Sri Vemana Yogi Padyalu Vemana satakam Vemana Neethi Padyalu

Sdílet
Vložit
  • čas přidán 18. 12. 2022
  • #DadaPeerbajanaPatalu #DadaPeerbajanasongs #SriVemanaYogiPadyalu #Vemanashathakam #VemanaNeethiPadyalu
    శ్రీ వేమన యోగి శతకం మనమందరము విని ధన్యజీవులు కావాలని పెద్దలు ప్రయత్నం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు శ్రీశ్రీశ్రీ దాదా పీర్ మంజర్ల వారి మధుర గానంతో మనకు అందజేసిన ఈ పద్యములు మనము ఎంత పుణ్యం చేసి ఉంటే ఇలాంటి పద్యములు వినగలుగుతున్నాము ఈ పద్యములు చేయడానికి చేయూత ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదములు ఈ పద్యములను వినడం మాత్రమే కాదు ఆచరించాలని మహానుభావులు పలికిరి కావున మనం ఆచరించి ఆచార్యులు అవుదాం హరి ఓం
  • Hudba

Komentáře • 54

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 Před 3 měsíci +11

    వేమన పద్యాలు ను కూడా భగవద్గీత లాగ విశ్లషించినారు

  • @youraesn
    @youraesn Před 5 měsíci +8

    వేమన పద్యాలు అంటే నాటకాలు లో చెప్పేవి కాదండీ. నిజంగా మానవాళికి అందించే ప్రయత్నం చెయ్యండి. నేను ఎన్నో వేమన పద్యాలు అందించాను. కానీ ఇలా కాదు. నా ధ్యేయం వేమన పద్యాలు ప్రతి ఒక్కరికీ చేరాలని.

    • @channakeshavabk5957
      @channakeshavabk5957 Před 5 měsíci +1

      Meeru upload chesina vivaralu telupandi please...
      Lekapothe link share cheyandi

    • @youraesn
      @youraesn Před 5 měsíci +1

      @@channakeshavabk5957 అలా లింక్స్ పెట్టకూడదు అండి. మీరు నా లోగో క్లిక్ చేస్తే నా ఛానెల్ ఓపెన్ అవుతుంది. అందులో చూడగానే కనిపిస్తాయి.

    • @user-sripurnanadha
      @user-sripurnanadha Před 10 dny +1

      ❤❤❤❤❤❤ నేను కూడా ఛానల్లో పాడుతున్న సార్

    • @URL66577Manabajanasongs
      @URL66577Manabajanasongs  Před 10 dny

      Ok

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo Před 3 dny +1

    చాలా అద్భుతం గా శ్రీ వేమన యోగి గారి పద్య ప్రవచనాలు అందించినందుకు ధన్యవాదములు.. 🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. 👏👏👏🙏🙏🙏🙏

  • @karrieswararao3964
    @karrieswararao3964 Před 4 měsíci +8

    బగవత్గీత విన్నటు్గావున్నది ,గురుదేవా.!

  • @VenkateshVenkey-gr6wi
    @VenkateshVenkey-gr6wi Před 11 měsíci +7

    🕉️Sri vemanayogi🙏🚩🚩🚩🚩🚩

  • @rajurajanna4533
    @rajurajanna4533 Před rokem +8

    Sri vemana yogi slokaalu, super happy

  • @shivastinnu
    @shivastinnu Před rokem +7

    Sri vemana Yogi slokalo adbhutam naina namaste,,,

  • @TShiva13-vg6fl
    @TShiva13-vg6fl Před rokem +9

    దాదాపీర్ తాత సాక్షత్ సరస్వతి పుత్రుడు

  • @ramanujacharychilakamarri1093
    @ramanujacharychilakamarri1093 Před měsícem +3

    Chaalaa baagunnayi.abhinandanalu

  • @avulasivasankar4416
    @avulasivasankar4416 Před 2 měsíci +3

    Geetha saastram tho samaanam ee padhyamulu=slokamulu

  • @chinnanarashimulu4111
    @chinnanarashimulu4111 Před rokem +6

    chala bagundi babu Nagaraju

  • @shruthika9420
    @shruthika9420 Před 9 měsíci +3

    Vemana padyalu Daiva gnanamtho koodi untai Ngoodha Thathvardha Bodhini ane Thraitha siddhantha Grandham chadivithe meeku telustundi

