Poori - Mutton curry || Sunday Breakfast || Nonveg Breakfast ||

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2023
  • #Poorimutton #telugurecipe #nonveg #muttoncurry #poorirecipe
  • Jak na to + styl

Komentáře • 879

  • @chbharathkumar5727
    @chbharathkumar5727 Před 11 měsíci +371

    తాతా, నేను భరత్. మొన్న ఆదివారం మేము నిన్ను కలిసినందుకు చాలా సంతోషం గా వుంది. ఇప్పుడే నువ్వు చేసిన పూరి, మటన్ కర్రీ చూసాను, చాలా బావుంది. బాగా నోరు వూరిపోతుంది. ముగ్గు కూడా బాగా వేసావు. ఈ సారి నాకు ఇష్టమైన బోటి టొమాటో కర్రీ చెయ్యి. బై

  • @munnataarak8028
    @munnataarak8028 Před 11 měsíci +82

    ప్రకృతి ఒడిలో ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ మీ దినచర్య ని ప్రారంభిస్తూ వీక్షకులకు మీ మధురమైన వంటకాలను చూపిస్తూ మీ శేష జీవితాన్ని మీ సొంతూరికి అంకితం చేసిన మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాబాయ్...❤❤❤

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Před 11 měsíci +16

    మన తెలుగు వారి ఫుడ్ ఛానళ్ల లో మీదే బెస్ట్!మీరు వండే పద్దతి, వివరణ సూపర్!👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Před 11 měsíci +115

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊

  • @madhumugul9680
    @madhumugul9680 Před 11 měsíci +18

    అబ్బాబ్బా మగవాళ్ళు కూడా ఇంత beautiful గా ముగ్గు వేస్తారా.. Super brother meru👏👏

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Před 11 měsíci +113

    ఆత్మ తృప్తికి మించిన ఆస్తులు లేవు అనురాగానికి మించిన ఆరోగ్యం లేదు అందరు నా వాళ్లే అనుకుంటే ఆనందమంతా నీ లోనే ఉంటుంది నాకు నేనే అనుకుంటే నీకు ఏమి లేకుండా పోతుంది ఇదే మానవ జన్మకు సార్థ కత

  • @Anil.Sugguna
    @Anil.Sugguna Před 11 měsíci +8

    బాబాయ్ ఎంత బాగా చేసారు చూడగానే నోరు ఊరిపోతుంది. అలాంటి పచ్చటి పొలాల మధ్య అరటి ఆకులో వేసుకుని తింటే ఆ మజా నే వేరు... లవ్ యూ బాబాయ్... ❤️❤️

  • @asrasr2589
    @asrasr2589 Před 11 měsíci +25

    బాబాయ్, న్యూయార్క్, లండన్, ప్యారిస్, చికాగో, ఎందుకు మన సొంత ఊరు, పైరు గాలి, పూరి పాక, నులక మంచం, కట్టెల పొయ్యి బొజనం, చాలు ఈ జీవితానికి

  • @konthamrk1012
    @konthamrk1012 Před 11 měsíci +53

    Weather+Puri+Mutton=deadly combination

    • @jadalanaveen
      @jadalanaveen Před 11 měsíci +5

      Bhayya, morning kaabatti saripoyindi ade evening ayithe campfire pettukoni 2-3 beerlu unte saami ranga, vere level untundi enjoyment. 😉

  • @bhavikauppari9233
    @bhavikauppari9233 Před 11 měsíci +68

    How lucky are your grandchildren to have a grandfather like u sir. ❤❤❤❤

  • @kkanand7924
    @kkanand7924 Před 11 měsíci +39

    అన్నా
    మాకు కూడా నోరుఊరిపోతోంది.. ఎప్పుడు ఎప్పుడు మీ ఊరు వచ్చి మీరు చేసిన వంటలు తిందామా అని అని మనసు తహతహలాడుతుంది

  • @KasthurisSushwik
    @KasthurisSushwik Před 11 měsíci +6

    Super pedananna... నోరు ఊరించేస్తున్నారు 😋మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు ❤❤

