అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే.. | ABBA KODUKAA GITLAJETHADANUKOLE .. | sadanna comedy | RS NANDA |

Sdílet
Vložit
  • čas přidán 13. 08. 2020
  • అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే.. || SADANNA COMEDY SHORT FILM || RS NANDA ||#sadannacomedy
    అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే COMEDY SHORT FILM
    #SadannaComedy
    తెలంగాణ భాషా యాస కల బోసిన హాస్య లఘు చిత్రం
    నటినటులు
    ఆర్.ఎస్.నంద
    పోతు సత్యం
    బ్రహ్మచారి
    రాము మొగిలోజి
    గ్రాఫిక్స్ శ్రీను..........తదితరురులు
    కెమరా : ఈగం శ్రీధర్ వేముల
    ఎడిటింగ్ : రాము మొగిలోజి
    డబ్బింగ్ : గట్టయ్య మల్లికార్జున్ స్టూడియో
    కధ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఆర్.ఎస్.నంద
    [ Technical advisor Telangana Talent DJ REDDY ]
    More updates please subscribe sadanna comedy
    You Tube channel
    / @sadannacomedy
    INSTAGRAM : / sadanna_comedy
    TWITTER : / sadannacomedy
    #sadannacomedy #rsnandalatest #rsnandacomedy #rsnanda #sadannacomedy #sadanna #sadannacomedyvideos
    #rsnandacomedyvideos
  • Zábava

Komentáře • 1,4K

  • @kiranmimicry9588
    @kiranmimicry9588 Před 3 lety +22

    మీ బాష, యాస తో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సదన్న.... మీకు హ్యాట్సాఫ్

    • @narsimhayadav2377
      @narsimhayadav2377 Před 3 lety

      Sadaana supar.supar.supar.god.saadagaru.bay.meru.1000yers.batakali.sadaanaa

  • @shivaiahmantri1455
    @shivaiahmantri1455 Před 3 lety +77

    నవ్వుల రారాజు సదన్న......
    నవ్వుతూ నవ్విస్తూ హాస్య నటుడిగా ఎదగాలని ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న అన్నా

  • @kommiseraja612
    @kommiseraja612 Před 3 lety +13

    Sadanna Roju ki 1Lakh views vastunay Anna
    oka star Hero ki kuda inta cinema undadu anna
    Nuvu Great Anna
    I Love You Sadanna

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 Před 3 lety +15

    అద్భుతమైన మన పల్లె పదాలతో కూడిన మంచి షార్ట్ ఫిల్మ్ తో
    సదాన్న సనోద్దులకు మన ముందుకు వచ్చిండ్రు అందరూ బాగా చెసారు
    అబ్బా కోడుక గీట్లాజేత్తడనుకోలే
    జానానందమే సదానందం అర్ ఎస్ నందా సదాన్న ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి మిత్రులారా
    ఇట్లు మీ సదాన్న కామేడి చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా

  • @venkatbankanti6586
    @venkatbankanti6586 Před 3 lety +25

    చాలా రోజుల తరువాత వీడియో చేసారు అన్నా మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నా ఫాన్స్ కోసం అన్న చేయు

  • @RajeswarG-uz1zm
    @RajeswarG-uz1zm Před 3 lety +113

    హాయ్ అన్న గారు మీ వీడియోస్ పెట్టినందుకు ధన్యవాదాలు

  • @srinivasnimmala4883
    @srinivasnimmala4883 Před 3 lety +22

    సదన్న చాలా బాగుంది వీడియో, మా మిత్రుడూ సమ్మెట శ్రీకాంత్ మీ తో నటించడం చాలా ఆనందదాయకంగా ఉంది.

  • @srinivasmoku9014
    @srinivasmoku9014 Před 3 lety +10

    సూపర్ సడన్న
    ఒక్కటంటే ఒక్కటీ కూడా బ్యాడ్ కామెంట్ లేదు

  • @alamuribabaji8284
    @alamuribabaji8284 Před 3 lety +58

    సద్దన మాది కడప మీ వీడియోస్ చూస్తుంటా చాలా బాగా funny గా ఉంటాయి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలనీ కోరుకుంటున్న

  • @sagarmudiraj6779
    @sagarmudiraj6779 Před 3 lety +100

    అబ్బ ఎన్ని రోజులు అయిందే అన్న ని వీడియోలు చూడక మనసు త్రుప్తి అయి o దీ

  • @srinivasbairagoni165
    @srinivasbairagoni165 Před 3 lety +7

    Wonderful amazing performance sadanna & sathanna , brahmanna comidy adurs excellent video 👌👌👌👏👏

