అడవిలో ఒకే ఒక్కడు || man lives alone in forest

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • #villagelifestyle #villagevlog #villagelife
    Welcome to my video! In this video, join me on an exciting tribal village tour where we explore the enchanting forest village life. Get ready to immerse yourself in the beauty of village nature as we delve into the captivating world of tribal communities. Discover their unique way of living, from their traditional food and fascinating tribal houses to experiencing the warmth of their culture. Join me on this incredible journey through the tribes of Andhra Pradesh and gain valuable insights into their lifestyle. So, sit back, relax, and prepare to be amazed by the wonders of tribal village life. Don't forget to hit that like button to show your support and stay tuned for more village life videos on CZcams. Your support means the world to me!

Komentáře • 535

  • @raogaru562
    @raogaru562 Před rokem +307

    మోసం చేసే మనుషులు మధ్యలో ఉండే కంటే కల్మషం లేని జంతువులు మధ్యలో ఉండటం మంచిది,, ఆనందం ముఖం లో నిండుగా వుంది పెద్ద నాన్న గారు

  • @susanthgemmela1218
    @susanthgemmela1218 Před rokem +387

    తాత గారు మీరు నిజంగానే.. గ్రేట్.. అడవిలో ఒక్కరు జీవించడం చాలా కష్టం..మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఆ.. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. 💞👌

  • @sailucky-f9m
    @sailucky-f9m Před rokem +487

    కల్మషం లేని మనిషి కల్మషం లేని బ్రతుకు సూపర్ చాలా బాగుంది

  • @kobrakaigaming
    @kobrakaigaming Před rokem +81

    ఆయన ప్రతి సారి సార్ సార్ అంటుంటే ఎదో తెలియని బాధ గా ఉంది, అతని మర్యాద చూడండి, ఏ మాత్రం కల్ముషం లేని మనిషి! గొప్ప మనిషి! మీరు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుండేది

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr Před rokem +187

    ఇలాంటి గొప్ప వీడియోలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Před rokem +81

    నిజమైన వ్వక్తిత్వం వున్న వ్యకి ఎప్పుడూ ఒంటరి వాడే.. 🤔 ఇప్పుడున్న సమాజం తీరుని బట్టి చుస్తే
    మీ జీవన తీరు చాలా మంచిది! 👍

  • @ramakrishnabestha2001
    @ramakrishnabestha2001 Před 7 měsíci +52

    సినిమా వాళ్ళు హీరోలు కాదు, అడవిలో ఉండేవాళ్లు అసలైన హీరోలు , ఈ తాత గారు హీరో❤

  • @sridharjangapelly7790
    @sridharjangapelly7790 Před rokem +73

    లైఫ్ అంటే మీదే తాతయ్య, చాలా సంతోషం గా, ఉంది. 👏👏👍

  • @ammulu.m8852
    @ammulu.m8852 Před rokem +41

    మా తెలంగాణ లో చాలా ఉంటాయి ఇలాంటి ఇళ్లు. పంట పొలాలు దూరంగా ఉన్న వాళ్లు అలా పాకలు వేస్తారు అక్కడే వంట చేసుకొని తిని పొలం పనులు చేసుకుంటారు ..

  • @fajjughouse1794
    @fajjughouse1794 Před rokem +82

    ఆది మానవుడు అడవి నుండి వచ్చాడు తిరిగి మళ్ళీ అడువులకే వెళ్ళిపోయాడు. ఏ సొసైటీ అంత దరిద్రంగా మారిపోయింది. ఇక్కడ ఉండం కన్నా అదువులోనే ఉండడం మేలు. ఒంటరిగా చాలా మంచి పని చేశారూ తాతా గారు

  • @shivapatel1698
    @shivapatel1698 Před rokem +140

    బ్రదర్ అతనికి కొంత డబ్బు సాయం చేయండి బ్రదర్.

