Q&A: ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? Love marriage Vs Arranged marriage | John Wesly’s Answer

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #JohnWesly #BlessieWesly #JohnWeslyMinistries
    Watch these latest Songs from Dr John Wesly:
    1. Tirigiraa Nesthama- • Tirigiraa Nesthama || ...
    2. Naduvaleni Velalo- • నడవలేని వేళలో|| Mrs Bl...
    3. Okasari Nee Swaramu- • Okasari Nee Swaramu ||...
    4. Ninnu Chudalaney- • నిన్ను చూడాలనే || Ninn...
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    Our Websites:
    www.johnwesly.com
    www.csfzone.com
    www.johnweslyfoundation.org
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    👍Christian Marriage Lines (God Decides, We help you to find)
    Fill this form and Submit. It's absolutely Free.
    form.jotform.c...
    International Christian League / @internationalchristia...
    For More info: Call 9000 333 555, 9000 333 777
    👍 Facebook: John Wesly Ministries
    📸 Instagram: Johnweslyreal
    Twitter: John Wesly Ministries
    Download App: John Wesly
    🌎 Website: www.johnwesly.com
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
    Our Account Details:
    🔴SBI Bank Details
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN0007954
    If you would like to support the Charity work done through John Wesly Foundation,
    🔴 SBI Bank Details
    John Wesly foundation
    State bank of india
    A/c No: 35635900670
    Branch code: 07954
    IFSC code: SBIN0007954
    Donations given to John Wesly Foundation are tax exempted (80G).
    🔴John Wesly Foundation USA account details:
    Zelle: johnweslyfoundation@gmail.com
    🔴ICICI Bank Details
    B John Wesly
    ICICI bank
    Ac No: 631501513849
    Rajahmundry branch
    Branch code: 6315
    IFSC code: ICIC0006315
    Swift code: ICICINBBCTS
    God bless India.

Komentáře • 883

  • @mandiramandhira3577
    @mandiramandhira3577 Před 3 lety +377

    మనకి మనం సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ happy గా ఉంటారని చెప్పలేము...,
    అలాగే అమ్మ నాన్న కి నచ్చారని చేసుకున్నా కానీ జీవితాంతం happy ఉంటామని చెప్పలేము.....
    కానీ దేవుడు ఏర్పరచిన
    దేవునికి ఇష్టమైన వ్యక్తిని చేసుకున్నప్పుడు...
    జీవితాంతం దేవునిలో సంతోషం గా ఉండవచ్చు .... 💕😊👍

    • @devachristfollower4443
      @devachristfollower4443 Před 3 lety +3

      yes

    • @upmakarajashekhar5080
      @upmakarajashekhar5080 Před 3 lety +7

      Devuniki estamina person ni yela telusu kuntav brother......

    • @mandiramandhira3577
      @mandiramandhira3577 Před 3 lety +14

      @@upmakarajashekhar5080
      Praise the lord brother🙏
      😊 Most power full weapon మన దగ్గర ఉంది గా....
      అదే ప్రార్దన.....
      నిజంగా దేవుని చిత్తం చేయాలని మనకి ఆశ ఉంటే., ఆయన ఎలా అయిన కార్యం మన పట్ల చేయగలరు.....
      ఎందుకంటే ఆయన అసాధ్యుడు గనుక.... 👍

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 Před 3 lety +1

      Yes

    • @bhavyachandana6252
      @bhavyachandana6252 Před 3 lety

      @@baddambhavanireddy5198


      000
      =00
      000
      00.
      000/000800
      000
      00
      000
      00
      00000000.



      .





      .


      0
      0
      000.


      ,
      ,
      Mcm. Mb

  • @isaac.torlapati..9417
    @isaac.torlapati..9417 Před 3 lety +133

    చాలా మంచి సందేశం చెప్పారు అన్న గారు...నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను..అంత కంటే ముందు వాళ్ల అమ్మ నాన్న లకు మా అభిప్రాయం చెప్పాము..ముందు కొంచెం కోపం పడ్డారు అది ఏ తల్లి తండ్రులకయినా సహజం కొన్ని రోజులు తర్వాత చాలా సంతోషంగానే మా వివాహం జరిగింది..మాది లవ్ అండ్ ఎరెంజ్ మేరజ్ గా జరిగింది..వివాహానికి ముందే దేవుని దయతో రక్షణ పొందాము..నా పేరు ఐజాక్ గా నా భార్య పేరు రిబ్కా గా బాప్థీసం పేర్లు పెట్టడం జరిగింది...సమస్యలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి...కాని ఏ మేరేజ్ అయినా ఒకరిని ఒకరు అర్దం చేసుకోవడంలోనే నిజమైన బంధం ఉంటుంది అని దేవుని దయతో తెలుసుకోగలిగాను...

