జగన్ కు గౌరవం ఎవరడిగారు?

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 66

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před 2 měsíci +22

    నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకుండా కూర్చున్న కుసంస్కారు లని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూసారు. జగన్ మోహన్ రెడ్డి గారు రాని ఆ అసెంబ్లీ సమావేశాలను మెజారిటీ ప్రజలు చూడరు.

  • @nagasumuka5422
    @nagasumuka5422 Před 2 měsíci +31

    మీరు బాగా బుద్ది చెప్పారు దిక్కుమాలిన కూట మీ ప్రభుత్వానికి సభలో ఎన్ని జింకలు ఉన్నా సింహం లాంటి జగన్ చూస్తే పొసుకుంటారు

  • @EVMbustards
    @EVMbustards Před 2 měsíci +39

    EVM లు check చేస్తే ఏం దొరకదు...ఎందుకంటే అవి సప్లై చేసిన విదేశీ కంపెనీ ని కూడా ముసలోడు ఇప్పటికే కొనేసి ఉంటాడు...EVM లు check చెయ్యడంతో పాటు vvpat లు కూడా లెక్కించాలి...EVM లు verify చేసేటప్పుడు మొత్తం ఆన్ని parts dismantle చేసి plastic box మొత్తం ఏదైనా మైక్రో హోల్స్, మైక్రో USB ports ఉన్నాయా బూతద్దం పెట్టి మరీ వెదకండి...ఎందుకంటే ఇప్పుడున్న 5G technology band width మరియు రిమోట్ బ్యాటరీ చార్జింగ్ టెక్నాలజీ తో miniature antenna లు, miniature battery లు పెట్టి tamper చేసే అవకాశం ఉంది...కానీ technical గా కన్నా, circumstantial evidence చూపిస్తూ ECI కి, court కి complaint చేస్తూ మడకశిర వెళ్లి అక్కడినుండి EVM ల మీద వెంటనే ఉద్యమం start చెయ్యాలి...దేశంలోని ఇతర పార్టీలకు కూడా పిలుపు ఇవ్వాలి...ఇరవై రోజులైపోయింది counting జరిగి...ఇంకో 25 రోజులు మాత్రమే ఉంది ఏం చెయ్యాలన్నా...టైం waste చేస్తూ పోతే party ఉండదు...అభిమానులూ మిగలరు...వెంటనే మడకశిర వెళ్లి అక్కడ 131 booth లో బీఎస్పీ కి 414 ఓట్లు, వైసిపి కి 5 ఓట్లు మాత్రమే ఎలా వచ్చాయి...vvpat లు లెక్కిస్తే రివర్స్ ఎలా అయ్యాయి...మిగతా booth లలో అలా YCP ఓట్లు టీడీపీ కి swap కాలేదని guarantee ఏమిటి? మాకు EVM ల మీద అనుమానంగా ఉంది...EVM లో malfunction అన్నా జరిగి ఉండాలి...లేకపోతే tampering అన్నా జరిగిఉండాలి...మొత్తం vvpat లు లెక్కించండి అని డిమాండ్ చేస్తూ, కోర్టు కు కూడా వెళ్ళండి...పెద్ద ఉద్యమం చేస్తే మొత్తం దేశంలోనే మొన్న జరిగిన ఎన్నికలను cancel చెయ్యొచ్చు...ఇంత మంచి ఆధారం దొరికితే వదిలేసి, శకుని పాచికలు అని డీలా మాటలు మాట్లాడితే ఇంక మీదట ఎప్పుడూ YCP గెలవదు...Tamper చేసుకుని వాళ్ళే గెలుస్తూ పోతారు....వెంటనే ఉద్యమం ప్రారంభించి at least next time కైనా ballot paper తో ఎన్నికలు జరిగేలా చూడండి...15 రోజులుగా మొత్తుకుంటున్నా ఒక్క YCP వాడు కూడా పట్టించుకోవడం లేదు... ఈ రోజు నా లాస్ట్ mesaage YCP కి...తరువాత ఇంక మీదట మెసేజ్ పెట్టను...ఎందుకంటే పెట్టినా waste అని అర్థమైంది కాబట్టి....
    ........

