జగన్ I.N.D.I.A కూటమిలో చేరుతారా? || Will YS Jagan join I.N.D.I.A bloc? ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    జగన్ I.N.D.I.A కూటమిలో చేరుతారా? || Will YS Jagan join I.N.D.I.A bloc? ||
    Cornered Jagan not so neutral anymore, INDIA bloc parties join his protest
    Akhilesh among those present, Congress stays away, one INDIA partner says YSRCP chief, who lost power to NDA ally TDP, should join the bloc
    THE DIMINISHED stature of the YSR Congress Party (YSRCP) appears to have finally forced it off the fence, with its chief Jagan Mohan Reddy on Wednesday hobnobbing with INDIA bloc leaders such as Samajwadi Party president Akhilesh Yadav during his protest in Delhi. At least one INDIA bloc leader present at the protest said the YSRCP’s place was with the alliance.
    Since its inception in 2011, the YSRCP has never formally aligned with either of the two national parties Congress or BJP. But, after the Narendra Modi era began, it has been perceived as being in the BJP’s corner, supporting the Centre on several crucial Bills. As recently as the Lok Sabha Speaker’s election after the polls, the YSRCP backed the BJP’s Om Birla.
    The pendulum appears to be shifting now, as the BJP’s new partner TDP consolidates its hold on Andhra, helped by the Modi government’s Budget bonanza. On Wednesday, Jagan, now the leader of an outfit reduced to four MPs in Parliament and 11 MLAs in the Assembly, hosted several Opposition leaders on his protest stage, including Akhilesh and leaders of the Shiv Sena (UBT), Trinamool Congress (TMC) and Tamil Nadu Dalit outfit VCK. Sources said an invite was also sent to Congress chief Mallikarjun Kharge to join Jagan’s protest against “anarchy in Andhra”, but the party had chosen to stay away.

Komentáře • 50

  • @rameshreddy9229
    @rameshreddy9229 Před měsícem +1

    Please talk about AP Budget.....

  • @vivekananday4490
    @vivekananday4490 Před měsícem +6

    ఇంకా సానుభూతి అన్న మాట వద్దు అయిపోయింది ఆ ఆ సానుభూతి డ్రామాలు ఓసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చారు, చూసారు, అర్ధం అయిపోయింది,
    క్లోజ్ అయిపోయింది....

  • @sarahman4935
    @sarahman4935 Před měsícem +2

    Don't allow him in India alliance as he has 14 CBI criminal cases .

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 Před měsícem

      Haha akilesh yadav meda enni cases unnayo telusa bammardi😂😂😂 poni CBN meda enni cases unnayo telusa?? 😂😂😂😂 konda pooo la unnav gaaaa...

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 Před měsícem

      Prove kaledu kadara

  • @PrasadGollu-lx9mg
    @PrasadGollu-lx9mg Před měsícem

    Good words sir

  • @PavanGarigipati
    @PavanGarigipati Před měsícem +1

    2012 lo tds won 2. One is ramachandrapuram and the other is in one of the constancy in vizag ...

  • @ezraboppuri951
    @ezraboppuri951 Před měsícem +1

    Sir జగనన్న ఒకసెంటు స్థలంలో పేదలకు కట్టిన ఇల్లు కోసం ఒక వీడియో చెయ్యండి sir please కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వాటి గురించి మాట్లాడిన నాథుడే లేడు పేదలు 35వేలు కట్టి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నారు please sir please 🙏

    • @ryanharris8392
      @ryanharris8392 Před měsícem +2

      CBN govt Lo apartments 5 years ayina jagan ivvale.. pattalu tappa em houses ivvale sir

    • @ezraboppuri951
      @ezraboppuri951 Před měsícem

      @@ryanharris8392 వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళను కూడా ఇవ్వద్ధని అంటామా... CBN and JAGAN ఇద్దరినీ పక్కన పెడితే అప్పుడైనా ఇప్పుడైనా ఎవరి ప్రభుత్వమైనా ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి అందులోనూ ఇళ్ల విషయంలో అసలు జరగకూడదు అది ప్రతీ పేదవాడి కల... బ్రతకడానికి ఆధారం.

    • @ramachandrumandadhi2890
      @ramachandrumandadhi2890 Před měsícem

      😊😊😮😊😊😮😮😊😮😊

  • @sivaram2486
    @sivaram2486 Před měsícem +2

    ప్రొఫెసర్ గారు మీరు దగ్గరుండి జగన్ నీ ఇండియా కూటమిలో చేర్పించిందాకా నిద్రపోయేలా లేరు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయడానికి మీ ప్రయత్నం ఆపలేదు

  • @Vatsal790
    @Vatsal790 Před měsícem

    Druva gurinchi vedio cheiyandi

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 Před měsícem

    Professor saar please take rest for a few days lekapothe jagan India kootamilo cherite neekenduku baabu nda lo cherite neekenduku evari raajakeeya laabham vaaru choosukuntaaru rojoo ee Gola vonalekapotunnam mare abhivrudhi amsaalu leva vislesinchadaaniki

  • @vinodp6250
    @vinodp6250 Před měsícem

    16:32 - Ade mari magic ante! EVM magic😅

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn Před měsícem

    Nageswar, you go and join

  • @vinodp6250
    @vinodp6250 Před měsícem +2

    10:38 - Ade mari magic! EVM Magic😂

    • @MahilaTelugu
      @MahilaTelugu Před měsícem

      Case yenduku veyaledo meku confidence unte..stop this fake drama..u can prove it in courts

