MAHABHARATAMU ARANYAPARVAMU MALLAPRAGADA SRIMANNARAYANA

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • SARANNAVARATRULU 2018
    LALITHAPEETHAM
    Visakhapatnam

Komentáře • 14

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Před 2 měsíci +1

    ఇంత మంచి ప్రవచనం మాకు ప్రసాదించిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.
    Mallapragada గారికి ధ్యవాదములు.

  • @ramachandravithala
    @ramachandravithala Před 8 měsíci +1

    శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి అరణ్య పర్వవ్యాఖ్యానం జనరంజకంగా బాగుంది.

  • @sriramachandramurtygorti1906

    మల్లాప్రగడ వారి ప్రవచనములు అద్భుతం. గురువుగారు నిలబడి చెప్పారు. నిర్వాహకులు కారణం తెలుపగలరా?

  • @pandurangatumula4621
    @pandurangatumula4621 Před 8 měsíci

    మీ ప్రవచనాలు అంతర్యామి భక్తి మహత్తరమైన శక్తి కలిగింది. ధన్యవాదాలు.

  • @venkataapparaothatichetla8480

    గురువు గారు మీ భాగవతం ప్రవచనం, ధర్మ సందేహలు వినే ముందే భాగ్యం కలిగింది. కానీ విశాఖపట్నం ఉన్న నేను మీరు శ్రీ లలితా పీఠం వచ్చినా ప్రత్యేకంగా వినే భాగ్యం కలగలేదు. ఇప్పుడు పరమాత్మ నాకు ఆ భాగ్యం కలిగించారు.
    ఓం నమో నారాయణాయ 🙏
    ఓం నమో నారాయణాయ 🙏

  • @Savarkar819
    @Savarkar819 Před rokem

    కాకతాళీయంగా ఈ ఉపన్యాసం విన్నాను. ధన్యోహం. 🙏

  • @mopuriprasad8263
    @mopuriprasad8263 Před rokem

    Guruvugariki padabivandanamulu ..maha adbuthamu guruvugari noti nundi mahabaratham aranyaparvam vinadam.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 Před 5 měsíci

    భీముడు యొక్క ధర్మ నిష్ఠ గూర్చి వాస్తవం, ధర్మజుని ఆజ్ఞ.... అలాగే కర్ణుని ని చూసి అయన పరిమితమైన బలంతో భయపడ్డాడే తప్ప పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుసుకున్న అర్జునుడు భయపడలేదు....

  • @babjidhavala4739
    @babjidhavala4739 Před 2 lety

    మహదధ్భుతమ్ ఆర్యా

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před 10 měsíci

    Sri pravChakulu chakkati aranyaparvam vinSompugA undi...ssrao85 guntur.......

  • @swamybap7671
    @swamybap7671 Před 2 lety +1

    Excellent sir

  • @Everyonespal99
    @Everyonespal99 Před 2 lety +2

    Can you please upload other discourses on the same subject as well? Thank you.

    • @gopikamurali
      @gopikamurali  Před 2 lety +1

      Already 4 parts uploaded. kindly chk playlist. remaining coming up

  • @tsrkolluru
    @tsrkolluru Před rokem

    Malla pragadavaari bhaham adbhutham 🙏