Video není dostupné.
Omlouváme se.

Deputy CM Pawan Kalyan Reacts On Nandyala Min*r Girl Incident | Kurnool | Telugu Varthalu

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2024
  • Deputy CM Pawan Kalyan Reacts On Nandyala Min*r Girl Incident | Kurnool | Telugu Varthalu
    #deputycmpawankalyan #minorgirlincident #pavankalyanpressmeet
    Telugu Varthalu is all about news based CZcams channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
    For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
    Also Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/krwiog
    ►Twitter: rb.gy/iwnx4d
    ►Instagram: rb.gy/uh1nsz

Komentáře • 167

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Před měsícem +55

    కూర్చుని కాదు నిలబడి కాదు, తప్ప చేసిన ఎవడైనా సరే, సౌదీ లో లాగ,బజారు లో నిలబెట్టి అందరూ చూస్తుండగా తల నరకాలి ,

  • @user-qb1nk2ge5c
    @user-qb1nk2ge5c Před měsícem +43

    ఎందుకు సార్ అలా మాట్లాడతారు ఒకళ్ళిద్దరిని చంపితే గాని భయం రాదు

  • @Deo343
    @Deo343 Před měsícem +27

    సినిమా ప్రపంచంలో మార్పు తీసుకొస్తే మార్పు దానికదే వస్తది మరియు
    సినిమాకి రివ్యూ ఇస్తారు దానితోపాటు ఆ సినిమా సమాజాన్ని ఎంత చెడగొడుతుంది అనే రివ్యూ కూడా ఇవ్వాలి అది చాలా ముఖ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అది మీ యొక్క అధీనంలోనే ఉంటది అది మీరు గుర్తించాలి

  • @psrvoice8175
    @psrvoice8175 Před měsícem +36

    ఇంతకూ మీరు, మీ ప్రభుత్వం ఈ కేసులో ఏం చేస్తారో చెప్పనే లేదు😞

    • @baluking943
      @baluking943 Před měsícem

      Wait

    • @baluking943
      @baluking943 Před měsícem

      Time kavali

    • @sajithpulikkal1609
      @sajithpulikkal1609 Před měsícem

      Em jarigindo telidu
      Em cheyalo telidu
      Vugataniki thana party Valle ga adikaram
      Sodi cheptham anthe
      Chesedi em ledu

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Před měsícem +13

    భయం పుట్టాల నేరస్తుల గుండె ల్లో, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టాలి,ఆ చిట్టి తల్లి ఎంత ఆహ కారాలు చేసి వుంటాది,ఉచిత మాటలు మాట్లాడకండి

  • @lionvenkychannel2426
    @lionvenkychannel2426 Před měsícem +90

    మైకు పట్టుకుని ఉగితివి అప్పుడు ఇపుడు ఏమైనది ఆవేశం పాప ఎక్కడ సారు

    • @atozmusic575
      @atozmusic575 Před měsícem +6

      10th class amarnath ekkada? Dr sudhakar ekkada?

    • @rameshramu1429
      @rameshramu1429 Před měsícem

      Mee jalagadi ychippa party lo ilaantivi yenno jarigaayi appudenduku meeru question cheyyaledhu bro,appudu ychippa party kosan chippa pattukoni thirigaava ,ippudu aduguthunnaavu.meeku burralo psycho gaadu thiruguthunnaadu,aa psycho thiriginantha varaku mimmalni yevadu maarchaledu.

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Před měsícem +6

      ​@@atozmusic575సుగాలి ప్రీతి ఎక్కడ ?33,000 మంది మహిళలు ఎక్కడ.?

    • @atozmusic575
      @atozmusic575 Před měsícem +1

      @@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Sugali Preeti issue 1st raise chesindhi evaro gurthunda meku? Issue raise chesinavallaki solve cheyadam telidu anukuntunnara? He know how to solve,inni days love jihad kerala and tamilnadu lo matrame undi anukunnam bt 9 months back oka ammayi miss ayyi recent ga dorikindi aa ammayi valla telisindhi andhra lo kuda love jihad start undi ani. Migatha vallani search chyadaniki operation start chestharu in soon dont worry about it. Now tell me about Amarnath and Dr sudhakar

    • @atozmusic575
      @atozmusic575 Před měsícem +1

      @@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో question ki question ans kadu brother he is a responsible person athani dagera unna amount tho help chesaru power lekapoina sare. Cbn chesara? Jagan chesara?

