ఇంటికి టేకు వాడితే ఎందుకు చెదలు పడుతుంది ? | Teakwood | pest problem for maindoor

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • మండువా లోగిలి ప్రేత్యేకతలు | manduva logili house benefits | manduva house
    manduva house designs, manduva inti nirmanalu, ancient method house construction,
    మండువా ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం కావాలి ? | HOw much place for Manduva House |,manduva intiki entha place kavali,how much site of plot required for mandua house,manduva intiki stalam entha kavali,vastu in telugu,best vastu tips telugu,hari vastu,manduva logili houses latest,manduva house,manduva house design,manduva logili house plans
    For Appointments Contact us on : 970 500 5000
    మండువా ఇంటి వాస్తు ప్లాన్ కావాలంటే
    మా హరి వాస్తుని సంప్రదించండి
    వాట్సాప్ : 9705005000
    మండువా ఇంటి నిర్మాణం చేసేవారి నెంబర్
    శేష సాయి : 9966969100
    పురాతనమైన మండువా లోగిలిలో మనకి కనిపించే గొడుగు బల్ల సింహద్వారాలు, టేకు స్తంభాలు, రాతి స్తంభాలు,కిటికీలు, తలుపులు, పందిరిమంచాలు, ఉయ్యాలబల్ల, టేకు బీరువాలు, కావిడి పెట్టె,మడత కుర్చీలు, బల్లలు, చంటిపిల్లల ఉయ్యాల,ఇంకా మరెన్నో టేకుతో చేయబడే పురాతనమైన 150 సంవత్సరాల నాటి హస్తకళ మీ ఇంటికి కావాలి అనుకుంటే సంప్రదించండి +919966969100
    పురాతనమైన మండువా లోగిలిలో టేకుతో చేయబడే పురాతనమైన కరెంటు వైరింగ్ పద్ధతి టేకు పెట్టెలతో పింగాణి స్విచులు, సాకెట్లు 150 సంవత్సరాల నాటి హస్తకళ మీ ఇంటికి కావాలి అనుకుంటే సంప్రదించండి +919966969100
    manduva logili poorthi samacharam
    1) మండువా ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది | Cost for Manduva logili | House construction cost
    • మండువా ఇల్లు కట్టాలంటే...
    2) మండువా ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం కావాలి ? | HOw much place for Manduva House|
    • మండువా ఇల్లు కట్టాలంటే...
    3) మండువా ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి? | colours for manduva houses
    • మండువా ఇంటికి రంగులు ఎ...
    4)మండువా ఇంటికి పిల్లర్స్ ఎలాంటివి వాడితే మంచిది ? | manduva house pillars
    • మండువా ఇంటికి పిల్లర్స...
    5)మండువా ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వాడాలి ? | Manduva house flooring Vastu
    • మండువా ఇంటికి ఎలాంటి ఫ...
    6)మండువా ఇంటికి ఎలాంటి వైరింగ్ స్విచ్లు వాడతారు ? | wiring for manduva logili
    • మండువా ఇంటికి ఎలాంటి వ...
    7)ఇంటికి టేకు వాడితే ఎందుకు చేద పడుతుంది ? | Teakwood | pest problem for maindoor
    • ఇంటికి టేకు వాడితే ఎంద...
    8)మండువా లోగిలి ప్రేత్యేకతలు | manduva logili house benefits | manduva house
    • మండువా లోగిలి ప్రేత్యే...

