బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో ₹10,000 కే | 1km కు 50 పైసలు మాత్రమే| Zero 21

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Bajar RE Petrol to Electic Auto Rickshaw Retrofitting in India. The Founder of this Company is an ex Tesla employee.
    Retrofitting Electric Auto Cost, Electric auto finance.
    Electric three wheeler in India.
    #electricauto
    #bajajre
    #zero21
    #erickshaw
    #evtelugu

Komentáře • 380

  • @EVTelugu
    @EVTelugu  Před 2 lety +25

    EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
    EV Telugu is the First and the Largest CZcams Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.

    • @sankarogirala3044
      @sankarogirala3044 Před 2 lety +2

      Phon numbar plz

    • @kantharaomorathoti3081
      @kantharaomorathoti3081 Před 2 lety

      1.85k

    • @gangadharamkola4004
      @gangadharamkola4004 Před 2 lety

      ,

    • @bhoosarapugangadhar1872
      @bhoosarapugangadhar1872 Před rokem +1

      భూసార గంగాధర్ శాస్త్రి నగర్ సుల్తానాబాద్ పెద్దపల్లి డిస్టిక్ ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ శాస్త్రి నగర్ సుల్తానాబాద్ మాకు ఆటో కావాలి మిమ్మల్ని ఏవిధంగా కలవచ్చు కరీంనగర్ లో షోరూమ్ ఉందా ధన్యవాదాలు 🙏🏻

    • @sathishyadavb1116
      @sathishyadavb1116 Před rokem

      Sir Auto kavali your no plz. Call me.

  • @nagaanilbokkula
    @nagaanilbokkula Před 2 lety +40

    భయ్యా ఆటోకి సోలార్ ప్యానెల్ పిట్ చేసుకోవచ్చున్నా దాని మీద ఒక విడియో చేయ్ 🙏🙏🙏🙏
    ఎందుకంటే ఏదైనా కిరాయి వస్తే 4 గంటలు కుర్చోలేము కదా బయ్యా ఈ పాయింట్ క్లారిటీ వస్తే EV vehicles ఒక్క ప్రభంజనాన్ని ఆపలేరు 😎

    • @luckyfilms78
      @luckyfilms78 Před 2 lety +4

      Curect ga cheppyaru , emergency unte em cheyyaali , 4 hours wait cheyyali, adhe diesel aithe on the spot vesukoni vellochu

    • @KIRANZORO
      @KIRANZORO Před 2 lety +4

      Solar panel converters అందుబాటులో ఉన్నాయి...చేసుకోవచ్చు...కానీ సోలార్ ప్యానెల్ మరియు కన్వర్టర్ ...చాలా ఖర్చు....అంత డబ్బు...మనం పెట్టుబడి పెట్టలేక పోతున్నాం

    • @KIRANZORO
      @KIRANZORO Před rokem

      @@chakalisiva5811 ....manam korukone .... wattage ni batti price untadhi.....iñthaku mundhu....60rs/watt unde....ippudu konchem thagginay....40/- per watt vasthunnay....bulk lo ayithe...
      Ika converter separate ga konaali

    • @KIRANZORO
      @KIRANZORO Před rokem +1

      @@chakalisiva5811 ... బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా...దగ్గర ....ఆదిత్య సోలార్ షాప్ ఉంది....ఒకసారి...కలవండి....సబ్సిడీ వివరాలు కూడా....చెపుతాడు

    • @KIRANZORO
      @KIRANZORO Před rokem +1

      @@chakalisiva5811 ..Mee....number పంపండి...కనెక్ట్ అయ్యి....డీటైల్స్ షేర్ చేస్తా.....కామెంట్స్ లో ఎన్నని పెడతాము

  • @srisaiservices505
    @srisaiservices505 Před 2 lety +12

    10000/- auto ani title teseyandi correct ga title petandi

  • @mallikarjunadarsi7575
    @mallikarjunadarsi7575 Před 2 lety +5

    ఒంగోలులో బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ గా మార్చి ఇవ్వగలరా

  • @topgussingfourm1439
    @topgussingfourm1439 Před rokem +3

    ఈ ఆటోలు govt employees కొనాలి , 3, 4 మెంబెర్స్ కలిసి వకే office వెళ్ళేవారు బెటర్ ఆప్షన్, ఆటో డ్రైవర్ 120 km తర్వాత 4 hour changing emposible

  • @ramu388
    @ramu388 Před 2 lety +2

    మాకు ఈ వి గురించి పూర్తిగా నాలెడ్జ్ లేదుకానీ మీ ఛానల్ చూసి కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉందిప్లీజ్ హెల్ప్ మీసార్

  • @pithapurampadhavallaba9
    @pithapurampadhavallaba9 Před 2 lety +4

    ఆటో మనమే తీసుకొచ్చి 210000 అంటే కష్టమే భయ్యా

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 Před 2 lety +10

    2014 మోడల్ ఆటో. బజాజ్ డీజిల్ ఆటో కి retrofit చేయడము ఆంధ్రప్రదేశ్ లో అవకాశము ఉందా తెలియజేయగలరు.