  • @kypureddy3635
    @kypureddy3635 Před měsícem +19

    అబ్బా సర్ కి తెల్లరింది అబ్బో😂😂😂

  • @adhityaram.916
    @adhityaram.916 Před měsícem +19

    చంపడం పరిష్కారం కాదు.
    కానీ ఈ పరిస్థితి పదే పదే రాకుండా ఏమి చేయాలి అన్నది విషయం.

    • @uddagiriswapna6213
      @uddagiriswapna6213 Před měsícem +2

      Ala chyste bhayam vasthundi

    • @adhityaram.916
      @adhityaram.916 Před měsícem

      @@uddagiriswapna6213 భయం వస్తుంది.
      అప్పుడు ఇంకా తెలివిగా దొరకకుండా చేస్తారు.
      అంతే కాని అలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే పరిష్కారం జరుగుతుంది.
      నాకు పవన్ కల్యాణ్ అంటె పరమ అసహ్యం.
      నాకు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న వాళ్లను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది.
      కానీ ఈ విషయము లో పవన్ కల్యాణ్ నిజంగా చాల గ్రేట్.
      చాల విలువైన మాటలు అతనివి.
      నేను పవన్ కల్యాణ్ ను పొగిడిన మొదటి కామెంట్ ఇదే ఐ ఉండవచ్చు.
      ఒక మాట చెప్తా వినండి.
      ఆడపిల్ల కు 1వ సం నుండి 5 సం వరకు బాల్యం ఉంటుంది.
      6వ సం నుండి16సం వరకు కౌమారం ఉంటుంది.
      16 నుండీ 20 వరకు యవ్వనం తొలి దశ ఉంటుంది.
      21సం నుండి 30సం పరిపూర్ణ యవ్వనం ఉంటుంది.
      31సం నుండీ 35 యవ్వనం తగ్గుతూ వస్తూ 35 సం యవ్వనం ఐపోతుంది.
      35 సం నుండీ 60 సం వరకు మధ్య వయసు ఉంటుంది.
      60 సం నుండీ 80 వరకు వృద్యాపం ఉంటుంది.
      80 నుండి100 వరకు పరిపూర్ణ వృద్దాప్యం ఉంటుంది చావు వరకు.
      కానీ మగ వాడికి అలా కాదు.
      1వ సం నుండి 16సం వరకు బాల్యం కిందకే వస్తుంది అంత తెలివి ఉండదు.
      17వ సం నుండీ 25 వరకు కౌమార దశ ఉంటుంది.
      26 నుండీ 40 సం వరకు యవ్వనం ఉంటుంది.
      (మగ వారికి బాల్యం ఎక్కువగా ఉండి యవ్వనం మధ్య వయసు తక్కువ గా ఉంటుంది.
      ఆడపిల్లలకీ బాల్యం తక్కువగా ఉండి యవ్వనం మధ్య వయసు ఎక్కువగా ఉంటుంది.)
      40సం నుండీ 60 వరకు మధ్య వయసు.
      60 నుండి 80 వరకు వృద్దాప్యం.
      80 నుండీ 100 పరిపూర్ణ వృద్దాప్యం మరణం.)
      ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ మగ పిల్లలు ఇంకా బాల్యం లేదా కౌమారము ఉంటారు.
      వాళ్ళు ఏమి తప్పు చేసిన అది తల్లి తండ్రుల లోపం తప్ప వాళ్లను ఏమి అనేకి రాదు.
      అసలు వాళ్ళే పెద్ద అయ్యాక చాల బాధ పడవచ్చు కూడా.
      అలా అని నేను అమ్మాయి నీ చంపిన ఊరికే ఉండాలి అని చెప్పడం లేదు.
      అంత చిన్న వయసులో ఉన్న పిల్లలు ఇంత దుర్మార్గం చేశారు అంటే ఖచ్చితంగా లోపం ఎక్కడో తెలుసుకోవాలి.
      ఇంకోసారి ఏ పిల్లలు అలా చేయకుండా లోపం సరిదిద్దాలి.
      వాళ్ళను చంపడం అనేది ఖచ్చితంగా తప్పే అండి.
      పిల్లలు చేసే తప్పులకి తల్లి తండ్రుల బాధ్యత వహించాలి.

