Video není dostupné.
Omlouváme se.

Comments ఇలా ఎందుకు ..? || Our Reaction on Comments || Nandus World || Telugu Vlog

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2022
  • **********alankruthifashion jewellery ******
    Instagram 👇
    Kindly follow us on insta....
    ...
    What’s app 👇
    Https://chat.whatsapp....
    Contact details 👇
    9019618218 - sushma- alankruthi fashion jewellery
    *******************************
    #Nandusworld #Lifeupdate #Teluguvlog #LIfejourney
    Follow me in Instagram:
    www.instagram....
    Facebook :
    www.facebook.c...

Komentáře • 8K

  • @NandusWorld
    @NandusWorld  Před rokem +856

    My dear CZcams family ! Mi Andari comments ni chadivanu chala happy anipinchindi ☺️Mi andariki thank you so much 😊 . Naku na family ki mi andaru ila manasulo ichina place ki , abhimanam tho vunna eeh support ki and mi possitive nature ki kuda okka mata lo 🙏

    • @vicky_7790
      @vicky_7790 Před 5 měsíci +1

      First lo irritate ga anpinchedhi kani CZcams channel lo prathi video chusaka me voice chala Baga undhi akka ippudu maku me voice alavataipoyindhi and chala manchi content akka me channel lo🎉🎉❤

    • @marlapudiusharani9997
      @marlapudiusharani9997 Před 4 měsíci

      Me videos super...andii,lovely family

    • @vandhanasureshvandhanasure9098
      @vandhanasureshvandhanasure9098 Před 3 měsíci

      I love your videos mam😍😍

    • @Bujjisworld25
      @Bujjisworld25 Před měsícem

      I love u r family andhi

    • @Bujjisworld25
      @Bujjisworld25 Před měsícem

      Me voice toh enduku anta irritating padtunaru manvatm Leni valu ki mi value teledu nandhu garu .. I really really love u r voice..

  • @vijayakumari1216
    @vijayakumari1216 Před rokem +102

    వాయిస్ నచ్చకపోతే చూడడం మానెయ్యాలి కాని వాళ్ళని ఎవరు చూడమన్నారు.
    మీరు ఎప్పుడు హేపీగా ఉండాలని కోరుకుంటున్నాను.
    God bless you Nandu garu 😊

  • @swaruparani3445
    @swaruparani3445 Před rokem +142

    అమ్మా మీ వాయిస్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది.ఎవరినీ పట్టించుకోకండి తల్లీ.మీరు మీ వారు,మీ పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటాను నాన్నా.

  • @harinathareddy6596
    @harinathareddy6596 Před 9 měsíci +33

    సంతోషకరమైన కుటుంబం, సంతోషకరమైన పిల్లలతో సంతోషకరమైన జంటను చూడటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీలాగే సంతోషంగా ఉండాలి - మీ ఆనందం చిరకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను 👍

  • @PavanKumar-ji1ud
    @PavanKumar-ji1ud Před 5 měsíci +12

    Naaku aithe meeru Jr. Suma laga anipistunnaru… Natural Voice & Talent 👌👌

  • @kishorluckyvlogs688
    @kishorluckyvlogs688 Před rokem +458

    కామెంట్ పెట్టడం సులవే కానీ వీడియో చేయడం కష్టం అని వాళ్ళ కి తెలియదు నందు గారు ❤️

  • @DRAJUProductions
    @DRAJUProductions Před 9 měsíci +3

    అంగవైకల్యం కూతురు ని పెట్టుకుని అంత ఆనందంగా ఎలా వున్నారు ఈ ప్రశ్నకి మీ సమాధానం సూపర్ అండి మీ ఆయన సమాధానాలు (రియాక్షన్స్) సూపర్ అండి ఇద్దరు💐

  • @adinarayanasura2875
    @adinarayanasura2875 Před 8 měsíci +3

    ముఖ్యంగా మన ఏపీ లో ఆనందంగా ఉండే కుటుంబాలని చూస్తే ఓర్చుకోలేని వారు వందకి డెబ్బై మంది ఉంటారు. మీరు ఇలాంటి కామెంట్లు చదవండం కూడా టైం వేస్ట్. అందమైన ఫ్యామిలీ, అందమైన మనసు. కీప్ ఇట్ అప్.