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +56

    ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి, దైర్య వంతుడు,కష్టపడి పని చేసుకునే వ్యక్తి,చాలా బాగా చెప్పాడు.మీ ఛానెల్ బాగా ఇంటర్వ్యూ చేశారు.దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఉంది.60 సెంట్లు భూమి లో వరి పండిస్తున్న అని చెప్పారు.10 ఎకరాల మెట్ట ,5 ఎకరాల మాగాణి ఉన్నవారు పథకాలకు అర్హులు అంటున్నారు,ఈయనకు ప్రభుత్వం పింఛను,చిన్న ఇల్లు కడితే అతను చాలా సంతోషం ఆ పెంకుటిల్లు కి మరుగు లేదు,ఓపెన్ గా ఉంది ఎండ,వాన ,చలి కి కష్టమే జంతువులు ఎప్పుడూ కనపడలేదు,పాములు వస్తాయి అంటున్నారు.ST లకు పెద్ద పీట అంటారు😢.ఇతని కష్టాలు చూస్తే అర్థమవుతుంది🤔,చివరిగా ఒక మాట బాగా చెప్పారు,"నన్ను ఎవరైనా మాట అంటే పడను చేస్తే సాయం చేస్తా",super👏అందరూ ఇతనిని చూసి చాలా నేర్చుకోవాలి

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Před rokem +95

    అడవిలో ఒకేఒక్కడు గా వుండడం చాలా సులభం. కానీ, ఈ జనారణ్యం లో ఒకే ఒక్కడు గా వుండడం కాస్త కష్టమే.

  • @sgr2498
    @sgr2498 Před rokem +27

    మనుషుల మధ్యలో ఉండే కంటే ఇలా ఏకాంతంగా ఒంటరిగా అడవిలో ఉండటమే మంచిది ప్రషాన్తంగా నాకు ఇలా ఉండటం బాగ ఇష్టం

  • @SAIRYTv
    @SAIRYTv Před rokem +14

    ప్రశాంత వాతావరణంలో
    స్వచ్ఛమైన పచ్చదనంతో జీవితం
    సూపర్ సూపర్ సూపర్

  • @shreecreations8053
    @shreecreations8053 Před rokem +5

    బ్రదర్ మీరు తాత గారికి ఏమైనా సహాయం చేయవలసింది ఊరికే వెళ్లి వచ్చేకంటే.
    కొనాలు బ్రతికి చచ్చే జీవితంలో ఎంతో సంపాదించాలని మడర్లు మానభంగాలు వాయువారసాలు లేకుండా బ్రతుకుతున్నారు కొంతమంది ఇలాంటి వారి మధ్య బ్రతకడం కంటే ప్రశాంతంగా ఈ తాత లాగా బరకడం చాలామంచిది. తాత గారికి వందనాలు 🙏🏻🙏🏻💐💐💐

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs Před 6 měsíci +11

    Heart touching video 🙏🙏🙏🙏🙏🙏 మీకు మా జోహార్లు తాతగారు

  • @appalarajuraju2557
    @appalarajuraju2557 Před rokem +60

    అతనికి ఎవరు లేనందుకు చాలా బాధ వేసింది తాత గారు మీరు బాగా వుండాలి

  • @sivasidda1853
    @sivasidda1853 Před rokem +99

    చాలా ఆరోగ్యవంత మైన జీవితం

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Před rokem +45

    తాతగారు మొత్తానికి మంచి పాక కట్టుకున్నారు బ్రదర్ చాలా బాగుంది వీడియో

  • @eswarguttula3647
    @eswarguttula3647 Před rokem +43

    ప్రంపచానికి ఒక్కడు .( కుళ్లు , కుట్ర లేదు)👌💯✔️

  • @ffwarrior4416
    @ffwarrior4416 Před rokem +8

    నేను యిస్టపడే జీవితం హంగు ఆర్భాటాలకు అల్లంత దూరాన ప్రకృతి ఒడిలో...నాకు అలా బతకాలి అని వుంటది కాని బతకలేను..అదే దురదృష్టం...ఎందుకంటే మన జీవితం మనది మాత్రమే కాదు పెనవేసుకున్న మధ్యతరగతి అనుబంధాలు బాధ్యతలు అనుక్షణం కట్టి పడేస్తూ వుంటాయి..

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +7

    అడివి లో చెట్లు ప్రకృతి బాగుంటుంది,ఈయన మాట బాగుంది కొందరు మాట అర్దం అవదు.అచ్చ తెలుగు ఉత్తరాంధ్ర అని తెలుస్తోంది

  • @bvrrao8876
    @bvrrao8876 Před rokem +50

    ప్రకృతిలో జీవించడం గ్రేట్...