    • @radhika1253
      @radhika1253 Před 3 lety +10

      Yes brother nenu love marriage cheskunnanu before marriage nen Hindu...enni kastalu unna ma madhya a apardam lekunda santhoshamga unnamu..ardhamcheskune vallu unte a relation aina nelapadthundi

    • @jeevanramakhandam9804
      @jeevanramakhandam9804 Před 3 lety +1

      Yes

    • @vivekthumu8992
      @vivekthumu8992 Před 3 lety +1

      Super bro

    • @arajesh1058
      @arajesh1058 Před 3 lety +1

      Yes

    • @talamalabhanu8306
      @talamalabhanu8306 Před 3 lety +1

      లవ్ కాదు కొవ్వు. దేవుడు కొవ్వు పెళ్లి చేసుకోమని ఎక్కడ చెప్పల. కామం;తిరుగు బోతులు. కొవ్వు పెళ్లి చేసుకునినేది

  • @TheSonykiran
    @TheSonykiran Před 3 lety +51

    Praise the lord 🙏 I got love marriage 7 years happen but in 2021 April I loss my husband accidently a bonding is very nice we have two daughters. A state different but a mother tongue is same. We both love eachother so much that we go through many problems in life. But we stand with each other. I m praying to God wann meet my husband in heaven n stay with him 1000yrs together in heaven for that I m preparing myself.

  • @sudha7579
    @sudha7579 Před 3 lety +25

    అందరి లాగా మీరు ఇలానే వుండాలి అని చెప్తారనుకున్న కానీ మీరు research చేసి generalise చేసి చేసి చెప్పరు చాలా thanks brother ఎన్నో సార్లు ఈ msg చూసా కానీ వినాలనుకోలేదు నాకు తెల్సులే ఈయన ఏమి చెప్తాడో అనుకున్న కానీ అనుకోకుండా విన్న... బాగా చెప్పారు 🙏

    • @mounikanannepaga8405
      @mounikanannepaga8405 Před 3 lety

      Same nen kuda

    • @shyampsb9087
      @shyampsb9087 Před 3 lety +3

      వండుకున్న కూర తింటే తెలుస్తుంది సాల్ట్ ఎక్కువ తక్కువని అప్లోడ్ చేసిన వీడియో చుస్తే తెలుస్తుంది అందులో ఏముందో prise the lord🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Před 3 lety

      నేను కూడా

    • @palikaswatantrakumar7745
      @palikaswatantrakumar7745 Před 3 lety

      Nenu kuda chala sarlu chusanu endukule andaru cheppinatte cheptharu anukunna kani eroju ee message vethiki mari vinnanu

  • @rojadanam9849
    @rojadanam9849 Před 3 lety +184

    Nenu preminchi pelli chesukunna..devuni sannidilo adiga vantari preyr chesi devvuni adiga..devudu eddari kutumbalanu kalipadu..eddaram roju preyr chesukuntamu..happy gane unnnamu...na koraku preyr cheyandi..pillalu koraku 🙏

  • @prasannac.h9739
    @prasannac.h9739 Před 3 lety +30

    చాలా చాలా చాలా మంచి సందేశం అన్న ముందు జాగ్రత్త గా నేను మా పిల్లలకు ఈ మెసేజ్ పంపాను thankyou సో much 🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @jocelin5957
    @jocelin5957 Před 3 lety +19

    Love marriage aina arrange marriage aina pedda difference undadhu .A marriage is a marriage..Love marriage chesknte ekva kastalu arrange marriage chesknte takva kastalu kadhu...A happy marriage doesn't depend on things like caste, religion or any other thing..It just depends on those two people how they are with each other...Enni obstacles unna validaru oka understanding lo undi premaga unte chalu that's the best marriage.... Marriage is uncertain don't search for certain answers.....Me lifeloki vachevalni premaga chuskondi chalu .Stay committed with them only until u die... That's enough...life is too short to make things complicated...Be happy with your lives....God bless you...🤗

  • @dileepdayam5730
    @dileepdayam5730 Před 3 lety +8

    7:00 correct anna 👍 ప్రేమను అడ్డు పెట్టుకొని లైంగికంగ వారి కోరికలు తీర్చు కుంటున్నారు. ప్రేమ అనే ముసుగులో

  • @tspscaeeeegirlaspirant9146
    @tspscaeeeegirlaspirant9146 Před 3 lety +37

    Praise the LORD 🙏
    Dhevudu nannu love marriage vaipu nadipincharu... Pslams 37:4 .. Last year marriage aeindhi ..
    I am a hindhu girl nd I converted as Christian after few years loved a Christian boy and my family don't accepted my marriage
    I don't know why God walked me in this way ..
    God help and save me from lot of situations.. Almost I faced lot of problems 6th months ..
    For today I am happy with my husband nd his family
    Please prayer for further future
    Thank you sooo much God for everything you deserve me more than i asked for?!

