Komentáře •

  • @TMIXTURE
    @TMIXTURE Před 4 lety +154

    శబరిమల స్త్రీలు- 3/1 Tmixture videos on Shabarimala women-3/1 with Ramanujacharya Tirumala - 3/1
    czcams.com/video/fQDleV_E0HQ/video.html
    శబరిమల స్త్రీలు- 3/2 Tmixture videos on Shabarimala women-3/2 with Ramanujacharya Tirumala - 3/2
    czcams.com/video/CGWhlqWNStY/video.html
    శబరిమల స్త్రీలు- 3/3 Tmixture videos on Shabarimala women-3/3 with Ramanujacharya Tirumala - 3/3
    czcams.com/video/aLjX2nmtcyk/video.html

  • @nasarisriram9261
    @nasarisriram9261 Před 2 lety +418

    అన్న మేము ఎప్పుడు గొప్పలు చెప్పుకోమ్ కానీ మీరు మా యాదవ వంశం గురించి చెప్పినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతా లు

  • @gajjikrishna6680
    @gajjikrishna6680 Před 2 lety +249

    మా యాదవుల గురించి ఇంత బాగా చెప్పిన మీకు శతకోటి వందనాలు🙏🙏జై యాదవ్ జై మాధవ్

  • @nithishnithish3645
    @nithishnithish3645 Před 3 lety +804

    2021 lo చూసినవాళ్లు మన యాదవ్స్ oka like

    • @venkysiva7932
      @venkysiva7932 Před 2 lety +6

      Me 🙋🏻‍♀️

    • @kmaridiyya2339
      @kmaridiyya2339 Před 2 lety +2

      Me

    • @sodarirajkumar
      @sodarirajkumar Před 2 lety +3

      యాదవుల గురించి అసలు భగవత్ గీత లొ ఉండదు
      Evanni కట్టు కథలు
      అసలు మీదాకా ఎందుకండీ హిందువుల గురించే ఉండదు
      భగవత్ గీత చదవండి,andulo మీ గురించి చెప్పార లేదొ తెలుసుకుని నమ్మండి brother
      ఉరికే ఎవడు పడితే వడి మాటలను నమ్మకండి
      మేలుకో మిత్రమా మెలుకో జై భీమ్ 👍

    • @hpcreations7091
      @hpcreations7091 Před 2 lety +2

      @@sodarirajkumar భగవత్ గీత లో లేదు. మహా భారతం లో ఉంది.

    • @hpcreations7091
      @hpcreations7091 Před 2 lety +7

      @@sodarirajkumar భగవత్ గీత అర్జునుడు కి శ్రీ కృష్ణుడు ఉపదేశం ఇచ్చింది. మహాభారతం విష్ణు మూర్తి అవతరాలు గురుంచి చెప్పింది. అందులో యాదవులు గురించి ఉంది. భాగవత్గీత కి, మహాభారతం నీకి తేడా తెలియదా మీకు.

  • @premrajyadav1809
    @premrajyadav1809 Před 2 lety +151

    నేను యాదవుల కులంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను జై యాదవ్ జై జై యాదవ్

  • @RKTV1NEWS
    @RKTV1NEWS Před 2 lety +173

    మీరు అద్భుతంగా యాదవుల గురుంచి వివరించారు మీరు పడిన కష్టాన్ని మా యాదవులందరూ గుర్తుంచుకుంటారు....RK YADAV KHAMMAM

  • @snehithreddy7652
    @snehithreddy7652 Před 2 lety +494

    మేము రెడ్డి ఐనా మాకు యాదవ్ లు అంటే ఎంతో అభిమానం

  • @kothajangaya6997
    @kothajangaya6997 Před 2 lety +97

    మా యాదవుల గురించి అంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @balaraju4449
    @balaraju4449 Před 3 lety +237

    మా యాదవుల గురించి చెప్పినందుకు మీకు శతకోటి నమస్కారాలు

  • @user-ir4sn4yr6w
    @user-ir4sn4yr6w Před 4 lety +469

    Good explanation.
    నేను పద్మశాలి.కాని నాకు యాదవులంటే అమితమైన ఇష్టం..భక్తి.ఎందుకంటే వారంతా నాకత్యంత ఇష్టమైన కృష్ణ భగవానుని సంతతి కాబట్టి.అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి యాదవులు ప్రేమ స్వరూపులు కష్టజీవులు అమాయకులు చీమకు కూడా అపకారం చేయరు.ఈ వీడియో చూశాక యాదవ కులం పట్ల ఇంకా క్లారిటీ వచ్చింది.
    జై యాదవ....జై శ్రీకృష్ణా......

