నాకు ఉన్న అంచనైయితే... అధికారం ఎవరికొస్తుందంటే..?: Prof K Nageshwar | Ntv

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • నాకు ఉన్న అంచనైయితే... అధికారం ఎవరికొస్తుందంటే..?: Prof K Nageshwar | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024

Komentáře • 164

  • @ratnalasundararao5006
    @ratnalasundararao5006 Před 14 dny +6

    నీ మాటలు వినాలంటే అసహ్యం వేస్తోంది

  • @bvinod1809
    @bvinod1809 Před 20 dny +36

    కుట్రలు కుతంత్రాలు చేసిన వారు ఒక వేళ గెలిస్తే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు..ఇక భవిష్యత్తులో అందరూ అదే అవలంబిస్తారు...అందుకే ప్రజలు విలువలు విశ్వసనీయతకు పట్టం కట్టి అంటారు...

  • @raghuramakrishnabezawada6120

    గుడ్ జోక్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు గారు 😁
    మీరు ఇలానే మంచి కామెడీ చేస్తూ ఉండాలి 🤣🤣🤣😁😁
    😅

    • @vijaya8968
      @vijaya8968 Před 20 dny +1

      Naku matram abn comedy ne nachutundi

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 20 dny

      ​@@vijaya8968నాకు మాత్రం సంకరజాతి క్రిస్టియన్ ఛానల్ సాక్షిలో వేసే మీ అమ్మ బ్లూ ఫిలిం వీడియోలు నచ్చుతాయి😂😂

  • @javvadidurgaprasad8741
    @javvadidurgaprasad8741 Před 20 dny +30

    గురువుగారు మాటలు తో బతకడం అంటే ఏమిటో, మీ విశ్లేషణ లే మంచి ఉదాహరణ.

  • @hemanthbabu8442
    @hemanthbabu8442 Před 20 dny +21

    అసలు ఈయన ఏం చెప్పాడో ఈయనకి అయినా తెలుసా 🤷🤷
    ఇప్పుడు విశ్లేషణ అంటే కనీసం మాట్లాడేది అయినా అర్థం అవ్వాలి గా సోది,సొల్లు మాటలకి 30 నిమిషాలు waste అయ్యింది

  • @mukkeramkrishna1245
    @mukkeramkrishna1245 Před 14 dny +7

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి 105 నుండి 146 పైన రావచ్చు కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ❤❤❤❤❤❤❤❤❤❤

  • @nijamnippu7610
    @nijamnippu7610 Před 20 dny +13

    ఏది ఏమైనా ఈ వీడియోకి " పేటియమ్‌ " అందలేదనే చెప్పవచ్చు . కానీ వైసిపి కి అనుకూలంగా వీరు చెప్పిన 10 పాయింట్లు వింటే ,ఈయనకు ,ఆయనంటే ఎంతలావు అభిమానమో‌ ఇట్టే అర్ధం‌ అయిపోతుంది‌,
    ఎవరైనా తనంతట తాను చాలా గొప్పోడిని అనుకుంటాడు ,ఆ సమయంలో వ్యక్తిగతంగా విమర్శిస్తే తట్టుకోలేక ,తన వాదాన్ని ఇంకా బలపరుచుకునే అవకాశాలు వెతుక్కుంటాడు ,ప్రస్తుతం నాగేశ్వర్ గారు ఆ పనిలో ఉన్నట్లుంది‌ .

    • @rajgoud1783
      @rajgoud1783 Před 20 dny

      CBN బదులు జగన్ నుండి అందాయి అనుకుంటా

    • @nkmt9308
      @nkmt9308 Před 20 dny

      కరెక్ట్ అనాలసిస్ చేశారు నాగేశ్వరరావు గారు

  • @cIndia9
    @cIndia9 Před 20 dny +20

    మైనారిటీల ముసుగులో ముస్లింలను మత పరంగా విడగొట్టి హిందువులను కులాలుగా విడ గొట్టి సమాజంలో సాంఘిక ఆర్థిక అసమానతలు సృష్టించి ఒకరి మీద మరొకరికి ద్వేషం కలిగించి దేశభక్తి జాతీయవాదాన్ని అసహ్యించుకుంటూ కాంగ్రెస్ మరియు కంప్యూనిష్టులు కలిసి సమాజంలో ఎప్పుడూ అశాంతి హింసను ప్రేరేపించే దేశవిశ్చిన్నకర కుట్రలు అమలుచెయటం విదేశీ విరాళాలతో కుహానా మేతావులు చేస్తున్న విక్కృత చేష్టలు.