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi Před 2 měsíci +7

    జీవితంలో అన్ని కోల్పోయిన ధైర్యంగా బ్రతకొచ్చు అని మీ జీవన విధానం నుంచి నేర్చుకోవచ్చు 👍

  • @venkateshyadav3631
    @venkateshyadav3631 Před rokem +24

    మీ వ్యక్తిత్వానికే జై హో రండి నాకు చాలా నచ్చారండి మీరు. నాకే మీలాగే ఉండాలని ఆశ ట్రై చేస్తున్న

  • @srinivasarajugokaraju7529

    చాలా విచారకరం విచారాన్ని కూడా ఆయన చాలా సాధారణంగా చెప్పగలుగుతున్నాడు ప్రతి మనిషి ఈ లోకంలో ఒంటరి నాకు తెలిసి ఒంటరిగా బ్రతకడం ఒంటరిగా చనిపోవడం తెలుసుకోవాలి

  • @kchinnachinna7389
    @kchinnachinna7389 Před rokem +16

    నిత్యావసర సరుకుల నైటీ కరెంటు ఆరోగ్యం పట్ల తగు సూచనా ఇచ్చి ప్రభుత్వానికి తెలియ చేసి ప్రజల్లో వుండే విధంగా సలహా ఈ చ్చి కొంత సహాయం చేసే వుంటే చాలా బాగుండేది

  • @saiplayby812
    @saiplayby812 Před rokem +128

    ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలి

  • @psuresh5529
    @psuresh5529 Před rokem +105

    తాత గారు మీకు జోహార్లు

    • @trk6502
      @trk6502 Před rokem

      బతికి ఉన్న వారికి జోహార్లు చెప్పకూడదు

  • @aityshanker2334
    @aityshanker2334 Před rokem +6

    పాపం తాత. ఒక్కడే అడవిలో ఉండటం గ్రేట్. ఆయనకు ఇలాంటి జీవితం. అలవాటు. అయిపోయింది

  • @gadesrinivasaraonaidu7094

    చాలా మంచి వ్యక్తి ప్రశాంతంగా జీవిస్తున్నాడు, కాకపోతే కొంచెం దైర్యం కూడ కావాలి 🙏🙏🙏

  • @mallenipallianji2709
    @mallenipallianji2709 Před rokem +16

    తాత నువ్వు చాలా గొప్ప వాడివి తాత ,

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Před rokem +42

    He is the Brave man to live in forest. Hatsoff

  • @busha3512
    @busha3512 Před rokem +13

    Thathaku emina koncham money ichinte bagundu sir .....asalu aa forest lo ela undagaluguthunaro thathagaru..he is very great 🙏🙏

  • @NareshNaresh-yq7yw
    @NareshNaresh-yq7yw Před rokem +10

    తాత , నువ్వు మగజాతి ఆణిముత్యనివి

  • @konalanagalakshmi1581
    @konalanagalakshmi1581 Před rokem +5

    తాతయ్య గారు గురించి చూపించారు గానీ తాతయ్య గారికి ఏమైనా సహాయం చేసి ఉండవలసింది కానీ తాతయ్య గారు మాత్రం చాలా చాలా గ్రేట్ స్వచ్ఛమైన మనసు కానీ తాతయ్య గారి బట్టలు బాలేదు కనీసం బట్టలు సహాయం చెయ్యండి అన్నయ్య ప్లీజ్ నాకు అయితే తాతయ్యని చూసి చాలా బాధ కలిగింది ప్రభుత్వం అలాంటి వాళ్ళని పట్టించుకుంటే బావుంటుంది

  • @sivakw91
    @sivakw91 Před rokem +26

    మీరు తాత గారికి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా

  • @iwilldoit640
    @iwilldoit640 Před rokem +24

    So innocent and queet
    తాత గారు

  • @balanjinaik7505
    @balanjinaik7505 Před rokem +12

    Chala happy ga mana shanti ga vundhi 👌👌👌👌👌🔥🔥 home chusi babai garini chusintharvatha 👍👍👍 great babai nv 👍👍👍✊✊✊✊✊✊✊

