You Will Lose If You Eat Non-Veg On SUNDAYS |
Vložit
- čas přidán 27. 08. 2024
- You Will Lose If You Eat Non-Veg On SUNDAYS | #stringvinod
References:
Numerology Video Link : • Numerology For Number ...
#stringvinodh #stringvinod #stringvinodinterview #stringvinodchannel #stringvinodpodcast #stringvinodtelugu #stringvinodrawtalkswithtrikaalvoice #stringvinodpodcastrawtalk #stringvinodpodcastteaser #stringvinodrawtalksteaser #stringvinodwithrawtalk #stringvinodteluguchannel #stringvinodyoutubechannel #stringvinodvideos #stringvinoddhruvrathee #stringvinodhand #stringvinod #stringvinodandrawtalks #stringvinodandvamsiinterview #stringvinodtemplevideo #stringvinodlatestinterview #stringvinodvsdhruvrathee #stringvinodshorts
Trikaal Voice అంటే అసలు సిసలైన వాయిస్..
📢 Stay engaged and share your thoughts in the comments below. If you find this content valuable, don't forget to like, subscribe, and hit the notification bell for more thought-provoking discussions.
🌐 Connect with us:
Twitter: / trikaal2668
Instagram: / trikaal_wing
Grt to see Mr.String Vinod the Saviour of this land from Anti/Fake Social media elements...
Q
Ado aripuk
Vadiki sense on ayyinattu vundhi😂😂
Lanjakoduku ki famous avvali chepthunadu lanjakoduku
Nuvu anni chepina evadu maradu😅
Chinna doubt... Pataan movie gurinchi. Pathaan ane peru pettindhi english lona.. srk bday calculate chesindhi English calendar prakaram. So aa rendu western culter language and date kalipi Sanathana darmam prakaram 6 ani ela calculate chesaru.. sanathanam lo numerology undha. Unte aa numerology ni english letters ki Gregorian calendar tho calculte cheyamannara.. just doubt antye clarity osthe chaalu
*హిందూ మత గ్రంథాలలో ఉన్న నవ గ్రహాలు వేరు. సైన్స్ లో ఉన్న నవ గ్రహాలు వేరు వేరుగా ఉంటాయి.*
*చంద్రునికి, సూర్యునికి కొడుకులు పుట్టారు. ఇంత పెద్ద గొప్ప సైన్స్ మన హిందూ గ్రంధాలలో ఉంది.* 🤣🤣🤣
మీరు మాట్లాడే ఇలాంటి సిల్లీ మాటలు చర్చకు ఏమాత్రం నిలబడవు
I have stopped eating non veg from 1year and before that stopped eating on Sundays
I have started implementing it in my family and relatives too
Great.. Mee too following the same
What did you observe in yourself when you stopped eating non veg,I tried for some time but ended up giving up..
@srikanthreddyparne6740
1. Weight loss
2. Little more active and less lazy
3. I had a few health issues, and some of them went away post leaving non veg
4. Able to do more spiritual things, due to which I'm able to have some mental peace
The only issue is we won't get b12, we have to take supplements b12 and Dvitamin after leaving non veg if not health, will deteriorate gradually.
@@ds454058How frequently we have to take b12, D vitamin supplements???
నాలుగు జొన్నరొట్టెలు తింటే మాంసం కన్నా పెద్ద మొత్తంలో అది కూడా తేలికగా జీర్ణం అయ్యే ప్రోటీన్ కాల్షియమ్ ఐరన్ శరీరానికి అందుతాయి - జొన్నరొట్టెలు తింటే అసలు నాన్ వెజ్ తినే అవసరమే ఉండదు
Completely accepted. Sunday is very important day for Hindus.
Sunday అనేది Gregorian Calendar బాబూ, తెలుగు క్యాలెండర్ కాదు.
సనాతన ధర్మానికి sunday కి సంబంధమే లేదు.
Aadivaaram ki undi@@ravikirannyathani8460
నాలుగు జొన్నరొట్టెలు తింటే మాంసం కన్నా పెద్ద మొత్తంలో అది కూడా తేలికగా జీర్ణం అయ్యే ప్రోటీన్ కాల్షియమ్ ఐరన్ శరీరానికి అందుతాయి - జొన్నరొట్టెలు తింటే అసలు నాన్ వెజ్ తినే అవసరమే ఉండదు
@@ravikirannyathani8460 wowow
@@ravikirannyathani8460sunday ki ledu kani but aadi varam ki vundi le
As a Muslim, I stopped NONVEG. AHIMSO PARAMADHARMAHAA... JEEVA HIMSA MAHA PAAPAM...
I appreciate. God be with you always.
@@swamypandikonda8608 Thank you so much for your wishes
U rgreat Mr vali.
@@nark2915 Thank you
Great Brother Vali....
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
I stopped eating chicken after reading bhagavadgita. Thanks for the video
Me also following the same.
I stopped milk and its dairy products also 😊
@@Odd342 Super
నేను ఆకుకూరలు తినడం మానేసాను. ఎందుకంటే మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందని యి మధ్యే తెలుసుకున్న.
Mari mokkala nundi vachina vegetables kuda maney ra .
Peeda pothundi ika😅@@shiva_pgl
సూర్యుడు అన్ని రోజులు ఒకే లాగ వెలుగు ఇస్తాడు,ఆదివారం అని ఎక్కువ సోమవారం అని తక్కువ ఇవ్వడు. 😂😂😂
Mari summer lo heat enduku vuntundhi. Sun akkade vunnadu ga.