    • @telanganabreath9851
      @telanganabreath9851 Před 20 dny

      Bjp chesedi congress mida chepthunnv

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Před 20 dny +2

      ​@@telanganabreath9851
      Mainaryty la votes kosamu hinddhu mathanni samskruthi sampra dhayala nu bhrashttu pattisthinnaru Cong s commilu mariyu ammudu poyena medhavulu 😭😭😭.

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 20 dny

      ​@@telanganabreath9851బిజెపి కదా మత రాజకీయాలు చేస్తున్నారు

  • @prabhakarmaddukuri3876

    Ultimately professor gave the right picture.

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 Před 20 dny +14

    నాగేశ్వరావు గారు మీరు చంద్రబాబు కి రేవంత్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ గ మాట్లాడు తారు, నేను ఎన్నో సార్లు చూసాను

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Před 20 dny +2

      జగన్ పెయిడ్ ఆర్టిష్ట్.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 20 dny +4

      నీ కామెంట్ చదివాక నీకు మెదడు పెరగడం చిన్నతనంలోనే ఆగిపోయింది అని నాకు అర్థమైంది.

  • @BssharmaAstrotalks
    @BssharmaAstrotalks Před 20 dny +1

    Meru oka varganiki inspiration

  • @abdulibrahim342
    @abdulibrahim342 Před 18 dny +1

    Naakunna info prakaramugaa antarugaa professor garu.....APLO FREE AND FAIR ELECTIONS JARIGAAYAA?....EVARI VALLA?....VISLESHANA CHEYANDI?.....

  • @omnamahsivaya7709
    @omnamahsivaya7709 Před 20 dny +28

    మాటలు అమ్ముకునే నాగేశ్వరావు

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 Před 20 dny +24

    అబ్బో మీరు ని‌ష్పక్షపాతా 24గంటలూ బిజెపి పై విషం చిమ్మడమే మీ పనీ అప్పుడప్పుడు వెన్నపూస రాసినట్టు విశ్లేషణ చేస్తారు

  • @koteswarareddy5756
    @koteswarareddy5756 Před 20 dny +1

    Epude aena nijalu chepandi guru

  • @nkmt9308
    @nkmt9308 Před 20 dny +31

    జగన్ గారు చెప్పినట్లే రాబోతున్నాయి...జై జగన్ 155+&25 పక్కా

  • @aravindacheluri7031
    @aravindacheluri7031 Před 20 dny +4

    వాస్తవాలు.ఎప్పుడు.చెప్పారు మీరు

  • @petlaprasadarao2295
    @petlaprasadarao2295 Před 20 dny

    అద్భుతమైన విశ్లేషణ Sir

  • @Arya-fh7le
    @Arya-fh7le Před 14 dny +1

    ఎవరు డబ్బులు ఇస్తే సర్ వారికి అనుగుణంగా విశ్లేషణ చేస్తారు..
    # Sold Analysts
    తెలంగాణ లో కాంగ్రెస్ తరపున విశ్లేషణలు చేశారు..
    AP లో route మార్చి ఒక పేమెంట్ కి ఒక విశ్లేషణ మాత్రమే

  • @narasigaraokommii246
    @narasigaraokommii246 Před 14 dny

    100% మీరు నిజ0 matladaru .

  • @vickr8081
    @vickr8081 Před 18 dny

    Same goes with you too. What you want to see you will see

  • @ennarravi5612
    @ennarravi5612 Před 14 dny

    Mr. Prof. My sincere request is pl. be silent upto 4th June. Be clear in your mind. JAI JAGAN.

  • @leelasubramanyamtakki7529

    నీ అంచనా ఎవరికి కావాలి

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 Před 20 dny +5

    Jai varahi janasena TDP BJP

    • @nkmt9308
      @nkmt9308 Před 20 dny +1

      జై జగన్

  • @chappidinarayana1343
    @chappidinarayana1343 Před 16 dny +2

    Mr.Nageswar you are speaking out of reality.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Před 16 dny

    నీ బుర్ర పనిచేయడం ఆగిపోయింది... కాంగ్రెస్... కమ్యూనిస్ట్ లు దేశం నుంచి అవుట్

  • @ChakrapaniSavirigana-wz6bp

    Merentavedavalo.ardamavutundi

  • @MSB719
    @MSB719 Před 15 dny +1

    ప్రొఫెసర్ గారు pakage మే 31 వరకేనా, పొడిగించారా? అదే మీరు పాఠాలు చెప్పే స్టూడెంట్స్ ప్యాకేజీ.

