Sir, plg mention the place for drainage outlets for west and south facing houses.
Sir ,hari vasthu hari garu septic tank compound bayata ( stalam unte) pedithe 99% dosham potundhi ani cheputunnaru .idi entha varaku correct.
If it is outside compound any effect
Hi sir, the displayed number is not working
Sir uthara vauyam lo 3 adugulu vadhili tank undhi paravaledha cheppandi sir
Near to vayuvyam lo pettanchu..
Not fully vayavam
Ala jaripithe Inti Tank Intiki Garbam lo padada
North center place kubera stanam antaru kada. Mari kubera stanam ki pakkane septic tank pettavaccha.?.
Aagneyam moola kaakunda 3 feet vadhili septic tank vundhi okay naa sir plse reply
it will produce lot of random health problems and the ladies will get disturbe from random issues
Me number kosam try chesa out of coverage vasthundhi
Okkasekenduloavvavalasinapanilagutunnavukada
ఇంతకూ సెప్టిక్ ట్యాంక్ ఎటువైపు ఉండాలో కరెక్ట్ గా చెప్పలేదు తమరు...ఆగ్నేయం లో ప్రాబ్లెమ్ అంటున్నారు, వాయువ్య లో డేంజర్ అంటున్నారు..ఈశాన్య0 లో అసలు ఉండకూడదు అంటున్నారు...అసలు ఎక్కడ ఉండాలి కరెక్ట్ గా చెప్పండి సర్..
North వైపు మెుత్తం place పొడవు కొలిచి వాయువ్య ము ను౦చి 3,4 బాగాల లలో అని సార్ చాలా వీడియో లలో చెప్పి నారు చుాడ౦డి
Remidy
Contact I want sir
Sar mi no pettandi peles leda mi. Adras pettandi
Thadi chetti Satyanarayana phone number
Address send please send sir.very problem.
Sir namaskaram phone number
సార్ మీకు నమస్కారములు 2018 మార్చ్ ఇంటి లో చేరాను వాయువ్య మూలలో ఇంటికి ఆనుకొని బాత్ రూం. దానికి పక్కన సెప్టిక్ ట్యాంక్ 13అడుగుల లోతు లో నిర్మించాను ఇంటిలో చేరిన రెండు సంవత్సరాల తర్వాత నరకలోకం పైన ఉన్నదంటారు. ఉందో లేదో నాకు తెలియదు గానీ ఇక్కడ మాత్రం మానసికంగా నరకం అనుభవించాను ఈ మధ్యకాలంలో మీ వీడియోలు చూడటం వల్ల ఈ రెండిటి వలన ప్రాబ్లం వచ్చింది అని తెలిసి ట్యాంకు పగలగొట్టి బూడిసి వేశాను బాత్రూం కూడ తీసివేయడం జరిగింది మీరు చెప్పినది 100%కరెక్ట్
మంచి పని చేసారు. మీ సమస్యలు క్రమంగా తగ్గడం మీరు గమనించవచ్చు.