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před 2 měsíci +2

      So brilliant and complete information. Thanks for your hard work

    • @ananthakrishnacv6213
      @ananthakrishnacv6213 Před 2 měsíci

      ఏందయ్యా నీ బాధ, ఎవరెన్ని చూపించిన, ఎవరెంత గొంతు చించుకున్న అరణ్య రోదన తప్పిస్తే వేరేమి కాదు, జరగదు, ఇంతే.

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 Před 2 měsíci +19

    అవును సార్ మనకు సాక్షి మీడియా ఉంటే అదిఓక్కటే ఉంది, వీళ్ళకు ఈ టివి, ఆంధ్ర జ్యోతి, మహ న్యుాస్,, కలిసి జగన్ మోహన్ రెడ్డి గారిని దించేదాక నిద్దరపోలా! ఇప్పుడు కూటమి అధికారము లోనికి వచ్చి తరవాత, మహిళ హత్య జరిగింది, 5 బుల్డోజర్తో ప్రతి పక్ష పార్టీ కట్టడలను కూర్చడం, కొట్టడం, ఇలాఅనేకం జరుగుతున్నా జనాల ల్లో చర్చ జరగడం లేదు.

  • @PastorSpurgeonBabu
    @PastorSpurgeonBabu Před 2 měsíci +16

    ఈ కూటమి ప్రభుత్వం నాయకులకు హుందాతనం అనేదేలేదు పైగా వెకిలి పనులు పలుకులు చాలా చాలా ఎక్కువ ....

  • @gsreelatha-jm9tf
    @gsreelatha-jm9tf Před 2 měsíci +16

    ఇవన్నీ కాదు సార్ జగన్మోహన్ రెడ్డి అన్న నమస్కారం పెడుతుంటే తిరిగి నమస్కారం పెట్టలేదని అంత సంస్కారం లేని నీచులు వాళ్లు వాళ్లు ఏంటి జగన్ గారికి సంస్కారం గురించి నేర్పించేది మర్యాదల గురించి నేర్పించేది ఎవ్వడైనా జగనన్న తర్వాతే మర్యాద లో❤

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Před 2 měsíci +76

    జింక లన్ని అసెంబ్లీలో ఓకే చోట చేరాయి?? కనువిందుగా ఉంది. సింహం ( జగన్ ) టైం చూసి వేట మొదలు పెడతాది.

    • @geethikareddy1244
      @geethikareddy1244 Před 2 měsíci

      👌👌👌👌👌👌👌👌👌

    • @UshaMooli
      @UshaMooli Před 2 měsíci

      Super ga chepparu

    • @perubhotlahariharasastry5731
      @perubhotlahariharasastry5731 Před 2 měsíci

      Bonds garu, time vundigaa.. why not 175 kaakundaa choosukondi

    • @rajeshkumarbonda
      @rajeshkumarbonda Před 2 měsíci

      @@perubhotlahariharasastry5731 కేజీ టమాటో ఇప్పుడు - 100₹
      అన్న కాంటీన్ భోజనం - 5 ₹
      ఇది ఎలా సాధ్యం.
      గవర్నమెంట్ అన్న కాంటీన్ లో 5₹ భోజనం ఇవ్వగలగి నప్పుడు పేద వారికీ , మధ్య తరగతి వారికీ కూడా అదే రేట్ కీ నిత్య అవసర వస్తువులు ఇవ్వచ్చు కదా. అప్పుడు మాకు పథకాలూ అక్కరలేదు. మా ఖర్చులు తగ్గుతాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందరం ఫ్యామిలీ తో అన్న కాంటీన్ వెళ్లలేము కదా. ఆలోచించండి

