మొదటి సారి కెమెరా ముందుకు తన పాపతో.. | Swathi Naidu Exclusive Interview With Top Telugu TV

Sdílet
Vložit
  • čas přidán 9. 01. 2024
  • #swathinaidu #interview #toptelugutv
    మొదటి సారి కెమెరా ముందుకు తన పాపతో.. | Swathi Naidu Exclusive Interview With Top Telugu TV
    For More Political and Film Updates Stay Tuned to Our Channel
    Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
    Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
    Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
    Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
    And Subscribe My Channels
    1)Top Telugu TV
    bit.ly/2my9wje
    2)SPOT NEWS
    bit.ly/2mxFaNP
    3)SAMSKRUTHI TV
    bit.ly/2mxlFos
    4)TOP ANDHRA TV
    bit.ly/2o0LDBa
    5)TOP TELANGANA TV
    bit.ly/2nsRij4
    6)TOP TELUGU FITNESS
    bit.ly/2mxMdGf
    7)TOP TELUGU TV ORIGINALS
    bit.ly/2nq9VUW
    8)TOP TELUGU KITCHEN
    bit.ly/2nq9VnV
    9)TOP TELUGU TV MUSIC
    bit.ly/2lQdL9s
    Follow ...
    Website: www.toptelugutv.com
    Facebook: / toptelugutvofficial
    Twitter : / toptelugutv
    Subscribe: / @toptelugutv
    Instagram: toptelugutv...

Komentáře • 196

  • @geethanjali1238
    @geethanjali1238 Před 5 měsíci +325

    ఆడ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది husband విషయంలో మన జాగ్రత్తగా వుండాలి ఆమెను మనం గౌరవంగా చూడాలి

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 5 měsíci +218

    ఏమి జరిగిందో ఏమో కానీ. మీరు మంచి మనసున్న మనిషి

  • @jhanukk5396
    @jhanukk5396 Před 5 měsíci +94

    E interview chusaka Mii mida Inka manchi opinion vachindhi swathigaru....love antaru understanding antaru em undadhu time waste maatalu avanni..miru cheppina oka maata nijam husband mana daggara okala bayata vaalla daggara okala untaru adi 💯 true...Mii paapa life bagundali thanu korukunnattu thammudu puttali....god bless you swathi garu😢

  • @bapubommachannel
    @bapubommachannel Před 5 měsíci +874

    ఆమెను చూసి అందరు తప్పుగా అనుకుంటారు కానీ ఏ పరిస్థితి వల్ల ఇలా అయిందో పాపం 😞😞

  • @wonderworld5061
    @wonderworld5061 Před 5 měsíci +211

    పాపని వీడియోస్ లో చుపించొద్దు. బయట తన పర్సనల్ లైఫ్ పాడవుద్ధి.

  • @chinni.
    @chinni. Před 5 měsíci +81

    Very genuine swati ...great 👍

  • @UKloManaTelugodu
    @UKloManaTelugodu Před 5 měsíci +172

    మీరు పాప ని కనకుండా ఉన్నబాగుండేది..రేపు future లో ఆ పాప ఎన్ని అవమానాలు పడాలో..నీ గురించి తెలిసినపుడు వేరేవాళ్ళు చెప్తే విన్నప్పుడు..sorry to say

  • @Pingali.Anusha-ff8jj4ep9t
    @Pingali.Anusha-ff8jj4ep9t Před 5 měsíci +291

    Really swathi good person but situations valla ఇలా అయిపోయింది 😢

  • @chandinip6233
    @chandinip6233 Před 5 měsíci +14

    Great swati father love gurinchi chala mmanchi ga cheppav great god bless you

  • @colourpencilsswathi9093
    @colourpencilsswathi9093 Před 5 měsíci +59

    Papa ni chuste jalestundi tammudu chelli kavalanta😢 chitti talli❤

  • @revathireddy8147
    @revathireddy8147 Před 5 měsíci +16

    Swathigharu. Miru. Chala. Manchivaru. 🎉🎉

  • @sailajarani7765
    @sailajarani7765 Před 5 měsíci +51

    అడగక పోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కానీ నీ భర్త అడగక పోయిన అన్నం పెడతాడు అది కదా ప్రేమ అంటే
    పిల్లలు ని భార్య ని బాగా చూసుకోవడం ముఖ్యం
    చాలా మంది భర్త లు తిన్నావా లేదా అనికూడా అడగరు
    ఇంక ఎప్పుడూ అలా అన కూడదు
    వయసు శాశ్వతం కాదు

  • @alakshmisai9341
    @alakshmisai9341 Před 5 měsíci +7

    I have seen many interviews of Swati:she always came across as easygoing,non-judgmental and selfless.