  • @Rgranger3
    @Rgranger3 Před 11 měsíci +63

    Very simple mutton curry 👌,new house looking 😍🤩

  • @Varadati
    @Varadati Před 11 měsíci +3

    Nostalgic👌👌మొదట గా పూసిన బిళ్ళ గన్నేరు పువ్వు 🙏ముత్యమంత ముగ్గు 👌 👌👌uncle simply superb

  • @Leela-ul8zd
    @Leela-ul8zd Před 11 měsíci +8

    Sunday Breakfast combination Very good.God Bless you.

  • @saisuman3241
    @saisuman3241 Před 11 měsíci +17

    పెదనాన్న గారు మీరు ఆల తింటుంటే మాకు నోరూరుతుంది మీరు ఇచ్చే expressions పెదనాన్న గారు excellent ❤🎉

  • @gugulothprudhviraj3130
    @gugulothprudhviraj3130 Před 11 měsíci +1

    mee videos chala baguntai babai love from Telangana

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 Před 11 měsíci

    ఎంత ప్రశాంతమైన జీవితం బాబాయ్ మీ లాంటి జీవితం ఎంత మందిరికి లభిస్తుంది.❤❤❤.దేనికైనా అదృష్టం ఉండాలి,పొద్దున్నే ఆ పక్షుల కిలకిల రావాలు నిద్రలేపుతుంటే అది కథ జీవితం అంటే.

  • @LakshmiKitchenTipsVlogs
    @LakshmiKitchenTipsVlogs Před 11 měsíci +69

    ❤❤❤❤ ముగ్గు కూడా చాలా బాగుంది పెద్దనాన్న 🎉🎉

  • @jayakrishna4378
    @jayakrishna4378 Před 11 měsíci

    చాలా అద్భుతంగా చేసారు. మీ వీడియోస్ చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అది మాటల్లో చెప్పేది కాదు అండి❤❤❤

  • @rajislines8243
    @rajislines8243 Před 11 měsíci +4

    Mouth watering , super looking for more tasty food.

  • @Reddy628
    @Reddy628 Před 11 měsíci +1

    అదృష్టవంతులు చాలా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు

  • @kancharlavasu9110
    @kancharlavasu9110 Před 11 měsíci +2

    హాయ్ బాబ్బాయ్ మేము హైదరాబాదు నుండి మీ వీడియోలు ప్రతి రోజు చూస్తాము మా గ్రామం వెల్లటూరు మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము

  • @Praveenkumar-sv7sw
    @Praveenkumar-sv7sw Před 11 měsíci +7

    బాబాయ్ గారూ...... మీరు అదృష్టవంతులు ❤❤

  • @himapydikondala
    @himapydikondala Před 11 měsíci +1

    అబ్బా ఎంత అదృష్టమో అలా పచ్చని పొలాలు మధ్యలో అందమయిన కుటీరంలో అలా వండుకుని మనస్ఫూర్తిగా తినడం ఇంత అందం ఆనందం పెద్దపెద్ద బంగళాలు కోట్లలో ములిగి తేలుతున్నవాళ్ళకి కూడా ఇంత తృప్తి ఉండదేమో ... మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేస్తూ మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నామండీ మేము వీడియో చూస్తున్నాం కానీ మీతో పాటు మేము కూడా అక్కడకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము

  • @suryakanthkashide8231
    @suryakanthkashide8231 Před 11 měsíci +17

    Wow uncle muggu super ❤❤❤❤

  • @rationalbeing6797
    @rationalbeing6797 Před 11 měsíci +29

    Excellent cooking andi, especially cooking in the farm is superb 👌

  • @nallabothulaanusha7390
    @nallabothulaanusha7390 Před 11 měsíci +18

    Hi uncle meeru tine vidanam shows the respect u r giving to the food 😊

  • @Tikaru732
    @Tikaru732 Před 11 měsíci +1

    Uncle Garu meeru chese vantalu Anni baguntayi e age lo kuda inta baga chestunnaru meeru chala 👍 great meeru andhariki adharshamga unnaru.Maku okkasari Jonna Rotlu chesi chupinchandi please.👌🏻Meru pette prati video miss Kakunda chusam.Naato paatu maa pillalu kuda chustunnaru variki kuda meerante Istam.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 11 měsíci +1

    బాబాయ్ గారు మీరు నిండైన బొట్టుతో మీ మొహం చాలా ప్రశాంతం గా నిండు దనంతో ఉన్నారు.
    మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది.

