గద్దర్ యాదిలో ఏపూరి సోమన్న పాటకు గోరటి వెంకన్న ఆట | Epuri Somanna Emotional Speech About Gaddar

Sdílet
Vložit

Komentáře • 385

  • @lotus205
    @lotus205 Před 10 měsíci +113

    ఏపూరి సోమన్న మాత్రమే గద్దర్ గారికి నిజమైన వారసుడు ఎవరి పాటలు అందుకున్న వాడు ఏపూరి సోమన్న మాత్రమే తెలంగాణ ప్రజలు ఎప్పుడు సోమన్న వైపు చూస్తున్నారు

  • @mouryan549
    @mouryan549 Před 10 měsíci +105

    ఉద్యమం లో చూసినం ఈ ఊపు.... గోరేటి వెంకన్న.......... ఏపూరి సోమన్న పాడుతుంటే.....గోరేటి స్పందన......... అద్భుతం.....ఉద్యమ రోజుల అనుభూతి కలిగింది.

  • @akbarshaik5163
    @akbarshaik5163 Před 10 měsíci +46

    జూనియర్ గద్దర్ ❤

  • @chandum1140
    @chandum1140 Před 10 měsíci +181

    గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం

  • @balakrisna6983
    @balakrisna6983 Před 10 měsíci +16

    సోమన్న పాటకు వెంకన్న చిందులు సూపర్ పో, జై గద్దర్ అన్న జోహార్.

  • @sweetmemorieslifeisabeauti7448
    @sweetmemorieslifeisabeauti7448 Před 10 měsíci +28

    ఏ స్థానంలో ఉన్న మనలో ఉన్న ఊపు ఆగదు అన్నీ గోరటి వెంకన్నా తెలియ చేసాడు

  • @shankarpanthangi5830
    @shankarpanthangi5830 Před 10 měsíci +78

    సోమన్న100శాతం గద్దర్ ఆ స్టైలు వేరు

  • @kanalasudheer5837
    @kanalasudheer5837 Před 10 měsíci +23

    ❤❤❤❤🎉🎉🎉🎉 ఆంధ్ర ఆయన తెలంగాణ అయినా గద్దర్ అన్న పాట కు దాసోహం మనం కలిసున్నా విడిపోయినా తెలుగు ప్రజల చైతన్య దీపిక గద్దర్ అన్న ప్రజాయుద్ధ నౌక నీ పాటకు మరణం లేదు నీ పాట తరతరాలు మన తెలుగు ప్రజలను చైతన్య పరుస్తూ నే ఉంటుంది జోహార్లు బాధాతప్త హృదయాలతో మీ తమ్ముడు కానాల సుధీర్ గుంటూరు😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉

  • @kodamunjasrikruthanth3396
    @kodamunjasrikruthanth3396 Před 10 měsíci +43

    ఏపూరి సోమన్న నిన్న రాలేవని నిన్ను తిట్టుకున్నా మీ విషయం తెలిసి చింతిస్తున్న
    క్షమించు అన్న

  • @chandum1140
    @chandum1140 Před 10 měsíci +62

    గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం

    • @suri-kx6fy
      @suri-kx6fy Před 10 měsíci

      Avunu

    • @vibes22729
      @vibes22729 Před 10 měsíci

      అవును అన్న, గద్దరన్న గొంతుకు దగ్గరగా ఉంది ఎపురి సోమన్న పాట తీరు,గొంతు.....

