మతిస్థిమితం కోల్పోయి మాసిన బట్టలతో పెరిగిన జుట్టు గడ్డంతో సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్డుపై

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • మతిస్థిమితం కోల్పోయి మాసిన బట్టలతో పెరిగిన జుట్టు గడ్డంతో సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్డుపై తిరుగుతుండగా నరహరి అనే వ్యక్తిని మాతృదేవోభవనదాశ్రమం మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అతన్ని చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది అతని గురించి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా తన పేరు నరహరి అని తాను బిజినెస్ మాన్ అని ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉండేదని చెప్పడం జరిగింది బిజినెస్ లో నష్టాలు రావడంతో మానసికంగా కుంగిపోయి ఇంటిని వదిలి రోడ్డుపై పడ్డానని తెలియజేయడం జరిగింది. నరహరిని త్వరలోనే మానసిక వైద్యాన్ని అందించి త్వరగా కోలుకునే విధంగా మాతృదేవోభవ అనాధాశ్రమం ప్రయత్నిస్తుంది. అతనికి కొత్త జీవితాన్ని త్వరలోనే ప్రసాదిస్తుంది. #share #youtube #youtubevideo #needsupport #ytstudio #subscribe #needsponsors
    ‪@Bharosa464‬ ‪@mathrudevobhavasevalu‬ ‪@mathrudevobhavahelpingtrust‬

Komentáře • 1