పవన్ కళ్యాణ్ సెంట్రల్ నే శాసిస్తాడు..🔥👌| Common Man Great Words About Pawan Kalyan | Kiran Tv

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • #KiranTV
    పవన్ కళ్యాణ్ సెంట్రల్ నే శాసిస్తాడు..🔥👌| Common Man Great Words About Pawan Kalyan | Kiran Tv
    #pawankalyan #kirantv #janasenaparty #apelections2024 #apnews #andhrapolitics #andhranews #pawan
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Komentáře • 455

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 Před 2 měsíci +255

    Excellent analysis Sir. ఒక్కోసారి చాలా ఆవేశము గా మాట్లాడుతారు Pavan Kalyan. దాని వెనుక యేమీ చేయలేని నిస్సహాయ స్థితి. దాన్ని అర్థం చేసుకోకుండా vugipothadu అని వెటకారం ఆడుతారు. మీరు చాలా బాగా చెప్పారు

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 Před 2 měsíci +12

      Yes బ్రో

    • @sridivi7045
      @sridivi7045 Před 2 měsíci +12

      100% true

    • @Savestateap
      @Savestateap Před 2 měsíci +6

      ❤❤❤❤

    • @muntamadhavi8453
      @muntamadhavi8453 Před 2 měsíci +9

      నిజమే ఏమీ చెయ్యలేని నిశహయతలో ఆవేశం వస్తుంది

    • @rochellafun771
      @rochellafun771 Před 2 měsíci +2

      Artham chesukunnaru kondaru unnaru intilo yagaleka uugipotharu yenni rojulaga meetings pedutunnaru vallu manushulu kada vallaku kopam rada

  • @swamiyesaranamayyappa4630
    @swamiyesaranamayyappa4630 Před 2 měsíci +156

    చాలా బాగా చెప్పారు సర్...
    ఆయన పక్కా కాారణ జన్ముడు ఏ...చాలా సార్లు నాకొచ్చిన ఫీలింగ్ అది...
    ఇదే మాట మీరు కూడా చెప్పటం చాలా మంచిగా అనిపిస్తుంది...
    జై జనసేన...

    • @squealer7235
      @squealer7235 Před 2 měsíci +1

      ఏ విధంగా రా... 4 కన్నా ఎక్కువ పెళ్ళాలు ఉంటే కారణ జన్ములా

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 měsíci

      2019 no deposites karanajanmudu , CBN family members doing hard work campaign bjp Pavan purandeswari now MLA mp posts enjoying lots no use for ap people special status amaravati polavaram steel plant ap share Pavan purandeswari bjp ???? ,

    • @jaggubhay7435
      @jaggubhay7435 Před 2 měsíci

      యేరా అడ్డగాడిధ ఆరంభం అంతం జీవితానికి పెల్లిల్లు పెళ్ళాల చేతకాని వెధవ

  • @lathahoney3853
    @lathahoney3853 Před 2 měsíci +124

    అసలు ఎంత గొప్పగా మాట్లాడారు ఈ పెద్దాయన ❤
    ఈసారి మా support Pawan Kalyan గారికే
    Jai Janasena

  • @rameshraopasupuleti6424
    @rameshraopasupuleti6424 Před 2 měsíci +170

    సామాన్యంగా అర్థం కాని వ్యక్తిత్వం గురించి చక్కగా అర్థమయ్యేలా చెప్పారు.

  • @bandargovadhana653
    @bandargovadhana653 Před 2 měsíci +179

    మీరు చొప్పేది అంత నిజం sir
    పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ కథ వేరు sir

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Před 2 měsíci +113

    జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు ✊🤝👌👍💐💯🥛🙏🙏🙏🙏🙏🙏🥛🥛💯💯💯🥛🥛🥛🥛🥛🥛💯💯💯🥛🥛🥛🥛🥛🥛🥛

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 měsíci +1

      CBN family members doing hard work campaign.. bjp Pavan purandeswari special status amaravati polavaram steel plant soooooooooo many????