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 Před 3 lety +3

      Sis praise the lord am also facing this situation still now,naku em ardam kavadam edi devdi chithama Kada, marriage cheskovala Leda vala family lo cast prblm unde ,plz preyar cheyande marriage success kvli Anne..🙏🙏

    • @tspscaeeeegirlaspirant9146
      @tspscaeeeegirlaspirant9146 Před 3 lety

      @@shireeshamahesh1482 praise the Lord sister
      Prayer chesukondi ..god definitely talk with you what his way..
      I defenetly pray for you sister

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 Před 3 lety

      @@tspscaeeeegirlaspirant9146 tqq sis,devdu darshanalo chusthundu but vala family em response ravadam ldhu.

    • @tspscaeeeegirlaspirant9146
      @tspscaeeeegirlaspirant9146 Před 3 lety

      @@shireeshamahesh1482 god never too late sister.. Wait with patience till end

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 Před 3 lety +1

      Tqqq sister 🙏🙏🙏

  • @sarojaanilkumar9690
    @sarojaanilkumar9690 Před 3 lety +33

    Everyone should get perfect answer through your message...yes biblical choice is best

  • @prasannakumarpitta8151
    @prasannakumarpitta8151 Před 3 lety +13

    Praise the Lord pastor garu.....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) మా పాస్టర్ గారి ద్వారా పెళ్లి చేసుకున్నాను...ఆ అమ్మాయి వాళ్ళ church లో ఉండే అందరికంటే చాలా ఆత్మీయురాలు అని, పాస్టర్ మరియు విశ్వాసులు చెప్పేవారు....నేను నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నా.... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను) ఈ విషయం నిమిత్తం ఎంతో మంది సేవకులు ప్రార్థనలు చేశారు...కానీ ఇప్పటికీ వారిలో ఏటువంటి మార్పు లేదు.... నేను ఏమి చేయాలి పాస్టర్ గారు? మీరైనా నా సమస్యకు పరిష్కారం చుపగలరా!!!!...

    • @stephenm8718
      @stephenm8718 Před 3 lety

      John wesly and Edward William Anna tho matladandi brother

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 Před 3 lety +2

      @@stephenm8718 నాకు వారి యొక్క ఫోన్ నంబర్ లు లేవు బ్రదర్.....ప్లీజ్ మీ దగ్గర ఉంటే ఇవ్వగలరా......నేను రెండు సంవత్సరాలు నుంచి నరకం చూస్తున్నాను బ్రదర్....కొంతమంది christians ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది....ఎందుకు ఇలాంటి వారు ప్రభువు పేరు చెప్పుకొని బ్రతకడం......

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 Před 3 lety

      @@stephenm8718 hai brother..... phone number unte pampinchandi please....John Wesley and William Edward

    • @stephenm8718
      @stephenm8718 Před 3 lety

      @@prasannakumarpitta8151 Valla CZcams channel lo undi

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 Před 3 lety +2

      @@stephenm8718 ledu, brother, please meeku thelisthe thappakunda ivvandi ..... chalaa mandi pastor na life bagunna samagam loo ma church ki thappakunda randi, ma church loo meeru sakshyam cheppali ani call chesevaaru....but ippudu nenu call chesthe kaneesam phone kuda lift cheyadam ledu.....yento Christian's ante ippatiki naaku artham kavadam ledu.....

  • @sundaramuppula2763
    @sundaramuppula2763 Před 3 lety +77

    దేవుని చిత్తానికి లోబడిన అమ్మాయి దేవుని పని అంటే ఆసక్తి కలిగిన అమ్మాయి నాకు భార్యగా రావాలని నా కోసం ప్రేయర్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏

  • @Nishanth77760
    @Nishanth77760 Před 2 lety +6

    Some times waiting for god's will is very tough job...but if we really did it..we can experience the real happiness..god knows the soulmate.... when you surrender urself into god..he gives you best in the world either love marriage or arranged marriage... waiting is important for god's will 🙏

  • @sravyakeerthana9912
    @sravyakeerthana9912 Před 2 lety +15

    Sir I'm in love with my cousin he is a hindu but we both love each other a lot we have been together sincere with each other planned our future and a respectable life ahead.. he is willing to convert to Christianity but he need to convince his parents for that my parents do want me to marry him I can't betray someother person by loving him... Please pray that every thing happens in the name of god

  • @travel_guide3863
    @travel_guide3863 Před 3 lety +10

    In my view love marriage is best😍 my parents love marriage and sister love marriage and me going to marry my soulmate everyone is happy noww tanq Jesus😍😍😍