@@PavanKumar-vs8sd earth is tilted 23.5° from Suns plane and in summer northern hemisphere is more exposed to sun and reverse in winters. Not like every Sunday sun shines brighter.
@@narendranath3529 exactly. On Sunday. Suns cosmic energy increases. This happens every Sunday. Our body, mind, and soul is related to the cosmic energy. So, we should manifest that energy. There is also logic behind this.
@@PavanKumar-vs8sd nothing happens to sun only on Sundays all days it's the same. Did scientists conduct an experiment to prove that on Sundays sun emits different energy than other days ??
@@narendranath3529 yes. It's proved by Nasa that the sun has more energy on a Sunday. Emits cosmic energy. Not more than it usually does. But, has more celestial movement.
I watch 30 min of CZcams daily , and mainly such videos like yours , I usually play 2X and some time skip the frames , But i watch 100 % video like this in normal speed , JAI SHREE RAM
Great to hear!
Mental na kodaka, vaadu cheppina dantlo, entha erri puku tanam la undi. Vadidi meeru cheekutunnaru...
Congratulations bro
ఇక్కడ నెగెటివ్ పోస్ట్ చేస్తున్న వారికి ఒకటే చెప్పుతునా మొదటి హైందవ ధర్మం గురించి తెలుసుకోండి
Evaru chebutaaru baabu?
Hindhava dharmam string Vinod ki food pedatadhi…. Neeku naku food pettadhu …. Lite teesuko
Saampradhaayaniii suppinii sudhapusaniii..😂😂
@@rajeshkathi4575🤣🤣🤣
తెలుసుకొని ఎం చేయడానికి తెలుసుకుంటే కష్టాలు పోతాయా తెలుసుకుంటే పేదరికం పోతుంద ప్రజలని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు మీలాంటి వాలికి ఈ పని చేయకంఠ మీకు ఎలా కడుస్తుంది కన్ను తెలియడం లేదు ఇలాంటివి అని చెప్పి ప్రజలని మోసం చేసి సంపాదన చేసుకోడం
మీరు చెప్పేవి ఇంకా వినే జనాలు ఉన్నారు బయ్యా చేయండి ఇంకా చేయండి 😂😂😂😂
Avunu bro 😂
ఈనెల కాదురా సుల్లిగా అవే నిజాలు
Meeku nacchakapote musukoni undandi but helana cheyoddu
@@ramalimmala6911 public Lo unnapudu avarina opinion share chesukuntaru, who are you to stop me?
కలికాలం నడుస్తుంది.... మనం మంచి చెప్పిన ప్రజలు నమ్మడంలేదు
ఆదివారం సెలవు అవ్వటం వల్ల ఫ్యామిలీ మొత్తం ఇంట్లో వుంటారు, శనివారం ఇంటికి చుట్టాలు వస్తారు ఆదివారం నాన్ వెజ్ తింటారు relax అవుతారు, దీంట్లో మార్పు రావాలి అంటే ఆదివారం సెలవు తీసివేయాలి అది చేసే దమ్ము ఉందా?
ఏ రోజు తింటే మంచింది అని చెప్పలేదు మిరు అలాగే ,ఆదివారం సెలవు తీసివేయాలి , అది ఎలాగో సొల్యూషన్ చెప్పండి అన్న
Pls eat paneer/soya with family :)
@@sandeepsourabh9276 నా వరకు ok... కానీ మిగతా వారు ,మా ఫ్యామిలీ 99% అందరూ ఆదివారమే తింటున్నారు , ఇది ఒక పెద్ద విష వృక్షం లా భూమిలోకి పాతుకు పోయింది....దాన్ని వెర్లతో సహా తీసేయాలి అంటే అద్భుతమే జరగాలి మన సంస్కృతీ సంప్రదాయాలలో
@@sandeepsourabh9276 paneer also animal product.
ఫ్రైడే పెట్టండి హాలిడే
@@mohdafsar9445 ఇది ముస్లిమ్ దేశం కాదు ...హిందూ దేశం.... గుర్తించు లో నువ్వు అన్న మాట ఈ దేశంలో ఎప్పటికీ జరగదు
Sundays no non veg
Following since 2024
I am doing from 2021🎉
@@theamigo8125 SupeR
@@HeisRavi Great
i am doing it from 2030
@@karthikg2146mg eripuka
Chaganti gaaru said the same thing in one of his Pravachans.. about Sunday..
And the same with Nanduri Srinivas garu. He has also explained the same thing in one of his videos about Sunday.. and today Vinod Anna said the same thing and I appreciate it...!👏🙏
As a Muslim, I am also following the same. My family is not eating NONVEG. We stopped this culture. Save animals. AHIMSO PARAMODHARAMAHA ... JAI HIND...
మానవ జాతి మన పూర్వీకులు ఆదిమానవులు అడవుల్లో వేటాడి పచ్చి మాంసం తిని బ్రతికారు తర్వాత నిప్పు కనుక్కొని కాల్చుకొని తిన్నారు సుమారు 7 ఏళ్ళక్రితం నాగలి పట్టాడు సింధు నాగరికత పుట్టింది ధాన్యం పండింది వేట తగ్గింది.అప్పుడు Sunday Monday ఎవడికి తెలుసు .సింధు నాగరికత పుట్టిన తర్వాత 2వేల ఏళ్ళకి దేవుడు,మతాలు,కులాలు పుట్టాయి.
You are absolutely 200%right
But few good things will happen to our body because of new lifestyle like they used to do anything with human body parts but now it is machinery world .