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp Před měsícem +3

    రాజకీయంలో ఎంత మార్పు జరిగినా మార్పు అనేది మన ఇంట్లో నుండే జరగాలి ఆడవారి నుండే జరగాలి పసి పిల్లల విషయంలో అమ్మానాన్న జాగ్రత్త పడాలి అమ్మాయిలు వారి విషయంలో వాళ్లే జాగ్రత్తపడాలి 😌

  • @chitty393
    @chitty393 Před měsícem +6

    ఇది ఎప్పటి వీడియో మన DCM ఫాం హౌస్ లో పడుకున్నాడు వాడు ఈ విషయం మీద స్పందించడు

  • @rafigpm8659
    @rafigpm8659 Před měsícem +14

    రేట్లు యాడ సారు తగ్గింది నిత్యవసర సరుకులు

    • @rameshramu1429
      @rameshramu1429 Před měsícem

      Babu ychippa party ni yevvadaina ilaa adigaara,ychippa paarty ki adagadam chetha kaadhu .

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Před měsícem

      ​@@rameshramu1429వైసీపీ రూలింగ్ లో ఉందా.?😂😂😂😂

    • @rameshramu1429
      @rameshramu1429 Před měsícem +1

      @@rafigpm8659 nenu kuda adhe antunna mee ychippa party palanalo rate lu perigaayi thappa thaggaledhu appudenduku adagaledhu.pk sir vacchi one month kaaledhu .appude mee questions start ayyaayi,jalagadu vacchi five years lo yem peekaadu.yevaraina adigaara vaadini

    • @Lordshva143
      @Lordshva143 Před měsícem

      గుద్దా మూసుకొని కూర్చో రా లాంజా కొడక
      మీ ycheap ఉన్నపుడు ఇలా అడిగవ

    • @uddagiriswapna6213
      @uddagiriswapna6213 Před měsícem

      Vallu vochhi atleast 3 months aiyndaa??

  • @satyanarayanareddygouni
    @satyanarayanareddygouni Před měsícem +13

    Ippudu 8 days ayyindi em chepputharu

  • @syedyusuf460yusuf
    @syedyusuf460yusuf Před měsícem +1

    ఇప్పుడు ఈ సమస్య గురించి చెప్పలేదు రేపు జరబోయే సమస్యకూడ ఇంటెగా

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 Před měsícem +16

    పావలా ఏమి చేసావు ఇప్పుడు దాకా.

    • @rameshramu1429
      @rameshramu1429 Před měsícem +3

      Nv yem chesaavu jalagadi paalanalo ilaantivenno jarigaayi ,appudu nv ychippa party kosam chippa pattukoni thirigaava

    • @sajithpulikkal1609
      @sajithpulikkal1609 Před měsícem

      Nv pichi quarter kotti kurchunada pappam​@@rameshramu1429
      Sodi thappa upayogapade matalu undav
      9days ipoyindi
      Eppatiki sodi thappa chesindi em ledu

  • @laxmiramesh7232
    @laxmiramesh7232 Před měsícem +7

    సిగ్గులేకుండా ఇలాంటివి చెప్పడానికి కాదు మీరు

  • @mooripeeda644
    @mooripeeda644 Před měsícem +6

    చంద్ర బాబు నాయుడు గారు. రామోజీ రావు
    పాడి మోసుకుంటూ స్మశానం పోయిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశాడు
    అప్పటి నుండి ఆంధ్రాకు. అదిస్టం జరిగింది
    ప్రజలు అందరూ అంటున్నారు

  • @ShaikShaik-rm4fz
    @ShaikShaik-rm4fz Před měsícem

    ఎస్ సర్ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అల్లా ఎన్కౌంటర్ చేస్తే వేరేవాడు భయపడతాడు👍💯

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 Před měsícem +7

    నోరు పోయింద పి కె

  • @omkaramnagaraju4833
    @omkaramnagaraju4833 Před měsícem +17

    రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుంది. మైనర్లు కదా ఏమి చెయ్యాలి అంటున్నాడు ఈ పిచ్చోడు. ఎప్పుడో కనపడకుండా పోయిన వాళ్ళ గురించి నెక్ట్. వారం క్రితం ఆ అమ్మాయి గురించి మాట్లాడరు మన పిచ్చి పావలా. బయట ఉండి ప్రభుత్వం గురించి తెగ మాట్లాడా వు కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం లో ఉన్నావు కదా. ఏమి పీకావు 8 రోజుల నుండి