  • @d.sahrudayaini2526
    @d.sahrudayaini2526 Před 3 lety +8

    ప్రతి ఒక్క యవ్వనస్థులకు ఉపయోగపడే మంచి మెసేజ్ చెప్పారు...praise the lord brother..🙏🏻

  • @rni1627
    @rni1627 Před 3 lety +45

    It's all about is prayer ❤️❤️❤️ wonderful message annaya

  • @sivammasiva2664
    @sivammasiva2664 Před 3 lety +1

    సమస్యలు ఆనేవి వస్తాయి ఏ marrige ina వస్తాయి ఇద్దరి understanding నీ బట్టి వల్ల జీవితాలు సాగుతాయి కానీ బైబుల్ ఏ వివహనీ 💯 దేవుని వాక్యము ప్రకారం జరుగుతుంది..... అన్నయ

  • @RDPLOVES
    @RDPLOVES Před 3 lety +4

    Praise the lord paster gaaru 🙏 nenu ista padi naa bartanu vivaaham chesukunna , vivaaham ayyi 6months ayyindhi naa barta nannu eroju badha pettaledhu kanni nenu chinna chinna vishayaalake kopadtu vunta naa bartanu badha petta nenu nenu naa bartaki lobadi vundu natlu prardhinchandi 🙏 please devunike mahima kalgunugaaka amen🙏

  • @swethadasari2480
    @swethadasari2480 Před 3 lety +6

    Really an excellent message john wesly garu...u have given a very clear cut message...glory to god..

  • @savararamarao8190
    @savararamarao8190 Před 3 lety +6

    Praise the lord brother
    చాల చక్కగా వివరించారు.wonderful message

  • @pravallikamamilla335
    @pravallikamamilla335 Před 3 lety +3

    Nowadays elanti msg lu vini youth mindset change avail
    Tq brother for ur valuable words

  • @mutyala.satyapriyabelivein6787

    Asali prema anedhi e lokam lo ledhu,devudu Mana koraku Tana kumaruni e lokaniki pampi na Mana papala kosam seluvalo maraninchi tirigilechina devudu Ni prema Kanna e lokamlo prema akkuva,devuni prema agapey love unconditional love ,devudu vivahani Chala pradanyatha echaru daniki devudu sahayam chestaru...pradinchandi

  • @kattanandithasairajkumari775

    Ma relationship 7years... chala face chysamu kani okalu ni vadilise okalu undalemu.... epudu varaku prblms vachinapudu.... God ki prayer chysukoni malli... we r together.....
    Plz pray for us.... to continue our relationship.... forever

  • @gouthamijessi4514
    @gouthamijessi4514 Před 3 lety +19

    Praise the lord
    Thank you for wonderful message

  • @SubhashKumar-qq5nh
    @SubhashKumar-qq5nh Před 3 lety +10

    Praise the Lord brother, what a knowledge God has given you, valuable information to youth

  • @radhika1253
    @radhika1253 Před 3 lety +4

    Praise the lord brother...nenu anyuraliga undi ma husband christian ainapatiki memu love marriage cheskunnamu.
    8years of relationship nenu dhevudini thelusukuni complete ga maripoyanu dhevudiki deggaraga jeevisthu memu iddaram chala santhoshanga ga unnamu dhevudu manaku nerpina margam lo velthe santhoshanga undachu..Love marriage lo kuda entho premaga unnavallu unnaru ani cheppadanki e comment a relation aina iddari manasthathvalni batti untundi ani na opinion love r arrange understanding imp..dhevudu oka chakkani gunavanthudni naku barthaga ichi na jeevitham lo Jesus ni thelusukune avakashanni naku ichinanduku ah prabhuvu ke samastha mahima ganatha chelluthundi..

    • @anagaveni5329
      @anagaveni5329 Před 3 lety +2

      Sister marriege church lo chasukunnara meru brother baptisam tesukunnda. God bless you sister

    • @radhika1253
      @radhika1253 Před 3 lety

      @@anagaveni5329 nen baptism theskoledhu andi.. husband theeskunnaru chinapude

    • @narmalapremalatha7184
      @narmalapremalatha7184 Před 2 lety

      Meru yela pelli cheskunnaru Christian ? Or hindu ?