  • @DHAMUDHAMU-co8bo
    @DHAMUDHAMU-co8bo Před 4 lety +138

    ఎంతో కష్టపడి ఎక్కడ నుంచి సంపాదించి పెట్టేరో కానీ బయ్యా మీ కష్టానికి మా ధన్యవాదాలు 🙏 ఇంత చిన్న వీడియో ఎంతో అందంగా అద్భుతంగా ఉంది, అందరికీ అర్దం అయ్యిలా మీ స్పష్టం అయ్యిన స్వరం ఉంది, మన చరిత్రను తవ్వి తిసి తెలుగులో అర్థం అయ్యేలా చెప్పిన మీ #TMIXTURE team కీ అభినందనలు 👏👏👏
    జై యాదవ్ జై మాథవ్...🐄🐐🐏🦚🎶🎵🎼

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Před 2 lety +43

    అతి చక్కని వీడియో. చాలా బాగా చెప్పారు. పెను ప్రమాదం లో వున్న హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా యాదవులపై వుంది.

  • @apparaokona8868
    @apparaokona8868 Před rokem +6

    నమస్తే సార్ మీరు యాదవుల యొక్క చరిత్ర ఇంత అందంగా అనుకూలంగా అందమైన అక్షరాలతో మాకు సూచిస్తుంది అందుకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాదవ కులంలో పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము చాలామందికి ఇది వంశం గురించి తెలియక చాలా అష్టకష్టాలు పడుతున్నారు ఒకసారి యాదవులు అంటే గొల్ల గొల్ల అంటే ఎదవ అని ఎగతాళి చేసేవారు కూడా ఉండాలి కానీ మీరు మా యొక్క కులాన్ని అంశాన్ని కదా మేము కృతజ్ఞతలు

  • @yalamandamallikarjuna9431
    @yalamandamallikarjuna9431 Před 3 lety +529

    నేను ఒక యాదవ్ గా పుట్టినందుకు గర్విస్తున్నా

    • @balachennaiah5701
      @balachennaiah5701 Před 2 lety +6

      Yadavega puttinadukunenu garvisthananu jai yadave jai madave

    • @boycottanasuyaaunty9159
      @boycottanasuyaaunty9159 Před 2 lety +3

      Mekalu gorrlu baga Kai Po

    • @yalamandamallikarjuna9431
      @yalamandamallikarjuna9431 Před 2 lety

      @@boycottanasuyaaunty9159 మేము దానికి కూడా బయపడము గర్వంగా చెప్పుకుంటాము ,మీలాంటి వాళ్ళకి మా గురించి ఎంత చెప్పినా వెస్ట్

    • @maheshreddy7030
      @maheshreddy7030 Před rokem +2

      @@boycottanasuyaaunty9159 ippudu evadu kayatledhu

    • @vijaykumaryadav1449
      @vijaykumaryadav1449 Před rokem

      Nuvemi pikuthava nuvu ra ninu kuda gorrela tho kasthadu

  • @bombothusiddhuyadav4854
    @bombothusiddhuyadav4854 Před 4 lety +294

    చాలా సంతోషం సార్ .మీరు మేము మర్చిపోయిన మా చరిత్ర ను మాకు తెలియచేశారు

    • @rajuy8308
      @rajuy8308 Před 4 lety +3

      Jai yadav

    • @Bhavanishankar-yj5ud
      @Bhavanishankar-yj5ud Před 4 lety +1

      NB

    • @eshwaryadav1564
      @eshwaryadav1564 Před 3 lety +1

      Yes sir

    • @sodarirajkumar
      @sodarirajkumar Před 2 lety

      యాదవుల గురించి అసలు భగవత్ గీత లొ ఉండదు
      Evanni కట్టు కథలు
      అసలు మీదాకా ఎందుకండీ హిందువుల గురించే ఉండదు
      భగవత్ గీత చదవండి,andulo మీ గురించి చెప్పార లేదొ తెలుసుకుని నమ్మండి brother
      ఉరికే ఎవడు పడితే వడి మాటలను నమ్మకండి
      మేలుకో మిత్రమా మెలుకో జై భీమ్ 👍

  • @baluyadav207
    @baluyadav207 Před 3 lety +32

    మా యాదవుల గురించి చెప్పినందుకు మీకు శతకోటి దండాలు సర్

  • @lakshinarayaa1505
    @lakshinarayaa1505 Před 3 lety +23

    ఇలాంటి వీడియో కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న. జై శ్రీ కృష్ణ. మీకు మనస్సు పూర్తిగా ధన్యవాదాలు

    • @TMIXTURE
      @TMIXTURE Před 3 lety +1

      ITHIHASAM Channel ku subscribe avandi. akkada inkaa chaalaa vishayaalu unnaayi.
      శ్రీకృష్ణుడు మధుమంగళుడు హాస్యం | Srikrishna madhumangal funny | Srikrishna leela Ithihasam videos
      czcams.com/video/lk9LCH7xuIs/video.html

  • @sivaprasadperuru1802
    @sivaprasadperuru1802 Před 4 lety +50

    యదువంశం బాగుంది,.. చాలా సేకరించారు శ్రమపడ్డారు అభినందనలు..