  • @chintakumari6948
    @chintakumari6948 Před rokem +2103

    మీ వాయిస్ మీకు ప్లస్ బాగుంటుంది.ఇలా మాట్లాడటం కూడా మీకు ప్లస్.మీరు ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకండి.

  • @sadalakshmi6111
    @sadalakshmi6111 Před rokem +217

    అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తల్లి, god bless you and your family.

    • @poornimapoori2896
      @poornimapoori2896 Před rokem +4

      Me Voice bagundi akka , me videos Anni baggunaya akka i like u r way of speaking akka. Akka all the best for your future business and happy new year for u and u r family members.

  • @rajilaxmichalamala3042
    @rajilaxmichalamala3042 Před 10 měsíci +4

    పిచ్చి కుక్కలు అలానే నెగిటివ్ కామెంట్స్ చేస్తాయి మీరు పట్టించుకోకండి అక్క. మీ కుటుంబ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న ❤

  • @rajyalakshmikumaribathula7994
    @rajyalakshmikumaribathula7994 Před 3 měsíci +1

    నందన గారు,ప్రతి పరిస్థితిలో positive గా ఎలా ఉండాలనే ది..చాలా చక్కగా వినిపిస్తారు .. అల వినడం..మాకు happy గా వుంది..thank you.

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Před rokem +130

    ❤❤ Negative comments అంటే మీ Family కి దిష్టి తీయడం అని అనుకోవచ్చు 🙏🙏.

  • @kindlyhateme
    @kindlyhateme Před rokem +59

    సంతోషకరమైన కుటుంబం, సంతోషకరమైన పిల్లలతో సంతోషకరమైన జంటను చూడటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీలాగే సంతోషంగా ఉండాలి - మీ ఆనందం చిరకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను

  • @bha9057
    @bha9057 Před 9 měsíci +3

    హై, అండి పది మంది పది రకల్లు మాట్లాడతారు అవని పటించు కొంటె కష్టం

  • @aadilaxmidade7971
    @aadilaxmidade7971 Před rokem +3

    Hi andi mee videos chala baguntai konni problems valla nenu chala depression lo vellanu husband and pillalanu neglect chesanu but me family ni chusaka every minite chala important anipinchindi life ante ide anipinchindi meela nenu every day vallato enjoy chestunnanu ippudu nenu chala happy ga vunnanu thanks madam meeru mee family eppudu elage chala chala happy ga undali

  • @priyankareddy4803
    @priyankareddy4803 Před rokem +226

    Negative లోకూడా positive వెతుకుతారు మీరు మీ మాటలు చాలా inspiration ga ఉంటాయి మీరు ఇలానే ఎప్పుడు మంచి మంచి videos చేస్తూ మీరు ఆనందం గా వుంటూ మమల్ని ఆనందిపచేయవలసిందిగా కోరుతున్నాము 💞💞

  • @shwethaharsha8535
    @shwethaharsha8535 Před rokem +111

    వేరే వాళ్ల గురించి నాకూ తెలియదు,,, నాకూ మాత్రం చాలా ఇష్టం మీ వాయిస్ and మీ spontaneous ❤️keep doing videos 👍tuns of love to you and your family 😘😘😘❤️❤️❤️

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 Před 11 měsíci +2

    మీ వాయిస్ మీకు ప్లస్ పాయింట్ అండి.
    మీకు ఈ క్రేజ్ తెచ్చింది మీ వాయిస్.👍

  • @VEMULAWADASANGEETHAM
    @VEMULAWADASANGEETHAM Před 11 měsíci +16

    Madam - As per Bhagadvadgita, better you dont have any expectations on how comments should be 😊 You cant change a person n dont get disturbed. Dont spoil your kids by pulling into the comments stuff
    if comments are Opened for all - ppl respond their way.
    Pls , you dont need to give any justifications
    Keep Rocking 👍

  • @aruunareddy1810
    @aruunareddy1810 Před rokem +104

    మీకు వచ్చిన comments వింటుంటే భలే నవ్వు వచ్చింది నాకైతె 😂😂😂😂 ఉంటారులెండి ఈ రకం వాళ్ళుకూడ .