  • @prasadm7446
    @prasadm7446 Před 3 lety +1

    వివాహం అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రముఖ్యమైనది...అది ప్రేమ వివాహం ఐన సరే.... పెద్దలు కుదిర్చిన వివాహం ఐన సరే.... ఇక్కడ గమనించాల్సిన విషయం ఎమిటంటే ఈ రెండు వివాహాలు చేసుకున్నవారిలో కొంతమంది ఆనందంగా ఉన్నారు,ఇంకొంతమంది ఈ ఈభందుల్లో ఉన్నారు అని అనడంలో ఆశ్చర్యం లేకపోలేదు,హ్యాపీ గా లేరు అంటే వాళ్ళు ఇద్దరు understanding లో లేరు అని అర్థం.పెళ్ళి ఐనంక చిన్న చిన్న సమస్యలు ప్రతిఒక్కరికి వస్తాయి, ఆ సమస్యలను పట్టుకొని వేలాడకూడదు, అటువంటి సమయంలో ఇద్దరిలో ఎవరో ఒక్కరైనా కంప్రమైజ్ అవ్వలి, దేవవున్ని వేడుకోవాలి ,దేవుడా మమ్మలి దివించమని మరియు మాకు తెలివిని దయచేయమని ప్రార్థించాలి, అప్పుడే ప్రశాంతంగా ఉండవచ్చు,ప్రేమావివాహాలు చేసుకోకూడదని,చేసుకోకూడదని అనడానికి ఎక్కడ నిదర్శనాలు లేవు,ప్రేమ వివాహాలు చేసుకున్నోలు, arrenge వివాహాలు చేసుకున్నోలు దెబ్బలడలేదు అని ఎవ్వరైనా గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పమన్నoడి,దీనికంత కారణం ఒకరి అనవసరమైన మాటలు వినడం జీవితాన్ని నాశనం చేసుకోవడం.........అర్థం చేసుకొని జీవిస్తే అంత ఆనందమే. God Bless you🙏🙏

  • @felicitycm2596
    @felicitycm2596 Před 3 lety +56

    ఏదైనా ప్రేమ వివాహమైన పెద్దలు కుదిర్చిన వివాహమైన పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి. మెచ్యూరిటీ వచ్చాకే వివాహం చేసుకోవాలి. బైబిల్ లో సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ప్రభువు చెప్పారు. కాబట్టి దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను..🙏

  • @amulyaammu2338
    @amulyaammu2338 Před 3 lety +8

    Praise the lord jesus please pray for our family and mainly for Bheemeshkumar about his health and job for bodypains and backpains for his family too for my dad's work for my aamama's house construction please pray for us jesus😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @Patrick_1982
    @Patrick_1982 Před 3 lety +19

    Praise the Lord.
    Thank you brother for valuable guidance.

    • @benhurbiblecontent3021
      @benhurbiblecontent3021 Před 3 lety

      Pls Subscribe "Benhur Bible Content" at CZcams to watch"The Books from Genesis to Revelation" and also "Who are Two Prophets to Come"?!
      Thanks and Blessings

  • @dilludipa6167
    @dilludipa6167 Před 3 lety +12

    Praise the lord annaya 🙏🙏🙏🙏 love and arrange marriage gurinchi Clear ga explain cheysaru tq annaya Amen Amen

  • @pujithasanipalli6207
    @pujithasanipalli6207 Před 2 lety +1

    If I know these wrds before ...my life will be much better now. Thq for valuable wrds.

  • @prasangibabu9392
    @prasangibabu9392 Před 3 lety +10

    Thank you soo much for your great message brother yeatu teliyani stage lo vunna time lo video vachindi it's upto god ❤️Dession praise the lord

  • @suma8261
    @suma8261 Před 3 lety +2

    Elanti time lo manchi message chepparu sir..e messages lekka chaalaa mandhi pappam lo paddipoyaru.. eppudu ainaa ee message chusi maraali ee world... thank you sir for wonderful message...🙏🏻🙏🏻

  • @thurramsravani8903
    @thurramsravani8903 Před 3 lety +5

    Praise the lord brother 🙏.thanks for your valuable MSG

  • @chrmesh1606
    @chrmesh1606 Před 3 lety +23

    Very good and good message brother, Jesus bless you ministry, by Ramesh Suryapet.

  • @pprabhakar7736
    @pprabhakar7736 Před 3 lety +6

    Praise the LORD. Wonderful answer to all youth.

  • @kondrukrishnaveni7300
    @kondrukrishnaveni7300 Před 3 lety +30

    Praise the Lord 🙏🙏brother oka abbai nannu love chesaadu iddaram love lo unnam 7 yrs avutundi ma intlo oppukunnaru abbai vallintlo oppukoledu emavutundo ani naku bhayamga undi Roju prayer chestunna manchiga marriage avvalani maku prayer cheyandi Amen 🙏🙏🙏

    • @vamshikumar1865
      @vamshikumar1865 Před 3 lety +3

      Same problem

    • @bideshi7508
      @bideshi7508 Před 2 lety +1

      God bless you

    • @kendresrikanth367
      @kendresrikanth367 Před 2 lety

      My love is same problem 11years love

    • @mandangilakshmi8219
      @mandangilakshmi8219 Před rokem

      Prise the lord..miru koorukune abbaitho kante devudu ninnu ivvali anukunna abbaitho pelli aythe adi devuni yokka nirnayam anukovali .... ni kosam tappakunta oka jantanu devudu istharani devuni yokka udhesam anukovali akka ..... tana tho ni pelli jarigina jaragaka pooina mana manchike anukovali akka ....

