అన్నా నాదొక ప్రశ్న...? మన ఛానల్ వేరే ప్రభుత్వం మన గురించి అడ్రస్ వెతుకుతుంటే దొరుకుతుందా లేదా .. లేకుంటే CZcams మన అడ్రస్.. మనము ఫేస్ చూపకుండా వీడియోలు తీస్తాము కదా అందుకే వీళ్ళు ఏమైనా మన అడ్రస్ సజెషన్ chestara నా దొక చిన్న డౌట్ .....
Hii bro nenu videos edit cheydanki recent ga davinci resolve download cheskunna. Kani last lo render chestunnappudu app freeze aipothundhi & close aipothundhi. GPU is full ani vasthundhi. Need your help bro
Hi Sai krishna garu, I want to start a coding channel like sharing all coding tutorials not which similar where already on youtube i will share with doing live projects. How will your course will help me. Their is lot of competition even shall I can make it now i have doubt if I can start now
bro please pick my question నేను విడియో అప్లోడ్ చేసాకా రన్నింగ్ లోనే views మైనస్ అవుతున్నాయి ప్రాబ్లమ్ ఏంటొ అర్థం అవడం లేదు ప్లిజ్ నా DOUBT CLEAR చెయ్యండి
Sai Krishna gaaru namaste Roast channels vallaki content ki copy right rada.Expression videos ki movies ki songs ki copyright vastunda rada ela chestaru
sir ,na linkdin account temporarily restricted ani vastundi identity adhaar send many times but there is no use help me sir i want back my account plss respond my comment
హాయ్ అన్న Bro ఇప్పుడు మన channel కి ఇప్పుడు మూడు copyright strike లు వస్తే మన ఛానల్ ఎగిరిపోతుంది కదా మరి ఆ ఛానల్ కి ఉన్న Gmail పని చేస్తుంధా చేయధా? And అలాగే మనం ఏ ఫోన్లో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసామో ఆ ఛానల్ ఎగిరిపోతే అదే డివైస్ నుండి ఇంకో Gmail తో ఇంకో ఛానల్ క్రియేట్ చేయడానికి అవుతుందా? Please pic my question brother
Hi bro naa channel yt studio app lo channel analytics lo WHAT YOUR AUDIENCE WATCHES & CHANNELS THAT YOUR AUDIENCE WATCHES అనే ఈ రెండింటికి Not enough data to show this report అని చూపిస్తుంది ప్రాబ్లం ఏంటి bro ప్లీజ్ దీని మీద ఒక వీడియో చెయ్యిదీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఏ వీడియో దొరకలేదు అన్ని హిందీలో ఉన్నాయి ఇది ఏంటో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు కొంచెం చెప్పు బ్రో ప్లీజ్
సాయి క్రిష్ణ అన్న నేను ప్రతిరోజు pixel lab లో టెక్స్ట్ editing చేసి పంచాంగం రూపంలో వీడియోస్ upload చేస్తున్నాను,,,, మానిటైజేషన్ అవుతుందా లేక సమయం వృధా జరుగుతుందా........ నేను వీడియో మొదట్లో కనిపించి మళ్ళీ చవరలో కనిపిస్తే ఓకే నా plz రిప్లై...... నేను మీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను...........
@@SuperMario-wk6et anna naku dance vachu, kothaga CZcams channel create chedham annukumtuna. movie songs ki dance chesi, short videos ga upload chesthe money earn cheyocha and monetization avuthundha ...
Yes Sir it is a really useful video 😊 Thank you🎉🎉
Super sai Krishna garu. Very useful
Crystal clear explanation and useful information.
Thank you for sharing
Yes it's works well I used two months back. Now I am use CZcams create for noise remove.
మంచి informetion అన్న
Thanks bro
For inspiring our new creators
❤
Thankyou so much sai krishna garu for this video
Super ధన్యవాదాలు TQ brother
Very useful information brother...
Anna super anna
. naku chala use avthundhi e website ❤️
Very useful thank you
🔥🔥Voice changing ai tools gurinchi cheppu bro
Bagundi sir ❤❤from vizag
Correct time ki correct video 📸 🙌🙌🙌🙌
It's working bro thank you ❤❤
Useful information 👍
Anna super tool chepav anna thank you
Nice one good information👌👏
Super anna ❤
Thanx sir...