  • @DS-or3gu
    @DS-or3gu Před rokem +18

    మేడం మీరు చేసే వీడియోల ద్వారా ఎంతో కొంత ఆనందం పంచుతున్నారు. చాలా సరదాగా అంటే జంధ్యాల గారి సినిమాల్లో సరదా డైలాగ్స్ లాగ ఉంటాయి. 🙏

  • @SmileyHarshith
    @SmileyHarshith Před 58 minutami

    Mimmalni chusi na family ni ela happyga vundadaniki daily chusthanu akka thank u akka

  • @mathiripreethi5899
    @mathiripreethi5899 Před 11 měsíci +3

    Mi voice Valle miru challa pupular ayyar andi mi voice baguntundi i like your voice 😊❤❤

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 Před rokem +39

    నందు గారు మీ voice చాలా బాగుంది, మీరు బాధ పడకండి,జనాలు అలాగే అంటారు . మీరు చాలా Frank గా ఉన్నారండి.

  • @501Trolls
    @501Trolls Před rokem +78

    కామెంట్స్ చేయడం చాలా ఈజీ but వీడియోస్ చేయడం కష్టం... ఒకడి కామెంట్స్ విని మన మనస్సు ను చెడగొట్టుకొడం అనవసరం... Never Give Up

  • @KabuSuhana
    @KabuSuhana Před měsícem

    మీ voice బాగాలేదని అంటున్నారు కానీ మీ voice వినడానికే నేను మీ వీడియోస్ చూస్తాను నిజంగా మీ voice నా బాగా నచ్చింది ❤❤

  • @sowmya317
    @sowmya317 Před 6 měsíci +1

    అయిన మీర్ అంటె అందరికి ఛాలా ఇష్టం

  • @sridevivaitla1059
    @sridevivaitla1059 Před rokem +26

    మీ వాయిస్ నాకు నచ్చుతుంది.మీరు మాట్లాడుతుంటే వినాలనే వుంటుంది అమ్మా మీరు మాట్లాడే విధానం కూడా బావుంటుంది.మీ వీడియోస్ చాలా ఇంటరెస్ట్ గా చూస్తాను. నెగటివ్ కామెంట్స్ పట్టించుకోకండి. Best of luck

  • @kumudayt
    @kumudayt Před rokem +8

    నేను ఈ వీడియో 7 నెలల తరువాత చూస్తున్నాను. మీరు మాట్లాడుతుంటే నాకు anchor Suma లాగా అనిపిస్తుంది. అందరి లాగా మామూలుగా వుంటే ప్రత్యేకత ఏముంటుంది. నిజం గా మీ voice చాలా బాగుంది. ఒక వీడియో లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఏదో కాస్త కొ లో దొరుకుతుంది అని అన్నారు. నేను Canada lo వున్నరనుకున్నా. ఇక్కడ కూడా కాస్త కొ వుంది లెండి. బాగుంటాయి మీ videos. హ్యాపీ ఫ్యామిలీ. మీ లాగా వుండాలి.

  • @saradaappalla9068
    @saradaappalla9068 Před 8 měsíci +2

    Nenu mee voice kosame mee videos chustu vunta naku chala nachutundi mee voice

  • @Freejzjjsjsj
    @Freejzjjsjsj Před 10 měsíci +1

    Na peru Anuradha me voice kosame me video lu chusthanu idi ma Babu phonu evaru eni chepina me chanal hit ki Karanam me voic 100%

  • @saisunil9655
    @saisunil9655 Před rokem +46

    నాకు మీ voice చాలా ఇష్టం అక్క. Starting లో మీ voice kosam channel subscribe చేశా. Video's బాగుంటాయి. మిస్ అవవకుండా చూస్తాను.

  • @andhrajobhub4203
    @andhrajobhub4203 Před rokem +11

    అందరికీ లేని గొంతు మీకు ఉండడం భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం.
    చెడు గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి.
    పాజిటివ్ కామెంట్స్ మాత్రమే చదువుకుంటూ ముందుకు వెళ్ళండి Best of luck

  • @chethanlakshmi6996
    @chethanlakshmi6996 Před 6 měsíci

    Me videos ekada ani wait chese fans unamandi merante Naku ma papaku chala istam

  • @user-gy6ir4cl3s
    @user-gy6ir4cl3s Před 8 měsíci

    Intha cute kids ni comment chese vallaki nijamga buddi ledu nandu garu pillalu smile chustu unte chaalaa happy ga untundi

  • @Minni_Nirupama
    @Minni_Nirupama Před rokem +160

    Your Answer to " Disability" just Amazing ❤️
    Chepputho kottinattu vundhi..