    • @lionvenkychannel2426
      @lionvenkychannel2426 Před měsícem +1

      @@omkaramnagaraju4833 అ అ మయి మైనర్ కదా అందుకే కాపాడాడు

    • @t.sudhakarsudhakar6053
      @t.sudhakarsudhakar6053 Před měsícem

      Orey appudu jagan gadu enkounter cheppinchada vadu kanisam police station ki guda pampa ledu endu kante repu chesindhi ycp mla kodukulu kadha pavan kalyan duputy cm hai 1month avthundhi ra mee paytm lanjakodukulara😂😂

  • @sumanchannel2467
    @sumanchannel2467 Před měsícem +2

    అసలు ఏమి మాట్లాడు తున్నావు, ఇలాంటి వాళ్లను హ్యాంగ్ చేయండి, పసి బిడ్డల్ని కూడా ఓద లటం లేదు, షూట్ చేయండి,

  • @bdeepika4911
    @bdeepika4911 Před měsícem +4

    Meru em cheyalera adhi chepadhi 😅pk garu

    • @sajithpulikkal1609
      @sajithpulikkal1609 Před měsícem

      Vugipoyi matladataniki YSRCP ledu kada adikaram lo
      Pichi quarter vesi ugipotaniki ledu

  • @VinnuRohi
    @VinnuRohi Před měsícem +3

    Pavan annaya garu anni problems solve chestaru avaru em badha padakandi

  • @yakubpashayakubpasha1131
    @yakubpashayakubpasha1131 Před měsícem +2

    Nuvu. Super. Nayakudivi. Jai. Janasena. Jai. Pavankalyan..., ❤

  • @GerejaSatish
    @GerejaSatish Před měsícem +1

    Super sir

  • @krupamudhirajraju3747
    @krupamudhirajraju3747 Před měsícem +7

    అన్ని పుస్తకులు చదివి డిప్యూటీ సీఎం అయ్యి మీరు వేరే వాళ్లని అడగడం ఎంటి సారు ఏం చేద్దాం అని 😅😂

  • @sramajevulaudhyamalaapawuc4113

    ఆ వయసులో పిల్లలందరూ అంటే నైన్త్ టెన్త్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ మగ పిల్లలు అందరు అట్లే ఉంటారు నేను వచ్చిన డాక్టర్ గా చెప్తున్నా ఇది తల్లిదండ్రుల లోపమే తల్లిదండ్రులు క్రమశిక్షణలో క్యాన్సరు బిడ్డలని విచ్చలవిడిగా వదిలిపెడతారు వాళ్ళ కథలు ఏందో వాళ్ళు పోయేది ఏందో వాళ్ళు మొగుడు ఒక దారి పెళ్ళామా ఒకసారి బిడ్డలు ఒకదారి అటువంటి పిల్లలు ఎలా చేస్తారు గనక తల్లిదండ్రులకు వార్నింగ్ ఇవ్వండి యేసయ్య నేరం ఎవరిది తల్లిదండ్రి నేరం ప్రభుత్వమే ఏం చేయాలి స్కూల్లో టీచర్స్ కూడా క్రమశిక్షణ పాటించాలి విద్యార్థులు భయపడాలి వన కాలి టీచర్స్ ను చూస్తే విద్యార్థులకు ఏ చెడు తలంపులు రాకూడదు విద్య మీదే ధ్యాస ఉండాలి విద్యార్థులు

  • @mellakanilosh1980
    @mellakanilosh1980 Před měsícem +1

    నువు అకాడ మీ పార్టీ వలతో కబుర్లు చెప్పడం కాదు రా జరిగిన చోట వెళ్లి చెప్పొచ్చు గా నమ్ముతారు

  • @VenkateshJagannath-c1k
    @VenkateshJagannath-c1k Před měsícem +2

    Anti sir me rajakiyalu .papa gurinchi matladakunda rajakiyalu gurinchi matladutunaru.mundu papa gurinchi alochinchandi.😢.chinta chachina pulupu chavadu annattu.me rajakiyalu.