No logic related to Sunday
100% fact అన్న..మానవ జీవితం లో సంఖ్యశాస్త్రం , లేకుండా సూర్య కాంతి చంద్ర కాంతి లేకుండా బ్రతకలేము..మానవ శరీరానికి ఉన్న వాత, పిత్త,కఫ,నడి దోషలు అన్ని సంఖ్య శాస్త్రం తోనే చెప్తారు.. ఇప్పటికి శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు మాంసహరులు అయినా భానువారం, అమావాస్య రోజులు జీవ హింస చేయరు,తినరు... పేరు మీద సంఖ్య శాస్త్రం ఆధారపడి ఉంటాది.. ఎంతో మంది ఇప్పటికి astrology wise పేరు మార్చుకున్నారు... సనాతన ధర్మం ఎప్పటికి king a
Astrology anedi pseudoscience.its complete fraud.
అలా అయితే నేనే ఉన్నాను.. మా అమ్మకు ఏమి తెలియదు... ఏం పేరు పెట్టాలి అనుకుంటూ.... అశోక్ కుమార్ అని పెట్టింది... మా అమ్మ నా జాతకం అలాంటివి ఏం చూడలేదు.... తనకు ఏం తెలియదు.... So సంఖ్యా శాస్త్రం ప్రకారం పెట్టలేదు కదా
@@simhachetakdarling1840 bro villu comments favour ga lenivi anni delete chestunaru,waste channel idi
చంద్ర కాంతి నా, ఎక్కడ చదువుకున్నావు తల్లీ.
చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు.
@@ravikirannyathani8460 మీరు చదువుకున్న దగ్గర అయితే కాదు, చంద్ర కాంతి మనో బుద్ధి కీ కారణం, మనిషి శరీరం లో చంద్ర నడి లేకపోతే మనిషి బ్రతుకే లేదు... అసలు నీకు శాస్త్రం తెలుసా వచ్చి కామెంట్ పెట్టావు కానీ... మోక్ష సాధన మంత్ర యోగం లయ యోగం అలాగే క్రియలలో శరీర శుద్ధి చేసే హటా యోగ ఎలా పుట్టుందో తెలుసా వచ్చావ్ , ఎగతాళి చెయ్యడానికి శరీరం లోని ముఖ్య నడుల్లో ఈడ, పింగళ నడులు అందులో సూర్య శక్తికి సంభందించిన నడి ఈడ, చంద్ర శక్తికి సంభందించిన నడి పింగళ , మోక్ష సాధన అయినా హటా యోగలో సూర్య శక్తిని " హ" అన్నారు. చంద్ర శక్తిని "టా" అన్నారు... చంద్రుడికి అంత శక్తి లేనిదే, చంద్ర శక్తి శరిరం మీద పని చెయ్యనిదే, పూర్వికులు అలా పెట్టారా... పోయి చదవుకో నాయన 🙏🏻
ఇవేమి వద్దుగాని సత్యాన్వెషికి కాల్ చేయండి ఒక్క దెబ్బతో సెట్టయ్ పోతారు.
He is most ignorant fellow
మన సమాజం చాలా మందిని జ్ఞానానికి దూరం చేసింది. కులం పేరు చెప్పి దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంన్నారు😂😂😂
Right bro 😎
Nenu 6 years nundi non veg manesanu tammudu....meeru chala videos cheyandi....Mee kashtaniki phalam tappakunda untundi 🎉🎉
In our family most of us we don't eat meat , alcohol On sunday , we pray for Lord Mallikarjun swamy
Editing peaks... I appreciate. Content aithe top notch... Suryudu ki nava grahaalaki, manushyulaki unna bond edhaithe explain chesaaro, adhi amazing. Numerology kuda mind blowing topic. I felt very good and informative video. Long way to go anna. Hara hara mahadev, Hare Krishna 🔥🙏🏻🕉️🚩
అరె ఇంగ్లీష్ అక్షరాలకు హిందూత్వం కి లింక్ ఎండిరా బత్తాయిలు
czcams.com/video/3pcggUWYrcU/video.htmlsi=Hp4pJ6JwCBiSn0JG
Same Halal ki auladh ki hindu ki vunna thedaa
Same Halal ki auladh ki hindu ki vunna thedaa
Mallokkasari vinura bappaye... Midi midi జ్ఞానం అందుకురా... నచక పోతే సుడకు
🚩🇮🇳🛕 ఈ రోజుల్లో అందరికీ చేయవలసిన అద్భుతమైన సమాచారం ధన్యవాదాలు అన్న జైశ్రీరామ్ 🛕🇮🇳🚩🙏🙏
Orey erri puka, Sunday mariyu anni rojulu create chesindi greeks..me sankara jati kukkalaki, non veg ki , rojulu ki sambandham endra? Hair cut ki sambandham endra? Konchem ayina burralu use cheyandi ra sannaulara...numerology tho china ni vodinchandi. POK ni venakki tesukondi..ivvemi chetakani daddamulu ilnati erri puku matalu chepthe nijam ani namme ne lanti sannaaulu unnantha kalam desam sanka naki pothundi...
తమ్ముడు వినోద్ నమస్తే . మిగిలిన ఇద్దరు తమ్ముళ్లు నమస్తే
Namaste Anna
Annayya vine vallu vunnaru annayya
Nenu vintanu vini ma friends ki knowledge istanu... Mee daggara nunchi chaala nerchukuntunnna anna
Big follower of String Vinod ❤ Annayya
Vinu,kani evidence adgu,nokiti edi vasthe adi chepthe namoddu,vere vallaki nike teliyani dani gurinchi nijam ani cheppoddu
Thank you for valuable information Jai sri ram
ఆదివారం nonveg తినకూడదు ,haircut చెయ్యకూడదు అంటే,దాని గురించి వేదాలలో ఉన్న శ్లోకం చూపిస్తారు లేదా దాని వెనుక ఉన్న scientific fact చేబుతారు అనుకున్న.ఏమి లేదు.🤦♂️
ఎందుకు అని అడిగితే సూర్యుని ప్రభావం, ఏదో అంటున్నారు,ఒక పని చెయ్యండి సూర్యుని ప్రభావం ఉన్న రోజులలో radiation suits వేసుకొని తిరగండి.