    • @avishchandramasade6570
      @avishchandramasade6570 Před 10 měsíci +1

      అన్న గా కర్రా గద్దర్ అన్న కీ వాళ్ళ నాన్న ఇచ్చిన కర్ర అన్న

    • @jsuresh7604
      @jsuresh7604 Před 10 měsíci

      అవును బ్రో

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 Před 10 měsíci +26

    ఈడ కూసున్నోళ్ళే నిజమైన గద్దర్ వారసులు... అభిమానులు 🙏🙏

  • @gsbabugsbabu7729
    @gsbabugsbabu7729 Před 10 měsíci +35

    జూనియర్ గద్దర్ సోమన్న,

  • @ssm9577
    @ssm9577 Před 10 měsíci +18

    జోహార్ గద్దర్ అన్న...
    ఏపూరి సోమన్న గానం 100%గద్దర్ అన్న స్టైల్ లో నే ఉంటుంది...ఎవరు కాదన్నా అవునన్నా జూనియర్ గద్దర్ ఏపూరి..సోమన్న నే...గద్దర్ అన్న మా గుండెల్లో పాట ,మాట రూపంలో..ఎప్పటికీ బ్రతికే ఉంటారు..కవి,గాయకులకు మరణం లేదు.

  • @fy8xp
    @fy8xp Před 10 měsíci +50

    గద్దరన్న పాటలను గుర్తుంచుకొని,గుండెల్లో దాచుకోని పాడడమంటే అది ఒక్క సోమన్నకే సాధ్యం👍.. ఇకనుంచి సోమన్నే మన గద్దర్ 👍,,వాడెవడో అన్నీ పార్టీలకు పాడుతూ పాటల్ని అమ్ముకునే నల్గొండ నర్సిరెడ్డి కాదు.

  • @yadlapallisatish8337
    @yadlapallisatish8337 Před 10 měsíci +6

    నేను ఆంధ్రా వాడిని అయినా కూడా తెలంగాణ యాస మనుషుల నిష్కల్మషమైన మనస్తత్వము పాట భావము అంటే చెవి కోసుకొంటారు గద్దర్ గారి గుర్తుగా చేసిన ఈ ప్రోగ్రాములో విప్లవ పాటలు చాలా బాగా ఉన్నాయి కానీ ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి మనకు నచ్చకపోయినా అంతమాత్రాన అందరికీ నచ్చదు అని కాదు మనకు నచ్చినంత మాత్రాన అందరికీ నచ్చుతుందని కాదు కావున ఇలాంటి సందర్భాలలో ఒక పార్టీ నో లేదా ఒక వ్యక్తి నో విమర్శించడం సమంజసం కాదు జై గద్దర్ అన్న

  • @budigedeva2367
    @budigedeva2367 Před 10 měsíci +6

    గోరేటి వెంకన్న అన్న, ఏపూరి సోమన్న అన్న 👏👏🙏🏼మీరు కలకాలం జీవించాలి

  • @user-gy4uk8sn4e
    @user-gy4uk8sn4e Před 10 měsíci +1

    అన్న తెలంగాణాలో ఎలాంటి ప్రభుత్వాన్ని అయినా గద్దె దింపే సత్తా ఉన్న వేదిక మీ కళాకారుల వేదిక మీ శక్తి 2000 ముందు పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకన్నా ఇప్పుడు మీరు ఐక్య మత్యంగా లేరు. ప్రజలు ఇన్ని కష్టాలలో ఉన్నప్పుడు ఎందుకన్నా మీరు తలో దిక్కులో వెళ్తున్నారు.
    ఏదేమైనా ఇరంటే ఎప్పటికి మాకి ప్రేమ... గౌరవం ఉంటుంద.తెలంగాణ ఉద్యమ కళాకారుల జీవితం బాగుండాలని కురుకుంటున్న.
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yalalasrinivas5153
    @yalalasrinivas5153 Před 10 měsíci +10

    జై భీమ్ అన్న జూనియర్ గద్దర్ అన్న మీరు 🙏🙏

  • @drangaswami5630
    @drangaswami5630 Před 10 měsíci +40

    గద్దర్ అంతమ యాత్ర లో పాల్గొనలేదని ఎదురు చూసాము కానీ ఈరోజు పాటలు పా వడుతుంటే గద్దర్ సార్ ని బ్రతికించిన వాళ్ళమ్మాయి తాము

