నవధాన్యాలతో భూమి బలోపేతం || Navadhanya as Green Manure & Vermicompost preparation || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 17. 07. 2021
  • నవధాన్యాలతో భూమి బలోపేతం || Navadhanya as Green Manure & Vermicompost preparation || Karshaka Mitra
    నవధాన్యాలను పచ్చిరొట్టగా సాగుచేసి సత్ఫలితాలు పొందతున్న రైతు || కర్షక మిత్ర
    ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ప్రాధమిక సూత్రమైన నవధాన్యాల సాగు రైతుకు మంచి ఫలితాలు అందిస్తోంది. బొబ్బర్లు, నువ్వులు, మెంతులు, జీలుగ, జనుము, మినుము లేదా పెసర, సజ్జ, ఉలవలు, ధనియాలు వంటి 9 రకాల విత్తనాలను నిర్ధేశించిన మోతాదులో, పంట వేసే 45 రోజుల ముందు పచ్చిరొట్టగా సాగుచేసి కలియదున్నితే, భూమి బలపేతమై మంచి ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం, ముత్తగూడెం గ్రామ రైతు అనుముల రామిరెడ్డి.
    గత 20 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఈ రైతు వర్మీకంపోస్టును కూడా స్వయంగా తయరుచేసుకుని పంటలకు వాడుతున్నారు. దీనివల్ల ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించవచ్చని స్వానుభవంతో నిరూపిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    czcams.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #greenmanures #navadhanya #vermicompost #dhaincha green manure
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • Jak na to + styl

Komentáře • 82

  • @rknews1606
    @rknews1606 Před 3 lety +26

    రామిరెడ్డి గారు మీరు అనుసరిస్తున్న పద్ధతులు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి 🙏

  • @nbhaskar8273
    @nbhaskar8273 Před 3 lety +7

    అనుముల రామిరెడ్డి గారు నవదాన్యలుచాలచక్కగాచెప్పినారుతెలంగాణగుడ్

  • @veeraiahchowdaryadusumilli4288

    Rami Reddy Garu Meru Super Andi
    Karshaka Mithra ❤❤❤❤🎉😊

  • @muralikancherlamuralikanch9456

    Chala bagundi

  • @appalarajupalla7444
    @appalarajupalla7444 Před rokem +2

    Very good information & adaptable to our farmers

  • @vsudhakarreddy1319
    @vsudhakarreddy1319 Před rokem

    Very useful for improve soil strenth

  • @user-hx6lk5mg1n
    @user-hx6lk5mg1n Před 8 měsíci

    Very good information has been given.

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Před rokem +2

    మంచి సమాచారము తెలియచెప్పి రైతు కీ ధాన్యవాదములు🙏 !

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před 3 lety +2

    He is very hard worker

  • @bhavyasujitha7420
    @bhavyasujitha7420 Před 3 lety +3

    Chala Manchi information Echharu.

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 Před 9 měsíci

    Nice video Reddy garu..very clear concept😅😅

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem +1

    ఆవుల దగ్గర కన్న గేదెల దగ్గర శుభ్రంగా వుంది

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Před 3 lety +1

    సూపర్ సూపర్ సూపర్ సార్

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před 3 lety +2

    Rami reddy garu namaste

  • @mounikasangam77
    @mounikasangam77 Před 3 lety +3

    Great farmer nice video sir🙏🙏🙏🙏🙏🙏

  • @subbareddy1911
    @subbareddy1911 Před 3 lety +1

    Good sir sariayena samayamlo manchi video petaru kani maku yemikavali anadhi merupetadam chalaupayegakaram

