తిరుపతి విద్యానగర్ కాలనీలో విషాద ఘటన | Tirupati, Vidyanagar Colony | 10TV

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • తిరుపతి విద్యానగర్ కాలనీలో విషాద ఘటన | Tirupati Vidyanagar Colony | 10TV
    #Tirupati #10TV
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 257

  • @sujathathota9110
    @sujathathota9110 Před 2 lety +228

    పిల్లలు లేని దంపతులు ఇలాంటి బాబు కు తల్లి తండ్రి ఆయితే వారీ జన్మ ధన్యం అవుతుంది 🙏🙏🙏🙏😭😭😭😭 బాబు మాత్రం దేవుడు 🙏🙏

    • @beemashekarmacha5191
      @beemashekarmacha5191 Před 2 lety

      Sujatha gaaru mee comment artham kaaledhamma

    • @nihimanvi21
      @nihimanvi21 Před 2 lety

      That boy is mentally disabled andi…evaraina penchukovalante kastam.

    • @beemashekarmacha5191
      @beemashekarmacha5191 Před 2 lety +1

      @@nihimanvi21 😭😭😭

    • @sujathathota9110
      @sujathathota9110 Před 2 lety +4

      చనిపోయిన నాలుగు రోజులయినా తండ్రి కాని బందువులు కానీ ఇరుగుపొరుగు కానీ కొలిగ్స్ కానీ ఎవరూ పట్టించుకోలేదు కాదండి పాపం బాబు అనాదలాగా ఉండడంతో బాధ అనిపించింది.అందుకే పిల్లలు కలగని మంచి మనస్సు ఉన్న వారు హ్యాపీగా దత్తతు తీసుకొంటే మాకు పిల్లలు లేరే అని వారు కానీ, నాకు తల్లి తండ్రులు లేరేఅనికానీ అనిపించదు కదండీ. అయినా చనిపోయి4 రోజులుఅయిన వాసన అనేదే రాలేదాఇరుగు పొరుగు ఎవరికీ కూడా మరీ విడ్డూరం కాకపోతేను , ఉద్యోగం చేస్తున్నారుకదా వాళ్లయినా4రోజులు నుంచి రావడం లేదని కనుక్కోవద్ద అండి. ప్లీజ్ ఒంటరిగా ఉన్నవారిని కొంచెం కనిపెట్టింది ప్లీజ్, మనం అందరితో ఉన్న అందరూ ఉన్నా అనాదలంకాకుడదని నా అభిప్రాయం🙏🙏🙏🙏

    • @grandhiarunakumari1609
      @grandhiarunakumari1609 Před 2 lety +1

      Yes

  • @satyanarayana6382
    @satyanarayana6382 Před 2 lety +218

    స్వామి శ్రీమన్నారాయణ ఈ బిడ్డకి దిక్కు ఇక నువ్వే 🙏🙏🙏🙏🙏😢😪😭😭😭🕉️

    • @lazeyboys1285
      @lazeyboys1285 Před 2 lety +7

      Nuve narayanaa ilanti pillalu chalaa madi unnaru aalanti pillaku em chestharu i lanti pillani adukovaa nuvu

    • @indirapk293
      @indirapk293 Před 2 lety

      Tttrt.

    • @tramraj4323
      @tramraj4323 Před 2 lety +3

      చాలా బాధ వేస్తుంది నాకు ఇలాంటివి చూస్తే నాకు మనసు తట్టుకోలేక పోతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు ఆదుకోవాలి ఆ పసివాడిని

    • @padmavathidonka1203
      @padmavathidonka1203 Před 2 lety

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @VK-ku1ho
    @VK-ku1ho Před 2 lety +95

    ఇటువంటి సంఘటనలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ,ఆ బాలుడికి ఓదార్పు ప్రేమ మంచిగా అందేలా చూడు భగవంతుడా 😭😭😭 ఓం నమశ్శివాయ. 🙏🙏🙏

  • @shaikbasha4042
    @shaikbasha4042 Před 2 lety +148

    హృదయవిదారక సంఘటన. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
    ఓం శాంతి 🙏🙏🙏

  • @shailajav9733
    @shailajav9733 Před 2 lety +242

    తల్లి మీద ప్రేమ తో పిల్లాడు లేపలేదు.మరణం అంటే బాబు కి తెలియదు.

