NAYINI SRIJA NEW FOLK SONGS SINGER SPECIAL INTERVIEW

Sdílet
Vložit
  • čas přidán 23. 04. 2021
  • #Telangana_Talent #Special_interview
    NAYINI SRIJA NEW FOLK SONGS SINGER SPECIAL INTERVIEW
    #SRIJAFOLKSONGS#TELANGANATALENT
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉m. story.php?stor...
    twitter.com
    👉👉👉 / st. .
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉 / 158752013819. .
    Instagram following
    👉👉👉 / b0gdo5nls. .

Komentáře • 361

  • @GunduSailu
    @GunduSailu Před 3 lety +7

    శ్రీజ చెల్లె సూపర్ తల్లి కామారెడ్డిలో కలాకారులు ఉన్నారని యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన నీకు ధన్యవాదాలు ఫోక్ సాంగ్స్ అంటే నాకు కూడా ఇష్టం నేను కూడా కొన్ని సాంగ్స్ పాడగలను మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామం సూపర్ తల్లి నీకు మరెన్నో మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sathyanarayanagudelli4131

    సూపర్ విలేజ్ సింగర్ .మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై హింద్ 👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏

  • @naninaveen6306
    @naninaveen6306 Před 3 lety +37

    కామారెడ్డి కి మరో ఆణిముత్యం ✍️✍️

  • @nagakrishnapothireddy1436

    అమ్మాయి గొంతు చాలా బాగుంది సార్ అమ్మాయి యాక్ట్ కూడ చేస్తాను అనికూడా చేప్తున్నారు మా గ్రీష్మ మ్యూజిక్ ఛానల్ కు సాంగ్ పాడించి యాక్టింగ్ చేపిస్తాను సార్ ఆమెలో దృఢ సంకల్పం ఉంది గొప్ప సింగర్ కావాలని ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వడం బెస్ట్ అన్పిస్తుందిఒక మంచి సింగర్ మరియు ఆర్టిస్ట్ ను పరిచయం చేసిన మీకు ధన్యవాదములు సార్

  • @rameshm5586
    @rameshm5586 Před 3 lety

    అన్న మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న మీతో మా యొక్క గానం( songs )మీ ఛానల్ ద్వారా వినిపియలని అనుకుంటున్న మీ సహాయం కావాలి అన్న .మీరు ఒప్పుకుంటే నా number పంపిస్తా

  • @rakeshkmrsalavath1205
    @rakeshkmrsalavath1205 Před 3 lety +1

    Mounika my lover

  • @hindutemples2284
    @hindutemples2284 Před 3 lety +4

    చాలా బాగా పాడింది 100% నీ ధైర్యానికి నా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏👌👌👌

  • @sainihalchanneljn8273
    @sainihalchanneljn8273 Před 3 lety +11

    చెళ్ళమ్మ సూపర్

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 Před 3 lety +13

    Sister nu padina song సూపర్ నువ్వు యాక్టింగ్ చేశావా సూపర్ సిస్టర్ 🙏💐👌

  • @shivagumpula8962
    @shivagumpula8962 Před 3 lety +6

    Gonthu super undhi Ra.......akka nuvvu keka.....Dinesh Anna nv Telangana janapadhala thalli muddu biddavu annaa ...

  • @jonugoniumesh7605
    @jonugoniumesh7605 Před 3 lety +1

    Akka supar akka all the best akka🤩🤩jai tellagana janapada songs✊✊............

  • @baindlaraju3348
    @baindlaraju3348 Před 3 lety +2

    వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది మా ఊరి పక్కనే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది రామరెడ్డి.. ధన్యవాదాలు దినేష్ అన్న గారికి

  • @maadaganisumancreations661

    శుభోదయం అన్నా మంచి సూపర్ సూపర్ గానం సాహిత్యం సూపర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు🌳🌲🌴🌳🌲🌲✍️✍️✍️✍️

  • @mahenderashamshetti6668
    @mahenderashamshetti6668 Před 3 lety +3

    Sister ni voice qut ga undhe keep it up 👏👏🤝🤝🤝 goad bless you super talent nide goad gipt niku breet baga aputunav ఎక్కువగా ఎవ్వరికీ బ్రీత్ ఆగదు ఇoతసేపు congrats sister

  • @sidduboga3038
    @sidduboga3038 Před 3 lety +5

    నైస్ వాయిస్ అండ్ అల్ థి బెస్ట్ ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ...

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 Před 3 lety +2

    Super voice 👌👌👌 all the best 🤝🤝💐💐💐

  • @mskmusic4665
    @mskmusic4665 Před 3 lety +4

    శ్రీజ గారు మీరు చాలా బాగా పాడారు

  • @sachinpatil5333
    @sachinpatil5333 Před 2 lety +1

    All the very best Sreeja ☺

  • @navyabaskar4215
    @navyabaskar4215 Před 3 lety +13

    All the best Srija అక్కా

  • @mymovieworld1928
    @mymovieworld1928 Před 3 lety +1

    Chala baga padindhi songs ❤️ simple superb