    • @saradasharu7685
      @saradasharu7685 Před 2 měsíci

      Jinkalu kadu andi thodellu

  • @prasad4577
    @prasad4577 Před 2 měsíci +13

    👍👍👍👍

  • @krishvenkat8305
    @krishvenkat8305 Před 2 měsíci +8

    Sir meeku koti koti namskaralu sir Jagan mohan reddy ni nyayani kapadandi sir

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Před 2 měsíci +15

    Good explanation 💯
    Jai Jagan✊🇸🇱

  • @gubbalaswamy123
    @gubbalaswamy123 Před 2 měsíci +16

    అస్సలు జగన్ గారిని చుస్తే ప్రజలు ఒక్క లయన్ చూసినట్టే చూసారు. ఏం గుండె దైర్యం

  • @sridevichitti2615
    @sridevichitti2615 Před 2 měsíci +8

    Nijam chepparu

  • @siyonukumari2123
    @siyonukumari2123 Před 2 měsíci +11

    వాళ్ళ ఆశలకు ఎవరు ఆశించి ఓట్లు వేయలేదు మోసం చేసి గెలిచారు

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 Před 2 měsíci +11

    అసెంబ్లీ కి పోయేటప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలుగుదేశం కొంతమందిని కార్యకర్తలు పెట్టి గౌరవించడం చూశారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన మాజీ సీఎం కదా అని సెక్యూరిటీ సిబ్బంది ఆయన మీద అభిమానంతో ఆయన కారుని లోపల దాకా పంపించారు అది గమనించాలి జనాలు😂😂😂

  • @manikumari1472
    @manikumari1472 Před 2 měsíci +9

    Evadiki kavali veella maryada

  • @JohnSamue.k
    @JohnSamue.k Před 2 měsíci +6

    Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai jagananna garu Jai Jai

  • @manikumari1472
    @manikumari1472 Před 2 měsíci +7

    Sitaram speaker ainappudu kuda cbn garu raledu

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 2 měsíci +7

    Jagan anna great CM.

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota Před 2 měsíci +6

    Correct said sir

  • @mskyoutube3639
    @mskyoutube3639 Před 2 měsíci +4

    well said , we will observe here after

  • @prasadyagati-ci6py
    @prasadyagati-ci6py Před 2 měsíci +25

    జగన్ గారు , అసంబ్లీ లో ఉంటే కౌరవ కూటమి ప్రజలు సమస్య లు పై దృష్టి పెట్టారు, జగన్ పై ద్రుష్టి పెడతారు,

  • @kumarikumari2785
    @kumarikumari2785 Před 2 měsíci +3

    🙏🙏🙏🙏👌👍

  • @t.munirathnam3332
    @t.munirathnam3332 Před 2 měsíci +3

    Sir really good talking iam so happy god bless you

  • @chinthaguntamallikarjunred2066
    @chinthaguntamallikarjunred2066 Před 2 měsíci +5

    Om Sri mathraya namaha hara hara mahadeva sambo Kasi Vishwanath gange Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya ❤❤❤❤❤ thanks sir thanks Shiva kalli matha kalabhairava Ani gamanistunaru thanks 🙏🙏🙏🙏🙏

  • @chandrasekharreddy8116
    @chandrasekharreddy8116 Před 2 měsíci +4

    కిరణ్ కుమార్ రెడ్డి tdlp ఉప్పలీడర్ ని పంపారు మరి ఇది తెలుసు కోవాలి గా

  • @9416100
    @9416100 Před 2 měsíci +3

    jai sreeram
    well said

  • @sarada-cw9mk
    @sarada-cw9mk Před 2 měsíci +3

    👌👌👌

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy Před 2 měsíci +3

    Excellent speech Sir.....

  • @VasiStella
    @VasiStella Před 2 měsíci +2

    ,👍👍👍👍

  • @padmasreebalachandar7071
    @padmasreebalachandar7071 Před 2 měsíci +3

    Excellent sir 🙏

  • @Sujatha-qz1cj
    @Sujatha-qz1cj Před 2 měsíci +3

    Jai jagan anna jai ysrcp,thank u sir super speech sir,bhudhi vunte,sigunnte cbn ki oot vesina vallaku ardhamavtadhi

  • @jakkampudisriprakash1079
    @jakkampudisriprakash1079 Před 2 měsíci +3

    Super 👌🏻 Sir

  • @vasundaramadamuru9478
    @vasundaramadamuru9478 Před 2 měsíci +3

    Jagan sir leni assembly ni chudalanipinchaledu

  • @ShobhaKari-ir8xz
    @ShobhaKari-ir8xz Před 2 měsíci +3

    Abn radhakrishna papam pandali

  • @jimmygp2121
    @jimmygp2121 Před 2 měsíci +2

    Thappudu daarilo peetam yekkina vaallaku gooda
    .................