  • @ramachandranaidu7883
    @ramachandranaidu7883 Před rokem +246

    U know what ... I started watching and liking ur videos only for ur unique voice and unique slang, just ignore the negativity, we always love and support u
    PS:- awwww look at the cutie behind playing with the Barbie doll 😍😍🤩

  • @VJ-Mast
    @VJ-Mast Před 6 měsíci +1

    ఉన్న knowledge కి వాయిస్ బాగా set అయ్యింది 🎉🎉🎉🎉

  • @MohanRap
    @MohanRap Před 10 měsíci +1

    Me voice ki flat aipoi chudatam modaletta me husband Gari amayakatvam chala baga nachhindi

  • @bujjihymavathi5307
    @bujjihymavathi5307 Před rokem +113

    అక్క సూపర్ అక్క మీ మాటలు వింటుంటే అలా వినాలనిపిస్తుంది అంత బాధలో ఉన్న సరే నిజంగా నేను చాలా కష్టం లో ఉన్నాను అక్క మీ వీడియో చూస్తుంటే అలాగా చూస్తూ ఉండాలనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే అలా ఉండిపోతాను నేను

  • @anushadesai4651
    @anushadesai4651 Před rokem +258

    1:56 Perfect reaction from a father for his daughter! Love this family ❤

  • @charitha02
    @charitha02 Před 7 měsíci +2

    Mi voice valla mi fashion valla and mi kids Telugu valla chala views osthay enduku ante entertainment untundhi kabatti funny ga teskondi andaru voice voice ante gid ichina voice em cheyleru ayna tana voice ki em antha bavunte chalk piece aragadesina voice annaru asala aragadesina voices chala unnay ala pade pade voice anakandi and vedio motham chudakunda edi padthe adi anakandi anyway nandu gaaru u throw negative and just spread positive and we love you ❤

  • @azmashaik4506
    @azmashaik4506 Před 10 měsíci

    మీరు వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను నాకు మీ గొంతు చాలా ఇష్టం నేను మీ video లు కొన్ని నే చూసిన but I love it ❤

  • @CharanKumar_K
    @CharanKumar_K Před rokem +14

    లక్షల్లో మీకు అభిమానులు ఉన్నారు ... కావున 10 లో వున్ననా negative గాల గురించి పటించుకొకంది...
    All the Best for 2023 Video's....
    మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
    💐💐💐
    wish you a very happy and prosperous new year
    💐💐💐
    *CHARAN*

  • @haresrinivasa9946
    @haresrinivasa9946 Před rokem +14

    మేడమ్
    ఎవరికైనా ఏ విషయం లో నైనా నచ్చేవారు. నచ్చనివారు ఉంటారు
    మనం తప్పు చేయనప్పుడు ఎవరి గురించి బాధ పడద్దు నవ్వుకుని వదిలేయండి
    మీ పని మీరు చేయండి AllThe best

  • @vamseechicago2453
    @vamseechicago2453 Před 6 měsíci +1

    Naaku mathram janu gari acting kanna nandu gari acting down to earth attitude bhalega nachi subscribe chesukunnanu ❤❤ voice, outfits, jewelry, kids …just beautiful everything . Ppl who post negative comments are just jealous and have sad lives ❤❤

  • @sravanraja72
    @sravanraja72 Před 11 měsíci +4

    I am happy to see your daughter playing in her own world❤

  • @truevoice579
    @truevoice579 Před rokem +4

    మీరు మాట్లాడు తుంటే బన్ను నవ్వు తున్నాడు . he is so cute , and చిట్టి తల్లి కూడా .

  • @sravanthinemali9351
    @sravanthinemali9351 Před rokem +8

    Mee voice valla ఓజోన్ layer కి ఎమన్నా బొక్కపడిందా నందు గారు వాళ్ళు వాళ్ళ నెగటివ్ comments

  • @nitya5959
    @nitya5959 Před rokem

    కోయిల గొంతు ఎలా గుర్తిస్తామో అలానే మీ voice ni బట్టి మీకు గుర్తింపు పొందారు. U r soo lucky.