  • @rajeshambhatturi4090
    @rajeshambhatturi4090 Před rokem +8

    మంచి వీడియో ఇది, మంచి మనసున్న మా యాదవుల గురించి చరిత్ర గొప్ప గా చెప్పావు మీకు ధన్యవాదములు

  • @urrakulasai4728
    @urrakulasai4728 Před 2 lety +5

    మీరు ఈ వీడియో లో యాదవులు వంశం గురించి అలాగే ఈ వంశం లో ప్రాచీనమైన విష్యళ్ళు పురతమైన సంఘటన్లు గురించి చాలా గొప్పగా వినిపించారు ఈ వీడియో పూర్తిగా విన్న తరువాత నిను ఒక యాదవ్ కుటుంభం లో జన్మిచి నదుకు ఎంతో గర్వగా ఉంది.మీకు ధన్యవాదములు

  • @mykvarmavideos4715
    @mykvarmavideos4715 Před 3 lety +23

    నేను అగ్నికుల క్షత్రియుడిని నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే యెదవులు, అగ్నికుల క్షత్రియులు పూర్వ రోజులలో పెళ్లిల్లు చేసుకునేవారు. పాండవులు ఉదాహరణ మనకి, tmixture వారికీ మా అభినందనలు మీరు పూర్తిగా అగ్ని కుల క్షత్రియ జాతి కోసం క్లుప్తంగా తెలియజేయండి.. 🙏🙏🙏🙏🙏

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Před 2 lety

      పాండవులు క్షత్రియులు. అగ్నికుల క్షత్రియులు కాదు.

  • @rameshsirram5758
    @rameshsirram5758 Před 4 lety +205

    యాదవుల చరిత్ర గురించి ఇంత బాగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు
    Jai yadav jai madav🙏🙏

  • @RajuYadav-xc6jp
    @RajuYadav-xc6jp Před 3 lety +75

    మా యాదవుల గురించి మంచిగా మీకు మా ధన్యవాదములు🙏 జై యాదవ్ 🙏

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr Před 9 měsíci +10

    హృయపూర్వక వందనాలు జై శ్రీ కృష్ణ జై యాదవ్ 🙏🙏🙏

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 Před 4 lety +40

    జై కృష్ణభగవాన్...నిజంగా మీకు పాదాభి వందనం యాదవుల గురించి ఇంత అద్భుతంగా వివరించినందుకు👏👏👍👍👌👌 ఒక యాదవుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా...

  • @mkydv3709
    @mkydv3709 Před 4 lety +113

    చాలా బాగా చెప్పారు సోదర...
    జై యాదవ్, జై మాధవ్

  • @nagaranga7862
    @nagaranga7862 Před 3 lety +18

    సూపరన్న యాదవ్ లగురించి మంచివీడియో పంపినందులకు తమరికి కృతజ్ఞతలు వందనాలు

  • @user-fy6pm5wl5l
    @user-fy6pm5wl5l Před 10 měsíci +6

    జై యాదవ్ జై జై మాధవ్ శ్రీకృష్ణ వంశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అలాగే ధర్మాన్ని అనుసరించి నడుచకుట జై యాదవ్

  • @pagadalasreenivasarao7878
    @pagadalasreenivasarao7878 Před 4 lety +61

    Iam not Yadav, but l like this video because It provides me ample of information. Any Hindu or Indian can watch this video without any hesitation.

  • @saimahesh8076
    @saimahesh8076 Před 3 lety +60

    మీకు చాలా ధన్యవాదాలు, జై యాదవ్ 🙏🙏🙏

  • @COSMIC_FFX
    @COSMIC_FFX Před 2 lety +16

    All yadav want to buy bagavat Gita and also should explain about Bhagavad Gita and Krishna stories
    Jai Yadav ❤️💪 Jai madhav 🙏

  • @rramulu3635
    @rramulu3635 Před 10 měsíci +10

    నేను యాదవ్ కులములో పుట్టినందుకు చాల గర్విస్తున్నాను జై యాదవ్ జై మాధవ

  • @bvsnaidu3619
    @bvsnaidu3619 Před 4 lety +980

    మీరు యాదవులో కాదో నాకు తెలీదు సర్
    కాని యాదవల గురించి ఇంత బాగా ఎవరు చెప్పలేదు. మా కులం గొప్పదని నేను చెప్పను .నాకులం అంటే నాకు ఎంత
    గొప్పో ఇతర కులల్ని నేను అంతే గొప్పని అంటాను . యాదవులను తక్కువగా చూసడంటే వాడు ఎంతటి వాడైన వాడాంత మూర్కుడు మరెవడు వుండడు .
    జై యాదవ్ జై మాధవ్

    • @TMIXTURE
      @TMIXTURE Před 4 lety +9

      🙏🙏🙏🙏

    • @sailendrakumarpuli8304
      @sailendrakumarpuli8304 Před 4 lety +23

      మొదటగా మీ యెక్క గాత్రం ను అభి నందించాలి. యాదవ చరిత్ర ను చక్కగా అభి వర్ణించారు. తదుపరి భాగం అందించగలరు.