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 10 měsíci +35

    పీడితుల కోసం, తెలంగాణ కోసం నీ త్యాగం మరువలేనిది - జోహార్ గద్దర్ 🙏🙏🙏

  • @ravikoppu9894
    @ravikoppu9894 Před 10 měsíci +11

    ఏపూరి సోమన్న మీరు కలమ్మా తల్లి ముద్దు బిడ్డవు

  • @goratisuri5278
    @goratisuri5278 Před 10 měsíci +7

    ఇంత మంది దళిత కళాకారులను ఒక గద్దర్ నివాళి సభ ఎకం చేసింది

  • @lavdyasusheela6942
    @lavdyasusheela6942 Před 10 měsíci +39

    తెలంగాణ పోరులో మీ పాత్ర అనిర్వచీయమైనది..ఈ జాతి మిమ్ములను.సోమన్న మరువదు.❤

  • @ManneprakashRaoManneprak-un9se
    @ManneprakashRaoManneprak-un9se Před 10 měsíci +4

    మీ లాంటి కళాకారులు గాయకులు హృదయానికి ప్రతీక అయిన ఈ రోజు 🙏🙏🙏 చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర 🙏🙏

  • @Anand_973
    @Anand_973 Před 10 měsíci +2

    గద్దరన్న ఆస్తులు.. భుజాన గొంగడి, చేతిలో కర్ర, ఆ కర్ర కు ఎర్రని గుడ్డలు, కాళ్లకు గజ్జెలు. నడుముకు దోతి.. ఇవన్నీ త్వరగా ఏపూరి సోమన్నకు ఈ లాంటి మరొక సభ పెట్టి పెద్దలందరు కలిసి అందచేయాలనీ మనస్ఫూర్తిగా గద్దర్ కుటుంబం నుండి కోరుకుంటున్నాం 🔥🔥🔥

  • @mrcrazy__yt8117
    @mrcrazy__yt8117 Před 10 měsíci +11

    గద్దర్ , గోరెటి వెంకన్న, ఏపురి , సాయి చందు అన్నలు ❤️‍🔥🙏🏻👌🏻 అట పాటలకు 🙏🏻🙏🏻🙏🏻..,
    జోహార్ గద్దర్ అన్న💐

  • @avishchandramasade6570
    @avishchandramasade6570 Před 10 měsíci +11

    ఏపురి సోమన్న ప్రభుత్వం నుండి నీకు threat ఉన్నప్పుడు గద్దర్ అన్న నిను ఆదుకున్నాడు ఇది జగమెరిగిన సత్యమే
    గద్దర్ అన్న వరసత్వం నువ్ తీసుకుని ఎవరికి ఊడిగం చేయకుండా గద్దర్ అన్న ఆశయాలు ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    లాల్ సలాం కామ్రేడ్ సోమన్న
    జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న 😢😭😭

  • @lalithakumari1596
    @lalithakumari1596 Před 10 měsíci +4

    గద్దర్ గారు నా జీవితంలో మర్చిపోలేను🙏 అలాగే ఏపూరి సోమన్న గారు పాడే పాటలు ఈ సమాజాన్ని మేలుకొలుపు 💐

  • @yakaiahmalkapuram5887
    @yakaiahmalkapuram5887 Před 10 měsíci +13

    అన్నా ఏపురి సోమన్న... గదర్ గారు చనిపోలేదు గదర్ గర్ని మీ రూపంలో చూస్తాన్నాము అన్నా

    • @uyyalanarsimhulu1304
      @uyyalanarsimhulu1304 Před 10 měsíci

      👍👍👍✊✊✊✊

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Před 10 měsíci +1

      Gaddar ki somannaki polika assalu ledu somanna yeppudayite sharmila to kalisipoyado somannaki vunna pparuvu poindi oka andra ameki takattu padipoyadu duradrshtam

  • @yesupadam4294
    @yesupadam4294 Před 10 měsíci +5

    అన్నా.... ఈ భూమండలం ఉన్నంత కాలం.... ఆ ప్రజా యుద్ధ నౌక.... యాత్ర కొనసాగు గాక...