  • @kokilakranthikumar7006
    @kokilakranthikumar7006 Před 2 lety +187

    మనిషి జీవితం .అంటే.. ఏంటో అర్థం కావడం లేదు..😭😭

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 Před 2 lety +36

    క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ చిన్నారి. బాధ్యతను ప్రభుత్వం రక్షణ ఏర్పాట్లు చేసి వాడికి ఏ లోటు రాకుండా చూసు కోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు ఇను

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 Před 2 lety

      Badapadavaddandi ప్రజలు gelipinchukunna YCP ప్రభుత్వం వుంది కద

  • @mohannaaidu4749
    @mohannaaidu4749 Před 2 lety +27

    భగవంతుడ

  • @sudhaking9989
    @sudhaking9989 Před 2 lety +22

    ఏది ఏమైనా ఇది నమ్మశక్యం కావట్లేదు

  • @srilaxmiganapathiicecreamp4259

    4;5years vallake anni telustunnaayi alantidi 10years babu ante teliyada one day ante emo kani 4,5 days nundi relations college vallu evaru call cheyaleda babu kuda 4days nundi tallini lepaleda em ardham kaavadam ledu edo mistery undi

    • @khasimsyed57
      @khasimsyed57 Před 2 lety

      S

    • @Sunmonsunmon
      @Sunmonsunmon Před 2 lety +3

      Mind Sariga ledhu ani mention chesaka normal kids tho ela polustharu asalu meeru …
      Oka student ki 1 time chepthe gurthu untundi Inko student ki 10 times chepthe kani gurthu undadhu..
      so teluskondi kastha

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 2 lety

      News motham vinnara nayana..aa pillodu MENTALLY RETARDED ATA dictionary kavala meaning kosam...5 yrs pillalki anni telsu ani cheppey neeku MR ki meaning telvadu antey edola undi naaku...

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 Před 2 lety +20

    ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన మానవత్వమున్న ఏ మని సైన మరె ప్రానైన ఆ పిసి వాని భాధను తట్టుకోవడం అసాధ్యం

  • @MYSTYLE-bp1bc
    @MYSTYLE-bp1bc Před 2 lety +33

    But 4 days how his survived with out mother help.. Something.. Wrong

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 Před 2 lety +21

    E pillavaadi అమాయకత్వనికి badapadala లేక ఇటువంటి దేశంలో ఇతని జీవితం ఎలా గడుస్తుందో అని badapadalo అర్దం కావటం లేదు.

  • @abhiramyerramreddy6015
    @abhiramyerramreddy6015 Před 2 lety +5

    శరీరం మీద గాయాలు లేకుండా ఎలా చనిపోతారు కింద పడిన కూడా వెనుకవైపు కానీ తలకి కానీ గాయం అవ్వాలి కదా ఊరికే ఎలా చనిపోతారు గుండెపోటు కూడా అని చెప్పట్లేదు.

  • @penkeradha2700
    @penkeradha2700 Před 2 lety +2

    ఎంత కష్టం దేవుడా

  • @ayaanrajnews1065
    @ayaanrajnews1065 Před 2 lety +19

    E video chsthunnantha saypu Naku chala adpu vachinde.thalli chani poyena visayam kuda a biddaku teliya ledu 😭 antha gooram.😭😭😭😔

  • @pernapativenkateswarlu5929
    @pernapativenkateswarlu5929 Před 2 lety +28

    అయ్యో పాపం😭😭😭

  • @radhasree6918
    @radhasree6918 Před 2 lety +70

    చావుకు పుట్టుకకు తేడా తెలియని వయసు కాదు పిల్లాడిది ఏదో తేడాగా ఉంది

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 2 lety +1

      Ah abbayi ki konchem mathi sthimitham ledhu, so papam valla amma garu chanipoyaru ani telsukolekapoyadu

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 2 lety +1

      @vivek v vanta chesko le... Papam biscuits, fruits thini survive ayyadanta

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 Před 2 lety +2

      Edyte ఏముంది జరిగింది మాత్రం ghoramyna అన్యాయం కద

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 2 lety

      @vivek v vallaki em train chestey aa panulu kachitam ga vallu cheskogalaru...verey vi telsukoleru aa loka gynam raadhu..andukey entho mandi moderate MRs hotels lo plates kadige valla laga, chetha papers erey laga, road side oodichey laga kanpadtaru manaki if we can observe. Antey oka pani nerpinchi vallani life lo adjust cheyistey they will do that work everyday without fail.