  • @Sekhar-nf8oi
    @Sekhar-nf8oi Před 2 měsíci +104

    గుస్సాబామ్స్ వస్తున్నవి మీరు మాట్లాడుతుంటే సార్ 🙏🙏🙏🙏

  • @kalamatakishore1153
    @kalamatakishore1153 Před 2 měsíci +98

    చాలా బాగా చెప్పారు sir

  • @chinthadharma2543
    @chinthadharma2543 Před 2 měsíci +46

    🎉🎉🎉🎉... నిజంగా మీరు మహా జ్ఞాని మంచితనాన్ని గుర్తించారు మీకు వందనాలు....

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 Před 2 měsíci +63

    అద్భుతం 👌🏽👌🏽👏🏽👏🏽

  • @msubbarao6405
    @msubbarao6405 Před 2 měsíci +45

    చాలా బాగా చెప్పారండి పెద్దాయన గారు మీరు చెప్పింది 100% నిజం అవుతాయి

  • @user-jt4bg5mi4y
    @user-jt4bg5mi4y Před 2 měsíci +48

    జై జనసేనాని

  • @user-sq7or5zk9l
    @user-sq7or5zk9l Před 2 měsíci +71

    Pawan Kalyan cm

  • @Ramaraju1985
    @Ramaraju1985 Před 2 měsíci +31

    పెద్దాయన మాటలు నిజం... జై జనసేన

  • @venkatasuryanarayanatadala2811
    @venkatasuryanarayanatadala2811 Před 2 měsíci +31

    సూపర్ సర్,
    చాలా అద్భుతం గా చెప్పారు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 Před 2 měsíci +51

    నిజమే పవన్ గారు కారణ జన్ములు 🙏👍

  • @satishpuli2350
    @satishpuli2350 Před 2 měsíci +46

    కృతజ్ఞతలు పెద్దాయన

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll Před 2 měsíci +24

    నిజాయితీ గల మంచి వ్యక్తి పవన్ చాలా బాగా చెప్పారు సూపర్ గుడ్ జాబ్ sir

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 Před 2 měsíci +26

    యస్ కరెక్ట్ గా చెప్పారు గురూజీ గారు నమస్కారం 🎉

  • @naiduwruthala4816
    @naiduwruthala4816 Před 2 měsíci +43

    పిఠాపురం లొ MLA జెనసేన అభ్యర్థి 4 నెంబర్ గ్లాస్ గుర్తు పే బటన్ నొక్క లీ,MP జెనసేన అభ్యర్థి🥛 గ్లాస్ 9 నెంబర్ గుర్తు పే బటన్ నొక్కండి ప్రజలలొ అవగాహనా తెలీయు చెయ్యాలి 🙏🥛జై జెనసేన ✊

  • @MSrinivas-lv9vk
    @MSrinivas-lv9vk Před měsícem +16

    నిజంగా మీరు దేవుడితో సమానం పవన్ కళ్యాణ్ గారి కోసం నిజం మాట్లాడారు

  • @PSrinivas-ls6cc
    @PSrinivas-ls6cc Před měsícem +25

    నిజాయితీ బ్రతికే వుంది,, కానీ అవినీతి ముందు గెలుస్తుంది. నిజమైన నాయకుని నమ్మడానికి టైం పడుతుంది... కానీ ఒక్కసారి వచ్చాక రాష్టమే మారుతుంది..జై జనసన🔥🔥🔥💯💯💯🇮🇳🇮🇳🇮🇳👆👆🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️🎉🎉🎉🎉

  • @sampangikrishnakumar3202
    @sampangikrishnakumar3202 Před 2 měsíci +47

    2029 lo aayane cm idi pakka jai janasena ❤️❤️❤️❤️❤️❤️

  • @hharithavelaga8294
    @hharithavelaga8294 Před 2 měsíci +58

    Super. We are Jana siniks expecting this.🙏🙏🙏🙏

  • @PVRMEDIA1
    @PVRMEDIA1 Před 2 měsíci +49

    కన్నీళ్లు వచ్చాయి సార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతుంటే... 😭😭😭...