  • @user-yk2qi8bm9l
    @user-yk2qi8bm9l Před 10 měsíci +11

    ప్రస్తుతం దొరల ఘాడెలలో వున్న కళాకారులకు కను విప్పు కలిగించవు సోమన్న

  • @daveedramgobai2331
    @daveedramgobai2331 Před 10 měsíci +19

    ఇప్పటికైనా మించింది లేదు కళాకారులు అందరూ ఏకమై

  • @satyamsama4145
    @satyamsama4145 Před 10 měsíci +4

    సోమన్న యువర్ మెమరీస్ గ్రేట్ ఈక్వల్ టు Eienstin బ్రెయిన్

  • @Rameshselfworld
    @Rameshselfworld Před 10 měsíci +2

    అన్న నీ పాట మల్లి గద్దరన్న పుట్టి పాడినట్టుంది అన్న నీకు ❤❤ 1000 వందనాలు

  • @sriramdanaboyina664
    @sriramdanaboyina664 Před 10 měsíci +2

    గద్దరన్న గాత్రం,హావభావాలు అద్బుతం గద్దరన్నకు జోహార్లు

  • @velagapudichandrasekharasa4398
    @velagapudichandrasekharasa4398 Před 10 měsíci +16

    ఆయనొక అలుపులేని సముద్ర కెరటం
    ఆకాశంలోని వెండి మేఘం
    తన పాటతో జాతిని మేల్కొలిపిన మేలిమి బంగారం
    అందుకే దేవుని మేల్కొలిపి మనల్ని కాపాడమని చెప్పటానికి
    దివికేగిన మంచిముత్యం.

  • @Anand_973
    @Anand_973 Před 10 měsíci +2

    గద్దర్ స్థానాన్ని ఏపూరి సోమన్న కొంతవరకు తీర్చగలడు.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Před 10 měsíci +17

    ఈ పాటలను ఎప్పుడు పాడారు ప్రజల ఎవరికీ తెలియదు 😭😭😭

  • @rammilkuri1623
    @rammilkuri1623 Před 10 měsíci +4

    ఉద్యమం పాటలు వింటుంటే రోమాలు నిక్కపోడుస్తున్నాయి అన్న 🙏🏻

  • @rudrasiva1925
    @rudrasiva1925 Před 10 měsíci +5

    యెట్టోల్ల..హా....✊✊ యెట్టోల్లా..మట్టి చిప్పవు... గాయిదోళ్ళ గాండ్ర గొద్దలివో...🔥🔥 గద్దర్ అన్నా నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు...నీ స్ఫూర్తి తో మా భవిష్యత్ అడుగులు వుంటాయి....నీకు ఎర్ర ఎర్ర దందాలు.🙏🙏🙏 లాల్ సలాం కామ్రేడ్. జోహార్ గద్ధరన్న..🙏🙏

  • @mannesailu7667
    @mannesailu7667 Před 10 měsíci +2

    చాలా తెలివి తోటి ప్రయాణం చేస్తున్నావు సోమన్న నిన్ను ఖండ ఖండలుగా..... సోమన్న

  • @aravindbandala8871
    @aravindbandala8871 Před 10 měsíci +9

    సోమన్న, గద్దర్ అన్న లేని లోటు మీరు తీర్చాలని మనవి

  • @veeraballisreenivasulu5971
    @veeraballisreenivasulu5971 Před 10 měsíci +6

    🙏పాటలు బాగా ఉన్నాయి అన్న మాది కడప అన్న.

