Surya Devalayam in Telangana | Sun Temple || Ramakoti stupam || suryanarayana Swamy Temple

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2022
  • #SuryaDevalayam in Telangana | #SunTemple || #Ramakotistupam || #suryanarayanaSwamyTemple
    Original background music link..
    No Copyright Epic Cinematic Trailer Background Cinematic Music for Video
    - • No Copyright Epic Cine...
    Location..
    Sun Temple
    maps.app.goo.gl/DyD3t5AFHYVVg...
    ఈ సూర్యదేవాలయం తెలంగాణలో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామం లో ఉంది..
    ఇది 2012 నుంచి 2014 వరకు రెండు సంవత్సరాల అన్వేషణ అనంతరం ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ఉందని గుర్తించిన ఇక్కడ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
    ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ఉందని ఆధ్యాత్మిక గురువులు కాకుండా సైన్స్ పరంగా కూడా శాస్త్రవేత్తలు కూడా గుర్తించడం జరిగింది.
    2012లో వచ్చిన స్వప్న ఆధారంగా ఈ ప్రదేశాన్ని పరిశీలించగా మా విష్ణు పవళించిన రూప దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప పుణ్యభూమి అనడానికి నిదర్శనం ఈ ప్రాంత గ్రామాల పేర్లను పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకపక్క రామచంద్రపురం, ఈ దేవాలయం నిర్వహించడం శ్రీపురం పక్కన తిమ్మాపురం, ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తే ఎవరికైనా ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. ఇంతటి అద్భుత ఆలయం మన ప్రాంతంలో ఉండటానికి ఎంతో గొప్ప విశేషం, సూర్యుని యొక్క సంఖ్య 7 అనగా సప్తవర్ణాలు అదే విధంగానే ఇది ఏడు సంవత్సరాల కృషి అనంతరం ప్రతిష్టాపన జరగటం జరిగింది.
    ఇక్కడ స్వామి ఉన్నాడు అనడానికి నిదర్శనం అఖండ జ్యోతి వెలగటం మరియు కొండెక్కడం జరిగింది.
    - telangana sun temple
    #TelanganaSunTemple
    - SunTempleTelangana
    - Sun temple in telangana
    - surya temple telangana
    - surya devalayam temple
    - telangana surya temple
    - surya devalayam in telangana
    - temples in telangana
    - surya devalayam
    - telangana surya devalayam
    - Suryadevalayam
    - surya devalayam suryapet
    సూర్య దేవాలయం, రామకోటి స్తంభం

Komentáře • 64