  • @prudhvi1506
    @prudhvi1506 Před 11 měsíci

    nenu exactly mutton curry ilaane chesaanu 2 days ago... simple but excellent recipe.. naaku ila ekkadina polam thiskoni, chinna illu kattukuni undaalani undhi... enjoy uncle... enjoy..

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 Před 11 měsíci +5

    Anyhow the location is very nice mutton & puri also a good recipe

  • @santhakumari3164
    @santhakumari3164 Před 11 měsíci +15

    You have prepared super yummy mutton curry with poori good combination super😊👍👌

  • @Mamata3095
    @Mamata3095 Před 11 měsíci +3

    Wonderful recipe,thank you pedhanana❤❤

  • @nashaik7765
    @nashaik7765 Před 11 měsíci +2

    Super Uncle garu. Very nice to see you enjoying and having fun. We are all with you andi. Lots of love :)

  • @prameelarapolu890
    @prameelarapolu890 Před 10 měsíci +1

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i know very well about this sunday breakfast mutton curry and puri and i love and like to eat this sunday breakfast mutton curry and puri uncle 😋😋😋😋.

  • @ThrishReddy
    @ThrishReddy Před 11 měsíci +1

    హాయ్ కర్నూలు దగ్గర పల్లెటూరు అండి మీ వంటలు చాలా టేస్టీగా ఉంటాయని 🤤🤤😊 మీ వంటలు చూస్తే తినాలనిపిస్తుంది

  • @nareshtondurti1686
    @nareshtondurti1686 Před 11 měsíci +1

    Thank you uncle garuuuu, inta ruchi mee expression lone memu thelukunam👍👍

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel Před 11 měsíci +3

    So delicious ❤❤ definitely want to taste your food when I come to India

  • @krishnavenis7219
    @krishnavenis7219 Před 10 měsíci +2

    I was so astonished to see you putting Rangoli in front of the house .... Fantastic person

  • @kalidindirupinihavya445
    @kalidindirupinihavya445 Před 11 měsíci +1

    Uncle meeru tine vidhananiki nenu fan ayipoyanu chala mouth watering 🤤

  • @Davidsindala
    @Davidsindala Před 11 měsíci +2

    I feel very hungry today seeing you sir. here in Hyderabad it is very cold and i feel like having poori mutton today. God bless you Sir. mari maku Yepudu andi

  • @musicmeadows1810
    @musicmeadows1810 Před 11 měsíci +1

    తెల తెలవారుతుండగా, కుహూ కుహూ అని కూసే కోయిలమ్మ ఉదయ రాగం....👌
    కళ్ళాపి, గీత ముగ్గు....👌
    మసక చీకటిలో అందమైన బిళ్ళ గన్నేరు, అరవిరిసిన పసుపు మందారం....👌
    పైర గాలికి మునగదీసుకొని, మటన్ కర్రీ ఘమ ఘమల అరోమాని ఆస్వాదిస్తున్న రెండు తోకల జంట పిట్టలు....👌
    ఆరు బయట, బ్రేక్ ఫాస్ట్ గా పూరీ విత్ మటన్ కర్రీ....👌👌
    🙏💐

    • @muralavenkatesh2157
      @muralavenkatesh2157 Před 11 měsíci +1

      Abbabbbbbbbba yemi varnana hattsoff to your poetry thank you

    • @musicmeadows1810
      @musicmeadows1810 Před 11 měsíci +1

      @@muralavenkatesh2157Sir !!
      Poetry అంటూ ఏమీ లేదండీ.
      But Anyways....Thank You.
      🙏💐.