  • @mramu7709
    @mramu7709 Před rokem +4

    Supar gurugaru

  • @mahanteshgoud9898
    @mahanteshgoud9898 Před rokem +18

    శ్రీ సిద్దారూడ స్వామి యూటూబ్ చానల్కి ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి

    • @URL66577Manabajanasongs
      @URL66577Manabajanasongs  Před rokem +1

      మీ అందరి ప్రేమ మా పై ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం ఇలాగే ఆదరించండి

  • @VenkateshVenkey-gr6wi
    @VenkateshVenkey-gr6wi Před 11 měsíci +5

    👌👌🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @user-wg6ff2lr7x
    @user-wg6ff2lr7x Před 7 měsíci +3

    Thank you nagaraju sir gaaru

  • @gangadharkgangadhar7910
    @gangadharkgangadhar7910 Před rokem +6

    Anna thanks for apload

  • @sugurappapolisetty9494
    @sugurappapolisetty9494 Před rokem +6

    TQ

  • @vodapallyshyam9734
    @vodapallyshyam9734 Před 2 měsíci +2

    🙏🙏🌹💐

  • @subbaraju5484
    @subbaraju5484 Před 8 měsíci +3

    మంచిప్రయత్నం 😊

  • @buggappapoikadi1663
    @buggappapoikadi1663 Před rokem +4

    Maaku meeru guruvu laanti vaaru,

  • @user-mt6cv1ge3u
    @user-mt6cv1ge3u Před rokem +6

    Very nice voice super 👍👍👍

  • @poshithak3142
    @poshithak3142 Před 5 měsíci +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @VijayKumar-pp9cq
    @VijayKumar-pp9cq Před 8 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramumagupalli2603
    @ramumagupalli2603 Před rokem +3

    Adhbutam ga paadaaru sir
    Chaala chakkaga vivarinchaaru

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 Před 6 měsíci +2

    🙏🙏

  • @raichursuresh9698
    @raichursuresh9698 Před rokem +25

    గాన గంధర్వులు శ్రీ దాదా పీర్ తాతగారి వచనాలు చాలా రోజులు వెతికాను కానీ దొరకలేదు చాలా థాంక్స్ నాగరాజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు 🙏

    • @URL66577Manabajanasongs
      @URL66577Manabajanasongs  Před rokem +7

      మీరు మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఆదరిస్తూ ఉండండి సురేష్ అన్నగారు

    • @KhadarvaliBaligar-dj5ub
      @KhadarvaliBaligar-dj5ub Před rokem +1

      Ni. Number.meseg.ciy

    • @KhadarvaliBaligar-dj5ub
      @KhadarvaliBaligar-dj5ub Před rokem +1

      Dada peer.tata.celelakuduku
      Khadarvali.ni.nambar.pampnicu

    • @ShrihariYadav-gb8sd
      @ShrihariYadav-gb8sd Před 4 měsíci +1

      ❤😂​@@URL66577Manabajanasongs

    • @DeviK-sm4vx
      @DeviK-sm4vx Před 4 měsíci +1

      🎉. ని జిo
      మీ 36:46 వు
      ఈb​@@KhadarvaliBaligar-dj5ub

  • @user-co7cw7it8n
    @user-co7cw7it8n Před 17 hodinami +1

    Lyrics Pettandi sir

  • @user-sn1nj2xv3z
    @user-sn1nj2xv3z Před 4 měsíci +2

    ఇవి ఏమైనా భగవద్గీత పద్యాలా శ్రీ నివాస్. చీరాల

    • @user-nj3uh6bp2j
      @user-nj3uh6bp2j Před 4 měsíci +1

      Vamana Jey guru🙏🙏🙏

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Před 3 měsíci +1

      నిత్య జీవిత సత్యాలు. దేనికదే సాటి. అది అర్జునుని కార్యోముఖుడిని చేయుటకు ధర్మాన్ని, కర్తవ్యన్ని భోడించాడు. ఇది ఈ కాలంలోజీవిత సత్యాలు ఎరిగి ధర్మ జీవనాన్ని ఎలా జాగరూకథతో జీవించాలి తెలిపే, మంచి చేడులను గ్రహించి జీవించటం నేర్పుతుంది. జ్ఞానాన్ని భోదిస్తుంది. 🙏🏼🙏🏼తండ్రీ.

    • @URL66577Manabajanasongs
      @URL66577Manabajanasongs  Před 3 měsíci

      🙏