  • @maheshthorthi8063
    @maheshthorthi8063 Před 3 lety +22

    No negitive comments his skits
    Only for sadanna🌷🌷

  • @jagadeshsriram9711
    @jagadeshsriram9711 Před 3 lety +32

    అన్న చాల రోజుల తరువాత 😍 సూపర్ comedy poooo

  • @shivappashiva22
    @shivappashiva22 Před 3 lety +43

    నూరేళ్ళు చల్లగా ఉండు సదా

  • @chkapildev4090
    @chkapildev4090 Před 3 lety +12

    కథ, screenplay, దర్శకత్వం,... చాలా బాగున్నయి.

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 Před 2 lety +3

    Sadanna meenavvu chala bagundi

  • @Jmsyadav271
    @Jmsyadav271 Před 3 lety +237

    అన్న మీరు మన తెలంగాణ చార్లీ చాప్లిన్👌😊

  • @buntygoutham3279
    @buntygoutham3279 Před 3 lety +250

    అబ్బ...సదన్న ఎన్ని దినాలకు వీడియో పెట్టినవే .....మనసు నిం.అలమైంది పో నీ వీడియో చూశాక...

  • @pulikantipraveenreddy3357

    చాల కామెడీ గా ఉంది , సూపర్ sadanna

  • @ashokreddy3385
    @ashokreddy3385 Před 3 lety +13

    సోదరా భలే భలే 🤗👏👌👍... అచ్చం మన ఊళ్ళలో రోజు ఏ విధంగా జీవన శైలి ఉంటుందో అలాగే చేసి చూపించి మమ్ములను ఆనంద పరుస్తున్నందుకు అభినందనలు 😊... ఊరు వదిలి వచ్చి పట్టణం లో ఉద్యోగం చేస్తున్నా ఏదో వెలితిగా ఉంటుంది... మీ వీడియో చూశాక అన్ని మరిచి పోయాను 👍👍👍

  • @kamalkothapally3556
    @kamalkothapally3556 Před 3 lety +11

    Hi R.S.Nanda గారు Im Kamalreddy from కొమురవెల్లి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చేసే ప్రతి వీడియో చూస్తూ వుంటా నాదొక Request మీకు,, Vehicle insurance పైన రోడ్ accidents పైన ఒక వీడియో చేయగలరు వెహికిల్ ఇన్సూరెన్స్ లేకపోతె జరిగే నష్టం ఏంటని ప్రజలకి తెలిసేలా దయచేసి ఒక వీడియో చేయగలరు,, ఇన్సూరెన్స్ లేకుండా వెహికిల్ నడిపి ఆక్సిడెంట్ చేస్తే ఆ వెహికిల్ ఓనర్ కి మరియు నడిపిన వ్యక్తికి చాలా నష్టం జరుగుతుంది దయచేసి ప్రజలకి మీ వీడియోస్ ద్వారా తెలిసేలా చేయండి

  • @boddusayannaboddusayanna1683

    సూపర్ వీడియో సదన్న పార్ట్ టూ తియ్యండి సుమలత & సదన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటార లేదా చుడాలనిఉంది

  • @VishnuvardhanReddy611
    @VishnuvardhanReddy611 Před 3 lety +6

    13:48 అగో అత్తండు...తాబేలు నడుసుకుంట అచ్చినట్టు..!!! 🤣🤣🤣🤣

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 Před 3 lety +14

    సదన్న కామెడీ అంటే తెలంగాణాలోనే బెస్ట్ కామెడీ 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sainithyap803
    @sainithyap803 Před 3 lety +237

    అన్నా నీకు దండం పెడుతా నే మా కోసం నెలకు 2 వీడియోస్ పెట్టు...ని వీడియోస్ చాలా బాగున్నాయి

  • @telanganatalent
    @telanganatalent Před 3 lety +300

    చాల సంతోషంగా వుంది అన్న
    ఎదుటివారిని ఎంకరేజ్ చెయ్యడం అంటే మన సదన్ననే ..tq bro

  • @chirukompelli8288
    @chirukompelli8288 Před 3 lety +11

    అన్న చాలా బాగుంది...
    మా మిత్రుడు సమ్మెట శ్రీకాంత్ కి అవకాశం ఇఛ్చినందుకు కృతజ్ఞతలు అన్న....💐💐