Vedalali non veg gurinche ledu inka sunday non veg gurinchi nduku untadi bro.. sanathana dharmam antene andulo non veg aney option eh undadu.. alantidi neku slokam ekadnunchi vastadi.. sunday non veg tinakapodam anedi purva kalam nunchi vastunna sampradayam ippatiki chala mandi unnaru ala tinani vallu
అన్న మేము పూర్ది గా వీడియో చూసును అన్న 👌👌👌 నీను ఫాలో అవుతున్నాను అన్న
అందుకే కొన్నేళ్ల క్రితం మానేశాను ఆదివారం తినకూడదు అని. నన్ను పిచ్చోడు అనుకున్నారు మా ఇంట్లో వాళ్లతో సహా.
Alcohol thaagocha sunday
@@rakeshch9749 లేదు (bro).
సూర్యాష్టకం చివరి శ్లోకంలో
స్త్రీ తైల మధు మాంసాని ఏ న త్యజంతి రవేర్దినే
సప్త జన్మ భవేద్ రోగి జన్మ జన్మ దరిద్రతః
అని ఉంటుంది. అంటే ఆదివారం రోజు భార్య/ స్త్రీ సంగమం, తలకి, వంటికి నూనె పట్టించి స్నానం చేయడం, మందు తాగడం, మాంసం తినడం వల్ల ఎన్ని ఆదివారాలు చేస్తే అన్ని ×7 జన్మలు దరిద్రానికి, రోగాలకు కారణం అవుతాయి. ఆ పాపం పోవడానికి( ఇప్పటి వరకూ చేసిన దానితో సహా) రథసప్తమి వ్రతము చేయాలి.
@@rakeshch9749 లేదు. సూర్యాష్టకమ్ చివర్లో ఒక శ్లోకం ఉంటుంది. స్త్రీ తైల మధు మాంసాని యే న త్యజంతి రవేర్దినే, సప్త జన్మ భవేద్ రోగీ జన్మ జన్మ దారిద్రతః అని. అంటే ఆదివారం రోజు భార్య/ స్త్రీ సంగమం, తలకి వంటికి నూనె పట్టించి స్నానం చేయడం, మందు తాగడం మాంసం తినడం నిషిద్ధం. ఇవి చేయడం వల్ల ఆ పాపం ఏడేడు జన్మలకు కట్టి పడేస్తుంది. ఆ పాపం పోవాలంటే రధసప్తమి వ్రతం చేయాలి.
No andi inka aroju upavasam kuda yntaru i mean rice tinnaru oil tho cook chesinavi kuda tinodu ani cheptharu @@rakeshch9749
@@rakeshch9749 in short, assalu తాగకూడదు
Memu sunday
No nonveg......
No kshavaram.....memu patistam ma family andaram....chala years nunche
We are also following the same as a MUSLIM.
నాలుగు జొన్నరొట్టెలు తింటే మాంసం కన్నా పెద్ద మొత్తంలో అది కూడా తేలికగా జీర్ణం అయ్యే ప్రోటీన్ కాల్షియమ్ ఐరన్ శరీరానికి అందుతాయి - జొన్నరొట్టెలు తింటే అసలు నాన్ వెజ్ తినే అవసరమే ఉండదు
అన్న మీరు ఇన్ని నిజాలు మాట్లాడితే నాస్తికులు చచ్చిపోతరూ 😅
అందుకే ఎప్పడు ఈ సోది అబద్దాలు చెప్తూ బ్రతుకుతారు 😂😂
Correct brother 😅
Anna bayamaithunde nijalu neetulu antey vadu mimmalni antha kalipi ammesthadu kalpitha kathalu cheppi.errihook laku matramey ..😅
@@venuikkadawithbrianbrushwo141😂
@@Pavankumr18 🤣🤣
Hinduism is way of systematic,scientific healthy life..not understanding to west and all..
Scientific? Orey orey pichi munda kodaka, me lanti sannaulani inka unnaru kabatte desam sanka naki pothundi
Scientific? Orey orey pichi munda kodaka, me lanti sannaulani inka unnaru kabatte desam sanka naki pothundi
వీడియో మొత్తం చూసినా వాళ్ళు ఎంత అదృష్టవంతురాలు
Yerri pulla laga unavu😂😂😂
మనకు అది దేవుడు అగ్ని దేవుడే
I will not bring nonveg on Sunday.
Who is following?