    • @naveenyadav2894
      @naveenyadav2894 Před 4 lety +9

      God sir

    • @vamsikrishnaperumalla9210
      @vamsikrishnaperumalla9210 Před 4 lety +8

      BVSN YADAV jai yadav jai madhav

    • @srigowrim2822
      @srigowrim2822 Před 4 lety +10

      Chala kulankashaga chepparu dhanyavadalu jai yadav jai Madhav

  • @sateesh_dino
    @sateesh_dino Před rokem +16

    మీరు మాకు ఎదువంశం గురించి చెప్పినందుకు మీకు మా హృదయపూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏

  • @whatisreality3743
    @whatisreality3743 Před 2 lety +47

    Feel proud to be Yadav ❤️

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 Před 2 lety

      Yadav/Yaduvanshi
      Chandravanshi is the most sacred branch of Kshatriya

    • @mohankahitha4194
      @mohankahitha4194 Před rokem

      Jai Yadav jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balavenkatasubbaiah8751
    @balavenkatasubbaiah8751 Před 3 lety +55

    మా గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @niharikavideoso6429
    @niharikavideoso6429 Před 4 lety +68

    Jai yadav యాదవులు గురించి ఇంత గొప్పగా చెప్పిన మీకు యాదవుల వంశం తరుపున మా హృదయ పూర్వక వందనాలు జై యాదవ్

  • @dhanayadav665
    @dhanayadav665 Před 3 lety +14

    బాగా చెప్పారు శ్రీ వేంకటేశ్వరుని మొదటగా చూసే భాగ్యం శ్రీ వేంకటేశ్వరస్వామి యే సన్నిధి గొల్లలకు ఇచ్చారు.
    మీరేదో యాదవరాజు తీరుపు అంటున్నారు.

  • @bankingaspirant7048
    @bankingaspirant7048 Před 3 lety +15

    నేను ఒక peruka కులస్థున్ని నాకు నా చిన్నప్పుడు accident అయితే యాదవులు వారి ఇంట్లో నన్ను రోజు మొత్తం ఉంచుకొని నాకు అన్నం పెట్టినరు ఇదొక్కటే కాదు యాదవ అన్నలు చాలా గొప్పవారు ఎంతైనా శ్రీకృష్ణుని వారసులు కదా కల్మషం లేని మహారాజులు జై యాదవ్ జై మాధవ్

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 Před 4 lety +54

    మన యాదవుల చరిత్ర చాలా గొప్పది ;యాదవ అందరు ఐక్యంగా ఉండాలి ;అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి;అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి జై యాదవ్ జైజై మాధవ్

  • @rammohanorigi4465
    @rammohanorigi4465 Před 3 lety +42

    యాదవ్ ల చరిత్ర, వివరాలు చెప్పినందుకు మీకు శత కోటి కృతజ్ఞతలు

  • @erannayadav3651
    @erannayadav3651 Před 3 lety +18

    చాలా బాగా చేప్పరు అన్నగారు మా యాదవ్ ల గురించి 🙏🙏

  • @muralibabuguntuboyina380
    @muralibabuguntuboyina380 Před 2 lety +24

    Thank you very much sir, you have provided us valuable information about our Yadav Dynasty. 🙏🙏🙏

  • @nagarajuommi6726
    @nagarajuommi6726 Před 4 lety +327

    I am not Yadav but i love yadavas attitude.they are always be honest 🙏🙏🙏

  • @dhanalakshmiduvvu4389
    @dhanalakshmiduvvu4389 Před 3 lety +88

    మా యాదవులు గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @chinnapareddy3854
    @chinnapareddy3854 Před 3 lety +21

    Yadavs are very kind hearted people.

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 Před 5 měsíci +1

    అద్భుతంగా యా దవుల చరిత్ర, భగవద్గీత లక్ష్య సాధనలో యా దవుల పాత్ర తెలియ జేసినందుకు దన్యవాదములు . భగవద్గీ త పఠనం, ప్రాచుర్యాన్ని తెలియ జేయడం జీవన విదానంగా యాదవులు తీసుకోవాలి యా ద వ జాతిలో పుట్టినందుకు గర్విస్తు భగవద్గీత లక్ష సాధనలో భాగమవుతున్నాను 🙏🙏🙏. మీ వీడియో కృష్ణ భగవానుని చైతన్యాన్ని చేరి ఉంటుంది🙏🙏🙏.