  • @VRENTRTAINMENTS
    @VRENTRTAINMENTS Před 2 lety +59

    నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నారో ఎలా పెంచుతున్నారో అనేదానికి ఇదో ఉదాహరణ....😔😑🙏 పైగా ఈ చనిపోయిన పెద్దావిడ ఒక ఉపాధ్యాయురాలు పదిమందికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని మంచి చెడూ చెప్పే గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి... కానీ ఈ కంప్యూటర్ యుగంలో ఎంత పెద్ద ఉపాధ్యాయురాలు ఆయన వేరే ఎవరైనా ఎంత పెద్ద స్థానంలో ఉన్న, మనం మన బుర్ర తెలివిని ఉపయోగించుకోవటం లేదు అందుకే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి... 😑😑😑🙏

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 2 lety +2

      Lets not raise fingers. Ela Penchatam enti?? Ayanaki sarigga ledata mind mentally retarded ata. Thalli nerpinchi chanapotada enti..poyaka ila ila chsyyi ani..pratidi aadavalla meedha padi edvakapotey better. Assalu aadavallu kanadam manala peeda potadi

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 2 lety +1

      Commemt pettav ga nerchukuntaru le india motham ela penchalo pillalni..undhuga nee burra vadava ee news lo?? Oka 10 yr old kid meedha, si gle parent meedha cheptunnav...

    • @uhv13
      @uhv13 Před 2 lety

      Purtiga news chusi matladandi aa abbai mentally slight disordered so he can't found

  • @niranjangeddada7
    @niranjangeddada7 Před 2 lety +46

    Don't put misleading thumbnails.
    Behave like a ethical media. Not like social media.

  • @lifeehokazindagi5616
    @lifeehokazindagi5616 Před 2 lety +41

    E case mislead chestunaru , this not fact

  • @ramadevirama0929
    @ramadevirama0929 Před 2 lety +16

    Womens day roju edo jariginadhi poison

  • @owkmadhukiranmadhukiran8642

    చాలా బాధగా ఉంది

  • @srilakshmitraders7817
    @srilakshmitraders7817 Před 2 lety +1

    భగవంతుడే దిక్కు 🙏🙏🙏

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 Před 2 lety +15

    So sad The boys father should take complete charge of this boy.
    Now the boy has lost his mother.
    Please God Let his Family reunite.
    And Let him be a good chance.

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh9798 Před 2 lety +12

    GOD bless you babu

  • @arlcreations4663
    @arlcreations4663 Před 2 lety +33

    పాపం బాబు

  • @venkatasridevig5220
    @venkatasridevig5220 Před 2 lety +6

    College ki without information రాలేదు ఎందుకని వాళ్ళు phone చేసి enquiry cheyyaleda?

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam Před 2 lety +4

    ఒకప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరి గోలలో వాళ్ళుంటున్నారు

  • @Lalithasbrahmanavanta
    @Lalithasbrahmanavanta Před 2 lety +4

    Devudaa 🙏🙏 Babuni inka aa bhagavanthude dikku 🥺🥺😥😥 paapam

  • @chtharani6344
    @chtharani6344 Před 2 lety +2

    Rip amma god pls save that child lord give him ur love lord

  • @rameshlavanyarameshlavanya7062

    Ayyo thandri 😭😭

  • @syamaluri3834
    @syamaluri3834 Před 2 lety +59

    ఒంటరి జీవితాలు జీవించే వారు బందువులకి దగ్గర lo vundali

  • @balajig2631
    @balajig2631 Před 2 lety +20

    పోస్టుమార్టం రిపోర్టు తప్పేమో

  • @haris5122
    @haris5122 Před 2 lety +2

    God
    Be with that small soul

  • @ramadevirama0929
    @ramadevirama0929 Před 2 lety +10

    Something is happened womens day roju nunchi vellaka pote faculty em telusukoleda