  • @telidhu5895
    @telidhu5895 Před 3 měsíci +3

    సో వెరీ గుడ్ లొకేషన్ ఎంచుకున్నారు సార్ మీరు
    కానీ అందరికీ ఇంట్రక్షన్ అయ్యే ప్రశ్నలు మీరు అడగలేదు తాత గారి దగ్గర చాలా సమాచారం ఉంది.
    అలా ఉండడానికి కారణాలు ఆ పరిస్థితులు ఆయనకు ఒక భార్య కుటుంబం ఆయనకున్న బంధువులు వారిని దూరంగా ఉండాల్సిన పరిస్థితి
    ఆయన ఆహారం ఖర్చులు ఎలా వెళ్తాయి అవసరాలు ఎలా తీరుతాయి
    మీరు ఆహారం మీద ఎలా ఆధారపడతారు బట్టల మీద ఎలా ఆధారపడతారు మీద ఎవరు మీద ఆధారపడతారు ఇలాంటి ప్రశ్నలు ఏమీ రాలేదు ఆయనే అన్ని చాలా బాగుంది ఏం ప్రభుత్వాలు సహాయం చేస్తాయి
    పంచాయతీలో వారు ఉన్నారు
    అధికారులు ఎలా సాయపడతారు
    ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుండేది

  • @oletiseshaprabhakararao2878

    He is very brave man.Thanks.

  • @ktrktr461
    @ktrktr461 Před rokem +3

    నీ జీవితం చాలా అనందమ్ గా ఉంటుంది నాకు తెలిసి

  • @arunasridhar55
    @arunasridhar55 Před rokem +13

    U r great తాత గారు 🙏🙏🙏🌹🌹🌹

  • @sampath2710
    @sampath2710 Před rokem +55

    మచ్చ లేని మనిషి 🙏🙏🙏🙏

  • @srinupadala1909
    @srinupadala1909 Před rokem +18

    Daring and dashing man.🙏🏻

  • @kancherlanagendrarao6566
    @kancherlanagendrarao6566 Před rokem +25

    మీరు చాలా కష్టపడి వీడియో తిసినరురు బాగుంది సంతోషం మి ఛానల్ పి.ఆర్పీ.కోసం అయితే వేస్ట్ కానీ వాళ్ళకి సాయం చెయ్యండి మంచిది

  • @sunilmadhu1232
    @sunilmadhu1232 Před rokem +1

    Chala Great Manishi.... Natural Ga Brathukuthunadu.... Mobile ledhu, Tv ledhu, Raditation duranga Nature ki deggaraga brathukuthunadu.... Great Bhoomki Motor petti gapadachakunda river water thaguthunadu great.... Inspiration Person.... Edhe kada life antae Nature kalisi untae chala health ga untundhi life......

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg Před 22 dny +2

    కష్ట జీవి పెద్ద ఆయన 👌👌👌👌👌

    • @villagevisualtree
      @villagevisualtree  Před 22 dny

      yes, plz like subscribe and share to ur friends, plz watch my other videos also thank you

  • @anonymousTech01
    @anonymousTech01 Před rokem +4

    Really great no one can't imagine the life style the old energitic guy

  • @havabegam2051
    @havabegam2051 Před rokem +7

    Mi aolochana greath ayya. Nijame chani poina vallaki evarina anthya kriyalu chestharu. Ayya ur greath legend God bless you ayya 💐🙏🙂

  • @amazeoffsetprinters8124
    @amazeoffsetprinters8124 Před rokem +6

    మీ మాట తీరు చాలా బాగుంది బ్రదర్...

  • @somashekar.c1329
    @somashekar.c1329 Před rokem +4

    ನೀವು ನಿಜವಾದ ಲೆಜೆಂಡ್ ಸರ್... 🙏🏼🙏🏼🙏🏼

  • @AKSHAYFACTSINTELUGU-od7kx

    Tathagaru Okkare untunnaru manam aithe naa bayapadi chache vaallam. Great hats off thatha meeku 🥺⚡😎💙🙏🙏🙏

  • @chinnadora5705
    @chinnadora5705 Před měsícem +3

    కుళ్ళు కుతంత్రాలు ఉన్న ప్రజల మధ్య ఉండడం కన్నా అడవిలో జంతువులు మధ్య ఉండడం మేలు..

    • @villagevisualtree
      @villagevisualtree  Před měsícem +1

      plz share to ur friends and plz watch my other videos also thank you

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 Před rokem +6

    ఈ kalti samajamlo ఉండే కంటే adavilo undatam చాల మంచిది

  • @honeyi5354
    @honeyi5354 Před 3 měsíci +1

    He looks so happy and beautiful. He has such a beautiful smile

  • @laxmanorsu3314
    @laxmanorsu3314 Před rokem +9

    పాపం వాళ్లకి సహాయం చేయండి

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 Před rokem +2

    Super video. Great mugguru pillalu vunnaaru Ani cheppaaru. Bharya ni chuupincha ledu. Idoka Life.Bhagavadechcha 🙏🙏

  • @bnmuni1622
    @bnmuni1622 Před rokem +15

    చాలా బాగుంది..... షూట్.... బ్రో..... బెస్ట్ ఆఫ్ లాక్.....