  • @seshutulasi1630
    @seshutulasi1630 Před měsícem +18

    ఒక వయో వృద్ధుడీగా నా దీవెన. అతనివల్ల మన రాష్టానికి, దేశానికే ఎంతో సేవ లభిస్తుంది, నా అశీసులు

  • @satyaraju5211
    @satyaraju5211 Před 2 měsíci +22

    కిరణ్ గారు ఆయన ఫోన్ నెంబర్ చూపించండి ఆయనతో మాట్లాడాలి ❤❤❤🎉🎉

  • @cherukurinarayanarao9377
    @cherukurinarayanarao9377 Před měsícem +13

    అన్న మీడియకి అర్ధం ఐనట్టు చెప్పవన్న సూపర్ అన్న

  • @bandarusrinivasarao7786
    @bandarusrinivasarao7786 Před měsícem +7

    ఈ పెద్దాయన ఆలోచించిన విధంగా మనందరం ఆలోచిస్తే మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అయ్యేవాడు జై జనసేన జై జై జనసేన

  • @maheshreddy6609
    @maheshreddy6609 Před měsícem +15

    పరమసత్యం చెప్పారు.
    ధన్యవాదములు.
    ఓం నమో నారాయణాయ నమః

  • @adinarayana7711
    @adinarayana7711 Před měsícem +14

    మీరు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ నిజం చెప్పారు.అతడు మన పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడే ఇధి ముందుకు ప్రజలకు అర్థము ఔతాది పవన్ కళ్యాణ్ గారు గురువుని మించిన శిష్యుడు అని అంటారు అధి నిజం పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాడే

  • @sampangikrishnakumar3202
    @sampangikrishnakumar3202 Před 2 měsíci +33

    Idi mummatiki nijam sir pspk ni gelipinchukokunte aandra pradesh future govindha jai janasena ❤️❤️❤️❤️❤️❤️

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 Před 23 dny +4

    Correct ga chepparu swamy🙏🏻🙏🏻🙏🏻

  • @murarkarsaikumarmr2949
    @murarkarsaikumarmr2949 Před 2 měsíci +16

    ఆయన ఆలోచన ఆవేశం అన్ని ప్రజల సేవ కొరకే ✡️✡️✡️🙏

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 Před 2 měsíci +42

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏super super sir 👏 👏👏👏

  • @kalyan20091000
    @kalyan20091000 Před 2 měsíci +44

    వాక్ సుద్ది గల మనిషి.

  • @gummadimuralikrishna8445
    @gummadimuralikrishna8445 Před 2 měsíci +9

    మంచి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు

  • @sureshsesham6561
    @sureshsesham6561 Před 2 měsíci +30

    Jai Jana Sena
    Jai Pavan Kalyan
    Gaju glass gurtuke mana vote for

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ Před 2 měsíci +17

    It's True Jai Pawan Kalyan ❤❤❤

  • @Maddiananth74abc
    @Maddiananth74abc Před 2 měsíci +21

    Yes yes sir your right Jai pawan Kalyan garu ❤❤

  • @Kumari-hi5wj
    @Kumari-hi5wj Před 2 měsíci +30

    Wow super super

  • @venugopalreddy143
    @venugopalreddy143 Před 2 měsíci +21

    People Show Great Affection on Pavan-Honest Courageous Leader-Kindly Support Pavan 🙏👍

  • @radhikarani349
    @radhikarani349 Před 2 měsíci +15

    మీకు మా నమస్కారం

  • @saibaba354
    @saibaba354 Před 2 měsíci +30

    Super words

  • @sudhabattulaveeravenkatasa4148
    @sudhabattulaveeravenkatasa4148 Před 2 měsíci +17