  • @tadepallisujatha1787
    @tadepallisujatha1787 Před 11 měsíci

    Meeru super Babai, mouth watering recepi thank you for sharing

  • @malleshc1039
    @malleshc1039 Před 11 měsíci

    నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.... మీరు చాలా అదృష్టవంతులు. పచ్చటి పొలాల మధ్య, ప్రకృతి ఒడిలో, పసందైన వంటకాలతో భోజనం.... ఆహా ఇది కదా స్వర్గసీమ.

  • @mukkapallipraveen1869
    @mukkapallipraveen1869 Před 6 měsíci +1

    Super babai gaaru chusthuntene thinali anela vantalu chestharu miru

  • @umashankarchowdary2958
    @umashankarchowdary2958 Před 11 měsíci

    Nice video మీ వంటలు చాలా బాగుంటాయి. మీరు ఇటువంటి videos ఇంకా ఎన్నియన్నో తీయాలి. Thank you uncle.

  • @SandhyaBilla-en6qz
    @SandhyaBilla-en6qz Před 11 měsíci +1

    Nenu chala wait chestunna kotha intlo videos kosam 🥰

  • @sahaj64
    @sahaj64 Před 11 měsíci

    Most lucky person in the world. Very few people will have this kind of life. You are one amongst them. We feel jealous. We may get this opportunity in next life.😊

  • @tejapranavi7thb897
    @tejapranavi7thb897 Před 11 měsíci

    Peddananagaru chalabaga chesaru merlage palliturivata varanam ante chala ishtam meekala reach ayyaru congrats peddananagaru🎉🎉🎉🎉🎉

  • @ravistar6691
    @ravistar6691 Před 11 měsíci +3

    బాబాయ్ గారు మీరు చేసే వంటకాలు గురించి చాలా బాగా వివరించి చేస్తారు మరియు చాలా టేస్ట్ గా ఉంటాయి .. మీరు ఆరోగ్యంగా ఉండి మరి చాలా వీడియోస్ చేస్తారని భగవంతుణ్ణి కోరుకుంటున్న..

  • @satyavani5925
    @satyavani5925 Před 11 měsíci +1

    Babai. Meeru yeppudu ilane happy GA undali. Mee dining table Superga undandi.

  • @bujjiwife9788
    @bujjiwife9788 Před 11 měsíci +1

    Chala Baga chesaru me videos kosam wait chesthunam uncle garu

  • @venkatib9849
    @venkatib9849 Před 11 měsíci +1

    Babai garu mi opikaku mechipu kovali early morning 🌄 vaakitlo muggu pettadam wanta chesukuni thinatam amazing 👏 nowadays ladies kuda intha chakkaga cheyaleru ,.....

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257 Před 10 měsíci

    బాబాయ్ సూపర్.. పూరి మటన్ కార్రీ అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. చాలా బాగా చెప్పారు చేశారు అశ్వాదించారు బాబాయ్. 👌👌👌👌

  • @veenajagga
    @veenajagga Před 11 měsíci

    annagaru memu enthagoppaga chesukuni thinnasare meeru vunna pradesam and vathavaranam super, kurnool farmhouse kuda chala bavundedi ikkada chakkati podarintlo makosam super vantalu chesthunnaru. Bhagavanthudu challagachusthadu annagaru

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 Před 11 měsíci

    మటన్ కర్రీ పూరి చాలా బాగా చేశారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ వెరీమచ్ మేము కూడా ఇలాగే ట్రై చేసి ఛు తాము కొత్త ఇంట్లో మటన్ కర్రీ పూరి చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శివ తెలంగాణ

  • @ammajichippala5889
    @ammajichippala5889 Před 11 měsíci

    మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు ప్రకృతి ఒడిలో ఆనందాన్ని పొందుతున్నారు.అవకాశం ఉంటే మీ ఊరు నేను వస్తాను బాబాయ్ గారు.