  • @gangadhararamireddy2922

    Om shanthi

  • @padmavathikalavala6880
    @padmavathikalavala6880 Před 2 lety +6

    So sad 😭😭😭😭😭

  • @beemashekarmacha5191
    @beemashekarmacha5191 Před 2 lety +31

    idhi chaala mistery gaa undhi , indhulo yedho undhi , 4, or 5 years boy ante anthagaa theliyadhu amma padukunnadhi lechindhaa kaani 10 years ante konchem aalochinchaali , inkaa parishodhisthe asalu matter bayataki raavacchu , postmortem reports ni forensic lab ki pampaali , mobile ki yenno calls vasthay lift cheyyakapothe inkaa yevariko chesi kanukkuntaam

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 2 lety

      Ah pillodiki mathi sthimitham thakkuva anduke telsukolekapoyadu

    • @beemashekarmacha5191
      @beemashekarmacha5191 Před 2 lety

      @@sai-fk8bg as pillodi dress style chusthe vaadu mental kaadhu anipisthundhi bayya, yedho Mistery undhi

    • @beemashekarmacha5191
      @beemashekarmacha5191 Před 2 lety

      Picchodu antunnaru picchodiki breakfast and idlilu cheyyadam yelaa vaccho manam grahinchaali

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 2 lety

      @@beemashekarmacha5191 breakfast chesko ledhu, biscuits, fruits thini survive ayyadanta mari

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 2 lety +1

      @@beemashekarmacha5191 emo bro, but whatever happened chala badhakaram,

  • @LakshmanRaju-ct2xk
    @LakshmanRaju-ct2xk Před 2 lety +1

    A devudu ninnu challaga chudali bhabhu god bless you nanna

  • @siddiquenagarliserilingamp6166

    Papam,Amayaka baby.😭😭

  • @VamsiGeetham_2024
    @VamsiGeetham_2024 Před 2 lety +1

    వెంకటేశ్వర ఇక ఆ బాబు బాధ్యత మీదే స్వామి

  • @peace123522
    @peace123522 Před 2 lety

    omygod👍👌🏻whatgod?

  • @thelife2798
    @thelife2798 Před 2 lety +3

    😭😭rest in peace🌹🌹sister.god bless u little boy

  • @arunakumari5028
    @arunakumari5028 Před 2 lety +4

    Ak.Chittoor....Child...Shyam Kishore
    Great Boy....Paapam Bidda...Manchi Pempakam....

  • @Bharatha231
    @Bharatha231 Před 2 lety +1

    ತಾಯಿ ಪ್ರೀತಿ ❤❤🙏🏻🙏🏻🌸🌸❤🙏🏻

  • @nagarajukonda4690
    @nagarajukonda4690 Před 2 lety

    Omshanthi 🙏🙏🙏🙏🙏

  • @rajievergreen
    @rajievergreen Před 2 lety

    God bless you nanna🙏🙏🙏

  • @varundevacr7500
    @varundevacr7500 Před 2 lety +2

    Some thing is wrong...must be investigate call data

  • @killervenky
    @killervenky Před 2 lety +8

    Vammo endhidhi.asalu talchukunteney bayanga undhi

  • @padmavathi1300
    @padmavathi1300 Před 2 lety +1

    Ayyo

  • @deepu9254
    @deepu9254 Před 2 lety +6

    No somthing edo undi 10 years ante chinna age em kadhu dhini venaka evaro unnaru 🙄

  • @ranivarmav7635
    @ranivarmav7635 Před 2 lety +12

    బాబు కి మానసిక వ్యాధి ఉంది కనుక తెలియలేదు పాపం😢పిల్లాడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బాగా చూస్కోవాలి వాళ్ల మవయ్యో ఎవరైన దత్తత తీసుకోనో🙏🏻

    • @tuftoffy
      @tuftoffy Před 2 lety +2

      Ey vyaadhi ledu. 10 years pillalallo chaala mandiki chaavu antey teliyadu.