    సూపర్ సార్

  • @trinadharaoanem3908
    @trinadharaoanem3908 Před 2 měsíci +22

    Super sir 🔥🔥🔥🔥🔥🔥

  • @sampangikrishnakumar3202
    @sampangikrishnakumar3202 Před 2 měsíci +21

    2024 lo deputy cm idi pakka 🙏🙏🙏🙏

  • @vungaralaguruprasad1144
    @vungaralaguruprasad1144 Před měsícem +6

    Sir మీరు చెప్పింది అక్షర సత్యం

  • @sivajiv4352
    @sivajiv4352 Před 21 dnem +2

    Super sir chala baga chepparu 🙏🙏🙏🙏

  • @nithinithi7188
    @nithinithi7188 Před 21 dnem +2

    🥰 సూపర్ గా చెప్పారు 🥰మీరు చెప్పినట్టు జరిగింది 🥰🌹

  • @sylajaarigela7457
    @sylajaarigela7457 Před měsícem +7

    Nijam anna...Mana Ap lo pawan puttadam mana luck

  • @huliputta8043
    @huliputta8043 Před 2 měsíci +12

    Jai pavan kalyan annaya.we proud we r you fan love you sir

  • @user-ck6tq9cn8q
    @user-ck6tq9cn8q Před měsícem +6

    Yes correct గా చెప్పారు

  • @sivaramaneelkantham9064
    @sivaramaneelkantham9064 Před 2 měsíci +16

    Super uncle 🎉

  • @anjaneyuluallamsetty9443
    @anjaneyuluallamsetty9443 Před 2 měsíci +17

    Great words

  • @yogeshv8840
    @yogeshv8840 Před 2 měsíci +17

    ❤️🙏✊ Jai power ⭐ Jai janasena ✊🙏❤

  • @madaprakash3580
    @madaprakash3580 Před 29 dny +2

    పరమసత్యం చెప్పారు.
    ధన్యవాదములు.
    ఓం నమో నారాయణాయ నమః jai pawan kalyan jai jai janasena

  • @myselfraju99
    @myselfraju99 Před 2 měsíci +19

    Jai JANASENA❤🎉🎉🎉

  • @sreenijaa518
    @sreenijaa518 Před měsícem +4

    ఒక్క మాటనేను చెప్పను యి విషయం నెను చాల చాల చాల కాలం ముందే చెప్పను రక్షసుడి మీద యుద్దం చేసాడు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యనుగారు అలుపు లేని మహా నియ పవన్💯💯💯💯💯🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @attitudeboy4675
    @attitudeboy4675 Před 2 měsíci +11

    Excellent analysis sir....meru a correct person ne enterview chestunnru... valuable words in common man words.

  • @muralimurali7612
    @muralimurali7612 Před 25 dny +2

    సర్ మీ మాటలు నిజంగా దేవుడు ❤❤❤👍🙏🙏🙏🙏

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 Před měsícem +2

    Correct

  • @dhanu700
    @dhanu700 Před 20 dny +1

    ఆఫ్టర్ రిజల్ట్ ఎంతమంది చూస్తున్నారు లైక్

  • @srikrishna755
    @srikrishna755 Před 29 dny +3

    Best of luck god bless you

  • @vgnaidu
    @vgnaidu Před 2 měsíci +5

    గ్రేట్ స్పీచ్ అన్న

  • @sridevigopisetti2371
    @sridevigopisetti2371 Před 2 měsíci +7

    Pawan kalyan real leader .....

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 Před 2 měsíci +10

    Super. Super super

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 Před 2 měsíci +11

    Sir good job

  • @Vijji_Thorati
    @Vijji_Thorati Před 2 měsíci +11

    Super uncle

  • @manikanthdra
    @manikanthdra Před měsícem +4

    I felt this long back pawan kalyan is karana janmudu

  • @kumarin6239
    @kumarin6239 Před měsícem +4

    Jai Pawan kalyan garu.