అవును అన్న మరి నాన్ వెజ్ తింటే హెయిర్ కట్ చేస్తే దేనికి అనేది చెప్పకుండా సూర్యుడు అది ఏది అన్నావ్ బానే ఉంది అసలు నాన్ వెజ్ కి హెయిర్ కట్కీ సంబంధం ఏముంది చెప్పలేదు మళ్ళీ ఫాస్టింగ్ దగ్గరికి వెళ్ళారు fasting మంచిదే బాడీకి కానీ మీరు ఏం చెప్పలనుకున్నారు అసలు ఏదేదో చెప్తూ మధ్యలో ఎంత సైన్స్ ఉంది అంటే అసలేం చెప్పారని నాన్ వెజ్ కి హెయిర్ కట్ కి సూర్యునికి ఏం సంబంధం చెప్పకుండా మీరు జనాల మీద మి అభిప్రాయాన్ని రుద్దకండి. వాళ్ళెవరో కాదు జనాలని నమ్మిస్తుంది మీరే మి చానల్స్ కొన్ని ఉన్నాయి కదా అవి కంప్లీట్ గా ఇలా మా హిందూ ధర్మాన్ని మార్చి ఉన్నవి లేనట్టి లేనివి అన్నట్టు మిరెడో పెద్ద అధ్యయనం చేసి దానిలో తప్పులు కనిపెట్టినట్టు జనాలని పిచోళ్లని చేయండి మా ధర్మాన్ని మీకు నచ్చినట్టు మార్చకండి. ఆ టోపీ పెట్టుకున్నోడికి బూతులు మాట్లాడకుండా ఉండలేదు వాడు వీడియోస్ లో కానీ వాడు సన్యాసం తీసుకుందామని ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళందంట అందుకే ఆ కృష్ణభగవానుడు వద్దురా నువ్వు అని బయటికి పంపించాడు మీరు కేవలం ఫేమ్ కోసం ఇంకా మీతో ఎవడో చెపిస్తే చేసే మీరు జనాలని తప్పుదోవ పట్టివ్వకండి దయచేసి
😂😂😂😂 comedy pieces together party 😂😂😂. .....
What is the meaning
Gorre bidda po ra 😂😂
Sad to see these kind of people are manipulating our young generation. These words highly influence to wars between castes and religions mainly.
we all support you vinod anna
నాలుగు జొన్నరొట్టెలు తింటే మాంసం కన్నా పెద్ద మొత్తంలో అది కూడా తేలికగా జీర్ణం అయ్యే ప్రోటీన్ కాల్షియమ్ ఐరన్ శరీరానికి అందుతాయి - జొన్నరొట్టెలు తింటే అసలు నాన్ వెజ్ తినే అవసరమే ఉండదు
జై శ్రీరామ్ జై భారత్ వినోద్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ చాలా చక్కగా చెప్పారు అందరూ పాటించాలి
Blind spot
జై సనాతన ధర్మ 🚩
Best message from your channel 💯💯💯💯💯💯🕉️🕉️🕉️🕉️🕉️
Eroju nunchi nenu patistha brothers. ..thank u very much..🙏🚩🙏
European countries lo ivem follow avvaru kadhanna eppudu padithe appudu non veg thintaru vaallandharu bane unnaru ga
Vaallu brain vadtharu vidu brain lo penda pettukuntadu
Exactly bro
By any chance, nvu Europe tour emina vesava.
And second point, vallu baane vunte vallaki hospitals toh pani emundi, complete ga close chesukovochu ga.
And medication too costly enduku😂
@@ramgopalnangalam4497 vaalla padhathulu theliyali ante europe varaku vellali ani miru cheppe dhaka naku theliyadhayya. Also, yes nenu europe vellanu.
Secondly, ante ippudu vaallaki vache rogalu anni aadhivaram nonveg thinadam valle antara? Aadhivaram nonveg thinakapothe hospitals avasaram ye undadha? Mi logic prakaram asalu non veg ye thinani vegetarians ki hospital avasaram ye undodhu.
@@ramgopalnangalam4497 Prapancham mottham sanathana dharmamey ani vaagey vallani kuda by any chance velloccharemo adugu bro... Nd Ikkada Anni baauntey dabbulunnollantha ikkadey chadhuvukuneyvaru,ikkadey job chesevaru,ikkadey companies pettukuntaru majority,yedhayna better health purpose, operations ki other countries ki velthunnaru... every year Indian citizenship vadhileskuneydhi chudu 1.5L nunchi 2 L dhaaka untunnaru... Even BJP party ma dharmam ani neeluguthadhi,valla pillalu kuda studies cheyaru, serious medications ki vere Desam potharu... Siggulekunda Anni desalakantey manadhey goppadhi ani sodhi cheptharu,dhanni manam nammithey development meedha manam adagadam manesi bajana cheskuntu untey valla enjoyments vallu cheskuntaru.
Great to see string vinod . Waiting for more videos from you
This is the last sunday im eating❤
చాలా బాగా చెప్పావు తమ్ముడు,,,, ఉత్తమ జన్మ మానవ జన్మ,,,,, భగవంతుడు ఎన్నో రకాల,,, ఆహారాలను ఇచ్చాడు,,, ఎందుకు జీవ హింస, చేయాలి,,
వినేవాడు వెర్రి పప్ప అయితే ఈగ విమానం తొలింది అని చెప్తారు ర మీరు
మీ వేడియోల్లో ఇదొక్కటే నాకు వచ్చింది...ఇన్ని రోజులు ఏ నోటిఫికెసన్ రాలేదు అన్నయ్య
Let Vinod explain more things please. He knows lot of things. Don't make it as a interaction. Just ask questions and let him answer. Because whatever he is telling is interlinked with lot of things. Please take it as a positive. Thankyou. Jai shreeram🙏😊
2 years back ey same ilanti interview inkkaru chepthe, appati nunchi nenu sunday non-vef manesa, hair cut kuda, appati varaku asalu govt hobs meedha interest ey leni naaku, suddeng a interest start ayyi, ippudu cisf job sampadincha, antha oka maaya la jarigindhi, please sunday ni pavitramaina roju ga respect ivvandi antha manche jaruguthundhi.
Namaskaram Anna 🙏
Eppudu ardham avuthundi Anna nen entha dumb Ani, entha guddiga manam Britishers pettina traps lo padipoyi....