Wonderful bro
Thanks bro.. Na channel lo voice based videos cheyalani ankuntunna... I hope This video will be helpful for me 🙏
Good information Anna
Thank you Anna
super sir👌
Thank you ❤❤ Anna ❤️😁
Hi good morning guruvu garu
TQ 😊
అన్నా నాదొక ప్రశ్న...? మన ఛానల్ వేరే ప్రభుత్వం మన గురించి అడ్రస్ వెతుకుతుంటే దొరుకుతుందా లేదా .. లేకుంటే CZcams మన అడ్రస్.. మనము ఫేస్ చూపకుండా వీడియోలు తీస్తాము కదా అందుకే వీళ్ళు ఏమైనా మన అడ్రస్ సజెషన్ chestara నా దొక చిన్న డౌట్ .....
Super😊🙏
Super 👌
బెస్ట్ టూల్... వాడుతున్నాం ఆల్రెడీ
Nice video Brother
Nice sharing Sir🙏
Good morning 🌅 sai anna ❤️🎉
You can add URL link brother in dicscription box
Tuebaddy affiliate massege s ithe naku vastayi anna emm cheyyali prasace ithe chop as ndi anna pleace.
Super anna
Good information Anna 4:31
Hii bro nenu videos edit cheydanki recent ga davinci resolve download cheskunna.
Kani last lo render chestunnappudu app freeze aipothundhi & close aipothundhi.
GPU is full ani vasthundhi.
Need your help bro
Hi Bro, Naa Question ni Q & A Add cheyyandi please. Shorts upload chesinapudu voice lekundaa Copyright Songs vaadithe Views Ekkuva vasthunnayi bro. Alaane Mana Own Voice tho Shorts upload chesthe Views 50 kooda Ravatam ledu. Reason enti bro
Very good morning bro
Alage manchi tool cheppandi . Mp4 to MP3 converting
Already try chesanu bro...madyalo voice mellaga vinipistundi....😢
Hi Sai krishna garu, I want to start a coding channel like sharing all coding tutorials not which similar where already on youtube i will share with doing live projects. How will your course will help me. Their is lot of competition even shall I can make it now i have doubt if I can start now
1moth free trayal ani vasthundhi mari appatiki vadalante parches cheyyala ala bro.
Namaste Sai Krishna anna Naku oka doubt vundhi koncham clear cheyava plz nenu channel open chesi chala rojulu aindhi kani videos upload cheyaledhu ipudu upload cheyocha chesthe monetization avuthundha
Sai anna nuv CZcamsr laki dhorikina Lankkebindhav. Antha thodithe antha dhochukovachu gnananni dhaggara.
Thanks anna😅
❤
Kinemaster e audio app use chasatha support chayataladha kinemaster erport chaya lo chapu please
Good morning anna😅😊
Brother yt creator app lo kuda. Voice cleaner chala baaga work chestundhi
@Thinkboxoffice avunu bro
bro please pick my question నేను విడియో అప్లోడ్ చేసాకా రన్నింగ్ లోనే views మైనస్ అవుతున్నాయి ప్రాబ్లమ్ ఏంటొ అర్థం అవడం లేదు ప్లిజ్ నా DOUBT CLEAR చెయ్యండి
అన్న ఏదైనా AI ఉపయోగం ఉపయోగించిన కాపీరైట్ రాదు గా😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Bro dasara sales ki pc build chastunam 40k gaming and editing purpose deenimeedha okay video chey Anna please help me Bro 🙏
I am using this website from last year
How to connect you sir
Sai Krishna gaaru namaste Roast channels vallaki content ki copy right rada.Expression videos ki movies ki songs ki copyright vastunda rada ela chestaru
Hai sir, become a youtuber cours లో pen tablet ను use చేయటం ఎలానో ఉంటుందా sir
Superb and nice explanation very useful information sai Krishna garu
sir ,na linkdin account temporarily restricted ani vastundi identity adhaar send many times but there is no use help me sir i want back my account plss respond my comment
Brother ai voice. Monitozation problem avuthunda
హాయ్ అన్న
Bro ఇప్పుడు మన channel కి ఇప్పుడు మూడు copyright strike లు వస్తే మన ఛానల్ ఎగిరిపోతుంది కదా మరి ఆ ఛానల్ కి ఉన్న Gmail పని చేస్తుంధా చేయధా?