  • @tenalivinod1699
    @tenalivinod1699 Před 7 měsíci

    అమ్మ నందు మీది చూసి మీ ఫ్యామిలీని చూసి మేము మా పిల్లలు చాలా సంతోషం పడతాము మీ ఊరు మా ఊరు దగ్గర మాది గుంటూరు district పొన్నూరు దగ్గర పెదవడ్లపూడి ఇగో కామెంట్స్ మీరు చూస్తున్నారా మీరు చదువుతుంటే ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు రా మీది చాలా బాగుంది మీ ఊరు కూడా వెళ్లారు నేను మా పిల్లలతో చెబుతూ ఎంత మంచిగా ఉంటుంది మీరు ఎవరిని అనరు మీ పిల్లలతో మీరు మీరే జోక్ చేసుకుంటున్నారు అదే అదే వేరే వాళ్ళు అనుకో వాళ్ళని వాళ్ళని జోక్స్ చేస్తారు కానీ మీరు చాలా గ్రేట్ రా అయితే మీ ఫ్యామిలీని చూసి చాలా సంతోష పడుతున్నాం ప్రతి కామెంట్స్ కూడా ఎవరు ఎవరు నీకు పొరపాటుగా వ్యతిరేకంగా పొరపాటుగా గాని ఎవరు కామెంట్స్ పెట్టిన అవన్నీ పట్టించుకోవద్దు రా నీవు నీ పిల్లలిద్దరూ మీ husband దేవుని దయవల్ల మంచిగా ఉంటారు దేవుడు తోడుగా ఉంటాడు నేను ప్రేయర్ చేస్తాను నీకోసం మీరు దూరం ఉన్నారు మీ ఆంటీ అనుకో అమ్మ నా పేరు నీలిమ ఎవరి కామెంట్స్కుకు ఇంత కూడా మీరు బాధపడొద్దు అవి తుఫాన్ లాగా వస్తు పోతాయి మీరు చేసే పని మీరు కంటిన్యూ చేయండి. bye ra nandhu 😃😊🤗

  • @sridevinemala2123
    @sridevinemala2123 Před rokem +6

    ఒకరి సంతోషం మరొకరికి ఈర్ష అలాంటి మాటలు పట్టించు కోకండి . మన నవ్వు వెనకాల ఎంత కష్టం ఎంత బాద ఎన్ని సమస్యలు ఉన్నాయో మన కు మాత్రమే తెలుసు మీ ప్యామిలి అంటే మా ప్యామిలీ కి ఎంతో ఇష్టం💐🙏

    • @santhisri8097
      @santhisri8097 Před rokem

      Chala baga cheparu... Naaku baga nachindi me opinion

  • @pawarumamaheswari9159
    @pawarumamaheswari9159 Před rokem +32

    మీకు & మీ కుటుంబ సభ్యుల కు కూడా నూతన సంవత్సరా శుభాకాంక్షలు మేడం 😊

  • @kovvuriuramalingareddy5535
    @kovvuriuramalingareddy5535 Před 8 měsíci

    మేడం మరియు సార్, మనం సమాజం లో ఉన్నాము మీకు తెలియనిది ఏముంది ఒకళ్ళు బాగుంటే వారికి పేరు వస్తుంటే చూడలేని వారు సమాజం లో కోకొల్లలు. ఒకటి మాత్రం నిజం వేరే వాళ్ళు మీకు పడి ఏడుస్తున్నారు అంటే మీరు దినదినాభివృద్ధి చెందుతున్నారు అంతే!

  • @Malathi_shorts.123
    @Malathi_shorts.123 Před 11 měsíci +1

    Avakasam vaste mimmalni vakkasari ayina life lo kaliste chalu

  • @priyapatalapallaki
    @priyapatalapallaki Před rokem +16

    Milo Maro sumakka kanipistunaru🤣🤣
    Mi creative ki 🙏🏻mi voice Naku chala nachindi👌🏻👌🏻