  • @shaikriyas3465
    @shaikriyas3465 Před 20 dny +1

    Sir మ నాయకుడు టాలెంట్ పర్సన్ అతను గురించి మీకు తెలీదు

  • @srrao1615
    @srrao1615 Před 20 dny

    Nageswara Jagan Andhra Pradesh Nageshwar Garu Jagan call mukkani Nageshwar Jai Jai

  • @atlurisatyanarayana
    @atlurisatyanarayana Před 15 dny

    Whoever may get but you can not.

  • @srinivaschittampelli6584

    జనసేన నిలుచున్న దగ్గర మాత్రమే కాపుల‌ ఓట్లు సీప్ట్ అవుతాయి ...టీడీపీ నిలబడ్డ దగ్గర కాపుల ఓట్లు కుటమీకి సీప్ట్ కావు...

  • @prasadbolla4579
    @prasadbolla4579 Před 20 dny +3

    వాస్తవాన్ని... ఆవాస్తవంగా చెప్పి..! ప్రజలని పొడుపుకధలతో తప్పుదోవపట్టించటానికి
    విఫలయత్నం చేసినపుడు..... అందరు చెప్పినా... వినకుండా..! నేపట్టిన కుందెలుకి మూడేకాళ్లు అని మళ్లీ సమర్థించుకున్న ఘటన మరపురానిది..!?

  • @mogilivijaytv8290
    @mogilivijaytv8290 Před 20 dny +5

    సాధారణ పౌరుడు exit polls ప్రకారం 127 నుండి 157 వరకు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 20 dny +1

      ఎన్ని సీట్లు వస్తాయో చెప్పావు సరే మరి ఆ సీట్లు ఏ పార్టీకి వస్తాయో చెప్పాలి కదరా హౌలే?

  • @kandukurisrinivas7460
    @kandukurisrinivas7460 Před 16 dny +2

    June 4thna neemukam chudalani undira nagu

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 Před 20 dny +3

    Needing kuda wishful thinking enduku kakudu

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 Před 17 dny

    I can't understand why Prof supports Amaravati. Because as a Telanganite he wants to see that Hyderabad will be more powerful than Amaravati for ever. In fact Vizag can lead Hyderabad in future with an extra benefit of long sea coast. In his view development means real estate not human resources development like medicine and education

  • @appalanaiduejjurothu5501

    Ever one wants mla MP seats... social media also weakly.... one year before I said to facts pulivendula sheikh sarif but pulivendula sheikh sarif against Ys...❤❤❤

  • @sakhamuriseenaiah9849
    @sakhamuriseenaiah9849 Před 19 dny +1

    Best comedian in the world...

  • @rams7643
    @rams7643 Před 20 dny +1

    కూటమి 160+,22-23 ఎంపీ సీట్స్

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 Před 20 dny +2

    వీడికి మాడా కి తేడా ఏమీ లేదు,

  • @LKM392
    @LKM392 Před 20 dny

    డబ్బు ద్వారా పోలింగ్ పెరిగిద్దా?మరి తెలంగాణ,, పరిస్థితి ఎలా నిజం అయింది.

  • @srinudondeti728
    @srinudondeti728 Před 20 dny +3

    Not only social engineering,, what he says ,,everything did

  • @vraj2023
    @vraj2023 Před 20 dny +1

    అంటే నువ్వుకూడా ఇళ్ళూషన్ తోనే కదా చెప్పేది

  • @TruthAlwaysTriumphs
    @TruthAlwaysTriumphs Před 20 dny +1

    Jagan is bluffing to warn the bureaucrats to support him to destroy evidence, trying to fill confidence in cadre to do more violence

  • @peddireddybrahmanandareddy2465

    ❤మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి

  • @havealook1008
    @havealook1008 Před 20 dny

    Every campaign lo free travel for women cheppaaru. Meeru vinaledhu anukunta meetings sariga