  • @botturaja3451
    @botturaja3451 Před 2 lety +28

    మా పాత ఆటో తీసుకొని దానికి ఇంజన్ మార్చి ఇస్తారా మరియు మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది

  • @r.ravindrababu7075
    @r.ravindrababu7075 Před 2 lety +5

    ఏపీలో కూడా ఈ ఆటోలు ఉన్నాయా మాకు తెలియజేయండి అనంతపూర్ జిల్లా

    • @ananicrazyvideos5321
      @ananicrazyvideos5321 Před rokem

      ఆల్రెడీ ఏపీలో రన్నింగ్ లో ఉన్నాయి

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 Před 2 lety +10

    Villeges లో other ట్రాలీ works exm 10 cement bags బరువు మోయగలవ?.
    తెలియజేయండి 🤔

  • @philemonbabu3273
    @philemonbabu3273 Před rokem

    i am proud of your Creative skills Sir.....Keep Rock.....many of the people are wasting time for un-necessary things but you are spending your valuable time for Creativity....:)

  • @themultitalentedkrish
    @themultitalentedkrish Před 2 lety +3

    Loader auto is very nice and seems to be best value for money. 👌

    • @tinnu123
      @tinnu123 Před 2 lety

      Load passengers in load auto .....will work for both 😉😆

  • @naveenav2800
    @naveenav2800 Před 2 lety +3

    నాకు ఆ ఆటో తీసుకోవాలని ఉంది కాని నా ఇల్లు అమ్మినా 2 లక్షలు రావు...

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Před 2 lety +5

    Useful review thank you very much

  • @kadamkrishnaprasadraokadam76

    సార్ మా దగ్గర 2010 మోడల్ ఉంది దీన్ని మార్చగలరా ఎలక్ట్రిక్ ఆటో లా ఎంత ఖర్చవుతుంది దయచేసి వివరించగలరు...

  • @basavapatil6012
    @basavapatil6012 Před 2 lety +12

    Bengaluru based Starya Mobility gurinchi oka video cheyandi.

  • @venkatnewtechandmoretelugu

    MANDELA GARU MEE CHANEL CONCEPT SUPER KEEP ROCK

  • @avsanthreddy5484
    @avsanthreddy5484 Před rokem +1

    Mahabubnagar law Kuda electrical auto chesthara madagara capacity undhi Meru electric electrical engine fitting chesis Tara

  • @ravigujju1780
    @ravigujju1780 Před rokem

    Good start to save climate and world

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 Před rokem +3

    4 hours charging kosam wait chesthe ika nadipinchedi eppudu boss update avvali inka

  • @k.ssagar6139
    @k.ssagar6139 Před rokem

    నాదగ్గర ఫిట్నెస్ డక్యుమెంట్ లేదు కానీ నాకు auto కావాలి

  • @sanjudeepu2711
    @sanjudeepu2711 Před 2 lety +5

    Ap లో ఎక్కడ వుంది

  • @gvkreddygade1789
    @gvkreddygade1789 Před 2 lety +3

    Fix the maximum speed of autos at 40 km per hour. It is safe and economical for for an auto.

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx Před 2 lety +3

    good brother ….electric cycles videos pettandi …..

  • @ravikumarae
    @ravikumarae Před 2 lety +4

    Retro fit Activa or Jupiter eakkado chupinchandi

  • @managuntur6133
    @managuntur6133 Před 2 lety +5

    కాంటాక్ట్ డీటెయిల్స్ ప్లీజ్

  • @Arkesh6958
    @Arkesh6958 Před 2 lety +1

    Supper good information.now any place drivers no extra meter

    • @mallikarjunadarsi7575
      @mallikarjunadarsi7575 Před 2 lety

      ఒంగోలులో బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ గా మార్చి ఇవ్వగలరా