  • @battamekalamaniyadav5609
    @battamekalamaniyadav5609 Před 3 lety +1

    Okkk..... Super video

  • @GPR2468
    @GPR2468 Před 3 lety +7

    Pelli chupullo me expression super navvutune unna🤣

  • @thannirugiri4169
    @thannirugiri4169 Před 3 lety +59

    అన్న కొంచెం మా గురించి కూడా ఆలోచించు అన్న, మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం ,jai sadanna

  • @daa184
    @daa184 Před 3 lety +1

    సత్తయ్య బ్రమ్మయ్య Super ... ఇలాంటోళ్ళు ఉళ్ళలో కరువయ్యురు

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 Před 3 lety +10

    సదన్న నీ కామెడీ సూపర్ ఒరిజినల్ మన స్టోరీ 👍❤️❤️❤️❤️❤️

  • @venkatbankanti6586
    @venkatbankanti6586 Před 3 lety +5

    సదానందం వీడియో అంటే నే నాకు చాలా ఇష్టం సదన్న ఫాన్స్ నేను సూపర్

  • @venkypabba8258
    @venkypabba8258 Před 3 lety +13

    అన్న ఎన్ని రోజులు ఐతుందే ని వీడియో చూసి జర నెలకో 2 అయిన పెట్టే చాలా బాగుంది అన్న వీడియో

  • @sarvejanasukhinobavanthu2727

    10 :22 sadhanna expression super..

  • @nirmalakavyasree3658
    @nirmalakavyasree3658 Před 3 lety +11

    Me nadaka chala bagundi.
    Acting adbhutam ga undi..
    Nijanga memu kuda Allah chestadu Anukule, papam peddhamanusulu Balianaru.... Part ii lo pallikuda chupinchandi. We are waiting for next your marriage video....
    Keep growing your videos...
    Thanking you sadann🙏🙏

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Před 3 lety +3

    Jananadame sadanadam.sadanna chala chala bagundi 😍♥️♥️♥️👌👌👌👌.

  • @Sathishkopparthi
    @Sathishkopparthi Před 3 lety +28

    20 mnts 2.9k views evergreen cmdy king

  • @sadannacomedy
    @sadannacomedy  Před 3 lety +417

    అందరికి నమస్కారం... నా వీడియోను చూసి ..మీ అభిప్రాయాలను తెలియజేసి ..నన్ను ఆశీర్వదించిన..ప్రేక్షక దేవుళ్ళందరికి ధన్యవాదాలు.. మీ ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కోరుకునే మీ ఆర్. ఎస్. నంద(సదన్న). జనానందమే సదానందం..

    • @mahivlogs6931
      @mahivlogs6931 Před 3 lety +3

      Super Anna

    • @palakurthisrinivas5946
      @palakurthisrinivas5946 Před 3 lety +4

      Super....ee broker gallanu nammavaddu

    • @rajureddimalla3845
      @rajureddimalla3845 Před 3 lety +3

      Thondaraga videos cheyandi sadhana garu mi videos kosam chala wait chesthunam

    • @gaddam.kumarreddy123
      @gaddam.kumarreddy123 Před 3 lety +1

      మి విడియో లు చాలా బాగుంటాయి...... అన్న

    • @ManaTelugodey
      @ManaTelugodey Před 3 lety +1

      Sadanna Mee videos anni chustunta..recent ga ma parents kuda chupincha...vallukuda chala enjoy chesaru.....

  • @ramanachary694
    @ramanachary694 Před 3 lety +11

    లగ్గం అయినంక
    దొడ్డు ఉన్నోళ్లు బక్కగైతరు
    బక్కగున్నోళ్లు దొడ్డు అయితరు🤣🤣🤣

  • @ManaTelugodey
    @ManaTelugodey Před 3 lety +5

    Maa navvula Sadanna back

  • @kcmuni3709
    @kcmuni3709 Před 3 lety +4

    Enni rojulaku 30 min video petav sadana i feel very happy 🤪🤪

  • @ravienderreddy1088
    @ravienderreddy1088 Před 3 lety +3

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👌

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS Před 3 lety

    తెలంగాణ భాష తెలంగాణ యాస ప్రతి దినం గుర్తు చేసుకుని తెలంగాణ భాష కీర్తిని దేశవిదేశాలలో నివసిస్తున్న తెలంగాణ అందరికీ మన భాష మన యాసను కాపాడుతున్న మన సదన్నకు ఒక లైక్ కొట్టండి🙏🙏🙏😍😍😍💐💐💐💐👏👏👏👏👏👍