  • @AmmaNerpinaVantalu
    @AmmaNerpinaVantalu Před 11 měsíci +1

    Mutton Curry + Puri best combination 😋😋😋🤤🤤🤤😋😋. thathagaru vere level food video edi. Telangana lo chala famous e combination...,🎉🎉🎉🎉🎉🎉📸

  • @suddalaraviraju2336
    @suddalaraviraju2336 Před 11 měsíci

    Anna Meeru happy ga vudalani devuni pradhistuna God bless you Anna

  • @dannanaramana6591
    @dannanaramana6591 Před 11 měsíci +2

    Hi babai garu alavunaru puri mutton curry super babai garu l'll try definately on sunday

  • @MohanKumar-cp8ro
    @MohanKumar-cp8ro Před 10 měsíci

    Evala chesinaamu intilo ee gravy. Really super. Had this mutton curry with maida poori. Must try. Chaala baaga unindhi babai. Next planning to try guddu pulusu

  • @stalinsingamsetty2242
    @stalinsingamsetty2242 Před 11 měsíci

    Very good recipe lam try this Sunday thank you uncle garu

  • @renukakurapati3814
    @renukakurapati3814 Před 11 měsíci

    Chala baga chesaru uncle muggu kuda baga vesaru meeru maku dorikina varam tq so much uncle

  • @rajeshbabuk7794
    @rajeshbabuk7794 Před 11 měsíci

    Nenu kuda try chesthanu. Miru super guruvugaru

  • @SS24p306
    @SS24p306 Před 11 měsíci +4

    All the best n expecting ur interview soon uncle..keep going🎉

  • @harisiri369
    @harisiri369 Před 11 měsíci

    Super babai❤.. chustunte nooru uri pothundhi.. ❤❤

  • @venkateshnaik4914
    @venkateshnaik4914 Před 11 měsíci

    Hi Anna.
    Mee style Lo receipe chesukoni tintte chala taste ga untay, I like very much your present life style

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 Před 11 měsíci

    Wow mutton curry super
    Puri super bhale bhaga chesaru tinalianipinchestundi chustuntene
    Muggu bhale vestunnaru babai garu

  • @manjulasrivastava8852
    @manjulasrivastava8852 Před 9 měsíci +2

    Wow...looks delicious...😋😋

  • @sundamsaikumari704
    @sundamsaikumari704 Před 11 měsíci +1

    Babayii e roju mana eddhari lo kuda same repice babayiii Puri and mutton 😊 what a coincidence babayii

  • @srikanthv9160
    @srikanthv9160 Před 11 měsíci +1

    👏👏👏🤝superb andi
    We are really very proud of you from my village🎉🎉🎉🎉🎉Gopi missing ivvvala
    Great team work for camera n effects n editing ❤❤❤❤

  • @rajeshboddula452
    @rajeshboddula452 Před 9 měsíci

    వంట చేసే విదానం బాగుంది. చుస్తుంటే నోరురుతుంది తప్పకుండా ట్రై చేస్తాను .🙏

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 Před 11 měsíci

    miru chesina chicken fry recipe
    nenu try chesanu bagaa vachindi ma kids baga istam ga tinnaru

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Před 11 měsíci

    Muggu kuda vestaara super uncle meeru ur multi-talented really 👍👌👌👌

  • @avin4584
    @avin4584 Před 11 měsíci +1

    Awesome life style hats off to you.