  • @srikanthyadav7567
    @srikanthyadav7567 Před 4 lety +136

    యాదవ్ లా చరిత్ర ను ఇంత స్వష్టాంగా చెప్పినందుకు ధన్యవాదాలు ...జై యాదవ్ జై మాధవ్

  • @gollasomu4323
    @gollasomu4323 Před rokem +11

    మేము గొప్ప కాదు కృష్ణ భగవానుడు గొప్ప యాదవుడు జై కృష్ణ జై జై కృష్ణ

  • @ramaseetha2309
    @ramaseetha2309 Před 2 lety +15

    I'm proud to be an yadav tq so much jai srikrishnaa jai yadav

  • @mattasarvani3763
    @mattasarvani3763 Před 4 lety +102

    Tq for the information sir 🙏🙏
    మా కన్నయ్య ని దూరం చేసుకున్న మేము పాపాత్ములం.. కృష్ణ మా కోసం మళ్ళీ జన్మించవయ్యా...... plz 🙏🙏🙏

    • @TMIXTURE
      @TMIXTURE Před 4 lety +6

      meeru paapaatmulu kaadu. AMRUTHA PUTRULU.

    • @jogarao1287
      @jogarao1287 Před 4 lety +2

      @@TMIXTURE wonderful history of yedu vamsam. I respect Hindu culture. Its our Responsibility to transfer our culture to the next generations . Jai Radhe Krishna .

    • @satyayadav944
      @satyayadav944 Před 3 lety +1

      Jai yadav

    • @RajkumarRajkumar-iy3ns
      @RajkumarRajkumar-iy3ns Před 3 lety +1

      Ok

    • @gc1263
      @gc1263 Před 2 lety

      పుట్టాలి దేవ మురళీ మోహన
      వసుదేవ తనయా గోవిందా గోవింద ముకుందా మురారీ శ్రీ కృష్ణ పరమాత్మ

  • @babus8587
    @babus8587 Před 4 lety +114

    Wonderful. మీరు చెప్పినట్లు కేవలం కృష్ణుడు ని పూజిస్తే సరిపోదు. కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని అర్థం చేసుకుని పాటించాలి, ప్రబోధించాలి, ప్రచారం చేయాలి...

  • @SatishKumar-xj3pn
    @SatishKumar-xj3pn Před 9 měsíci +2

    Jai Yadav Jai Madav..
    Thanks for giving such a great ful video..
    Due to this video I have cleared lot of Doubts...
    Now I realised what have to do, what give our next generation..
    Understand very well what is real property..👏👏🙏🙏🙏🙏

  • @FARMING-FINANCE
    @FARMING-FINANCE Před rokem +10

    మిత్రమా అద్భుత సందేశం జై యాదవ జై మాధవ

  • @sureshreddyaarikavaragaani
    @sureshreddyaarikavaragaani Před 4 lety +219

    ఇంత గొప్ప చరిత్ర ,కలిగిన యాదవులు,మతం మారడం చాలా బాధించే విషయం.......

    • @satishyadavchittimonu3307
      @satishyadavchittimonu3307 Před 3 lety

      😭😭😭

    • @rakeshjanu4442
      @rakeshjanu4442 Před 3 lety +1

      Kali kaalam tappadu

    • @Devaaa0007
      @Devaaa0007 Před 3 lety +2

      @GIRI REDDY TNK 😂😂😂krishnudu yadavudu edi charitra ni kula pichitho veru cheyaku kavalante vyasudu rasina mahabharatam chadvu

    • @nagnag6659
      @nagnag6659 Před 3 lety +3

      @GIRI REDDY TNK krishnudu puttinappude akkadiki vachhadu ante tanu puttadam matrame kshatriyudu inka tana last breath varaku tana life anta yadavudigane kada alantappudu kshatriyudu kanna yadavude anadam samuchitam.