  • @autorajubhai7124
    @autorajubhai7124 Před 3 lety +5

    సూపర్ అన్న చాలా బాగుంది అన్న

  • @Asa.swarnalatha2521
    @Asa.swarnalatha2521 Před 3 lety +8

    Sadhanna me expressions chala funny ga unnavi soo cute 👌👌

  • @BrahmaGoud
    @BrahmaGoud Před 3 lety +16

    అన్న మీ వీడియోలు చాలా మంచి గా ఉన్నాయి కనీసం నెలకు 2 వీడియోలు చెయ్ అన్న 👍

  • @krishnavenisspokenenglish1640

    Pellichupulu scene ultimate Anna....Mee expressions tho kadupubba navvincharu.meeru happyga vundali mi fans ni happyga vunchali

  • @bobbilinag905
    @bobbilinag905 Před 3 lety +5

    _wt a expressions sadanna.. Swachhsmaina haasyaaniki maaru peru sadanna hatts off..really superb sadanna..video late ga pettina inni rojulu mem wait chesinanduku dummu lepapaavu sadanaa_

  • @shivakumar5064
    @shivakumar5064 Před 3 lety +10

    కొంచెం చూస్తే నా లైఫ్ లాగే ఉంది..😂😂 but finishing hilight..🤣🤣🤣

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 Před 3 lety +1

    సంభాషణలు సహజంగా వున్నాయి.👌🌹👌

    • @peddayerriswami6007
      @peddayerriswami6007 Před 2 lety

      ంౌౌంంంంంంంౌంంంంంంంంంంంంంౄౌౄౌౄౌృ

  • @dhondisrinivas523
    @dhondisrinivas523 Před 3 lety +15

    saddanna sir, video okay - let it continued part 2 involving sumalatha IN.

  • @maheahvelisala5723
    @maheahvelisala5723 Před 3 lety +8

    Velisala colony......😍

  • @bryogi9780
    @bryogi9780 Před 3 lety +78

    సదన్నను తెలంగాణ కే పరిమితం చేయకండి..a.p లో కూడా సదన్నకు చాలా మందిమి ఫ్యాన్స్ వున్నాం..నిస్కలంకమైన నీ కామెడీ తో అందరినీ ఇంకా నవ్వించి మంచి పేరు తెచ్చుకోవాలి సదన్నా...all the best..

  • @simharajuprabhakaracharysi9090

    చాలా బాగున్నాయి. మనము నిన్న కరీంనగర్ లో నంది అవార్డ్స్ కార్యక్రమంలో కలిసాము. మీ వీడియోలు మా కుటంబ సభ్యులందరం కలిసి చూస్తూ ఓ పది నిముషాలు నవ్వుకుంటూ ఆరోగ్యాంగా ఉంటున్నాము. 🙏🙏🙏🙏🙏

  • @SkrDairy
    @SkrDairy Před 2 lety +7

    అన్నా పార్ట్ 2 తీయండి...
    ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు...
    పిచ్చిగా నవ్వుతూనే ఉంటా...

  • @jakkulasrinivas365
    @jakkulasrinivas365 Před 3 lety +3

    Next Part 2 prepair cheyandi chala bagundhi

  • @01anil90
    @01anil90 Před 3 lety +6

    Anna chala Rojula taravata

  • @chilukurimahenderreddy1595

    Super 👌
    Pedda manushula gosulu ushipaaye

  • @telugufuntv
    @telugufuntv Před 7 měsíci +1

    Supero super Nanda

  • @harishsiddam5445
    @harishsiddam5445 Před 3 lety +28

    అన్న నీ లెక్క వీడియోస్ తీసుడు ఎవలతోటి కథే ఒక్క సారి ని వీడియోస్ ల ఛాన్స్ ఉంటే ఇయ్యు అన్న

  • @mahimahesh4819
    @mahimahesh4819 Před 3 lety +7

    హాయ్ సదన్న సూపర్ వీడియో పెళ్లిచూపులు కామెడీ బాగుంది

  • @arttcsr318
    @arttcsr318 Před 2 lety +1

    సదన్న సూపర్. ఎంతో ఒత్తిడి ఉన్నప్పుడు మీ సినిమా చూస్తున్న అన్న గారు.