  • @acchateluguaadapilla2145
    @acchateluguaadapilla2145 Před rokem +19

    వాళ్ళు మారరేహే మనమే గట్టిగా ఉండాలి excellent attitude nandu garu ఇలా ఉంటే ఎవ్వరూ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ. ముఖ్యంగా ఆడవాళ్లు strong గా ఉండాలి దేన్నైనా ఎదుర్కొనే లాగా.love you so much madam నూతన సంవత్సర శుభాకాంక్షలు నందు గారు మీకు మీ ఫ్యామిలీకి ❤️☺️

  • @vasavi4046
    @vasavi4046 Před 10 měsíci +1

    Mi voice gurinchi enni comments vacchina pattichukovaddhu meeku memu unnam mi voice naku nachhidi nachani valla gurinchi vadeley OK ❤❤

  • @jsrvv548
    @jsrvv548 Před 10 měsíci +1

    శివుడు పార్వతి వినాయక కుమార స్వామి❤❤❤❤

  • @lakshya408
    @lakshya408 Před rokem +5

    మీరు సూపర్ అండి. ఇంతకుమించి వర్డ్స్ లేవు మిమ్మల్ని మెచ్చుకోవడానికి.❤️

  • @PranavMom
    @PranavMom Před rokem +33

    Meeru always Super Nandu garu, negativity ni kuda intha positive note lo episode lo uthiki padesaru🤟

  • @madhusareecollections7460
    @madhusareecollections7460 Před 11 měsíci +1

    Mi videos kosam waiting ikkada... Entho Mandi pedavallo chirunavvu teppisthunnaru miru ... Super ❤

  • @vedashruthimudumbai8934
    @vedashruthimudumbai8934 Před 8 měsíci +1

    మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అండి. మీ జోడి కూడా... శారీ, ఆర్నమెంట్స్ కూడా కొన్ని తప్ప మిగలినవి మాక్సిమం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ అబ్బాయి తెలుగు కు మీరు చేసే కామెంట్స్ అయితే నవ్వలేక కడుపు ఉబ్బిపోతుంది.. మీ వీడియోస్ చూస్తుంటే చాలా పాజిటివిటీ వస్తుంది.❤❤❤

  • @gopipodela5845
    @gopipodela5845 Před rokem +96

    Hiii Nandu gaaru 👋👋👋........i love your family andi evaru annaru andi mee voice bagaledhu ani.. I'm big fan of your voice... anyway..WISH YOU HAPPY NEW YEAR 2023

  • @rameshRamesh-lj6ie
    @rameshRamesh-lj6ie Před rokem +9

    Negetive comments ni kuda positive ga teskoni danne video ga chesi positive ga respond ayna me positive thinking ki take a bow

  • @manumanasa2661
    @manumanasa2661 Před 10 dny

    I voice different ga undhi kaani bagundhi (seriously) miru bale matladutharu taka taka negative comments no ignore cheyandi,mi videos maku baaga alavatu ayipoyindhi enthala ante miru naku kalaloki vaccharu,meetho selfie dhiginattu (idhi false kaadhu)

  • @siri5883
    @siri5883 Před 3 měsíci

    Andaru endhuku Mee voice medha negetive comments pedthunnaro Naku ardam kavatledhu Naku Mee voice vinna prathisari Mee voice Naku unte bagundedhi ani anipisthadhi ❤

  • @anonymousperson8694
    @anonymousperson8694 Před rokem +173

    You people handled negativity in a very positive and funny way. It gave me a boost to my state of mind as i was in depression for past 2 months. Whatever this vid did, it helped me a lot. Love you guys , not only for this positiveness but also the comedy you people make in vlogs and videos . Also im from vijaywada, hence manam manam okati❤️

  • @muralirajanna8362
    @muralirajanna8362 Před rokem +5

    Akka first of all mi idea ki hands up,ikkada nunchi velli success ayyi ముందుంకు దూసుకు పోతుంటే కొంతమందికి అది తట్టుకోవడం కష్టం..so miru failure lo unnapudu evaru help cheyaledhu and mi kastan,mi palitham.. positivity vethakali gani prathi dantlo negativity spread cheyadam and famous avvadam ippudu trend..so akka miru atleast new idea tho vacharu, really appreciate for that and miru create chesukonna own way..నచ్చితే చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు..No need to feel and your daughter performance was excellent...