    • @ggovindyadavhindu8844
      @ggovindyadavhindu8844 Před 3 lety +3

      అవును మన హిందువులు చరిత్ర తెలుసుకోకపోతున్నారు

  • @ysrinivasysrinivas7432
    @ysrinivasysrinivas7432 Před 4 lety +170

    యాదవుల గురించి ఇంత గొప్పగా చెప్పారు ‌గురవు గారు

  • @YashwanthYadav-se1uy
    @YashwanthYadav-se1uy Před rokem +1

    యాదవులు అంటే చాలా గర్వించదగ్గ మనుషులు నిరంతరం ప్రకృతిలో నివసిస్తూ మాలోనే ఉన్న మంచితనాన్ని అందరికీ పంచుతాం యాదవులు అంటే చిన్నవాడు కాదన్నా పదిమందికి అన్నం పెట్టే చెయ్యే కానీ ఏ రోజు కూడా ఒక నాశనం కోరుకొని కులం యాదవ కులం
    మాకు ఎంతో గొప్ప ఘన చరిత్ర
    శ్రీకృష్ణుడు మా కుల దైవం
    గోమాత మా ఇంటి ఆడపడుచు
    మా కులం నుండి ఎందరో గొప్ప గొప్ప నాయకులు ఎందరో గొప్ప గొప్ప సమాజ సేవ చేస్తూ మా యాదవ్ కులం గొప్పతనం చాటుతున్నారు
    మాకు మోసం చేయడం తెలియదు
    పది మందిని సమానంగా చూడడం మాత్రమే మాకు తెలుసు
    మాలోని ఉన్న ప్రేమను సమానంగా పంచుతాం
    అన్నా అంటే అందర్నీ ఆప్తాయంగా పలకరిస్తాం
    శ్రీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దైవదర్శనం మొట్టమొదటి యాదవ కులాస్తుడే చాలా గర్విస్తున్నాం
    జై యాదవ్ జై జై యాదవ్ 😘😘😘😘

  • @ShivaYadav-zx8si
    @ShivaYadav-zx8si Před rokem +23

    యాదవులే మాధవులు💙💙💙💙

  • @musalivenuyadav4113
    @musalivenuyadav4113 Před 4 lety +77

    యాదవ కులానికి చెందిన చరిత్ర సృష్టించిన మీకు ధన్యవాదాలు .వేణుగోపాల్ యాదవ్

    • @tirupathiraoarangi6388
      @tirupathiraoarangi6388 Před 4 lety +2

      మరి యయాతి వుమ్మి నట్టు దాని గయిడ్ store వుందికదా మరి కృష్ణుడు వున్నాడుకాద

    • @ramanaraorachakonda7213
      @ramanaraorachakonda7213 Před 2 lety +1

      Anna bhalaramudu vasudevdu &revati kumarudu ante krishnudi Anna aoutadu pedhavadu kaabati rajuga unnadu Alaa ento mandi yadav lu raajulu innaru detailing raja sivaji ki taata rajham melinaadu Sri krishna devarayalu sontanga rasukonna Manu charitra lo nenu yadav danu Ani rasukunnadu yento mandi raajamelinnaru kaani mana india lo yadav lu chala ekhuva unnaru epudu rajamu palana cheyakunda undalani sapamu unnadi Ani ee padamu techi nnaru

  • @jakkulagandhi3535
    @jakkulagandhi3535 Před 4 lety +88

    మీకు నమస్కారం యాదవుల చరిత్ర గురించి వివరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక యాదవ్ అయినందుకు భగవంతుడు శ్రీకృష్ణుడు వంశంలో జన్మించిన నందుకు ఆ భగవంతు నీకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై యాదవ్ జై మాధవ్.

  • @sarathkumaryadavnandyala1210

    అన్న మీరు ఎవరో మాకు తెలియదు కానీ మా యాదవ జాతి గురించి లేదా మా యాదవ వంశం గురించి మీరు చెప్పడం. మా యాదవ్ చరిత్ర మాకు తెలియదు. తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు బ్రదర్. యాదవ జాతి గురించి మరిన్ని వీడియోలు చేయాలని. మనసారా కోరుకుంటున్నాను. జై యాదవ్ జై మాధవ్🙏🙏

  • @suddalalokeshyadav3317
    @suddalalokeshyadav3317 Před 3 lety +9

    THANKS YOU BOTH OF THEM IN TEAM FOR YADAV HISTORY YOU COLLECT AND TELL TO ALL YADAVS AND ALL PROPLE IN UNIVERSAL. .IT IS VERY GREAT THING. .

  • @agsarkar2017
    @agsarkar2017 Před 4 lety +64

    నిజమే చాలబాగ చెప్పారు ఈవిషయాన్ని ముందునుంచే చెప్పిన చొ మనదేశంలో ఇతరమతాలు వచేవి కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మంచి గా వివరించి చెప్పిన చొ ఫలితం ఉంటుంది ధన్యవాదాలు.

  • @bhargav5959
    @bhargav5959 Před 4 lety +36

    E generation Yadavulaki ma charithra theliya chesinandhuku chala thanks bro. Alage maa kosam Katama ruju charithrani theliya cheyali ani korukuntunna.
    Yadava kulamlo puttinandhuku garvisthunnanu. Jai Yadav Jai Madav.
    Andhariki Sri Krishuna janmashtami Shubhaakankshalu.