  • @govindnaik7525
    @govindnaik7525 Před 10 měsíci +1

    నేను కూడా గద్దర్ అన్న గారి ఫ్యాన్ సార్ గజ్జల అన్నగారి పాటలు పుస్తకంలో రావాలి రా తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకంలో రావాలి దానికోసం ఉద్యమం చేద్దాం సార్

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 Před 10 měsíci +22

    సోమన్న మీరు రాజకీయాలు మానేసి గద్దరన్న వారసత్వాన్ని తీసుకోండి,తాడిత,పీడిత ప్రజల పక్షణ నిజమైన ఎర్రజెండా పట్టుకొని పోరాడండి

    • @krishnareddybijivemula8688
      @krishnareddybijivemula8688 Před 10 měsíci

      😊

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 Před 10 měsíci +1

      Yerra janda kadhu neeli janda

    • @uyyalanarsimhulu1304
      @uyyalanarsimhulu1304 Před 10 měsíci

      @@pramodmulguri7056
      లాల్, నీల్ సోదరులు, సోదరా
      ఆణాగారిన ప్రజల గొంతుక
      మొదట ఎర్రజెండా

  • @bhanupbn9089
    @bhanupbn9089 Před 10 měsíci +3

    సోమన్న మీలాంటి వారు పాటను వదలొద్దు అన్న ..... ఆ తరంలో పాట పాడి ప్రజలని చైతన్యవంతులను చేసిన వారు ప్రజా యుద్ధనౌక గద్ధరన్న గారు .....అదే తత్వని పుణికి పుచ్చుకుని ప్రజలని చైతన్యవంతులను చెయ్యడం ఈ తరంలో ఏపూరు సోమన్న .....సాధ్యం మరో. గద్ధరన్నని చూసినట్టు ఉంది సోమన్న ఈ పార్టీలు వద్దు అన్న ప్రజల గొంతుకాయి పాటతో నీ ప్రయాణం చాలా అధ్బుతం మరో ప్రజా యుద్ధనౌక అవుతావు అన్న ....సోమన్న

  • @katharnakfolk3562
    @katharnakfolk3562 Před 10 měsíci +4

    జోహార్ ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ అన్న కు ✊✊✊✊

  • @madhuaarush7525
    @madhuaarush7525 Před 10 měsíci +5

    మేము ఎక్కడున్నా మేము అన్నదమ్ములమే మేము ఏడ ఉన్న మా బంధమే వేరు మా జాతికుంటే గొప్ప గౌరవం ఇదే ఎక్కడున్నా ఇన్నేళ్లు ఉన్నా మేము ఎక్కడి నుంచి వచ్చాము అది మేము మర్చిపోలేం జై భీమ్

  • @dandusammaiah5777
    @dandusammaiah5777 Před 10 měsíci +3

    ❤ గద్దర్ అన్న వారసత్వాన్ని ఆటపాట సోమన్న లో❤

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Před 10 měsíci +7

    ఏపూరి నిజమైన గద్దర్ వారసుడు ❤

  • @fy8xp
    @fy8xp Před 10 měsíci +34

    ఓ..బానిస గోరేటి వెంకన్న ఇకనైనా నీలో ఓ కళాకారుడి రక్తం ఉంటే,, ఇకముందు నువ్వు కళాకారుడినని చెప్పుకోవాలంటే, ఎమ్మెల్సీ పదవి విసిరికొట్టి దొర గడిలో నుంచి బైటకురా😡,లేకుంటే మా ప్రోగ్రాంలకు రాకు🙏

    • @malleshyadhav-1979
      @malleshyadhav-1979 Před 10 měsíci +2

      MLC time ayipoyinaka bayataki vachi appudu chepthadu kcr ala chesadu ila mosam chesadu ani

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Před 10 měsíci +1

    Red Salute Gaddaranna...Mi maranam vrudhakanivvam ...Johar Johar

  • @prashanthannevoina329
    @prashanthannevoina329 Před 10 dny

    కాసేపు రాజకీయాలు పక్కన పెడితే గద్దర్ అన్న కి నిజమైన వారసుడు ఎపూరీ సోమన్న

  • @srinivaschineni235
    @srinivaschineni235 Před 10 měsíci

    Excellent yepuri somanna🎉🎉🎉

  • @Kumar12198
    @Kumar12198 Před 10 měsíci +2

    ప్రజల తరుపున ఉద్యమం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి....
    కాని ఇప్పుడు అలాంటి రోజులూ పోతున్నాయి....
    ఇలాంటి కవులు కళాకారులు కనుమరుగై పోతున్నాయి..