  • @NameisNag
    @NameisNag Před 23 dny +2

    Meeru chepinde chala accurate ga jarigindi.. great analysis sir 🙏🏻

  • @karthikbabu2946
    @karthikbabu2946 Před 2 měsíci +6

    JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN SIR ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @lakshman6052
    @lakshman6052 Před 28 dny +1

    Suupar జై హింద్ జై బిజెపి ఇప్పుడు పిఠాపురం కింగ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఎంఎల్ఏ తాలూకా గ్రేట్ పవన్ కళ్యాణ్ ❤❤❤

  • @SuryaNaryana-cp5zg
    @SuryaNaryana-cp5zg Před 27 dny +1

    I am pspk fans Jai janasena Jai p s p k and Mahesh Babu 1000 heart operations changer

  • @madhubabumaddurthi
    @madhubabumaddurthi Před 2 měsíci +9

    Great namaste 🙏 God bless you nice super sir 🙏 words s

  • @kumarthamballa8595
    @kumarthamballa8595 Před 26 dny +1

    Wow superb meeru chepindhe jarigindhi. Election one month back cheparru sooooperb anna meeru.

  • @pavanaminde287
    @pavanaminde287 Před měsícem +1

    Sooper ga chepparu👌👌👌👌

  • @nirmalakandukuri1976
    @nirmalakandukuri1976 Před měsícem +2

    సూపర్ చాలా మంచిమాటచెప్పెరు

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 Před 14 dny

    2nd time video chusthunna , video pettinappudu chusa ippudu malli chusthunna..ur great astrologer sir 👍🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻

  • @gaganamissileandchaitra7634
    @gaganamissileandchaitra7634 Před měsícem +3

    Madi thelangana plz pawan anna ni gelipinchandi.jai power star.

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 Před měsícem +1

    ❤ సార్.. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. థ్యాంక్యూ సార్...

  • @lalitharam3172
    @lalitharam3172 Před měsícem +1

    Suuuper

  • @ganeshraju265
    @ganeshraju265 Před měsícem +1

    Superb truth explanation about pk sir

  • @mohanbabu8299
    @mohanbabu8299 Před měsícem +1

    ❤ super

  • @ravikilari654
    @ravikilari654 Před 22 dny +1

    Good meeru cheppindhi correct sir

  • @tammulurisayanna5153
    @tammulurisayanna5153 Před měsícem +1

    నీతికి నిజాయితీకి నిస్వార్థం ధర్మం కొణిదల పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో అడుగు పెడతాడు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది 100/

  • @lalitharam3172
    @lalitharam3172 Před měsícem +1

    Excellent

  • @Jayapadala07
    @Jayapadala07 Před 28 dny +1

    First time chusthuna edupu vachindi. Jai janasena. 21/21 win ayyadu ma pspk garu

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula1556 Před 2 měsíci +2

    Chala baga chepparu sir setha koti pranamalu manishi rupamlo vunna devudu pavan Kalyan babu so many thanks ayya 🙏🙏🙏

  • @b.l.nagamanichintha3066
    @b.l.nagamanichintha3066 Před měsícem +2

    Super 100%

  • @VijjuPangi
    @VijjuPangi Před měsícem +1

    సూపర్ అంకుల్

  • @prateepguggilla9207
    @prateepguggilla9207 Před 2 měsíci +4

    జై జనసేన 🙏 జై టీడీపీ ❤️

  • @nimshiprasad50
    @nimshiprasad50 Před 2 měsíci +3

    Super sir ur excellent words about Pawan sir 🎉🎉🎉jai jenasena ❤❤❤

  • @user-lq6xk1pv9u
    @user-lq6xk1pv9u Před 28 dny +1

    ❤❤❤ super

  • @S.kuppesh
    @S.kuppesh Před 2 měsíci +3

    Challa Baga. Cheparu sir super

  • @Haribabu-sl7fu
    @Haribabu-sl7fu Před měsícem +1

    Super Sir

  • @ganipbs
    @ganipbs Před 2 měsíci +4

    Jai janasena jai pawan kalyan

  • @RajeshRaj-xl1oz
    @RajeshRaj-xl1oz Před 28 dny +1

    Super anna nuvu pavan kalyani garini nuvu chala artham chesukonna ayya super brother

  • @jeerukamaraju2252
    @jeerukamaraju2252 Před 2 měsíci +2

    Ramesh garu great ma mind lo mata meeru chepparu