And అలాగే మనం ఏ ఫోన్లో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసామో ఆ ఛానల్ ఎగిరిపోతే అదే డివైస్ నుండి ఇంకో Gmail తో ఇంకో ఛానల్ క్రియేట్ చేయడానికి అవుతుందా?
Please pic my question brother
అన్నా నా చానల్ కైతే సబ్స్క్రైబర్లు పెరగడం లేదు నాకు ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు దీనికి సొల్యూషన్ అయితే చెప్పండి అన్నా
Sai anna AI tho thumbnail ela create cheyyalo oka manchi video chey annayya..maku deeni gurinchi em ardham kavatledhu.. please brother
sir video manam video record chesaka dhanunchi audio ela remove cheyali
Konni rojulu agandi Anna plzz course tisukunta
Anna oka manchi thumbnail maker mana telugu valani suggest cheyandi anna
Anna CZcams education reused content autunda??
యూట్యూబ్ న్యూస్ ఛానల్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఒకవేళ చేయాల్సి వస్తే అది ఎలా ఒకసారి చెప్పండి సార్
SAI ANNA TNQ SO MUCH ANNA ASALU NOICE REMOVE CHEYYADANIKI CHALA KASTAM PADDA BUT MIRU ICHINA EE IDEA THO VIDEOS CHEATUNNA 😊 TNQ SO MUCH ANNA
Idi only 30 mins limit bro
@@thecrypticmystic28 bro nenu upload chesedhi just 10 minutes videos
Bro adi...only...500mb....matrame tesukuntundi....long videos...radu...broo
Idi free kadu bro , only konni times matrame free tharuvatha subscription teesukovaali
Anna nenu. fashion Tips Gurunchi ,but Naku YT Studio Lo Copyright Vasthundhi,Andhi Rakkundha video Starting Lo oka Disclaimer Cheppandhi Plz😢😢
Anna video total Ai Voice Ni Use Chesthe monetization ithadha Anna
Hi
Hi bro naa channel yt studio app lo channel analytics lo WHAT YOUR AUDIENCE WATCHES & CHANNELS THAT YOUR AUDIENCE WATCHES అనే ఈ రెండింటికి Not enough data to show this report అని చూపిస్తుంది ప్రాబ్లం ఏంటి bro ప్లీజ్ దీని మీద ఒక వీడియో చెయ్యిదీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఏ వీడియో దొరకలేదు అన్ని హిందీలో ఉన్నాయి ఇది ఏంటో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు కొంచెం చెప్పు బ్రో ప్లీజ్
Brooo nikunnna views saripoledhuuu ani ardam
Inka konchem ni vedios ki reach vacchaka avi update avtayi
Bro chala rojulu nunchi e laage chupistundi bro
In Telugu youtubers how has more playbottoms
సాయి క్రిష్ణ అన్న నేను ప్రతిరోజు pixel lab లో టెక్స్ట్ editing చేసి పంచాంగం రూపంలో వీడియోస్ upload చేస్తున్నాను,,,, మానిటైజేషన్ అవుతుందా లేక సమయం వృధా జరుగుతుందా........ నేను వీడియో మొదట్లో కనిపించి మళ్ళీ చవరలో కనిపిస్తే ఓకే నా plz రిప్లై...... నేను మీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను...........
బ్రో ఆడియో bass ఎక్కువగా వుంది
Anna any AI use chesina copyright radhuga anaa 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
Anna CZcams monetization early ga avvalante shorts better ah leka long videos better ah
long videos
Abode podcast
One question:- Oka channel lo Anni rakalla videos upload chethe monetization avuthadha.. like cooking, volgs, shorts video dances, etc.,
monetization avvuddi but mi channel ki categeory undadu, edina oka categeory mida chyadam better.
@@SuperMario-wk6et thanks bro and next question answer evvandi bro
@@SuperMario-wk6et anna naku dance vachu, kothaga CZcams channel create chedham annukumtuna.
movie songs ki dance chesi, short videos ga upload chesthe money earn cheyocha
and monetization avuthundha ...
@@SearchFilms286yes, kani copyright leni songs use chesi cheyochu
Anna oka 1 month aguu prise penchakkku
Ma frnds and nenu totally 3 tesukuntam plzz
How to Become a successful youtuber