  • @javvadidurgaprasad8741
    @javvadidurgaprasad8741 Před 20 dny +4

    Bc vote shifted to TDP 70%

  • @santhivardhan5394
    @santhivardhan5394 Před 9 dny

    Plan For TDP
    ప్లాన్ 1. టిడిపి కూటమికి 60-70 సీట్లు వస్తే 30 సీట్లు కొనండి ....జగన్ mla లకు చెప్పండి..జగన్ గారుకి ఇంకా ఏజ్ ఉంది...ఈ ఒక్క five years TDP ki support evamandi .... ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎంత ఖర్చయినా ఒక్కో ఎంఎల్ఏ ని కొనండి....
    ప్లాన్ ఫర్ YSRCP
    ప్లాన్.2
    MLA లు గెలిచిన వెంటనే జగన్ గారు అందరినీ పిలిచి individual ga prathi MLA తో పర్సనల్ గా మాట్లాడాలి...మధ్యలో ఎవడు లేకుండా....
    ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రం మీకు చాలా సపోర్ట్ చేస్తాను నేనే పర్సనల్ గా అని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి...డైరెక్ట్ గా నన్ను మీకు ఏ పని కావాల్సిన న దగ్గరకే రండి
    &
    చంద్రబాబు గారు ఎంత డబ్బు esta అన్నాడో దానికన్నా 20% ఎక్కువ ఇచ్చేస్తా అని ప్రతీ ఎంఎల్ఏ తో individual ga personal ga మాట్లాడాలి జగన్. గారు...
    మీ
    వర్ధన్ (9100173138)

  • @KpKpIsland
    @KpKpIsland Před 20 dny +2

    Evvaru cheppaleru endukante prajala naadi miku ardam avatamledu.

  • @gousemohammed2324
    @gousemohammed2324 Před 18 dny

    Karraviragadu pamu chavadu....... videos title is different from solo representations.

  • @chandraiahnallani773
    @chandraiahnallani773 Před 13 dny

    తెలుగుదేశం పార్టీ కి 110 సీట్లు వస్తాయి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు

  • @giribabu1509
    @giribabu1509 Před 13 dny

    ఎవరు ఎన్ని చెప్పిన నెక్స్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డి

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 Před 20 dny +2

    స్వాతీ మాలీవాల్ పైజరిగిన దాడిపై ఒక విడియో ఎందుకు చేయవు పంతులూ

  • @nkmt9308
    @nkmt9308 Před 20 dny +4

    కరెక్ట్ అనాలసిస్... వైసీపీ 155+&25 పక్కా

  • @ramaraosri9502
    @ramaraosri9502 Před 13 dny

    నీ... న్యూస్, వీడి వాటం, వీడి అనాలసిస్ ఎప్పుడు మారుతారు రా అయ్య🤦‍♂️🤦‍♂️ ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తారు. మేనిఫెస్టో ముందు రిలీజ్ చేసింది ఎవరు?
    మనిషి గా బతకాలి.

  • @SreeRamulu-pv9pj
    @SreeRamulu-pv9pj Před 16 dny

    మీరు చెప్పింది జరగకపోతే మీరు ఇలాంటి ప్రసంగాలు వదిలేస్తారా

  • @venkatsuubramanyam733
    @venkatsuubramanyam733 Před 20 dny

    Who told you that 6 guarantees not publicized? Pls open your eye and see the things with 20:20 vision.

  • @kishorekumaryellanki8510

    Your clarification is wrong

  • @nandunandy7066
    @nandunandy7066 Před 16 dny

    Public🗳️ mindset marindi, Akkada SC, ST, Minority people BJP kutami ❤

  • @user-yb5my2od3p
    @user-yb5my2od3p Před 20 dny +4

    Jai Jagan anna 2024 king of Ap Cm

  • @user-ko4mf6me6c
    @user-ko4mf6me6c Před 18 dny

    Veedi suththi enti everyday?

  • @ravip9891
    @ravip9891 Před 15 dny

    రెడ్డి, sc లకి gap లేదా సర్ 😊

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Před 20 dny

    నాగేశ్వర్ గారి మాటలు, కట్టే విరగదు పాము చావదు లా ఉంటుంది 😂😂😂😂😂

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před 14 dny

    సగం తెలుగు.!!history. లెక్కలు.%%% %chemistry సైన్సు!!??

  • @LKM392
    @LKM392 Před 20 dny +6

    మీరు ఒక స్టాండ్ మీద ఉండండి,,, అండి. జూన్ 4 ఈయన అప్పోయింట్మెంట్ మీరే తీసుకుని ఉంచండి