  • @DileepKumar-qt9nd
    @DileepKumar-qt9nd Před 3 lety +4

    God choosen marriages are just like heaven.

  • @forbettersociety6425
    @forbettersociety6425 Před 3 lety +4

    అద్భుతంగా చెప్పారు అన్నా,మీ మాటలు పాటిస్తే చాలా బావుంటుంది

  • @sujathabujji3978
    @sujathabujji3978 Před 3 lety +15

    Praise The Lord Anaya wonderful MSG
    Thank q Anaya🙏

    • @prabhamaddala441
      @prabhamaddala441 Před 3 lety

      Super anna baga cheppavu is true prayer cheye anna ma kosamu prasanthi na name

  • @billysundayschool8325
    @billysundayschool8325 Před 3 lety +6

    Praise the Lord Annaya 🙏Nice msg for youth...

  • @marymuppidi7022
    @marymuppidi7022 Před 3 lety +21

    Praise the Lord brother and sister 🙏

  • @kondatulasi2674
    @kondatulasi2674 Před 3 lety +6

    Thank u brother 4ur valuable, inspirational, wonderful message

  • @swathibaipathlavath2394
    @swathibaipathlavath2394 Před 2 lety +5

    Very good message for broken life's Anna thank you SOO much anna, God always bless you anna. 🤩🤩

  • @GiveawayGamerFF
    @GiveawayGamerFF Před 3 lety +25

    Anna good message to youth request you to do a program on caste marriage. Even Christians looking for caste and stars

  • @simontrvl
    @simontrvl Před 3 lety +6

    If you guy's really read bible and walk accordingly in the light of God then none need guidance from others because God will lead you.
    And i praise God for brother's words.

  • @songs1093
    @songs1093 Před 3 lety +1

    God's love cannot be replaced by man's love.God loves us no matter how we look .

  • @premareddyk8880
    @premareddyk8880 Před 3 lety +2

    Youth ki me message chala clear ga unnadi brother. Thank you so much.

  • @daggubatiudaykumar8517
    @daggubatiudaykumar8517 Před 3 lety +1

    Excellent speech.....
    Psychology...
    Moral ethics...
    World Research...
    Biblical background...
    Family background...

  • @gotikalasruthi3337
    @gotikalasruthi3337 Před 3 lety +15

    Praise the lord brother by this message my self and and my friends decided to pray and chosen by God's choice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @durgapithani85
    @durgapithani85 Před 3 lety +11

    Praise the Lord 🙏 Amen Amen Amen 🙏

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 Před 3 lety +4

    Good Message Chepparu Anna............Praise The Lord

  • @keerthianu3092
    @keerthianu3092 Před 3 lety +5

    Praise the Lord brother tq for the good message 🙏

  • @medigamohan542
    @medigamohan542 Před 3 lety +1

    Price the lord

  • @vijayvijju9997
    @vijayvijju9997 Před 3 lety

    నీవు నాకు ఇచ్చిన సంతానం ఈ చిత్రాంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు తండ్రి యేసయ్య మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగును గాక తండ్రి యేసయ్య

  • @NarsaiahDeghamdegham
    @NarsaiahDeghamdegham Před 2 měsíci

    Amen I love you so much jesus super ga chepparu annaya devudiki estamina vektini chesukunte life lo happy untamu🙇🙇🙇🙇🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙌🙌🙌🙌💖💖💖

  • @navakumarb956
    @navakumarb956 Před 3 lety

    Very Helpful Message Anna, Praise The Lord... దేవునికి మహిమ కలుగును గాక.,ఆమెన్.

  • @surabhiyohanu97
    @surabhiyohanu97 Před 3 lety +3

    Thank you Brother, you give a valuable information for modern people,God bless you Anna.

  • @NKAKISOWMYA
    @NKAKISOWMYA Před 2 lety +1

    Mana jeevitham Lo jarige prathi pani devuni pranaalika thone jaruguthundhi.... Alaage marriage either it is love marriage or arranged marriage..... Pelli jarigindante Adhi devuni pranalike Anthe 😊👍

  • @Hemanthkumarpalaka
    @Hemanthkumarpalaka Před 3 lety

    Devudu arparichina ammaie tho relations lo unna anna!! 1 and half year avthundhi..Ma life lo God chala karyalu chesthunadu.. Ekkuva ga ma eddharam athmiyatha lo sthirapaduthunam anna! Devuni laxayalu kosam patupaduthunam anna! Prayer lo, vakya bagam lo, Bible chadivi.. Ma eddhari conversation lo devudu chesina miracles, athani love, everything share chesukuntam anna. Family, samajam kosam baram tho prayer chesthunam edharam.. Devuni prerepana dhwara ma edharam 40 days fasting lo unnam anna.. Thnk you soo much my Lord 🙏🙇🙌 ..