  • @divyapatelbakkishetti2276
    @divyapatelbakkishetti2276 Před měsícem

    Super Pawan anna

  • @Sobharahul
    @Sobharahul Před měsícem +1

    Minimum 14 year jailu siksha veyyanchali .... Encounter is not fair ..siksha mathram padali 😢

  • @Banjara__pillodu__Aru...
    @Banjara__pillodu__Aru... Před měsícem +3

    పవన్ కళ్యాణ్ అన్నా ఈప్పుడు చిన్న పిల్లలు అని వదిలేస్తే చాలా మంది పిల్లలు తయారవుతారు అన్నా అప్పుడు వాళ్ళని ఏం చేయలే మనల్ని ఏం చేస్తారు అనుకుంటారు అన్నా ఇప్పుడు వీళ్ళకి శిక్ష పెడతే గాని మారరు ప్లీస్ ఆలోచించండి అన్నా

  • @rafigpm8659
    @rafigpm8659 Před měsícem +2

    Mevlle sir

  • @Kamalapuramarun2512
    @Kamalapuramarun2512 Před měsícem

    I am big fan of u . Antey 18 లోపు ఉన్న మగవారు అందరూ ఏదైనా చేయొచ్చా అన్న చాలా సీరియస్ గ మాట్లాడు అన్న politcs ముందు ఉన్న ఊపూ ఇప్పుడు లేదు ఇది న ఒక్క్కడి ఆలోచన కాదు అందరి ఆలోచన ఏంటి అన్న ఇలా ఉన్నాడు అని . ఏదో అల నంద్యాల incident ani theeesi padeshav

  • @jranjijanda6063
    @jranjijanda6063 Před měsícem

    Mp lu mla lu kadu govt చేతిలో l&R వుండాలి ఆమాత్రం కూడా తెలియదు

  • @Socialwellbeing-x4r
    @Socialwellbeing-x4r Před měsícem +2

    Nithyavsara dharalu thagginchali pk garu last prabhutvam meeda matalu visiratu meerem chestunnaru

  • @ramgopalkarri7080
    @ramgopalkarri7080 Před měsícem +2

    Cinema ticket rates tagisthe minimum 30 maximum 100 unte andaram kalisi veltam

  • @RajeshRajesh-pw2fz
    @RajeshRajesh-pw2fz Před měsícem +1

    1 st తిట్లా పూరణం start చేసింది ఎవరు మీరు కదా మల్లి జగన్ గారిని అంటారు మీకు సిగ్గు ఉండాలి లౌడల సినిమాలు మీరు తీసిదే మల్లి మీరే సినిమాల గురించే చేపింది మీరే అంటే జనాలు మీకు ఏమైన పిచోళ్లక కానీోయిస్తున్నారా

  • @jranjijanda6063
    @jranjijanda6063 Před měsícem +1

    ఊుఊగితే సరి పొదుంది కదా

  • @SonySony-rg8kb
    @SonySony-rg8kb Před měsícem +1

    Anna Papa gurinchi matladu

  • @veeranji635
    @veeranji635 Před měsícem

    మార్పు రావాలి అంటే బిజెపి జనసేన కలవాలి నూతన పరిపాలన నూతన సంస్కృతిని తీసుకురావాలి

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 Před měsícem

    ఆవేశం పడకండి సార్ మార్చాలిసింది వేవస్తానీ సార్

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 Před měsícem

    1,2 సంఘటనలు కాదు ఒక నెలలో చాలా జరిగినవి.ఏమి చేస్తారు.

  • @user-nc7eu2nt3p
    @user-nc7eu2nt3p Před měsícem

    Chalu babu chalu

  • @luckydadslittleprincess-pandu

    మైనర్ పిల్లలు తప్పు చేస్తే తల్లితండ్రులకు శిక్ష వెయ్యాలి వాళ్ళు సరిగా పెంచితే పిల్లలు ఆలా అవ్వరు కదా మిగిలిన వాళ్లకు కూడా భయం కలగాలి 😢😢

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 Před měsícem +3

    Pinthalonay mahipoyindru.