  • @SR12327
    @SR12327 Před 11 měsíci +2

    Mee mutton curry super uncle , I cook mutton curry most sundays from your old video… I will do this on this Sunday … semolina tip for poori is super …
    Your recipes are easy to follow and very simple and amazing taste … really loved the video … love your work camera guy 👌

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 Před 11 měsíci +2

    Babai garu super testy mi videolu prati okkati chustamu madi kandukur rangareddy dist mi daggaraku ravalante ala ravali mi yokka video lo nenu undali na korika👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @FriendsFamilyKitchen
    @FriendsFamilyKitchen Před 11 měsíci +3

    🍽👩‍🍳That looks so yummy and refreshing! The way you prepared is so perfect. ❤keep going❤stay connected😍

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Před 11 měsíci

    Super chala baaga chesaru uncle garu 👌😋👍

  • @srikanthnarukulla5351
    @srikanthnarukulla5351 Před 11 měsíci

    super pedananna
    elanti disturbance lekunda neat ga clean ga sutti lekunda sutiga vanta simple ga easy ga clarity ga arthavantam ga andubatuloo vunde sarukulathoo baa chesaru chepparu teesaru chesukunela nooru uoorela unnai pedananna...
    love you pedananna....

  • @sudhapusuluri3039
    @sudhapusuluri3039 Před 11 měsíci

    Puri try chasamu super ga undhi thanks🙏🙏🙏

  • @manismultitasking9757
    @manismultitasking9757 Před 11 měsíci +1

    you are blessed to enjoy the nature

  • @gedelaharish2185
    @gedelaharish2185 Před 11 měsíci +1

    Mee videos. Nenu continue gaa chusthu untaaa i am also one subscriber guruvu garu

  • @vigneshreddy2324
    @vigneshreddy2324 Před 11 měsíci +3

    Babai petti puttadam antey idhenemo... 12:40

  • @bandimadhubabu6417
    @bandimadhubabu6417 Před 11 měsíci +8

    అంకుల్ గారు సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @kuragiramesh1454
    @kuragiramesh1454 Před 11 měsíci

    Pedhanannagaru mi vantalu chustuntey noruvoripothunni super recipe

  • @ravikatam8908
    @ravikatam8908 Před 11 měsíci

    పూరి మటన్ కర్రీ చాలా బాగుంది బాబాయ్❤❤ సూపర్

  • @madhukarreddymuthammolla6636
    @madhukarreddymuthammolla6636 Před 11 měsíci

    Ur food is best Oscar award vasthadhi thatha neeku

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 Před 11 měsíci +3

    మీరుచేసినవంటలు చేసుకుని తింటున్నాం చాలా బాగున్నాయి 😊🎉🎉

  • @kuppamayyappanparamesh6230
    @kuppamayyappanparamesh6230 Před 11 měsíci +2

    Poori mutton curry super 👌👌

  • @prince2mahesh
    @prince2mahesh Před 11 měsíci

    Mee illu and cooking super, alanti vatavaranam lo brathatiniki eeroju lo adrustam undali

  • @PAVAN..784
    @PAVAN..784 Před 11 měsíci +1

    Uncle enjoying his best movement's in his life

  • @TharakeshTitti-qn7uh
    @TharakeshTitti-qn7uh Před 10 měsíci

    అంకుల్ మీరు తింటుంటే నాకు చాలా ఆకలిగా vastudhi😋😋 పూరిమటన్ కర్రీ మీకు కూడా కావాలి 😊

  • @manibasava9966
    @manibasava9966 Před 11 měsíci

    Muggu kuda vesaru uncle garu Meru super andi, me wife and me family chala lucky asalu, me chethi vanta thintu brathikeyachu haayiga

  • @ela.Kathir
    @ela.Kathir Před 5 měsíci

    I m from Tamil Nadu sir video’s really nice very calm and relaxing here v used to eat poori with potato masala I will try this combination too ❤

  • @reddybargav1972
    @reddybargav1972 Před 11 měsíci +5

    Poori + mutton 😋

  • @brk4980
    @brk4980 Před 11 měsíci

    మీరు అదృష్టవంతులు బాబాయి గారు❤

  • @soanr1970
    @soanr1970 Před 11 měsíci +4

    ముగ్గు కూడా మీరే వేస్తున్నారు సూపర్ సర్

  • @nagisettimanikanta1410
    @nagisettimanikanta1410 Před 11 měsíci

    Poori mutton combination Adirindhi Anna 👌👌👌👌👌👌👌