  • @Jessianand143
    @Jessianand143 Před 5 měsíci +22

    ఐ యాం సారీ అక్క నీ గురించి మీ వీడియోస్ ని చూసి తప్పుగా అనుకున్నాను కానీ మీరు నీ మనసు నీ మాటలతో తెలుస్తుంది చాలా నుంచి వారు గాడ్ బ్లెస్ యు అక్క నీకు తప్పకుండా బేబీ పుడుతుంది మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు

  • @Kakarlasupriya1985
    @Kakarlasupriya1985 Před 5 měsíci +7

    Ya I always used to follow her interviews , she is kind of genuine anipistundi

  • @shruthichelimalla6170
    @shruthichelimalla6170 Před 5 měsíci +2

    great man, i like the way of you talking swathi

  • @swaathisanthu9942
    @swaathisanthu9942 Před 5 měsíci +26

    Ur great Swathi akka super meru great entha badha vuna kuda happy ga matladuthunaru

  • @valli406
    @valli406 Před 5 měsíci +31

    కష్టాలు పడి పడి అలవాటు ఐయ్యిపోయి ఉంటాయి పాపం ☹️బాధ కలిగే విషయాలకు కూడా నవ్వుతూ చెప్తుంది పాపం గాడ్ బ్లెస్స్ యు స్వాతి నాయుడు ఇకనైనా చెత్త వీడియోస్ తీయకుండా మారండి మీ లైఫ్ కోసం కాకపోయినా పాప జీవితం గురించి అయినా ఆలోచించు

  • @user-rz5fb6tp1v
    @user-rz5fb6tp1v Před 5 měsíci +38

    ఒక్క మనిషి గా పుట్టుక బ్రతకడానికి ఎన్నో ఈ మార్గంలు ఉన్నాయి ఈ మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు మీరు ఏ మార్గం ఎంచుకున్నారు కాబట్టే మీ భర్తకి మీ మీద అసహ్యం కలిగింది అందుకే మీతో ప్రేమగా ఉండట్లేదు మీరు పద్ధతిగా చక్కగా ఉండండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోలు చేసుకోండి మనీ బాగా వస్తాయి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 5 měsíci

      S

    • @akhilagopikrishna5850
      @akhilagopikrishna5850 Před 5 měsíci +4

      మొదటినుంచి ఆమె చేసే పని అది అప్పుడు తెలియదా ఆయనకి ఇప్పుడు ఈ పని వల్ల చిరాకు వస్తుందా ఆరోజు ఎలా చేసుకున్నారు

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 Před 5 měsíci +61

    Papam , innocent papa. Pedhayyaka samajamlo brathakadam kastam

  • @medharameenakshi7232
    @medharameenakshi7232 Před 5 měsíci +26

    Don't work sister ur good..

  • @user-wk8ce7ow6h
    @user-wk8ce7ow6h Před 5 měsíci +20

    god bless u

  • @sardabattini7308
    @sardabattini7308 Před 5 měsíci +24

    Me papa ni vitiki chela chela chela duramga unchandi plz thanaku manchi future ivvandi

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 Před 5 měsíci +3

    స్వాతి నాయుడు పాప. బాగుంది.

  • @DivyaPrakashDiaries
    @DivyaPrakashDiaries Před měsícem

    You touched people heart to being true to yourself❤

  • @user-mx6bz8ju3x
    @user-mx6bz8ju3x Před 5 měsíci +1

    Super Swathi garu....❤

  • @sweetiesweetie9285
    @sweetiesweetie9285 Před 5 měsíci +1

    She’s kind of Genuine

  • @user-qx9pp8rg5w
    @user-qx9pp8rg5w Před 6 měsíci +61

    Even Swathi lo kuda chala gud person vunaru, thing is she is broken that is the reason she is choosen that field

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 Před 5 měsíci +23

    స్వాతిగారు జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా ఆమె మనస్సు అనే సరోవరం లో ఇంకా ప్రేమ గులాబీలు స్వచ్ఛంగా పూస్తూనే ఉన్నాయి. మెకానికల్ గా ఉండే వాళ్ళకి సున్నితత్వం ఉండదు. ప్రాక్టికల్ గా ఉంటారు. సర్దుకు పోవడం అనేదానికి అలవాటు పడిపోయారు! ఇదే మంచిది. ప్రక్క చూపులు చూసే వాళ్ళని మీరెలా కంట్రోల్ చెయ్యగలరు.?