Mana sanathana dharmanni maname question cheskoni ,mana ancestors wars chesi Mari kapadina mana culture ni pakkakupetti ,evaro mananni nashanam cheyali Ani anukunna vallu cheppedhi question cheyakunda vintunna ...
Please keep bringing more videos like this Anna ..
Anna ..oka video request
Mana sanathana dharmam gurinchi telsukovali anukunte ekkadinunchi start cheyali ..
Ante e books chadavali , em cheyali Ane vishayala gurinchi oka video cheyandi Anna
Especially for students...
Me watching this video while eating chicken 🍗 biriyani 😂😢😅😊
And today is Sunday.next time I never eat on Sunday
Super 👌🏻 😂😂
Enjoy..😂
Yedhuku ee video chustharu....it's not for you...bandalu...yentha try chesina meeku this common sense which is explained scientifically paniki raadhu...baanisalaaga bathukeyandi chache varaku...😢
@@padminikoka961 We luv to watch this interview while eating beef 😋
This video is for educated ( mentally and academically) mature Ppl ... unlike you.
Bathai batch.. Pisukondi ra😅😅😅
Mari nuvu a batch ra lamdi kodka beggars batch a😂😂😂😂
Thanks for your great info
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
gurthupettukondi frnds Sunday Sun intensity ekkuva untadhi ata normal days kante😅😅😅😅
నాకో doubt bro.
Winter sunday రోజు sun intensity ఎక్కువ ఉంటదా లేదా summer sunday రోజు ఎక్కువ ఉంటదా?
Naku oka doubt. Sunday manaki vachaka 24 hours tharvatha America lo vasthadhi. Ante ikkada sunday and akkada Sunday total 48 hours paatu ekkuva intensity untadha 😂 Ento cheptharu manaki vintunnam kadha
@@streamingtv7200Stephen Hawking bro ithanu😂
czcams.com/video/3pcggUWYrcU/video.htmlsi=Hp4pJ6JwCBiSn0JG
@@streamingtv7200 miru mi calander lo ivvala sunday ani rasthe ivvala kuda ekkuva untadhi "INTENSITY"
Wow bro....we are fallowing...the truth...and sanatan dharma ..vinod Anna we are also with you
E nirod Gadu pedda gurujee anna feeling a meku
Ee nirod gaadu Dengitene nuvvu puttavuraaa turaka LANJAKODAKA
Great Information. Much needed at this time. Jai Sri Ram
Others listen to podcast but aspirants have eye on Laxmikant 🙌🏻
Please promote Jhatka meat as Hindus... it is also important... protein deficiency loki veltaru lekapothe
Sunday lo sun undi ani surydi roja😂😂😂 aibaboi idi nenu chudale
Kadu ravivaar lo Ravi unnadu kabatti suryudu di, somavaarlo soma undi kabatti moon di telugulo ah names ela vachayo telsukoni anna comment cheste baguntadi(MANGAL varam, BUDA varam, GURU varam, SHUKRA varam, SHANI varam)
మిమ్మల్ని ఇలా చూసి చాల ఆనందంగా ఉంది. మీరు చెప్పిన ప్రతి మాట చాల విలువైనది. ఎందుకంటే మేము పాటిస్తూ ఆ ఫలితాలను పొందాము, పొందుతున్నాము. దయచేసి పూర్తిగా వీడియో చూడండి. చూసి వదిలేయకండి. పాటించండి. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి.
Sir.. ❤
Some people are also of this view: ‘Trees, plants and crops are children of Eswara as well. They too have life and emotions. Scientists like Sri Jagadeesh Chandra Bose have confirmed this. So, vegetarian food also involves killing’.
To respond to this. Many yugas before Sri J.C. Bose, our Vedas and Sastras have acknowledged that plants and trees have life. But in Eswara Shristi, not just goodness and joy, but badness and sorrow also exist. Animals like lion, tiger, etc. are destined to kill other animals for their food, both instinctively and based on their body constitution. That is the rule of Eswara. In case of man, Eswara has given him a special ability - to think clearly and take a decision.
Typically we harvest the crops (rice and grains) only after they are fully ripe - after the life of the plant is over. As far as vegetables are concerned, we do not destroy the entire plant. Plucking vegetables like ladies finger, brinjal, etc. causes only as much pain as cutting our nails or hair. Researchers say the pain and sensitivity levels of plant species are lesser than that of humans and animals. Plucking greens and harvesting potatoes from the ground does seem to kill them; but even if we do not pluck them, they will die in a few days on their own, after they are ripe. If we take all these aspects, it is clear that vegetarian food causes minimum pain as compared to other types of food. Therefore we, who are born humans, should adopt vegetarianism.
Also the Conscious levels of plants are different from animals & they are much lesser than animals and they do not affect our brain like meat. Also there is no reproduction work going on in plants . This majorly avoids the instinct of wants.
what vinod sir said is absolutely true. I alsodon't eat chicken and haircut on Sunday.
Chala manchi information icharu ilantivi vini aina andaru nonveg maneste inka chala baguntadi meeru ilanti manchi manchi information tho inka chala vedios cheyali.
WhatsApp University students who cracked highest package of the decade
😂
Tq for your excellent information sir
Good to see you Anna, all the support from Bihar. You are doing fabulous work 💪
Bongu chala Mandi tintaru andaroo ayina bagunnaru
Avuna Ayithe Nuvvu Roju Tinu, Happy Ramzan To you.
Baagundatam ante aanti brother,
Naa point of view lo healthy ga vundatam,
మంచి అవగాహన కల్పించారు
Very true. If you really want your health back just try to avoid eating non veg on Sundays. Prefer to eat on some other suitable day. I have seen results.