  • @DineshKumar-he5hx
    @DineshKumar-he5hx Před rokem +1

    నైస్ సూపర్ కాన్సెప్ట్ ఒంటరిగా ఒక వ్యక్తి అడవిలో నివసించడం ఇంకా 2days మిరు అక్కడే unndi మంచి adventurous and ఆ ఫారెస్ట్ ఎక్కడ మంచి locations చూపిస్తారు అనుకున్న

  • @kamal11421
    @kamal11421 Před rokem +3

    ప్రతి ఒక్కరు ఇలాంటి జీవితం ఒక రోజున గడపలి, విలువలు, ప్రేమ, , మనిషి మనిషి కి షాహాయం తెలుస్తుంది, మనా MLA, ledha MP లాను ఇలాంటి చోటు లో ఒక్కరోజు ఉంచాలి నా కొడుకులు, ఉచ్చ పోస్కుంటారు 😂😂😂

  • @mschannel1550
    @mschannel1550 Před rokem +5

    తాతయ్య గ్రేట్

  • @literallymemani
    @literallymemani Před rokem +5

    ♥️ i inspired by your way of living sir ..

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r Před 6 měsíci +2

    🙏🔥🔥🔥. నిజాయితీగా జీవించడం ఒక సవాలు.

  • @plsendpdfshanker
    @plsendpdfshanker Před 2 měsíci +1

    Very good work. The interviewer is very decent & respectful.

  • @chandrakala4801
    @chandrakala4801 Před rokem +6

    Chala baavundi vedeo meeru maatalu arthamayye tatuu baaga chepparu super brother 🌹🌹🌹🌹🌹🌹

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před rokem +2

    Endarao Mahanubhavllu Ku
    Vandanaalu Only One Men Near
    Salter Wondarfull Great 👍👍👍

  • @kalakurivenky7213
    @kalakurivenky7213 Před rokem +1

    Day time lone Antha Bayamkaramga undhi nitlo Cheppakkrledhu Greatest persion Thatha

  • @rahemann9162
    @rahemann9162 Před rokem +3

    Nenu kuda ilane recent ga araku vellinappudu , oka vyakthi ni kalisanu, aayanaku aayana vayasu teleedu anta, mana present a year teleedu anta.. stress free life

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s Před rokem +5

    👏 నిజాయితీ గల 👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👏

  • @arham3929
    @arham3929 Před rokem +16

    Heart touching video😔

  • @nulakanishyamkumar4899
    @nulakanishyamkumar4899 Před rokem +2

    కల్మషం లేని మంచి మనిషిని చూపించినందుకు థాంక్స్ అన్న

  • @smartdancervizag5065
    @smartdancervizag5065 Před rokem +1

    Really brathukante eyanidhi evari kosam chadilu matladatu kalmasham m undadhu really great

  • @rocking_production_of_arts

    Chaala great thaatha gaaru. Adivilo okkare vuntunarante chaala dairyam kavaali

  • @pendorbhalagiribhalagiri5882

    Really heart touching video bro😭😭

  • @laxmankadali
    @laxmankadali Před rokem +3

    Tagaru your great bro Meru Khuda great 💪👌👌god bless you Tata🙏🙏

  • @cnrpavani1124
    @cnrpavani1124 Před rokem +4

    మనిషి సంఘజీవి. మానవత్వంతో కూడిన వాడు,స్వార్థం లేని వాడు , ఎలా బ్రతకాలో , అన్నీ జీవులును ఎలా ప్రేమించాలో తెలిసిన వాడు ఒక్క మనిషి మాత్రమే.కాని ఇప్పుడు స్వార్థం,కపటి ప్రేమ, అన్యాయం, అబద్ధాలు , విద్వేషం , రాక్షసత్వం ఇవనన్నీ కలిపిన మనిషి కాని మనిషులు మధ్య ఆ పెద్దాయన మనిషి లా బ్రతకలేమని ఒంటరిగా నైనా మానవత్వం ఉన్న మనిషి లా మూగ జీవాలు తో బ్రతకడం మేలు అని ఎంతో సంతోషంగా ఆ అడవిలో మనిషికి ఏం కావాలో, ఎలా ఉండాలో చెప్పకనే చెబుతున్నాడు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