  • @rammurthichinnu815
    @rammurthichinnu815 Před měsícem

    రెట్స్ ఎక్కడ తగ్గాయి సార్

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Před měsícem +1

    AP public yeenadobpapamu sesukunnaru...kabatte oka Telangana state cinima actor ni Dupty CM ga sustunnaru....kula gajji mahima😊

  • @kandunursivaramireddy4431
    @kandunursivaramireddy4431 Před měsícem

    సస్వరి చాపట్లు పోస్తే బుర బురపొంగినట్లు ఉంది పవన్ కళ్యాణ్ గారు

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Před měsícem

    కామ పిశాచి పవణ్ కళ్యాణ్ కమాంధులను కాపాడకుండా భాదితులకు న్యాయం చేస్తాడా!? ప్రజల ఆశలకు నీళ్లు వదులుకొని బ్రతకండి ఈ ఐదేళ్లు పవణ్ కళ్యాణ్ నారా చంద్రబాబు నారా లోకేష్ బాబు బాలకృష్ణ లాంటి రాజకీయ నాయకులు ప్రజల్లో ఉన్నంత కాలం. ఏమన్నా అడిగితే 9 నెలల్లో సాధించ లేనిది 9 రోజుల్లో సాధించాను అంటాడు!? వేధవ వారు మైనారిటీ తిరిన యువతి యువకులు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోలేదని లేచి వెళ్ళి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కాశ్మీర్ లో ఉన్న ఇంకో ప్రాంతంలో ఉన్న వారి మొబైల్ ఫోన్ ద్వారా వారు ఎక్కడ ఉండేది తెలిసి పోతుంది వారు మెజారిటీ తీరిన పెళ్లి చేసుకున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేస్తారా!? చట్టం న్యాయ స్థానం ఒప్పుకుంటుందా!? పవణ్ కళ్యాణ్ అన్న చిరంజీవి కుమార్తె భారద్వాజ ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు పవణ్ కళ్యాణ్ తుపాకి తీసుకెళ్ళి వారిని బెదిరిస్తే పోలీసులు న్యాయ స్థానం ఏమీ చెప్పింది వారు మైనారిటీ తీరిన ప్రేమ జంట ఇద్దరూ ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్య సమాజ్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న జంటను విడదీయడానికి కన్న తల్లి తండ్రులకు కూడా హక్కు లేదు అంటూ పవణ్ కళ్యాణ్ కు మొట్టి కాయలు వేసి తలంటిన విషయాన్ని పవణ్ కళ్యాణ్ మర్చి పోయినట్లు ఉన్నాడు పాపం 2 లక్షల పుస్తకాలు భారత దేశ రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన పవణ్ కళ్యాణ్!!!?????

  • @Cheni-mt8ud
    @Cheni-mt8ud Před měsícem +1

    Pavan kalyan garu mataladi prayajanam ledu.sir arab country lola kalchi padeyyali leda.narikeyyali.plz alzntivallani uriteyyali ancounter cheyyali plz net lo utube lo.chethani rakjnda cheyandi.plz arachakalu thagginchzndi.sir plz

  • @ParimalaParibaby
    @ParimalaParibaby Před měsícem

    Sir first ee prone videos ne bane chayechade sir please please vatevalane chena pellaukuda chadepoye ela chastunaru please

  • @Sas12380
    @Sas12380 Před měsícem

    Issue jarigina 1week aipoyaka issue matladatam emi bagaledu

  • @itsmehoneypapa
    @itsmehoneypapa Před měsícem

    Sir ela chinna pillalu ani vadhilithe inka valla lage inkokaru chese chance yekkuva kabatti yelanti varikaina shiksha katinanga padalsindheeee

  • @laxmiramesh7232
    @laxmiramesh7232 Před měsícem

    చేసి చూపియండి ఇంకా ఎంతమంది పిల్లలు చచ్చిపోవాలి

  • @satyaveni9925
    @satyaveni9925 Před měsícem

    ఈ మైకు ముందు ఎందుకు డైలాగులు?? ముందు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పు సారూ 😤
    మొక్కగా ఉన్నపుడే వంచాలి అయినా వాళ్ళు మైనర్స్ కావచ్చు, కానీ చేసిన నేరం మెజర్స్ నీ మించీ..అత్యాచారం, హత్య దాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పు రావాలి.
    Tapic మరింది సారు, ఆవేశం కూడా చల్లారిపొయింది 😂