నేను Veg ని మంచి message ఇచ్చారు. I ఇండియా వాళ్ళు ఏమి చేయకూడదు, ఏమి చేయాలో ఈ జనానికి అర్థం అయ్యేట్లు చెప్పారు సార్👌💐🙏😀 super
4:40 ✅ 6:25😂✅
😂😂😂
🤔
Nenu tenth class lo srikakulam arasavalli Surya narayana swamy temple ki velanu ma family tho akkada temple inside oka pillar midha inscription undhi Sunday non veg thinakudadhu and yedhaina good words or good things cheyali Sunday ani undhi nenu patinchukoledhu but ma Amma garu natho anaru nuvu e roju nundi non veg Sunday thinodhu sun temple ki vachav kadha so ah vadiley anaru naku blood boil ayipoyindhi schools lo holiday undedhi Sunday apudu ayina non veg thinakudadhu Inka yenduku anukuna but ma Amma gari words midha respect tho oka two weeks follow avdham.anukuna but ah two weeks kadhu ipati varaku follow avthuna
British వాడు వచ్చాక కట్టిన temple కదా అది.
British కి ముందు sunday Monday లు లేవు కదా?
అంత కొత్త rock temple ఎక్కడ ఉంది బ్రో.
Address please.
@@ravikirannyathani8460 kadhu asala British built cheyadam kuda telusa first time miru chepina tarvata telisindhi anna British valaki built cheyadam kuda vachu ani , anyway address yenti arasavalli Surya narayana temple srikakulam! But akkada velli British valu built chesindhi yedhi ani adagakandi navutharu yevaraina
@@narendralee6140 British వాడు కట్టాడని అనట్లేదు.
British India కి వచ్చిన తర్వాత అంటే 17th century తర్వాత మనవాళ్ళు కట్టిన temple అని అంటున్నాను.
మనోళ్ళకి sunday Monday లు తెలియదు.
Gregorian Calendar మన rock inscription లో ఎలా ఉంది బ్రో?
Sunday Monday లు Gregorian Calendar కదా!
నీకైనా brain ఉండాలి లేదా ఆ inscription రాసిన వాడికైనా brain ఉండాలి, లేదా inscription recent గా పెట్టింది అయి ఉందా, అయినా Gregorian Calendar నీ సూర్య దేవాలయానికి ముడిపెట్టిన వాడిని అనాలి.
Only Sunday's manesara.. overall ganaa
@@srikanthreddyparne6740 Saturday Sunday Monday but okasari three months thinadam manesa anna stomach konchem problem vachindhi Anna
అసలు ఈ వరాలు లేకపోతే ..... అప్పుడు నువ్వు ఏమి చెప్తావు.. .. 🧐🧐🤔🤔🤔🤔
Thank you so much for giving good information
Twaralo baba avataram ettanunna vinod😂😂
Adhi ayena istam raaa... Nikemanna nothundharaa
@@Vinay_kosni_Hindhu vadi knowledge ki nuvvu fan aah🤣🤣
సూపర్ ఐచ్చాక్
వీణ్ణి ఎన్ని తన్నినా తప్పులేదు.. ముగ్గురు పిల్లబచ్చాలు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తుర్రు..
Reverse chuskoo
Tqqqqq to krishna naa parthi prblm ki solution isthunnav krishnam vande jagadgurum ❤❤❤❤❤❤❤❤tqqqqq annna miku
అసలు ఈ వారాలు మన దేశానికి సంబంధమే లేనివి.. తిథి ప్రకారం తినేవి తినకూడనివి మన పెద్దోళ్ళు చెప్పి ఉంటారు.. అవీ చెప్పు అన్నా 😅
Suryudu Graham kaadu nakshatram Ani chaduvu kunnollaku telusu😂😂😂
Nuvv super anna...chala peddha thappu kanipettesav😂😂😂...neelanti vaalla avsaram madarsa students ki chala undhanna...fafam valu inka earth flat and stationary ani chaduvthunnaru erripappalu...sun earth chuttu tirugutadhi ani chaduvtunnaru 😂😂😂
@@balireddyshreekant8248 suryudu Graham nakshatrama?? Cheppu??
A madrasalo alaa nerpistunnaro chupincha galava?? Watsapp lo vacheste nammadamena?? Asalu matam pai charche tappu anenu antunte madyalo madrasa emundi....
@@balireddyshreekant8248Ramayanam chadhivina yerri pappalu kuda same idhey sodhi nammutharu Brother 😅.
Inka ee batthayilaythey ee bhoomini 4 elephants mosthunnayi ani kuda raasukunnaru.rendu mathalu batthayiley😂😂
😂😂
@@tejesh3763 ramayanam lo eqrth gurinchi ekkada discuss chesaru bro??? Naku teliyaka aduguthunna teliste cheppandi...varaha avtaram gurinchi telsu even mahabharatam lo kunthi devi kuda 🌎 ni chustadi
హిందువులం అని చెప్పుకునే కొందరు కల్తీ వెదవలు ఒక తుర్స్కొడైన సాయిబ్బు బాబా గాన్ని ఒక గురువుగా , గొప్ప సూపర్ పవర్ దేవునిగా భావంచి నిష్టగా పూజిస్తూ గురువారం nonveg మానేసి సాయిబాబా అంటారు. కానీ ఆ సాయిబ్బు గాడు మటన్ బిరియాని చికెన్ బిరియాని బీఫ్ బిరియాని వండుకుని తినేవాడు అలాగే కొజ్జా హిందువులకు ప్రసాదం లా పంచే వాడు.