    • @venkatesh680
      @venkatesh680 Před 4 měsíci

      చాలా బాగా చెప్పారండీ

  • @DivyaReddy111.
    @DivyaReddy111. Před 5 měsíci +23

    Swathi eh kadu eb ammai aina thappu dari pattadaniki situations eh karanam😢

  • @naveenakorepu748
    @naveenakorepu748 Před 5 měsíci +8

    Eme story nen epudo chusanu vala mom family vallu m lenivallu eme job chesi pampistene vallu brathikevallu vala hpnes kosam ame ee field ni enchukundi kani papam eme chala great

    • @mouni9001
      @mouni9001 Před 5 měsíci +1

      Akkada vinnarandi okkasari eme daddy tho interview undhe chudandi family was against her money prblms andhariki untaii sampadhinche way correct kadhu

  • @Shravani333-kp6lr
    @Shravani333-kp6lr Před 5 měsíci +22

    Papa cute

  • @user-sd7et8tk9n
    @user-sd7et8tk9n Před 5 měsíci +36

    Swathi garu super ❤

  • @GiddlaPrasanthikumari-cu3oi

    హాయ్ అక్క వెస్టీజ్ సప్లీమెంట్స్ ఉన్నాయి అవి వాడండి పిల్లలు పుట్టడానికి చాలా బాగా ఉపయోగాపడతాయి

  • @indhukolamuri8237
    @indhukolamuri8237 Před 5 měsíci +3

    Papam anipistundi akka ni chustuntay

  • @mamathagajula479
    @mamathagajula479 Před 5 měsíci +13

    Papa life bavunte chalu thanaki manchi life ivandi swathi garu plz thanaki respect undela penchandi

  • @sree7779
    @sree7779 Před 4 měsíci

    That's all correct 💯

  • @chudamani6380
    @chudamani6380 Před 5 měsíci +13

    God bless your child

  • @maryjyothi818
    @maryjyothi818 Před 5 měsíci +8

    Please escape out of this adult content. U r a genuine and good person. U can make ur life very beautiful. Make another good content and become famous. Great future ahead. 😊

    • @adv.prakashsrivastava
      @adv.prakashsrivastava Před 5 měsíci

      The problem is that adult content gives easy money ; respectable works don't give that much money. We should be more concerned about the fact that such interviews are kind of normalising the work she does

  • @user-md3cf4vp4g
    @user-md3cf4vp4g Před 5 měsíci +4

    😢😢

  • @shobanavlogs7
    @shobanavlogs7 Před 3 měsíci +2

    Ne lanti dhaani కడుపున ఒక బంగారు తల్లి పుట్టింది ఏం కర్మ చేసిందో ఆ పాప డెలివరీ టైం లో కూడా చిన్న పాప నీ పెట్టుకొని ఎక్సపోజ్ చేశావ్ నీ లాంటి దాని వల్ల ఆ పాప రెస్పెక్ట్ గా బతకాలి అనుకున్నా బతకటానికి ఆప్షన్ లేకుండా చేశావ్ దయచేసి నీ లాగ మాత్రం పెంచకు ఆ పాపను .. ఆ చిన్న పాప నీ చూస్తే నే మనసు. భాధ గా ఉంది respect ga బ్రతికే వాళ్ళకి సొసైటీ లో ఎన్నో సమస్యలు ఆ పాప గురించి ఆలోచించు అర్థం అవుతుంది....ఆ పాప కి రెస్పెక్ట్ గా మంచి లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్న ఆ భగవంతుడ్ని...