  • @jeevasworam
    @jeevasworam Před 2 měsíci

    సూపర్ సార్ న్యాయం మాట్లాడారు

  • @mandapatiteja2194
    @mandapatiteja2194 Před 2 měsíci +7

    Avareke kavale maryadha evm cm

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 Před 2 měsíci

    Sir thank you very much very well said always wish your voice like

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s Před 2 měsíci

    Good morning 🙏 super exllent sir whatever you says that is correct sir 👍

  • @jimmygp2121
    @jimmygp2121 Před 2 měsíci +1

    Adigina meeristhaara........Aina daantlo gowravam tho paatu avamaanam...........

  • @peddeaswerreddybheemu3048
    @peddeaswerreddybheemu3048 Před 2 měsíci

    Chakkani visleshana ichharu sir🙏🙏🙏🙏🙏

  • @HENAHENA-st2vw
    @HENAHENA-st2vw Před 2 měsíci

    జై జగనన్న

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Před 2 měsíci

    Superb

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 2 měsíci

    జగన్ అన్న అంటే నమ్మకం నమ్మకం అంటే జగన్. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandinichandi3436
    @chandinichandi3436 Před 2 měsíci

    Super anna super jai jagan anna ❤❤❤❤

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 Před 2 měsíci

    సభా దర్మం తెలిస్తే ఈ టీడీపీ వాళ్ళు ఇలా మట్లాడరు

  • @ch.prasadkumarpatnaik3428
    @ch.prasadkumarpatnaik3428 Před 2 měsíci +1

    Evadandi ee Patrudu? Ithanu Chandrababu ku matrame Patrudu. Avakasa vadhi. Veedi ki MLA post chala ekkuva. Andulo ippudu speaker. Pilli chethilo chepa. Vadalandi veedi gurinchi evaru matladarandi.

  • @AijazSyed-xp6uj
    @AijazSyed-xp6uj Před 2 měsíci +3

    LKG Pilani Adina kootani yelagiri chinnado cheppu tundi

  • @chilakapatiseshapadmavathi5873

    అధికారం వున్నా, లేకపోయినా మేము జగన్ గారి భజనే chesi teerutham. ప్రజలు యెవరు మధ్యలో?

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 2 měsíci

    Enka jaganni venukesukonivasthunnamekukuda jaganlage mathipoinattundi rastannichudalemeru kevalamjagan saportarganevonnaru

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 2 měsíci

    Nonsense

  • @chandrasekharreddy8116
    @chandrasekharreddy8116 Před 2 měsíci +1

    LOH తరవాత LOP చేస్తారు కానీ జగన్ LOP కాదు గా, ministers తరవాత చేపించారు

  • @RajyalakshmiReddy
    @RajyalakshmiReddy Před 2 měsíci

    వీల్ల గౌరవం జగన్ సార్ కి అవసరంలేదు.

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 2 měsíci +1

    Lucha gadni speaker cheasaru

  • @Sampath_Reddy
    @Sampath_Reddy Před 2 měsíci

    Jagan ku meru eichy gowrem avasaram ledhu vedhavallara

  • @jayaarava3227
    @jayaarava3227 Před 2 měsíci

    Meeku matalu ravatledu musko

  • @perubhotlahariharasastry5731
    @perubhotlahariharasastry5731 Před 2 měsíci +2

    Reddy garu, gowravam anedi samskaara vathulu isthaaru, kusamskaarulu ivvaru.Daanini meeru adagakjarlaa

  • @anuradhaakula9412
    @anuradhaakula9412 Před 2 měsíci

    Anna me phone number evagalara