  • @MojeshAvula.
    @MojeshAvula. Před měsícem

    😭😭

  • @shaikrafiq9867
    @shaikrafiq9867 Před měsícem

    Ilaantivmee.indlallo.jarigivunte.meeku.telisedi.talli.tandri.badha.ento.e.desam.bagupadaalante.vaallani.e.n.counter.cheyandi 5:21

  • @kumarikola6350
    @kumarikola6350 Před měsícem +1

    Sir small dovt sex telusu antey vellu emi minors sir chavu okatey solution

  • @RajeshKethavath-ce6ip
    @RajeshKethavath-ce6ip Před měsícem

    A family khee help cheyandi sir

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Před měsícem

    Pawla Dupty CM sir ..cinima punch/mash dialogues kattipetti next for action cheppandi....same seen YCP government lo jarigi unte.. Pawla Kalyan ki poonkamu vachhinatlu uuugipothu janalni rechhakotti rechhakotti allakallolamu srustinchevadivi

  • @user-sv2hx7jb6e
    @user-sv2hx7jb6e Před měsícem

    Amehechepina. Adimataladina anthkulini. Champali sar elantivi jaragkunda chatam teali

  • @ragurampidugupidugu7585
    @ragurampidugupidugu7585 Před měsícem

    Chavukanna jivithakalam shiksha padali

  • @SHAIKABDULKHADEER-qg9kj
    @SHAIKABDULKHADEER-qg9kj Před měsícem

    బేతం

  • @suujane11
    @suujane11 Před měsícem

    Chala days trwatha sapandhicharu DCM

  • @mareedusivanagaraju4340
    @mareedusivanagaraju4340 Před měsícem

    😂😂😂

  • @sheshuj3226
    @sheshuj3226 Před měsícem

    Orey sugali Preethi vishayam lo anta aavesa padithive Mari eight years baby ni gurinchi cool ga matladu tav kadara

  • @malloluchekri7935
    @malloluchekri7935 Před měsícem

    Mari inthakumundu oooooo vugipoyevaadivigaa.....
    AA voopu edi??
    AA Josh ekkada?????

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 Před měsícem

    Inni rojulu yemayyadu ithanu ! Mike media mundhu lo vagatam kadhu, family ni visit chesada ledha !

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 Před měsícem

    Inni rojulu emi chesthunnaru. Ippude nidra lechara sir?

  • @JampaniSreenivas
    @JampaniSreenivas Před měsícem

    Anna halativadinibatikivudaganetagalapetalli

  • @user-tt5cg7kl9m
    @user-tt5cg7kl9m Před měsícem

    Anna prajarajym lo nenu jail chesi vacha jai bhuma

  • @SIVASUPPU810
    @SIVASUPPU810 Před měsícem

    Idi old vedio ra

  • @user-um7ft8vp9y
    @user-um7ft8vp9y Před měsícem +1

    Komaram Puli

  • @pinipebabulu7925
    @pinipebabulu7925 Před měsícem

    😂😂😂😂😂😂😂😂

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 Před měsícem

    నిన్ను ఆదర్శం తీసుకొని కడుపులు చేసి విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవచ్చా కడుపు చేసి వదిలేయ వచ్చా go ఇవ్వండి సార్ ఇతరరాష్టాల్లో అడుగుతున్నారు

  • @appalarajubudidha7969
    @appalarajubudidha7969 Před měsícem

    Pillalu kadhu pedhalukadhu variki kachithanga chapmpali varupedha varaithe inka enni goralu chestharo

  • @ravircntr1032
    @ravircntr1032 Před měsícem

    Aa kutumbam nirupedha kabati miru kuda raledhu akkadiki adhe okka dhanikula samasya aimte CM tho saha andharu vachevaru illa meeting lo kadhu matladedhi

  • @devamani2268
    @devamani2268 Před měsícem

    Mutchumarri paapa emindi

  • @vartheganeshnaik6977
    @vartheganeshnaik6977 Před měsícem

    Chapemdegamanu anna endi lawadala panchayat

  • @abhinashkondaveeti9027
    @abhinashkondaveeti9027 Před měsícem

    Nee valla kadhu: 9months lo dgorakani ammai 9days lo dhorikindhi ani chepthunnaru ekkadiki vellina,, ah ammai location pettindhi kabatti, meeru chesindhemundhi ikkada?