  • @changalamounika3443
    @changalamounika3443 Před 3 lety +2

    Praise the Lord brother🙏🙏🙏 chala chala most important valuable message chepparu brother🙏 nijam ga ma lanti youth kosam chala important message tq so much brother🙏🙏🙏 God bless you ur ministry 🙌🙌🙌🙌🙌🙌🙌

    • @benhurbiblecontent3021
      @benhurbiblecontent3021 Před 3 lety

      May God Bless and Protect you.
      Pls Subscribe చెయ్యండి"ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము" వరకుగల వర్తమానములను వీక్షించండి.అలాగే "రాబోయే ఇద్దరు ప్రవక్తలు ఎవరు" అను వర్తమానములను వీక్షించగలరు"!
      Thanks and Blessings

  • @stellamanupati6566
    @stellamanupati6566 Před 3 lety +1

    Thanks bro... Respectful Msg

  • @mbgarmy007
    @mbgarmy007 Před 3 lety +5

    Praise the lord 🙏🙏🙏

  • @ashok5763
    @ashok5763 Před 3 lety +9

    Love is sacrifice and without physical urge and caring till the end and pampering each other is love . We got it from the Bible...so according to me love marriages is always good for really love knowing people

  • @maheshsenigarapu1961
    @maheshsenigarapu1961 Před 3 lety

    Yes bro u r correct. సృష్టిలోనే మొదటి marrege ని దేవుడే చేసాడు. ఆధాముకి సాటి అయిన సహాయాన్ని దేవుడే చేసాడు. ఆదాము కి ఎలాంటి సహాయం కావాలో దేవునికి తెలుసు. దేవునిపై ఆధారపడే వారికి దేవుడు సరైన జీవిత భాగస్వామిని ఇస్తాడు. ప్రార్ధనలో ఓపికగా ఎదురు చూసే వారిలో దేవుడు కలగ చేసు కుంటాడు. ప్రార్ధనతో తీసుకొనే ఏ నిర్ణయం అయిన అద్భుతమైన లైఫ్ ని ఇస్తుంది. ఒకవేళ తొందరపడి తీసుకున్న నిర్ణయం అయితే ప్రార్ధనతో మాత్రమే మళ్ళీ సరిచేసుకోవచ్చు. దేవుని సన్నిధిలోనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలము.

  • @sujathanallapuram8106
    @sujathanallapuram8106 Před 3 lety +5

    Thanks so much anna for your guidance in choosing the life partner. It boosted me to continue to pray for the good and spiritual life partner 🙏🙏

  • @this_is_gst
    @this_is_gst Před 3 lety +7

    Such a smooth handling anna for this sensitive topic ❤️ right and perfect guidance for all the youngesters 🙏🏻

  • @saraswathidevi7778
    @saraswathidevi7778 Před 3 lety +2

    Thank you so much brother .... praise the lord brorher... devudu miku mi family ki manchi health ivvalani korukuntunam... amen 😍

  • @samuelsmart8214
    @samuelsmart8214 Před rokem +1

    A wonderful message anna🙌

  • @krazystarkranthi6624
    @krazystarkranthi6624 Před 3 lety +6

    Devuniki sthotram ❤️ Amen ❤️

  • @karunakarporapu2583
    @karunakarporapu2583 Před 3 lety +1

    Chala baga chepparu sir

  • @dattamhemanthkumar3686
    @dattamhemanthkumar3686 Před 3 lety +1

    Chala manchi words chepparu anna adigina varu kuda chala manchiga correct time ki correct ga adigaru thank you so much😊❤😊 brothers these words are very useful to us i mean to present generation..

  • @sankararao836
    @sankararao836 Před 3 lety +49

    Nadi arrange married brother but,na husband good kadu ma iddari madhya avoiding vundi,god ki pryr cheyandi brother 🙏🙏🙏🙏🙏 please please

    • @rambabukorada9572
      @rambabukorada9572 Před 3 lety

      Ok

    • @RajeevKumar-xe3mn
      @RajeevKumar-xe3mn Před 3 lety

      Brother prayer tho patu counselling avasaram.
      PTP Biblical Counsellors meeku baga help cheyagalaru.
      As rao nagar Hyderabad

    • @solomonkondru641
      @solomonkondru641 Před 2 lety

      @@RajeevKumar-xe3mn pi

    • @RajeevKumar-xe3mn
      @RajeevKumar-xe3mn Před 2 lety

      @@solomonkondru641
      Pi అంటే ఏంటి బ్రదర్.