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring Před 3 lety

    Chala bagundi superrrr

  • @MaaVillageShow
    @MaaVillageShow Před 3 lety +44

    Sadanna sir exlent

  • @saiprabamekala4483
    @saiprabamekala4483 Před 3 lety +4

    sadanna anny rojula tharuvatha video vachindhi anna ninnu chusaka ma manusula badhantha thiripoendhi tq sadanna tq u so much

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv Před 3 lety +1

    అన్న సదన్న నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు చదువుతూ ఉన్న టైమ్ లో మనస్సు రిలాక్స్ కోసం మీ వీడియోస్ చూస్తూ ఉంటా, మళ్లీ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందే అన్న మి వెడియోస్ వల్ల థాంక్స్ సదన్న 🙏.. ఇలాంటి పచ్చని పల్లెటూరులో మనసుకు మనస్సుకు ఆహ్లాదాన్ని నవ్వుని ఇచ్చే వీడియోస్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అన్న...

  • @aravind_sai1475
    @aravind_sai1475 Před 3 lety +5

    Sadnna will join with your short film

  • @saigopal975
    @saigopal975 Před 3 lety +10

    SUPER SADANANDA ANNA. YOUR SHORT FILMS ARE ALWAYS SUPER. U ARE HIGH TIME ELIGIBLE FOR MOVIES. WISHING U ALL GOOD LUCK.

  • @harishmudhiraj7073
    @harishmudhiraj7073 Před 3 lety +27

    Sadhanna fans oka like vesukondi...

  • @ravinderkalyana9237
    @ravinderkalyana9237 Před 3 lety

    Sadanna gari action fine. Acha telengana basha la unnadi. Mee natana chala bagunnadi. Meesalu lekuntenay bagunndi.congrats sadanna

  • @ajaydhimmati8487
    @ajaydhimmati8487 Před 2 lety

    Super Anna...ABBA koduka

  • @laxmanduta4963
    @laxmanduta4963 Před 3 lety +6

    Anna super concept.
    Part2 thisthe inka masthuguntadhi.
    Expected part 2

  • @RanjitinEurope
    @RanjitinEurope Před 3 lety +13

    Mana Bhaasha, Mana Yaasa. Brilliant Work as always. I never miss a video from you Sadanna.
    - Love from France ❤️

  • @sunakantimuralicreations5828

    Super sadnna acting super

  • @srenivas7424
    @srenivas7424 Před 3 lety

    sadanna ni chustene chalu emanna badhalo unnapudu..full.😃😃😃

  • @siddhucreation6043
    @siddhucreation6043 Před 3 lety +5

    Mari Mi Sumalathanu chupinchakapothivi... 😍 Nv Gitlachesthavanukole .. 😛

  • @akhilaramachandram7738
    @akhilaramachandram7738 Před 3 lety +26

    సదన్న మజాకా ❤️

    • @mahikasipeta3172
      @mahikasipeta3172 Před 3 lety

      Hai sadanna na peru koluguri mahender( from ..gdk)nenu open cost lo volvo driving chesta naku okkasari mi filime lo natichalani undi . Naku okka chanse istara anna

    • @perugumahenderreddy60
      @perugumahenderreddy60 Před 3 lety

      Hii

    • @chaush8902
      @chaush8902 Před 3 lety

      The The The The The The The jury members who The ijjk just to jjjjjjjjjjjjjjjjjjjjj ii know that the best

    • @chaush8902
      @chaush8902 Před 3 lety

      The The ij

    • @chaush8902
      @chaush8902 Před 3 lety

      J

  • @laxmisrihitha8534
    @laxmisrihitha8534 Před rokem +1

    Navvula Raraju sadhannki jai jananandhame sadhanandam mi anandhame na anandham😃😊😅😂🤣

  • @salupalaprashanth1919
    @salupalaprashanth1919 Před 3 lety +1

    సదన్న వీడియో బాగుంది నిన్ను చూస్తే నాకు వేణుమాధవ్ గారు గుర్తుకు వస్తారు అన్న

  • @kishorekumar9506
    @kishorekumar9506 Před 3 lety +8

    Nanda Anna .. weekly do one vedio . From
    Last few days we didn’t see your vedios

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 Před 3 lety +5

    అబ్బ సదన్నా...!! బాగ రోజుల తర్వాత వచ్చినవ్. నిజంగా నువ్వు గిట్లజేస్తవని అనుకోలేదు. మస్త్ జేసినవ్, పో.!!