  • @huleppachuleppac5258
    @huleppachuleppac5258 Před 2 lety +5

    Thq for such a great wonderful word's about Yadav's community... మన యాదవుల సమాజాన్ని తెలిసిన వాళ్లకు, మరియు తెలియని వాళ్లకు పూర్తిగా యాదవుల చరిత్రను వివరించినందుకు నీకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసిన తక్కువే అన్న.. జై,, యాదవ్,, జై,, మాధవ్... "కృష్ణం వందే జగద్గురుం"

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 2 lety +1

    మీరు కొండ గురించి దీని మీద చాలా చాలా చాలా రీఛార్జ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలియపరిచారు చాలా థాంక్స్ నేను యాదవ్ ని కాదు కానీ నిజాన్ని నిర్భయంగా గౌరవిస్తా జై శ్రీ కృష్ణ

  • @rakeshjanu4442
    @rakeshjanu4442 Před 3 lety +14

    I can say Proudly I am Rakesh Yadav. Good to know the Truth and well said keep up the good work ur doing 👍👌👌👌👌👌

  • @vijaya276
    @vijaya276 Před 4 lety +11

    Chala proud ga feel avutamu e Yadava cast lo janminchi nanduku, malli janma vunte eppudu Yadavula kulamlo puttalani korukuntunnamu 🙏🙏 meeru cheppina Yadavula charitra vini chala chala santosham vesindi .. chala thanks andi 🙏 Krishnudi daya mana andari meeda vundalani korukuntu dhanyavadalu🙏

  • @rmnkarthik2905
    @rmnkarthik2905 Před 2 lety +35

    I am proud to be a yadav

  • @pardhasaradhiprasada979
    @pardhasaradhiprasada979 Před 2 lety +5

    చాలా మంచి విషయాలు చెప్పేరు. అభినందనీయులు. పార్థసారథి యాదవ్

  • @chandunn3777
    @chandunn3777 Před 4 lety +57

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణం వందే జగద్గురమ్

  • @venkatasurich1945
    @venkatasurich1945 Před 4 lety +31

    యధవుల గురించి చాల బాగ పెట్టారు గురువు గారు

  • @user-qk6ni7vu8k
    @user-qk6ni7vu8k Před 8 měsíci +2

    Thank you so much sir forever because your posting for Yadav’s story ❤🎉

  • @mercygeorge37
    @mercygeorge37 Před 2 lety +15

    మా ఫ్రెండ్స్ yadav's చాల మంది ఉన్నారు బాగా కలిసిపోతారు.... కల్మషం లేని వాళ్లు.... నా lover కూడా yadavas ఏ

  • @sriprince1
    @sriprince1 Před 4 lety +130

    🙏 యాదవుడు మాధవుడు ఏ , శ్రీ కృష్ణ దేవుడు గా భగవానుడు అయ్యి మా యాదవుడు వచ్చాడు🙏.

  • @pv.karthikyadav3925
    @pv.karthikyadav3925 Před 4 lety +22

    చాలా తెలియని విషయాలు చెప్పారు. మీకు,మీ టీంకు ఆ మాధవ వారసుడి గా నా నమహ్ సుమాంజిలి

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr Před 3 lety +2

    Good presentation. Om bhagavete vasudevayanamai

  • @nalimadhava7678
    @nalimadhava7678 Před 3 lety +11

    మీకు ధన్యవాదాములు 🙏🙏

  • @venkatramana8819
    @venkatramana8819 Před 4 lety +86

    మీరు చాలా శ్రమించి ఎన్నో మంచి
    విషయాలు సేకరించి వీడియో చేసి
    అందించినందుకు ధన్యవాదములు.

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Před 4 lety +44

    యాదవ్లగురించి బాగా చెప్పారు 👍

  • @venugopallingamsetty1411

    Very valuable Good video !!! Exact facts from epics correctly ,clearly presented , Best wishes to the troup who presented real history , with fine last coments about Bhagath Geetha , not only yadhavas all Hindhus must possess Geetha where ever they live .... from Pandit LVGopal Tpt ( senior citizen of INDIA 75 years )

  • @omkarnathyadavomkarnathyad5725

    I am so lucky ❤️❤️❤️❤️ jai Shri Krishna swami 🙏❤️

  • @sujathavenu6075
    @sujathavenu6075 Před 4 lety +24

    Sir you are saying yadava annalise very clearly I am also yadav but full yadav history you are so beautifully annalise it I am fan of you jai Sri Krishna jai yadav 🙏🙏🙏🙏🌿🌿🐑🐐🐄👍👍💕💕

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 Před 4 lety +50

    మీరు చాలా శ్రమించి ఎన్నో మంచి
    విషయాలు సేకరించి వీడియో చేసి
    అందించినందుకు ధన్యవాదములు.
    మీకు శ్రీ కృష్ణ అష్టమి శుభాకాంక్షలు
    జైహింద్..