    • @sneha7223
      @sneha7223 Před 2 lety

      Devudu parikshalu pedataru manam sahinchali manalni hate chese valla ni kooda preminchi gelavali🙂

  • @Priscilla_15-28
    @Priscilla_15-28 Před 3 lety +5

    Praise the Lord thank you Lord

  • @tigersinghgaming3725
    @tigersinghgaming3725 Před 3 lety +6

    Praise the lord 🙏wondeefull msg

  • @bhulakshmitamarapu399
    @bhulakshmitamarapu399 Před 3 lety +1

    Praise the Lord brother chaala baga chepparu,

  • @13boddepalliamisha28
    @13boddepalliamisha28 Před 3 lety +2

    Thanku for such an informative nd blessed msg sir..praise the lord

  • @tasteride330
    @tasteride330 Před 3 lety +3

    Very good message brother 😊👏👏praise the Lord 🙏Amen!

  • @pandu64648
    @pandu64648 Před 3 lety +2

    Thanks for ur wonderful message annaya,, praise the Lord

  • @RajeevKumar-xe3mn
    @RajeevKumar-xe3mn Před 3 lety +2

    Anna chala baga chepparu.
    The best explanation on this topic I have ever heard.
    God bless you.

  • @gasilaxmikanth7493
    @gasilaxmikanth7493 Před 3 lety

    Thanx annayya.Na confusion mothaanni okka video lo clear chesesaaru.with biblical evidence. Thank u so much.... Praise the lord.Amen...😊

  • @sanjurockz3569
    @sanjurockz3569 Před 2 lety +1

    Love Mariege kani arenged marriage kani devude nirnaisthadu prise the Lord

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 Před 3 lety +2

    Praise the Lord... Brother.
    Good information
    ..

  • @mounachittela3177
    @mounachittela3177 Před 3 lety +5

    Praise the Lord brother....pray for my marriage👏👏

  • @gundatianny3097
    @gundatianny3097 Před 3 lety +10

    PRAISE THE LORD🙏🙏🙏 brother

  • @nandhiniitharaju9694
    @nandhiniitharaju9694 Před 3 lety +2

    Thank you so much brother super message praise the lord 🙏🙏🙏

  • @bommisettiprasanna4346

    There is no love like the love of Jesus ......because God love is unconditional love .......

  • @sumuthamma2793
    @sumuthamma2793 Před 3 lety +10

    Thank you sooo much anna praise the lord

  • @gootymukesh7733
    @gootymukesh7733 Před 3 lety +5

    Good message sir Praise the lord🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamkanumolu6631
    @subrahmanyamkanumolu6631 Před 3 lety +1

    Praise the Lord brother....... this is Sumithra.Pray for me that God's will must be done in my life. I wish that I must get a life partner chosen by JESUS...........🙏🙏🙏

  • @stephenreddy6089
    @stephenreddy6089 Před 3 lety +4

    A true and heart changing message by Anna 🙏🙌❤

  • @ramuduchulamakuru3612
    @ramuduchulamakuru3612 Před 3 lety +5

    Praise the lord pray for my family and my Life

  • @satyasai1288
    @satyasai1288 Před 2 lety

    Excellent message anna pelliki mundhu premanu Bible assalu prothsahinchatledhu,prothsahinchadhu (Corinthians 13:4-end)= ee qualities Mee Premalo vunte pelli cheskondi devudu accept chesthaadu okkati lekapoina adhi Prema kaadhu.devuni chittham assale kaadhu kaadhu

  • @prabanjan.n
    @prabanjan.n Před 3 lety +9

    Can we marry intercaste with same religion. Will it face any bigger problems in families in the long run

  • @righteouschannel2543
    @righteouschannel2543 Před 3 lety +1

    eppudu chusthunna prema 90% lust prema ne , nenu kuda devudi meeda adhara padi prardinchi vivaham chesukovadanki 4 years pattindi devudi chittamayina vivaham jaragalante opikatho undali prardinchali avasarmaithe kanniti prardana cheyali manam devudi tho nammakamuga undali nenu vivaham chesukunnani 15 years aindi devudi marganlo nadusthunnam praise the Lord

  • @divyagarnepudidivya6922
    @divyagarnepudidivya6922 Před 3 lety +1

    Praise the Lord 👌👌👌maadhi kuda love marriage ne but maa eddarimadya eppudu prblm ledhu but memu preminchiii chesukovadam kuda thappune 😔andhuke excuse cheyamani prayer chesthunnam 🙏🙏🙏🙏🙏

  • @runjaladevakamma8627
    @runjaladevakamma8627 Před 3 lety +9

    Praise the Lord anna , Ur absolutely right love before marriage is wonderful but after it should be the same 😓, please pray for me anna , I'm in that problem

  • @rayirayisidamjanweshlli7772

    Praise the Lord brother thank you 🙏 🙏