    • @ranivarmav7635
      @ranivarmav7635 Před 2 lety

      @@tuftoffy సరిగ్గా పూర్తిగా విను న్యూస్ ముందు🙄

  • @RamuRamu-rq1xx
    @RamuRamu-rq1xx Před 2 lety +10

    He didn't know what is the died......he trust his mother love.afraid..siinciyaarity..

  • @sakethgaming10
    @sakethgaming10 Před 2 lety +2

    ala ela...vuntaru.....means we also in small apartment....1day kanipiaykapoina pakkana valu.....vachi they will ask...whether fever....r enti ani.......k anukuntaru...but shocking 4 days antey......😔😔😔😔

  • @hariharanvemula7083
    @hariharanvemula7083 Před 2 lety +10

    Very sad

  • @shoviishane6354
    @shoviishane6354 Před 2 lety +23

    Professor aite ... Colg vallu, 4 days rakapote colg ki... em chestunnaaru colg management .... Pattinchukora.. 🙄🙄🤔🤔

    • @Nareshreddyyarramreddy
      @Nareshreddyyarramreddy Před 2 lety +2

      Yes.. College management also worst nowadays

    • @beemashekarmacha5191
      @beemashekarmacha5191 Před 2 lety +2

      Indhulo college management and her husband dhi yemaina issue untadhi veellandharini interrogation cheyyali appudu mistery bayataku vasthadhi , aame son ki current shock pettali vaade yedhanna clues isthaadu

  • @sankarreddy4575
    @sankarreddy4575 Před 2 lety +2

    God bless you babuuu

  • @rijju4770
    @rijju4770 Před 2 lety +3

    నాలుగు రోజులుగా ఎవ్వరూ ఇంటికి రాలేదు... ఎవ్వరూ ఫోన్ చెయ్యలేదు... అండ్ నాలుగు రోజులు ఫోన్ ఛార్జింగ్ లోనే ఉంది... ఒక్క సారి ఫోన్ ఎత్తకుంటేనే ఇంటికి వచ్చి చూస్తారు.. అలాంటిది 4 డేస్.. ఒక్క రోజు సరిగా తినకుంటేనే స్కూల్ ప్రేయర్ లోనే ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోతారు... లెక్చరర్ అంటున్నారు... కాలేజీ నుండి ఎవ్వరూ ఫోన్ చేయలేదా...

  • @addipalliramakrishna1393
    @addipalliramakrishna1393 Před 2 lety +3

    Mysterious

  • @subbareddy8280
    @subbareddy8280 Před 2 lety +9

    Ayyo papam husband lera??.🥺🥺

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 Před 2 lety +2

    So sad 😭😭

  • @mayeemayee9878
    @mayeemayee9878 Před 2 lety +1

    OMG very very sad 😔😔

  • @sweetysweety1378
    @sweetysweety1378 Před 2 lety +3

    Ayyo papam devuda intha chinna vayasulo yentha kastam babu ki
    Tandri leda vomit aindi annaru food edina problem ha

  • @prameeladevi3578
    @prameeladevi3578 Před 2 lety +11

    Champesee untaru report ki police liki doctorlki money echie case thapputhrovapattinchesaru papam pasi prananiki theleyadhu enka Amma brathikundhaney anukunnadu pasipranam chavantey theliyadhukadha paapam heudhayavicharkara sanghatana pasiprananiki theliyadhu

    • @Prathima9779
      @Prathima9779 Před 2 lety +2

      Champesi vuntaru deep ga investigation cheyali

  • @krishnaneteti3093
    @krishnaneteti3093 Před 2 lety

    Miss you amma

  • @user-bm3ox7ij8x
    @user-bm3ox7ij8x Před 2 lety +4

    ఏదో జరిగింది...