  • @simhachalamkarri7828
    @simhachalamkarri7828 Před 5 měsíci +13

    Swathi akka meru chala manchi vallu❤❤

  • @krishna_gari_ammay
    @krishna_gari_ammay Před 5 měsíci +1

    Nice sanutha

  • @user-wb6mg9dn4v
    @user-wb6mg9dn4v Před 5 měsíci +6

    Papam baby

  • @priyankasnagalakshmipriyan2120

    Swati garu meru apudu happy ga undali . Me problems anni clear avali.

  • @ponnivava7080
    @ponnivava7080 Před 5 měsíci +2

    Hi sister ❤ Hi pari❤

  • @maheshwariyata1195
    @maheshwariyata1195 Před 5 měsíci +15

    Parinitha neeku athi thondaralo aa devudu niku manchi thammudini evvalani korukunttanu....

  • @drutu3693
    @drutu3693 Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @satyaveni1175
    @satyaveni1175 Před 2 měsíci

    Lucky andi మీరు.కొంతమంది భర్తలు తిన్నావా అని అడగరు.మీపై ప్రేమ ఉంది కనుక care ఉంది.మీరు మంచి వీడియోస్ చేయండి

  • @myjonangibreed9699
    @myjonangibreed9699 Před 5 měsíci +5

    ❤cute baby

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r Před 5 měsíci +6

    Ee interview chese vallaki buddhi ledhu.... vallaki views matrame kavali.....swathi papa face ni choopistharenti......aa papa ki future undhi kadha😮

  • @valli9801
    @valli9801 Před 3 měsíci

    ❤❤❤

  • @pullakolasrilatha1243
    @pullakolasrilatha1243 Před 5 měsíci +12

    😢😢nijaga niv machidaniv akka ni matallu padathi ga unae interview lo badaga unadi chala 😭😭😭

  • @user-rg3bs7ec1b
    @user-rg3bs7ec1b Před 5 měsíci +10

    Super sis

  • @ilovenature9292
    @ilovenature9292 Před 5 měsíci +36

    Once interview her husband and ask him why he is behaving like that towards her.

  • @sureshbabuaravapalli3555
    @sureshbabuaravapalli3555 Před 6 měsíci +19

    Yancor is good

  • @arvarv5808
    @arvarv5808 Před 5 měsíci +2

    11:17 Parents Husband manchigunte A adapillaki alanti situation raadu 100%
    Food pedtunnadu papani baaga chuskuntadu good husbend a kadamma nuv kuda me husbend kosam anni vadilesi baga chuskondi baga untaru

  • @prasana300
    @prasana300 Před 6 měsíci +29

    Konni jeevithalu yento 😢

  • @bhagyarekhaankur4076
    @bhagyarekhaankur4076 Před 5 měsíci +10

    Miru manchiga food thini manchiga strong ga untene kada vadiki miru thechi pedtharu anduke vadu miku food manchiga pedthadu

  • @uddagiriswapna6213
    @uddagiriswapna6213 Před 5 měsíci +47

    Statution evarini aiyna change chysthundi

  • @ramachandrarao447
    @ramachandrarao447 Před měsícem

    o my god

  • @user-tj9wb4cb5v
    @user-tj9wb4cb5v Před 5 měsíci +2

    Madam meru chala mahelu

  • @khadarshika9225
    @khadarshika9225 Před 5 měsíci +16

    Parents sariga lekapode ila untaru

  • @chandanasudheer2694
    @chandanasudheer2694 Před 5 měsíci +16

    Swathi manasu chala manchidi kalmasham leni manishi

  • @VanajaVanaja-zl2ep
    @VanajaVanaja-zl2ep Před 3 měsíci

    😢

  • @nimmakayalasaritha9983
    @nimmakayalasaritha9983 Před 5 měsíci +75

    Parents sariga lekapothe ammila situation ide😢

    • @arunasuman2368
      @arunasuman2368 Před 5 měsíci +6

      Meeru chepindhi oka way lo chusthe correct but ...konni manam thisukune decision midha depend ayyi untay , earn chese konchem money tho ina respect tho brathakaali anukovaali , swathi ki own house , car anni undi kuda em use respect ledhu society lo , aadhi important kadhu kada andi , entho kontha chaduvukundhi chinna job chesukuntu brathakochu kada , aa bad way lone endhuku vellali ?

    • @usha8304
      @usha8304 Před 5 měsíci +3

      ​​@@arunasuman2368entho kontha kadu btech chesindanta happy manchi salary vastundi..iyndi Edo ipoyndi atleast marriege taravta ina vedios stop cheste bagundedi..parents kuda guidance kuda undali ..