  • @chakribobby15
    @chakribobby15 Před 2 lety +4

    రాజమండ్రిలో మాకు లభిస్తుందా

  • @subhangosari2464
    @subhangosari2464 Před 2 lety +3

    Super .👍👍

  • @srinivas.7070
    @srinivas.7070 Před 2 lety

    పాత ఆటో. మీకు ఇవ్వాలి. పది వేలు ఇవ్వాలి. మిగతాది ఫైనాన్స్. చార్జింగ్ కి రెండు వందలు ఇవ్వాలి. డిజిల్ అయిపోతే ఒక్క నిమిషంలో బంకులో కొట్టుకోవచ్చు. చార్జింగ్ అయిపోతే కనీసం.4. కూర్చోవాలి. మీ ఆటో ఏం లాభం.. కష్టం సార్ మార్కెట్ లో.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @roshansanju341
    @roshansanju341 Před 2 lety +2

    Very good

  • @daggulaashoktharun
    @daggulaashoktharun Před rokem

    Super sar

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 Před 2 lety +1

    Very good vedeo

  • @londagangadhar2265
    @londagangadhar2265 Před 2 lety +1

    సార్ నేను మయూరి ఎలక్ట్రికల్ లోడ్ ఆటో తీసుకున్నాను ఇది తీసుకుని మీ పాసింజర్ అటొ ఇస్తారా నెను తీసుకుని ఒకే నెల అవుతుంది

  • @chelapathichelapathi8594
    @chelapathichelapathi8594 Před 2 lety +2

    Tirupati lo cheyyara anna .kotha auto enthanaa

  • @madenabasha9482
    @madenabasha9482 Před 2 lety +2

    Super

  • @pmanohar4136
    @pmanohar4136 Před 2 lety +2

    Superb 👍👌👌👌

  • @kiddscaartoonvideosworld8298

    We want trucks like bolero, tata xenon electric.

  • @michaelsukumar6037
    @michaelsukumar6037 Před 2 lety +1

    Sooper! keep it up Sirji. All the very best.

  • @babburusuresh3260
    @babburusuresh3260 Před 2 lety +1

    Super very nice 👍

  • @chakribobby15
    @chakribobby15 Před 2 lety +5

    స్కూల్ పిల్లలు తీసుకోవడం కోసం ఈ రక్షా ఏదైనా ఉందా దయచేసి చెప్పండి

  • @shaiktaj1444
    @shaiktaj1444 Před 2 lety

    Saar 2022 menu suagtt ho saar merepaas purana auto hy isko reple krke fer muje naya auto leneme kya karcha hotahy fainans kya hoga iske jaankare meleto bhtar hoga warangal se

  • @nazeer485
    @nazeer485 Před 2 lety +1

    Car kuda offers lo unte bagundatdi liike autos

  • @Nani.naresh
    @Nani.naresh Před 2 lety +2

    Good bro. Good videos.

  • @madhavigaddam7279
    @madhavigaddam7279 Před 2 lety +1

    నా దగ్గర 20 20 అప్పి ఆటో ఉంది పెద్దది దానిని ఎలక్ట్రికల్ గా మార్చగలరా ఎంత అవుతుంది

  • @yscreatorschannel8261

    Iam leaving Vijayawada Andhra Pradesh

  • @ramu388
    @ramu388 Před 2 lety +2

    సార్ మాకు తిరుపతి లో ఉండే అవలేబుల్ ది బెస్ట్ బైక్స్ చెప్పండి

  • @gangadharaml819
    @gangadharaml819 Před 2 lety +1

    మాది బజాజ్ ఆటో వుంది అంటే చెర్ ఆటో పెద్దది. దానికి. మోటార్ బిజిస్తారా. సార్ కొంచెం డీటల్ గా చూపండి సార్

  • @harikrishnaharikrshna9663

    Ap kurnool lo eppudu sir

  • @sillagovindarajulu8357
    @sillagovindarajulu8357 Před 2 lety +2

    Srikakulam lo vundha

  • @vamshikrishnamulkala7626
    @vamshikrishnamulkala7626 Před 2 lety +2

    Super sir...👏👏👏

  • @ramu388
    @ramu388 Před 2 lety +4

    మాకు కొంచెం త్వరగా రిప్లై ఇవ్వండి

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 Před rokem

    Good and best wishes 🙏🙏

  • @malla.vekatasuriapparaochi9244

    విశాఖపట్నం ఇస్తారా

  • @ravibaaka4545
    @ravibaaka4545 Před rokem +1

    సార్ నాకు పాత ఆటో వుంది దానికి మారుస్తారా

  • @SKYEntertainment.07
    @SKYEntertainment.07 Před 2 lety +3

    How to contact showroom ekkada

  • @ramu388
    @ramu388 Před 2 lety

    సార్ నమస్తే నేను తిరుపతి నుంచి మాకు తిరుపతిలో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్నాకు సరిగ్గా తెలియట్లేదుకానీ మా అయ్యను ఎలక్ట్రికల్ బండి కొనాలిఅనుకుంటూకానీ ఇక్కడ ఓకే నవ ఉందిఇంకా ఏ ఎలక్ట్రికల్ వెహికల్స్ చూసిన లోకల్ బ్రాండ్ఉన్నాయికానీ ఓకే నవ లో ఏది బెటర్