  • @Sas12380
    @Sas12380 Před měsícem

    Anni savaristam 2029 lo ma chetullone undi me ahamkaram

  • @Mary-zh1tb
    @Mary-zh1tb Před měsícem

    Enti ayaa ela matladuthunav ani chesina marini valu nv oka mata cheptey maripothara adho oka action teskoka adhe paka deshalo ela avtey nadi road midha kalchesthunaru mari miru endhuku emi cheyaleka pothunaru papam a papa miss iye 8 days avthundhi asalu vundho ledho kuda telidhu enka ela matladuthunaru antry enka em anali

  • @uddagiriswapna6213
    @uddagiriswapna6213 Před měsícem

    First encounter chyandi mee meda respect peruguthundi 5 months baby ni voodla ledu thappu chtste chinna pedda okkati rule is rule rule for all

  • @MouniSurya
    @MouniSurya Před měsícem

    Em cheyyali em cheyyali antunnaru enti pspk anna garu alanti valla ni adhi chestha aada bidda la joliki vasthe idhi chestha ani elections ki mundhu cheppavu ippudu em chesavu cheppu anna 😢 alanti na kodulaki private part kosesi anyayam jarigina family tho ney vadini champinchandi

  • @janardhan58
    @janardhan58 Před měsícem

    Very shame on Pawan Kalyan words, first do encounter next plan cheyandi ilaantivi repeat kaakunda, anthekani encounter cheyakundaa ee sollu chebite meeru khachithanga nammakam kolpotharu

  • @vajrahast
    @vajrahast Před měsícem

    Sodi aapu enka. Aaroju nuvve ga vugipoindi..panikimalinavada

  • @karunakumari8645
    @karunakumari8645 Před měsícem

    Niku pedda, dandam ma ap enduku ala chestunnav kevalam ni valla ila nasanam ayipotundi

  • @anandprathipati9677
    @anandprathipati9677 Před měsícem

    Eppudu ardaminda sir.... Power lo unnappudu... Opposition lo unnappudu yela matladutunnaro...meeru car piki yekki traffic Rules violate chesaru...
    Yekkada taggay sir Rates....just meeru stage meeda goppa goppa matalu matladataru ..Ground reality verelaga undi...

  • @boyalapalliramesh-n8z
    @boyalapalliramesh-n8z Před měsícem

    Kurchoni alochistara mi etlovalaku jarigunte artamaedhi nako...

  • @shaikrafiq9867
    @shaikrafiq9867 Před měsícem

    Mantrulaku.baga.pakagi.andi.natlundi

  • @chittigogula6753
    @chittigogula6753 Před měsícem

    Nuv pathuthi kaburlu chepaku aem chesthavo chepu

  • @jyothisomula5791
    @jyothisomula5791 Před měsícem

    Chaala tondaragaa spandincjavuraa bevars naa ko

  • @rameshramu1429
    @rameshramu1429 Před měsícem +1

    Jalagadiki rajakeeyam chethakaaaka odipoyaadu.ippudu chesina vaallaki meeru questions vesthunaara

  • @user-sw8yr2we9q
    @user-sw8yr2we9q Před měsícem

    Matladithe NA KODUKULU enti ? Bahu bharysthvam, kuda oka sosiety disaster.

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Před měsícem

    Old Genaration lo oka state ki Dupty CM ante poltics lo thala pandinavadu avuthadu...but Pawla Kalyan KULA gajji mahima tho immediately CM ayyadu...vote vesina kula gajji kukkalu ki thanks 🙏🙏

  • @Varshich
    @Varshich Před měsícem

    Retlu emi taggaledu

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 Před měsícem

    33000 kaastha 3000 mandi ki yelaa thaggindi sir? Adhikaram mede kabatti aa? Leka pothe meru number thappu ga chepparantaaraa? Gatha prabhutwam meda visham chimmatam thappu antunnaraa?

  • @bdeepika4911
    @bdeepika4911 Před měsícem

    Partyperu Janasena Ani pettaru kani ha name ki naayam cheyali meru anosaragga matalu kadu cheriyallu thisukondhi

  • @JaganEdduguri-jm8oq
    @JaganEdduguri-jm8oq Před měsícem

    Mari nuvu tittindhi ame raa pavaral nuvu maaru fist

  • @gompachinaabbai5792
    @gompachinaabbai5792 Před měsícem

    Ore sollu apara