  • @mgeya6869
    @mgeya6869 Před 5 měsíci +1

    Genuine person

  • @badavathudurga6185
    @badavathudurga6185 Před 5 měsíci +2

    Akka god bless you

  • @janshyraninatra7752
    @janshyraninatra7752 Před 5 měsíci +6

    Interview antha ok kani husband ala vunappudu 2 nd pregnancy ela try chesthunaru from 3 years

  • @bhuvanasricheruku3467
    @bhuvanasricheruku3467 Před 5 měsíci +18

    😢😢😢😢😢situvation valla illa ayindi papam😢

  • @yaminikshatriya5386
    @yaminikshatriya5386 Před 5 měsíci +9

    Andaru avasaraniki use cheskunaru dabbu kosam thanu jenuine 😢

  • @padmavathijyothi494
    @padmavathijyothi494 Před 4 měsíci

    Battalippithanay prema annam thinipinchadam goppa prema don't loose him

  • @user-oh8su5su7p
    @user-oh8su5su7p Před 5 měsíci +7

    Iam sorry akka ninu chala bad ga anukunamu 😢😢😢

  • @venkateshvenkatesh3876
    @venkateshvenkatesh3876 Před 5 měsíci +7

    Chusara oka mogadu love chesthe oka ammayi dhagere untadu ....adhi magadu ante

  • @18926
    @18926 Před 5 měsíci +7

    There is still time to change .. just think about child future , housewife life kuda bauntadhi .. poojalu , illu , vakili , muggulu , vanta , pillalu, tourlu , bandhuvulu ..hadavidi life ,.time thelidhu ..papanu chusthe badhesthundhi ..give her gud family environment.. time heals everything..so future lo anni kalisi vasthy ..so please leave this all .. and start aadhyamikatha life .

    • @sukanyach2183
      @sukanyach2183 Před 5 měsíci

      Yem poojalu mundhu parasara smrithi book chadhuvuko poojalu anta

    • @Prasanna12892
      @Prasanna12892 Před 4 měsíci

      ​@@sukanyach2183em book adhi

  • @srivalliuday5211
    @srivalliuday5211 Před 5 měsíci +17

    Lopala chala baadha vundhi papam life alaa leed chestundi 😢😢😢

  • @SG-iv8iw
    @SG-iv8iw Před 4 měsíci

    Bakka ga unte baguntara.. chubby ladies look awesome too !!

  • @sureshvijaya5769
    @sureshvijaya5769 Před 2 měsíci

    మనం మనకోసం కాదు పిల్లల కోసం బ్రతకాలి పాప కోసమేనా ఈ జీవితం వదిలేసి తన భవిష్యత్ కోసం బతకాలి పాప ఆల్రెడీ తన తండ్రికి ఎక్కువ ఇంపార్టెన్ ఇస్తుంది మీరు ఇలాగే ఉంటే మీ పాప కూడా దూరం అవుతుంది డబ్బే జీవితం కాదు కదా

  • @chiranjeevg5847
    @chiranjeevg5847 Před 6 měsíci +7

    1.5M Subs & views in hundreds? Where you lacking guys.A good leadership?

  • @paipurisatyanarayana4544
    @paipurisatyanarayana4544 Před 4 měsíci

    Hi

  • @chitimellisuresh1607
    @chitimellisuresh1607 Před 5 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @user-mr4gy9em8u
    @user-mr4gy9em8u Před 5 měsíci +3

    2013 స్వాతికి ఫోటోషూట్ చేసాను. అక్కడ తను పరిచయం . ఒకరోజు ఉదయం 4 కి కాల్ చేసి ఆ షూటింగ్ లొకేషన్ లో నాకు కన్వినేట్ గా లేదు భయమేస్తుంది ప్లీజ్ తోడుగా ragalara లేద్దంటే 500 ina పంపిస్తావా నేను ఎక్కడనుడి వస్తాను అన్నారు........
    కట్చేస్తే చాలా సంవత్సరాలు తర్వాత నేను తానను ఒక బోల్డ్ వీడియోలో చూశాను.
    అపుడు అనుకున్నాను అలాంటి అమ్మాయి ఇలా ఐపోయిందని .... అని
    ఆ రోజు తను అలాంటి స్విచ్వేషన్ ని ఫేస్ చేసిందో తనకే తెలియాలి ఆ టైమ్ లో నేను తను అడిగిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి... naku telisina swati innocent.. edhi matram 100% nijam