    • @haasini9894
      @haasini9894 Před 2 lety

      we are dealing only 3 wheelers

    • @skjani5487
      @skjani5487 Před 2 lety

      గుంటూరు లో కూడా మీరు పాయింట్ ఏర్పాటు చేస్తారా ఈ విషయాన్ని తెలియజేయండి

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq Před 2 lety +4

    Bro hyd lo flyweel energy(formula) ni kanukunaru kada edaru wife and husband vallatho voka video chaibro

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 Před 2 lety +1

    Well explained. Nice

  • @saitharun7514
    @saitharun7514 Před 2 lety +2

    Electric bikes nka ndk release avadam ledhu reason enti....like surge 10k,6k or other electric bikes

  • @saivoriganti6182
    @saivoriganti6182 Před 2 lety +1

    Vijayawada lo vundha

  • @krishnaeernala3317
    @krishnaeernala3317 Před 2 lety +1

    Passengers and lagegi wait in auto perfectly information sir our Costemarce ki 🙏🙏🙏

    • @shaiksathar6354
      @shaiksathar6354 Před 2 lety

      ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @bhoosarapugangadhar1872

    🙏🏻 నాది కరీంనగర్ పెద్ద పెళ్లి మాకు ఏ ఆటో లేదు మాకు కావాలి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఆటో దయచేసి ఇస్తారా అడ్రస్ ఎక్కడ

  • @vamshikrishna5521
    @vamshikrishna5521 Před rokem

    Nice initiative but charging for 4 hrs , for 120 kms ? Is it practical? How can that manage 50 kms customer ride ?

  • @reddyshekar9568
    @reddyshekar9568 Před 2 lety +1

    Bagane vuni kani. Nuvu thumbnile emi petavu. Kota auto 10000 anikontimi kada anna

  • @janasenajanasenani4707
    @janasenajanasenani4707 Před rokem +1

    ప్రేతి వాలకీ reply ఇస్తేనే వీడియో చేయండి బ్రో, ఇక్కడ కాలిగా ఎవరు లేరు బ్రో మాకు అవసరం కాబట్టే చూస్తాం దానికి మేము అడిగిన ప్రేశ్నలకి మీరు సమాధానం చెప్పరు ఎందుకు ఇంక వీడియో చేయడం.

  • @Malleshnayak99
    @Malleshnayak99 Před 2 lety

    అన్నా ప్లీజ్ ఏమనుకోకూడదు ఈ ఆటోలు బందు చేయండి అన్నా. ఆటోలు చేయబట్టి బైకులు చేయబట్టి బావయ్య ఆక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు ప్లీజ్ ఆటోలు బంద్ కరో Xxx auto x call this guarantee no auto only car

  • @vijaybrothervadde1046

    మాది గుంటూరు, బజాజ్ ఆటో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది మీ సార్ మీ షోరూం

  • @venkatkumarpasupuleti4634

    తెలుగు రాష్ట్రాలు అన్నారు అంటే విజయవాడ లో ఉన్నదా లేకపోతే ఏమైనా పెట్టే ఆలోచనలో ఉందా తెలియజేయండి

  • @karteekkristopher5291
    @karteekkristopher5291 Před 2 lety +7

    #AskEvTelugu Why all electric vehicles doesn't support fast changing(I know it's Costly) But if they provide customer can use the same vehicles after Charging stations are available in locally. Why companies is giving like an option. Why they aren't making it mandatory an Universal Fast charging for both Cars,Bike, E-Rikshaw.

  • @user-zl1fs4wn5g
    @user-zl1fs4wn5g Před 10 měsíci

    Hi brother naa auto bajaj megamax big auto electrical auto cheyyandi plz brother tell me plxz reply

  • @rajnithakur1957
    @rajnithakur1957 Před 2 lety +1

    Address ekkada edhi showroom di

  • @sriranga1000
    @sriranga1000 Před 2 lety

    Are these electric autos safe in our hot weather. Conditions.What is the guarantee that batteries will not explode due to excessive heat .