  • @ahmedshaik2876
    @ahmedshaik2876 Před 11 měsíci

    కామెంట్లను స్పోర్టివ్ గా తీసుకుంటూ ఎంటర్ టైన్ చేస్తున్న మీ వ్లాగ్ నిజంగా అద్భుతం. మీ పై వచ్చిన నెగెటివ్ కామెంట్ లను మీ గొంతులోనే నిజంగా వర్ణిస్తున్న మీ గొంతు ఈ జన్మకు విని తీరవల్సిన అదృష్టమంటే నమ్మండి.

  • @jyothidasar3352
    @jyothidasar3352 Před rokem +1

    Valaku emi budiledu miru patichukokandi mi videos chala baguntayi

  • @itsmychannellucky6521
    @itsmychannellucky6521 Před rokem +8

    అక్క మీకు పెట్టిన కామెంటుకన్నా, మీరు చెప్పిన సమాధానం సూపర్ 👏👏👏👏👏

  • @samathamedisetti2197
    @samathamedisetti2197 Před rokem +14

    You voice is not bad...It is normal, clear and beautiful. There is no need to take these comments to mind. Just ignore them...

  • @NikGracia
    @NikGracia Před 10 měsíci

    Mee videos chusthunte manasu chala thelika ayipothundi. Hayiga navvukuntam

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Před 9 měsíci

    మీ నెల్లూ రు యాస చాలా బాగుంది. మీ voice కూడా ప్రత్యేకంగా ఉంది.

  • @deetyacollections369
    @deetyacollections369 Před rokem +6

    You are unstoppable అండి. తప్పకుండ negitivity spread చేసేవారికి ఇలాంటి reply తప్పకుండ చేయాలి అనాలి. ఇంకొకసారి నెగిటివగా మాట్లాడాలి అంటే భయపడాలి. చాలా చాలా మంచి వీడియో అండి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. పాత సామెత.. మొరిగే కుక్కల్ని ఏనుగులు తొక్కేసాయి కుక్కలల్లో కొన్ని చచ్చిపోయాయి. ఇది headlines.కుక్కల్ని చంపుతే ఇంకో కుక్కలు మొరగడానికి కూడా భయపడతాయి.

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Před rokem +4

    నాకు మీ voice అన్నా,మీ ఫ్యామిలీ అన్నా,మీ frankness అన్నా చాలా ishtamandi....maadi ONGOLE....నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మన శ్రేయోభలాషులు. అలా ఉంటేనే మనం బాగా POLISH AVUTAMU

  • @Movies_of_india_00
    @Movies_of_india_00 Před 2 měsíci +1

    Nandu garu , mi voice ante ma mummy ki chaala ishtam,Negative comments peduthunnarani feel avvakandi,mi videos anni ma mummy miss avvakunda chusthundhi .

  • @user-ms4ym2ge9r
    @user-ms4ym2ge9r Před 5 měsíci

    Mam picchi msg ni pattinchu kokandi plz simham vellthunnappudu kukkalu arusthai but lion vere level

  • @ushaalivelu9970
    @ushaalivelu9970 Před rokem +8

    దానం గురించి చాలా బాగా మాట్లాడారు వాళ్ళు చేయలేరు అందుకే

  • @TeluguSoft
    @TeluguSoft Před rokem +4

    Hi Madam, there are two types of people.
    1) Players
    2) Commentators
    Players put a lot of effort and do something (it may be videos, sports, painting, etc...). They know how much background effort is needed to do even a small thing. So they don't comment negatively towards others.
    Commentators (especially negative ones) never do any hardwork and they don't know how much effort (planning, editing, patience, consistency, creativity, etc...) needed to do things, so they easily comment on others.
    My answer to those commentators is : before commenting on others, I request you to do something useful to the society (at least for 1 year), then you are eligible to comment. If you really put effort into doing something good to society, I am confident that you will never comment negatively on others. Instead, you will support or encourage them.
    Madam, Happy New Year 2023 to you and your family and to all your subscribers and viewers.

  • @user-zn4me3jo8g
    @user-zn4me3jo8g Před 9 měsíci +1

    Me videos negetive coment undakudadu me videos antha chala bagunai.webseries upload cheyandi please nandu mam

  • @M.S.channel.950
    @M.S.channel.950 Před 10 měsíci

    హాయ్ మీ పై నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు మీరంటే గిట్టనోళ్ళు ,మీ ఛానల్ చాలా బాగుంటుందని మీరు మంచి స్టేటస్ కొస్తారని వాళ్ళ భయమేమో

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Před rokem +56

    Our children were born in the UK and they also speak Telugu like your son. So, those who live abroad know the practical difficulties of making their children speak properly in Telugu when they are growing up outside India.