    • @TMIXTURE
      @TMIXTURE Před 4 lety

      🙏🙏🙏

    • @nagaranga7862
      @nagaranga7862 Před 4 lety

      అన్న తమరు చాల పరి సోదించి మంచి విసయాన్ని సోశల్ మీడియాలో పెట్టినందుకు కృతజ్ఞతలు దన్వవాదాలు వందనాలు

  • @rvlyaduvamse3970
    @rvlyaduvamse3970 Před rokem +4

    మీరు మా యాదవ వంశం గురించి చెప్పినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతా లు

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Před 2 lety +8

    ప్రతి ఒక్క caste లో ఆదేవిదంగా ఆనుకుంటున్నారు. నా caste గొప్ప ,నా caste గొప్ప ఇది కాదు మనకి క్వాలిసింది. Caste కన్న మానవత్వం గొప్పది. దయగుణం గొప్పది. శాంతి,ప్రేమ, కరుణ, స్నేహం, జ్ఞానం, ఇవి మనకు కావాల్సొనవి. కులాలను ఆరదించటం ఒదిలి మానవత్వాన్ని ఆరదించండి.

  • @nandakishoryadav264
    @nandakishoryadav264 Před 3 lety +18

    I'm feeling happy, because I'm YADAV. Jai YADAV, Jai MADAV.

  • @kmadhusudhanarao7391
    @kmadhusudhanarao7391 Před 4 lety +41

    మీరు యాదవ చరిత్ర గురించి బాగా వివరించారు చాలా ధన్యవాదాలు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 3 lety +4

    మంచి విషయాలు తెలియజేశావు బాబు చాలా సంతోషం

  • @pavanyadav1950
    @pavanyadav1950 Před 2 lety +10

    నేను యాదవ్ పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను

  • @neelaanjaneyulu917
    @neelaanjaneyulu917 Před 4 lety +134

    జై శ్రీ క్రిష్ణ జై యదవ్ జై మదవ్

  • @sridharpenky8553
    @sridharpenky8553 Před 4 lety +9

    ధన్యవాదాలు సర్, యాదవుల గురించి ఇంతటి సమాచారాన్ని అందించారు. మీ వివరణ అద్బుతం. అలాగే యాదవుల గురించి మిగతా వీడియోస్ పెడతా అన్నారుగా అవి తొందరలోనే పెట్టగలరు.

    • @TMIXTURE
      @TMIXTURE Před 4 lety +2

      యాదవులు నశించారు అని చెప్పాం కదా..మరి ఇప్పుడు ఇంకా యాదవులు ఎందుకున్నారు?? ఈ పాయింట్ పై..రెండవ వీడియో రాబోతోంది..

    • @sridharpenky8553
      @sridharpenky8553 Před 4 lety +2

      @@TMIXTUREథాంక్యూ అన్నా. చెప్పండి. నేను ఒక యాదవుడినే.

    • @RamYadav-ib1kn
      @RamYadav-ib1kn Před 3 lety +1

      Sir 2nd part chyandi waiting

  • @chandrankK-lq2ui
    @chandrankK-lq2ui Před 3 lety +12

    Jai yaadav Jai Madav. 🙏🙏🙏👍👍
    I belongs yadav community golla caste.
    I proud that i am Yadav "Golla" by caste.
    Krisham Vande "Jagadguram "🙏🙏🙏🙏

  • @Lakshmilakshmi-uc6vw
    @Lakshmilakshmi-uc6vw Před 2 lety +2

    Super ga chepparu bro yaadavulu gurinchi chala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @byelleshyadavguru5878
    @byelleshyadavguru5878 Před 4 lety +26

    Very good message to all yadav community 🙏🙏🤝👍

  • @ashokreddygangidi5310
    @ashokreddygangidi5310 Před 4 lety +21

    Excellent narration in simple telugu language...👏👏👏

  • @praveenkumar-ty6wb
    @praveenkumar-ty6wb Před 2 lety +4

    Jai Sree Krishna, jai yadav, thanks for information

  • @mamathaburraveni9241
    @mamathaburraveni9241 Před 2 lety +8

    బాగా చెప్పారు సార్ నేను యాదవ్ 🙏🙏🙏🙏🙏🙏jai యాదవ్ jai కృష్ణ

  • @bmsunitha4951
    @bmsunitha4951 Před 4 lety +18

    మా యాదవుల గురించి బాగా చెప్పారు అన్న థాంక్స్

  • @nivruthidevusunkara7955
    @nivruthidevusunkara7955 Před 4 lety +23

    Thank you so much, you have educated us to a great extent as to who are yadavas and about so many great kings lineage and ultimately the Lord of Lords Sreekrishna. Thank you once again.