  • @prasadkolliboyina1471
    @prasadkolliboyina1471 Před 3 lety +2

    Great sir

  • @sudheerreddymarreddy6903
    @sudheerreddymarreddy6903 Před 2 lety +1

    Thanks for useful tips

  • @packwellinds7748
    @packwellinds7748 Před 9 měsíci

    Manchi soochanalnu.
    🎉

  • @srinupasula3807
    @srinupasula3807 Před rokem +1

    సూపర్ వీడియో 🙏

  • @sreenivassrini6062
    @sreenivassrini6062 Před 3 lety +1

    U r great sir

  • @naturelover9755
    @naturelover9755 Před rokem

    👏👏👏👏 very good అండీ

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Před 2 lety +1

    Very good Sir excellent Sir

  • @smithanaidu3595
    @smithanaidu3595 Před 3 lety +1

    Super sir 🙏

  • @rkreddy72
    @rkreddy72 Před 3 lety +2

    Good info Sir

  • @mymovie590
    @mymovie590 Před 3 lety +1

    Super sir

  • @Ndrfarming
    @Ndrfarming Před 3 lety +1

    Good information

  • @venkatasubbaiahbezawada5198

    Nice

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem +4

    నవ ధాన్యాలు ఆవుకి పెట్టి ఆ పేడను పొలం లో వేస్తే ఇంకా మంచిది

  • @k.narendragoudgoud2467

    Bhathai thotalo veyacho sar

  • @sundupallysrikanth9253
    @sundupallysrikanth9253 Před rokem +1

    Sir what's is join benifits

  • @kranthikuamr6703
    @kranthikuamr6703 Před 2 lety

    మాది 30 సంవత్సరాలు (చెట్ల వయసు) గల 10 ఏకరాల మామిడి తోట , ఈ నవధాన్యాలు తోట మొత్తము చల్లాల లేదా చెట్లు చుట్టు వేస్తే సరి పోతుందా దయచేసి చెప్ప గలరు.

  • @omkar8368
    @omkar8368 Před 3 lety +1

    బెంగాల్ గ్రామ్ (చనగ) and టోబకో (పొగకు) పంటలకు కూడ use avutada sir iam from prakasam dt Ap

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      అన్నిపంటలకు ఉపయోగం

  • @ourfulltube
    @ourfulltube Před 2 lety +1

    Hello sir, can you reply, the meaning of your family name "Anumulu". Can you ask, your father or Grandpa

  • @ksram9071
    @ksram9071 Před 3 lety

    Raithu any vadu yeppudu ventadu kabatti....prathi medhavi vadu cheppendy goppa anukuntadu

  • @gopalnaidu215
    @gopalnaidu215 Před 3 lety +1

    Annagaru manche salaha echaru raithulaku

  • @chinthammaheswarreddy6986

    Sir eedhi kevalam rice ki mathrame na ledha vere pantalaki ( 🍌, boppaee) kuda use aavuthundha

  • @krupanandamedla6422
    @krupanandamedla6422 Před 3 lety

    Minumber kavali sir

  • @gsreddyreddy1297
    @gsreddyreddy1297 Před rokem

    Anna.naadi.Bellary.sanjeevaReddy.Super

  • @saisai6169
    @saisai6169 Před 3 lety

    Organic rice maku supply evvagalara sir?

  • @arcsl0414
    @arcsl0414 Před rokem

    Jai jawan jai kisan 🌾🇮🇳

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem

    జీవామృతం వాడితే వర్మి కంపోస్ట్ అవసరం లేదు గా...

  • @razaqurrahmanmohammad1075

    ఈ పద్ధతి ప్రకారం వ్యవసాయం చెస్తే మంచిది.

  • @villagecomedy3899
    @villagecomedy3899 Před 3 lety +1

    2 కామెంట్

  • @acr7888
    @acr7888 Před rokem

    ఏది మంచి,అన్నా! ధన్యవాదములు మిరుపద్మ శ్రీ dr సుభాష్పాలేకర్ పద్దతిఅన్నరుకాని కృత్రిమ వర్మికంపోస్ట్ వాడుచున్న మన్నారు ఆయన మాట కృత్రిమ(నాన్ బోరింగ్ వర్మ్స్,)వర్మికంపొస్ట్. రసాయనాల కంటే చాలడెంజర్ అని గ ట్టిగా నొక్కి చెప్పుతూ వుంటారు మరిమిరే మో వారి పడ్డతికివిరుడ్డదశలో నొక్కి చెప్పుచున్నారు అంటే
    బోరింగ్(దేశీ)నాన్ బోరింగ్,(విదేశీ) వరమ్స్. ఏరువా? వివరణ

  • @cbkarunakarreddy7828
    @cbkarunakarreddy7828 Před 3 lety

    వర్మి కంపోస్ట్ సప్లయ్ చేస్తారా రేట్ ఎంత

  • @ourfulltube
    @ourfulltube Před 2 lety

    What are
    1. Nava Dhanyalu.
    2. Aparaalu.
    Can anyone let us know

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas8414 Před 3 lety

    Metta lo

  • @gorantlareddappareddy5738

    Bobarlu ante

  • @narasimharaojammula418

    Phone number. Pattandi