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube Před měsícem

    Vamapastulaki kuda pratheeyatha untadha pro

  • @sivaj821
    @sivaj821 Před měsícem

    Yes no wait for jagan

  • @Vatsal790
    @Vatsal790 Před měsícem

    Congress bharat ki dangerous

  • @SuBo550
    @SuBo550 Před měsícem

    Ni korika jagan INDI Alliance lo jion avvali aneyga

  • @vaasu.varadha
    @vaasu.varadha Před měsícem +2

    బొక్కలో వేసిన కాంగ్రెస్ తోనే కలవమన్టున్నారు గురువు గారు.... Super

  • @patibandlanarasimhamurthy1208

    JAGGU IS PAPER TIGER
    HE IS PULIVENDULA MLA AND CAT
    IF HE GOES WITH INDIA ALSO HE WONT TELL OUTSIDE
    ILLEGAL AFFIAR HE WILL MAINTAIN
    THEN HE WILL TELL ALL SUKTHULU TO PUBLIC
    HE IS ONE OF WORST POLITICIAN

  • @subramanyaml3680
    @subramanyaml3680 Před měsícem +1

    దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారు . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.
    1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.
    2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.
    3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.
    4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

    • @prakasaraovittanala2352
      @prakasaraovittanala2352 Před měsícem +2

      2029 మరల జగనే

    • @subramanyaml3680
      @subramanyaml3680 Před měsícem

      @@prakasaraovittanala2352 It is day dream.

    • @madhubabu3365
      @madhubabu3365 Před měsícem

      ఇలాగే కలలు కను 😂😂😂 2029 లో మిమ్మల్ని వొంగో పెడతాడు జగన్ 🤙🤙

    • @subramanyaml3680
      @subramanyaml3680 Před měsícem

      @@madhubabu3365 ఎక్కడ? చంచలగూడ జైలు లోనా?

  • @rajatatapudi4094
    @rajatatapudi4094 Před měsícem +2

    కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత లేదు అంటున్నారు.. వ్యతిరేకత రాదు అని చెప్పగలరా...

    • @vin2629
      @vin2629 Před měsícem

      Radhu because infra projects chala finish avthay with central support. Super six lo 3 chesina chalu, development and welfare will be balanced.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před měsícem

    35years adhikaram naade
    Why not 175? 200 seats gelusthanu ani yevadaina ante vaadiki pitchi bhaga mudirinatlu lekka

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před měsícem

    Kutami govt pai vyatirekatha vachina malli Jagan ku adhikaram itche stithi lo prajalu leru. Jagan iddaru kuturlaku chero laksha kotlu sampadinchi iddam anukunnadata..2019-2024 madhya oka laksha kotlu maatrame sampadinchedata.aa dabbu oka kuturiki saripothundi..2029 loJagan nu malli CM chesthe rendo kuturiki kuda laksha kotlu sampadinchukuntaadu.manam yreppudu pedarikam lone kottu mittaduthunnam..jagan ni ayina goppa dhanavanthudinicheddam

    • @vijaysai7789
      @vijaysai7789 Před měsícem

      Cbn nunchi nerchukunnadanta.. aayana already 20 lakshala kotlu dhichukunnadanta

  • @adityab.g.g.k.4560
    @adityab.g.g.k.4560 Před měsícem

    Nageshwar,
    You never ever don't bother about common man problems. People dying in calamities.
    Your all videos are about Dirty politics.
    Why have you not made one video about Waynad land slides and people dying.
    If Rahul visit Waynad you will make 100 :videos.
    Professor, you don't have min responsibility about people'problems. Why can't you make any vidoes

  • @K3Labs
    @K3Labs Před měsícem +4

    సైతాన్ రెడ్డి కి అంత సీన్ లేదు.. మోడీ అంటే ఉచ్చ.. కాంగ్రెస్తో కలిస్తే వారం కూడా పట్టదు జైలు కి పోతానికి.. ఇంకా ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా షర్మిల కు పోతాయి..

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 Před měsícem

    అంతలేదు జగన్ సింహాం పులి చిరుత సొంత రాష్ట్రం లో ఓడించిన ఎన్డిఎ కూటమి వద్దన్నా దానితోనే ఉంటాడు😂

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Před měsícem

    జగన్ వదిలిన బాణం షర్మిల నా వల్లే జగన్ సిఎం అనే భ్రమ లో వుంది,కర్ణుడు అస్త్రం పైన తక్షకుడు నాగుల అధిపతి కూర్చొని నాగస్త్రం ఎయ్యి అర్జునుడును చంపుతా అన్నట్లు వుంది,ఈవిడ స్థాయి మరచి పోయి జగన్ అన్నను నేనే శాస్తిస్తా అనే స్టేజ్ లోకి పోయి బొల్లి సంక లో కూర్చుంది

  • @vin2629
    @vin2629 Před měsícem +1

    Arey professor, already AP ki antha icharu ani godava chestunnaru, Amaravati ki 15k crores multi lateral agencies through ichi central will bear the repayment. Common sense tho alociinchu. And AP Ki BPCL ostundi new rail roads backward district grants, and road ways ostunayi. Stop spilling venom on BJP. Bihar population 13 crores and AP population 5 crores. Equal ga ela istaru ? Country antha edustundi AP ki icharu ani, nuvvemo roju emi ivvaledu antunnaw.

    • @maheshyadavkamanaboina3231
      @maheshyadavkamanaboina3231 Před měsícem

      Ekkada pencharu ra ninnu intlo na AP road la meedha na. Age ki respect ivvalani nerpaledha intlo ledha me veedhilo me ayyani kuda andaru ilage marydha lekunda pilusthara…. Intha thelsinodivi vayasu ki Maryada ivvalanna inkitham thelsukoledha…. Notlo nunchi boothulu osthunnai ne comment chusthe…. Ninnu kadhu ra inka Kani oori meedha odhilinandhuku me babu ni anali…..