    • @Kumar12198
      @Kumar12198 Před 10 měsíci

      గోరటి వెంకన్న సైలెంట్ అయ్యారు MLC వచ్చాక...

  • @mallepakasaidulu204
    @mallepakasaidulu204 Před 10 měsíci +3

    ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న తర్వాత ఏపూరి సోమన్న బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న లో గద్దర్ అన్న కనిపిస్తున్నాడు ఇప్పుడు ఏపూరి సోమన్న నే ఇక గద్దర్ అన్న

  • @rajmukka8436
    @rajmukka8436 Před 10 měsíci +1

    Anna ne pata vintey goosebumps,,🎉🎉

  • @lakkakulanarsaiah5793
    @lakkakulanarsaiah5793 Před 10 měsíci +1

    ప్రజా కళాకారులు అందరికీ వందనాలు.గద్దర్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

  • @mgmedia7763
    @mgmedia7763 Před 10 měsíci +3

    గద్దర్ అన్న అమరహే✊

  • @bsppoliticalwarriors-jgadwaldi
    @bsppoliticalwarriors-jgadwaldi Před 10 měsíci +2

    జై భీమ్

  • @konintiramesh4431
    @konintiramesh4431 Před 10 měsíci +4

    Salute👏🎵👏👏🎵👏👏❤❤ anna

  • @asr2954
    @asr2954 Před 5 měsíci

    Great Somanna goosebumps songs

  • @ExBnk_Trader
    @ExBnk_Trader Před 10 měsíci

    Great job tolivelugu

  • @sathishnaraboina5216
    @sathishnaraboina5216 Před 10 měsíci +1

    ఏదేమైనా సోమన్న టాలెంట్ గల వ్యక్తి

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Před 10 měsíci +3

    అభినవ గద్దర్ 👌

  • @bhimarmytelanganastatebhar4093
    @bhimarmytelanganastatebhar4093 Před 10 měsíci +1

    Johar Gaddar Anna ✊ Johar ✊ Johar ✊💐💐💐🙏🙏🙏

  • @ShivaRathodSinger143
    @ShivaRathodSinger143 Před 10 měsíci +1

    Old Is Gold Great Singers in Old Singers ✊

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Před 9 měsíci

    సూపర్ సూపర్ అన్న....

  • @NAnji-gb1yh
    @NAnji-gb1yh Před 10 měsíci +2

    Junior gaddar anna epuri somannaa jai epuri somannaa jai telengana jai somanna

  • @yadagirik2185
    @yadagirik2185 Před 10 měsíci +18

    అన్న మనం బడుగులం, బహుజనులం ఆటాడి, పాటవాడి తెలంగాణ తెచ్చుకుంటే, అగ్రకుల దోరోడు రాజ్యమేలవాట్టిరి

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Před 10 měsíci +2

    Exlent✨❤✨❤✨👍🙏.

  • @jooloorinagaraju8602
    @jooloorinagaraju8602 Před 10 měsíci +1

    అన్న ఈ పాటల గిట్ల ఇంటంటే నేను గాడ లేకపోతె అనిపితంది. మనసుల....

  • @sudhakargiragani125
    @sudhakargiragani125 Před 10 měsíci +2

    Great movement johar gaddar anna

  • @jagandasari5662
    @jagandasari5662 Před 10 měsíci +3

    Jai bheem Gaddaranna .
    Maro Gaddaranna SomannaSalute

  • @gsrinivas8930
    @gsrinivas8930 Před 10 měsíci +3

    నెక్స్ట్ గద్దర్

  • @sundersunder2265
    @sundersunder2265 Před 10 měsíci

    Supar. Sir. 👍🙏👌.... Jarnalest. Sangem. Ramulu

  • @msantoshsweet...
    @msantoshsweet... Před 10 měsíci

    Super Anna chala Baga padaru...