  • @prasanthilakshmi9743
    @prasanthilakshmi9743 Před 18 dny +1

    Nda wins 🏆

  • @nkmt9308
    @nkmt9308 Před 20 dny +4

    174 స్థానాల్లో టీడీపీ ఓడిపోబోతుంది ...జై జగన్

  • @pvchowdary7647
    @pvchowdary7647 Před 9 dny +1

    Jai jagan Anna CM

  • @radtkl5008
    @radtkl5008 Před 16 dny

    Avuna 😁

  • @velpurunarasimharao5708

    నాగేశ్వర్ గారు మీరు కూడా paytm బ్యాచ్ న

  • @shivasrinivasulu7268
    @shivasrinivasulu7268 Před 17 dny

    Jai c b n

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 Před 20 dny +1

    YCP 165 MLA 24 MP

  • @giribabu1509
    @giribabu1509 Před 13 dny

    వైసిపి విన్

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před 14 dny

    Sc st and minority Votes Shefted ysrcp But Win135 MLS 19 mpiea

  • @ManiKanta-le6bl
    @ManiKanta-le6bl Před 16 dny

    Jai tdp 🎉🎉

  • @srinivasareddygangasani4526

    Migarha casts teliyadhu kaani reddys ithe jagan meedha aligina kuda chivaraku e sari chuddham le ani oka 20% vesaru

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 Před 20 dny

    ఒరేయ్ నాగేశ్వర్ అప్పుడప్పుడు అన్నం తిను. యెప్పుడి జగన్ రెడ్డి అసుద్దామే తింటున్నావ్

  • @venugopal6809
    @venugopal6809 Před 17 dny

    Brother garu, ycp odipothe daniki kavalisina reasons search cheyandi meeru previous birth lo Muslim aie untaru endukante pindi palachana aithe dosa vestaru gatti ga unte roti cheyadam meeku vena tho petina vidya

  • @hanumandlasrinivas1631

    నీవు నిజం మాట్లాడవు

  • @user-kp8vq8id3n
    @user-kp8vq8id3n Před 13 dny

    CBM CM

  • @pawanhawk2452
    @pawanhawk2452 Před 20 dny

    Pk chesediem ledu team eai chestumdu annappudu nuvvu chesedi em ledu volunteer lu chestunaru annatam lo athisayokthi ledu

  • @madhusudanthallapalli6782

    Veedu Big Donga Analyst. He will not coment any aligations toTRS And YSRCP.
    Please don't call him.

  • @realtalks9472
    @realtalks9472 Před 20 dny +2

    Looking in past trends in 1999,2009 ..i can say ycp will be winning ..in 2024 ..,jagan gave schemes in better way...

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před 18 dny

    naa anchana prakaram yevaru gelichina 110 cheats daatavu.

  • @user-fm1kg5rt1t
    @user-fm1kg5rt1t Před 20 dny +1

    Veedu ycp

  • @aravindbandala8871
    @aravindbandala8871 Před 13 dny

    Ap govt tepeat aithe ap development kastame

  • @nagaraju1796
    @nagaraju1796 Před 20 dny

    Clarity leni sollugadu,, me telangana chusko, maa AP ni sankanakinchoddu..

  • @srinudondeti728
    @srinudondeti728 Před 20 dny +11

    Edi emina,,,,Ycp will be win

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Před 20 dny +1

      TDP gelupu thappadhu idhi nijamu 🤣🤣🤣 .

    • @nkmt9308
      @nkmt9308 Před 20 dny

      ​@@jawaharparepally8247ఎలాగెలుస్తుంది రా నాయనా? సంక్షేమ పథకాలు అందించాడా? లేక 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాడనా?

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před 14 dny

    BJP Win 350 mpieas Nda

  • @pudigirish1151
    @pudigirish1151 Před 20 dny

    You also optical illution

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Před 16 dny +1

    No realty only expectation

  • @narayanamv4580
    @narayanamv4580 Před 16 dny

    CHETHA ANALYSYS

  • @yadallapallikondalrao1770

    I heard about idiots first time i have seen.

  • @balub2526
    @balub2526 Před 20 dny +3

    Ycp to win 🎉125

  • @mopurumurali48
    @mopurumurali48 Před 18 dny

    పాఫం ఈయన కే జూన్ 4న షాకేమో😂😂.

  • @user-mn4ss2jy8m
    @user-mn4ss2jy8m Před 18 dny

    Muta yantamutindi nageswar

  • @jayasimha2806
    @jayasimha2806 Před 20 dny

    Ycp or kutami?

  • @laksmiharinichopperla2709

    Common sense tho andaru alochinchandi 2019 elections lo jagan family lo andaru jagan ki vote vesaru. 2024 lo mother two sisters families bavalu jagan ki anti ga pulivendula lo vote vesaru ante family votes kuda jagan ki padaledu.

  • @user-pd5kg2kq5x
    @user-pd5kg2kq5x Před 20 dny

    Volnteers Di Emi Ledu.... YCP Govt Meeda Teevramaina Kasi Vundi..., Eee Kase Teevra Davanalamai YCP Ni Dahinchi Vestundi...