  • @S.Raviteja5269
    @S.Raviteja5269 Před rokem +4

    Super thathagaru

  • @Skrishnaveni686
    @Skrishnaveni686 Před rokem +10

    తాత గారు రియల్ హీరో🙏🙏🙏

  • @akunurikiran6835
    @akunurikiran6835 Před rokem +3

    ఇక్కడ అతను kalmasham లేని వ్యక్తి అతను అన్నారు..papm అతను ఊరి చివర లో ఉన్నాడు అతని ప్రాణానికి ఎవరు బాధ్యులు govt అందరికీ మోసం చేస్తుంది రేపు ఫ్యూచర్ పేద వాళ్ళందరూ కూడా అడవి లకే వెళ్తారు. politics vaallu బలిసిన వాళ్లు మాత్రమే సిటీ లో ఉంటారు... ఓట్లు వేసి గెిపించిన పాపానికి తప్పదు e శిక్ష,,మీరు వీడియో తీయడం వాళ్ల అది సమాజానికి thelisindi brother chala Thanks,,,

  • @dasaratharamireddy3729
    @dasaratharamireddy3729 Před rokem +1

    Mee jeevithame great .govt iche pathakalaku athanu yennintiki arhudo Anni ichi house kattivvali..

  • @nvpraju
    @nvpraju Před rokem +1

    Really great. Healthy body due to good oxygen levels. No pollution pure water. No radiation effects from mobile phones.

  • @honeyi5354
    @honeyi5354 Před 3 měsíci +1

    Auch a aimple and organic life. Pls dont disturb him by visiting many times. I wish i could have auch a natural life.

  • @tejag1646
    @tejag1646 Před rokem +1

    Aa thaatha gaari maatalu vintunte nannu nenu future lo chusukuntunattu undhi.........❤️❤️❤️

  • @surendrasuryavamsham3705

    This life is very good, my grandfather used to say, I am very happy

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před rokem +5

    మనుషులతో ఎంత విసిగి పోయాడో

  • @venkateswararao3505
    @venkateswararao3505 Před rokem +2

    Jeevitham ante ela undali.super.

  • @shailendratheboss
    @shailendratheboss Před rokem +2

    Really a great video ..,,,
    Lot of appreciation’s brother.
    Samajanni motham ardham chesukunte…adavi chala goppadi ani anipistundi..!!!
    Manava mrugalu kante adavi mrugalu better..!!

  • @whitehouseaa9409
    @whitehouseaa9409 Před rokem +1

    Samajamlo vundaleka vantariga Great thata love you

  • @pravallikarohit7734
    @pravallikarohit7734 Před měsícem +1

    తాతయ్య మీరు రియల్ హీరో❤❤

    • @villagevisualtree
      @villagevisualtree  Před měsícem

      thank you plz share to ur friends and plz watch my other videos also

  • @watswapstatuswatswapstatus3028

    అతనికి కొంత డబ్బు ఇస్తే బాగుండు కదా

  • @rajarao8720
    @rajarao8720 Před rokem +4

    So great old jungle man wonder brave man

  • @veerannakorla
    @veerannakorla Před rokem +11

    Happy life ande.🙏🙏🙏🌹

  • @bujjibujjichinni414
    @bujjibujjichinni414 Před rokem +4

    Chala great tataya garu

  • @madhureddy3654
    @madhureddy3654 Před rokem +3

    Bro. ఆయనకి. కొంచం. హెల్ప్. చెయ్యాల్సింది. మీరు...video nice

  • @nagireddysrinivasrao4490

    Thatha garu Mee life chala bagundhi

  • @Johnson88448
    @Johnson88448 Před rokem +5

    God Bless u Thatha

  • @bharathlessons
    @bharathlessons Před rokem +4

    శ్రికాకుళం జిల్లా ఏనా?
    ఏం మండలం...?
    అడవిలో గోడలు లేని ఇల్లు .....!
    నిజంగా భయం అనేది లేదు...!
    ఊరిలోనే ఇలాంటి ఇంట్లో ఉండటం చాలా డేంజర్. మరి అడవిలో ఎలా ఉంటున్నాడో..?

  • @ajaypasupula419
    @ajaypasupula419 Před rokem +6

    he is great really...