  • @wishvkarthavisual5311
    @wishvkarthavisual5311 Před 3 lety +1

    హహహ జనానంద నువ్వ్ మా సదానందం 🙏🙏నువ్ నీ నవ్వించుడు సల్లంగుండ 😁😛😜😄

  • @jacksparrow8325
    @jacksparrow8325 Před 3 lety +1

    Desperately waiting for sequel...puli sampathi 👌

  • @roudyboy1848
    @roudyboy1848 Před 3 lety +27

    అన్న వీడియో ఎందే గింతలేటు
    అన్నో మా సోపాతి కథ గింతే ఉన్నదే అచ్చు గుద్దినట్టు తీసినవ్

  • @sirisetipravalika3450
    @sirisetipravalika3450 Před 3 lety +3

    Super..... I'm vry impressed....😍😍😍😍😍😍, always waiting for your videos....r.s.nandhaa father mother bagaa act chesaru indhulo....lachimiii appaaalu thevee😅😅😅😅

  • @user-sr1fi1sl5x
    @user-sr1fi1sl5x Před 3 lety +2

    Super Sadhana super video full entertainment Inka mareno videolu cheyali congrats Anna very good video

  • @kamalakarburgula380
    @kamalakarburgula380 Před 2 lety

    Anna Super Anna..... Chaala rojulu avuthundhi ni Comedy Chudaka....malla dhinitho iga ha... Superbbbb Superbbbb Superbbbb 🙏❣️🙏

  • @raviraviravi1426
    @raviraviravi1426 Před 3 lety +72

    ఆ జాబు తోపాటు ఈ వీడియోలు పెట్టడం మర్చిపోకు అన్నా

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 Před 3 lety +33

    సదన్న ఎన్ని రోజులు అయింది నిను సుడక.. v 6 ల బిజీ అయిన వా...🤨🤨

  • @veerababun2234
    @veerababun2234 Před 2 lety

    చాలా బాగుంది ఎంజాయ్

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Před rokem

    Sadanandam garu eantapani cheasinavu pendly supulo amayikanga chupulu chusi valanu meathaga thomipistava AtoZ super super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍👌👌👌👌

  • @VaishnaviRudrani
    @VaishnaviRudrani Před 3 lety +13

    అన్న 30 నిమిషాల వీడియో అయినా సరిపోలేదు అన్న ఇంకా ఉంటే బాగుండు అనిపించింది
    నవ్వి నవ్వి.... మీ అభిమాని ప్రవీణ్ జనగామ జిల్లా

  • @sadhi474
    @sadhi474 Před 3 lety +2

    హాయ్ అన్న నేను sadhimudhiraj హైదరాబాద్ సూపర్ సూపర్ అన్న ఒక్క విషయం అన్న
    వాళ్ళు ఊకే ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో ని పెళ్లి గురించి చెప్పి తిట్టిపిస్తున్నారు అని సత్తన్న బ్రహ్మన్న మీ సంగతి చెబుతా అని ఒక సీన్ చేసేది వుండే
    సూపర్ సూపర్ అన్న 👏👏👏

  • @kirankumarmergu7974
    @kirankumarmergu7974 Před 3 lety

    sarileru meekevvaru, comedy lo, navvinchinanduku dhanyavaadaaluuuuuuuuuuuuuu

  • @NALLAMALASTAR
    @NALLAMALASTAR Před 3 lety +2

    అన్న మీ వీడియో టిక్ టాక్ లో చేశాము వన్ మిలియన్ పోయిందన్న మీ దయ వలన ఆ వీడియోను ఈ టీవీ వాళ్లు సెలెక్షన్ చేశారు

  • @lakshmanakumark
    @lakshmanakumark Před 3 lety +3

    i am from eastgodavari..bt my love from domakonda..bcuz of her i love this slang..now i m addicted

  • @mdmahmood6073
    @mdmahmood6073 Před 3 lety +7

    సదన్న చాలా బాగా వుంది అన్న
    శ్రీను పిల్ల నా చిన్నధ

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 Před 3 lety

    Cenimalakanna sadanna short films baguntai beautifull story good sadanna

  • @arigalasrinuvasrao1033

    ఆయుష్ రామ్ సూపర్ లూకింగ్ హీరో హీరో హీరో.... మీ కోసం ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తాం మీకు మేము పెద్ద ఫ్యాన్ ఆయుష్ రామ్.. మీరు సదన్న కలిసి చేసిన అల్లుని పెళ్లి మామ లొల్లి షార్ట్ ఫిల్మ్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ అందరూ చుడండి సదన్న& ఆయుష్ కాంబినేషన్ సూపర్ అంటారు