  • @sriduponna8411
    @sriduponna8411 Před rokem +19

    Hai nandu garu ela unaru. Me voice bagundi. Negative comments ignore cheyandi. Me voice ki Nenu pedda fan. Negative comments ni sportive GA teskovadam chala great. Elaage undandi happy ga. Prati okkarilo positive chudaniki okallu munduku raaru kaani negative pettadaniki matram egesukoni vachestaru jealous fellows

  • @kumar14372
    @kumar14372 Před 7 měsíci

    MEE VOICE NAAKU CHAALA ISTAM!!! It is unique, vinalanipisthundhi vintunte dhaaniki thodu aa gunturu yaasa perfect blend. Negatives assalu pattinchukokandi vaallaki taste ledhu anthe

  • @ruthugeethamchannel4904
    @ruthugeethamchannel4904 Před 9 měsíci

    మనకు దేవుడు ఏమి ఇచ్చినా దాన్ని happy ga receive cheskonvali voice r anything. disability unte ఏడ్చుకుంటూ కుర్చోవాలా.కొంతమంది మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి.

  • @pathakotajahnavi4542
    @pathakotajahnavi4542 Před rokem +28

    You guys are example of positive souls … so happy to see you guys enjoying negative comments !! Your voice is plus for you I really enjoy listening to your voice ❤❤

  • @apsanaappu6935
    @apsanaappu6935 Před rokem +5

    Nakem mi voice mamulu ga ne anipistunde antha pichi pichi comments pettenta awkward ga yem anipinchadu pani pata leka pedtuntunaru anthe avi chadivi mi time waste chesukokandi

  • @saimahesh1994
    @saimahesh1994 Před 10 měsíci

    Madam Mee family entho chakkaga mamalni andharni Entertainment chesthunnaru prathi familo lo jariga daily incidents laga untaayi Mee family members andharaki best wishes

  • @gowthamigowthami1386
    @gowthamigowthami1386 Před 8 měsíci

    మీరు మీ కుటుంబం నాకు చాలా ఇష్టం ఎవరి మాటలు పటించుకోవదు పిల్లలు మీద అలా కామెంట్ పెట్టకూడదు

  • @ashalatha1593
    @ashalatha1593 Před rokem +3

    Meeru pettina answer super Andi prathi okkati natural ga correct ga chepparu meeru yemi pattinchukovaddu meeru happy ga undandi

  • @ushaalivelu9970
    @ushaalivelu9970 Před rokem +9

    మీరు ఎవరు ఏమి అనుకొన్న మేము చాలా హ్యాపీ గా ajoy చేస్తునాం మీరు సూపర్ మీ వీడియో లు ఎపుడు వస్తుందో అని ఎదురు చూస్తునాను 🙏🏻🙏🏻🙏🏻

  • @skgowada2107
    @skgowada2107 Před 6 měsíci

    Maree inta darunanga kuda padatara comments meeremi feel avvakandi Nandu garu meeru aa comments ni pattinchu kovaddu

  • @Aknani2605
    @Aknani2605 Před 10 měsíci +1

    Sister Nandu... మీ వాయిస్ సూపర్
    హాలిడే వచ్చింది అంటే జస్ట్ మీ వీడియోస్ మాత్రమే చూస్తాను డే అంతా❤

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 Před rokem +3

    మీ అమాయకపు మాటలకు మధుగారు ఇచ్చే expressions అదుర్స్, విసుగు లేకుండా ఉంటుంది

  • @akankshakanakam639
    @akankshakanakam639 Před rokem +38

    The way you dealt with negative comments is so good.

  • @user-qi8dr4qj2c
    @user-qi8dr4qj2c Před 10 měsíci

    Edhi emina sare youtube on chesi me video ni on cheyagane smile rani videos levu meevi.❤

  • @chandrudu8
    @chandrudu8 Před 10 měsíci

    అక్క మీ వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం ఇంకొకటి నా కోడలు చాలా ముద్దుగా బొద్దుగా ఉంది