Komentáře • 15

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Před 3 měsíci +2

    నమస్కారం హరి గారు, మా ఇల్లు కట్టి 77 ఏళ్ళు ఐనది టేకుకు చెదలు పట్టలేదు 🌹. చెట్లను కాపాడుకోవాలి అనే స్పృహ ఉన్నది కనుక మనం చెక్క వాడకం తగ్గించుకుంటే బాగుంటుంది సర్ 🙏. టేకు గురించి విలువైన విషయాలు చెప్పిన వారికీ కూడా ధన్యవాదములు 🌹

    • @baaluboga2842
      @baaluboga2842 Před 3 měsíci

      Vadatam thakkuva cheyadam kadu
      Chettlu pettadam ekkuva cheyali
      Prathi okkaru Konni chettlu pettali

  • @hashtagvizag
    @hashtagvizag Před 3 měsíci +1

    Nice informative video sir...thanku

  • @adabalarambabu8522
    @adabalarambabu8522 Před 3 měsíci +3

    బస్తర్ టేక్ no 1

  • @BoyaHariKumarnaiduHariKu-ft3fq
    @BoyaHariKumarnaiduHariKu-ft3fq Před 3 měsíci +1

    Good infarmesion sir

  • @anilnagandla6528
    @anilnagandla6528 Před 3 měsíci +13

    మా ఇల్లు కట్టే వంద సంవత్సరాలు దాటింది టేకు కర్రతో ఇంతవరకు చదలు రాలేదు డామేజ్ రాలేదు కారణమేమంటే ఆ టేకు చెట్లు ప్లేను నేలలో పెరిగినవి కావు రాతి నెల మీద పెరిగినవి అలా పెరిగిన చెట్లకి శావ అధికంగా ఉంటుంది గట్టితనం ఉంటుంది నూనె శాతం ఉంటుంది వర్షాలు అధికంగా పడే చోట పెరిగే చెట్లకి ఆ విధంగా ఉండదు వాటికి శావ తక్కువ ఉండి కల్ప అధికంగా ఉంటుంది ఉదాహరణకి ఎర్రచందనం శేషాచలం అడవుల్లో పెరిగిన వాటికి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే దీనికి ఆయిల్ ఉంటుంది అవి పెరిగే నెలలు రాత్రి నెలలు అక్కడ పెరిగిన వాటికి మాత్రమే డిమాండ్ ఉంటుంది గ్రామాల్లో ఉండే పెద్ద వయసు వారైనా విశ్వకర్మలని అడిగితే వారు చెప్తారు

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 Před 4 měsíci +1

    Ys sr🎉 ... original teak nvr damage..which i live in ts house is 80 yrs old .. still it s in good condition ..

  • @sumanpvc8707
    @sumanpvc8707 Před 5 měsíci +1

    Very useful video

  • @laxmipaleti
    @laxmipaleti Před 3 měsíci +1

    Sir Ma intiki 1door ki entha avuthundi cheppandi please. Me shop address pettandi pl.

  • @rava106
    @rava106 Před 5 měsíci +1

    First of Now all are using steel and WPC doors

  • @user-pw2tl7ds2r
    @user-pw2tl7ds2r Před 6 měsíci +1

    టేక్ వుడ్ ఫీటు ఎంత ఉంటుంది

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh Před 3 měsíci +1

    ఎర్రచందనం డోర్ పెట్టుకోకూడద. ఎందుకు

  • @teluguteluguana9146
    @teluguteluguana9146 Před 3 měsíci

    You are spreading some misinformation about wood preservation , but I wanted to add some clarity to the discussion. While environmental factors like rainfall can influence wood quality to some extent, relying solely on natural oils from rain or avoiding wood from certain regions isn't a foolproof method for wood preservation. Regardless of where the wood comes from, treating it properly before use is essential for preventing decay and prolonging its lifespan. Wood treatment with preservatives, sealants, or protective coatings is crucial for ensuring its durability and resistance to moisture, regardless of its natural characteristics. Let's promote accurate information to help everyone make informed decisions about wood preservation it's also worth considering seeking advice from experienced carpenters who have valuable insights based on their years of practice not this guy.

    • @Harivastu
      @Harivastu  Před 3 měsíci

      సార్ మీరు వస్తే ఒక వీడియో చేద్దాం

    • @teluguteluguana9146
      @teluguteluguana9146 Před 3 měsíci

      @@Harivastu Sure
      Thanks