍👍👍

  • @sathaiahpoosapally1767
    @sathaiahpoosapally1767 Před 2 lety +1

    శేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి తెలంగాణ ద్రోహులు స్వార్థపరులు మీరు

  • @balakrisna7312
    @balakrisna7312 Před měsícem

    Super👌🙏

  • @sunkariramanaidu3453
    @sunkariramanaidu3453 Před 2 lety

    పార్టీ వ్యవహారం కాదు పార్టీ వ్యవహారం కాదు అంటున్నావ్ కదా ఎందుకు భయపడుతున్నావు జగ్గారెడ్డి
    మీలాంటి క్యాండెట్ నీ పార్టీ బహిష్కరణ చేయాలి

  • @lingasamisami2679
    @lingasamisami2679 Před rokem

    రేవంత్ క
    నీకు మూడింది కూడా చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి సంబరాలుచేసుకో రేవంత్

  • @madhusudhanraomunnuru4186

    Congress party ni evvaru nasanam cheyaru.mere chesukuntaru.

  • @shaikfiroz3151
    @shaikfiroz3151 Před 2 lety +4

    Undeydhi 4 guru congress lo enduku ra bhai meku godavalu

  • @maheshmanne6980
    @maheshmanne6980 Před 2 lety +2

    Jai Jagga raddy

  • @syklone4457
    @syklone4457 Před 2 lety +4

    Chedadenguthunnadu reventh reddy
    :- jagga reddy

  • @monarkh3302
    @monarkh3302 Před 2 lety +4

    ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినవాళ్ళు ఎవ్వరూ కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు

    • @hkrkurum5964
      @hkrkurum5964 Před 2 lety +6

      అది జరిగింది BJP హయాంలో అయితే కాంగ్రెస్ కీ ఎందుకు వేయరు
      గవర్నర్ గా ఉన్నది BJP వాడే అయితే కాంగ్రెస్ కీ ఓటెందుకు వెయ్యరు

    • @hkrkurum5964
      @hkrkurum5964 Před 2 lety +2

      @@saishashi9978 అది పక్కకుపెట్టు
      Bjp తప్పు చేస్తే కాంగ్రెస్ కీ ఓట్ ఎందుకు వేయరు అని

    • @shaikyadul8937
      @shaikyadul8937 Před 2 lety

      Monarkh andhbhakt 😃

    • @hkrkurum5964
      @hkrkurum5964 Před 2 lety +1

      @@saishashi9978పీకినవ్ లే పిల్లి బొచ్చు
      పెద్ద రాజకీయ విశ్లేషకునిగా మాట్లాడమాకు

    • @monarkh3302
      @monarkh3302 Před 2 lety

      @@shaikyadul8937 .....

  • @truedesi3839
    @truedesi3839 Před 2 lety +4

    Revanth lekapothe party ee maatram kooda undedi kadu, ee vishayam mee andariki kooda telusu. Meeru nijamaina congress vadule aithe Chavu batukullo unna Congress in rakshinchali. Thx.

    • @maheshmaharaj3246
      @maheshmaharaj3246 Před 2 lety +1

      వాడు పెద్ద మొనగాడు.. 😁 కాంగ్రెస్ పార్టీని బతికించడానికి... కాంగ్రెస్ సముద్రం లాంటిది ఇందులో చిన్న చేపపిల్ల లాంటోడు రేవంత్ రెడ్డి

  • @aravindbandala4305
    @aravindbandala4305 Před 2 lety +3

    TJR SIR UR RESIGN IN CONGRESS PARTY

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 Před 2 lety +4

    OREY YELLOW MEDIA, VOTE KU NOTE GURINCHI REVANTH GAANNI DAMMUNTE ADANGANDIRAA.

  • @banothdhalchendh5161
    @banothdhalchendh5161 Před 2 lety +4

    Trs covert

  • @SureshKumar-li6tq
    @SureshKumar-li6tq Před 2 lety +1

    Honor the cadar

  • @user-ic7pg1zq6k
    @user-ic7pg1zq6k Před 3 měsíci

    కరక్ట్ మాట్లాడారు సార్ 👍🙏🤝

  • @venkataramana3467
    @venkataramana3467 Před 2 lety +3

    Super Bhishma jaggareddy garu.NCB tdp ki chendina revanth reddy. So congress can not win in telangana.

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi Před 2 lety

    బజన మండలి పెరు చెప్పరాదు అన్న
    నీకు ఎందుకు అంత బయం

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Před 2 lety +2

    మీతోటి ఏం కాదు వీలైనంత త్వరగా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోండి.. లేదంటే రేవంతన్న తో నడవండి

  • @swamydonakanti123
    @swamydonakanti123 Před 2 lety +1

    కెసిఆర్ కోవర్ట్ జగ్గారెడ్డి

  • @gopalreddyragireddy3407

    J Prakash, you don’t have the stature to compare with pcc president as he is a charismatic leader and have public following

  • @suresharepelli1323
    @suresharepelli1323 Před 2 lety +1

    Jaggareddy leka pothene curract

  • @hariboyini601
    @hariboyini601 Před měsícem

    Jai jaga.reddy

  • @yadagirig772
    @yadagirig772 Před 2 lety +4

    Revanthreddy garu bjp lo cherandi.veellatho party purthyga nashanam avuthundi.

    • @postwala2667
      @postwala2667 Před 2 lety

      vadu BJP loney start ayyadu....ekkada avakasham vasthey atu pothdu, useless fellow vadu. Nuisance factor ekkuva.