  • @nanimammu1132
    @nanimammu1132 Před 5 měsíci +4

    Asalu Swati ki janalatho Ela matladalo telvadhu ndukante anchor nac la questions vestundhi ayina nijalu cheptundhi Swati ,Swati ki adult videos theesi vallatho Ela undalo telusu kaani janalatho emanalo telvadhu Swati padina badhalu alantivi emo amaykamga anni cheptundhi ento okkokkari jeevithalu okkokkala authai

  • @user-uy8od3jx2f
    @user-uy8od3jx2f Před 2 měsíci +1

    Akka video s cheyodhu akka please

  • @honeyvlogs1102
    @honeyvlogs1102 Před 2 měsíci +1

    Idi mana samajam.lo nadavadu nuv ye situation valla alaga ayyavo telydu kani Mee papani vere desham pampandi appude ame prashantham ga untundi ledante ee society amenu manasikam ga himsisthundi

  • @MultiTalentAmmammacreativity
    @MultiTalentAmmammacreativity Před 5 měsíci +3

    Papa suparalageavundali

  • @varmass9913
    @varmass9913 Před 5 měsíci +4

    Mari me husband ki me midha love ledhu amtunnaru Mari second baby planning amtunnaru

  • @sriharikummera4045
    @sriharikummera4045 Před 5 měsíci +5

    Swathi location akdaa

  • @zeenasimon4718
    @zeenasimon4718 Před 5 měsíci +1

    What the hell!!!! What kind of question is that, how can you pass such a comment about a person's weight and appearance? Being a so called "journalist" u need to be very careful and responsible about your references questions or words.
    She is smiling but the pain is very visible. She just wants love. I hope she finds that love peace and respect

  • @MultiTalentAmmammacreativity
    @MultiTalentAmmammacreativity Před 5 měsíci +5

    Okasari adagandi jivitham anthe

  • @nabisanabi995
    @nabisanabi995 Před 5 měsíci +36

    Vadu eme dabbukosame chesukunnadu mosamchesadun😢😢paaapam

    • @usha8304
      @usha8304 Před 5 měsíci +1

      Ledu Andi after marriege tanu vedios stop cheste bagundedi and bar ki kuda veltundanta drink chestundanta intlo papa ni intini valla husband chuskuntadu anta Prema taggipotundi kada ..tanu intlo unte may be love chestademo

  • @konreddyanji3677
    @konreddyanji3677 Před 5 měsíci +6

    Meru me husband tho vundadaniki resun chepparu chudandi adi chala nachindi

  • @shwethaneelam6450
    @shwethaneelam6450 Před 5 měsíci

    Bayatiki cheppukolenibadhalu untay paiki kanpinchevi thappuluga reside chesestham situations ala marchesthay ani gurthupettukovalo😢

  • @gjpnaidu4726
    @gjpnaidu4726 Před 5 měsíci +4

    Ayyo papam

  • @Janusworld217
    @Janusworld217 Před 5 měsíci +9

    Mari miku time ki food petti care chesthunaru antea mi mida preme kada andi adikuda

  • @jyothigadam9875
    @jyothigadam9875 Před 4 měsíci +3

    Plz malli meeru enko baby kavalane alochana manukondi..mi papani chusthunte chala badhaga anipisthundhi n thanani videos lo chupinchakandi thana personal life disturb avuthadhi.

  • @ushanaresh606
    @ushanaresh606 Před 2 měsíci

    స్వాతి నాయుడు ప్రోల్మ్స్ మనకి తెలిదు, ఆమేని మనం తప్పు గా అర్ధమ్మ చేసుకోవాలి

  • @nandininandu1549
    @nandininandu1549 Před 3 měsíci +1

    E pichi janalu mrle amma ila ani yekada abuse chestaro , papa enni edurukovalo . Please god bless this child

  • @padmavathijyothi494
    @padmavathijyothi494 Před 4 měsíci

    Me husbend chala manchi vadu don't blame him

  • @jyotshna2176
    @jyotshna2176 Před 4 měsíci

    Kondaru ante ,love untundi kani romanticga undaru