  • @swaruparanikommalapati5842

    Basic life support should be a part of education in these situations

  • @mdelchndu9177
    @mdelchndu9177 Před 2 lety

    ఓక టైమ్ కాలేజీ కి వెళ్లి ఎంక్వయిరీ చెయ్యాలి❔

  • @ravikiran8004
    @ravikiran8004 Před 2 lety +1

    4days ok but food yela ah children ki?

  • @bhagyareddy2253
    @bhagyareddy2253 Před 2 lety +1

    Really something wrong.Please sir enquiry proper way .I request practical think everyone how is possible to cook without any one help.Please try to understand something happened there

  • @mahaLakshmi-rh6qw
    @mahaLakshmi-rh6qw Před 2 lety +4

    God bless you China😭😭😭

  • @avinashkumar2664
    @avinashkumar2664 Před 2 lety +33

    దేవుడికి అస్సలు మనసే లేదు పాపం పసి బిడ్డ

    • @ksprakash4995
      @ksprakash4995 Před 2 lety +2

      Manasu lenivade dhevudu

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Před 2 lety +3

      ఈశ్వరా ఈ బిడ్డ దిక్కు స్వామి 🙏🙏🙏🙏😭😭😭

  • @wonderfuleyestosee5764

    God blesses with you child

  • @peddireddymanjunath9230
    @peddireddymanjunath9230 Před 2 lety +8

    హృదయవిదారక సంఘటన

  • @swapnamamidi10
    @swapnamamidi10 Před 2 lety +2

    Something is there.

  • @anjaneyuluanji8660
    @anjaneyuluanji8660 Před 2 lety

    Soooo....sad....

  • @archanasp775
    @archanasp775 Před 2 lety

    😭😭😭

  • @mohammadmadina950
    @mohammadmadina950 Před 2 lety +1

    What a editing , voice ke clips ke sync em ledu, edo channel

  • @manakitchenarchusrecipes8633

    Chala badhaga undhi ...🥺🥺

  • @jagadish2731
    @jagadish2731 Před 2 lety

    Amma ❤️

  • @AnithaAnitha-wb9zs
    @AnithaAnitha-wb9zs Před 2 lety

    Ayooo chittti thallii

  • @Sri_5555
    @Sri_5555 Před 2 lety +2

    😭😭

  • @chirreddyrajasekharreddy274

    పక్కింటి వాళ్లకు వాసన ఎందుకు రాలేదు

  • @nsiva7888
    @nsiva7888 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sutharivinnu6782
    @sutharivinnu6782 Před 2 lety

    Miru chala manchi Varu madam 🙏🙏🙏😭😭😭😭😭

  • @janu5169
    @janu5169 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @sivvalaganesh2165
    @sivvalaganesh2165 Před 2 lety

    Babu ki vaala kutumbam full saport ga undaali jeevithantham.

  • @ramaraok7898
    @ramaraok7898 Před 2 lety

    🙏🙏🙏

  • @Mari-iu5sl
    @Mari-iu5sl Před 2 lety +1

    🙏🙏🙏😭😭😭

  • @rapurivenkat8205
    @rapurivenkat8205 Před 2 lety

    So saad rip sister God bless the boy

  • @sandhyaranidudyala7197

    Good boy

  • @mounikap7826
    @mounikap7826 Před 2 lety

    It's sad

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Před 2 lety +2

    అయ్యో భగవంతుడా😭😭😭😭 పాపం కదా. 😭😭😭

  • @rajvideos6255
    @rajvideos6255 Před 2 lety +2

    😢😢😢 something wrong...

  • @honeyjanu8998
    @honeyjanu8998 Před 2 lety +1

    Dedbody adi mana drustilo.
    Vadiki amma ane anukuntunnadu kanuka teda anioinchaledu babuki.babuki devude raksha

  • @mukkapadma7742
    @mukkapadma7742 Před 2 lety

    Food poision aindemo

  • @chandinib1602
    @chandinib1602 Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reddemmathanikonda8797
    @reddemmathanikonda8797 Před 2 lety +1

    Rip god will bless to that strong and strength to boy to future s

  • @lalitha9218
    @lalitha9218 Před 2 lety

    Rip Amma