May 7th న గాలి వడగళ్ల వాన చూద్దామా అండి

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • May 7th న గాలి వడగళ్ల వాన చూద్దామా అండి

Komentáře • 37

  • @VangaveetiAnuradha
    @VangaveetiAnuradha Před 3 měsíci +4

    చాలా దారుణంగా ఉన్నాయ్ ఆంటీ గారు వర్షాలు. మీ భావం తో నేను ఏకీభవిస్తాను. ప్రభుత్వం ఎంత హరితహారం చేసిన జనాలలో(మనలో) మార్పు రాకపోతే ప్రకృతి వైపరిత్యాలు కొనసాగుతూనే ఉంటాయి😢

  • @YJ-it3rg
    @YJ-it3rg Před 3 měsíci +2

    Good message padma garu.Manushulu marli God only knows.

  • @anuradham8082
    @anuradham8082 Před 3 měsíci +2

    Superb 🎉🎉 adrusha vantulu vana padina vallu

  • @jayasreegarapati
    @jayasreegarapati Před 3 měsíci

    chala baga cheparu aunty meeru 🙂

  • @harshithakallepalli5774
    @harshithakallepalli5774 Před 3 měsíci +1

    Good message aunty

  • @lakshmisowbhagyavallikalah7772
    @lakshmisowbhagyavallikalah7772 Před 3 měsíci +2

    Varshamlo ne kaadu
    Pakkavalla road meeda visire vallu chalaa mandi unnaramma.USA LO BAGUNTUNDI ANTAARU.కానీ ఇక్కడ ఉన్నపుడు మాములే చాలా మంది అమ్మ

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      అవునండి నేను కూడా చూశాను మీరు చెప్పిన విషయం

  • @jaisreeram4079
    @jaisreeram4079 Před 3 měsíci +1

    Inkudu guntalu vunte sagam neellu boomi Loki velthayi roadlu nindavu e varshakalam lo Andaru Inkudu guntalu thavinchi kovadam manchidi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +2

      అవును జయశ్రీ గారు మా ఇంట్లో ఇంకుడు గుంట ఉన్నది

  • @venkateswarluamudha3657
    @venkateswarluamudha3657 Před 3 měsíci

    Bhaga chepparu manam maaralee

  • @lalithamantha6268
    @lalithamantha6268 Před 3 měsíci

    Hai,padma Garu,Good message,And Information.....

  • @rayaanop972
    @rayaanop972 Před 3 měsíci

    Prakruti ni durviniyogam chestunam manam Manishi marali

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Před 3 měsíci

    ఆ సంచులు వెళ్లి నాళాల్లో పడ్డాము అందుకే నండి అలా ప్రవాహంలో నాళాలను నిండిపోయి అలా ప్రవాహంలా రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి నీళ్లు ఎవ్వరిని మార్చలేని పద్మ గారు నేను కూడా చాలా బాధ పడతాను తెలుసా ఒక్క చెట్టు ఉండదు చెట్లు ఉంటేనే కదండి వర్షాలు కూడా ఉండేది రోడ్డు మీద ఒక చెట్టు ఉండదు పద్మ గారు ఎండ అంటే ఎండ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి అండి ఇంటికి రెండు చెట్లు నాటి నీళ్ళు పోయి బాగా పెరగని అనాలి అది రావాలంటే మనకి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      ధనలక్ష్మి గారు నా బాధ కూడా అదేనండి నాకు కూడా చాలా బాధేస్తుంది

  • @varalaxminarendula6671
    @varalaxminarendula6671 Před 3 měsíci

    👌👌

  • @Jagriti_050
    @Jagriti_050 Před 3 měsíci

    గోదావరి జిల్లాలు కూడా వర్షం ఉందండి

  • @lakshmi.n.raorao4517
    @lakshmi.n.raorao4517 Před 3 měsíci +1

    మాకు లేదు

  • @anandarao1781
    @anandarao1781 Před 3 měsíci

    Rajeswari. Padma garu vadagalla vaana chudataaniki baguntundi maaku varsham padindhi kaani vadagallu padaledu

    • @anandarao1781
      @anandarao1781 Před 3 měsíci

      Rajeswari ee roju maa marriage day padma garu

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      రాజేశ్వరి గారు పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి💐💐

    • @anandarao1781
      @anandarao1781 Před 3 měsíci

      Rajeswari. Thankyou andi

  • @lakshmiaparna8592
    @lakshmiaparna8592 Před 3 měsíci

    😮 మీరు హైదరాబాద్ లో ఎక్కడ వుంటున్నారు అండి?

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Před 3 měsíci

    Waammo

  • @pentairscookbook2427
    @pentairscookbook2427 Před 3 měsíci

    Aunty leaves ani yellow ayipothundhi em cheyali

  • @sreeramlakshmi6880
    @sreeramlakshmi6880 Před 3 měsíci

    Entha cheppina mararandi mundu manam marali

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 Před 3 měsíci

    Amma maku nina padindi amma elage varsham...

  • @vijayavoolapalli4702
    @vijayavoolapalli4702 Před 3 měsíci

    Namaste padma garu nenu mee to matladali mee phone noistara please

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      మన ఛానల్లో వీడియో ఉన్నది చూడండి నెంబర్ దొరుకుతుంది

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Před 3 měsíci

    పద్మ గారు ఎప్పుడైనా బిళ్ళ తీసేయాలి అంటండి ఆ బిల్డర్ బ్లాక్ అయితేనే మనకి ఎలా ఆకులు వచ్చి నీళ్ళు బ్లాక్ అయిపోతాయి అన్నమాట అలాకాకుండా బిళ్ళ తీసేయండి వర్షం పైనుంచి పడుతుంది కదా ఆకుల మీద పడుతుంది అవి లేచి వెళ్ళవు బిళ్ళ తీసేస్తే ఎప్పటికప్పుడు వెళ్లిపోతాయి నీళ్లు ఆకులు ఎలా ఉండిపోతాయి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      ధనలక్ష్మి గారు డ్రైనేజీ బ్లాక్ అయింది ఆకులతో మొన్న ఇబ్బంది అయింది అందుకని పైన ప్లేట్ కట్టాను ఫస్ట్ వానకే నండి రెండో వానకి ఇక సమస్య ఉండదు