  • @yadlapallisatish8337
    @yadlapallisatish8337 Před 10 měsíci +1

    చివరి వరకు చాలా అద్భుతంగా గద్దర్ గది స్వరాన్ని స్పష్టంగా వినిపించారు కానీ చివరలో ఈ రాజకీయాన్ని ఒక పార్టీకి ఆపాదించడం సమస్కారం కాదు అని నా అభిప్రాయము

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Před 10 měsíci +2

    దయచేసి గద్దరన్న నివాళుల కార్యక్రమం పూర్తి స్థాయిలో ఇవ్వండి
    గద్దరన్న తో కాళోజీ అంతిమ యాత్రలో భాగంగా తనతో పాటు కలిసి నడిచిన సందర్భం మరువలేనిది.
    తన గుణం భోళాతనం.
    ఏడెల్లి రాములు ✍️
    ఎల్కలపెల్లి 🌹

  • @pavitraqueenofheart1616
    @pavitraqueenofheart1616 Před 10 měsíci +1

    ❤ good 👍🎉

  • @rathlavathshankar4258
    @rathlavathshankar4258 Před 10 měsíci +2

    సూపర్ అన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి షర్మిలా అక్కా కూడా దనీయవద్ము

  • @shivasunny9670
    @shivasunny9670 Před 10 měsíci +1

    జోహార్ గద్దర్ అన్న......✊🏻✊🏻

  • @suyamyella
    @suyamyella Před 10 měsíci

    Gaddar anna patalu malli anna notavintuntte naku kanniru agatlevu
    Miss you gaddar thathaya 😢😢 ni atham shnthinchalani ha bagavathudini korukuntunnanu mis you thathaya 😢😢😢

  • @rajapkani6668
    @rajapkani6668 Před 10 měsíci +2

    మరో గద్దర్ ... సోమన్న

  • @kondurushobhanbabu2541
    @kondurushobhanbabu2541 Před 10 měsíci

    Super song Anna Garu Jai Telangana tiger

  • @ashu9494
    @ashu9494 Před 10 měsíci

    కళా , నైపుణ్యం అది మా బ్లడ్ లో నే ఉండీ 🐅✊✊🐯🔥

  • @saibabumallepaka7429
    @saibabumallepaka7429 Před 10 měsíci +2

    Super Anna

  • @telugumusic09
    @telugumusic09 Před 10 měsíci +4

    Chinna gaddaranna lalsalam🙏🙏🙏🙏🙏

  • @sreenuyadav5985
    @sreenuyadav5985 Před 10 měsíci +2

    Super bro,❤❤❤❤❤❤❤

  • @aabothusantosh1529
    @aabothusantosh1529 Před 10 měsíci

    Sommanna garu no words

  • @sambabodimalla5735
    @sambabodimalla5735 Před 10 měsíci +1

    Super somna

  • @sangemdharmaraj8919
    @sangemdharmaraj8919 Před 10 měsíci

    జై గద్ధర్ అన్న జోహార్లు

  • @shanmukhachary7920
    @shanmukhachary7920 Před 10 měsíci

    super singing

  • @ashu9494
    @ashu9494 Před 10 měsíci

    సోమన్న గారు 👣👏🤗❤️✊✊✊✅🐅☝️ ఖచ్చితంగా

  • @harikashoju2937
    @harikashoju2937 Před 10 měsíci +1

    Meeru kada ayya Telangana tecchindi ❤

  • @yvivekananda
    @yvivekananda Před 5 měsíci +1

    Jai Congress 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @boinipruthviraj480
    @boinipruthviraj480 Před 10 měsíci

    Annayya nuu great A

  • @prasadkumar8211
    @prasadkumar8211 Před 10 měsíci

    Very great lines...

  • @kittupandusp1888
    @kittupandusp1888 Před 10 měsíci +1

    super song anna🙏🙏🙏

  • @palleturipanchulu5111
    @palleturipanchulu5111 Před 10 měsíci +1

    Somanna nilo mana gaddar anna kanapaduthundu anna