  • @user-fr5sh2fd7y
    @user-fr5sh2fd7y Před 3 měsíci

    Super 💯 persent carect

  • @saidulusaidulu1617
    @saidulusaidulu1617 Před 6 měsíci

    Super jaggareddy

  • @shivareddy8155
    @shivareddy8155 Před 2 lety +5

    Jagga Reddy Hero

  • @NagaRaju-tz2vz
    @NagaRaju-tz2vz Před rokem

    జై రే

  • @prabha55866
    @prabha55866 Před 9 měsíci

    Welcome jagaddy TRS party

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 Před rokem +4

    జగ్గా రెడ్డి గారు చాలా కరెక్ట్ గా చెప్పినారు.
    డిల్లీ లోనే పార్టీ సక్కగా లేదు. ఇక ఇక్కడ పార్టీ ఎక్కడ ఉంది.
    పార్టీ ఇలా నాశనం అవటానికి డిల్లీ పెద్దలు కారణం.

  • @buchannab3675
    @buchannab3675 Před 11 měsíci

    Jagga reddy inka chala damage chesthadu Congress party ki ithani old lo petandi please రాహుల్ ji

  • @shivanandhreddy7166
    @shivanandhreddy7166 Před 2 lety +2

    Jai komatireddy

  • @user-sz9lg6bh2f
    @user-sz9lg6bh2f Před 3 měsíci

    కరెక్టే మాట్లాడారు నిజంగా రెడ్డి గారు

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w Před rokem

    ఎందిర భై తల్లి కంగ్రెస్ పిల్ల కంగ్రెస్ పిలక కంగ్రెస్ అన్నట్టుంది మి యవరం అసలు మిమల్ని నమ్ముకున్న కర్యకర్తల పరిచితి ఎంటి

  • @thirupathivangala5968
    @thirupathivangala5968 Před 2 lety

    dhammu vunnodu jagga Reddy savaal swikarinchali.👍👍👍👍👍👌

  • @chantikona4454
    @chantikona4454 Před rokem +1

    Gajareddy komete reddy hanmanth
    KCR covart llu

  • @thirupathivangala5968
    @thirupathivangala5968 Před 2 lety

    Anna nuvvu 👍👍👍👍

  • @pearlvinesubbareddy8335

    Jai jagareddy sir jai jagareddy pulli king

  • @mudinagaiahmudinagaiah6054

    జగ్గారెడ్డి గారు మీ వాళ్ళ వరిగేది ఏమి లేదు అసలు రాజకీయ నాయకుడు లాగా వున్నారా మీరు చుకోండి

  • @venkateshvenkat9988
    @venkateshvenkat9988 Před rokem

    Supar.jegghanna

  • @sumanthreddy5172
    @sumanthreddy5172 Před 2 lety +1

    Jai congress, jai revanthanna

  • @malleshnagulapally2399

    Super Anna

  • @srinuboya8156
    @srinuboya8156 Před rokem

    👌👌👌👌

  • @anilvangapally64
    @anilvangapally64 Před 2 lety

    మీలాంటి కోవర్టీల వల్లనే పార్టీని ప్రజలు నమ్మకుండా వెళ్లారు

  • @venkateshm4593
    @venkateshm4593 Před 2 lety

    Jaggareddy frustration lo unnaadu 😂

  • @mdadil751
    @mdadil751 Před 2 lety +9

    2 times unnaru election lo siggu ledu ra jaggu thu enduku ra seiyariti

  • @nagunoorisridhar4775
    @nagunoorisridhar4775 Před 2 lety +2

    హమ్మయ్య ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు హాయిగా ఉండచ్చు

  • @ganeshwarj3556
    @ganeshwarj3556 Před 2 lety

    Revanth Reddy real hero what is the guarantee Jagga Reddy your t r s support

  • @sureshmanupati8282
    @sureshmanupati8282 Před 2 lety +1

    Vh ni niకూడానీతో తీసుకుపోయే దరిద్రం పోతది

  • @ravinderreddyguttikonda3890

    Nannu pampandira Babu ani mottukuntunnadu

  • @vsnayak8943
    @vsnayak8943 Před 2 lety +1

    సిగ్గులేదు మాట్లాడనికే ...నువ్వు ఛాలెంజ్ చేస్తే గెలిచేది ...bjp ఇజాత్ తీస్కోకు జగ్గారెడ్డి ..ఉన్నది తిను లేదంటే ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే

  • @engineerseducationalacadem8866

    Correct sir

  • @aniljami219
    @aniljami219 Před 2 lety +1

    MLA ki rajinama chaystha kadhu anna chaysayie

  • @pradeepkumar-dw9qy
    @pradeepkumar-dw9qy Před rokem

    I request all seniors Congress leader to leave, if ur not interested in Congress, pl Stop all jimmicks

  • @sairamprinters2186
    @sairamprinters2186 Před 2 lety +1

    Jaggareddy anna nuvvu annadhi nijame
    Nuvvu nee ilakalone don vi
    Kani Revanth anna telangana ke raju adhi
    Gurthu pettuko

  • @jamalapuramthirumal1916
    @jamalapuramthirumal1916 Před 2 lety +7

    పో తొందరగా,, వేళ్ళు,,, jai revanth reddy

  • @mchiranjeevi713
    @mchiranjeevi713 Před 2 lety

    Jaggareddy.... Malkajgirilo Contestcheyandi

  • @venkatmidatani3034
    @venkatmidatani3034 Před rokem

    రెవంత్తురెడ్డి వెస్టుగాడు .జై జగ్గారెడ్డి