జై భారత్
జై శ్రీ కృష్ణ
నిజమైన హిందూ హిందూ భాయి భాయి
వాడు చెరువులో అవుపేగులు శుభ్రం చేసుకుని బోటి కూర కోసం అయితే దాన్ని వాడి పేగులు శుభ్రం చేసుకుంటున్నాడు అని నమ్మే వెర్రి నాయాల్లు హిందువులు😂😂😂😂
Vinod garu waiting for your new CZcams channel like string again...
More people will come forward like this to tell facts
ఈలా ఉన్నారు ఏంటి రా బాబు. ప్రపంచమంతా ఎటు వెళ్తోంది మనం ఇంకా ఏ తినాలి ఏం తినకూడదు అనేదానిపై డిస్కషన్స్. అందుకే మనం ఇంకా వెనకబడి ఉన్నాం. గడచిన వంద సంవత్సరాలుగా మనిషి అనేక రకాల మాంసం రకరకాలుగా తింటూనే ఉన్నాడు. అయినా అతను సర్వనాశనం కాలేదు. ఇంకా వింత ఏంటి అంటే జంతువులే సర్వనాశనం అయ్యాయి. 😂. నాన్ వెజ్ తింటే నాశనం అవుతాం అంటే ఈ లోకం ఎప్పుడో అంతమయ్యేది. ఇలాంటి స్టుపిడ్ వాదనను పక్కన పెట్టి ముందుకు సాగడం మంచిది.❤
Babu surya putra karna ni knowledge kuda sony putra karna laga vudhi . Athanu cgeppidhi crt brother first india gurinchi alochichu chalu . World melu kotuudhi dantlo mana patra chala thakuva anthey .
ప్రపంచమంతా యెటు వెళ్తుందో దానికే తెలియదు. మనం గొర్రెలం మాత్రమే అన్నా అడవి బిడ్డ సూర్య అన్నా.
Mari America britan Australia Dubai lo daily thintaru non veg Mari varu enduku nashanam avvaledu?? U r fake 😂😂😂
assalam valekum al baqra 27 29 padke dekhoo halal kareni sakka ham khate ni naa kosabhi voo sanathana dharma me bhog lagana kathe ... if you ont know something just explore because you can know more
Super clearty &clear
కృతజ్ఞతలు స్వామి
Sunday hair cut చేసి, మంచిగా head bath చేసి, మధ్యానం చికెన్ తింటూ, ఈ video చూసి full గా నవ్వుకోండి 😂😂😂😂 బత్తాయి తెలివి తేటలు 😂😂😂
Edhava musuko ra
😂😂
Arey Buddhi Leni Gorre...neelanti vaalaki buddhi cheppina raadhu. Yendukante neeku buddhe ledu. Asta Nista Nikrusta Daridrudaa. Yaak Thu 💦
Nivi barre thelivi thetalu
Vachaadu pillipithree gaadu chicken kakapothe uslli tinu😅😅
Absolutely correct
Nenu intha varaku follow ayye vadini inka eedu chepadu kada ippuday poi chicken thechukuni thinta adi kuda sunday ye thinta…eedo sidhnti iday vinay manam vendanti
I stopped eating non veg on Sundays since 2021.. it was difficult in the initial days .. as our friends n family eat on Sundays but now am used to it😊
Yes correct.. సండే రోజు nonveg తినకపోవడం వల్లే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు సూపర్ పవర్ లా ఉన్నాయి. ఎలాన్ మస్క్ కూడా ఈ డబ్బా గాళ్ళు చెప్పింది విని సండే nonveg మానేసి సర్వనాశనం కాకుండా బాగు పడ్డాడు. ఈ నా డబ్బా గాని మాటలు విన్నోడు మొదటగా సర్వనాశనం అవుతారు.😂😂 జనాలను ఎర్రీహుక్ లను చేసి వాళ్ళు బాగు పడుతున్నారు తప్ప ఏం లేదు. కొంచెం లాజిక్ తో ఆలోచించండి. 😂😂 మనిషి బాగుపడాలంటే హార్డ్‌వర్క్, డెడికేషన్ ఉండాలి. మారండిర బాబు. డేరబాబా బెటర్ వీళ్ళకన్న😂😂
So called mbbs doctors aa ..5:44/10:17..ur attitude vomitted hatred to wards allopathy docs ..ee cuttings the taggichuko vinod mama ...entho manchiga cheptunnav ,,vintamu but... narcissistic behaviour valle neeku e gathi pattindi marichipoku ...
Mee sadguru ki sub arachnoid hemorrhage vosthe ...meeru treatment ki vellindi... mbbs and ms chadivina doctors daggariki ani gurutupettuko .....😂..
Manthena gari ashram teskelli fasting petti thene thaginchochuga ...enduku .. appollo lo admit ayi surgery chesukunnaru ..
Anduke ..ninu nirod antunte nenu badapaddanu ...but ippudu ardamindi ..that is correct 💯...so called battayila intlo evarina chinna pillalaki fever vosthe .. paediatrician daggariki parigedtaru .....vellu matram hot water and honey battayi juice tho experiment chestoo scientist lla feel autuntaru
Assala thaggaddhu vinod Anna
Let's make a sense of our ancestors knowledge
Taking it to ahead ❤️
After so many days I have seen string vinod, good to see u sir
Will not eat non veg on sundays
Miku satyanveshi gaade crct 😂😂
thappe ledhu nijam vadu cheppedhaniki andharu nammedaniki anne correct u .... meeru alane undandi vallu anchal anchalu gaa yeduguthaaru
❤❤true