  • @botturaja3451
    @botturaja3451 Před 2 lety +2

    బజాజ్ కంపెనీ ఆటో మోడల్ ఏదైనా పర్వాలేదా

  • @parvathamamarnath466
    @parvathamamarnath466 Před 2 lety +1

    Good explain 👍

  • @sravankumarmustyala3440
    @sravankumarmustyala3440 Před 2 lety +1

    Nice

  • @prabakerrao4373
    @prabakerrao4373 Před 2 lety +1

    Bhayya 2 lakhs 10thousands ki intrest yentha

  • @ravinderbalya6222
    @ravinderbalya6222 Před 2 lety

    అన్న అన్నా చార్జింగ్ నాలుగు గంటలు పెడితే బండి ఎప్పుడు వాళ్ళు అన్నా బండి ఛార్జింగ్ నాలుగు గంటలు పెడితే వాళ్లు బండి ఎప్పుడు నడుపుకుంటారు వాళ్ళు కిరాయి ఎప్పుడు చేసుకుంటారు అదే డీజిల్ పెట్రోల్ అయితే పూసుకు నడుపుకోవచ్చు కదా

  • @pavan-tp1uu
    @pavan-tp1uu Před 2 lety +1

    Nadi tata ace vundi exange chesukuntara

  • @rajud493
    @rajud493 Před rokem

    I have no any old auto. Auto+retrofitting+solar panel total cost entha. Please reply.

  • @boy9629-e3o
    @boy9629-e3o Před 2 lety +1

    Hi super 👌🌹♥️🌹

  • @rajeshganti2642
    @rajeshganti2642 Před rokem

    Nenu 10000 petti phone konukkundamanukunna ippudu ee auto theesukunte baguntundi anukuntunna

  • @amar26563
    @amar26563 Před rokem

    Maruthi van nu converted cheyagalara 75+ kmph speed long backup

  • @tinnu123
    @tinnu123 Před 2 lety +1

    This is good, wishing them all the very best

  • @kottevenkataiah1843
    @kottevenkataiah1843 Před 2 lety +1

    Maku. Shoroom. Adras. 'Chepaindi

  • @nanit9578
    @nanit9578 Před 2 lety +1

    1000 liters water drum or tin load vesukuni tiragadaaniki a electric load auto better cheppandi brother. 750 liters ayinaa paravaledu

    • @haasini9894
      @haasini9894 Před 2 lety

      sorry... !! Maximum load is only 350 liters

  • @gani2481
    @gani2481 Před 2 lety +2

    Hi Annayya ❤️

  • @bhanubhavani3976
    @bhanubhavani3976 Před rokem

    Sir mayuri electrical auto to bajaj auto ki convert avvoccha please reply

  • @saikrishnan1986
    @saikrishnan1986 Před 2 lety

    When coming karnataka state,
    Kolar gold field...

  • @sannidhisuraj1467
    @sannidhisuraj1467 Před 2 lety

    Solar panel add cheyandi

  • @gstelugutravels9192
    @gstelugutravels9192 Před rokem

    సరి ఆటలు చార్జింగ్ ఎలా కాస్తున్నా చెప్పగలరు

  • @tiwarinamaskarrameshwarpra3833

    Maa daggara teesukunna injan sangati? Maakistara? Meeru unchukuntara ?

  • @simple_TECH_tricks
    @simple_TECH_tricks Před 2 lety

    Anna revolt showroom lo oka vlog cheyyu anna motham mosam chestunaru 🙏 a service cheyatledu

  • @chavvaramesh4231
    @chavvaramesh4231 Před 2 lety +1

    ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి జిల్లా గాని డీలర్ షిప్ ఇవ్వగలరా తెలుపగలరు వివరాలు

  • @gopalkuchi8998
    @gopalkuchi8998 Před rokem

    Sir Tata Vista ki change cheyyagalara

  • @eshwar975
    @eshwar975 Před 2 lety +1

    Bro ola review yepudu

  • @ramu388
    @ramu388 Před 2 lety +1

    నేను రోజుకి వంద కిలోమీటర్ల వరకు

  • @shaikmastanvali3167
    @shaikmastanvali3167 Před 2 lety

    Super sir

  • @Sreekanth.Polasa
    @Sreekanth.Polasa Před 2 lety +2

    #AskEvTelugu -asalu EV bikes or scooter ni seconds/2nd hand ga consider chesi adhe showroom/others ki ammavachha/kontaara..bcz after using somedays if we not satisfied this EV